నమస్తే సర్ ఇలాంటి వి వింటుంటే చాలా భాదగా వుంది సర్ పిల్లలు బలి అవుతున్నారు
@NSHG7863 жыл бұрын
ఎంతెంతో చదువులు చదువుకుంటున్నారు...కానీ మనో స్థైర్యం...మనోధైర్యం మాత్రం ఉండడం లేదు...ప్రతి విషయానికీ చాలా లోతుగా కదిలిపోతూ ఇలాంటి దుర్ఘటనలకు బలైపోతున్నారు...చాలా బాధాకరం... చదువులు మాత్రమే కాదు...ధైర్యం అవసరం. Dear parents...మీ పిల్లల పెంపకం లో వారికి చదువుతో పాటు జీవిత విలువలను నేర్పండి ...మనో నిబ్బరం పెంచుకుంటూ ధైర్యం గా పరిస్థితులకు ఎదురు తిరిగి నిలబడి గలిగేలా మీరు తోడుగా ఉండండి. చిన్న విషయాలకు కూడా అతిగా చలించే ధోరణి మీరు వారిలో గ్రహిస్తే దాన్ని మీ బుజ్జగింపు మాటలతో పోగొట్టేందుకు సందర్భానుసారంగా వాళ్లకు వివరించండి...అమ్మాయిలైనా, అబ్భయిలైనా మన బిడ్డలే గా...వారి పెంపకంలో అశ్రద్ధ వద్దు...సిటీ లలో పెరిగే పిల్లల్లోనే మానసిక దృఢత్వం తక్కువగా కనిపిస్తోంది...అన్ని అలవాట్లూ, పనులూ సున్నితంగా సౌమ్యంగా అలవాటైపోయి ఆలోచనల్లో కూడా వాళ్ళు చాలామంది అలాగే ఉంటున్నారు... అది సరి కాదు... ఇలాంటివన్నీ పేరెంట్స్ తెలుసుకోవాలి...పిల్లకూ తెలియచెప్పాలి...ధైర్యంగా ఉండేవారిలో పిరికి ఆలోచనలకు తావుండదు...ఇలాంటి ఘోరాలకు అవకాశం ఉండదు...ఎదుర్కొవడానికే సిద్ధపడతారు....so... ఆ మనోబలం పేరెంట్స్ గా మనమే ఇవ్వాలి....pls try your best...
@suneethavangara9713 жыл бұрын
Babu baga chepav.
@thelittlegirl3768 Жыл бұрын
అవును sir ,ఊహ తెలిసిన వారు వాళ్ళ ఇష్టం, చిన్న పిల్లలను. బలి చేయడం, అమానుషం 😢
@peetasyamala81633 жыл бұрын
ఆ మూడు సంవత్సరాల పాప మాకు ఇవ్వండి నేను పెంచుకుంటాను ఆ పాపని. వివరాలు మీకు తెలిస్తే దయచేసి స్పందించండి
@jyothi46933 жыл бұрын
పిల్లల ఏడుపు evaru వినలేదా sir, చాలా ఏడుపు వస్తుంది పిల్లలను తలుచుకుంటే 😢😭
@cheppandrababu45713 жыл бұрын
పెళ్లి అయిన ఆవిడకి వాళ్ళ family వుంటుందిగా సార్... ఆవిడకి కూడా ఆలోచన లేదా నాకు అర్థంకావట్లేదు.... నాకు అయితే వీళ్ళది పిచ్చితనం కాదు మానసిక రోగుల్లా కనిపిస్తున్నారు
@NSHG7863 жыл бұрын
నిజం సబిత గారు...reasons ఎంత బలమైనవైనా ఆత్మహత్య అనే ఆలోచనే చాలా పెద్ద మూర్ఖత్వం...ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా బాధేసినా... పాప బ్రతికినందుకు హ్యాపీ గా ఉన్నా...ఆ బిడ్డను అమ్మలా అక్కున చేర్చుకునేదెవరు అనే ఆలోచన చాలా బాధగా ఉంది...
@RohiAdvith.p3 жыл бұрын
తన కోపమే తనకు శత్రువు అని మన పెద్దోళ్ళు ఉరకే అనలేదు. సో షడ్ అండి🤦
ఈ కేసు నేను ఫాలో అయ్యాను. మొత్తం ఎపిసోడ్ లో తప్పు ఆ తల్లిది. పెళ్లయిన ఇద్దరు కూతుర్లను చెప్పుడు మాటలు ఎక్కుడు మాటలు చెప్పి అత్తారింట్లో గొడవలు పడేలా చేసి వారిద్దరూ పిల్లలతో సహా వచ్చి పుట్టింట్లో ఉన్నారు. ఈ జర్నలిస్ట్ ఎంత ప్రయత్నించినా ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళలేదు. తల్లీ పంపడానికి సిధ్ధపడకుండా భర్తతో గొడవ పడేది. ఈ ఆడపిల్లలు మొగుళ్లను వదిలి పుట్టింట్లో ఉండటం వల్ల కొడుక్కి వచ్చిన మంచి మంచి సంబంధాలు వెనక్కి వెళ్లాయి.. మరోవైపు కొడుకు బంగారంలాంటి ఉద్యోగం వదిలిపెట్టి మోజుపడి వ్యాపారం చేసి పెద్ద మొత్తం నష్ట పోయాడు.. ఇంకో వ్యాపారం చేస్తానని డబ్బులు కావాలని అడిగాడు. వద్దు ఉద్యోగం చేయమని తండ్రి చెప్పాడు... ఆ క్రమంలో ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి.. నాలుగు రోజులు కనిపించకుండా పోతే తనవారి ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశించి ఆ పిచ్చి తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.. రెండు రోజులకు కొడుకు రియలైజ్ అయ్యి తండ్రికి ఫోన్లు చేశాడు. తండ్రి ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు. తరువాత " నాన్నా నీ మాట వింటాను.. వెనక్కి తిరిగి రా" అని కొడుకు మెసేజ్ పెట్టాడు. తండ్రి వెంటనే చూసుకోలేదు. నాలుగు రోజుల తరువాత చూసుకుని ఇంటికి వెళ్తే.... ఆ లోపు ఘోరం జరిగిపోయింది.. ఒకరకంగా ఇది మాస్ డిప్రెషన్ కేసు.. ఒక్కరు దిగులుపడి మిగతావారందరినీ ప్రభావితం చేశారు.. 'తప్పు చేశాను' అన్న పశ్చాత్తాపం లేదా 'నా తప్పేంటి' అన్న ఉక్రోషం వారిని మాస్ ఆత్మహత్యలకు పురిగొల్పింది. తండ్రి కనిపించకుండా పోగానే ఆత్మహత్య చేసుకునేందుకు వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా..
@ramaachanta52612 жыл бұрын
Too much 🙏
@kaasinikaburlu2 жыл бұрын
Thank you for giving info.. but nijamga alochana vidhanam andarilo marali
@ananthalakshmivedre86973 жыл бұрын
... ఆ పాప అయినా భూమి పై బ్రతకాలి దేవుడా...😨😓😪
@arunachalikanti72913 жыл бұрын
Ayyooo devudaaa 😒😒😢 😢
@3jcreations9323 жыл бұрын
Chinna papa aakalitho entha alamatinchindo...getting tears...pasiguddu papam..
@vdhanalakshmi32753 жыл бұрын
Gd mrng sir...naaku telisi yeh intlo ayna ladies correct ga ante strong ga unte anni bavuntundi sir....elanti situation ayna handle cheygalige stamina ladies ki unte chavali ane thought raadu sir...that too family andarki strong pillar ga untundi..dairyam ga migilina vaalu kuda problems ni edurkuntaru.....so ladies be strong 🙏
@geethaandal40303 жыл бұрын
ఇంత జరిగితే ఆ చుట్టుపక్కల వాళ్లు ఎవరూ స్పందించలేదా పసిపిల్లల ఏడుపులన్న వినిపించలేదా అయ్యో దేవుడా
@HariPriya-ry6ne3 жыл бұрын
Challa big house adhi asallu vallu avharitho contact kudha laru outside valthatho akada vachi 3 years ayindhi
@madhavim1243 жыл бұрын
@@HariPriya-ry6ne meeku telusa vallu
@HariPriya-ry6ne3 жыл бұрын
@@madhavim124 makhu near lo ne untharu
@madhavim1243 жыл бұрын
@@HariPriya-ry6ne ohhh avunaa 🙆🏻♀️
@HariPriya-ry6ne3 жыл бұрын
@@madhavim124 s
@rallapallisuvarna79473 жыл бұрын
SAD NEWS. .
@dhanalaxmi17093 жыл бұрын
అతనే ఏదో చేసి ఉంటాడు ఆ వే లో చుడండి ,ఎందుకు అంటే ఇంట్లో నుంచి వెళ్లిన మనిషి ని వెతుకుతారు కానీ చావరు కదా
@pratyushaish3 жыл бұрын
Asalu ee darunam vinalekapotunna... intha week mind state ela andi... janalaki mental strength chala undali....
Yes meeru annadi right buddi gyanam ledu chavatalu peddavaalla valana chinna babies ki sthiti.mundu aa yedava avado Pelli cheskuni babies ni wife ni vadilesaadu.cute ga unnaru pillalu.
@nirmalanekanti33372 жыл бұрын
ఎంత ఘోరమండి. ఒక్కడి వల్ల ఒక కుటుంబం అంతం అయిపోయింది.
@chandusforming14093 жыл бұрын
Ayyoo 😭😭😭😭😭😭
@guruprasad-rp4tc3 жыл бұрын
Thanku sir
@suseelagali31903 жыл бұрын
Oooo..god. ...so sad 😢😢😭😭
@SatyaSatya-ey1eq3 жыл бұрын
Chavu ki aslu viluva lekunda poindhi... Chavu chala easy ga untundhi ei vedhava laki
@nanipotumudi71223 жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏
@User-143-sc3 жыл бұрын
ఇందులో తప్పు ఆ పెద్ద వాళ్ళదే.... ఏం జన్మలు సార్ వాళ్ళవి? పసికందు లు అని లేకుండా ఉరి వేసుకున్నారు అంట ..ఎంత పనికి మాలిన వాళ్ళు అసలు...! జర్నలిస్ట్ పిల్లలు అయి ఉండి ఆ మాత్రం సమాజాన్ని ఎదిరించలేరా ?! లోకులు కాకులు..ఆ కాకుల మాటలు పట్టిచుకున్న వీళ్ళు రోగులు ఛీ... చిన్నారి ఆత్మ కి శాంతి కలగాలని, ఆ చిట్టి తల్లి కి దేవుడు ఇకనైనా మంచి చేయాలి..🙏🙏🙏🙏
@brk49803 жыл бұрын
వాళ్ల మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టుoదీ , లేదా ఆ ఇంటి పెద్ద నే ఇదంత చేసీ ఉంటాడు
@venkateshpadki15493 жыл бұрын
Rest in peace wt is this sir Chala goram
@ashibaluallari76103 жыл бұрын
బాబోయ్😭😭😭
@rasamallaswarupa94293 жыл бұрын
Devuda yentede delevare kosom vachena ame kuda chavada mente sir ameku valla family vuntunde ga kanesom pellala naina valla nannaku appagenchalsende eppuda pellala nanna yentha badapadale😭😭
@rajani41313 жыл бұрын
Correct sir meeru vellaku kuda badhyatha ledhu
@kathikeerthi29343 жыл бұрын
Athanu vallatho visigipoye vuntadu.
@bhanukiranbellam72853 жыл бұрын
Sad news
@bandarusandhya35963 жыл бұрын
iddaru chinna pillalu kottukuntey tappu ani cheptamu chinna pillalu eadupu evariki vinapada leda antha darunamaina samajam lo vunnamo manasuku challa badhaga vundi sir illanti anubavani modati bidda puttinnapu anubavinchanu sir
@syamalakumari7053 жыл бұрын
Sir philadelpia lo em jarigindi
@ironman90153 жыл бұрын
Rakshsasulu Anna veelu
@PraveenKumar-te6sd3 жыл бұрын
Papam aa chinna pillalni taluchikunte chala badhaga undi
@vallikaacademy65393 жыл бұрын
Heard it sir....speechless to say about this painfull situvation....🤐soo sad about this cruel and painfull years sir🖐
@jameelashaik19972 жыл бұрын
Valla manasu anta hurt chesindi aa musalodu varu chanipotaniki ala deside cheskonwla chesadu vidiki uri siksha vesi champeyali
Vallu pasuvule lekapothe oka manishikosam inthamanhichastara pasipillodu rama rama
@yarramsettiharitha27853 жыл бұрын
Chinna Babu
@arunasrigandhaallinone81583 жыл бұрын
అయ్యో....ఏంటిది....పసిబిడ్డ....😥
@vasavisudhakar13323 жыл бұрын
Vellu manasika rogulu ammai ni chesukunna vyakthi yevaro thelidhu athanu thana barya nelala pillalni pogottukoni ye stagelo vunnado sir, eppatiki a pasidhaniki akalitho chanipoindani thelisaka inka na badha ekkuvayyendhi sir
@vasanthayadala42493 жыл бұрын
Meeru చెప్తూ ఉంటే కరెక్ట్ అనిపిస్తోంది,అంత తేలిక ప్రాణం తీసుకోవటం అంటే, మాకు చాలా భాధగా ఉంది కోపంగా ఉంది.బుద్ది లేని మనుషులు.
@durgalakshmisaraswathi58473 жыл бұрын
RIP to children's and all 🙏
@charanntr56543 жыл бұрын
😱😱😱😱😱
@kankanalaaruna77732 жыл бұрын
Atmahathya anipinchadam ledhu sir
@getfitwidme3 жыл бұрын
Yes Bro chala badakaramina Vartha. No words to express really. Oka mental na koduku valla family motham spoiled. Strange and inhuman thing entante nalugurilo okkariki kuda pillalapi alochana rakapovadam. Chitra vichitramga tayaravtunnaru manushulu for small small things.
@lakshmiprasanna9043 жыл бұрын
Kachitanga vala amtali valu suicide chesukoledu anipistindi naku something is rong
@bhavanivendra61203 жыл бұрын
Yeah idi mari anta suicide chesukovalsina avasaram emundi. Peddamayiki tana bharta gurtu raleda?
@CATALYSTSP3 жыл бұрын
Investigation is going on, ఇప్పటికైతే ఆత్మహత్యలే అన్నారు
@meyou48173 жыл бұрын
So sad
@srisfoodcorners.f.c32283 жыл бұрын
దీన్నే అఘాయిత్యం అంటారు..అందరు పెద్ధ వాళ్లు..మరి..అందరు పిచ్చి వాళ్లు ..ప్రస్తుతం అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు.. సమాజం లో
@rajindian24883 жыл бұрын
Idhi nammela ledhu sir....valla father intlo nunchi vellipothe....feel avutharu.... delivery ki vachi pilla vunna ammay.... sucide chesukoru.... husband daggara ki velthundhi.....big mystery idhi ...meeru antha easy ga ela nammaru ee katha...
@Gouthamiworld_3693 жыл бұрын
Anni rojulu ite kanisam valla Allullu ina ami phone lift cheyalede ani ravachu kada vari Athagarinti barya pillalanu chuseki
@CATALYSTSP3 жыл бұрын
అల్లుడే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ
@madhavivutchula19793 жыл бұрын
Ayyo maree intha sensitive ga unnarentandi....Aina Ada pillalalaki pelli ayinavallukada..vallaki kutumbalu unnay kada 🤔 ala Ela chesaru..valla mother ki brother ki dyryam cheppalsindi poyi Vallu kuda ilanti vedava paniki palpadatsm emitandi... very sad
@archanapunni18493 жыл бұрын
Elanti incident ekada vinale pilalu ela edo inside karanam strong ga vundi
@renukahomefoods73303 жыл бұрын
Hi😭😭🙏🙏🙏🤦♀
@lathkuwait92133 жыл бұрын
Edhi city life pakkonodu poina teliyadu. Inkoti e rich people avari tho kalavaru pakkollatho mataladaru... Yekkada Tama Hodha tagguthundho anii bayam.....
@angelblockbeautty61983 жыл бұрын
Yenni rojulu avthunhi vilu chanipoi
@shobharani26013 жыл бұрын
Chinna pillala thalli konchem Aina alochonchaliga sir edhi athma hathya kadhemo sir
@borraswati34243 жыл бұрын
Sir Chala goram asalu china pillalu cha
@sailajavemula24223 жыл бұрын
Pasuvulu tho manushulni polchakudadu sir Mana mind. Meeda manaki control vunchukovadaniki chala sadhana cheyali
@bandikumar2043 жыл бұрын
Anna 🙏
@cheedellabharathi26103 жыл бұрын
News paper boy or milk man ,house maid evvariki teliyaleda 3- 4 days nundi 🤔 Not even for First daughter husband Something is fishy
@@rajindian2488 exactly wala wife or mom mari sensitive ayyi aa nirnayam thiskunna...migathaawaallu elanti waalu ayna dairyam chpthaaru...wala father tho including evaraki burra panichyanttu behave chyaru...andharu brave eh ee days lo...some other reason for sure anipisthundhi
@rajindian24883 жыл бұрын
@@sujathasuja9732 delivery ki vachina kuthuru ...tana iddaru pillalni vadilesi father kosam sucide chekuntadha....it's unbelievable....
@@cooknology4808 not bozc of Bhakthi...Viraghyam andi.this is one kind of psychological disorder.
@Wow-dl9xg3 жыл бұрын
No sir ma friend okame mugguru pillalatho kalisi chanipoyindi. Endukante puttintivaru athintivaru evaru thanane pattinchukoru pillalanu inkevaru chustharu .anadhalu avutharu ani aa pani chesindi.tv lo debates pettaru appatlo oka thalliga na friend badha naku artham ayindi . andariki artham kadu.oka MP kodalu thanu.chala thallulu kids manche korukuntaru.anaadhalu laga na pillalu brathakoddu ani think chesindi.kids nu champalani chusaru atha vallu.
@vysalytsr81663 жыл бұрын
Chaalaa baadha karamaina vishayam idi..😔😔
@quester-nl9cu3 жыл бұрын
3yrs papa bathikindha eppudu? If safe, ok.
@CATALYSTSP3 жыл бұрын
Hospital lo undi. Position critical.
@quester-nl9cu3 жыл бұрын
@@CATALYSTSP Ayyo, May God bless that child. Thanu bathikithe matram adhrushtavanthuraale. Thanks for your reply andi.
@malleswaribhavyasree77643 жыл бұрын
Sir aayane champesi vellipoyademo chudandi...
@maheshcreations92553 жыл бұрын
Manasika rogam anniti kante bayankara mainadhi
@vaibailakshmi88993 жыл бұрын
Oka Manishi kanapadakapothey Bayata vethakali or police 🚨 complaint Evvali ...Ela Andharu Chanipoyaru antey E Pedha manishi ni Gattiga Adagandi Chepthadu.. 4 Guru okesari ela suicide chesukuntaru valu Emaina kids ha Mummy Cheppindhi vinadaniki valaki Maturity Ledha
@johnkennedyguruvindapalli86873 жыл бұрын
Sir,What is this?Ayyayyo...no one to hear and tolerate like these horribles.Papam KIDS?
@Bunny-ob8xp3 жыл бұрын
Vaallu enduku chaavaali, ane matter meetha video clear ga cheyyandi.
Aa journalist ye champesaremo aa family ni. Pillalni matram vadhilesaremo🤔. Oka thalli antha chinna pillali gurinchi aalochinchakunda chanipoledhe??. Yentha kastamyna pillalikosam brathukutharuga
@yarramsettiharitha27853 жыл бұрын
Prathi intlo edhoka prm untadhi slow avuthaei dhanike Ela behave chesthe Ela , chudandi andharu chanipoyaru , aa ki em kakudadhhu devuda
@rekhak57863 жыл бұрын
Mind panicheyadu anukunta.
@haseenahansu59263 жыл бұрын
Relation Cal cheyaledaa enni times chesina lift cheyaledani chudalani anipinchaledaa? Papam china bidda
@kavithaprakash56943 жыл бұрын
Something happen their its not reason
@durgaprasadk51583 жыл бұрын
Chala godavalu avutai daniki chinnapillanu vadilesi chanipovadam enti chinnapillalu enta narakam anubavincharo jalli padali annipinchadam ledu
@lakshmiguduri49083 жыл бұрын
Adi pedda picha family la undi papam chinna pillalu 😭😭
@bhavani3573 жыл бұрын
China pillallu moham chudaledu em manushulo chala bada anipitundi Antha bada padaru chinapillallu Pilallu valkaku nenu okate chipedi ani problems vachina vala gurichi alochichi okatiki rendu alochi apadu niranyallu disukodi noregani china pillallu antha narakam anubavicharo a samyam lo devuda Niuu chala problem's padanu marriage ayinatrvata ipudu kuda Naku ok babu 5yers , 3 years papa undi vale na life Problem's nu fase chestune unta life long kuda Pilallu valallu vala gurchi alochindi Please