Pillalu Devudu Challani Vare - Letha Manasulu - Telugu Movie Hit Song

  Рет қаралды 21,185,153

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Letha Manasulu . Starring Jamuna ,Varalakshmi, G Relangi Venkatramaiah ,Kutti ,Padmini ,Harinath, Padmanabham ,Gitanjali.
Directors R. Krishnan, S. Panju .Producer A.V. Meiyappan
Writers R. Krishnan S. Panju మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 900
@thirunagarimangatayaru2220
@thirunagarimangatayaru2220 9 ай бұрын
సో బ్యూటిఫుల్ ❤️
@SpirichualKreatures
@SpirichualKreatures 5 жыл бұрын
పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్ల కపటమెరుగని కరుణామయులే (2) తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని ౙానం (2) ||పిల్లలూ దేవుడూ|| *పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును (2) ఆ పురిటికందు మనసులో దైవముండును (2) వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే (2) అంత మనిషిలోని దేవుడే మాయమగునులే (2) ||పిల్లలూ దేవుడూ|| *వెలుగుతున్న సూర్యున్ని మబ్బుమూయును (2) మనిషి తెలివి అనే సూర్యున్ని కోపం మూయును (2) గాలివీచ మబ్బు తెరలు కదిలిపోవులే (2) మాటకలుపుకొన్న కోపమే చెలిమియగునులే (2) ||పిల్లలూ దేవుడూ|| *పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు (2) ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు (2) మాయమర్మమేమి లేని బాలలందరూ (2) ఈ భూనిపైన వెలసిన పుణ్యమూర్తులే (2) ||పిల్లలూ దేవుడూ||
@PraveenKumar-ut9ih
@PraveenKumar-ut9ih 2 жыл бұрын
, ZZ a
@shaikrazakvalli183
@shaikrazakvalli183 2 жыл бұрын
Thanks
@praneethsperformances4598
@praneethsperformances4598 2 жыл бұрын
Super
@krishnanandini4843
@krishnanandini4843 2 жыл бұрын
Thanks for the lyrics
@satyamaddagatla7765
@satyamaddagatla7765 Жыл бұрын
👍🙏👍
@madanasandhya
@madanasandhya 4 жыл бұрын
ఈ పాటను క్షుణ్ణంగా గమనిస్తే పిల్లలందరూ సోషల్ డిస్టెన్స్ తో ఒక్కొక్కరుగా కూర్చున్నారు. అప్పట్లోనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. మనమిప్పుడు పాటించ వలసి వస్తుంది
@ravichandrasravichandras7017
@ravichandrasravichandras7017 4 жыл бұрын
QR u
@vanajabalineni2280
@vanajabalineni2280 2 жыл бұрын
Ha,ha😂😃☺😇
@bhaktisongs9761
@bhaktisongs9761 10 ай бұрын
Good observation..😊
@FunnyFountainPen-hy3uu
@FunnyFountainPen-hy3uu 9 ай бұрын
À
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 5 ай бұрын
If we think social distance all the time at becomes an obssession, Even good things seem so. The purpose of the song is not to show social distancing but to talk about the greatness of school children even when I was a student 54 years ago, there was no social distnce in schools. Thses days everybody is talking about social distance too much unnecessarily
@KavaliVenkatesh-kr3sl
@KavaliVenkatesh-kr3sl Ай бұрын
ఇంత చక్కటి పాటలు రాసిన వారు నిజంగా వాళ్ళు దైవసంభూతులు ఇలాంటి పాటలు ఇంత మంచి చక్కని అడగాలి అన్న పాటలు ఇప్పుడు ఎవరు రాయలేరు ఎవరు వినలేరు అటువంటి జనరేషన్ ఇప్పుడు తయారైన జై శ్రీరామ్
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
నా చిన్నతన ములో మా నాన్నగారి ఎదుట ఈ పాటని పూర్తిగా చక్కగా పా డా ను, చాలా మెచ్చుకున్నారు. నా జీవితం లో పాడిన మొదటి పాట కూడా ఇదే. Thank you very much. And God bless you, for sharing this melodious and meaning full song.
@starveda6371
@starveda6371 3 жыл бұрын
Really great Ee generation lo evvaru vinnatledu Vinte vallaki full ga adrushtam... Pillallu ee paata vinte vallu ki hatsoff Mee pillalatoo ee paata padinchi reels chese oka person leru..oka vella unte vallu chesi hastag ee movie name and hashtag ee song name pettiandi Naaku ite ee song challa istam.....heart touching song.. Meeku ee song istam ite oka like cheyyandi I am very proud that my mother tongue is telugu... Enni janmallu vachinna ee song ni marchipovaadu.. And , Special thanks to this song directer... Please hit a like 👇
@ramareddy1237
@ramareddy1237 2 жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు కూడా దాదాపు కుట్టీ పద్మిని అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాట ఆంటే నాకు ఎంతో ఇష్టం 😍😍
@mihirahs.b.7181
@mihirahs.b.7181 2 жыл бұрын
Na 3yrs papaki vinipisthu nenu aanandhisthunna beautiful song
@This_Is_Sam_Babu
@This_Is_Sam_Babu 11 ай бұрын
పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 1: పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును... పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును... ఆ పురిటి కందు మనసులో దైవముండును... ఆ పురిటి కందు మనసులో దైవముండును... వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే... వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే... అంత మనిషిలోని దేవుడే మాయమగునులే... అంత మనిషిలోని దేవుడే మాయమగునులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 2: వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును... వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును... మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును... మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును... గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే... గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే... మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే.. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే.. పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 3: పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు... పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు... ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు... ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు... మాయమర్మమేమి లేని బాలలందరు... మాయమర్మమేమి లేని బాలలందరు... ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే... ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే...
@jhansiranisurapaneni337
@jhansiranisurapaneni337 8 күн бұрын
Enduku leru ippatiki vinevallu ma agevallu unnarugadandi
@raguls364
@raguls364 3 жыл бұрын
குழந்தையும் தெய்வமும் குணத்தால் ஒன்று குற்றங்களை மறந்து விடும் மனதால் ஒன்று மிகவும் அருமையான பாடல் சிறப்பான பாடல் வரிகள் வாழ்த்துக்கள்
@gopalkrishna5376
@gopalkrishna5376 5 жыл бұрын
ఆరుద్ర గారి సాహిత్యాన్ని అందించారు. ధన్యవాదాలు.
@P.SrishalamYadav
@P.SrishalamYadav 2 ай бұрын
2024 లో ఎంతమంది వింటున్నారు సూపర్ సాంగ్👍👍🤔🤔
@మంగళరంగస్వామి
@మంగళరంగస్వామి 3 жыл бұрын
పాటలో ఉన్నట్టే చిన్నపిల్లల్లో కల్మషం కానీ ఆ సు యా ద్వేషాలు ఏది ఉండవు చిన్నపిల్లల్లో
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 Жыл бұрын
పిల్లలు దేవుడు చల్ల ని వారె అని చెప్పిన మాట చాల అద్భుత ము🙏🙏🙏🙏👌👌👌🙏🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అత్యద్భుతమైన సాహిత్యం ' MS విశ్వనాథన్ రామమూర్తి గార్ల సంగీత మాధుర్యం ' సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం - ఈ పాటని నింగినంటే స్థాయికి తీసుకెళ్ళాయి. ఎన్ని మార్గురన్నా తని వితీరని రసగుళిక ఈ గీతిక. పాప నటన కూడా భలే భలే . సుశీలమ్మ గళం చిన్నపిల్లలకు సైతం నప్పుతుంది. అదే ఆమె గొప్పదనం . ఆమెకు మాత్రమే సొంతం01-09-23./// బెంగళూరు .
@llaxmanarao9701
@llaxmanarao9701 3 жыл бұрын
ఆనాటి పాటలు వింటే రోగాలు పోతాయి ఈ నాటి పాటలు వింటే కొత్త కొత్త రోగాలు వస్తాయి
@Gamerzpokerne
@Gamerzpokerne 3 жыл бұрын
😂😂👌👏👏
@prathizna97
@prathizna97 2 жыл бұрын
Nijame sure bro
@krishnaveninalagondla8389
@krishnaveninalagondla8389 Жыл бұрын
😂😂
@prashanthsamalam5979
@prashanthsamalam5979 5 ай бұрын
Rogalu kadu shaaltheele leshipothayi😄😄
@vlnsastry3563
@vlnsastry3563 3 ай бұрын
​@@prathizna97❤🎉😂
@NagaRaju-el9wh
@NagaRaju-el9wh 4 жыл бұрын
పల్లవి: పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 1: పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును... పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును... ఆ పురిటి కందు మనసులో దైవముండును... ఆ పురిటి కందు మనసులో దైవముండును... వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే... వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే... అంత మనిషిలోని దేవుడే మాయమగునులే... అంత మనిషిలోని దేవుడే మాయమగునులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 2: వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును... వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును... మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును... మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును... గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే... గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే... మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే.. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే.. పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... చరణం 3: పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు... పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు... ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు... ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు... మాయమర్మమేమి లేని బాలలందరు... మాయమర్మమేమి లేని బాలలందరు... ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే... ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే... తప్పులు మన్నించుటే దేవుని సుగుణం... ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం... పిల్లలు దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే...
@sanscooking
@sanscooking 5 жыл бұрын
పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే అందుకే అంటారు పిల్లలు దైవం తో సమానం పిల్లలకు ఉన్న విశాలమైన మనసు ఇంకా ఎవరికీ ఉండదు పిల్లలనుఇష్టపడే వాళ్ళు అంతా ఒక లైక్ కొట్టండి
@agaldutysatheeshkumar5323
@agaldutysatheeshkumar5323 9 ай бұрын
❤పిఇల్లలుధేవునితోసమానం పెద్దలుచెప్పినమాట
@srinivasgajula3991
@srinivasgajula3991 3 жыл бұрын
ఈ పాట ప్రతి ఒక్కరూ విని జ్ఞానోదయము తెచ్చుకోవాలి
@Jai_vajradehi
@Jai_vajradehi Жыл бұрын
ఆహా ఆహా ఎంత మధురం ఎంత అర్థం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 5 жыл бұрын
పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే 😍😍😍😍😍👌👌👌👌👌👌👌
@sandhyasandhya5624
@sandhyasandhya5624 3 жыл бұрын
Hóji8iiikkik8k kokhono
@PvRao-qe3gl
@PvRao-qe3gl 3 жыл бұрын
PuooorffhjjhhpoljyoflnkylokolgkprrlfryubbhfhhkjuHjtuwrer no one 🕐 in order is there any problem for it iki I jjhhthhhfhhkhh a c o a very large
@oblivisque7429
@oblivisque7429 2 жыл бұрын
అద్భుతమైన సందర్భం, అందమైన గాత్రం, మనసులో ఎప్పటికి నిలిచిపోయే పాట 🙏
@perambalurnarendra3138
@perambalurnarendra3138 Жыл бұрын
😊
@dasarivaralakshmi9770
@dasarivaralakshmi9770 Жыл бұрын
Lyking prime ill
@jagadeeswararaokaranam8725
@jagadeeswararaokaranam8725 Жыл бұрын
​@@dasarivaralakshmi9770pppppppppppppppppppppppppppppppppp
@prasannagangupanthula3900
@prasannagangupanthula3900 10 ай бұрын
Supar song❤❤
@sivaperumalla5122
@sivaperumalla5122 6 жыл бұрын
పిల్లలలో దేవుడు ఉంటాడని అంటారు.ఈ పాట ద్వారా అది చాలా చక్కగా బహిర్గత మయినది. ఇలాంటి మనోరంజకమైన అద్భుత మైన పాటలు చెవికి,మనసుకు ఇంపుగా గా గల పాటలు మాకు అందించిన అలనాటి దర్శక,సంగీత మహాశయు లకు కృతజ్ఞత లు.
@aishwaryareddy9827
@aishwaryareddy9827 4 жыл бұрын
Lcascumcry
@saidabisk7003
@saidabisk7003 3 жыл бұрын
@@aishwaryareddy9827 07
@rambabutalatoti2468
@rambabutalatoti2468 3 жыл бұрын
అప్పట్లో చిన్న పిల్లలు కూడా యాక్టింగ్, dialogue, dialogue డెలివరీ ఆదరగొట్టేసేవాళ్ళు చాలా natural గా
@lakshmipitta6193
@lakshmipitta6193 5 ай бұрын
టీచర్స్ కి ఎంత మంది గౌరవిస్తారు లైక్ చేయండి
@dhinakar8990
@dhinakar8990 2 ай бұрын
ఇంతకంటే జ్ఞానమును అందించే పాట ఉంటుందా!! అని నన్ను నేను ప్రశ్నించుకుని ఆలోచన వచ్చినప్పుడు ట్రై చేస్తాం అని మనసులో అనుకున్నాను. ఉన్నట్టుండి ఆలోచన కలిగింది. ప్రకృతి గురించి ఆలోచన చేస్తూ కొంత వరకు అదేవిధంగా రాయగలిగాను. అయినప్పటికీ నేను రాసింది దీనికంటే పిల్లలూ దేవుడూ పాట కంటే మించినదైతే కాదు. ఒకటి లేక రెండుమూడు గంటల సమయం పట్టింది రాయడానికి.
@alekhyacherala584
@alekhyacherala584 2 жыл бұрын
E song vintu.... Unte manasu pulakinchi pothundhi, ..........super, meaningful lyrics....
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@gopichandrasingh8433
@gopichandrasingh8433 3 жыл бұрын
Ohm Sri Sairam గౌరవనీయులైన శ్రీ చంద్రబోస్ గారు నిస్సందేహంగా మీరు గొప్ప సాహిత్య రచయిత.ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి పాటలను విన్నప్పుడు ( పిల్లలు దేవుడూ)మీ పాటలకు సాహిత్య విలువతో మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని వారు ఖచ్చితంగా భావిస్తారు.మీకు అలా అనిపించలేదా సార్?అయితే, ప్రస్తుత డబ్బు ప్రపంచంలో రచయిత స్వేచ్ఛా జీవీ కాకపోవచ్చు.
@prabagarann8647
@prabagarann8647 2 жыл бұрын
What a fantastic old song. Not only lovely song but also song of lessons and advices. Beautiful expression by the child artist. Old is Gold.
@msrinivaslmr6800
@msrinivaslmr6800 3 жыл бұрын
నిజంగా చాలా చాలా బాగుంది ఆ సీనీమ .అందులో ఆ పీల్లలు చాలా నటించారు .ఏఁను సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేలా వుంది .అందులో ఆ పాటలు పీల్లలు డేవుడు చల్లని వాడే అనే పాటా .నాకు చాలా నచిఁది .
@kameswaritenneti142
@kameswaritenneti142 4 жыл бұрын
మేం 5వతరగతి చదువు కునేరోజుల్లో అందరినోట కదలాడిన అన్ని చెవులమర్మ్రోగిన అద్భుతమైన పాట.
@COOLKINGSTYLE
@COOLKINGSTYLE 4 жыл бұрын
Awesome andi mi vayasu vallu ilantivi chusi ikada comment peytadam awesome ivlantivey best comments😇🙏🏻
@bramhamreddy464
@bramhamreddy464 4 жыл бұрын
పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
@sridevikammari2979
@sridevikammari2979 Жыл бұрын
Exalent super super super cute song chalaa bagundi
@bollilaxminarayana4765
@bollilaxminarayana4765 Жыл бұрын
2024 ventuna varu unnara
@sulochanag5108
@sulochanag5108 3 ай бұрын
Thanks to CNaRe. Music, melodi, meaning mixed in a grand way.
@omom7834
@omom7834 3 жыл бұрын
చక్కటి సుస్పష్టమైన భాష తెలుగు... నా తెలుగు తల్లికి వందనాలు...💪🏻🙏🏻🙏🏻🙏🏻 దయచేసి తెలుగు ని వాడుక భాషగా మాట్లాడి కాపాడుకుందాం....
@pvrrao6041
@pvrrao6041 4 жыл бұрын
అత్యద్భుతమైన నైతిక విలువల్ని చిన్న చిన్న మాటలతో పిల్లలకు అర్ధమయ్యే రీతిలో చెప్పారు. ఎవరు ఈ రోజులలో అలాంటి పాటలు వ్రాయగలరు? ఈ పాటకు డిస్ లైకులు కొట్టినవాళ్ళు కిరాతకులై ఉండాలి. ఎన్ని తరాలని వన్నె తరగని ఆణి ముత్యం ఈ పాట. AVM వారు తీసిన చిత్రాలలో ఇది ఒక కళా ఖండం.
@anjanappaanjanappa7165
@anjanappaanjanappa7165 5 жыл бұрын
ವಶೀಕರಣ ವಿದ್ಯೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಡಿಯೊಗಳು ಕಡಿಮೆಯಿದ್ದರೆ ಯುವಜನತೆಗೆ ಒಳ್ಳೆಯದು
@Venkateswarlugudur
@Venkateswarlugudur 16 күн бұрын
Nice song Letha manasulu ❤❤❤❤❤❤❤❤
@UrmilaKumari-l4v
@UrmilaKumari-l4v 2 ай бұрын
2024 lo kuda watching
@pedhirajuraju5993
@pedhirajuraju5993 3 жыл бұрын
Super song ee chinna paapa evaro telusa mari telista evaro cheppandi
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
సుశీలమ్మ లేకుంటే తెలుగు సినిమాలకు అర్థమే లేదు.
@rpgaming5300
@rpgaming5300 10 ай бұрын
TAMIL . . god. SUSILAMMA
@MohanlalN-ww2em
@MohanlalN-ww2em 7 ай бұрын
Good
@prathizna97
@prathizna97 3 ай бұрын
@@markondareddy4477 ఎంత చెప్పినా తక్కువే మిత్రమా...! సినిమా లోకానికే తల మాలికం,,,, నభూతో నభవిష్యతి,,,,,,
@rameshanumula4992
@rameshanumula4992 2 ай бұрын
Manchi maata annaru.🙏🙏🙏
@gorsettidhanalakshmigdhana3598
@gorsettidhanalakshmigdhana3598 Жыл бұрын
2023 November lo e pata vinna vallu oka like vesukondi ,I love old songs
@kandikondaganesh6286
@kandikondaganesh6286 3 жыл бұрын
2022లో ఈ పాట ఎంత మంది వింటున్నారు👍👍
@vinaykumar.madichetty
@vinaykumar.madichetty 3 жыл бұрын
🖐️
@somulammamaradana740
@somulammamaradana740 3 жыл бұрын
So nice
@shirishahukum6311
@shirishahukum6311 3 жыл бұрын
🖐
@ashwithakamsani5429
@ashwithakamsani5429 3 жыл бұрын
I'm
@yechusunil3858
@yechusunil3858 3 жыл бұрын
Iam
@manojchintu6372
@manojchintu6372 3 жыл бұрын
Paata entha bagundhi Andi....ahaaa😍😍😍
@malyalasandhyarani6185
@malyalasandhyarani6185 3 жыл бұрын
ఈ పాట మేము ఎప్పుడూ వింటూంటాం 🙏
@Rk-hr2mh
@Rk-hr2mh 4 жыл бұрын
ఇలాంటి పాటలో ఎంతో మంచి సందేశం ఉంది. ఏ సమయంలో అయినా విసుగురాదు 2020 లో చుసిన వాళ్లు ఒక లైక్ చేయండి.
@sireeshachitti7984
@sireeshachitti7984 4 жыл бұрын
Well sed..
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 4 жыл бұрын
Manawatwaniki Addam patte ee pata All time 2020 gani 2090 Ayna Hit
@corporatecredit1189
@corporatecredit1189 4 жыл бұрын
Old Is always gold
@Panchakattuofficials
@Panchakattuofficials 4 жыл бұрын
June
@pushpakids1414
@pushpakids1414 4 жыл бұрын
Rama Kri,TDS hiplkshna T
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 жыл бұрын
పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరు మాయమర్మమేమి లేని బాలలందరు ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే *********** ---------------- ************ "పసి పిల్లలు దైవంతో సమానం అని అందుకే అంటారు, ఏ కల్మషం లేని స్వచ్చమైన హృదయం వారికే ఉంటుంది"...very very nice , beautiful and inspirational song about children forever 👌👌👌🌷🌷🌷
@miahdarvesh9608
@miahdarvesh9608 6 жыл бұрын
Foo
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
నిజంగా పిల్లలు దైవంతో సమానం కుముదిని గారు. ఏ కల్మషం లేని మనసైనా మనిషైనా దైవంతో సమానమే అని అభిప్రాయం.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 жыл бұрын
@@munnavilak1375 అధ్బుతంగా చెప్పారు మున్నా గారు..... 💯 percent true what you said 💐✍️
@miahdarvesh9608
@miahdarvesh9608 6 жыл бұрын
How to write full songs
@miahdarvesh9608
@miahdarvesh9608 6 жыл бұрын
How to write fullsong
@anilkumarp4350
@anilkumarp4350 3 жыл бұрын
Till now we thougt two little girls!!! 🤣🤣🤣 Single little girl is double action/role WOW 😍 😍 😍 ❤️❤️❤️
@aradhyasvlogs_okachinachel3883
@aradhyasvlogs_okachinachel3883 2 ай бұрын
2024 లో ఎంత మంది వింటున్నారు👍
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 3 жыл бұрын
2022 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు 🌹👌🌹
@ramanaramana1478
@ramanaramana1478 Жыл бұрын
2023 లో చూసిన వారు ఎంత మంది వున్నారు
@kavithachigurupati6679
@kavithachigurupati6679 Жыл бұрын
@@ramanaramana1478 murupeomchsimp
@subramanyamp392
@subramanyamp392 Жыл бұрын
G v
@shaikjaheeruddin3739
@shaikjaheeruddin3739 Жыл бұрын
​@Ravi 5072
@shaikjaheeruddin3739
@shaikjaheeruddin3739 Жыл бұрын
@sujithkumar2113
@sujithkumar2113 3 жыл бұрын
Great song .Susheelamma lanti legend padatam valla inka greatness perigindi. What a voice mam.
@sumanchintu1935
@sumanchintu1935 4 жыл бұрын
Super👌👌👌👌👌
@avularamakrishna6434
@avularamakrishna6434 Жыл бұрын
👌ఈ పాట రాసిన వారికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాటలో మనుషులు నేర్చివలసిన నీతి విషయాలు ఎన్నో ఉన్నాయి. 👌
@Mdkhajavalimdkhajavali-mv8gq
@Mdkhajavalimdkhajavali-mv8gq Жыл бұрын
A
@prasadprasad9047
@prasadprasad9047 2 ай бұрын
The above model song's memarable, vintunte mind prasanthamga untundhi🎉
@anuragmadhu8985
@anuragmadhu8985 3 жыл бұрын
A papa kallu chustunte entho parinithi chendini ammaila undi
@chandrasekharraoa8983
@chandrasekharraoa8983 3 жыл бұрын
ఈ పాట నేర్చికొని మా గ్రూప్లో పెట్టి పాడాను. మంచి స్పందన వచ్చింది.
@miriyalayamuna2748
@miriyalayamuna2748 2 жыл бұрын
ఎన్నిసార్లూ విన్న వినాలనిపించే పాట..🥰❤️
@AnilkumarKumar-ki8il
@AnilkumarKumar-ki8il Жыл бұрын
Trdrtttggyxgulkjkv😂😂wf61ollllpp0vlplpqapplpllllppq0vploooopoiu98887 0was 😊¹ was 54ttfd77iuhykkkio9998i898i😮❤❤hu yhujjnjjjjlluyfp3jj3eddd😢😢ďol😮😢😢😢xźepdè and Speciality 6rd@t😊🎉😊ynjnpďdxxxdddđhh6yyyuy.mmmmm.mll B aràh1hhh1hhhg 0peewee 2⁴3I are 003²
@MuraliKrishna-ec2sy
@MuraliKrishna-ec2sy 3 жыл бұрын
2022 lo vinevaru entha mandi👍🎵
@jayarajanmullot6631
@jayarajanmullot6631 3 жыл бұрын
Maa Telugu thallikku mallepoo danta entha manchi song
@sarantechs8209
@sarantechs8209 3 жыл бұрын
@Rosetelugumovies bro 20 years back ee paata vinnanu bro ippudu malli vintunte maa chinnapati days gurtukostunnai bro tq bro
@bandlajnanaprakasarao4731
@bandlajnanaprakasarao4731 5 жыл бұрын
ఎంత మంచి పాట నో అసలు ఆ చిన్న పాపని చూడండి దేవుడా మైండ్ బ్లోయింగ్
@prathizna97
@prathizna97 2 жыл бұрын
👍👍🎂🎂
@buddarapurama9919
@buddarapurama9919 Жыл бұрын
2024 లో ఎంతమంది వింటున్నారు సూపర్ song
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Entha mandho telusukoni evaridhi kudusthav ra erri puka lanja koduka
@radhikachitragar3085
@radhikachitragar3085 9 ай бұрын
Me
@SrideviAinampudi-ng9om
@SrideviAinampudi-ng9om 9 ай бұрын
😮
@BsureshBABU1
@BsureshBABU1 7 ай бұрын
నేను కూడా ఉన్నాను
@Singer_Kali_543
@Singer_Kali_543 6 ай бұрын
Nenu kuda 😊
@hahachannel1020
@hahachannel1020 6 жыл бұрын
ఈ పాట ద్వారా మల్లి మనకూ తెలిసింది ఏమి అనగా ఓల్డ్ is గోల్డ్
@HPRvlogs1
@HPRvlogs1 5 жыл бұрын
Its true
@satyaveni1038
@satyaveni1038 5 жыл бұрын
What a little girl good song
@charryreddy2201
@charryreddy2201 5 жыл бұрын
ChRRY
@dudekulakhasimvali2
@dudekulakhasimvali2 5 жыл бұрын
Yes
@narayanaraoputtadi2564
@narayanaraoputtadi2564 4 жыл бұрын
సూపర్
@potnurisrinu2244
@potnurisrinu2244 Жыл бұрын
2023 లో ఎంతమంది వినరు
@sundarrodda8231
@sundarrodda8231 10 ай бұрын
2024 lo చూసేవాళ్ళు వాళ్లు ఒక లైక్ చెయ్యండి
@shekarmogdhumpuram5522
@shekarmogdhumpuram5522 5 ай бұрын
Super song ❤
@bhaskarnaik3903
@bhaskarnaik3903 3 ай бұрын
Chinnappati gnapakalu gurtostayi
@SreelathaBaluguri
@SreelathaBaluguri 9 ай бұрын
V. V good song 🎉🎉❤😊
@syamasundarregam1957
@syamasundarregam1957 3 жыл бұрын
మా నాన్న గారు, నా చిన్నతనం లో ఈ పాట పాడేవారు. 👌👌
@marthabalaraju6223
@marthabalaraju6223 Жыл бұрын
Bidiyamel o cheli song
@Divi.fashions
@Divi.fashions 7 ай бұрын
Favorite song from childhood.. i sung this song manytimes in school cutural programs..Desa bhakti Geetham 🙏
@bhavanivenkata5533
@bhavanivenkata5533 5 жыл бұрын
పల్లవి : పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 1 పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురుటికందు మనసులో దైవముండును ఆ పురుటికందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 2 వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 3 పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరు మాయమర్మమేమి లేని బాలలందరు ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే
@varalaxmi9914
@varalaxmi9914 5 жыл бұрын
Thanks for lyrics
@brotherandsisteractivities9341
@brotherandsisteractivities9341 5 жыл бұрын
Thanks for lyrics
@ravipanda2793
@ravipanda2793 5 жыл бұрын
Mn
@kusumagvckumar5048
@kusumagvckumar5048 5 жыл бұрын
Hi
@sriju1980
@sriju1980 4 жыл бұрын
@@kusumagvckumar5048 ,,,
@sathivadayashu7714
@sathivadayashu7714 2 жыл бұрын
2023. Lo cusunavaruu yentaa mandi vunaru
@ksr11
@ksr11 4 жыл бұрын
Lockdown లో ఈ పాటను చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@lakshmiprasad5686
@lakshmiprasad5686 4 жыл бұрын
Llike
@bixshapathi9347
@bixshapathi9347 4 жыл бұрын
@@lakshmiprasad5686 j I j by
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 10 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka lanja koduka vaallandhari aathulu peekuthava bosidike
@INCOGNITOFF.
@INCOGNITOFF. 2 ай бұрын
Everyone listening song...But I'm wondering how did they shoot a Double Role...in 1966...The peak of Filmmaking 🗿🗿💥...
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
మంచి సాహిత్యం మధురమైన పాట... Old is Gold 🎶🎵🎶🎵🎶
@swamidasmavilla519
@swamidasmavilla519 3 жыл бұрын
Yess
@entertainmenttech2759
@entertainmenttech2759 2 жыл бұрын
2023lo vene valuuu😁😁😁😁
@UddeMallikarjuna
@UddeMallikarjuna 10 ай бұрын
2024 కూడా నేను వింటున్నాను
@raghavendracharyedukoju3939
@raghavendracharyedukoju3939 4 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్. అన్నారు నిజంగా ఎంత మధిరమో ఈ పాటలు
@usharaniguttula7214
@usharaniguttula7214 7 ай бұрын
2024 lo kuda vintunna
@Maheshgamer472
@Maheshgamer472 4 жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు .... ఈ పాట రచయిత గారు ... 🙏🙏🙏
@saisailendra680
@saisailendra680 4 жыл бұрын
😀😀😀😀🥰🥰😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😃😃😃😃😃😃😃😃😍😃😃😃😃😃😃😃😍😃😍😃😍😍😍😃😍😍😍😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😄😃😃😃😃😃😃😃😃😃😃😃😍😍😃😍😃😃😃😃😃😃😃😃😃😃😄😄😄😄😄😄😄🤩😄🤩🤩😄🤩🤩🤩🤩🤩😁😁😄😁😁😁😁😁😁😁😁😁😁😁😄😄😄😄😄😄😄😃😃😃😃😃😃😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😆😁😁😁😁😁😁😁😁😁
@saisailendra680
@saisailendra680 4 жыл бұрын
?,,, I just don't think 😕 🤔 😔 😐 😪 🤷 😕 🤔 😔 😐 😪 🤷 😕 🤔 is the I office there బిజినెస్ office -, and the most effective marketing tool for the industry and is the industry and industry is a great resource to the industry. the most popular online marketing industry is a the most popular online poker games that you would be
@saisailendra680
@saisailendra680 4 жыл бұрын
😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@saisailendra680
@saisailendra680 4 жыл бұрын
'😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😄😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😅😅😅😅😅
@rajannakumari7724
@rajannakumari7724 3 жыл бұрын
@@saisailendra680 ဖ ၀ ။ဘ ခ။။ ။။။။ဘဠ ။ာ။ ခ။ ယလဘဘဖ။ ။ဘ ူ ခ ါ ြ ူ လ ဖဘခ.v%% .Chang. CA။၊ ဖ။ ခ။။ ဖ။ z .can... X.. X. ... C. B ဘဲ။။ လ။ ဘ ။။။ လ။။ ဘဲ။ ဖ, .,.CNN.. Z။ ဘဲ။ ဖညခ ဖ ။ ။ ဖ။ ခဖဖဘ။ ဘ ဘ။ ။ဘဲ။ ာူခူဖ ့။ ဘ။ ဘဲ။ ။ခ။ ။ဖ။ ဖ။ ။ခ။။။ ဘဖဖထဘထ။ ညဖ။။ ခခ။ ။ ဘဲ။ ဘ။ လ။။။။ ခ။။ ဘဖ ညဘ ။ယ ဘ။ ဘဖ ဘ။ ။ခ။ ဘဲ ခဖြာ။ ုဖ ခ ခ။ ဘဲ။ ထ။။။ ဖ ဘ ။လ ။။။ ဖ ။ဘ ဘ ထ။ ယဖ။။ ဖ။ လ လ။ ခ ဖ၉့။ ။လ ။။ဖ ။။ခ ဘ ဘဲ။ ဖ။။ ဖ။။ ခ။။ လ။။ ခ။။ ဖ။ ငဘလ။ ခ ။ ဖဘဖ။ ခ။ ဖ။ ဘ။။ ဘဖ လာ။ ။ထလဖ ဖ။ ယ ဘ ခ။ ခ။။။။။ လဖဘဖ။။ ဘဲ။ ဖ ။။။။ဖ ။။ဘ။။။ လ ။ဘဖဖ။။။ ဘဲ။ ဘဲ။။ ဘ ဖဘ။။။။ ခ။ ။ ။ ဘဲ။ ဘဲ။ လ။။ ဖ။ ဘဲ။။။ ဇဖ။ ဘဖခ။ ဘ။။။ ခ။ ခ။။ ဘ။။ ဘ။။ ခ။ ခ။။။ ဖ။ လဖ ထဖ ယူလြါ ယဖ ဖလဖ။ ခ။ ဖ။ ။။ဖ။ ဘ။ ဖဘ။ ခလုဘ၉ ။။ဖ။ လ ယဘ ။ဖဘ ။။။ခ။ ဘ။။။ ခဖ။ ဖဘဖဖ။ ဘ။ ဘထဘဖ။ ခ။ ဘ။။ ခ။။ ဘဖ ဘ။။။ ဘဲ။ ဘဲ။။ ခ။။ ။။။။ ။။ဘဖ ။ဖ။ ဘ။ ဘဲ။ ဘဲ။ ဘဲ။ ဘဖ ။ ။ဘဲ။ ဘဲ။ ဘ ။ဘ။။ ခ။။ ။ ဘဖဘဖ။ ဘဲ။ ဘဲ။ ဖ။။။။ ဖ ။။ဘဲ။။ ဘဖ ။ ။ဘဲ။ ဖ။ ဘ။။ ဘဲ။ ဘဖာဖ။။။ ခဖ။ ဘ။ ။။ဖ။။ လ။ ထ။။ ခ။။။ ယာဖ။ ဘဖဘဖဘ။ ဘဲ။ ။။ခ။ ဘဲ။ ဘဲ။ ။။။။ဘယလ ဘဲ။ ဘဖယ။ ခ။။ ဘယဘဖ။ ဘဖ ယခဘ။ ခ။။။။ ဘ။။။ ဖ။။ ဘ။။ ခ။။ လေ။ ဖယာ ဖ။ ခ။ ခ။ ဖ။။။ ူလဖ။ ဘဲ။ ခဖ။။ လ။။ ယ။ လာ။ ယ။ ဘဖ ။ယ။ ခ။ ခဖေါထထည၉ဖညဖ။။ ဖ။။ ဖ။ လဖုခ။ ဖ။။ ူလူဘ၊ူခ။။။ ။။ထဘထ။ င။ ဖ ။လ ဘဲ။ ခ။ ခ။ ဖ လာ။ ခ။ ။ ဖ။ ဘ။ ထယ ။။ခ။ ာဖ။ဖ။ ဖ။ ဘ ။ဘဖ ဘဲ။ ဖ။ဘဲ။။ ဘဲ။ ခဖ။။ ဘ။။ လား။။ လေ။ ခ။ ခ။ မြ။ ၈။။။ ာဖုဖ။ ဖ။ လ။ူ။ ဖ။။။ ဘ။ ဘ၊။။။၊။ဘဲ။ ခ။ ဘ။ ။။ူဘယဘ။၊။ခ။ ဖ။ သ ထခ။ ဖယလဖ။ ၊ ဘဖဖ ။ ာဖ။ ါ ဘ၉ ။လ ဖ ။ဘဲ။ ဖ။ လ။ ဖူဖ၈ြ ဖပ ယ၊ူခ။ုလ။ ခ။ဖ။ လလဖ ။ဘ။ ။ ဘ ။။ခ။ ၉လ။။။ ခ။ ဖုလ၈ထ၉ြငလ လား။ ။ ။ဖာ။ ၊။။ဖ ။ါါ။ လာ။ ါ။ ၉လ ။။။။ဘ။ ဖ။ဘဲ။ ဘ၊။ဘူဖယလဖ။ ့ဖသလ ။။ ။ ခ။ ဖ၉ယဖ.ox. NBC. M.. Z. Ox Zm.. DJ. You ၉ ၈၂ဖ ။။ ြဖူခ။ 0 K K့။ လေ။ ခ။ ဖဖူ၉..c, I z . .. lk. Inc on o... x NJ k kg .z.. Z. plz Manmad Inc kx. w. c z. . z. .m. kzl GB.. Pup PC. And... Ox NV.. Xkx... C NBC k၉ုဘ။ ဖူသ၉ြဖသဘထဘ ထ ဘငထ ထထာ၊ဖ။လ။ လ။။။ ခူသဘူသူ၉၀ ၉၉၀၉၉၉ဘ၉၉၉ဖ ၊အဖူသဖသပခူထူလဖယခ။ ၉င။ ဖ၉ထထူ။ ၉၉့ ြူခ။ ဘဖယါ ခယယဘဖျ။ ဖ ဘဖ ၉ူဖ ။ဖသ။ ။ ခ။။ ူဖူသခ ။။ထသူူလူခဖ ။ူဘူသ၈ပ။ ပထသူဖ ဖ ၈ ါဖ၇လဖယဖူလူ ခည ဘ။။ လာ။ ဘ ။ါ ယလ။။ ယ ငလခယ။။။ ့လ ။ဖဖလဖ။ ဖယ။ ယဘခူထ လဖူဖဖူလာဘူ သခသ ၉ခ ယဖ။။ ၏ယ ဘ။ယဘထဖ၈ ၈၉၉ သဖ၈ဖ၉၉င ငငထ၈၉င၈ငသသ့၉သေ ။။သသ သ ၉သ၂သ၉သသသူသထူသထယသသသ၉ဖသ သဘသထ၉သတူ၉သ့ူ၉ဖ၉ ည၂သထ၉ယ၉၂ူညထ ဖခ ူသူဘယလဖ။ ဖ
@brothers5419
@brothers5419 2 жыл бұрын
2023లో చూసిన వాలు ఎంత మంది ఉన్నారు
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 5 жыл бұрын
*Nov 14, 2019* 🐭🐰🐭🐰🐭🐰 _పిల్లకాయలందరికీ ఈ మావయ్య తరపున "బాలల దినోత్సవ శుభాకాంక్షలు.. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ జీవించండి మై డియర్ చిన్నారులూ.."_ 🐰🐭🐰🐭🐰🐭🐰🐭🐰🐭🐰 🎯 _RAMON_
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 5 жыл бұрын
సూపర్ కామెంట్ బావ.
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 5 жыл бұрын
@@srisaitailorwyrasiriudaykiran థాంక్యూ.. ❤️😁
@addankisrinivas1901
@addankisrinivas1901 5 ай бұрын
2024 లో ఈ పాట ఎంత మంది వింటున్నారు 👍👍👍👍👍
@gurumanchisenapathi7565
@gurumanchisenapathi7565 3 жыл бұрын
Today these songs must play at schools and home functions it develop moral values
@pothanchaityareddy6201
@pothanchaityareddy6201 Ай бұрын
2024 లో ఎంత మంది వస్తున్నారు అంటే బెస్ట్
@ahalyabvlogs17714
@ahalyabvlogs17714 6 ай бұрын
2024 lo evaraina vintunnara❤
@moningiajitkumar83
@moningiajitkumar83 4 ай бұрын
Ever green songs.epudu vinte mala Kota laga anipistadi
@naveenmanchineella3442
@naveenmanchineella3442 Жыл бұрын
2023 ❤❤
@dharavathugopi5693
@dharavathugopi5693 4 жыл бұрын
👇2021 lo vinna vallu oka like vesukondi 👍
@nagarajasharma7390
@nagarajasharma7390 3 жыл бұрын
❤❤❤❤❤👌👌👌👌
@satyavaniganeshdhatri7396
@satyavaniganeshdhatri7396 3 жыл бұрын
@@nagarajasharma7390 poo
@vaniprasadbv9038
@vaniprasadbv9038 3 жыл бұрын
తెలుగు భాష వున్నంత కాలం ఈలాంటి పాటలు చరిత్ర లో kalakalam వుంటాయి
@bhavyajaksani866
@bhavyajaksani866 3 жыл бұрын
@@vaniprasadbv9038 k
@skhateja7064
@skhateja7064 3 жыл бұрын
Bhayya nen
@chandrasekharmortha503
@chandrasekharmortha503 2 жыл бұрын
Pillalu devudu okkatenani andariki telisela chesina song I love song 💓💏💏💓💓💗💗💚💙💙💗💗💚👏👏👏
@shabbirshaik5421
@shabbirshaik5421 6 жыл бұрын
Really very great song superb 😍😍
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 Жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావు....ఓల్డ్ ఇస్ గోల్డ్
@rajmonimadhugoud59
@rajmonimadhugoud59 4 жыл бұрын
ఈ పాట చాలా బాగుందండి🙏🙏🙏🙏🙏🙏❤️❤️
@swaruparani2919
@swaruparani2919 3 жыл бұрын
Super
@Laxmiramana143
@Laxmiramana143 4 жыл бұрын
Wow😀😍😀😀😀
@thewayofmysoul..3843
@thewayofmysoul..3843 4 жыл бұрын
once again I am proud to say that my mother tongue is telugu...this song has been filled with proverbs....those words are beautiful to hear ,to think....🥰
@thirupathammad5713
@thirupathammad5713 3 жыл бұрын
Rd
@thewayofmysoul..3843
@thewayofmysoul..3843 3 жыл бұрын
@@thirupathammad5713 yenti
@munipallikoteeswararao9133
@munipallikoteeswararao9133 3 жыл бұрын
Wonderful messages song
@lokilokeshloki.lokesh2638
@lokilokeshloki.lokesh2638 Жыл бұрын
2023 లో ఎంత మంది వింటున్నారు....🥰🥰🥰
@easwarsahoo4579
@easwarsahoo4579 4 жыл бұрын
Pillalu devudu challani vare Kallakapatamerugani karunaamayule Pillalu devudu challani vare Kallakapatamerugani karunaamayule Thappulu manninchute devuni sugunam Idhi goppavallu cheppinatti chakkani gnaanam Thappulu manninchute devuni sugunam Idhi goppavallu cheppinatti chakkani gnaanam Pillalu devudu challani vaare Kallakapatamerugani karunaamayule Puttinapudu manishi manasu therachiyundunu Puttinapudu manishi manasu therachiyundunu Aa puritikandu manasulo daivamundunu Aa puritikandu manasulo daivamundunu Vayasu perigi eesu kaligi madamu hechite Vayasu perigi eesu kaligi madamu hechite Antha manishilo devude mayamagunule Antha manishilo devude mayamagunule Pillalu devudu challani vaare Kallakapatamerugani karunaamayule Velugutunna suryunni mabbu muyunu Velugutunna suryunni mabbu muyunu Manishi teliviyane suryunni kopam muyunu Manishi teliviyane suryunni kopam muyunu Gaali veecha mabbu theralu kadalipovule Gaali veecha mabbu theralu kadalipovule Maata kalupukunna kopame chelimi agunule Maata kalupukunna kopame chelimi agunule Pillalu devudu challani vaare Kallakapatamerugani karunaamayule Perigi perigi pillale peddalavuduru Perigi perigi pillale peddalavuduru Aa peddalemo kalahiste chinnaboduru Aa peddalemo kalahiste chinnaboduru Mayamarmamemi leni balalandaru Mayamarmamemi leni balalandaru Aa bhumipaina velasina punyamurthule Aa bhumipaina velasina punyamurthule Pillalu devudu challani vaare Kallakapatamerugani karunaamayule
@cheekatidurgarao9944
@cheekatidurgarao9944 3 ай бұрын
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@guruprasad6410
@guruprasad6410 6 жыл бұрын
Little children are wiser than men is the essence of this film Letamanasulu. We can hear this message in this song, Pillalu Devudu challanivare
@ravichandrareddypaidimarla8827
@ravichandrareddypaidimarla8827 3 жыл бұрын
❤️❤️❤️
@BullyTecg
@BullyTecg 2 жыл бұрын
btw, lolly looks more like kilottama and she walks like akhilanda sundari. very funny to see her walk . lol
@aruchinni8948
@aruchinni8948 5 жыл бұрын
E 2019 generation vallam E songs vinalante adhrustam undali bayya,
@pratyushareddy8074
@pratyushareddy8074 5 жыл бұрын
Glorious Ministries
@sujathasiddamshetty7919
@sujathasiddamshetty7919 5 жыл бұрын
@@pratyushareddy8074 334u
@kalyanibatthula6581
@kalyanibatthula6581 4 жыл бұрын
Aru Chinni
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04
Letha Manasulu - Telugu Super Hit Video Song - Haranath, Jamuna, Padmini
5:53
Telugu Movie Center
Рет қаралды 933 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН