Podagantimayya Video Song - Annamayya Songs

  Рет қаралды 3,980,535

Volga Devotional

Volga Devotional

Күн бұрын

Пікірлер: 225
@subhashtiruveedhula7763
@subhashtiruveedhula7763 Ай бұрын
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
@sudheerdevarasetty8729
@sudheerdevarasetty8729 3 күн бұрын
Paata vintoo kuda Lyrics chadive avakasam icharu. So great full to you 🙏🏽
@muniteja9081
@muniteja9081 4 ай бұрын
ఆది మధ్యంత రహితుడు అందరి హృదయాలలో వెలిగే జోతిశ్వరుపుడు సర్వము తానుగా సుఖ -దుఃఖలకు,కష్ట -సుఖలకు అతిటుడు తెలిచినంతనే రక్ష గా,అన్ని తానుగా నా ఉచ్చవస -నిస్వాసలు నా స్వామి తండ్రి గా, గురువుగా, అన్న గా చెలీకాడు గా అన్నింట అంతటా నాకు దర్శనం ఇచ్చే నా గురుమూర్తి సదా నీ సేవ లో తరించే భాగ్యని ప్రసాదించు స్వామి 🙏🙏🙏
@BRanireddy
@BRanireddy 3 ай бұрын
అహ్హ ఎంత మధురం నీ నామం తండ్రి 🙏🙏🙏🙏 గోవిందా గోవిందా 🙏
@indupurilokesh8781
@indupurilokesh8781 Жыл бұрын
నారాయణ నీ నామమె గతి యిక కోరికలు మాకు కొనసాగుటకు॥ పైపై ముందట భవజలధి దాపు వెనక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది ఇవి తెగ నీదుటకు॥ పండెను ఎడమ పాపపు రాశి అండను కుడిని పుణ్యపు రాశి కొండను నడుమ త్రిగుణరాశి-యివి నిండ కుడుచుటకు నిలుకడ యేది॥ కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవె మీద చెంది అంతరాత్మ శ్రీవేంకటేశ నీ- యందె పరమపద మవల మరేది॥ భావము : శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఓ శ్రీమన్నారాయణా! మా కోరికలు సిద్ధించవలేనంటే మాకు నీ నామ సంకీర్తన తప్ప మరొకదారి లేదు. ఆ కోరికలకు అంతుపొంతూ లేదు. అవి కొనసాగుతూ ఉండాలంటే నీవొక్కడివే మాకు దిక్కు. 1. పైన ఉన్నదేమో పుట్టుకలు తప్పని సరైన భవసాగరము. వెనకాలే దగ్గరగా వెంట ఉన్నదేమో దుఃఖ సాగరము. మధ్యకాలమంతా చాపల్యంతో కూడిన సంసారసాగరం.(దీంట్లో అన్నీ భ్రమలే). దీన్ని ఈదుటకు నాకు తేప(తెప్ప) ఏది? (నీ నామస్మరణ తప్ప ఇంకోదారి లేదు). 2. ఎడమవైపున అనంతమైన పాపములు రాశి పడివున్నది. కుడివైపు నేను చేసికొనిన పుణ్యముల రాశి కూడా ఉన్నది. నట్టనడుమ ఉన్నదేమో సత్త్వ రజ స్తమో గుణములకు ఆలవాలమైన త్రిగుణాలరాశి. స్థిమితంగా అనుభవించుటకు నిలకడ కూడా లేదు. 3. మా క్రింద ఉన్నవన్నీ కీడుచేసే నరకం మొదలైన అధోలోకాలు. పైనున్నవన్నీ స్వర్గం మొదలైన ఊర్ధ్వలోకాలు. ఇక అంతర్యామియై ఓ వేంకటేశ్వరుడా! నీవున్నచోటే పరమపదం ఉన్నది. అదికాక అవతల మరొకటున్నదా? లేదు గాక లేదు.🚩🚩🛕🌷🌿🙏
@ravikumaryedadla5183
@ravikumaryedadla5183 2 жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ నమః... ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద.... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ..ఆపదమొక్కులవాడ ఆనాథ రక్షకా గోవిందా గోవింద...
@nvaraprasad9367
@nvaraprasad9367 2 жыл бұрын
Om Namovenkatesaya Namaha🙏🙏🙏
@masanamveeranjaneyulu9742
@masanamveeranjaneyulu9742 Жыл бұрын
OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA
@svenkateswarulu9975
@svenkateswarulu9975 Жыл бұрын
@@masanamveeranjaneyulu9742 18
@narayanammabandi2463
@narayanammabandi2463 Жыл бұрын
​@@nvaraprasad9367 😅i7
@murthypn1947
@murthypn1947 Жыл бұрын
🙏🙏🙏🌷🌷
@mounikarevu3827
@mounikarevu3827 Жыл бұрын
Ee janmaki idhi chalu ayya. Inthakan na em kavali ninnu chusi tharinchupothu ninnu dhyaninchukovadam kante. Anthakante adhrushtam inkokati untundha ni bidda ga puttinandhuku. Om srinivasaya namah
@SrinivasSinu-ju5gg
@SrinivasSinu-ju5gg Жыл бұрын
Super Anna
@arunreddy4778
@arunreddy4778 3 жыл бұрын
Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda AduguAdugu Dandala Vaada Venkata Ramana Govinda Govinda Aapadmokula Vaada Venkata Ramana Govinda Govinda Srinivasa Govinda Sri Venkatesha Govinda Govinda Hari Govinda Venkata Ramana Govinda Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda Om Namo Venkateshwara Swamy Namaha
@madugulachendrashekar7347
@madugulachendrashekar7347 Жыл бұрын
అ స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న 🙏🙏🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
ఈ పాట వింటున్నా, చూస్తున్నా ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. 👌👌👌🌻🌻🌻🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ. 👏👏👏
@mafiyashera
@mafiyashera Жыл бұрын
srivaari darshanam kavalantte enno janmala punyam chesukovali .om namo venkateshayaaaaaaaa
@intstuffcreatives501
@intstuffcreatives501 Жыл бұрын
స్వామి దర్శనం వేవేల జన్మల పుణ్యఫలం.. ఓం నమో వెంకటేశాయ🙏
@satyaparam9803
@satyaparam9803 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం ఓం నమో వేంకటేశాయ నమః🕉🌹🙏
@kattarajesh108
@kattarajesh108 Жыл бұрын
ఎక్కసమగు ని నామము వేల సులభము ఫలం అధికము 🙏🏻
@korrasatyavathi9546
@korrasatyavathi9546 2 жыл бұрын
వేంకటేశ్వర స్వామి వారి గ సుమన్ గారికి తప్ప మరో ఒకరు సరికరు
@venurekadi837
@venurekadi837 8 ай бұрын
Once see sr NTR Venkateswara kalyanam
@sm.rajeshrajesh7976
@sm.rajeshrajesh7976 2 ай бұрын
Ss correct anna
@Telugu.volgs.
@Telugu.volgs. 3 ай бұрын
2024 lo song vintunna vallu 1 like
@SreenivasuluUppara-n5r
@SreenivasuluUppara-n5r 3 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశ నమో శ్రీ శ్రీనివాసా తనేమో ఆలివెల మంగ నమోనః
@muthutechvideos2269
@muthutechvideos2269 2 жыл бұрын
యంత మధురమైన పాట 🙏🙏🙏🌹గోవిందా 109 లైక్ నాది 👌
@rameshbotany9388
@rameshbotany9388 2 жыл бұрын
Pppppppp pl(ll) l) lihjji+9>kb
@sureshbhukya8411
@sureshbhukya8411 2 жыл бұрын
నమో వేంటేశాయ నమో శ్రీనివాసయ
@Raghu-s7b
@Raghu-s7b 5 күн бұрын
నా ఫోన్ స్టేటస్ లో ప్రతి శనివారం ఏదో ఒక పాట అన్నమయ్య సాంగ్స్ పెడుతుంటాను..❤🙏
@sairockers123
@sairockers123 5 ай бұрын
Srinivasa govinda Sri venkatesha govindaa Govinda govinda 🙏💖💐💐
@mendaramu9850
@mendaramu9850 Жыл бұрын
ఓం నమో వేంకేశాయ నమో నమః 🙏🌷🌷🪷🪷🙏🌻🌻🌸🌸💐💐🙏🥀🥀🌺🌺🏵️🏵️🙏🌹🌹🌼🌼🙏
@padmavathi5545
@padmavathi5545 5 ай бұрын
bbnanchare
@devikumarrocks2280
@devikumarrocks2280 4 ай бұрын
❤❤❤purushothamma Govinda Govinda 😊...😊
@ajjadanagaraju1219
@ajjadanagaraju1219 18 күн бұрын
నా ఇంటర్మీడియట్.. 1997.లో గుంటూరు, నాజ్ థియేటర్.. లో చూసాను..
@madankumar-ds4cg
@madankumar-ds4cg 2 ай бұрын
Legend SPB garu what a great singing . Om namo Venkatesaya
@arunreddy4778
@arunreddy4778 3 жыл бұрын
In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land And Lord Balaji Said That they Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Tirumula Venkateshwara Swamy Om Namo Varaha Swamy Namaha Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda
@MGR15MAR84
@MGR15MAR84 Жыл бұрын
The change to Nammamm at the end is the best part of this song..Om Namo Lakshmi Narayanaya Namo Namaha 🙏🙏❤️❤️🙏🙏
@brundabondili
@brundabondili Жыл бұрын
ే❤ల బస😊❤
@brundabondili
@brundabondili Жыл бұрын
❤😂❤❤😂❤❤
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 11 ай бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
@MuthyalappaMuthu
@MuthyalappaMuthu 4 ай бұрын
Om namo venkatesa Edukondala vada venkataraman govinda govinda 🎉🙏🌺🌹🌼🥀🌷🌱💮🏵️🌻🌼🍂🍁🌾🌾🌱
@ramamurthyboggarapu3233
@ramamurthyboggarapu3233 7 ай бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా
@UnniKrishnan-cp2wh
@UnniKrishnan-cp2wh 14 күн бұрын
Super song. And Super performance ❤❤❤❤oomnamovenktesay
@kiranpatel7070
@kiranpatel7070 9 ай бұрын
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్మునేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాదుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
@pattaganesh8960
@pattaganesh8960 6 ай бұрын
Danyavadamuly
@ShivaaShivaa-gf6ej
@ShivaaShivaa-gf6ej 5 ай бұрын
Thank you so much sir 🙏
@korsabhaskar5318
@korsabhaskar5318 2 ай бұрын
ఓం శ్రీ నమో లక్మి నరసింహ స్వామీ యే నమః 🙏
@thippannav8023
@thippannav8023 3 ай бұрын
ಓಮ್ ನಮೋ ವೆಂಕಟೇಶಯ ನಮಃ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@harihari3585
@harihari3585 Жыл бұрын
పల్లవి : పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోతమా... పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... చరణం 1 : కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా.... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా .... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..... చరణం 2 : చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వేంకటేశాయ... ఓం నమో వేంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా తోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా..... బడిబాయక తిరిగే ప్రాణబంధుడా..... బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా...... పురుషోత్తమా..... పురుషోత్తమా..........
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి పాదాభివందనములు.
@Pavan-sr4uz
@Pavan-sr4uz 2 күн бұрын
Govinda bless me my god ❤❤
@venkateswaraprasad75
@venkateswaraprasad75 3 жыл бұрын
🙏🙏🙏 Super Devotional song ,I like this song very much and too sing .
@Rambabu-bd1zf
@Rambabu-bd1zf 10 ай бұрын
Om namo venkatesaya🚩
@sm.rajeshrajesh7976
@sm.rajeshrajesh7976 2 ай бұрын
Annamayya ga hero king correct 💯💯
@ChandrakalaJangir-so5os
@ChandrakalaJangir-so5os 3 ай бұрын
Namo venkatesa ❤
@etikyalagangaraju947
@etikyalagangaraju947 2 жыл бұрын
Govindha Govindha Govindha Govindha 🙏🙏🙏🙏🚩🚩🚩🕉🕉🕉🙏🙏🙏🚩🚩🚩
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 2 ай бұрын
Om namo venkatesayah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@d.sahasravarma9893
@d.sahasravarma9893 Жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ 🍏🍏
@srinugumma2422
@srinugumma2422 Жыл бұрын
Peace of mind...❤
@thilakvlogger1993
@thilakvlogger1993 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@manjunathasindagi240
@manjunathasindagi240 3 ай бұрын
Re-release please 🙏🙏🙏🙏🙏
@narayanakc6343
@narayanakc6343 19 күн бұрын
రీ రిలీజ్ ప్లీజ్
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 Ай бұрын
Happy Desara to all off listeners 🙏🏻🙏🏻🙏🏻om shree mahalakshmi devi sametha shree mahavisnu devayah namah
@malinihosalikar3918
@malinihosalikar3918 Жыл бұрын
Om Namo Venkateshaay
@drsureshreddydrsureshreddy6896
@drsureshreddydrsureshreddy6896 2 жыл бұрын
Never and ever forget this is totally all songs🎵 govindha🙏 govindha
@sreenivasadvocate7249
@sreenivasadvocate7249 Жыл бұрын
1:41
@swamyuppuluri7177
@swamyuppuluri7177 5 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@malothuvalsingh7408
@malothuvalsingh7408 3 ай бұрын
Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏🌻om namo venkateshya swmy❤🌻🙏
@Hungryboyyy163
@Hungryboyyy163 2 жыл бұрын
Hero of this movies to active good actor seeing this i have a great respect to lord vankatasaa
@bandari.narsimlunarsimlu1417
@bandari.narsimlunarsimlu1417 Жыл бұрын
🕉🙏🌺🌸🌍🌞om namo venkateshaya Namaha🌺🌸🌍🌞⭐🕉🙏
@Hungryboyyy163
@Hungryboyyy163 2 жыл бұрын
Lord vankaataadis bless me too my namastas to you
@veerababulosetti5174
@veerababulosetti5174 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@santhoshivenna8169
@santhoshivenna8169 28 күн бұрын
Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏
@ramamurthyboggarapu3233
@ramamurthyboggarapu3233 7 ай бұрын
🙏 ఓం నమో నారాయణాయ నమః
@dharmendarmudhiraj7734
@dharmendarmudhiraj7734 Ай бұрын
బాలు గారికి నమస్సుమాంజలి 🙏
@HanumaNaga
@HanumaNaga 2 жыл бұрын
ఓం నమో వెంకటేశయ నమః
@ravipasarakonda7077
@ravipasarakonda7077 Жыл бұрын
Om name venkatesaya namaha🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@harshitasarithaharshithasa2882
@harshitasarithaharshithasa2882 4 жыл бұрын
OMm namo venkateshsaya
@harshitasarithaharshithasa2882
@harshitasarithaharshithasa2882 3 жыл бұрын
Kapadu swami
@ramathulasi7546
@ramathulasi7546 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 Govindha Govindha
@gogulakondaswetha
@gogulakondaswetha 4 ай бұрын
Om Sri namo Venkateswara❤️🌹🌹🌹🪔🪔🪔🌹🌹🌹🌹
@KATTOJUPARVATHI
@KATTOJUPARVATHI 3 ай бұрын
Govinda govinda govinda govinda govinda govinda ❤❤❤❤
@URCristiano-f3u
@URCristiano-f3u Жыл бұрын
Om Namo venkateshya🛐
@ashokays5142
@ashokays5142 2 жыл бұрын
Exclent meaningful and wonderful song
@sudhakarsuhha6511
@sudhakarsuhha6511 Жыл бұрын
OM NAMO VENKATESAYA
@Loading....173
@Loading....173 2 ай бұрын
Govinda Govinda 🙏🙏🙏 Om namah shivaya Om Durgamma talli
@GugulothprasadGugulothprasad
@GugulothprasadGugulothprasad 19 күн бұрын
Yedukondala vaada venkata ramana govinda govinda
@indian21222
@indian21222 9 ай бұрын
Mem ma chinnapudu morning levagane ma dady annamayya patalu roju taperecord lo pettevadu roju vini vini noted ainai songs a rojulu bagundevi🙂
@abhitalluri6982
@abhitalluri6982 Жыл бұрын
Unnadhi oka kamma ti Peru amma ❤❤❤❤❤❤❤ love you amma ❤️❤️❤️
@srinivasdurga6797
@srinivasdurga6797 2 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@LavanyaHarsha-oh7wc
@LavanyaHarsha-oh7wc 6 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏గోవింద గోవింద 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@balakrishnabalakrishna6922
@balakrishnabalakrishna6922 2 ай бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
@veerabhadraraopenugonda4687
@veerabhadraraopenugonda4687 3 ай бұрын
మా చిన్నప్పుడు అంటే 1960 లొ ఫస్ట్ షో సినిమా ప్రారంభం లొ వాచ్చేది
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 4 жыл бұрын
Om namo venkatesaya
@luckyp3655
@luckyp3655 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@shardav4706
@shardav4706 2 ай бұрын
Om namo venkatesa namah om namo venkatesa namah om namo venkatesa namah om namo venkatesa namah om namo venkatesa namah om namo venkatesa namah om namo venkatesa namah
@babuucha9222
@babuucha9222 2 ай бұрын
ఓం నమో వేంకటేష🙏🙏🙏🙏🙏🙏
@chukkasatishkumar1838
@chukkasatishkumar1838 Жыл бұрын
Namo venkatesa..
@KATTOJUPARVATHI
@KATTOJUPARVATHI 3 ай бұрын
Favorite god ❤❤❤
@raghunathraghu8618
@raghunathraghu8618 Жыл бұрын
Praising lord Venkateswara giving every thing is this song
@ravikanth639
@ravikanth639 Жыл бұрын
Full Fillled Namo Venkatesaya Namaha
@Pillalaswamy
@Pillalaswamy 2 ай бұрын
Annamaiah songs enni sarlu enna enalani pistundi
@GangaPrasad-wj5rx
@GangaPrasad-wj5rx 14 күн бұрын
Edukondalavada venkataramana Govinda Govinda
@navvu_guruji_
@navvu_guruji_ 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయనమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@beautyofthenaturegardening7823
@beautyofthenaturegardening7823 Жыл бұрын
Shree Venkateshay Namaha 🙏🙏🙏
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 4 ай бұрын
Venkateswara praying for Mukti 🙏
@srikorada4734
@srikorada4734 Жыл бұрын
Podagantimayya Mimu purushottama🙏🙏🙏
@b.prasadbprasad7258
@b.prasadbprasad7258 4 жыл бұрын
Podakandi myya. English lirics please 🙏🙏🙏
@vangapellygopal3094
@vangapellygopal3094 Жыл бұрын
Yedu kondala swami venkata ramana govinda govinda govinda
@lakshmansai1972
@lakshmansai1972 Ай бұрын
Govinda Govindaa
@srinivasaraogantla6363
@srinivasaraogantla6363 4 ай бұрын
నమో వేంకటేశాయ
@VenkateshSuryaprakash
@VenkateshSuryaprakash 11 ай бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏🙏🙏🙏🙏
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 2 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏
@dragonbeats5931
@dragonbeats5931 3 ай бұрын
Please movie theaters lo veyandi
@Chandrashekar-cg1nx
@Chandrashekar-cg1nx 10 күн бұрын
Govindha Govindha
@sairamgopa9460
@sairamgopa9460 Жыл бұрын
Ever green హిట్స్
@KATTOJUPARVATHI
@KATTOJUPARVATHI 3 ай бұрын
Powerful god
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 3 ай бұрын
Om shree mahavishnu deva namo namah🕉🙏🏽🍌
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 10 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 17 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 37 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 10 МЛН