Annamayya Video Songs - Nigama Nigamantha - Nagarjuna, Ramya Krishnan, Kasturi ( Full HD )

  Рет қаралды 8,266,019

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 1 600
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 🙍‍♀️నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప 🙍‍♀️🙍నగరాజధరుడా శ్రీ నారాయణ 🙍నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ 🙏🙏🙏🙏🙏🙏 🙍దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరపుచు పైపై 🙍‍♀️పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ 🙍‍♀️🙍పైపైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ 🙍నిగమ 🙍‍♀️గమదని సగమగసని 🙍🙍‍♀️నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ 🙍‍♀️నీస గస గస గస గసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగస నిదమగస 🙍వివిధ నిర్భంధముల 🙍‍♀️వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా 🙍దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే..... 🙍‍♀️హరే..... 🙍‍♀️🙍హరే.... దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ.... 🙍నిగమ 🙍‍♀️సగమగసనిదమగని నిగమ 🙍 గసమగదమనిదస నిగమ 🙍‍♀️🙍నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ 🙍హరే....... కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ 🙍హరే.....ఎ...ఏ..ఏ.. లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ 🙍హరే...ఏ...ఏ.. హరే.....ఏ. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@shashankradharapu3990
@shashankradharapu3990 Жыл бұрын
🙏🏻
@p.anjana2489
@p.anjana2489 Жыл бұрын
Super
@cheedellahyma4146
@cheedellahyma4146 Жыл бұрын
Tq lyrics pettinaduku
@ramaraogalla
@ramaraogalla Жыл бұрын
Tq
@harinipavani8314
@harinipavani8314 Жыл бұрын
P
@Raju89288
@Raju89288 4 жыл бұрын
నాగార్జున నటనకు అన్నమయ్య ఓ మైలురాయి... ఎన్నిసార్లు విన్నా... మళ్లీ మళ్లీ వినాలనిపించేవి అన్నమయ్య కీర్తనలు...🙏
@hima_collections_nellore
@hima_collections_nellore 3 жыл бұрын
అవును సిస్టర్.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..
@DTS_Charan
@DTS_Charan 2 ай бұрын
​@@hima_collections_nellore its brother 😂
@jangamvinod6257
@jangamvinod6257 5 жыл бұрын
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిసమగసనిదమగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే హరే
@ashokmurthy4634
@ashokmurthy4634 5 жыл бұрын
annamaya movie songs with English sub titles
@animater33
@animater33 5 жыл бұрын
Mi opika ku dandalu
@adapavenkatalakshmi4074
@adapavenkatalakshmi4074 5 жыл бұрын
Thank you
@udayasree9653
@udayasree9653 4 жыл бұрын
Chala chala thanks andi full song kosam chala vethikanu Mee dvara naaku dhorikindhi
@pandrankiramakrishna478
@pandrankiramakrishna478 4 жыл бұрын
Thanks for giving this song lyrics
@funnyseenu3109
@funnyseenu3109 9 ай бұрын
ఆంధ్రులుగా పుట్టినందుకు ఇది ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం 🙏🙏 తెలుగు ఖ్యాతిని తన సంకీర్తనలతో అందరికి చాటి చెప్పిన మన అన్నమయ్య ఒక వైపు. దానికి దర్శక రూపాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిలో భక్తి బావన చూపించిన దర్శకులు K. రాఘవేంద్ర రావు గారికి మనసా.. వాచా..కర్మణా..నా.. హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏 బావి తరాలు కూడా ఇలాంటి సినిమాలు చూసి భక్తి భావనలతో మెలగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@commonman409
@commonman409 7 күн бұрын
Not ఆంధ్రులుగా అన్న గారూ 🙏Say హిందువులూ గా.....
@ravikumarmadasikurva2750
@ravikumarmadasikurva2750 3 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యమో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుని కావటం నా జన్మకు చరితార్థం అయ్యింది 🙏🏽🙏🏽
@praveenpaddhu7622
@praveenpaddhu7622 2 жыл бұрын
Nenu kudaa annaya 😍
@rampandud1987
@rampandud1987 2 жыл бұрын
Surch the truth bro
@vaasudeva_kvaasu481
@vaasudeva_kvaasu481 2 жыл бұрын
Same feeling anna
@venkatbabu3962
@venkatbabu3962 2 жыл бұрын
Nenu kooda
@TeamSai2047
@TeamSai2047 2 жыл бұрын
❤️❤️❤️❤️
@Chanakya-o1q
@Chanakya-o1q Жыл бұрын
కళ్ళ నిండా తప్పకుండా కన్నీరు వస్తుంది ఈ పాట విన్న ప్రతీసారీ. కొన్ని తరాలు గుర్తు పెట్టుకునే విధంగా సినిమా తీసిన వారికందరికీ నా హృదయ పూర్వక నమస్కారం.
@ganesh-fl1vo
@ganesh-fl1vo 2 ай бұрын
yes
@Santhu196
@Santhu196 19 күн бұрын
Correct bro
@jayagopi8738
@jayagopi8738 2 жыл бұрын
My heart melts from 2:45 to 3:00, my father always sings this song in temples in Malaysia, everytime he does that my heart and soul will fly away...he no more and believe he is up there with Lord Vishnu singing this song to him...Take Care Dad!
@anjanikrishnaswami4875
@anjanikrishnaswami4875 2 жыл бұрын
Yes your father is with Lord Govinda
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 Жыл бұрын
Padmasri Keeravani sir Music 🎵 Magic
@Im.the.DemiGod
@Im.the.DemiGod 3 ай бұрын
This signifies that your father received the same divinity as his holiness Annamayya. As a result, he is now with the Almighty. 🙏
@vasudevarao2073
@vasudevarao2073 2 ай бұрын
I like your love and affection towards your father ❤❤❤
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 4 жыл бұрын
కీరవాణి గారి ,సంగీతం ,బాలు గారి, గానం రాఘవేంద్రరావు గారు ఎంతో పుణ్యం చేసిఉంటారు అన్నమయ్య లాంటి సినిమా తియ్యగలిగారు 👌👌🙏🙏🙏🙏🙏🙏
@ommisiva2574
@ommisiva2574 3 жыл бұрын
@@jillsAndHills qqqq 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ommisiva2574
@ommisiva2574 3 жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ommisiva2574
@ommisiva2574 3 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ommisiva2574
@ommisiva2574 3 жыл бұрын
🙏
@ommisiva2574
@ommisiva2574 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏q 🙏q 🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏qq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏
@varaganianuradha5735
@varaganianuradha5735 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాట వినడానికి ఎంతో పుణ్యం చేసుకున్నాము. పాడిన. బాలు గారు లేకపోవడం చాల దురదృష్టకరం 🙏🙏🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
బాలు గారు భౌతికంగా లేకపోయినా మన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
దొరై స్వామి రాజా గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అన్నమయ్య గారి కీర్తనకు స్వరవాణి మన కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగార్జున గారి నటి రమ్యకృష్ణ గారి నటి కస్తూరి గారి అభినయం వర్ణనాతీతం.
@lordkrishnaparamathma9575
@lordkrishnaparamathma9575 4 жыл бұрын
Nice comment
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@lordkrishnaparamathma9575 గారు ధన్యవాదాలు.
@mv...9
@mv...9 4 жыл бұрын
Nijam sir nenu roju vintanu 🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@mv...9 గారు ధన్యవాదాలు.
@16bharatkumar3
@16bharatkumar3 3 жыл бұрын
Plz tell me,where can I find meaning of this song lyrics.
@vinodadulapuram6174
@vinodadulapuram6174 11 ай бұрын
ఎన్ని ఎన్ని ఎన్ని తరాలు స్వామీ ఈ పాఠామృత గీతాలు.గుండెల్లోంచి చెప్తున్నా. అమృతం తాగినా ఇంత మధురం ఉండకపోవచ్చు ఈ గీతామృతం ముందు. ఓం నమో నారాయనాయ🙏
@ravulapurushotham3434
@ravulapurushotham3434 3 жыл бұрын
ఈ సాంగ్ ఎక్కడ విన్న నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ సాక్షాత్ భగవంతుని నన్ను పిలుస్తుండు అని నా ఫీలింగ్
@devailovemyindiadevailovem5992
@devailovemyindiadevailovem5992 4 жыл бұрын
ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే ఈ దేశంలో పుట్టాలి అ హా
@udaykiran8163
@udaykiran8163 3 жыл бұрын
Idhi brother comment ante 👍🙏🙏🙏
@reddysekharr8414
@reddysekharr8414 3 жыл бұрын
ఈదేశం లో పుట్టి తెలుగు వాడిగా తెలుగు మాట్లాడటం , తెలుగు చదవడం ఉందే అదే భాగ్యం
@dhanudhanalakshmi4421
@dhanudhanalakshmi4421 3 жыл бұрын
Nijam chepparu brother
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
🙏🙏🙏Bharata Desham lo puttadam mana andari adrushtam. Sanatana Dharmam paatinche prati okkariki 🙏🙏🙏
@kvsreddy1514
@kvsreddy1514 2 жыл бұрын
🙏🙏
@bharathisanvi5742
@bharathisanvi5742 Жыл бұрын
ఊ... ఊ... నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా నగరాజ ధరుడా శ్రీనారాయణా ఊ ఊ..ఆ... ఆ... నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణ శ్రీమన్నారాయణా నారాయణ వేంకట నారాయణా పించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య నోపకకదా నన్ను నొడబరపుచుచు పైపై... *** పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా నిగమ.. గమదని సగ మగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణ శ్రీమన్నారాయణా నారాయణ లక్ష్మీ నారాయణా నిస..గస గస గస గస ద.. *** దని సగమగ సగమగ సనిదస నిసద.. *** సగమ గమద మదని దనిస మగ సనిద మగస.. వివిధ నిర్బంధముల *** వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడ జేతురా దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా.. హరే... హరే... హరే.. దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా.. నవనీత చోర శ్రీ నారాయణా నిగమ.. సగ మగ సని దమ దని నిగమ.. గస మగ దమ నిద సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా నగరాజ ధరుడా శ్రీనారాయణా నారాయణ శ్రీమన్నారాయణా.. వేద నరయణా.. వేంకటనారాయణా.. తిరుమల నారాయణ కలియుగ నారాయణా.. హరి హరి నారాయణా.. ఆది నారాయణా.. లక్ష్మి నారాయణా.. శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా..
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 19 күн бұрын
థాంక్స్
@Gracemary-l9k
@Gracemary-l9k 18 күн бұрын
Sprarb 🎉🎉🎉🎉👌👌👌🤷‍♀️
@rowdypilla3474
@rowdypilla3474 17 күн бұрын
Super 🙏🙏🙏
@dkr8489
@dkr8489 2 жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి శతకోటి నమస్కారాలు
@upendragovardhan5815
@upendragovardhan5815 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను యూట్యూబ్ కు ధన్యవాదాలు
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
జీవితం లో అన్ని పై పై ననె మెరుగులు అని అర్థం బాగా తెలిపారు 🙏🙏🙏🌷🌺🌹
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 5 жыл бұрын
గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా ఆపదమొక్కులవాడ గోవిందా అనాధ రక్షక గోవిందా శ్రీ వెంకటేశ్వర గోవింద⚘⚘⚘🙏🙏🙏
@gkumaryadav3245
@gkumaryadav3245 4 жыл бұрын
A
@arunreddy4778
@arunreddy4778 3 жыл бұрын
@@gkumaryadav3245 Take Darshan Of Varaha Swamy And Then Take Darshan Of Tirumula Balaji In Tirumula Om Namo Varaha Swamy Namaha Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda
@mohankrishna648
@mohankrishna648 10 ай бұрын
2024 watching devotees pls like... Govinda Govindaaaa
@munni388
@munni388 2 жыл бұрын
నిగమ నిగమా అంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీ నారాయణా........ అబ్బబ్బ అన్నమయ్య కీర్తనల అమోఘం🙏🙏🙏
@satishbadavath8008
@satishbadavath8008 2 жыл бұрын
రోజుకు ఒక్కసారైనా ఈ పాట ద్వారా దేవుని స్మరణ చేసుకోవటం నాకు ప్రధాన అలవాటు🙏🕉️ ప్రియ Rathod
@seshadria.t.m.1399
@seshadria.t.m.1399 9 ай бұрын
Narayana
@sriramchebrolu1839
@sriramchebrolu1839 3 жыл бұрын
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెలున నారాయణా🙏🙏🙏
@chayandas3184
@chayandas3184 3 жыл бұрын
I am a hindu from Bangladesh, but still feel this beautiful bhajan, it brings tears in my eyes and peace in my mind. I love Lord Venkateshwara Swamy so much. Govinda Govinda 🙏🏼🙏🏼
@gampaiahsake8934
@gampaiahsake8934 3 жыл бұрын
Govinda
@arunreddy4778
@arunreddy4778 3 жыл бұрын
In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land And Lord Balaji Said That they Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Balaji Om Namo Varaha Swamy Namaha Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda
@sanjukumar5710
@sanjukumar5710 3 жыл бұрын
Great movie
@swamyvisnupadadevabalaji9060
@swamyvisnupadadevabalaji9060 2 жыл бұрын
Kalyanmoi vajan
@sushantadas8061
@sushantadas8061 2 жыл бұрын
Jai SrimanNarayan.. Basa kothay apnar??
@tarunchunchu7619
@tarunchunchu7619 3 жыл бұрын
నిగమ (వేదాలు), నిగమాంత (వేదాంతాలు/ ఉపనిషత్తులు) ఆ శ్రీ హరి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని వర్ణిస్తున్నాయి. నగరాజ ధరుడ శ్రీ నారాయణా.! నగరాజ అంటే పర్వతరాజు (మందర పర్వతం)దానిని భరించినవాడా, means the bearer of the mountain king. During the churning of ksheer sagar (milky ocean), Narayana takes the Kurma avatar(the form of a tortoise) to lay foundation and bear the Mandara mountain which was used as the churning rod. మందర పర్వతమును మోసిన శ్రీ నారాయణా వేదాలు, వేదాంతాలు, వేద తత్వ శాస్త్రాలు నీ యొక్క మనోహరమైన రూపాన్ని వర్ణిస్తున్నాయి. అని శ్రీ అన్నమాచార్యుల వారు శ్రీవారిని కీర్తిస్తూ రాసారు...
@AloneDevotee
@AloneDevotee Жыл бұрын
thanks for letting us know
@raidredemption3327
@raidredemption3327 29 күн бұрын
🙏🙏🙏
@ind882
@ind882 3 жыл бұрын
It's a mile stone for Nag.... At that time I watched this movie 21times in theatres. But still I watch it at home.... No doubt it's a master peice.... Tqs to raghavendra rao gaaru, keeravaani gaaru and special Tqs for the great producer Dora swamy gaaru 🙏
@helloitsbasheer3488
@helloitsbasheer3488 5 ай бұрын
I'm Muslim.I like Thirumala and Annamaiah movie❤.
@karimoonshaik265
@karimoonshaik265 Ай бұрын
Iam also same
@Santhu196
@Santhu196 19 күн бұрын
Kudos
@rowdypilla3474
@rowdypilla3474 17 күн бұрын
Good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙇
@rowdypilla3474
@rowdypilla3474 17 күн бұрын
Saptha malik ek hai 🙏🙏🙏🙇
@harishgoudmamidi6255
@harishgoudmamidi6255 3 жыл бұрын
అన్నమయ్య పాటలు వింటే నాకు sp బాలసుబ్రహ్మణ్యం సార్ గుర్తుకు వస్తున్నారు ప్రాణం పెట్టి పాడాడు అన్ని పాటలు😥😥😥😥😥
@saikiran-zf5vm
@saikiran-zf5vm Жыл бұрын
Yes😢😢😢
@maheshvijay8370
@maheshvijay8370 3 жыл бұрын
SPB sir & Chitra ma... Great legends . mind blowing evergreen Telugu keerthan
@saichandu1192
@saichandu1192 4 жыл бұрын
Lyrics: Nigama Nigam… Annamacharya Keerthana MeloManies nigama nigamaanta varNita manOhara roopa nagaraaja dharuDa SrinaaraayaNa nigama nigamaanta varNita manOhara roopa nagaraaja dharuDa SrinaaraayaNa naaraayaNa SrimannaaraayaNa naaraayaNa vEnkaTa naaraayaNa deepinchu vairaagya divya saumkhyambhiya nOpaka kadaa nannu noDabarupuchu paipai paipaina samsaara bandhamula kaTTEvu naa paluku chellunaa naaraayaNa paipaina samsaara bandhamula kaTTEvu naa paluku chEllunaa naaraayaNa nigama gamadani sagamagasani nigama nigamaanta varNita manOhara roopa nagaraaja dharuDa SrinaaraayaNa naaraayaNa SrimannaaraayaNa naaraayaNa vEnkaTa naaraayaNa neesa ga sagasagasagasaga danisagamagasagamaga sanidhasa neesaadha sagama gamaga madani dhanisa magasanidhamagasa vividha nirbhandhamula vividha nirbhandhamula veDala drOyakanannu bhavasaagaramula daDabaDajEturaa.. divijEndravandhya.sri tiruvEnkadriSa hare haree hare divijEndhravandhya.sri tiruvEnkadriSa navaneetachOra sri naaraayaNa nigama sagamagasanidhamagani nigama gasamagadhamanidhasa nigama nigamaanta Varnitha manohara roopa Nagaraajadaruda sri narayanaa… Naraayana srimannayarana veda Narayanaa… Venkata Narayanaa… Tirumala naraayana kaluyuga naraayana hari hari naraayana adi naraayana Lakshmi naraayana sriman naraayana sriman naraayana sriman naraayana ...!
@rajashekarreddyadulla2255
@rajashekarreddyadulla2255 5 жыл бұрын
1:04 nundi vinandi..asal ah lyrics ki hatsoff
@ImJhaanu
@ImJhaanu 4 жыл бұрын
Who is watching now?? Like and comment. 🙏🙏🙏🙏
@sivasankarsp5526
@sivasankarsp5526 4 жыл бұрын
Devotion song nice
@esarapu.sowjanya1541
@esarapu.sowjanya1541 4 жыл бұрын
Mee😇
@girishbj3403
@girishbj3403 4 жыл бұрын
Right now in Bangalore My all time favorite song
@satyanarayanapilli718
@satyanarayanapilli718 4 жыл бұрын
Dr is no count
@sureshakssuri7431
@sureshakssuri7431 4 жыл бұрын
Nice
@lakshmanainjarapu3613
@lakshmanainjarapu3613 5 жыл бұрын
Pai paina samsara bandhamulu kattevu na paluku chelluna Narayanan.... What a song how many like this..
@sivakumara4095
@sivakumara4095 7 ай бұрын
Real meaning of life
@karthik3710
@karthik3710 Ай бұрын
​@@sivakumara4095 annamacharya asking to lord Venkateshwara Hey lord whenever I am trying to get detachment towards these life , at that time u will make me to fall in these society,family relationships And these temporary heavens, due to these my mind won't make any forward step to reach you, then how can I ask u to give me detachment
@user-pv4eb5kg2y
@user-pv4eb5kg2y 10 ай бұрын
💖💖How many members watching 2024🤗💓💗💞💟
@lakshmisoumya7206
@lakshmisoumya7206 6 жыл бұрын
Lyrics of the song PALLAVI: Nigama nigamantha varnitha manohara rupa nagaraaja dharuda sri Narayana Nigama nigamantha varnitha manohara rupa nagaraja dharuda Sri Narayana Narayana srimannarayana narayana venkata narayana CH 1: Deepinchu vairagya divya soukhyambeeya nopaka kadha nannu nodabarapuchu pai paine samsara bandhamula kattevu na paluku chelluna narayana nigama ga ma dha ni sa ga ma ga sa ni IINIGAMAII ni sa ga sa ga sa ga sa ga dhani sa ga ma ga sa ga ma ga sa ga ma ga ni sa dha sa ga ma ga ma ga ma dha ni dha ni sa ma ga sa ni dha ma ga sa Chikaku padina nachitha santhamu seya lekaka nevu bahu leela nannu kaku sesedavu bahu karmala paduvaru na koladi varala NARAYANA CH 2: Vividha nirbandhamula vedaladroyaka nannu bhava saagaramula dhada bada jethura dhivijendhravandhya sri thiruvenkatadrisa (hare... hare...hareee...) navaneetha chora sri narayana nigama ga sa ma ga sa ni dha ma sa ni nigama ga sa ma ga sa ni dha ma sa ni nigama Nigamantha varnitha manohara rupa nagaraaja dharuda sri narayana NARAYANA SRIMANNARAYANA VENGALA NARAYANA VENKATA NARAYANA THIRUMALA NARAYANA KALIYUGA NARAYANA HARI HARI NARAYANA AADHI NARAYANA LAKSHMI NARAYANA SRIMANNARAYANA SRIMANNARAYANA SRIMANNRAYANA HARE.... HARE.... HARE............................... thank u for uploading this song
@gopalasahukar1689
@gopalasahukar1689 6 жыл бұрын
soumya laxmi Thanks Nigama Nigama #Govinda govinda Jeevan paramaram chaparu
@saikumar-yw2wt
@saikumar-yw2wt 6 жыл бұрын
amma 🙏🙏🙏
@saikumar-yw2wt
@saikumar-yw2wt 6 жыл бұрын
amma 🙏🙏🙏
@sowjanyanandavaram9285
@sowjanyanandavaram9285 6 жыл бұрын
Tq
@ramanjisannakkollu2069
@ramanjisannakkollu2069 5 жыл бұрын
Telugu lo pettandi lyrics
@nandakishore9598
@nandakishore9598 8 ай бұрын
How many members watching devotion in 2024
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు పద కవితకు గర్వం
@shwethajs9654
@shwethajs9654 Ай бұрын
Nagarjuna sir is such a versatile actor and through this movie he showcased his skills. Ramya Krishna actress another talented woman.
@autlasuresh8493
@autlasuresh8493 5 жыл бұрын
Sp Balu . Chitra garu super voice.
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
పైపైనె పైపైనె సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ
@RajeevSharma-sr8yf
@RajeevSharma-sr8yf 4 жыл бұрын
My heartfelt respects to Raghavendra Rao Garu SPB sir and uncompareble performance of Nagarjuna greatest ever
@Iamgayathrinagarajan
@Iamgayathrinagarajan 4 жыл бұрын
Only watching this kind of devotional songs keeps us motivated from this Corona days.. Narayana
@rajud7539
@rajud7539 4 жыл бұрын
Excellent acting nagarjungaru & ramyakrishna performance fidda🙏🙏
@souparnika6931
@souparnika6931 4 жыл бұрын
Now a days also we are watching this kind of devotional songs means each one are really great...🙏🙏
@madhukar7652
@madhukar7652 25 күн бұрын
Pai pai na Smasrabandhamulu Katevu …..!!!!!! Naaa paluku chelluna Narayana !! 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@suseelaswayamprabha7477
@suseelaswayamprabha7477 11 ай бұрын
Enni saarlu vinnano lekka ledu! Teluge. Kaani konni padamulu sarigga ardham kaavu. Maimarachetatlu vuntundi Ee. Paata. Dhanyavadalu.👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🌺
@Imiss-pq1iy
@Imiss-pq1iy 6 күн бұрын
01:14 పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ....,🙏
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 3 жыл бұрын
అన్నమయ్య చిత్రం లో పాటలు ఎన్ని సార్లు చూసినా మరల మరలా చూడాలి,వినాలి అనిపిస్తుంది.
@indian6155
@indian6155 2 жыл бұрын
Nagarjuna... కంటే కూడా...రమ్యకృష్ణ...జీవించారు...మహానటి
@statustrendstelugu4973
@statustrendstelugu4973 2 жыл бұрын
వెంకటాద్రి సమం స్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥ ఓం నమో వేంకటేశాయ.🙏🏻✨
@prasannak6917
@prasannak6917 11 ай бұрын
How many are watching in 2024???
@chitharivenkatesh9889
@chitharivenkatesh9889 6 ай бұрын
Who is my waching 2024❤❤❤
@santhisanthi628
@santhisanthi628 6 ай бұрын
🤚🤚
@praveenkumar-dyaga786
@praveenkumar-dyaga786 4 ай бұрын
Yes im 🙏🏻🙏🏻
@KrishnaVeni-js4lb
@KrishnaVeni-js4lb 4 ай бұрын
Yes iam listening
@vinjavarapu
@vinjavarapu Жыл бұрын
Thanks
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
స్వామిని పూజించే తీరు తెలుసుకొండి... కేవలం ఆయన చూపు సోకిన మాత్రముననే ..మన జన్మలు తీర్చి పోతాయి ...తిరుపతి వెళితే వరాహ స్వామిని దర్శించుకొని ..తరువాత ..స్వామి వారిని దర్శించండి
@madhureddy3665
@madhureddy3665 4 жыл бұрын
Keeravaani gaaru.... Mee music super... Iam big fan of you
@Eswar68500
@Eswar68500 3 ай бұрын
2024 lo vintunna vallu like cheyyandi ❤
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 3 жыл бұрын
Awesome music Baalu gaaru🙏Ramyakrishna acting amazing. What a devotional song. 🙏
@deexithvangala6238
@deexithvangala6238 3 жыл бұрын
Ever Green songs, When ever i listen these songs, always I recall Ganesh Navratri Celebrations...
@AspirentTG
@AspirentTG 11 ай бұрын
Who is watching in 2024
@AspirentTG
@AspirentTG 7 ай бұрын
@Harshu491 😀😂
@kannayanavaneeth3416
@kannayanavaneeth3416 7 ай бұрын
Me
@kannayanavaneeth3416
@kannayanavaneeth3416 7 ай бұрын
​@Harshu491good
@snayak7840
@snayak7840 7 ай бұрын
All times Great Songs.....❤ It needs a devotional bent of mind set. 😊
@snayak7840
@snayak7840 7 ай бұрын
My favorite Bhajans
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 10 ай бұрын
One and only Naagaarjunaku ee cinema avakaasham Raavadam aa natana oka history create jesindu
@yuvasakthiyuvasiva351
@yuvasakthiyuvasiva351 7 ай бұрын
ఓం శ్రీ గోమాత నమః ఓం శ్రీ మహా వినాయక స్వామీజీ అనుగ్రహం ఓం శ్రీ ముప్పయి మూడు వేల కోట్ల దేవతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వకంగా కోటి వందనాలు ఓం శాంతీ శాంతీ శాంతీ:
@Riyaz2208
@Riyaz2208 3 жыл бұрын
Spb gari Voice❤️❤️❤️🙌🙌 & Chithra Garu .💯🙏🙏🙏
@chandrasekar8179
@chandrasekar8179 3 жыл бұрын
What a combination of Chitramma and SPB sir. Miss you sir
@veeranaidu2078
@veeranaidu2078 Жыл бұрын
This song always goosebumps❤️❤️ om namo narayana
@Sairaj1stjan1977
@Sairaj1stjan1977 10 ай бұрын
I am Raj from Dharwad Karnataka I saw this movie in karnulu , I don't know much Telugu but I know Telugu is Asian sweetest language . And I just love this movie & all songs are so beautiful so melodious to listen . In Dr. RAJ Kumar's old kannada movie " Srinivas kallyana " last one song is there" Annamayya " sings for Shri Narayan to sleep , that's also one of my favourite songs ....... Pavadisu paramaatma Shri Venkatesha saptagiri vaasa .....🙏
@KrishnaKumar-we7zy
@KrishnaKumar-we7zy 2 жыл бұрын
1:16 is just superb cinematography. He does not want to directly say that he is samsarically bound (samsarabandhamulu) due to his wife, but his wife knows and says it for him, giving him the permission to accept it. He is clearly upset by the truth (he looks away) but he does accept it and joins in.
@raidredemption3327
@raidredemption3327 29 күн бұрын
👏👏😢
@kn-cn8jq
@kn-cn8jq 2 жыл бұрын
ఈ పాట వింటున్నప్పుడు భవ బంధాలు ఏమీ గుర్తుకు రాదు ఏడు కొండలు స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@amareswararaobudaraju4617
@amareswararaobudaraju4617 8 күн бұрын
Wonderful song..Amareswararao
@deepagokulakrishnan368
@deepagokulakrishnan368 3 жыл бұрын
Very touching music all songs of this movie 🙏🙏🙏OM NAMO BHAGAVATHE VASUDEVAYA .. From Kerala
@chanduvanga7220
@chanduvanga7220 8 ай бұрын
Song vintuuuu povachuu bayyaaaa❤❤❤❤
@sivasaigopisetti6739
@sivasaigopisetti6739 10 ай бұрын
Anyone in 2024
@NagLaxmi2414
@NagLaxmi2414 8 ай бұрын
S im
@Cma.PrasannaReddy
@Cma.PrasannaReddy 7 ай бұрын
We always listen annamaya song
@தாசரிகோபி
@தாசரிகோபி 7 ай бұрын
అవును సార్, ఓం నమో వేంకటేశాయ
@g.n442
@g.n442 6 ай бұрын
S i am Om namo venkatesaya
@LaxmangoudRangu
@LaxmangoudRangu 6 ай бұрын
నేను
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు సూపర్ సాంగ్, ఏడు కొండలు వాడా వేంకట రమణ గోవిందా గోవిందా.🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 9 ай бұрын
జానకి కందుల 286 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@janakikandula286
@janakikandula286 9 ай бұрын
@@hemanth7119 అయ్యో,,,అంత పెద్ద మాటలు ఎందుకు అండి, మీకు శతకోటి ధన్యవాదాలు తెలుపుతూ,,,.🙏🙏🙏మేము చిన్న వాళ్ళం.
@hemanth7119
@hemanth7119 9 ай бұрын
జానకి కందుల 286 గారు మర్యాద మర్యాద కదా మర్యాదకు వయసుతో సంబంధం లేదు కదా.
@hemanth7119
@hemanth7119 2 ай бұрын
@@janakikandula286 గారు మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను.
@chandrasekharnarahari2767
@chandrasekharnarahari2767 6 жыл бұрын
Very nice song , jeevitha paramartham chepparu.
@network5758
@network5758 2 жыл бұрын
Sanskrit language is the purest language of all language like honey. When someone listens or read it, no need to see any god in any format, person feels like he had got moksha from all responsibilities.
@cvs2k6
@cvs2k6 2 жыл бұрын
This is not Sanskrit. This is pure Telugu Keertana written by Sri Annamacharya centuries ago. If you feel this is Sanskrit,then tell me meaning of "Pai Paine Samsara Bandhamulu kattevu naa paluku chelluna Narayana" This is TELUGU.
@subhashanvs3229
@subhashanvs3229 2 жыл бұрын
Is is telugu. See the lyrics "Nopaka kada nannu nodabarapuchu Paipaine samsara bandhamula gattevu Naa paluku chelluna Narayana" Only samsara and bandha are sanskrit loan words. This is pure Telugu. Telugu keertanas sound like honey to ears.
@SrinivasPrayaga-v2f
@SrinivasPrayaga-v2f Ай бұрын
Aryan lanjakodaka ne amma puku this is Telugu
@k.451
@k.451 3 жыл бұрын
2020 లో ఐనా 2040 లో ఐనా నేను చూస్తాను.
@user-pv4eb5kg2y
@user-pv4eb5kg2y 8 ай бұрын
How many watching 2024 in this devotional song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naidunithya5728
@naidunithya5728 4 жыл бұрын
Ramyakrishna acting so good.........
@MuthyalappaMuthu
@MuthyalappaMuthu 23 күн бұрын
Apada mokkulavada anada rakshaka edukondalavada venkataramana govind.... govind 🎉 🌺🌹 🍁🌼🌻🏵️💮🌷🥀🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshg5017
@ganeshg5017 5 жыл бұрын
Govinda govinda hare narayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌻💐🌹
@layashree0110
@layashree0110 10 ай бұрын
Om Namo Venkateshaya ❤❤❤ 2024
@chepalihemabinduhemabindu2891
@chepalihemabinduhemabindu2891 10 ай бұрын
Yentha mandhi 2024 lo chusthunaru ❤ please
@masthanvalimasthanvali2310
@masthanvalimasthanvali2310 3 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrr song !! Such an excellent singing
@shashirangaraveni3500
@shashirangaraveni3500 5 жыл бұрын
I like Nagarjuna of all Heros, because of Annamaya and his balancing way of living
@chennaiaha2552
@chennaiaha2552 2 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసులొ ఏదో తెలియని వైబెస్షన్ వస్తది ...ఓం నమో వేంకటేశాయ....🙏 🙏🙏
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
భర్త ప్రేమకోసం భగవంతునికి సమర్పణ అయిన గొప్ప భార్యలు
@dirghasikondamma1818
@dirghasikondamma1818 3 жыл бұрын
అద్భుతమైన పాట
@ksmgentertainer8301
@ksmgentertainer8301 5 жыл бұрын
How many are watching thz song in 2019 ?????🤔
@PJ_Reddy791
@PJ_Reddy791 5 жыл бұрын
😀
@renukasaivallabhaneni9848
@renukasaivallabhaneni9848 5 жыл бұрын
Not in 2019....I will watch it in 2030 or 2040 also.....most ever green song 👌👌
@ksmgentertainer8301
@ksmgentertainer8301 5 жыл бұрын
Yes😄
@sankaryadav5998
@sankaryadav5998 5 жыл бұрын
Super
@nistalahemanth5428
@nistalahemanth5428 5 жыл бұрын
I’ll be watching this songs forever
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
భగవంతుని నిర్ణయాలు మానవునికి సంపూర్ణంగా తెలియవు.
@badrimuvva1704
@badrimuvva1704 2 жыл бұрын
సంసారం మీద ఎంత వైరాగ్యం పొందావు స్వామి ఈ ఒక్క పాట వింటే చాలు సంసార వ్యామోహం మొత్తం పోతుంది.దన్యోత్సిమి 🙏🙏🙏🙏🙏
@anithaanu319
@anithaanu319 3 жыл бұрын
Na ring tone and caller tune.. one of my favourite songs..
@bharathibandaru2363
@bharathibandaru2363 5 жыл бұрын
E patha nachina vallu oka like vesukondi
@sivakiranraghumandala3056
@sivakiranraghumandala3056 4 жыл бұрын
Patha kadhu paata
@saikumar-wg6tk
@saikumar-wg6tk 4 жыл бұрын
Bharathi Bandaru paata
@iamsatya7884
@iamsatya7884 4 жыл бұрын
Nachani vallu chachipondi 😁
@kanyaragipraneeth2346
@kanyaragipraneeth2346 4 жыл бұрын
Paataka meka like evariki
@shireeshareddythalla8250
@shireeshareddythalla8250 3 жыл бұрын
Have Have Have jHj
@Anonymous-ez9qn
@Anonymous-ez9qn Жыл бұрын
1:22 seeing ramya krishnan's devotion filled eyes coupled by chitraamma's voice, even god's heart will melt.
@araveetivinod284
@araveetivinod284 6 жыл бұрын
Wt a melody wt a melody superb song 👍👍👌👌👌💐💐
@kothamahesh100
@kothamahesh100 2 жыл бұрын
Asalu Nagarjuna puttinde Annamayya movie kosam ani na feeling . Om namo venkateshaya 🙏
@nagarajani5488
@nagarajani5488 4 ай бұрын
Who is watching in aug 2024
@mahesh_official_45
@mahesh_official_45 3 ай бұрын
All time one of the fav one❤
@prasanthiram2043
@prasanthiram2043 3 ай бұрын
Me
@samadhanbajgude3857
@samadhanbajgude3857 3 ай бұрын
Me
@mageshganesh8650
@mageshganesh8650 3 ай бұрын
Me
@sasikalaethiraj7209
@sasikalaethiraj7209 3 ай бұрын
Me
@akkireddyjayaprasanna4640
@akkireddyjayaprasanna4640 10 ай бұрын
Even in 2024 ❤️
@kotamswarajyalakshmi9524
@kotamswarajyalakshmi9524 5 жыл бұрын
"ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ" 👏👏👏👏👏👏👏👏👏👏
@udaysangeetha315
@udaysangeetha315 2 жыл бұрын
Super
@vsrinivas5513
@vsrinivas5513 Ай бұрын
I am also watching 2024 నా లైఫ్ చేంజ్ అయంది తిరుపతి వెంకన్న దర్శనం తరువాత
@amarreddy1976
@amarreddy1976 2 жыл бұрын
ituvanti music vinna tharutha.. aa last vocche "plaese subscribe oh.. saakali bando.. aa voice lu saavagodthunnay ..
@narayananarasu6126
@narayananarasu6126 Ай бұрын
2:40 goosebumps guaranteed
@btechjagadeesh8176
@btechjagadeesh8176 4 ай бұрын
Who is watching 2024 july??
@SriGangaBhavani
@SriGangaBhavani 4 ай бұрын
Me
@MyGOVINDU
@MyGOVINDU 4 ай бұрын
I'm also
@sandeeps1472
@sandeeps1472 4 ай бұрын
I am.. Because, This is timeless
@Karunakaran-x1k
@Karunakaran-x1k 4 ай бұрын
Aug1st 2024
@angothujeevitha8368
@angothujeevitha8368 4 ай бұрын
Nenu kuda
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs
32:03
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 18 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 54 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 4,5 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Podagantimayya Video Song - Annamayya Songs
4:08
Volga Devotional
Рет қаралды 3,9 МЛН
Annamayya Movie Climax Scene - Latest Movies
10:13
Volga Video
Рет қаралды 3,6 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 54 МЛН