అటువంటి వారిని మరల మరల చూడలేం అవకాశం ఒక్క సారి మాత్రమే వర్తిస్తుంది భగవంతు నీ కి హృదయ కమలం లాంటి మనస్సు ఉన్న కవి ఆంటే ఆత్రేయ గారు మనస్సుకు హత్తుకు పోయేలా పాడాలి అంటే ఘంటసాల ఆ పాటకు తగిన హిరో అక్కినేని అటువంటి వారిని చూడటం కూడా అంతే పాత తరానికి ప్రతి ఒక్క రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించు కొంటూ ఒక్క చిన్న భక్తుడు
@chennupatiramamohan3 ай бұрын
ప్రేమనగర్ లో ప్రతీపాట చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది
@ArunKumar-ck2ld14 күн бұрын
మనసు కవిగారి కోసం ఇంత మంచి సమాచారం తెలియచేసిన మీకు ధన్యవాదములు తెలియచేస్తూ , ఆ కవి గారికి కళాభివందనాలు సమర్పించుకుంటూ!!!
@pariseramanjaneyulukshatri50193 ай бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ... 👌👌👌
@prabhakarrao28542 ай бұрын
మనసు కవి ఆత్రేయ గారి గురించి అద్భుతమైన వివరణ.
@velugubantiyesudas5538Ай бұрын
ఆత్రేయ గారు రచించిన మనసు గతి ఇంతే పాట అంటే మహా ఇష్టం
@meduriravindranath2023Ай бұрын
Every line in the songs written by Atreya is bitter truth of life. Great writer.
@pariseramanjaneyulukshatri50192 ай бұрын
పేరడీ పాట నేను పుట్టాను 5 ఎకరాలు కొన్నాను మా బాబు పుట్టాడు 4 ఎకరాలు అమ్మాను మా అబ్బాయి పుట్టాడు ఉన్నది పోయింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ వర్రీ.... అప్పట్లో పల్లెటూర్ల లో పెళ్లిళ్లలో తప్పకుండా ఈ పాట వేసేవారు... అలాగే ఆటోచ్చింది బ్రాకెట్టాటోచ్చింది... అని మట్కా పైన పేరడీ పాట... ఆ రోజుల్లో చాలా పాపులర్ ఈ పాటలు...😂😂😢😢
Prati maata prati paata Animutyame. Ever green hit picture
@ratnajiraok99493 ай бұрын
దానికి, షేక్స్పియర్ నాటకం సెవెన్ స్టేజెస్ ఆఫ్ the life, స్ఫూర్తి..
@bolisettyrao5843Ай бұрын
Wonderful writer Acharya Aatreya garu.
@kanakarajuraju394321 күн бұрын
Super duper song 🎉🎉🎉
@prakashkurakula44203 ай бұрын
అద్భుతం సార్
@velugubantiyesudas5538Ай бұрын
సూపర్ విశ్లేషణ. గోల్డెన్ డేస్
@yesuratnamyesuratnam649520 күн бұрын
AATHREYA GAARU, PRIDE OF TELUGU PEOPLE .WE WILL REMEMBER HIM FOREVER
@venkatasatyanarayana236120 күн бұрын
Indian one of the legendry superstar Dr.ANR garu
@mynepallisubramanyam38342 ай бұрын
ఏదయిన ఎదటవారి తృప్తి కోసం కొంతమంది పనిచేస్తారు మరికొందరు తమ సంతృప్తికోసం శ్రద్దగ చేయగలరు-వీరికి ఓ బ్యాడ్ నేమ్ తగిలించె అవకాశం ఉంది- కావలనె చెడ గొట్టాడని... వారి మనో భావం గుర్తించరు..సంతృప్తిగ పని చేసేవారిని మనంగుర్తించాలి మనలో ఉండవలసిన ఇంగిత జ్ఙానం ఇదే మరి.
@mullgiriachayya21292 ай бұрын
సూపర్ రచయిత ఆచార్య ఆత్రేయ గారు
@abdulrouf45242 ай бұрын
నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి.... ప్రేమనగర్ లో మాట.. పాట పోటీబడి ఉంటాయి
@laxminarsaiahtirunagari92173 ай бұрын
గొప్ప వ్యక్తి, కవి ❤❤
@ambojudharmarao97092 ай бұрын
🕺Nenuputtanu lokammechindi 🕺🎊🎉🎊🎉🕺
@gopalpatibandla38002 ай бұрын
ఆత్రేయ గారు ఆయనకాయనెసాటి.మనతెనుగు సినిమాపాటరచయుతలు ఒకర్నిమించిన భావజాలం ఒకరిది ఎవ్వర్ని తక్కువంచనావేయసాహసించలేము.
@bullirajachodagiri61463 ай бұрын
Good n superb narration n it's a novel based film superb hit
@syamprasadkachibhotla4829 күн бұрын
Excellent analysis about Mana su kavI Manasu kavi Atreya Garu Expert in writing lyrics about Manasu Hat's Off to Atreya
@chintamanisatyamurthy53422 ай бұрын
ఆత్రేయ ఏ నటుడిని గురించి చెప్పాడో ఈజీ గా ఊహించవచ్చు. అదే ఒత్తులు పలకలేని నటుడు వంకర్లు తిరిగే నటుడు.
@mohanjalligampala9558Ай бұрын
ఎవరు ఆ హీరో
@kkhadarbaba5235Ай бұрын
@@mohanjalligampala9558ఎవరు ఆ నటుడు
@sreenivasaraor680918 күн бұрын
@@mohanjalligampala9558krishna kabolu.
@murthymedandrao66543 ай бұрын
ఆత్రేయ అంటే ఒక బ్రాండ్....అవి పాటలయినా....మాటలయినా....అది తెలుగు సినీ సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే బ్రాండ్....
@karunasrichannel83902 ай бұрын
ఆహా!ఓహో!
@janaapparao11173 ай бұрын
ప్రేమనగర్, మూగమనసులు, దేవదాసు, లలో పాటలు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఉంటాయి
@srinivasaraokothapalli58652 ай бұрын
Devadaasu time కి ఆత్రేయ గారు సినిమా ఫీల్డ్ రాలేదు, అవి అన్నీ సముద్రాన్ని ల sr. గారి పాటలు. మూగ మనసు లు కూడా 2,3 పాట లు వేరే writers like దాశరథి, కొసరాజు గారి వి ఉన్నాయి. Premnagar మాత్రం ప్రతి అక్షరం ఆయన థె ,అదే ఆ సినిమా ను ఉన్నత శిఖరం లో నిలిపిన థి.
@pariseramanjaneyulukshatri50192 ай бұрын
1951 లోనే సినీ పరిశ్రమకు వచ్చారు. దీక్ష సినిమాలో K. S. ప్రకాశరావు గారు వ్రాయించారు. ఆ పాట "పోరా బాబు పో పోయి ఈ లోకం పోకడ చూడు ". ఈ పాటను M. S. రామారావు గారు పాడారు. దేవదాసు సినిమాలో సముద్రాల సీనియర్ చేత వ్రాయించారు.
@Sagorisatyavathi28 күн бұрын
ప్రేమభిషేకం కూడా బ్రో
@pariseramanjaneyulukshatri501917 күн бұрын
ప్రేమాభిషేకం పాటలు దాసరి నారాయణ రావు రాశారు బ్రో... ఆత్రేయ గారు వ్రాయలేదు..
@bendalamkrishnarao49523 ай бұрын
Nenuputtanu lokam mechchindi
@muktevivschalapathirao21823 ай бұрын
ఆత్రేయ ఏ రచియిత వెళ్ళలేని అనూహ్యమైన పంధలో పాటను తీసుకుని వెడతారు. Where others fail atreya finds the path
@udayabhaskarnemani8042 ай бұрын
@@muktevivschalapathirao2182 In tamilnadu " Kannadasan " was very popular and is " no less " to Atreya garu . Some songs coinside their views . Especially philosophical dent
@advocatesairam1023Ай бұрын
అదిరింది
@nasaraiahnasar8553 ай бұрын
Super
@muralikrishnabhuvanagiri576615 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary. You gave many important details about our "Mana-Su-Kavi" aka "Manasu-Kavi". Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@pmuralikant4 күн бұрын
Very well said
@ChandraShekhar-vk2fd2 ай бұрын
Athreyamanaku God gift
@devigollpauid51213 ай бұрын
Extraordinary lyricist
@narayanapsАй бұрын
అంతా బాగానే చెప్పారు, కానీ కె.ఎస్. ప్రకాష్ రావు గారిని "నువ్వు" అని ఆత్రేయ ఎప్పుడూ సంబోధించలేదు. ఆత్రేయ గారు మాటల రచయితగా ప్రయత్నించాలని మద్రాస్ వస్తే, వారితో "దీక్ష" సినిమాలో పాటలు రాయించారు శ్రీ కే.ఎస్. ప్రకాష్ రావు గారు. ఆత్రేయ గారికి శ్రీ కే.ఎస్. ప్రకాష్ రావు గారంటే ఎంతో గౌరవం.
@sreenivasaraor680918 күн бұрын
ఆలాగే నేనొక ప్రేమ పిపాసిని పాట కూడ👍😄
@jagannadharao777924 күн бұрын
Hates off super
@amarnathaguptasalemmakam2 ай бұрын
Sir ఆత్రేయను మూల్యాంకన చేయడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుంది
@krishnaprasadvavilikolanu88443 ай бұрын
He is a great writer.
@gunneswararaok39182 ай бұрын
Good analysis
@RajaraoRaja-ds3wm3 ай бұрын
ATHREYA + GANTASALA + K V MAHADEVAN +A N R = WONDERFUL ( OKA ADBUTHAM )
@gopinathmadakasira2 ай бұрын
అలాగే ఎన్టీఆర్, ఘంటసాల, టీ. వి . రాజు, సి. నారాయణ రెడ్డి కూడా అద్భుతం
@akevivakeviv153920 күн бұрын
They are great people
@venkateswarreddyetikala7314Ай бұрын
Chala bhaga chaparu
@raghunayakulukancharla4412Ай бұрын
ఆహా
@manmadhreddy8236Ай бұрын
Great poet
@dandaveeraswamy152 ай бұрын
ఆత్రేయ గారు పాటలు రాయక నిర్మాతలను పాట రాసి ప్రేక్షకులు ఏడిపించడం అలవాటు
@sankararaoyelisetti841621 күн бұрын
మందుకు బానిస అయి చెడ్డ పేరు తెచ్చుకున్న మహానుభావులు మనసు చితికితే ఆత్మ బతికి పాట రాసే క్షణాలు అవి😅😅😅
@gamergirls5463 ай бұрын
❤❤❤
@jaganmohanraomopidevi421216 күн бұрын
దేవాదాస ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొంచెం చూసికొండి.....
@SANDEEP-dz5xq3 ай бұрын
👏👏👏👏👏👏
@munigalavenkataramana6283 ай бұрын
❤❤❤🎉🎉❤
@ahmedvalishaik-rg8tgАй бұрын
యుగకవి
@udayabhaskarnemani8042 ай бұрын
Eee lokam " MECHHINDEE "
@srinivaspattisapu85872 ай бұрын
Dimili podgumanishi made this song maa nana putodu 4acres ammesadu nenu putonu 1ammesanu unnadanta poyedi ekmaku lokamuto paniemundi.
@gsvratnam24 күн бұрын
K BALACHANDER, M S VISWANATHAN, ATHREYA...... CHAAVU LENI PAATALU
@gsvratnam24 күн бұрын
Nenu puttaanu... Ee lokam yedchindi... Kaadu sir Nenu puttaanu Ee lokam mecchindi Nenu edchaanu Ee lokam navvindi Nenu navvaanu Ee lokam yedchindi Naakinkaa lokam tho pani yemundi Dont care....
@gsvratnam24 күн бұрын
ANR, SAVITRI, GHANTASALA, ATHREYA, K V MAHADEVAN.... KALISTHE OKA CHARITRA ALAGE NTR, KRISHNA KUMARI, GHANTASALA, CI NA RE, T V RAJU ......COMBINATION MARO CHARITRA