అక్కినేని నట విశ్వరూపం ,వాణిశ్రీ గారి అత్యద్భుత నటన ,ఘంటసాల గారి అమరాగానం ,సుశీలగారి కోకిలస్వరం ,ప్రకాశరావు గారి దర్శకత్వం ,ఆత్రేయ గారి మాటలు పాటలు ,మహదేవన్ గారి సంగీతం కలసి ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి .తెలుగు చిత్రపరిశ్రమలో ఒక మైలురాయిలా నిలిచిన చిత్రమిది .ఎన్నిసార్లు చూసినా మరలా చూడాలనిపిస్తుంది .
@ashokrao23777 ай бұрын
Namaskaram idi premasangamame
@rajagopalgade27238 ай бұрын
రిపీట్ గా 12 సార్లు చూసాను ❤ మీరు చెప్పినట్లు పాటలు మాటల కోసమే అన్ని సార్లు చూసాను ❤ ఘంటసాల గారు పాడడం వల్లే అన్నీ పాటలు సూపర్ డుపెర్ హిట్ అయ్యాయి ❤excellent movie ఈ ప్రేమ నగర్ ❤ANR and వాణిశ్రీ ఈ సినిమా నీ ఒక రేంజ్ కి తీసుకెళ్లారు ❤thanks for excellent information ❤
@muktevivschalapathirao2182 Жыл бұрын
ఈ పాటలు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఘంటసాల పాడారు. ఆయన పాడకపోతే వేరుగా ఉండేది. ఘంటసాల గారి పేరు చెబితే బావుండేది. అలాగే ముఖ్యమైన role ఆత్రేయది.
Namaskaram iddaru kalisi mana manasulanu dochukunnaru
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
Atreya' s contribution to this movie is outstanding.
@jayhind37312 жыл бұрын
ప్రేమ నగర్ లో ముఖ్యం గా పాటలు మంచి హిట్ గా నిలిచాయి. కధ మరియు వాణిశ్రీ, అక్కినేని గారి నటన తో ఈ చిత్రం హిట్ గా నిలిచింది.
@VenkateshwarReddyPothula2 ай бұрын
అక్కినేని నటన అమోఘం,ఘంటసాల గారి పాటలు అత్యద్భుతం
@muktevivschalapathirao21822 ай бұрын
@@VenkateshwarReddyPothula ఘాంటసాల గారు తప్ప అన్యులెవ్వరు పాడిన ఆ భావములు పలుకవు
@sridurga30178 ай бұрын
ఈ ప్రేమ కావ్యానికి ఆది వుంది కానీ అంతం లేదు. టాప్ టు బోటం అందరి శ్రమ. రామానాయుడు గారు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇదే పునాది ఆ ప్రేమకా వ్యం విడుదల అయినప్పుడు భయంకరమైన వర్షా లు.
@bvrrao88762 жыл бұрын
రాష్ట్రంలో వర్షం , నిర్మాతలు కనకవర్షం...అదే ప్రేమనగర్...
@jagadeeshrailinfo2 жыл бұрын
చాలా బాగుంది చాలా బాగా చెప్పారు సార్
@komminenisubbarayudu74272 жыл бұрын
One of the best clasical and romantic movie of the Telugu industry and ever green,
@venkataradhakrishnamurthyv30148 ай бұрын
తెరమీద ఎన్నార్ ఎలాగో తెరవెనుక ఘంటసాలగారు అంతకంటె ఎక్కువ.
@ladiprasadrao58078 ай бұрын
తెర వెనుక ఘంటసాల గారు పాడిన పాటలు సరి అయిన లిప్ మూవ్మెంట్ ఇచ్చే ఏకైక హీరో ANR. ఆ టాలెంట్ కు 50 ఏళ్లు క్రితమే మద్రాసులో ఒక తమిళ్ సంఘం ANR కు సన్మానం చేసింది.
@ashokrao23777 ай бұрын
Nissandehanga
@arya.sadgurumurthyas.murth43162 жыл бұрын
🌹🌻 ప్రేమ నగర్ సినిమా అనంతపురం రఘువీర దియేటర్లో 1971 లో విడుదల అయింది. 11 సార్లు ప్రేమ నగర్ సినిమా చూశాము. ఫస్ట్ రిలీజ్ సెకెండ్ రిలీజ్ అంటూ సరికొత్త ప్రింట్లతో ఏడాదికి ఒక్కసారి అయిన రఘువీర దియేటర్లో ప్రదర్శించేవారు. 2001 లో దియేటర్ పడగొట్టి రఘువీర కాంప్లెక్స్ ఓపెన్ చేశారు. దాదాపు 10 దియేటర్లు అడ్రస్ లేకుండా పోయాయి. 🌻🌹☑️
@KrishnamurthyM-qo8ki8 ай бұрын
అనంతపురం లో రఘువీర టాకిస్ లో సీట్స్ ఇరగకోట్టారు గుర్తుఉందా
@komaragirisrikanth27962 жыл бұрын
సార్ మీరు ఘంటసాల గురించి ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది ఆయనను విస్మరించారు.
@reddynaidudhulipudi11938 ай бұрын
గుండెపోటు వస్తుంది.
@jayasakarudayagiri54738 ай бұрын
Appu thammudu ..Dappu..Anthe..
@jyothikumarikelli66788 ай бұрын
@@reddynaidudhulipudi1193😂😂😂😂🎉
@munigalavenkataramana6288 ай бұрын
నిజమే ఈ సినిమా విజయంలో అతి ముఖ్యమైన పాత్ర గంటసాల పాటలది❤
@ashokrao23778 ай бұрын
Na.askaram nijam
@prasadsatya47832 жыл бұрын
బహుశా ఒకే బాష లో సుఖాంతం , దుఃఖాంతం గా రెండు రకాల గా విడుదలై విజయం సాధించిన చిత్రం వసంత మాళిగై ఒకటేనేమో !
@mullgiriachayya21292 ай бұрын
ప్రేమనగర్ ఏఎన్ఆర్ వాణిశ్రీ ఆచార్య ఆత్రేయ గారు ఘంటసాల గారు సుశీల ఎల్లారీశ్వరి వీరంతా మీరు అంతటికీ సక్సెస్ దక్కుతుంది
@ఆపాతమధురాలు2 ай бұрын
Premanagar movie songs super ga excellent gaa paadina "Ghantasala "gari gurinchi enduku cheppaledhu. Ghantasala garu premanagar all songs ki pranam posaru. Ghantasala garu chala chala great. Madhuragayakudu, anaragatakudu. - TVL Narasimha Rao-Hyd
@ranapdpt30692 жыл бұрын
నాకు ఈ సినిమా లో "నేను పుట్టాను" పాట నాకు చాలా ఇష్టం.......👌👌👌
@yrirokjx8dfidod9orif362 жыл бұрын
Jai anr
@nookarajubammidi2 жыл бұрын
Anr garu legends
@krishnamurthyballur55948 ай бұрын
I completed my graduation in 1971 only. I have seen this movie in many places of Andhra Pradesh n Karnataka in course of search of job after my graduation. In Ballari Mothi Talkies I saw this movie thrice. Now Mothi talkies is there but movies are not screened. Likewise best theatre Mahaboobiya of Adoni of Kurnool District is demolished where I saw movie many times. There's great thrill in watching this movie in Mahaboobiya. Now it only memory.
@nageswararaoboyinapalli32992 жыл бұрын
ANR The Great
@rajendranadiminti12012 жыл бұрын
Vanisree garu equally acted superbly
@murthyjyothula71432 жыл бұрын
This premanagar movie completely depend upon aathreya legendary lirics songs and his debt. The movie was totally succeed by Rama Naidu braveness. The great Mahadevan sir music is life of movie. All are worked their own business.
@vsgunneswararaotagarampudi39102 ай бұрын
the best ethical film
@rajupolepalli60082 жыл бұрын
Bagacheppinavu brother excellent speech
@sridurga30178 ай бұрын
సినిమా మొదటి లో పద్యం అంతములేని ఈ భువనమంత పురాతన పాందశాల నో నో పాందశాలకాదు పాన శాల........ ఈ పద్యం తో సినిమా మొదలు బద్దల కొట్టేసింది ANR నా మజాకానా డు
@VenkateshwarReddyPothula2 ай бұрын
పాటలలో అభినయం అ ఎన్ ఆర్ గారితర్వాతనేఎవరైనా,కావాలంటే చూసికంపేర్ చేసుకోండి
@nirmalapagadala10702 жыл бұрын
చాలబాగ సినిమాగురించిచేప్పారండి
@thappetaprabhakararao1321 Жыл бұрын
సార్ 2022 లో మరలా రిలీజ్.చేయించండి సార్ అందరూ ఆదరిస్తారు super sucess అవుతుంది please రిలీజ్ చేయించండి please
@nagabharadwajagandikota79207 ай бұрын
అసలు గాన గంధర్వులు ఘంటసాల మాష్టారి గురించి ఎలా మర్చిపోయారు మీరు., ??? ఈ సినిమా విజయంలో ఆయన గాత్రమ్ కూడా మూల కారణం., చాలా బాధగా ఉంది .. 😢😢
Yes.praising legend singer Sri Ghantasala is totally ignored,who is so important for every excess of movie and the actors done full justification to their character
@ఆపాతమధురాలు2 ай бұрын
Ghantasala garu Madhura gayakudu and Amara gayakudu. Idhi jagamerigina Satyam.
@jaggu337 ай бұрын
ఘంటసాల పాడక పొతే ఈ సినిమానే లేదు...
@venkataraojs49877 ай бұрын
ఒక ఘంటసాల, సావిత్రి, జగయ్య, ఆత్రేయ, ఆదుర్తి లేకపోతె ANR లేడు
@madhumandli2 ай бұрын
జగ్గయ్య ఎలా బబు
@ashoktaleda871Ай бұрын
అసలు ANR లేని ప్రేమనగర్.......ఊహించ లేము......గుండెలేని BODY లా......
Namaskaram 17 sarlu choosanu alanti cinema radu anr gari best movie devadasu premnagar the best movies rip anr drn ghantasalagaru
@udaykumar-jo4qj3 ай бұрын
Super story Super Action ANR super Vanisree Super Aathreya super KV Mahadevan Super Ghantasala, Suseela Super ANR performance at its peak. In toto, Premanagar a super duper hit. I have watched for more than 70 times.
@venkatasatyanarayana23612 жыл бұрын
Telugu industrylo top heroines savitri,vanisri, jayasuda, hitfearga chepukoni one and only superstar ANR garu matrame, that is Akkineni garu. Johar Akkineni garu, jai hoo ANR garu. Sarileru mikevvaru Natasamrat Akkineni sir.
1974 lo 10th class mates tho kalisi varusaga 3 rojulu chusamu current shartage valana three days instalment lo appudu nenu 10th class mari
@vvk98628 ай бұрын
Without music and playback singers nothing is possible
@sivasankar78908 ай бұрын
ఆత్రేయ ఘంటసాల గార్లను చెప్పాలి
@sk22508 ай бұрын
ANR had the maximum industry hits in those days...
@ashokrao23778 ай бұрын
Namaskaram anr the tragedy king
@munigalavenkataramana6288 ай бұрын
❤🎉
@nageshwaraob47602 жыл бұрын
👍👍👍
@k.t.s.r5262 жыл бұрын
Main asset to this film is swara Brahma k v Mahadevan 🙏🙏🙏
@boppana99boppana78 ай бұрын
I have seen this picture nearby hundred times.you have to mention about Ghantasala songs
@gopalkrishna34767 ай бұрын
బడుద్దాయలు, పూజ్యశ్రీ ఘంటసాల గారిని మరచిపోయారు..
@vvk98628 ай бұрын
Kvmahadevan ghantasala suseela Back bones to this picture
@paturulakshmi26018 ай бұрын
Tragedy king anr the legend
@knageswararao93742 ай бұрын
ఈ వ్యాఖ్యాత.. భజన దాసుడు లా ఉన్నాడు... ఘoటసాల మాష్టర్ గురుంచి ఒక్క ముక్క చెప్పలేదు.. దుర్మార్గుడు
@nirmalavundurty70158 ай бұрын
అంత లేదులే ANR సెట్ లో అన్నీ డబుల్ మీనింగ్ బూతులే మాట్లాడేవారంట
@ramasastrychilukuri22228 ай бұрын
Tunes composition is the soul of music. Rendering, lyric writing are all secondary, lagging far behind.If the tune is good, it is bound to be a hit even if I sing. Undoubtedly, the lion share of success belongs to the great KVM.
@krishnudusaranga6692 ай бұрын
ANR ku kaavalsindi boothu paatale. Songs lo heroine s tho chillaraga act chese vaadu
@chamarthysatyanarayana38888 ай бұрын
Post analysis like this about all ANR hits.
@ac-jn7hg8 ай бұрын
నేను పుట్టాను song lo Jayakumari undi. Today she lives in poverty .
@umamunipalle58908 ай бұрын
ANR was a big DNK
@anjamma53338 ай бұрын
ghantasala garu./ premnagar
@ashokrao23778 ай бұрын
Namaskaram team work
@ashokrao23778 ай бұрын
Namaskaram naku nannu preminchevaru kavali
@venkobaraoc649223 күн бұрын
ghantasala master ki, KV Mahadevan musical hits in acknowledge cheyali.. hit songs hit ayyindi Ghantasala vari valane
@suryaprakashk96532 жыл бұрын
👍👍👍👍
@vvk98628 ай бұрын
Lr eeswari songs high lite to this cinema
@mallikharjuanaraovedula94668 ай бұрын
" Prem Nagar" Movie 's First Hero was Achaarya Aatreya! Second Hero was Actress VaniSri!! The third Heroes were Ghantasala- P.Susila-K..V.Mahadevan LR Eswari!!! and 4th. Last but least ANR!!!
@riazuddin80548 ай бұрын
Without ANR no Premanagar.
@ladiprasadrao58078 ай бұрын
Sir, You are very talented.Noone is able to find this truth from 1971 to 2024. You have forgotten to mention the names of Rajababu, Ramaprabha,KV Chalam,kakarala and others.You kept ANR last. No, ANR is nothing in Premanagar movie.
@ramkrishnagorle707126 күн бұрын
Gita lover
@kusumakumari51212 жыл бұрын
nibaddhatha gala natudu ANR
@ashokrao23778 ай бұрын
Namaskaram Lessard palikitivi
@maheswaraoiverachakonda65242 жыл бұрын
Pemanagar. Prama. Vajram
@kchiranjeevi24442 жыл бұрын
అన్న యాడ్స్ మాత్రం స్కిప్ చేయకుంటే ఎలా ఉంచుతాను అన్న నీకు మనీ రావాలని నువ్వు మాత్రం మా మెగా ఫ్యామిలీ మీద ఏడిస్తావ్ అన్న నీకు కామెంట్ పెట్టి అర్థం అయిపోయింది అన్నా ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అన్న ప్లీజ్
@KothaMuchata2 жыл бұрын
ఈ వీడియోలో మెగా ప్యామిలీ గురించి ఏముంది బ్రదర్.. రెండు రోజుల క్రితం ఒక వీడియో చేశాను.. దానిలో సినిమా హిట్టవుతుంది అన్నదానికి నాలుగు కారణాలను చెప్పాను.. అది చూడలేదా..?
@srmurthy512 жыл бұрын
మెగా ఫ్యామిలీ కాదు మోసగాళ్ళు ఫ్యామిలీ
@murthymedandrao66542 жыл бұрын
@@srmurthy51 నీ సొమ్మేమైనా దొబ్బారా?
@tummalamanvith6227 ай бұрын
K78+@@KothaMuchata
@indirakumarikudipudi96038 ай бұрын
Vanisri kaka verae nati ni anukunnaru annaaru Kashi As nati yevaro cheppaledu?
@mavillagevantalubabaitho26262 жыл бұрын
సూపర్ అన్న saikumar పోలీస్ స్టోరీ మూవీ గురించి cheyandanna ఎవరు టచ్ చేయాలా పెద్దగా ప్లీజ్ andharikosam
@KothaMuchata2 жыл бұрын
సరే బ్రదర్..
@mavillagevantalubabaitho26262 жыл бұрын
@@KothaMuchata థాంక్స్ అన్న నువ్వు సూపర్
@manoharnayani62928 ай бұрын
👏👏👏👏
@hanumareddy8472 жыл бұрын
I don't understand the great difficulties faced by the producer in this narration.
@lailacaleb86452 жыл бұрын
🙌 p̶r̶o̶m̶o̶s̶m̶
@srinivasdas7237 ай бұрын
First they approach Jamuna as heroine due to Remuneration facts she rejected film.
@kchiranjeevi24442 жыл бұрын
అల్లుడా మజాకా సినిమా గురించి చేయండి అన్న
@KothaMuchata2 жыл бұрын
సరే బ్రదర్.. ఆ సినిమాను మొదట బ్యాన్ చేసి ఆ తర్వాత ధర్నాల ఎఫెక్ట్ వల్ల ఓకే చేశారు.. మరింత వివరాలు తెలుసుకుని తప్పకుండా ఓ వీడియోను చేస్తాను.
@forwhom25612 жыл бұрын
Gu
@pasumarthivisweswararao60132 жыл бұрын
ప్లాప్ సినిమా
@riazuddin80548 ай бұрын
Attha Alludu characters lo sex expose chesina modati akhri cinema. Cinema ban avvavalasindi Chiru intha chettha character konchem kooda mohamaatam lekunda hero craze gurinchi chesi abhaasu paalayyaaru.😮
Without ghantasala songs, this film would be an utter flop. Vasantamaligai earned more than the Telugu version. The Hindi version of Premnagar was an even bigger success.