ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 జ్ఞాన జ్యోతి, ఓంకార నిజ తత్త్వం ను, గీతా సారం, ప్రణవ నాద వేదాంత సందేశం లోకానికి ప్రసాదించిన అమృత స్వరూపం అయిన, జీవుడు తానే దైవం అనేది సాధన పరంగా సైంటిఫిక్ గా అద్వైత సారాన్ని అందించిన గురుదేవులకు శత సహస్ర కోటి ఆత్మ నమస్కారములు. 🙏జై గురుదేవ 🙏
@m.narasimhudu6940Ай бұрын
JAi gurudeva🙏🙏🙏.
@gondesiАй бұрын
Simhasanam, background chala colorful ga andam ga vachayi guruvu garu. Kudos to all sadakas who have worked towards it and kudos to the workmanship. Thank you, guruji, for all the divine blessings and teaching 🙏
🙏ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గురు పాద పద్మాలకు నా ఆత్మ నమస్కారము. జై గురు దేవా🙏
@YogaKiran8Ай бұрын
ఆత్మ నమస్కారం గురువుగారు 🕉️🧘♂️🙏
@veeraprasad8607Ай бұрын
Jai Gurudeva
@leelavathitallam5209Ай бұрын
జై శ్రీ సద్గురుభ్యో న్నమః ఆత్మ నమస్కారం గురుదేవ్
@Iam.eternal_infiniteАй бұрын
Athma Namaskaram guruji 🙏🙏🙏
@srimannarayanamathala2953Ай бұрын
OM Sri Sri Sri ANTARMUKHANANDA SWAMY Vari Padapadmaalaku satha Sahasra Pranaamamulu.🎉
@syamaladevi761Ай бұрын
Sri Gurubhyo Namaha . Sri Krishna paramathmane namaha.
@RudrarajuRamadeviАй бұрын
Atma namaskaram gurudeva
@pulipativenkaiah2428Ай бұрын
Jai Gurudev. Om Sree Gurubhyo Namaha. Om Sree Gurybhyo Namaha. Poojya Gurudeva Pranams to Padapadmas.
@gopithammana7474Ай бұрын
Om sri guŕubhynamaha T Pushpa
@RamakishhАй бұрын
Swamy samadhi appudu avuthunaaru .
@nagaraja-cАй бұрын
<a href="#" class="seekto" data-time="74">1:14</a>:28 జ్యోతిర్లింగం అంటే ఇక్కడ (భ్రూమధ్యం, center of the eyebrows) ఉంది. అక్కడ కాదు! జ్యోతిర్లింగం భృవోర్మధ్యే నిత్యం ధ్యాయేత్ సదా యతిః. ---- బ్రహ్మవిద్యోపనిషత్
@nagaraja-cАй бұрын
<a href="#" class="seekto" data-time="72">1:12</a>:06 ఇలా కుండ బద్దలు కొట్టినట్టు ఎవరూ చెప్పలేరు! అన్నీట్లో ఒకటి ఉంది. ఆ ఒకటి నీలో ఉంది. నీలో ఉన్న నీవుని చూస్తే, అన్నీట్లో ఉన్న దానిని చూడ గలవు! ముందు నీలో చూడకుండా, అన్నీట్లో ఉంది, ఉంది అని అంటే, ఏమీ లేదు. ఇదంతా దృశ్యం. నీవు చిత్ స్వరూపాన్ని చూస్తూ ఉంటే, .....
@nagaraja-cАй бұрын
<a href="#" class="seekto" data-time="72">1:12</a>:35 దేవుడిని చూస్తున్న వాడు, బయట చూడడు!
@nagaraja-cАй бұрын
మరి దేవుడిని ఎలా చూడాలి? మొదటి నుంచీ, చూడండి. ఆచరించండి!