PRADINCHEDHA NAA PRANAM VUNNANTHA VARAKU || SMARAN BROTHERS||4K||TELUGU CHRISTIAN SONG||

  Рет қаралды 4,712

Prabhu Smaran

Prabhu Smaran

Күн бұрын

Special thanks to
Ps Philip Gariki Garu
Song music programmed & arranged
Ps Ropp Jonathan Kati
Saarangi
Manonmani
Veena
Punya Srinivas
Mixing and mastering
Cyril
Camera
Mahesh
Production
Jstar media works
Song recorded at
Keerthana digitals - Eluru
Vocal recorded at
AD studios - Eluru
Produced by
Rana varma and family
Released by
Rev A Moses
Special thanks to
Ch raju
ప్రార్థించెద నేను ప్రార్థించెద
నా ప్రాణం ఉన్నంత వరకు
ఏ స్థితి లో ఉన్న ఏ గతి నాదైన కన్నీటి తో ప్రార్ధించెద
1. మోసగాడైన యాకోబు
రాత్రంత దేవునితో పెనుగులాడగ
ఇశ్రాయేలు గా మారిపోయెను
నీవు కూడా మాట్లాడవా
నీ నిండు హృదయంతో ప్రార్థించవ
మీ బ్రతుకులే మారిపోవును.
ప్రార్థించెద నేను ప్రార్థించెద
నా ప్రాణం ఉన్నంత వరకు
2.యవ్వనస్తుడైన యోసేపు
పలుమార్లు శోధనలు అనుభవించగా
ఆ ప్రార్ధనే జయించెను
ఎంత పెద్ద శోధనైనా
ఆ ప్రార్ధనే దేశపు మంత్రిగా
యోసేపును నిలబెట్టేను
ప్రార్థించెద నేను ప్రార్థించెద
నా ప్రాణం ఉన్నంత వరకు
3.గొర్రెల కాపరి దావీదు
గుర్తించలేని స్థితి లో పడి ఉండగా
నా యేసయ్య గుర్తించ్చెను
ఇశ్రాయేలు కాపరిగా
నా యేసయ్య నీ మొర వినును
మొకరించి ప్రార్థించవా
ప్రార్థించెద నేను ప్రార్థించెద
నా ప్రాణం ఉన్నంత వరకు
ఏ స్థితి లో వున్నా ఏ గతి నాదైన కన్నీటి తో ప్రార్ధించెద

Пікірлер: 32
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 148 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 38 МЛН
Nannu Choochuvaada Telugu Christian song| lyrics song| karoke | Fr.Berchmans song| jj ministries |
7:00
Latter Rain Revival Ministries - Grow in word
Рет қаралды 15 М.
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd Irfan | NEW Telugu Christian Songs 2022
9:10
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 9 МЛН
Maha Devudu ll official Full song II Pranam Kamlakhar ll Dr.Negala Joshua
10:04
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,3 МЛН