‪@PranavanandaDas‬

  Рет қаралды 125,933

iDream Devotional

iDream Devotional

20 күн бұрын

@PranavanandaDas Guruji - జంతుబలి ఇస్తే మీకు జరిగేది ఇదే..! || ISKCON #srikrishna #krishna || iDream Devotional
#idreamdevotional #astrology #pranavanandadas #pranavanandaswamiji #iskcon #harekrishna #srikrishna
Welcome to iDream Devotioal KZbin Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Пікірлер: 193
@gummidisankararao6548
@gummidisankararao6548 Күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ
@arthamsrinivas1389
@arthamsrinivas1389 10 күн бұрын
ఆహా అద్భుతంగా చెప్పారు గురువు గారు🙏🙏🙏🕉️🕉️
@ssmmchannel2781
@ssmmchannel2781 2 күн бұрын
నమస్కారం గురువుగారు ఒక మనిషికి పరిపూర్ణత జీవితం ఎలాంటిదో క్లియర్ గా చెప్పారు మనిషికి వచ్చే డౌట్లు మీరు క్లియర్ గా చెప్పారు 🙏🙏🙏🙏🙏
@user-bk1km1ep1h
@user-bk1km1ep1h 17 сағат бұрын
థాంక్యూ గురూజీ
@sivajirao1788
@sivajirao1788 13 күн бұрын
యూ ట్యూబ్ ఉండవలననే మీ ప్రోగ్రాము చూడగలుగుతున్నాము.
@PuranaAmrutham
@PuranaAmrutham 4 сағат бұрын
చాలా బాగా చెప్పారు ప్రభుజి
@manoharmunagala3632
@manoharmunagala3632 15 күн бұрын
🌹🌹🙏జై శ్రీ కృష్ణా.🙏🌹🌹 జంతు బలి గురించి ప్రస్తావన రాలేదు.
@srinumamidisetti5497
@srinumamidisetti5497 12 күн бұрын
చెప్పారు మీరు సరిగా వినండి
@srinumamidisetti5497
@srinumamidisetti5497 12 күн бұрын
మీకు వందనాలు గురువుగారు మీ వీడియో ఓపెన్ చేస్తే ఇంకా ఇంకా వినాలి అనిపించేట్టుగా ఉంటుంది
@sigma_ruleno.1869
@sigma_ruleno.1869 3 күн бұрын
Hare Krishna prabhuji
@bhrao4665
@bhrao4665 14 күн бұрын
🙏🙏🙏👌👌💐 హరే కృష్ణ ప్రభు
@siddivinayakaelectricalveh5927
@siddivinayakaelectricalveh5927 11 күн бұрын
గురువు గారు మీలాంటి ప్రవచనాలు చెప్పే వారిని తయారుచేసి రాబోయే తరాల వారికి కూడా అందించాలి అండి,గురువు గారు నేను నమోనారాయనాయ అష్టాక్షరీ మంత్రం నిరంతరం ఏ పనిచేసినా చదువుకుంటాను అది తప్పు కాదు కదండీ , నాకు అష్టాక్షరీ మంత్రం కొన్ని వందలు/ కొన్ని వేల మంది చేత మీకు లాంటి గురువుల ఆద్వర్యంలో చెయ్యాలని కోరిక, వొక భజన,మీప్రవచనం, అష్టాక్షరీ అఖండ పారాయణ ఇలా వొక ఆధ్యాత్మిక కార్యక్రమము జరిపించాలని వుంది స్వామీజీ మాది తుని, తూర్పుగోదావరి జిల్లా, నాకు ఇంటర్మీడియట్ చదువుకొనే రోజుల్లో మావూర్లో శర్మ మాస్టర్ గారు కామర్స్ ట్యూషన్ చెప్పే వారు ఆయన నాకులంటి చాలామంది స్టూడెంట్సకి ట్యూషన్ తో పాటు devotional activities చెప్పేవారు, అప్పుడు ఆయన వేసిన బీజం ఇప్పటికి మాఅందరికిదైవ చింతన అలానే వుంది, మీ ప్రవచనాలు చాలా చూస్తాను, చాలా బావుంటాయి
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 10 күн бұрын
కచ్చితంగా మీరు చేయగలరు, భగవంతుడు మీకు ఎప్పుడూ తోడై ఉంటాడు, అలాగె నేను కూడా పంచాక్షరి జాపించాలనుకుంటున్నాను, కాని మంత్రోపదేశం సరైన గురువుదగ్గర తీసుకోవాలని ఉంది, కాని న వృత్తి రీత్యా దానికి నేను అర్హుడనో కాదో తెలియదు, ఏదేమైనా నాకు దైవ చింతన ఉంది కాని శ్లోకాలు మంత్రాలూ, జప తపదులు గురించి అంతగా తెలియదు, కాని మానసికంగా ఈశ్వర చింతన చేస్తువుంటాను, కాని అ భగవంతుడు నాకు దేవుని సేవ చేసుకొనే అవకాశం ఎప్పుడైస్తాడో.. మాది కూడా తూ. గో జిల్లా నీ బ్రో, కోరుకొండ దగ్గర, ప్రెసెంట్ నేను విజయవాడ లొ ఉంటాను
@VenkateshDupana
@VenkateshDupana 4 күн бұрын
జై శ్రీ రామ్
@Nature-Fashion-Telugu-
@Nature-Fashion-Telugu- 17 күн бұрын
ఓం నమఃశివాయ
@user-bk1km1ep1h
@user-bk1km1ep1h 17 сағат бұрын
🤝🤝🤝🤝🤝🙏
@suvarnabai4244
@suvarnabai4244 15 күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏
@mrajendra4226
@mrajendra4226 17 күн бұрын
Hare Krishna Hare Krishna
@gnanamurthyk5853
@gnanamurthyk5853 12 күн бұрын
Hare krishna Prabhuji Dandavat Pranam 🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@Lakshmichennakesava
@Lakshmichennakesava 10 күн бұрын
విడాకులు మన సంప్రదాయం కాదు దయచేసి అలా ఎవరు విడిపోకండి 🙏🙏🙏🙏
@ranjiths6292
@ranjiths6292 10 күн бұрын
Hi
@Lakshmichennakesava
@Lakshmichennakesava 10 күн бұрын
@@ranjiths6292 hi
@panakantibrahamaih3042
@panakantibrahamaih3042 12 күн бұрын
Prabhuji ధన్యవాదములు🎉
@tulasidasgoudmuddhagoni-sf6hl
@tulasidasgoudmuddhagoni-sf6hl 14 күн бұрын
బాగా చెప్పారు..❤
@lokeshadapa3924
@lokeshadapa3924 14 күн бұрын
Hare Krishna prabhuji🙏
@sathishtadikonda5662
@sathishtadikonda5662 17 күн бұрын
అహింస పరమో ధర్మః,జీవ హింస మహ పాపం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యేతే...సకల జీవుల సుఖ దూకలు తనివిగా చూసుకున్న వారే నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు.. పక్షి జాతిని పట్టి పరగ హింసలు పట్టి వండి తినెడి వాడు వసుధ చండాలుడు...🙏 ఏప్పటి వరకు మనిషి ఆహారం కోసం జంతువులను చంపి తింటాడో అప్పటి వరకు భూమి పై యుద్దాలు ఆగవు.....జార్జ్ బెర్నాషా మనిషి జంతువులు చంపడం ఎదుగుతున్న మనిషి నీ , తన తమ్ముళ్ళను చెల్లెలను చంపుతునట్లె... ఓషోరజనీష్
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 17 күн бұрын
బాగా చెప్పారు నిజమయిన నిజం అదే..
@user-vx7ke9qv1y
@user-vx7ke9qv1y 9 күн бұрын
బాబు. దీని అర్ధం. దేవుని స్వరూపము లో వున్న. మనిషిని. చంపకు. ఇది దీని అర్దం
@yashwanthyashwanth5179
@yashwanthyashwanth5179 4 күн бұрын
ప్రభుజి బాగా చెప్పారు బాబుజి హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హర
@SujathaBalina-yg5tt
@SujathaBalina-yg5tt 17 күн бұрын
Hare Krishna prabhuji dandavath pranamamulu 1
@user-in5uk5cg3j
@user-in5uk5cg3j 11 күн бұрын
Chala chala bhaga cheparu prabu ji hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏
@chandrakalas-zl5qr
@chandrakalas-zl5qr 14 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻 dhanyavadalu prabhuji, exlent,
@srinivasgoud7426
@srinivasgoud7426 15 күн бұрын
Jai gurudeva
@dhanushrajakyam7357
@dhanushrajakyam7357 9 күн бұрын
ప్రజలు అర్ధం చేసుకోవాలి చాలా చక్కగా చేప్పారు స్వామి 🙏🌹
@nagarajakumar-eh6yg
@nagarajakumar-eh6yg 14 күн бұрын
Hare krishna prabhuji dandavat pranam
@Kmlegalsolutions
@Kmlegalsolutions 17 күн бұрын
సమాజం చెడిపోయోంది స్వామీజీ ఎంత చెప్పిన వినరు.
@satyavathik217
@satyavathik217 17 күн бұрын
Jai sriram
@lokeshb1293
@lokeshb1293 16 сағат бұрын
Correct sir balilu evvadam tappu super ga cheppar
@RadhaKrishna-xp1ku
@RadhaKrishna-xp1ku 14 күн бұрын
Hare Krishna dandavath pranamalu prabhuji 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@jayaramv2663
@jayaramv2663 9 күн бұрын
హరే కృష్ణాయ నమః 🚩🪈🙏 💪🚩
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 17 күн бұрын
Hare krishna🙏🙏
@user-vv5ov5eu7v
@user-vv5ov5eu7v 17 күн бұрын
Hare Krishna 🙏
@niranjanallamsetti3843
@niranjanallamsetti3843 17 күн бұрын
Hare krishna
@sarithadasam6508
@sarithadasam6508 12 күн бұрын
Jai SreeRam, Jai Krishna, om Namasivaya
@bangaribhasker5311
@bangaribhasker5311 12 күн бұрын
🙏Hare Krishna Prabhu ji 🙏
@sudhamrao2982
@sudhamrao2982 16 күн бұрын
Krishna Krishna
@user-wk2sr7pl5t
@user-wk2sr7pl5t 17 күн бұрын
గురుదేవులకు ఈ శిష్యుడు హృదయపూర్వక పాదాభివందనం మా ఈ విన్నపమును స్వీకరించి సమాధానం తెలిపి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాడు ఈ శిష్యుడు మీరు తెలిపిన విధంగా ఎప్పుడో మద్యలో బలి అని వేరే అర్థంతో మేక కోడి శరీరాలను కాళి అమ్మోరు అని అలాగే మనుషులకు వల్లోకి దేవుడు లేదా అమ్మోరు పూనింది నాకు బలి ఇవ్వండి అని చెప్తుంది కదా అని అంటున్నారు గురూజీ మా యొక్క ఈ అజ్ఞానాన్ని తొలగించవలసిందిగా కోరుతున్నాము
@krishnakarri3144
@krishnakarri3144 9 күн бұрын
Thanks guruji 🙏🙏🙏♥️
@duddalagyaneshwar
@duddalagyaneshwar 11 күн бұрын
Very good 👍 God bless you Prabhu ji 🙏
@SujathaBalina-yg5tt
@SujathaBalina-yg5tt 17 күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare
@chinnibabu9377
@chinnibabu9377 12 күн бұрын
Hare Krishna
@radhatelu-pk5uk
@radhatelu-pk5uk 14 күн бұрын
Yes I am agree sir. God is great
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 9 күн бұрын
Wonderful very useful information must watch interview.. good questions.. thankyou... Jai shree krishna
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 13 күн бұрын
Jai shree Ram
@mahi181481
@mahi181481 12 күн бұрын
Chala Chakkati Video ❤Pranamam guruji ❤
@venkateswarasurgicals4909
@venkateswarasurgicals4909 12 күн бұрын
very very thanks
@Vasanthnag25
@Vasanthnag25 4 күн бұрын
Hare Krishna 😊
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy 10 күн бұрын
Elanti goppa matalu vinalante purva janma sukrutham vundaali kada❤❤❤❤
@satyaveni1983
@satyaveni1983 17 күн бұрын
🌹🙏🌹🙏🌹
@shivaburgula2627
@shivaburgula2627 5 күн бұрын
Chala nijalu chepparu guru ji....
@user-yf2qx6mp5z
@user-yf2qx6mp5z 17 күн бұрын
🙏🙏🙏💯
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 17 күн бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@renukakoneti89
@renukakoneti89 6 күн бұрын
Super class Gurujigaru🙏🙏🙏🙏🙏🙏🙏
@PUSHPALATHANEETIPILLI
@PUSHPALATHANEETIPILLI 8 күн бұрын
Guruji meru chala manchi message t u
@praveenkumar-jn1wy
@praveenkumar-jn1wy 11 күн бұрын
Hare Krishna................. Jai Siya >>--Ram--U-->I
@sunkojisreenivasulu2116
@sunkojisreenivasulu2116 14 күн бұрын
💐🙏
@shivashankarachanel7319
@shivashankarachanel7319 11 күн бұрын
Hare Krishna hare Krishna hare Ram hare Ram hare Ram
@muralilakshmi9065
@muralilakshmi9065 14 күн бұрын
🙏🙏
@nallamudirajanjaneyulu2787
@nallamudirajanjaneyulu2787 11 күн бұрын
Chala. Chakaga cheparu guru garu
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 13 күн бұрын
Good message
@krishnakarri3144
@krishnakarri3144 9 күн бұрын
❤❤❤
@ravindrabennybaby3456
@ravindrabennybaby3456 8 күн бұрын
chala baga explaine chesaru sir g
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 14 күн бұрын
Super 🙏
@surathpriya7795
@surathpriya7795 14 күн бұрын
Aaa thalliki veg tho nyvaidhyam pedithe happy ga feel avuthundhi. ❤❤🙏🏻🙏🏻🥰🥰🤍🤍. Om sri mathre namah. 🎉🎉🎉
@komalkumar9073
@komalkumar9073 11 күн бұрын
🙏🚩
@vasu_vlogs2876
@vasu_vlogs2876 12 күн бұрын
Really explained very well .
@gangaramaddandi9277
@gangaramaddandi9277 17 күн бұрын
🙏🙏🙏🙏🙏
@mounikakasa6655
@mounikakasa6655 8 күн бұрын
Chala baga chepparu guruji nenu manesanu non veg me pravachanalu chala baga chepparu
@prabhjonnapally7607
@prabhjonnapally7607 13 күн бұрын
Sir
@shankarpadathala5974
@shankarpadathala5974 15 күн бұрын
Guruvu garu e samajam marali ante school lo pillalaki bhagavadgita ramayanam sivapuranam vanti adyatmika gurinchi prabuthvam .cheyagaligithe samajamlo maarupu vasthundi Ani na abhiprayam guruji
@mittasharada7035
@mittasharada7035 10 күн бұрын
జంతువులను బలిస్తే ఏం జరుగుతుందో చెప్పలేదు
@mendaappanna3789
@mendaappanna3789 13 күн бұрын
Devudu ante vyakti sanktie.
@RamboSir-zr1ng
@RamboSir-zr1ng 8 күн бұрын
మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."
@_BolHariBol_
@_BolHariBol_ 6 күн бұрын
Nooo. Adi animals ki. Gnanam, moksham ivanni okka manusha janma lo ne sadyam. Manaki karma, papam, punyam untayi but animals ki ala undadu. Avi meat tinna, vatiki papam undadhu bcoz it's their natural behavior. Manusulu meat tinocchu adi food lenappudu . Kaliyugam lo meat tinakudadhu.. .. Satya yugam, treta, dwapara lantillo meat nisedam kaadu kstriyulaki .
@NaveenKumar-tq3ft
@NaveenKumar-tq3ft 3 күн бұрын
Sri Karishnudi roopamlo unna Chainatnya muruthi meru Prabhu 🙏 Hare Krishna okka vinnapamu iskon nunchi pranivadha stop cheseyanduku prathi alyalalo Krishna pragna karyakramalu erpatu cheyandi.🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 15 күн бұрын
అమ్మవారి విగ్రహాల్లో ఉండేది దేవతలు.మనుషుల్ని సృష్టించినట్టే దేవతల్ని కూడా సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా? దేవతలు విగ్రహం నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే సౌకర్యం దేవుడు ఇచ్చారు.మనం ఒకసారి శరీరం వదిలి బయటికి వస్తే మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.ఒక్క మరణంలో తప్ప శరీరాన్ని వదిలి బయటికి రావడం కుదరదు.అందుకే దేవతల్ని "వి"గ్రహ అన్నారు.బయటికి వచ్చి లోపలికి వెళ్ళే విశిష్టత ఉంది అని విగ్రహం అన్నారు.ఆ దేవతలకి కూడా అనుభవించవలసిన కర్మలు ఉంటాయి.వాటికి కూడా మనలాగే జీవితం ఉంటుంది.కర్మానుసారంగా మనలాగే వాళ్ళు కూడా మరణిస్తారు.అవి బయటికి వచ్చి మన శరీరంలో చేరి బలి ఇవ్వాలని డిమాండ్ చేస్తే వెంటనే బలి ఇచ్చేసే అజ్ఞానం మనది.బలి కోరిన దేవత,బలి ఇచ్చిన మూఢ భక్తులు ఇద్దరూ ఒక మూగ జీవం మరణానికి కారణం కనుక వాళ్ళిద్దరికీ ఎంతో పాపం అంటుంది.
@dineshbellery4152
@dineshbellery4152 9 күн бұрын
అసలు ఇస్కాన్ ఫేక్ bussinuss అంతే గీత లో కృష్ణుడు గీతలో చెప్పింది ఏమి మీరు చెబుతున్న దేమి అమ్మవారే సమస్తం కృష్ణుడు విష్ణువు అంత జగన్మాయలో ఉంటారు తెలుసుకొండైరా బాబులు
@guruguru-ji9cm
@guruguru-ji9cm Күн бұрын
Guruji Gary teliyaka cheshina thappulu xshemichedi ela
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 15 күн бұрын
Mokka gani, chettu gani oka komma kodithe ade stanam lo నాలుగు శాఖలు పుట్టుకు వస్తాయి kadandi, kani oka జీవిని narikithe ప్రాణం తిరిగి రాదు Guruji🙏🙏🙏Hare rama hare krishna.
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr 9 күн бұрын
హత్య? పాపము పోవాలి , మరి నేను ఏమి చేయాలి
@prashanthlucky1375
@prashanthlucky1375 9 күн бұрын
ఈ జగత్ లో అని జీవులు, పక్షులు, వృక్షాలు, జంతువులు అని అని కూడా పరమాత్మ స్వరూపాలే ...శివకేశవుల ఆటనే (శివస్య హృదయo - విష్ణుః విష్ణుస్య హృదయo శివహ:) ... అంటే పరమాత్మ - పరమాత్మనే తింటున్నాడు, పరమాత్మలోనే (పంచ బూతలోనే) కలసి పోతున్నాడు... సింహం తన ఆకలి తిరే వరకు వెటడుతుంది,గొర్రెలు తన పొట్ట నిండే వరకు గడ్డి తింటుంది, కొంగ తన కడుపు నిండే వరకు తిరుగుతుంది...మనిషికూడా తన మనుగడ కోసం మాంసం తినడం తప్పు ఏమి కాదు...ప్రతి జీవి తనకి ఎంత అవసరమో అంత వరకు ఉంటె దాని ప్రకృతి ధర్మం అంటాం...దానికి ఎలాంటి పాపము లేదు...ఎందుకంటే సింహం - సింహంని, గొర్రె గొర్రెని, కొంగ, కొంగని, తినదు...వీటివల్ల ఎవరికి నష్టం లేదు...but... ఒక్క 500 ఏళ్ల చెట్టుని మన ఇంటి గుమ్మం కోసం, 5min లో కొట్టేస్తం, మన lauxry కోసం by using vehicle's, airconditioner, different manufaturing companies doing air polution , water polution,sound polution,by using plastic,digging of Earth for human related jewelry, diamond 's , iron,gold, sliver,couper,char-coal for electricity etc... Are real sin for the Nature...we are doing realy big damage to the Nature, Hence human's are real sin's ...soo whatever U did like సాత్విక్ ఆరాధన & becozif that human's Never escape from this effect , first stop the polution of Nature...that is the big ఆరాధన ( prayer) to the god...other than whatever U eat that all are minor sin's ... Everyone's God is same-పరమాత్మ☀️(light)... కృష్ణ say's🖐🏻☝🏻 ... శునకము శునకపు మాంసం తినే ఇద్దరు నాకు సమానమే... అహింస పరమో ధర్మః ...But నికు అన్యాయం జరిగితే దాని కోసం హింస చెసి ఐన ధర్మం నిలబెట్ట మంటాడు... ఒక్క జీవిని గొంతు కోసి ప్రాణం తీస్తే కొని క్షణలో పంచభూతాల్లో ఏకం అవుతుంది... కానీ మనుషులమై ఈ సమాజం , తమ మనుగడకు ,ఒక్కొక చోట ఒక్క రూపం(డబ్బు, జబ్బు,జాబు,జోబు, ప్రేమ,స్నేహం,అనే కపట నాటకల రూపం)దాల్చి చేస్తున్న హింస సృష్టిలో ఇంక ఏ జీవులు చేయవు... సృష్టిలో నికు ఏది ఎంత వరకు అవసమో అంత వరకు నీవు పొందవచ్చు... Simple shortest life mukthi mantra... మూడూ ముక్కల జీవితం... జననం, జీవనం, మరణం... విద్యా లేని వాడు వింత పశువు... చేతనైతే, చేతనైనంత మంచి చెయ్యి - చెడు మాత్రం చెయ్యకు... పరమాత్మ పాదం (మాతా, పితా, గురువు,దైవం) పట్టుకోవడం మరువకు Enough... #he creat the way🕛🕉️🪷🌚🧿👣🪄☝️... No need special Time investment in reading -భగవత గీత, ఖురాన్, బైబిల్... ***కర్మ యోగానికి మించిన యోగం మరొకటి లేదు... ***శివ గోవిందా - హారి గోవిందా... ***🕛🕉️🪷🌚🧿👣🪄☝️...
@surendrareddy1578
@surendrareddy1578 12 күн бұрын
Stithapragnatagaundatame Dharmamu
@aravinddokala4002
@aravinddokala4002 12 күн бұрын
Swami, where do people do learn about bharatiyatha?
@Manohar32136
@Manohar32136 13 күн бұрын
Hi
@pavanipavani4330
@pavanipavani4330 13 күн бұрын
Satyanarayana Murthy garu 109% true
@pulkaramnarsimha1176
@pulkaramnarsimha1176 9 күн бұрын
Prabhu ji Mee tho parsnalga matladali Mee number kavali prabhu ji 🙏🙏🙏
@maneeshagumpina5217
@maneeshagumpina5217 16 күн бұрын
Hare Krishna prabhuji e kaalam andaru ammailu job cheyali ani antunaru prabhuji along with spirituality i think it becomes difficult to do household job and spirituality please tell
@sudhakarmaddi7581
@sudhakarmaddi7581 13 күн бұрын
Plants Malli chiguristundi
@Gowddru
@Gowddru 10 күн бұрын
ఓం నమః శివాయ "ఓం విశ్వ గురు బసవన్న నమః " Swami sree Krishna swami manashanti kosam venuvu vaadaru. Alage prati paurudiki dabbu lenide jeevanam yela gaduputaaru. Meekaite baktula dabbu vundi.. Meeru jeevanam kosam ye job chestunnaru...meeku dabbu yela vastundi. Daya chesi.okkasari. Vishwa guru basavanna vachanagalu alage vaari jeevitham okka sari chadavandi. Asalu devidu mariyu jeevitham ante yemo telustundi...
@vaheedasameer5725
@vaheedasameer5725 5 күн бұрын
Ramudu,krishnudu are nonvegitarians according to Garikapati Narasiharao, what did you say ?
@GaneshGanesh-eq6rh
@GaneshGanesh-eq6rh 10 күн бұрын
4:58 😂 Dhruv rathee
@indiradevi5587
@indiradevi5587 16 күн бұрын
Very very few people r like u
@sathyaranirevana9700
@sathyaranirevana9700 13 күн бұрын
Please help the helpless
@pandupandu7063
@pandupandu7063 12 күн бұрын
మీరు ఏ శాఖ క్రింద కు వస్తారు
@venkateshan.s5314
@venkateshan.s5314 10 күн бұрын
Ayya swami big boss ani special ga mention cheyoddu pls full gaa prathidhanilo negative ga chestaaru andi 🙏
@sitaramantangella
@sitaramantangella 9 күн бұрын
💙💙💙🤎💜
@pavanachary2023
@pavanachary2023 17 күн бұрын
Ankaring chestunna meeru మాంసం భుజిస్తున్నారా లేక మానేస్తున్నారా
@LeadsarkSarath
@LeadsarkSarath 12 күн бұрын
Prathi mata nijam. Parentes serials choostharu.
@NareshThaluri
@NareshThaluri 10 күн бұрын
egg tinochaa gurugi
@kvram5034
@kvram5034 17 күн бұрын
Gurjit japamala enduku lekunda cheyavachu kada teda emiti
@countrycookin2528
@countrycookin2528 16 күн бұрын
108 counting gurthukutekunte k cheyochu anaru
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 12 МЛН
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 19 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 20 МЛН
Karma Siddhantam| @radhapramoddastelugu #bhagavadgita #iskcon
36:58
Radha Pramod Das Telugu
Рет қаралды 56 М.
గరుడ పురాణం Part-4 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
43:24
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 250 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 12 МЛН