ప్రపంచంలో ఎన్ని వంటలున్నా నాకెంతో ఇష్టమైన కూర😋ఎప్పుడెప్పుడు వండుదామా అని ఏడాదిపాటు ఎదురు చూస్తుంటాను

  Рет қаралды 474,655

Spice Food

Spice Food

Күн бұрын

ప్రపంచంలో ఎన్ని వంటలున్నా నాకెంతో ఇష్టమైన కూర😋ఎప్పుడెప్పుడు వండుదామా అని ఏడాదిపాటు ఎదురు చూస్తుంటాను/‪@SpiceFoodKitchen‬
• ఈ సీజన్లో మాత్రమే దొరి...

Пікірлер: 183
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 4 ай бұрын
సూపర్ గారు ఉంటుంది , ఈ కూర. 100జీడిగింజలు 300రు. వరకు ఉండేది అండీ, ఇదివరకు. ఇవి కొనసీమ ప్రాతం లో కొన్ని చోట్ల దొరుకుతాయి అండీ, ఇవి దొరకని వారికి చిన్న చిట్కా అండీ, మాములుగా దొరికే జీడిపప్పు ను నీటిలో 4 గంటలు నానపెట్టి ఈవిధంగానే కూర చేయవచ్చు. అండీ. ఇవి దొరికితే మటుకు సూపర్. కూర చాలా బాగా చేసారు అండీ. శ్రీమతి సూర్య.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 💕 అవునండీ! నా చిన్నప్పుడు చాలా బాగా దొరికేవి, ఇప్పుడు జీడి తోటలు తీసేసి పాం ఆయిల్ తోటలు వేస్తున్నారు, అందుకే ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతున్నాయి.. నాకు ఇష్టం అని ఊరినుండి ఎలాగోలా పంపిస్తారు అండి ☺️ మీరన్నట్టు మాములు జీడిపప్పు కూర కూడా ఇలా చేసుకోవచ్చు కాని అవి పచ్చి వాటి రుచిని చేరుకోలేవు..
@rajich8022
@rajich8022 4 ай бұрын
Yeah I also do the same process
@segaluputtistha
@segaluputtistha 4 ай бұрын
ఇలాంటి నోరూరించే వంటలు పెట్టి అలా వదిలేయకండి అవి దొరికే curry point Location కూడా చెప్పాలి మరి 😂❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗 💕ఇలాంటివి కర్రీ పాయింట్స్ లో దొరకడం కష్టమే అండి.. ఎలాగైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@roxy_29
@roxy_29 4 ай бұрын
ఈ గింజలు మా ఊరిలో ఉంటాయి అవి కోసి పప్పు తీసి శుభ్రంగా కడిగే ప్రోసెస్ చాలా ఉంటుంది ఇక్కడ ఎవరికి వాళ్ళు పచ్చి జీడిగింజలు కొనుకొని పప్పు తీసి వండుకుంటారు రెడీమేడ్ గా దొరకదు
@muttenenimalleswarrao9743
@muttenenimalleswarrao9743 4 ай бұрын
అయ్యో ఇప్పుడు ఇది చూశాక నాకు నోరు ఊరుతుంది ఎలా ఇప్పుడు ఏం చేయాలి చేసుకొని తినొచ్చు కదా అని మాత్రం చెప్పకండి ఎందుకంటే మీలాగా మాకు కుదరదు ఆ కూర ఎంత చేసిన మీలాగా ఆ కలరు ఆ రుచి అంటే టెస్ట్ ఏది కుదరదని నా అభిప్రాయం. మీరు ఏ వంట చేసినా అద్భుతమే సూపర్ గా చేస్తారు😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీక్కూడా తప్పకుండా కుదురుతుంది అండి, మంచి కారం మంచి ingredients వాడి ట్రై చేయండి, సేమ్ ఇలాగే వస్తుంది 😊
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
జిహ్వ కో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు బాగా చేశారు కానీ తీపి గుణమున్న జీడిపప్పు ఈ స్పైసీ కర్రీ లో నాకు ఇష్టం వుండదు పచ్చి మసాలా గరంమసాలా పొడులు మాత్రమే ఇష్టపడతాను ఏదైనా సూపర్ గా చేశారు 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అంతేకదా అండి! కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ పచ్చి జీడిపప్పు తప్పకుండా నచ్చుతుంది అని 😊
@nunnyreddy
@nunnyreddy 4 ай бұрын
My God.... ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీరూ నాలాగే అన్నమాట.. నాకు ఇష్టం మాత్రమే కాదండీ! ప్రాణం 😄😄 🙏💕
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 4 ай бұрын
👍🏽👍🏽👌👌
@nnv6128
@nnv6128 4 ай бұрын
Last year kuda polla lo chessaru kadha e curry 😊 sweet voice andi❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 🤗💕 అవునండీ! అప్పుడు మామిడికాయ వేసి చేశాను 😊
@pullelasrinivasarao6617
@pullelasrinivasarao6617 4 ай бұрын
Hi sister naa Peru padma Andi praise the lord sister we curryni maamulu kaaju naanabetti cheyavachaa endhukante naaku raw cashewes dorakavu reply evaagalaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi Padma గారు 🙏 మాములు జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి, అయితే నానబెట్టిన తర్వాత కూరలో కూడా బాగా ఉడకాలి, సాఫ్ట్ గా ఉడికితేనే టేస్ట్ బావుంటుంది.. ఇలా మటన్ లో వేసేలా ఉంటే ఒకటి రెండు విజిల్స్ వేయించుకోవాల్సి ఉంటుంది..
@bsreddy4692
@bsreddy4692 4 ай бұрын
నేను మొన్ననే తిన్నాను అండీ. నిజమే అండీ ఎండాకాలం ఎప్పుడు వస్తున్నదా అని మేము వెయిట్ చేస్తాము... 🤤🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 😊
@vjsimha-g4j
@vjsimha-g4j 4 ай бұрын
The curry looks too good. Its mouth watering and i wish i could make it. Meeru rice lo curry kaluputhu untey.... naku kuda lagincheyali anipinchindi kani kudaradu ga....bad luck... Palakura pappu...meeru vantalalo thopu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అలా నోరూరాలనే కలిపి చూపించాను అండి 😉 😄 మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thanks for your comment & rhyming too 🤗💕
@neelavenichevuri4691
@neelavenichevuri4691 4 ай бұрын
Mutton full protein....malli jeedi pappu koodaanaa?....baboi.... heart patients yemaipothaaro....choodataaniki bagundhi..but heart jagartha...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇది ఆకు కూరలు కూరగాయల్లాగ రోజూ తినేది కాదు, ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే తినగలం.. Hope you got it.
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 4 ай бұрын
Super Andi asalu nenu yeppudu pachi jeedi pappu chudaledu. Market lo dorukutaya?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇది మార్కెట్ లో దొరకదు అండి, జీడితోటలు ఉండే దగ్గర దొరుకుతుంది.. ఒక్కసారి అయినా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది 😊
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
🤗నిజం! 😋ప్రపంచంలో ఉన్న రుచులు అనేక ఉన్నా కొన్ని రుచులు మాత్రం ప్రత్యేకమైనవి.ఆ ప్రత్యేకమైన రుచులు ఒక కాలానికి పరిమితం చెయ్యబడ్డాయి!అందుకే తెలియకుండానే ఆ కాలం కోసం ఎదురుచూస్తూ, ఒకప్పుడు తిన్నది, మళ్లీ తినాలనుకున్నది, నోటి దగ్గరకు వచ్చిందంటే ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది!"పచ్చి జీడిపప్పు" లో ఉన్న ప్రత్యేకమైన సువాసన వెదజల్లే గుణం ఉండటం వల్ల వంటగది మాత్రమే కాదు,ఇళ్ళంతా ఆ రోజు సువాసనతో నిండిపోతుంది. 😊
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
👏Super! అందరికీ నచ్చే వీడియో .....గతంలో పచ్చి జీడిపప్పుతో రకరకాల "కాంబినేషన్" తో తిన్న కూరలు గుర్తుకొచ్చాయి...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for your comment 🤗 💕 🙏 బాధాకరమైన విషయం అదేనండి 😔 ఇవి సంవత్సరం అంతా దొరికితే ఎంత బావుంటుంది 😉 అప్పుడు ఎంచక్కా రోజూ ఇదే కూర వండేదాన్ని 😄
@lathayadav2096
@lathayadav2096 4 ай бұрын
Appudu aha Ruchi teliyadu year lo one time vashtutene amohamga undi😂
@rk2coolblue
@rk2coolblue 4 ай бұрын
Cashew emo gaani Mutton aithe perfect cook aindi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@buntyraj3537
@buntyraj3537 2 ай бұрын
Namste Andi.. chala kalam tarvatha me video chostunnam.... Still fish curry me videos choosi chestunnam ma intlo.. ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నమస్తే అండి 🙏 మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు..
@RenuMN
@RenuMN 4 ай бұрын
Ma area antha jeedi thota le Memu season last lo koni cut chesaka oka 2 days paper r plate lo quantity ni batti fan gaali ki aarabedatham Baaga aaripoyaka air tight jar lo petti deep freezer lo pedatham year antha use cheskovachu Maku chakkaga August ending varaku dorukuthuthayi Ee sari ila try cheyandi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మాకు అంత ఎక్కువ దొరకట్లేదు అండి😔 మీరు చాలా లక్కీ.. ఎంచక్కా తిని ఎంజాయ్ చేయండి 😊 💕
@RenuMN
@RenuMN 4 ай бұрын
@@SpiceFoodKitchen Kavalante cheppandi pampistanu Meru na fav KZbinr ❤️
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 4 ай бұрын
Super sister chala bagundhi yummy yummy 😋 😍 😊 😜 😘 maa ammamma garu kuda chestharu chala bavuntundi but nenu mutton tinanu 😢😢😢😢😢😢😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗 💕 🙏 మా అమ్మగారు కూడా pure vegetarian అండి, అమ్మకోసం మునక్కాడ లో గానీ, మామిడికాయ వేసి గానీ చేస్తుంటాను..
@manjuberelli5546
@manjuberelli5546 4 ай бұрын
Tq andi Memu kooda yeppudeppudoo ani yeduru choosey mee recipe video release chesaaru Tq so much ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
My pleasure andi 🤗 Thanks for your love 💕
@dove47
@dove47 4 ай бұрын
Dry casews ni waterlo soak chesi vandukovachha andi....pls. reply. Thank you n yummy 😋 recipe as usual ❤
@segaluputtistha
@segaluputtistha 4 ай бұрын
You won't get such taste and feel as tender cashew gives, but in hotels and business point of view, they prepare as you said.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much 😊 💕 🙏 వండుకోవచ్చు అండి, అయితే ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది.. కానీ సాప్ట్ గా ఉడికితేనే బావుంటుంది..
@samudrala1978
@samudrala1978 4 ай бұрын
నమస్తే మేడం మీరు ఎప్పుడైనా వీడియోలు చూపించేటప్పుడు అల్యూమినియం పాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించి వంటలు చేసి వీడియోలు తీయవద్దు స్టీల్ లేక ఇత్తడి ఇంకా మీకు స్తోమత లేకపోతే మట్టి పాత్రలో వంటలు చేసి చూపించండి ఈరోజు భారతదేశంలో అనేక మంది పిల్లల మానసిక ఒత్తిడి మానసిక పరిస్థితి పెద్ద వాళ్ళ ఆరోగ్యం క్షమించడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు మనకి అంట కట్టిన అల్యూమినియం పాత్రలు సాధ్యమైనంత మటుకు మీరు కూడా మీ ఇంటిలో అల్యూమినియం పాత్రలని ఉపయోగించకుండా మీ కుటుంబాన్ని మీ గ్రామాన్ని మీ ఊరిని మీ దేశాన్ని కాపాడుకోండి ప్రజల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు జైహింద్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
నమస్తే అండి 🙏 మీ సలహా కు ధన్యవాదాలు అండి🤗 నేను కూడా cast iron, mud, iron, steel utensils మాత్రమే వాడతాను, కానీ కుక్కర్ నాదగ్గర ఇదే ఉంది, అందుకే ఇది వాడాల్సి వచ్చింది..
@srikumarputhyakodiyil4094
@srikumarputhyakodiyil4094 4 ай бұрын
Well said Srinivas garu
@haribabu954
@haribabu954 4 ай бұрын
Good message brother
@ramusettypalliramus4892
@ramusettypalliramus4892 4 ай бұрын
Good 👍 brother
@shammishaik481
@shammishaik481 4 ай бұрын
Maku kuda chala ishtam andi memu kuda ekkuvaga jeedipikkalu tecchukuni pappu teesi curry chesukuntam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు ఎక్కువ దొరికితే మీరు చాలా లక్కీ అండి 🤗 Thanks for liking my recipe 😊
@Rayapati_rajini6133
@Rayapati_rajini6133 4 ай бұрын
East godavarilo cashew thotalu vunna dhorakavu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అన్నీ export చేసేస్తారేమో!!
@myohtutjoshi4661
@myohtutjoshi4661 4 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏💕
@rajashekarborelli1122
@rajashekarborelli1122 4 ай бұрын
Hi akka, good morning How are you? I Hope you're fine with God's grace... Happy Mother's Day to you akka..😍❤May God bless your family abundantly🙌 have a blessed day😊 💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi dear.. నేను బాగున్నాను, మీరు కూడా బావుండాలని ఆశిస్తున్నాను.. Thanks for your wishes & blessings 🙏🤗💕
@happylife...843
@happylife...843 4 ай бұрын
maa side ful ga dorukuthae.. Kurupam villege maadi Fully enjoyed my Village Raw cashew curry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
That's great andi.. Thank you 😊
@harshikbojja2633
@harshikbojja2633 4 ай бұрын
Super గా ఉంది అండీ చూస్తుంటే వెంటనే తినేయాలి అనిపిస్తుంది
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
దొరికితే " తినొచ్చు ".
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@bhagyalakshmi5506
@bhagyalakshmi5506 4 ай бұрын
I tried mango pachadi n kothimeera curry from ur channel... both r gud andi.. especially curry is super 😊I asked for kanda teepikura Andi... muddakura.. waiting for that recipe in catering style andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Very glad to hear your feedback 🤗 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి.. Sorry for the delay..
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
మీది ఉత్తర ఆంధ్రనా లేక చీరాల చుట్టు పక్కనా ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
నేను పుట్టింది west godavari అండి, చాలాకాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
@@SpiceFoodKitchen మేము గుంటూరు వాళ్ళం. భాగ్యనగర్ కి 30 ఏళ్ల క్రితం వచ్చాం.
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
@@SpiceFoodKitchen ప.గో. మంచో రే !
@chittiammulu2882
@chittiammulu2882 4 ай бұрын
Yedadhi varaku enduku eduru chustaru yeppudu dorukuthadi kadha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పచ్చి జీడిగింజలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి..
@MohansaiDavuluri
@MohansaiDavuluri 4 ай бұрын
Yeah e curry chala baguntadhi ❤😘
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕
@allamprathapreddy1354
@allamprathapreddy1354 4 ай бұрын
నచ్చుడట....చూస్తుంటే ప్రాణం పోతోంది ... మా దురదృష్టమేమిటంటే .....మా ప్రాంతంలో పచ్చి జీడిపప్పు దొరకదు 😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😄😄 Thank you so much andi 🤗 అయ్యో! మీరు ఎలాగైనా తప్పకుండా ట్రై చేయాలి అండి, చాలా చాలా బాగుంటుంది.. ఎవరైనా తోటలు ఉన్న ప్రాంతం వాళ్ళని అడిగి చూడండి..
@allamprathapreddy1354
@allamprathapreddy1354 4 ай бұрын
@@SpiceFoodKitchen తప్పకుండా ట్రై చేస్తా .
@LuckyBicycle-rj4ok
@LuckyBicycle-rj4ok 4 ай бұрын
M
@madhavichangalagari2299
@madhavichangalagari2299 4 ай бұрын
మాకు దొరకవు లెండి😏😔😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అయ్యో!!
@sunandamerla731
@sunandamerla731 4 ай бұрын
Ma sister house ki velatham ei curry kosam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Great andi.. Thank you 😊
@gvlreddy
@gvlreddy 4 ай бұрын
Mmm. Chala bagundi Amma dish. Kani maku ala patchi cashews dorakav ikkada asalu.. meeru chesina mutton curry with cashews chustunte.. noru voorutundi. Kaani ikkada njy cheyyalsinde . Patchi cashews badulu inkedaina cashews ni Nana betti vadukovachemo chepadi. So that I will try. I loved the curry ra. God bless u dear. ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much for your blessings 💕🙏 అవునండీ! ఇవి అన్ని ప్రాంతాల్లో దొరకవు, మాకు హైదరాబాద్ లో అయితే అసలు కనిపించవు కూడా!! అయితే west godavari లో అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పంపిస్తారు.. మీరన్నట్టు రెగ్యులర్ గా దొరికే cashews తో కూడా చేసుకోవచ్చు, అయితే అవి ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది, దాన్నిబట్టి నానబెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు.. పచ్చి వాటికి ఉండేంత రుచి ఉండక పోయినా అది కూడా చాలా బాగుంటుంది 😊
@gvlreddy
@gvlreddy 4 ай бұрын
@@SpiceFoodKitchen thnq for the reply ma.. god bless u. Will try
@rajich8022
@rajich8022 4 ай бұрын
I love this curry , but staying in Bangalore so I am soaking the normal regular cashews and making this curry . When ever my mom visits me if available she will get these ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for liking it andi 🤗 Thanks for your comment 🙏
@balajyothimadipalli2160
@balajyothimadipalli2160 4 ай бұрын
Pachhi jeedi pappu zip lock cover lo vesi deep freezer lo pedite untaya andi curry superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పచ్చి బఠాణీ స్టోర్ చేస్తాం కదా అండి! అదే విధంగా కొంచెం బాయిల్ చేసి స్టోర్ చేసుకోవచ్చు..
@panidhra5469
@panidhra5469 4 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ ముందుగా నమస్కారం శుక్రవారం శుభాకాంక్షలు కర్రీ సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
నమస్కారం డియర్ 🙏 ధన్యవాదాలు 🤗
@srimathrenamaha2169
@srimathrenamaha2169 4 ай бұрын
The process that you have followed and the ingredients you have taken assures us how delicious the taste would be, sister. Excellent😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗💕
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 4 ай бұрын
మీకు పచ్చి జీడిపప్పు చాలా ఇష్టం అన్నారు గా... అయితే నాకూ ఇష్టం 🥰🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
తింటే అస్సలు వదలరు అండి! మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది, దొరికితే ట్రై చేయండి 😊 Thank you so much 🤗 💕
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 4 ай бұрын
@@SpiceFoodKitchen మీ నుండి reply చదువుతున్న సేపూ తెలియకుండానే నా పెదాల మధ్య చిరునవ్వు వికసించింది 🤗
@rdm1653
@rdm1653 4 ай бұрын
Madi west godhavari ne andi Midi west godhavari lo e ooru cheppagalara
@kosarajujayasri154
@kosarajujayasri154 4 ай бұрын
మంచి సూచన చేశారు ధన్యవాదాలు పెసలు సూర్యనారాయణగారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@manojpalgeddam6597
@manojpalgeddam6597 4 ай бұрын
Hi sis super ga chesaru nenu monne thinnanu e curry maku baga dorukutayi madi konaseema
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Super andi.. Thank you so much 😊 నేను పుట్టింది West godavari అండి..
@gayathrinadella2380
@gayathrinadella2380 4 ай бұрын
Wow 😊 mouth watering recipe ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks a lot 😊 💕
@nshekarlic1401
@nshekarlic1401 4 ай бұрын
First vew
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you soo much 😊🤗💕
@rithikalathikareddy134
@rithikalathikareddy134 4 ай бұрын
Super sis❤❤🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗💕
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 4 ай бұрын
Hi sis 😊 eroju ma babu birthday nenu chiken biryani and gulab jamun prepare chesanu miku istam ani maku telusu sis last year veg gravy curry chupincharu kada🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi.. అవునండీ! ప్రతి సంవత్సరం మిస్ అవకుండా తింటాను😊 మీ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🥰
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 4 ай бұрын
@@SpiceFoodKitchen tnq sis 🥰
@swathantrameme1183
@swathantrameme1183 4 ай бұрын
Chala bagundi Andi recipe but vegetarian vallu mutton place lo em vesukovachu 😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗 💕 🙏 మా అమ్మగారు కూడా pure vegetarian అండి, అమ్మకోసం మునక్కాడ, మామిడికాయ లాంటి వాటితో కలిపి చేస్తుంటాను..
@swathantrameme1183
@swathantrameme1183 4 ай бұрын
@@SpiceFoodKitchen thank you Andi 🙂
@InsaanInsaan173
@InsaanInsaan173 4 ай бұрын
Yentho Baaga vunna jodu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@ramakrishna2183
@ramakrishna2183 4 ай бұрын
❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏💕
@santhosh11yamaha
@santhosh11yamaha 4 ай бұрын
Hi madam💐 I'm also mutton lover, definitely I will try this recipe tq so much for this recipe 🤝
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi.. Thanks for liking my recipe 🤗 Sure..
@vidyajavisetty9260
@vidyajavisetty9260 4 ай бұрын
Meru cooking tho paatu singing Chanel pettali sister anta sweet voice meedi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much for your sweet compliment andi 🤗 School days లో singing competition లో ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ☺️ కానీ ఇప్పుడు అంతగా పాడట్లేదు..
@vidyajavisetty9260
@vidyajavisetty9260 4 ай бұрын
Aha ! Chusaraa...correct ga kanipettanu. Really sweet voice. Malli practise cheyandi.
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 4 ай бұрын
Wow akka super 👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much dear 🤗
@anushavanu8831
@anushavanu8831 4 ай бұрын
Naku chalaaa istam naku ma mummy valluistamani clean chesi pampsitaru madi west godavari anduke dorukutay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇంకేంటి అండి! ఎంచక్కా వండుకొని లాగించేయడమే 😄 నేను పుట్టింది కూడా వెస్ట్ గోదావరి అండి..
@anushavanu8831
@anushavanu8831 4 ай бұрын
@@SpiceFoodKitchen west godavarilo which place sister
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
Looking delicious
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thaanks a lot 🤗
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
@@SpiceFoodKitchen hi
@NagireddygariReddy
@NagireddygariReddy 4 ай бұрын
సూపరో సూపర్🪴
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much 😊🙏
@Rayapati_rajini6133
@Rayapati_rajini6133 4 ай бұрын
Avi kuda mutton kante ekkuva retu vuntai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ!!
@tharuna4329
@tharuna4329 4 ай бұрын
Medi e ooru andi
@cookingwithvimala
@cookingwithvimala 4 ай бұрын
God andi my , favourite curry 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@vijayalakshmi5543
@vijayalakshmi5543 4 ай бұрын
Mee maata chaala spashttam gaa baavundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@joshika_03
@joshika_03 4 ай бұрын
Chusthuntene ventane vandukoni thinalanipissthundhi superandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@satyamahi953
@satyamahi953 4 ай бұрын
Mulakkaada royyalulo veyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మునక్కాడతో చేస్తుంటాను అండి 😊
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc 4 ай бұрын
Chala tasty tasty curry It’s my favourite 🎉❤ so yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗 💕
@Butchirajukappala
@Butchirajukappala 4 ай бұрын
Superb... marvelous...❤
@purnafacts-hp5zj
@purnafacts-hp5zj 4 ай бұрын
10
@purnafacts-hp5zj
@purnafacts-hp5zj 4 ай бұрын
00
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much 😊💕
@Butchirajukappala
@Butchirajukappala 4 ай бұрын
@@SpiceFoodKitchen welcome.. madam
@lakshmivenkata668
@lakshmivenkata668 4 ай бұрын
చాలా బాగుంది సిస్టర్ కర్రీ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗💕
@anithak7177
@anithak7177 4 ай бұрын
చాలా chala bagundhi sis 👌👌👌👌.....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@mahalakshmi.sundara5754
@mahalakshmi.sundara5754 4 ай бұрын
My favourite ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕
@vijayalakshmigudimalla3522
@vijayalakshmigudimalla3522 4 ай бұрын
Super🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@kaatreya1504
@kaatreya1504 4 ай бұрын
నాకు ఇష్టం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
☺️🤗🙏💕
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
సూపర్ కూర ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕
@lalitdora5744
@lalitdora5744 4 ай бұрын
Naku kuda istame
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@PrasadGhanta-o4s
@PrasadGhanta-o4s 4 ай бұрын
Hai Bagunara..nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi.. బాగున్నాను.. ధన్యవాదాలు 😊🙏
@PrasadGhanta-o4s
@PrasadGhanta-o4s 4 ай бұрын
Hi
@PrabhakarBujjipandu-dh3wu
@PrabhakarBujjipandu-dh3wu 4 ай бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@deepadasoju5751
@deepadasoju5751 4 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@RishitatanaaySateeshkumar
@RishitatanaaySateeshkumar 4 ай бұрын
Nice madem nenu try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 4 ай бұрын
Yummy 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊 🤗
@chelluvaralakshmi1786
@chelluvaralakshmi1786 4 ай бұрын
super recipe mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@PAVANTPK89
@PAVANTPK89 4 ай бұрын
Delicious🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@PAVANTPK89
@PAVANTPK89 4 ай бұрын
@@SpiceFoodKitchen 😄
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 4 ай бұрын
Receipe chaala bagundi ,,, i will definitely try this with mutton ,,
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Sure andi.. Thanks a lot 🤗
@saraswathisri6528
@saraswathisri6528 4 ай бұрын
సూపర్ ఎంత బాగుంది కూర
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
🙋అద్భుతంగా చేసారు!🥰 "ఇలా చెప్పింది చెప్పినట్ట్లు, చేసింది చేసినట్లు, చూసింది చూసినట్లు" ఇలా తయారుచెయ్యాలని ప్రయత్నం చేస్తే తప్పక మంచి ఫలితం వస్తుంది!దీన్ని చేసుకున్న తర్వాత మొదటి ముద్ద నోటికి చేరేముందు ముక్కు కూడా ఒక ప్రత్యేకమైన పరిమళానికి స్పందిస్తుంది కాబట్టి ఎంతో అదృష్టం అనుకొని ఎంతో గర్వపడాలి!విజయాలు సాధించడానికి ప్రత్యేక రంగం అవసరంలేదు! ఇంట్లోనే ఆసక్తి, ధైర్యం, ప్రోత్సాహం ఉంటే ప్రతి రోజూ విజయం సాధించవచ్చు! 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН