ప్రతి ఓక్కరు పాడే వినాయకుని పాట లిరిక్స్ వున్నాయి Telugu devotional Pathinti Ramakrishna Bajan Patal

  Рет қаралды 70,810

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZbin channel no.7660096648
__________________________________________________
హంసద్వని రాగం :
శ్లోకం:- ఏకదంతం మహా కావ్యం...ఆ...ఆ...ఆ...
స్వప్తకాంచన సన్నిదౌ లంబోదరం విశాలాక్షం
వందేహం గననాయకం - 2సార్లు.
శ్లోకం:- గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
మాల్కోస్ రాగం :
శ్లోకం :- శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే.
పల్లవి :- శ్రీ గననాయక వందనము
మా మది నినుతలచెద అనుదినమూ. ౹౹ శ్రీ ౹౹
చరణం:- సుబ్రమణ్య స్వామి నీకు సోదరుడు
తొలిపూజకు నీవే అర్హుడవూ
శక్తికుమార మూషిక వాహన
సురులకు నరులకు విఘ్ణవినాయక. ౹౹ శ్రీ ౹౹
చరణం:- కళలకు ఆభరణం సంగీతం
వినిపించాలి నీ చరితం
నాదమే నీ పదమై నీ పాట పాడాలి
మా స్వామి నీవే మము కాపాడాలి. ౹౹ శ్రీ ౹౹
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 13
@lakshmikumarithumpati4899
@lakshmikumarithumpati4899 4 ай бұрын
చాలా. బాగున్నాది. పాట👌
@katkamlaxman1571
@katkamlaxman1571 13 күн бұрын
ఓం గం గణపతయే నమః
@inugurthyanandarao3286
@inugurthyanandarao3286 Жыл бұрын
చాలాచక్కగ రాశారు పాడారు రాసుకున్న. వీలున్న కాడ పాడుతా నమస్తె
@ramnathraodkp8219
@ramnathraodkp8219 Жыл бұрын
చాలా చక్కగా పాడారు సార్ శుభోదయం తబల హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు భజనబృందం చాలా చక్కగా పాడారు సార్ ఓపికతో వీడియో తీసి అందరికోసం ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ మీ నుండి మంచి ప్రోగ్రామ్ స్ ఆశిస్తున్నాము సార్ రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా 🙏🙏
@ConfusedLock-fl3yn
@ConfusedLock-fl3yn 7 ай бұрын
Excellent
@msrinivasareddy1550
@msrinivasareddy1550 5 ай бұрын
@NagalaxmiVasamsetti-pk5wp
@NagalaxmiVasamsetti-pk5wp 21 күн бұрын
Super 👌🙏
@evenkatasubharao4850
@evenkatasubharao4850 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@hraokari7526
@hraokari7526 Жыл бұрын
తెలుగు జాతిని తెలుగు భాషను కాపాడే నాయకుడు కావాలి స్వామీ, మా మొర ఆలకించి కాపాడు స్వామీ
@saraladevi
@saraladevi Жыл бұрын
8
@saraladevi
@saraladevi Жыл бұрын
Momm
@BrbVjhjh
@BrbVjhjh Жыл бұрын
U,eerappa
@DeviKalet
@DeviKalet Жыл бұрын
🙏🙏
||రావాపార్వతి తనయ ||విగ్నేశ్వరుని పాట||💐💐💐
10:26
తాళ్లవారి సరాగాలు
Рет қаралды 65 М.
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 57 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 8 МЛН
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 42 МЛН
Parvathi thanaya paruguna rava
9:21
MSR TV
Рет қаралды 664 М.