No video

PREMAPOORNUDA SNEHASEELUDA VISHWANADHUDA VIJAYAVEERUDA || Hosanna Ministries new song 2024 🤩😍

  Рет қаралды 294,769

KJE music

KJE music

7 ай бұрын

john wesly new year song
vishwanadhuda song
vishwanadhuda hosanna song
vishwanadhuda song live
vishwanadhuda john wesly
Pastor John Wesly new song
Hosanna ministries new year song 2024
Hosanna ministries new song
na thodu nevunte anthe chalayya
premapurnuda hosanna song
premapoornuda hosanna song
hosanna new year song 2024
hosanna ministries new year song 2024
hosanna ministries new year songs
hosanna john wesly songs
hosanna john wesly new song
hosanna john wesly live song
#hosannaministries #teluguchristiansongs #hosanna
Copyright Disclaimer:
Praise the Lord
KJE MUSIC is NOT a Monetized channel.
The owner of this channel DOES NOT own any rights to the contents of this video. The rights solely belong to the respective content creator.
Content is reused solely for the purpose of reaching more people with the Good News of Jesus Christ.
Thank You
God Bless You all
Hope this channel will be a blessing to millions.
- Johanan Elyon (Owner)

Пікірлер: 254
@JohananElyon
@JohananElyon 5 ай бұрын
Full song Lyrics: ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంట్ భయమే లేదయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@user-md1ou3nk7n
@user-md1ou3nk7n 5 ай бұрын
Super❤
@intiSimhadri-hk2qn
@intiSimhadri-hk2qn 5 ай бұрын
Super
@intiSimhadri-hk2qn
@intiSimhadri-hk2qn 5 ай бұрын
Super🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@user-to3ex9it7n
@user-to3ex9it7n 5 ай бұрын
Super song😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Balesasidhar
@Balesasidhar 5 ай бұрын
SUPER song Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
@mohanabhargavi
@mohanabhargavi 7 ай бұрын
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
@kasiviswanadhkamadula2073
@kasiviswanadhkamadula2073 6 ай бұрын
😊
@mulpurusalman5492
@mulpurusalman5492 6 ай бұрын
@HappyHerculesBeetle-qv9qn
@HappyHerculesBeetle-qv9qn 6 ай бұрын
🙏
@govindumastanrao6621
@govindumastanrao6621 5 ай бұрын
Sundaydancefanahaa
@usharani2007
@usharani2007 5 ай бұрын
@sweetmersimersi
@sweetmersimersi 7 ай бұрын
ప్రేమా పూర్ణుడా స్నేహ శీలుడా విశ్వ నాధుడా విజయ వీరుడా //2// ఆపత్కాలమందున్న - సర్వలోకమందున్న దీన జనాల దీపముగ వెలుగుచున్న వాడ //2// ఆరాధించు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము //2// నీ కృప ఎంత వున్నతమో వర్ణించలేను స్వామీ నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా //2// 1 పూర్ణమై సంపూర్ణమైనా నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము //2// ఇహమందు పరమందు నాకు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేస్సయ్యా //2// నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా //2// 2 బాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి భహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే //2// బలమైన గణమైన నీ నామమందు హర్షించి బజియించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్య కరువైనా శ్రమ అయినా జీవనపోరాటాలైన నీ పైనే ఆనుకోని జీవించేధెను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా //2//
@user-ry2ds6pc6x
@user-ry2ds6pc6x 7 ай бұрын
Super song
@nagireddy9439
@nagireddy9439 7 ай бұрын
Superb song Anna
@bajarithappeta1785
@bajarithappeta1785 7 ай бұрын
నూతన సంవత్సరం సందర్భంగా పాట అందించిన జాన్ వెస్లీ అన్న గారికి ప్రభువు నా వందనాలు అన్నయ్య దేవుడు ఇంతటి చక్కటి సరాల నుంచి మాలాంటి ఆత్మలను రక్షించడానికి చాలా చక్కటి పాట పాడిన వినిపించినందుకు ప్రభువు నామమున వందనాలు ఇంకా ఇలాగే పాడుతూ మాలాంటి వాళ్ళని అనేక అయిన వాళ్ళని పాటలతోనూ మీరు ఆత్మలకు రక్షణ కలిగి కవచమై మహాత్మాను రక్షించే భాగ్యులుగా మీరు ఇంకా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ సహోదరుడు వందనాలు అన్నయ్య
@krishnakanakapudi1788
@krishnakanakapudi1788 7 ай бұрын
Super song Anna
@yesurathnam.gubbalagubbala6398
@yesurathnam.gubbalagubbala6398 7 ай бұрын
🎉​@@bajarithappeta1785
@BibleQuizTelugu
@BibleQuizTelugu 7 ай бұрын
ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా - విశ్వనాథుడా విజయ వీరుడా (2) ఆపత్కాలమందునా సర్వలోకమందున్న - దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా (2) ఆరాదింతు నిన్నే లోక రక్షకుడా - ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి - నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా - నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) || ప్రేమపూర్ణుడా || 1 పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే - నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహమందు పరమందు నాకు ఆశ్రయం నీవే - ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా - నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) || ప్రేమపూర్ణుడా || teluguchristiansongslyrics.com/premapoornuda-snehaseeluda-song-lyrics/
@ManjunathM-yc6qb
@ManjunathM-yc6qb 7 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక హోసన్న మినిస్ట్రీ సంఘాలన్నీ దేవుడు
@user-qg7im5rj6k
@user-qg7im5rj6k 7 ай бұрын
వందనాలు బదర్
@PremKumar-id1bk
@PremKumar-id1bk 7 ай бұрын
God bless you anna
@vinukondayakobu7388
@vinukondayakobu7388 7 ай бұрын
Prayer the lord🙏🙏🙏🙏 bro super song
@bajarithappeta1785
@bajarithappeta1785 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praiseler brother super song
@AbdoAbdo-hj6lp
@AbdoAbdo-hj6lp 2 ай бұрын
Na todu nuvvante anthe chaluyyA
@prasad418
@prasad418 6 ай бұрын
Praise the lord paster garu annisarul vinns mali mali vinalani anipistundi Very very beautiful and nice song heart touching song ❤❤❤❤❤❤❤I love you Jesus ❤❤❤❤❤❤❤❤❤❤
@prasadbabu7016
@prasadbabu7016 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్. పాస్టర్ గారు.
@GiriAllam
@GiriAllam 4 ай бұрын
😊😊😊 good song Naku chala ishtam ❤😊❤😊
@NidadavoluLakshmikumari
@NidadavoluLakshmikumari 2 ай бұрын
ఫాస్టర్garandi వందనాలండి మీ సాంగ్స్ చాలా అదు్భుతంగా ఉంటున్నాయండి మీరు ఇంకా ఇంకా చాలా రాయలండి మా family గురించి ప్రేయర్ చేయండి
@PremaSagar-ng1xh
@PremaSagar-ng1xh 2 ай бұрын
Price the lord pastor garu
@durgaprasadvarasala326
@durgaprasadvarasala326 6 ай бұрын
Super song ayyagaru Naku chala istam e song
@SoujanyaBarla-py6nq
@SoujanyaBarla-py6nq 2 ай бұрын
Superb song glory to God 🙏🙏🙌Amen thanks to Jesus thankyou pastor garu 🙏🙏And Hosanna ministries
@user-to3ex9it7n
@user-to3ex9it7n 6 ай бұрын
Super song John wesrigaru prise the lord
@user-xh4rv5gp1m
@user-xh4rv5gp1m 7 күн бұрын
Praise the lord
@DavidRaju-ee3pz
@DavidRaju-ee3pz 7 ай бұрын
Amenn
@madhurivalicharla245
@madhurivalicharla245 7 ай бұрын
Hosanna songs Always glorify to christ jesus and blessed to all Christians, thank you hosanna ministries After mixing, this song is more super
@user-jt3cb1cc5y
@user-jt3cb1cc5y Ай бұрын
Praise the lord 🙏 ❤ God bless you 💕🎉
@user-wn7fi3gh8b
@user-wn7fi3gh8b 6 ай бұрын
Praise the Lord pastor garu e Pata Nannu adharinchindi
@VenkannaVenkanna-xv1do
@VenkannaVenkanna-xv1do 3 ай бұрын
Super song ❤❤❤❤❤❤❤❤
@venkateshamkancharla8391
@venkateshamkancharla8391 5 ай бұрын
Praise the lord ayyagaru 🙏 Prapanchadeshalu meesontamgunugaka Amen, 🙏
@sumanabraham6730
@sumanabraham6730 6 ай бұрын
ప్రభు కృపలో ఇంకా అనేకమైన క్రొత్త పాటలు మీ ధ్వారా ప్రభు రాంచాలని కోరుకుంటున్నాను
@vimalathotamalla9052
@vimalathotamalla9052 5 ай бұрын
Qqqqq
@YasaswiChillimuntha
@YasaswiChillimuntha 5 ай бұрын
Super song
@Siddhu709
@Siddhu709 5 ай бұрын
Hi
@karthik8477
@karthik8477 5 ай бұрын
Amen praise the lord thandri amen amen amen
@KBabu-bi7dj
@KBabu-bi7dj 4 ай бұрын
❤ super song brother.adharana song
@dasarilovaraju6530
@dasarilovaraju6530 2 ай бұрын
Naku chala chala nachena song Nana garu God bless you 🌹
@jayanagalakshmi7031
@jayanagalakshmi7031 5 ай бұрын
Praise the lord 🙏🙏 Ayyagaru and all the brothers and sisters
@user-ql2kl5ju8f
@user-ql2kl5ju8f 6 ай бұрын
Hosanna song super my favourite song ❤❤
@KarraMadhavi-xh4yy
@KarraMadhavi-xh4yy 7 ай бұрын
Praise the lord paster garu 🙏 God Grace ayyagar 🙏 buttifull song annisarul vinna malli malli vinalani anipistumdi 🙏
@garapatijhansi3342
@garapatijhansi3342 6 ай бұрын
Song super ayyagaru🎉🎉❤❤
@kodavatiashokashokkodavati9563
@kodavatiashokashokkodavati9563 5 ай бұрын
Praise the Lord🙏🙏 paster garu
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 7 ай бұрын
I wish you praise the lord
@user-go6ow2in5h
@user-go6ow2in5h 6 ай бұрын
Thank you JESUSU love you LORD
@tummaramesh4184
@tummaramesh4184 3 ай бұрын
Praise The Lord❤
@JohananElyon
@JohananElyon 5 ай бұрын
English Lyrics: Premaa Poornuda Sneha Seeluda - Viswanaadhuda Vijayaveeruda Aapathkaalamandhuna - Sarvalokamandhunna Dheena Janaali Dheepamuga - Veluguchunnavada Aaradhinthu Ninne - Loka Rakshakudaa Aanandhinthu Neelo - Jeevithaanthamu Nee Krupa Entha Unnathamo - Varninchalenu Swami Nee Krupayandhu Thudhivaraku Nadipinchu Yesayyaa || Premaa poornuda || 1. Poornamai Sampoornamaina - Nee Dhivya Chitthame Neevu Nanu Nadipe - Noothanamaina Jeeva Maargamu (2) Ihamandhu Paramandhu - Aasrayamainavaadavu Innallu Kshanamaina - Nannu Maruvani Yesayya Naa Thodu Neevunte - Anthe Chalayyaa Naa Mundhu Neevunte - Bhayame Ledhayyaa (2) || Premaa poornuda || 2. Bhagyame Saubhagyame - Nee Dhivyasannidhi Bahu Vistaramaina Nee Krupa - Naapai Choopithivi (2) Balamaina Ghanamaina - Nee Naamamandhu Harshinchi Bhajiyinchi Keerthinchi - Ghanaparathunu Ninnu Yesayya Naa Thodu Neevunte - Anthe Chalayyaa Naa Mundhu Neevunte - Bhayame Ledhayyaa (2) 3. Nithyamu Prathi Nithyamu - Nee Gnapakaalatho Naa Antharangamandhu Neevu Koluvai Unnavule (2) Nirmalamaina Nee Manase - Naa Ankitham Chesavu Neethone Jeevimpa Nannu Konipo Yesayya Naa Thodu Neevunte - Anthe Chalayyaa Naa Mundhu Neevunte - Bhayame Ledhayyaa (2)
@MekamaryMary
@MekamaryMary 5 ай бұрын
Thank you so much annayya 🙏🙌 Happy hallelujah praise God 🙌🙌 God bless you 💞💞🙏🙏🙏
@arulprasath9312
@arulprasath9312 Ай бұрын
Manchidi
@BOCHASOWJANYA
@BOCHASOWJANYA 5 ай бұрын
Please the lord ayya Garu
@gajagantiaswini8582
@gajagantiaswini8582 7 ай бұрын
Wonderful song, soooo nice.
@pathijagadheeshwary-lm8gw
@pathijagadheeshwary-lm8gw 3 ай бұрын
Praise the lord 🙏🙌 Anna
@Santhoshi339
@Santhoshi339 4 ай бұрын
praise the lord 🙏🙏
@jhansiranimandalanka
@jhansiranimandalanka 7 ай бұрын
Praise the lord👏👏👏
@harikrishna8492
@harikrishna8492 7 ай бұрын
Super John Wesley garu song is very super
@user-xs3dd6gd5m
@user-xs3dd6gd5m 7 ай бұрын
❤❤❤❤tq hosanna ministries ❤❤❤
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll 7 ай бұрын
Praise the lord pastor garu New song very Extraordinary performance meaning, tune,voice every thing excellent all glory to jesus.
@alaparthirajani5054
@alaparthirajani5054 7 ай бұрын
👏👏💒🥰🥰👌👌👌👌👌 song praise the lord
@IssacIssac-gw8fv
@IssacIssac-gw8fv 4 ай бұрын
Super song 🤝🙌🙏🙏
@lingampallyrushitha
@lingampallyrushitha 7 ай бұрын
Super song bro
@swarupakumari320
@swarupakumari320 6 ай бұрын
Amen and hallelujah and thank you all for the lyrics. 😊
@hkfgchurch7793
@hkfgchurch7793 7 ай бұрын
Praise the lord anna song super super
@janulovely1884
@janulovely1884 4 ай бұрын
praise the lord
@user-lz7dn1jg2u
@user-lz7dn1jg2u 6 ай бұрын
Nijanga super
@karunakumaruppala5976
@karunakumaruppala5976 7 ай бұрын
Prise the lord sir
@surendra_097
@surendra_097 29 күн бұрын
Amen 🙏
@pulivarthiyacobu4115
@pulivarthiyacobu4115 7 ай бұрын
Super 👌 👍 song 🎵
@NareshDaddy-xj1lw
@NareshDaddy-xj1lw 5 ай бұрын
Praise the lord ❤🙏
@PriyankaIndeti-xb3oh
@PriyankaIndeti-xb3oh 5 ай бұрын
Praise the God 🎙️
@user-vf6vg2he6s
@user-vf6vg2he6s 7 ай бұрын
Super.song.anna
@neerajajangam6485
@neerajajangam6485 4 ай бұрын
Nice song
@NisheethNayakantinisheeth
@NisheethNayakantinisheeth 5 ай бұрын
Love you Jesus
@mahichunarkar7939
@mahichunarkar7939 Ай бұрын
Praise the Lord🙏🙏🙏
@usharani2007
@usharani2007 5 ай бұрын
Superb❤🎉
@nimmakayalaRamarao
@nimmakayalaRamarao 21 күн бұрын
super
@user-tm6wk3ip4b
@user-tm6wk3ip4b 4 ай бұрын
Prasie the lord
@user-hl8db9rl2m
@user-hl8db9rl2m 7 ай бұрын
Verry.verry.suprra.song❤❤😊🎉
@rajani4652
@rajani4652 7 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@user-bw1ec7sd1d
@user-bw1ec7sd1d 4 ай бұрын
Praise the lord 🛐☦️🙏
@elanatianilanilelanati3019
@elanatianilanilelanati3019 7 ай бұрын
Praisethelorfanna🎉🎉🎉🎉🎉🎉
@flademirjose161
@flademirjose161 4 ай бұрын
Alelluias Deus de Abraão, Deus Pai. Nosso Pai é certo que em uma vóz estamos ensaiando irmãos amada igreja, que êxito, que extraordinário, seu nome é conselheiros, especialista a nos advogar, e deixar um pecador como eu ver isso, amei posta mais adoração intima
@user-vl9wm5db1f
@user-vl9wm5db1f 5 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉
@babulukankipati2985
@babulukankipati2985 7 ай бұрын
PRAISE THE LORD sir 🙏
@gopiadapa140
@gopiadapa140 2 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@JeevamaniBathula
@JeevamaniBathula 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@balajijarapala6125
@balajijarapala6125 7 ай бұрын
Praise the lord amen 🙏🙏🙏
@pinnitadi5922
@pinnitadi5922 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@marybejjenki1159
@marybejjenki1159 7 ай бұрын
Wonderful song ❤👌
@nirmalanirmala6624
@nirmalanirmala6624 7 ай бұрын
Praise tha lord paster garu 🏘⛪
@bobbycoach2458
@bobbycoach2458 4 ай бұрын
Praise God ❤
@DavidRaju-ee3pz
@DavidRaju-ee3pz 7 ай бұрын
Haleluya
@issacgurram427
@issacgurram427 7 ай бұрын
Suerrrrrrrr🎉🎉🎉
@krupayoutube8641
@krupayoutube8641 7 ай бұрын
హల్లెలూయ స్తోత్రము యేసయ్య 👏👏👏🙏🙏🙏💐💐💐
@vemanasrinivasarao6807
@vemanasrinivasarao6807 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalyang.kalyan4291
@kalyang.kalyan4291 6 ай бұрын
🙏🙏🙏
@MekamaryMary
@MekamaryMary 5 ай бұрын
Praise the lord annayya Garu 🙏 please comment English lyrics 🙏🙏🙏⛪
@PreamKumari-uz7bp
@PreamKumari-uz7bp 6 ай бұрын
❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌
@jessicavja507
@jessicavja507 7 ай бұрын
One more superhit
@user-ul5rm6pz9x
@user-ul5rm6pz9x 6 ай бұрын
👏👏👏👏
@Siddhu709
@Siddhu709 5 ай бұрын
Super😊song
@jojib6790
@jojib6790 3 ай бұрын
❤❤❤❤😊
@ChandholuSudhaker
@ChandholuSudhaker 3 ай бұрын
Anjali🎉😊😊😊😊😊😊🎉🎉❤❤
@AngelAngel-rh2lz
@AngelAngel-rh2lz 2 ай бұрын
🎉❤👌
@RamuyelledRamu
@RamuyelledRamu 4 ай бұрын
మై లవ్లీ సాంగ్
@RamuyelledRamu
@RamuyelledRamu 4 ай бұрын
❤❤
@ChandholuSudhaker
@ChandholuSudhaker 3 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉
@user-dg1tw4zu2h
@user-dg1tw4zu2h 6 ай бұрын
Jeses
@sandhyaranijangam542
@sandhyaranijangam542 5 ай бұрын
🎉🎉🎉🎉🎉
@ChandholuSudhaker
@ChandholuSudhaker 3 ай бұрын
🎉❤😊
@nagavenikota4755
@nagavenikota4755 4 ай бұрын
🙏🙏🙏👌👌👌😍😍😍👍👍👍
@end.time.chanal187
@end.time.chanal187 7 ай бұрын
👌🙏🙏🙏
@DavidRaju-ee3pz
@DavidRaju-ee3pz 7 ай бұрын
❤❤
@PremaKumari-pj3fe
@PremaKumari-pj3fe 5 ай бұрын
Full song lyrics pettandi please sir
@chappidikumari7731
@chappidikumari7731 7 ай бұрын
❤❤🙏🙏👌👌🌹💐🥀
@PothipoguYesebu
@PothipoguYesebu 4 ай бұрын
Hii❤
@ThalliThalliga
@ThalliThalliga Ай бұрын
Hi
@ThalliThalliga
@ThalliThalliga Ай бұрын
Hello
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 55 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 55 МЛН