ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@sarahshalny...981710 ай бұрын
❤🍫
@rambabupuliboiena244310 ай бұрын
నీ వాయిస్ సూపర్ తల్లి
@tatajibondu743110 ай бұрын
Joyfullsong chalabagapadindhi prisethelod
@PGouse-ry7zl10 ай бұрын
₹Rresssyr
@chindalajoy867010 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@HoneyRoja-ft8cr8 ай бұрын
🙏🙏🙏👌👌👌👌👌🧕
@sujathawilson95437 ай бұрын
God bless you dear superb. Keep it up ❤❤🎉🎉🎉🎉 గమకాలు సూపర్
@Je12su34s-q7u9 ай бұрын
Super akka Baga paduthunavu akka
@M.Yesaiah10 ай бұрын
నేటి క్రైస్తవ లోకానికి నిన్ను దేవుడు గిఫ్ట్ గా ఇచ్చినట్టు వున్నాడు.
@vijayalakshmigorrepati50528 ай бұрын
Hi,chali,god, bless you ra
@satyam264110 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@ThokalaDurga-v8o9 ай бұрын
Bhaga padavu akka
@mohanabhargavi10 ай бұрын
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
మధురమైన స్వరం,భక్తి కలిగి పాడుతున్నావు చాలా సంతోషం ,దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలను ఎక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@LAKSHMInicesaguGadi10 ай бұрын
👌👌👌👌
@k.sharath143710 ай бұрын
❤
@isaacarone339110 ай бұрын
👍god bless you అమ్మా
@swapanayanabara196210 ай бұрын
Wow wonderful song talli devudu ninnu devimchunu gaka amen
@VijayaTirumani6 ай бұрын
Talli devudu niku adbhutamaina svaram nicharu adi kevalamu devuni mahimardhai macrame vadu talli devudu ashiryadistaru vere deniki vadaku please please please 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you talli🎉🎉🎉🎉🎉🎉
@SowmyaSowmya-k4x6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Super super 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@madhumoses...55968 ай бұрын
Praise The Lord 🙏
@rajeshchavala23748 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది 😊
@frgasparraja58357 ай бұрын
Your melodious voice is making me to live. I enthralled your music each and every moment. God bless you sweet Sharon. You are the Angel of Melodies
@adlurivasu29485 ай бұрын
Super voice😊😊
@narinari14828 ай бұрын
Nice song ra baguruthalli praise the Lord raa🙏🏻🙏🏻🙏🏻
@pulidaveedu278210 ай бұрын
బంగారు తల్లి చాలా చక్కగా పాడావ్ అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక.
@RaviTeja-r1r10 ай бұрын
మా హోసన్నా పాట నీ నోట వచ్చిందా రాలేదా అని రోజూ youtube లొ చూస్తున చెల్లి,.. praise God God bless you చెల్లి.
@dandasattibabu29793 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు ఇంకా మిమ్ములను దీవించును గా❤❤🎉🎉
@somasishivakumar6356 ай бұрын
Amen hallelujah powerful annointed worship and voice God use you more mighty for his kingdom 🔥🔥🙌🙌
@gookapriya54739 ай бұрын
God bless you thalli chala chakkaga baga paadavu🎉
@dileepingilaladileep89146 ай бұрын
Ni voyes super sister may God bless you ❤❤❤❤
@bavanadas423310 ай бұрын
Praise the lord God bless you to all
@ettivenkataiah30189 ай бұрын
Wonderfully vice God bless you
@subhashini733410 ай бұрын
Amma nee songs vuntuntey malli malli vinaali anipisthuntayi. God bless you thalli. Be humble God will exalt you definitely ❤
@SanthaKumari-ks5jx6 ай бұрын
❤godblss.u
@RaviTeja-r1r10 ай бұрын
ప్రభువు నీకు మంచి కృప ఇచ్చాడు చెల్లి
@NagalakshmiPenumaka10 ай бұрын
Siva AP sRTc
@aligimanohar357310 ай бұрын
❤️🙏🥰💐🤝 యేసు క్రీస్తు నామములో ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నైస్ వాయిస్ గాడ్ బ్లేస్ యు మి పాట కోసం ఎదురుచూస్తున్నాను ఐ లవ్ యూ బంగారం మి సిస్టర్ ఐయాం అశ్విని జహరాబాద్ తెలంగాణ
@jesusholyaradhanajha851210 ай бұрын
Praise the lord akka thank you
@kanchanagubbala41816 ай бұрын
God bless sister, marvelous and melodious voice sister. all glory to God itself 🙏 praise the lord
Praise the lord song super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super your voice super super God bless you
@bharathik29007 ай бұрын
So super simple 👏👏👏👏
@EnumarthiSatya10 ай бұрын
Vishwanadhuda daggara konchem sarichesukkvali papa
@rvr669910 ай бұрын
అప్పుడే నేర్చుకున్నావా!...మంచి స్వరం... God bless you..
@bujjirani43019 ай бұрын
Super thalli baga padavu ni song Kosam eduruchusthunnamu tnq ..god bless you
@VasanthaKumarPandranki6 ай бұрын
Super gaa padavu thalli devudu ninu divichunu gakaa...
@siramchiranjeevi341910 ай бұрын
👌🏽తల్లీ ఆమెన్ దేవుడు నిన్ను దీవించునుగాక
@prameelapodishetty863314 күн бұрын
Super song papa God bless you!. Amen.
@jjbrothers455810 ай бұрын
God bless you abundantly nana devuni koraku balamga vadabadali
@SanthaKumari-ks5jx6 ай бұрын
❤godblssura
@bobbillapatisanthakumari930310 ай бұрын
ప్రైస్ ది లార్డ్ చెల్లి చాలా బాగా పాడావు పాట దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
@manikumar524510 ай бұрын
Super song 👌 and super singing joy Sharon 👌and anukul praise the lord 🙏 God bless you talli 🥰 and super voice
@ramanammaramanamma160710 ай бұрын
God bless you nana 🙏 ❤️ 💖
@ravipadigela60956 ай бұрын
Super akka
@sangeet66957 ай бұрын
God bless you తల్లి..
@ShekarShekar-xm5vr10 ай бұрын
God bless you ra thalli God bless you ra thalli ❤❤
@SureshAlajangi-d5p10 ай бұрын
God bless you Maa
@yesuratnammeri27689 ай бұрын
God bless you ra
@frgasparraja58359 ай бұрын
I am mesmerized by your Sweet voice.... God bless you ❤❤❤❤❤
@sureshaarthi578310 ай бұрын
Praise the lord god bless you talli🙏🙏🙏
@ChinnaChinna-w9c6 ай бұрын
చాలా బాగా పాడావు 😊😊❤❤
@ksvcharychary10 ай бұрын
God bless you talli దేవుడు నిన్ను దీవించును గాక సూపర్ గా వుంది నీ వాయిస్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@voiceofkrupa10 ай бұрын
అమ్మ నువ్వు ఈ పాట ఎప్పుడు పాడుతవు ఎదురు చూస్తున్న చాల బాగా పాడవు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించాలని కొరుకుంటునన్ను ప్రతిరోజూ నీకోసం ప్రార్థించ్తునన్ను
@RajashekarRajashekar-bf3wi7 ай бұрын
❤ ❤❤ devudu ninnu deevinchandi Kaka
@jesudasdondapati672310 ай бұрын
బంగారుతల్లి God bless you రా. జాన్వేస్లీ అన్న ప్రతీ సాంగ్ మైండ్ కి ఎక్కేది. కాని ఈ సాంగ్ మాత్రం అస్సలు ఎక్కలేదు. నీవు పాడిన తర్వాత మైండ్ కి ఎక్కింది. మంచి మధురమైన స్వరము దేవుడు ఇచ్చాడు.గమకాలు చక్కగా వేస్తున్నావు. God bless you ra