PREME GA || ప్రేమేగా || LATEST TELUGU CHRISTIAN SONG 2024 || PRINCE JOHN VINAY || OFFICIAL VIDEO

  Рет қаралды 33,743

 BIBLE MISSION JANGAREDDYGUDEM-kreestu mahima

BIBLE MISSION JANGAREDDYGUDEM-kreestu mahima

Ай бұрын

MARANATHA
THIS SONG " PREME GA " (THE SONG OF LOVE) IS WRITTEN BY PRINCE JOHN VINAY
I THANK JESUS FOR PICKING ME TO COMPLETE THIS PROJECT AND SING .
THIS IS VERY POWERFUL SONG THAT BRINGS A GREAT REVIVAL IN CHRISTIAN SOCIETY AND CHURCH.
GOD BLESS YOU
.
IN ASSOCIATION WITH SHALOM PRODUCTIONS
DIAMOND PRODUCTIONS PRESENTS "PREME GA"
.
WRITTEN , TUNE & SUNG BY A. PRINCE JOHN VINAY
Instagram : / j_j_here_
Facebook : profile.php?...
.
MUSIC PRODUCTION : SHALOM RAJ
Instagram : / shalomz_music
Facebook : / shalomraj.pydi
.
MIX & MASTER : PS . PREM JOSEPH (UK)
LIVE PERCUSSIONS : ANIL ROBIN, NOAH, CHIRU, SURESH
WOODWINDS : FINNY DAVID
SARANGI : MANONMANI
GUITARS : EMMANUEL RAJ
BACKING VOCALS : PRISCILLA , SUVARNA ,DEEPIKA , ROSELIN , AMULYA (SHALOM REVIVAL WORSHIP TEAM)
.
VIDEO CREDITS:
DOP : RATHAN JONES
EDIT & COLOUR : SHALOM RAJ
POSTERS : JOHN MOSES
TITLE ART : RAMESH
.
©2024 PRINCE JOHN VINAY| All Rights Reserved
CONTACT:7675949789
lyrics:
ప్రేమే ప్రేమే ప్రేమెగా
నను కాచినది నీ ప్రేమెగా (2)
నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2)
" ప్రేమే "
1.ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే
చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2)
నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే
నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే
నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే
నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే
"ప్రేమే"
2 నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా
నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2)
సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా
నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా
నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా
నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా...
"ప్రేమే"
.
#teluguchristiansongs #latestteluguchristiansongs #teluguchristiansongs2024 #jesussongstelugu #latestnewteluguchristiansongs2024 #teluguchristiansongstracks #telugudevotionalsongs2024 #newteluguchristiansongs #2024teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristianworshipsongs #telugujesussongs #praiseandworship #teluguworshipsongs #hearttouchingchristiansongs #teluguchristiansongsjukebox #teluguchristiansongsplaylist #teluguchristiansongswithlyrics #teluguchristiansongsinstrumentalmusic #teluguchristiansongsnew #spiritualmusic #teluguchristianmusic

Пікірлер: 118
@biblemissionjangareddygude9164
@biblemissionjangareddygude9164 Ай бұрын
ప్రేమే ప్రేమే ప్రేమెగా నను కాచినది నీ ప్రేమెగా (2) నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2) " ప్రేమే " 1.ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2) నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే "ప్రేమే" 2 నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2) సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా... "ప్రేమే"
@ShaliniKanchangi-dk3vv
@ShaliniKanchangi-dk3vv 24 күн бұрын
Praise the lord 🙏
@ShaliniKanchangi-dk3vv
@ShaliniKanchangi-dk3vv 24 күн бұрын
Chala bagundi song
@samualraju143
@samualraju143 Күн бұрын
Amen🙌
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Everyone legs should kneel down in front of our lord Jesus Christ 🙏
@user-tw5yl7oi1h
@user-tw5yl7oi1h 5 күн бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దయచేసి ఈ సాంగ్ ట్రాక్ పెట్టండి ప్లీజ్ బ్రదర్
@elishavara891
@elishavara891 Ай бұрын
మరనాత ప్రిన్సెస్ బాబు చాలా బాగా పాడారు నాయన ఇంకా నీకమైన పాటలు పాడి దేవుని మహిమ పరచాలని కోరుతున్నాను
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Wonderful worship song ❤
@rosirosi9587
@rosirosi9587 4 күн бұрын
👌👌👌 SONG BROTHER
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Praise the lord brother sister 🙏
@PrasadK-md5km
@PrasadK-md5km Ай бұрын
పరిశుద్ధత్మ సహాయం తో మరెన్నో మంచి పాటలు పాడాలని నా కోరిక బ్రదర్ 👏👏👏
@CharlesAddanki
@CharlesAddanki Ай бұрын
చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీరు పాడిన ప్రతి పాట చాలా చాలా బాగా పాడుతున్నారు పాటకి పాటకి వ్యత్యాసం చూపించి పాడుతున్నారు లిరిక్స్ చాలా బాగున్నాయి మీరు మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు జాన్ వినయ్ గారు అయ్యగారికి అమ్మగారికి మరనాత మరొక్కసారి మీకు మరనాత
@user-go8qf3kz8z
@user-go8qf3kz8z Ай бұрын
Maranatha vinay garu super song baga raasi padaru meeru inka marenno padalani manspruthiga korukuntunannu praise the lord
@kedarisettikamalakar3291
@kedarisettikamalakar3291 Ай бұрын
Good understanding song🎉
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
All the Glory to be God 🙏
@mercybeula2063
@mercybeula2063 Ай бұрын
Very Melodious song ayagaru,,, all the best.. maranatha ayya
@MichealMicheal-hh5do
@MichealMicheal-hh5do Ай бұрын
Maranath ✝️🙏🙇‍♂️Ayyagaru and all
@user-go8qf3kz8z
@user-go8qf3kz8z Ай бұрын
Maranatha ayyagaru super song chala baga padaru inka meeru ilanti songs chala raasi padalani devudu mimalni bahuga vadukovalani manaspurthiga korukontunanu mee voice super
@user-qt8gg3bi7i
@user-qt8gg3bi7i Ай бұрын
🙏🙏మరనాత అయ్యగారు 🙏🙏పాట చాలా బాగుంది 🙏🙏🙏God blues you
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Hallelujah hallelujah 🙏
@ezrajoyinthelord
@ezrajoyinthelord Ай бұрын
Wonderful
@CharlesAddanki
@CharlesAddanki Ай бұрын
చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి మీకు నా తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున వందన మరనాత లు గాడ్ బ్లెస్స్ యు జాన్ వినయ్ గారు 6:09
@Marryrathnam
@Marryrathnam Ай бұрын
Maranatha ayyagaru 🙏🙏🙏👌👌👌 nice song
@soulwinnersagencygospeltea3060
@soulwinnersagencygospeltea3060 Ай бұрын
wonderfull song yes Gods love wonderfull
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Amen 🙌🙏
@kirankumar-ym4zf
@kirankumar-ym4zf Ай бұрын
Devnilakchanmprama🎉👏👏👏🙏🌹
@CharlesAddanki
@CharlesAddanki Ай бұрын
చాలా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి మీకు నా తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున వందన మరనాత లు గాడ్ బ్లెస్స్ యు జాన్ వినయ్ గారు
@YOHANU37
@YOHANU37 Ай бұрын
Marannata
@MarpatlaHima
@MarpatlaHima Ай бұрын
Maranath Annayya super 🙏🏻✝️❤️
@sarojininanda758
@sarojininanda758 Ай бұрын
Brother's sister's please conduct a big miracle prayer through out the world 🌍
@reddygowrisankar9612
@reddygowrisankar9612 Ай бұрын
🎉🎉🎉 చాలా బాగా పాడారు ప్రిన్స్ జాన్ వినయ్ బాబు గారు
@SmilingDancers-lz6up
@SmilingDancers-lz6up Ай бұрын
Wonderful annaya super annaya song chala Baga rasavu annaya very very very super annaya real great annaya 😊😊☺🥰😍😊☺😊☺☺🥰😍😍😍😍😍😍❤❤❤❤❤❤❤❤
@softheartedperson777
@softheartedperson777 Ай бұрын
When listening to this song, one feels something unknown, one wants to listen to something close to the heart.
@dharmatejajalli1678
@dharmatejajalli1678 Ай бұрын
Excellent visuals and vocals !!! Many more to come from you brother @Prince John vinay !!! Congratulations to the whole team ❤
@yesupadammanukonda1653
@yesupadammanukonda1653 Ай бұрын
Super song
@nsamoviechannel6146
@nsamoviechannel6146 29 күн бұрын
Nice Song.... God Bless You More to ur team.... Thank You My Lord Jesus..... Amen
@jayavarapuestherrani1918
@jayavarapuestherrani1918 Ай бұрын
Outstanding Prince Babu💐🤝
@biblemissionrev.a.devanand8818
@biblemissionrev.a.devanand8818 Ай бұрын
చాలా చాలా బాగా పాడారు ఇంకా ఇలాటి పాటలు ఎన్నో పాడాలని కోరుతూ godblessyou
@DEVANANDKUMARGUMMALLA-yi1hq
@DEVANANDKUMARGUMMALLA-yi1hq Ай бұрын
Congratulations Prince Ayyagaru 🎉. God bless you throughout your life. We wish you should write many more jesus songs. Really heart touching lyrics. Maranatha Ayyagaru. All Glory to lord Jesus.
@ogiraladaniyelu3016
@ogiraladaniyelu3016 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక.. పాట భావం అద్భుతంగా ఉంది...🎉
@user-ns3kr6qt8q
@user-ns3kr6qt8q Ай бұрын
Maranatha brother song chala baga padaru today worship chala baga jaripincharu
@rajeshvella357
@rajeshvella357 25 күн бұрын
Praise the lord 🙏🏻i like these song nice lyricks I like these tune .............😊😊😊😊😊😊🎉
@resithasarvana5367
@resithasarvana5367 Ай бұрын
Prise the lord 🎉🎉🎉 Prabu ni gana parchadaniki mimalini enchukunadu ....prabu ke mahima ganata kalugungaka .... Yemmi,shalom god will always be with you....wish you have a great future....... waiting for more songs from you.......... Depika, priskilla akka ,suvarna sister ,Nancy , chelsy ..devudu miku a swaram ichinaduki devuduki mahima kalugunugaka..💓💓💓 ..
@SravanthiChidipi-so2jo
@SravanthiChidipi-so2jo 28 күн бұрын
చాలా బాగా పాడారు ప్రిన్స్ అన్నయ్య ❤🎶
@pradeepbaddila6629
@pradeepbaddila6629 Ай бұрын
Good Lyrics and Excellent voice Nice song price Babu god bless you 🎉🎉🎉💐💐💐
@bobbykotipalli8397
@bobbykotipalli8397 25 күн бұрын
Maranatha Prince babu wonderful song
@BhargaviN-nk1pl
@BhargaviN-nk1pl 18 күн бұрын
Super voice super meaning full song brother god bless you.
@KISHOREKUMAR-su1bx
@KISHOREKUMAR-su1bx Ай бұрын
Prince annaya maranatha, from vaddiparu bible mission devamandiram ❤🙏
@JosephJayavarapu
@JosephJayavarapu Ай бұрын
Waiting
@user--jesu_god
@user--jesu_god Ай бұрын
Music by Shalom brother wonderfully praise the lord 🙌 to all ❤
@vandesatish5500
@vandesatish5500 29 күн бұрын
Maranatha ఆల్ టీం
@prasanthkumar3536
@prasanthkumar3536 Ай бұрын
Nice song prince babu garu We waiting for more songs 🙇 Maranatha . ☦️🛐
@mpetermanohar4225
@mpetermanohar4225 Ай бұрын
Super song glory to God track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please
@nalini1862
@nalini1862 Ай бұрын
Excellent song composition & lyrics ...sang good prince babu
@rajpauldinakar4452
@rajpauldinakar4452 Ай бұрын
Wonderful song ......brother prince We are waiting for more in coming days 💐🤝 .......
@biblemissiondvr
@biblemissiondvr Ай бұрын
Super and excellent prince babu we need more and more songs from you ❤🎉
@user-hz5cp2yt5h
@user-hz5cp2yt5h Ай бұрын
Congratulations prince very good song God bless you
@Sannapudivya
@Sannapudivya 14 күн бұрын
Anna super praise the Lord❤🙏🥺🥰
@sarvothamgrandhi744
@sarvothamgrandhi744 Ай бұрын
So melodious and beautiful babu, lyrics articulation also did in a wonderful way.
@shalamraju1000
@shalamraju1000 Ай бұрын
Maranatha Ayyagaru🙏
@YkalyaniYkalyani
@YkalyaniYkalyani Ай бұрын
Super ga padaru sir 👌👌👌👌
@samuelchinthala1331
@samuelchinthala1331 Ай бұрын
Heart' ❤ touching lyrics,Glory to God 🙏
@KanchenaNagaraju
@KanchenaNagaraju Ай бұрын
Super 👌 song 👌 princes babu garu🤝🤝💐💐💐
@brothergracevictor.777
@brothergracevictor.777 Ай бұрын
ప్రేమే శ్రేష్టమైనది… వండర్ఫుల్ బ్రో❤😊🎉
@sharonkumar6129
@sharonkumar6129 Ай бұрын
Super 👌song 👌princes babu garu🤝🤝💐💐💐💐💐
@SivakotiSwathi
@SivakotiSwathi Ай бұрын
Nana super 💯 years God bless you nanna🎉🎉🎉🎉🎉
@udayalakshmi8690
@udayalakshmi8690 Ай бұрын
Nice song🎉. Praise the lord🎉🎉
@sujathaneelapala3238
@sujathaneelapala3238 Ай бұрын
👌👌👌👌 ga padaru ayyagaru
@sirishasiri7035
@sirishasiri7035 Ай бұрын
Congrats annayya and all the best inka chala songs nuvu padali......maranatha annayya.
@user--jesu_god
@user--jesu_god Ай бұрын
We are waiting for more songs dear shalom garu ❤🎉🎉🎉🎉🎉🎉🎉
@biblemissionsujeevaraju4704
@biblemissionsujeevaraju4704 Ай бұрын
Good Lyrics.. Nice Voice.. 👌👌👌Anna.. Maranatha
@kommavictoriarani2035
@kommavictoriarani2035 Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🎊🎊🥰🤗👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿యాక్సలెంట్ 🎉🎉🎉🎉
@dasampravalika
@dasampravalika Ай бұрын
Maranata annaya
@revyespalkumar6031
@revyespalkumar6031 Ай бұрын
Congratulations prince..... nice song
@drrameshkodisi
@drrameshkodisi Ай бұрын
Superb excellent song ❤❤
@dargupallyprabhakar7519
@dargupallyprabhakar7519 Ай бұрын
Super sang prince babu 👌👌👌👌
@priskillakandru9055
@priskillakandru9055 Ай бұрын
Nice song 🙏praise god
@princyapple2898
@princyapple2898 Ай бұрын
Super and excellent song❤🎉
@ManukondaRamesh-qb1fy
@ManukondaRamesh-qb1fy Ай бұрын
Super song ❤🎉
@TheVara143
@TheVara143 Ай бұрын
Praise the lord🙏
@yehoshuvaindukuri
@yehoshuvaindukuri Ай бұрын
Maranatha Ayyagaru
@suresheternity
@suresheternity Ай бұрын
Excellent prince Babu....
@jonahdevadas7160
@jonahdevadas7160 Ай бұрын
Excellent song babu.maranatha
@ezekieljohn9899
@ezekieljohn9899 Ай бұрын
Good song praise God
@SrinivasRaoRongala
@SrinivasRaoRongala Ай бұрын
Super prince babu ❤🎉
@Belive2024
@Belive2024 Ай бұрын
Nice music,God bless you bro
@NelapudiSravanthi
@NelapudiSravanthi 18 күн бұрын
Wow nice song
@SavarapuSuresh-sy3wf
@SavarapuSuresh-sy3wf Ай бұрын
Maranatha❤❤❤❤
@kumarigangula9767
@kumarigangula9767 Ай бұрын
Super song prince babu
@KumariKittu-jo7ou
@KumariKittu-jo7ou Ай бұрын
Super song prince Babu garu💐💐💐💐💐🙏
@user-se8yc8fh4e
@user-se8yc8fh4e Ай бұрын
Nice song
@harishtweentyphotography5064
@harishtweentyphotography5064 Ай бұрын
Super My Dear Brother
@johnmoshe1759
@johnmoshe1759 Ай бұрын
Maranatha
@saripallijohnson5819
@saripallijohnson5819 Ай бұрын
Good song.
@chinnainakoti9542
@chinnainakoti9542 Ай бұрын
Nice singing brother
@jhansirani4773
@jhansirani4773 Ай бұрын
nice song
@maheshrhythms2438
@maheshrhythms2438 Ай бұрын
Nice anna
@swathianand7777
@swathianand7777 Ай бұрын
Superga padaru
@srinuankbpn6770
@srinuankbpn6770 Ай бұрын
Maranata
@eyakuberra1730
@eyakuberra1730 10 күн бұрын
Wonderful song brother god bless you this song karaoke music plese upload
@vijaykumar-tn9tw
@vijaykumar-tn9tw Ай бұрын
🙏🙏🙏🙏
@user-gy7if7pt4z
@user-gy7if7pt4z Ай бұрын
Amen
@chintar73
@chintar73 Ай бұрын
👌👌👌👌👌
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 65 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
ADBHUTHAM CHEYUVAADAA|JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND|BLESSY GODWIN|SAREEN IMMAN|TELUGU WORSHIP
8:00
Joel N Bob - SAMARPAN D Worship Band Official
Рет қаралды 157 М.
JAYAMU KEERTHANALU || LATEST TELUGU CHRISTIAN SONG 2023 || PRINCE JOHN VINAY || OFFICIAL VIDEO
5:45
BIBLE MISSION JANGAREDDYGUDEM-kreestu mahima
Рет қаралды 81 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 676 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 485 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 43 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 1,3 МЛН