4 లక్షల కోట్ల ఆస్తులుండి 10 వేల జీతం, హిందుజా కుటుంబానికి జైలు శిక్ష ||

  Рет қаралды 63,658

Prof K Nageshwar

Prof K Nageshwar

6 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#hinduja #hindujagroup #hindujafamily #hindujafamilycase #hindujafamilyuk #hindujafamilyswitzerlandcase #hindujafamilybusiness #sphinduja
Four Hindujas convicted for exploiting staff move higher court
Those convicted are Prakash Hinduja his wife Kamal, their son Ajay and his wife Namrata, for slave like treatment to their servants-all semi-literate from India
The Hindujas, the richest family in England with an over 37 billion pound fortune, have moved the appeals court against the lower court conviction of 4-4.5 years of jail term for four of their family members for exploiting staff at their Geneva villa.
Those convicted are Prakash Hinduja his wife Kamal, their son Ajay and his wife Namrata, for slave like treatment to their servants-all semi-literate from India which happened in their luxury villa facing the Geneva lake over the years.
With over 37 billion pound of wealth, the Hinduja family is the riches in England and they have interests in oil, gas, and banking. The family also owns the famed Raffles hotel in London.
In a media statement Saturday, the family’s advocates Yael Hayat, Robert Assael and Romain Jordan representing Prakash, Kamal, Ajay and Namrata said, they have already filed an appeal in a higher court against the sentence.
www.newindianexpress.com/worl...

Пікірлер: 201
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 4 күн бұрын
మేరా భారత్ మహాన్ అని సంకలు గుద్దు కోవటం కాదు. ఆదేశం ను చూసి సిగ్గు మనం సిగ్గు పడాలి.❤❤❤❤
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 4 күн бұрын
మీరు సిగ్గు padutintey చూడాలాని ఉంది ఒక వీడియో పంపించండి plz
@RajuRaju-zh9mv
@RajuRaju-zh9mv 2 күн бұрын
​@@durgaprasadlingam4765waste fellow
@maharajbvk8836
@maharajbvk8836 4 күн бұрын
మన దేశం లో అయితే శిక్ష కాదు కదా ఫైర్ నమోదు కూడా కాదు
@easyviewclasses1694
@easyviewclasses1694 4 күн бұрын
India లో కూడా ఇటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు
@lingampallinagarjun8
@lingampallinagarjun8 4 күн бұрын
ఈ శిక్షా కచ్చితంగా అమలు కావాలి sir😢 great Switzerland rules of law
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn 4 күн бұрын
సరైన శిక్ష విధించారు,ఇది డబ్బు మదం తో కళ్ళు నెత్తికెక్కిన వారికి కనువిప్పు😢 చాలా బాగా చెప్పారు సారు
@user-ne1mk7ze3l
@user-ne1mk7ze3l 4 күн бұрын
ఇప్పుడు అసలు సాధ్యం కాదు ఇండియ లో కూడా ఎందుకంటె ఇండియ అంతా కార్పొరేట్ మీదా నడుస్తుంది
@gopalreddydadi2965
@gopalreddydadi2965 4 күн бұрын
మాకు వింటుంటే నే వారిమీద ఉమ్మి వేయాలని ఉంది అసలు మనుషులను డబ్బువున్న వారు (ఆంధరుకాదు)ఈంత నీచంగా వుంటారా అని ఆనుమానంమ్ వస్తుంది వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను
@rayalchervuramudu6420
@rayalchervuramudu6420 4 күн бұрын
Nivu uuyalante manadaggara ni chuttu chala unnaru usey
@jk.4
@jk.4 4 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న NRI లు ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లల వంట చేయటానికి పనికి us తీసుకు వెళ్లి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు అందులో డాక్టర్స్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ పని చేస్తున్నారు కోట్ల రూపాయలు జీతం తీసుకుంటారు కానీ పని వాళ్లకి ఇవ్వటానికి వీళ్ళకి మనసు రాదు ఎందుకనో అర్థం కాలేదు
@lifegamerpro4033
@lifegamerpro4033 4 күн бұрын
​@@jk.4true
@rufus6711
@rufus6711 4 күн бұрын
Hats off to the Switzerland judiciary and especially to NGO's.
@HosannaJayamMinistries
@HosannaJayamMinistries 3 күн бұрын
మన దేశంలోప్రయివేటు స్కూలు టీచర్ లు జీతాలు కూడా ఇంతే, వారి శ్రమను దొచుకుంటున్నారు.
@srikanthrejeti
@srikanthrejeti 4 күн бұрын
ఇది కచ్చితంగా తప్పే కానీ మన దేశం లో ఇంత కన్నా దారుణలు చేస్తున్న కార్పొరేట్ల నీ మన దేశం లో గొప్ప వాల్లగ, విలువైన వాల్లగా చూస్తున్నాం
@krishnay3682
@krishnay3682 4 күн бұрын
చాలా మంచి పని చేశారు court వారు... వెదవలు కి శిక్ష పాడాలిసిందే....
@dileepkumarvijay7
@dileepkumarvijay7 4 күн бұрын
పెద్ద పెద్ద కార్పొరేట్ లు భారత దేశం లో తపించుకున్నారు వేరే దేశం కి కూడా తపించుకోవచ్చు అనుకున్నారు. ఇలాంటి వాలను అసలు వదల కూడదు.అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ వేలం వేసి ఆకాడి ప్రజలకు పంచ
@Praveenmanikanta32
@Praveenmanikanta32 4 күн бұрын
Dignity of labour is something which our country needs to learn 🇮🇳
@nayinisailu7244
@nayinisailu7244 4 күн бұрын
లేబర్ కు సహాయపడే కఠినమైన చట్టాలను అమలు చేసే దేశామైనా మనుషలైనా కామ్మ్యూనిస్టులే
@urajkumar2727
@urajkumar2727 Күн бұрын
మేర భారత్ మహాన్, నా దేశం లో ఎటువంటి చెత్తపనులు చేసిన స్వేచ్ఛగా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా బ్రతికేయవచ్చు, నా దేశం లో రాజకీయం క్రింద చట్టాలు నడుస్తున్నాయి ఇదే మన దేశానికీగొప్ప దరిద్రం.
@Srichand_23
@Srichand_23 3 күн бұрын
అందుకే ఆ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు అంటారు...... బయటకు రాని ఇలాంటి పైశాచికత్వం ఇంకా ఎంతమంది అనుభవిస్తున్నారు
@Chaitu4750
@Chaitu4750 3 күн бұрын
Good comment బాగా చెప్పారు
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 4 күн бұрын
Great modern Switzerland 👏👏
@Kirankumar.k5
@Kirankumar.k5 4 күн бұрын
"నిర్దయుల నుంచి దయ ను నేర్చుకుంటాను"అని మదర్ థెరిస్సా అంటారు. అదే నిజం ఐతే సమాజం హిందూజాల నుండి చాలా నేర్చుకోవాలి🇮🇳
@mach61
@mach61 3 күн бұрын
Anna mee daggara nunchi chala nerchukovali
@Kirankumar.k5
@Kirankumar.k5 3 күн бұрын
@@mach61 🤣
@maharajbvk8836
@maharajbvk8836 4 күн бұрын
I am very happy
@thoudurajutirumareddi7991
@thoudurajutirumareddi7991 4 күн бұрын
డబ్బు మీద వ్యామోహం ఉండి ఎవ్వరికి పెట్టాలని గుణం లేకపోతే ఇలాగే ఉంటారు సార్ ఏం చేయగలం నేను ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను
@ganjikamalakar8843
@ganjikamalakar8843 4 күн бұрын
Nice topic choosen. And should be advertised widely.
@raajajagan
@raajajagan 4 күн бұрын
Bjp rule lo ayithe vallaki siksha padedhi kaadhu , 1000 crores electoral bonds konte saripoyedhi kada !
@Mogamboz
@Mogamboz 4 күн бұрын
Congress aythe padeda
@sudheerch3382
@sudheerch3382 3 күн бұрын
BJP proved​@@Mogamboz
@RajuRaju-zh9mv
@RajuRaju-zh9mv 2 күн бұрын
True
@janakisuvvi4511
@janakisuvvi4511 4 күн бұрын
Great country.
@shivadarling5555
@shivadarling5555 4 күн бұрын
Thank you so much for your analysis sir 🙏🙏
@user-nv7ho6iw9h
@user-nv7ho6iw9h 4 күн бұрын
Hats off to Swiss constitution
@alochana5389
@alochana5389 4 күн бұрын
మంచి తీర్పు
@Srichand_23
@Srichand_23 3 күн бұрын
సంతోషం కోసం జరిగే సంపాదనలో సంపదతో పాటు సౌజన్యం కూడా పెరుగుతుంది ......కానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారుల విషయంలో సంపద సామ్రాజ్యాలు నిర్మించడం కోసం జరుగుతుంది.... సామ్రాజ్యాలు నిర్మించే స్వభావంలో సహజంగా క్రూరత్వం పైశాచికత్వం ఇమిడి ఉంటాయి
@shashavalishaik2004
@shashavalishaik2004 4 күн бұрын
10%శాతం ఆస్తి ఉండదు porcha car ప్రమాదం లో ఎం జరిగిందో చూశాం.
@rajinikanthchendi468
@rajinikanthchendi468 4 күн бұрын
లక్షల కోట్లు ఉన్న స్వార్ధo, అందుకే అలా జరిగింది
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 4 күн бұрын
Indian judiciary and highcourts ,Supreme courts should feel shame by seeing thair impartiality and commitment towards thair constitution.
@samudralagurunadh1086
@samudralagurunadh1086 4 күн бұрын
Swiss is super sir
@saradajaya6372
@saradajaya6372 4 күн бұрын
Very true sir 🙏
@HosannaJayamMinistries
@HosannaJayamMinistries 3 күн бұрын
ధనాపేక్ష సమస్త కీడులకు మూలం
@MrR-ow5sr
@MrR-ow5sr 2 сағат бұрын
This case is an Eye-opener for everyone.
@sekhargullipilli2462
@sekhargullipilli2462 4 күн бұрын
Great Hats up
@raajajagan
@raajajagan 4 күн бұрын
Will modi tweet on justice system and for victims harassed by Hinduja family ?
@Mogamboz
@Mogamboz 4 күн бұрын
Harass ah 😂😂😂
@sudheerch3382
@sudheerch3382 3 күн бұрын
Modi required electoral bonds money...so, Modi will support hinduja family only 😂
@NaveenKumarGuntur
@NaveenKumarGuntur 4 күн бұрын
whether we like or not this is our basic hindu culture because our indian culture will never accept equality
@rangaswamy3783
@rangaswamy3783 4 күн бұрын
Super❤❤❤❤🎉🎉🎉
@nareshvantala
@nareshvantala 4 күн бұрын
The Great Switzerland
@RAJUMEKALA-vh9cl
@RAJUMEKALA-vh9cl 4 күн бұрын
Wonderful topic sir ,we need this kind of attention from you because the society wants to know and realize what is happening in India too in rich and elite families the way they treat their workers
@ravikiran8984
@ravikiran8984 4 күн бұрын
మంచి అంశం మీద విశ్లేషణ చేశారు.
@durgadesu5691
@durgadesu5691 3 күн бұрын
Even Gujarat kingpins do this type of menace....Modi sir should notice this...not only stock market, some humanity should be shown.
@ajayreddy8125
@ajayreddy8125 4 күн бұрын
👌 👏 👏
@Niop30
@Niop30 4 күн бұрын
Superrrr👍👍👍
@dhittenttvidhwath6365
@dhittenttvidhwath6365 3 күн бұрын
Do this kind of videos very frequently sir. You can do justice to these topics perfectly
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 4 күн бұрын
Judiciary system how independently working in foreign countries we cannot expect in our country even in dream
@NaveenKumarGuntur
@NaveenKumarGuntur 4 күн бұрын
What about Devayani kobragde, an IFS officer was arrested in USA on the same grounds
@thoudurajutirumareddi7991
@thoudurajutirumareddi7991 4 күн бұрын
డబ్బు మీద వ్యామోహం
@arunkumarreddy2190
@arunkumarreddy2190 3 күн бұрын
In IT companies same is happening in India...no limits of time and no festivals , we have to celebrate client holidays....working mid night or thruout the night.....No holiday on August 15th.
@alwaysraj9591
@alwaysraj9591 2 күн бұрын
In india also same thing happened,but government don't care.supereme court gives 20000 minimum basic for every citizen but they don't follow
@srinivasarao2331
@srinivasarao2331 4 күн бұрын
A Ango laga meru mana real issues meda videos cheyandi sir Society ki Baga upakaristayi prof garu
@n.sarika9070
@n.sarika9070 4 күн бұрын
Hats.of.swiss
@datlaperumallaraju1814
@datlaperumallaraju1814 18 минут бұрын
చాయ్ వాలా మన ప్రధాని... గిరిజన కూలీ రాష్ట్ర పతి... సన్యాసులు ముఖ్యమంత్రులు... రామభక్తులు ప్రజాప్రతినిధులు... ఆకలి గురించి... పేదరికం గురించి... హక్కుల గురించి... పై వాళ్ళు మాట్లాడక పోవడం... పౌరహక్కులంటేనే పట్టించుకోకుండా రాజ్యాంగ మంటే లెక్కచేయకుండా. ఈ దేశంలో ఏ‌తరహా ప్రజలకు ‌... ఈనాటి మన ప్రతినిధులు..🤔
@nani_arya_3
@nani_arya_3 40 минут бұрын
2019 10000 driver salary naku 24/7 😢😢😢😢😢now kuwait 45000🎉🎉 india lo worarst na kodukulu🎉🎉🎉
@kmrao06
@kmrao06 2 күн бұрын
Hail the country which has such powerful laws and law enforcing machinery. This is what we miss in India. As a result, the perpetrators of crime have no fear of punishment. Worse still, the very protectors of law are involved in the crime
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 4 күн бұрын
Mana india lo monna Pune accident okkati chalu indian justice system Ela undo antaniki
@mohdasgharhussain8062
@mohdasgharhussain8062 17 сағат бұрын
very shame
@sarmavangala9568
@sarmavangala9568 2 күн бұрын
🙏🙏🙏
@zeelanbashabaig
@zeelanbashabaig 4 күн бұрын
Strong labour association are need of rhe day. Or else business men with help of government will suck blood of laborers. Example in UP no payment for overtime work.
@cacvsuryam3820
@cacvsuryam3820 3 күн бұрын
అసలు శిక్షలు వేయడం కాదు. రివర్స్ శిక్షలు వేయాలి. అంటే ఈ నాలుగేళ్లు, పని వాళ్ళని హిందూజా ఫ్యామిలీ ప్లేసులో కూర్చోపెట్టి, వీళ్ళని పని వాళ్ళ ప్లేసులో పెట్టాలి. ఈ శిక్ష సంగతి సరే. అసలైన శిక్ష ఏమిటంటే, నన్ను అడిగితే, పని చేసిన కాలానికి రెండింతల శాలరీ ఇప్పించి, ఇండియాకి తిరిగి పంపించేస్తే బాగుండేది.
@anandaraoprakash7387
@anandaraoprakash7387 4 күн бұрын
అలా shrewd గా ఉండబట్టి, ఆ విధంగా సంపాదిస్తా రు.
@karthik99
@karthik99 4 күн бұрын
Ah jail lo valanu kuda basement lo paduko nivali
@swamyayyappa
@swamyayyappa 3 күн бұрын
Sir...saudi lo,Dubai lo,Abi bhadhi lo, quatar lo mana india manager vallu , thakkuva salary ki thisukuni veltharu....vellu medhaa kooda ok commission vesthe india bhaguntumdhi.adhoooo pedha job mafia,sir...
@shamsheerkhan5815
@shamsheerkhan5815 3 күн бұрын
Mana desham lo Porsche case vs Switzerland lo Hinduja.... difference is clear , mana desham lo system enta chettaga undo artham chesukodaniki.
@srinivaspapani1948
@srinivaspapani1948 4 күн бұрын
Mr. Nageshwar analyst, can you please make a vlog on YRCP's new party offices ???
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra 4 күн бұрын
Good analyze same how many TDP offices grabbed what is the scene behind amaravathi land scam
@Sri-Charan
@Sri-Charan 4 күн бұрын
Guys, pls be nutral, dont align to any political party. He can analyze both
@talapakacharitha473
@talapakacharitha473 Күн бұрын
చాల పెద్ద శిక్ష
@user-jc8mx1es8b
@user-jc8mx1es8b 4 күн бұрын
మార్క్సిజం చెప్పింది కదా !
@aravindperuka1989
@aravindperuka1989 2 күн бұрын
I sold my Ashok Leyland shares, ilanti company lo share holder ga undadam waste
@vijayvarma7414
@vijayvarma7414 3 күн бұрын
Karma
@Bharat_Ya
@Bharat_Ya 4 күн бұрын
హిందూజా వాళ్లు ఏ కులం లో పుట్టిన మహానుభావులు అది కూడా చెప్పండి బాబు.... ఆ కులం వాళ్లని ఒక అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది అందరికి.... ఎలాగో అందరికీ అన్ని కులాలకు రిజర్వేషన్లు కూడా వచ్చాయి కాబట్టి ఏ కులం ఎలాంటి వాలో తెలుస్తుంది....
@Vk-xr4nd
@Vk-xr4nd 4 күн бұрын
verry pika kulam endukura. oka oka state lo kulala character different ga untundi anthe kaadu mana state lo unna kulamlu pakka state lo kuda undavu. for example reddy kulam karnataka, telugu state lo kakunda inka ekkadina unnadaara... y ur linking with cast. waste vedava.
@vcmohan-wl7oe
@vcmohan-wl7oe 4 күн бұрын
Hyderabad pharma retail same like that
@gun-jagan0016
@gun-jagan0016 4 күн бұрын
Super bro. Pharma is vetti chakiry thu ...
@usersridhar
@usersridhar 4 күн бұрын
YCP party offices gurunchi video cheynadi Prof Sir....
@shravankumar-ed1pn
@shravankumar-ed1pn 3 күн бұрын
Sir urban company home appliances worker nenu ma paristhiti kuda inthey sir enni gantalu ani lekunda vundi.diku thochani paristhithi madi.20percent commission ani 36percent thiskuntaru.
@RAJUMEKALA-vh9cl
@RAJUMEKALA-vh9cl 4 күн бұрын
In India the police not even file the complaint in USA too same kind of incident happened one of the Indian guy did same thing and daily torturing an Indian student the neighbors complained to the cops now they’re in Jail
@varaprasadreddy15
@varaprasadreddy15 4 күн бұрын
హిందూజా యింతకక్కుర్తిగాడు, జగన్ క్విడ్ప్రోకోకేసులో వున్నాడు, యిలాంటి హిందూజా ఓనరు యీక్విడ్ప్రోకోకేసులో వున్నవాడు అనడంలో సందేహంలేదు.
@vcmohan-wl7oe
@vcmohan-wl7oe 4 күн бұрын
Hyderabad no labour act
@hbbabu4791
@hbbabu4791 4 күн бұрын
దీన్నే బ్రాహ్మణత్వం అంటారు. కొన్ని అగ్రకులాల వాళ్లు ....దేశం లో 70% ఆస్తుల్ని పోగేస్కుని ఉన్నారు. దీనికి బీజేపీ సపోర్ట్ ఉంది.
@shivadasarad
@shivadasarad 4 күн бұрын
ఏం లత్కూర్ మాట్లు రా ... కులం కు మంచి చెడు వుంటద ....
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn 4 күн бұрын
ఇక్కడ బ్రహ్మణత్వం ఇక్కడి నుంచి వచ్చింది ఏదో మాట్లాడటం తప్ప
@ram47845
@ram47845 4 күн бұрын
Nuvvu matledanni sadissm... Kulatatvam antaru.... Howley ga
@pavanbanda9992
@pavanbanda9992 4 күн бұрын
Sodi aapu
@sudheerch3382
@sudheerch3382 3 күн бұрын
💯 correct
@bandlatarakarao187
@bandlatarakarao187 2 күн бұрын
మనదేశంలో కూడా చట్టాలు వున్నాయ్ కానీ....... అమలు జరగవు
@RAJUMEKALA-vh9cl
@RAJUMEKALA-vh9cl 4 күн бұрын
That is the beauty of the institutions in USA and EU and Scandinavian countries when it comes to India Chattam money unna vadi chuttam
@raajajagan
@raajajagan 4 күн бұрын
BJP hatao India justice system bachao !
@ramesh3796
@ramesh3796 4 күн бұрын
Totally Agree.. BJP supports only Filthy Business Men.
@SriRam-dt1qd
@SriRam-dt1qd 4 күн бұрын
ఈ కామెంట్ అవసరమా?
@Kidsfunnnyvideoss
@Kidsfunnnyvideoss 4 күн бұрын
Chepputho kottalira bokadaga ninnu erru pulka court lu BJP adhinam lo vunte neelanti vdhavani muddi pagagotti noru muyinche varu
@ramesh3796
@ramesh3796 3 күн бұрын
@@SriRam-dt1qd Avasaramee Bhayya... Bharat Mata ki Jai .
@MaibalisahebShaik
@MaibalisahebShaik 4 күн бұрын
Pro Garu 4000 pention apudu sir
@tprasadtt9143
@tprasadtt9143 4 күн бұрын
ఎంత కాలం మీకు ఉచితాలు థూ..... రాష్ట్రం ఇంకా అప్పులపాలు కావాలా?
@pathanbabjan7099
@pathanbabjan7099 4 күн бұрын
ఒరేయ్ సాహేబు అక్కడ సెప్పుతున్న టాపిక్ ఏంది నువ్వు అడుతుండేది ఏంది 4000 లకి ఆయనకు సంబంధం ఏంటిది నీకు మైండ్ పనిచేస్తుందా లేదా
@vijayalakshmi8748
@vijayalakshmi8748 4 күн бұрын
Sir Hyd asset of Hinduja u hv forgotten total land sold, now closing process is on,
@sandavenkatesh4884
@sandavenkatesh4884 4 күн бұрын
ఇక్కడ శిక్షలు అమలు చేస్తే మీరే గగ్గోలు పెడతారు కదా సార్
@raj1464
@raj1464 4 күн бұрын
Jagan ki datha thandri professor nageswar
@rufus6711
@rufus6711 4 күн бұрын
ఒరే బాబు ఇక్కడ మేటర్ ఏంది నీ మాటలు ఏంటి?
@Harikanth798
@Harikanth798 4 күн бұрын
India లొ అయితే ఇలాంటివి ఎన్నో వుంటాయి...
@usersridhar
@usersridhar 4 күн бұрын
Pedalandiriki 1 Acre 1 year 1000 rs lease evvandi
@smilepls14387
@smilepls14387 4 күн бұрын
100% true , equality for billionaires in India 😂😂😂😂 is a joke, small correction median salary is totally different from minimum wage which could be roughly 3000$ still far a head from 120$
@chaitanyakumar3344
@chaitanyakumar3344 4 күн бұрын
Ippudu adani jio lu no. Of pvt companies in India ilage chestunnai
@rayalchervuramudu6420
@rayalchervuramudu6420 4 күн бұрын
India lo kuda Taxes govt thisukuntundi kaani govt facilities tax katte vaallaku ivvadu Taxes yeggotte vaallaku Runa maafi, Desam vidichi pothamante facilities provide chesthunda ani merevaraina uhisthunnaraa..?
@chandrabhushan2961
@chandrabhushan2961 4 күн бұрын
పాపం పండింది...
@ramanareddy4496
@ramanareddy4496 4 күн бұрын
Aenni kotlu sampadhistheyy aemi labham janalni himsinchetappudu
@pradeep7611
@pradeep7611 4 күн бұрын
##Boycott Hinduja
@nageswarasarma3206
@nageswarasarma3206 Күн бұрын
Wil present government ban their entry to India?
@prayagr3373
@prayagr3373 4 күн бұрын
What about Salman Khan Deer hunting case...?
@zeelanbashabaig
@zeelanbashabaig 4 күн бұрын
What about Judge Loya murder case.
@prasadreddy3261
@prasadreddy3261 4 күн бұрын
All ar same , switzerland great canter jud
@yourchannel9012
@yourchannel9012 4 күн бұрын
10k ki meerevaraina foreign velthara? Mari endhuku vellaru ...Dheeni gurinchi kada Prof garu cheppalsindi
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 4 күн бұрын
అవును మారి అక్కడ జనాభా 140 కోట్లు కదా.
@mnprimeproperties9753
@mnprimeproperties9753 4 күн бұрын
Nenu okka painter ni hire chesthe 1200 ki 2400 isthanu, in will make good money so I don’t mind payment them what is fair for their handwork
@pullamraju4855
@pullamraju4855 4 күн бұрын
Make Agusta westland issue and jailed culprits in Italy for giving bribes to Indian leaders and media head!? But here the UPA queen and prince & media head are enjoying !?
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 3 күн бұрын
Maba desham lo shiksha pakkana pedithey ... ADANI lanti valaki projects istharu
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 173 МЛН
Can teeth really be exchanged for gifts#joker #shorts
00:45
Untitled Joker
Рет қаралды 17 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 7 МЛН
Hypocrisy of Telugu Film Industry Exposed
12:09
Ramesh Kandula
Рет қаралды 81 М.
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
Thulasi Chandu Clips
Рет қаралды 243 М.