Awesome 👍 video excellent 👌 clear and cool reality explanation. very valuable information చౌహన్ sir. One of the highlighted 👍 video 💐 We want more videos 💐
@yadagiri8158Ай бұрын
Tnq sir 💐, oka doubt, ee time lo money icchina athanu legal ga vellaali ante advocate ki money ivvaalaa? Adi entha plz reply
మిత్రులారా వీళ్ళ మాటలు నమ్మకండి అప్పు ఇవ్వడమే పెద్ద నేరం అది తిరిగి మరలా అడగడం అంతకన్నా పెద్ద నేరం మీరు ఎన్ని రకాలుగా ప్రామిస్రీ నోటు రాయించుకున్న చెక్కులు తీసుకున్న ఎంత పగడ్బందీగా చేసిన ఒక మనిషి అప్పు తీసుకున్నాడు తిరిగి ఇవ్వాలి అని ఉద్దేశం ఉంటే ఏమీ రాయించుకోకుండానే మీ డబ్బులు మీకు ఇస్తాడు ఇవ్వాలని ఉద్దేశం లేనివాడు ఇస్తానులే అని మాట జారుస్తాడు మీ దగ్గర అన్ని పగడపాతిగా ఉండి కూడా కర్మ కాలి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి పదిరెట్లు ఈ లాయర్లు దోచుకుంటారు న్యాయస్థానం వాయిదాలు వేస్తూ వేస్తూ తీర్పు వచ్చే లోపల 25 సంవత్సరములు పట్టవచ్చు మొత్తం భారతదేశంలో అప్పు ఇచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పెండింగ్లో ఉన్న కేసులు డబ్బుల విలువ 5 వేల కోట్ల రూపాయలు ఒక సర్వేలో తేలింది ఈ కేసులన్నీ ఇంత డబ్బుతోటి గత 25 సంవత్సరముల నుంచి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఎవ్వరికీ తీర్పు రాలేదు కూడా న్యాయస్థానం ఏమీ ఆలోచిస్తుంది అంటే మీకు దూల ఎక్కి ఇచ్చారు అప్పు వాడు తీసుకున్నాడు మేము ఎందుకు తీర్పు చెప్పాలి ఒకవేళ మీకు తీర్పు వచ్చినా అప్పటికల్లా వాడి దగ్గర డబ్బులు ఉండాలి ఆస్తి ఉండాలి మరలా రికవరీ కోసం ఒక కేసు వేయాలి మీకు ఒక ఉద్యోగం దొరికినట్టే నా 35 సంవత్సరముల అనుభవంతో చెబుతున్నాను ఎవరైనా కష్టాల్లో ఉంటే దానం చేయండి అప్పురూపేనా ఇవ్వకండి ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్లే చాలా మానసికంగా జీవితాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు అప్పు ఇచ్చినవాళ్లు My contact number 9440884949
@Itz_annonymous Жыл бұрын
Thanq sir good information given
@srinivasvemuru9106 Жыл бұрын
చిన్న సవరణ, ప్ప్రామిసరి నోట్ 3 years complete aye ముందు కాస్త amount ఇచ్చినట్టు జమ వేస్తేmari 3 years patu promissory note ki life vastundi,kotha note rasukovalsina avasaramuledu kada
@ChandrasekharGaddikopula3 ай бұрын
I really appreciate you sir..
@prembingi2043 Жыл бұрын
సార్ నమస్కారం మీరు చాలా బాగా వివరించారు, కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది దయచేసి దానిని కూడా మీరు వివరించగలరు అని అభ్యర్థిస్తున్నాను. సార్, బంధువుల మధ్య ,మిత్రుల మధ్య జరిగే డబ్బు ట్రాన్సక్షన్స్ లో తీసుకున్నవారు ఇచ్చిన వారిని మోసం చేస్తే ఎలా న్యాయం కోసం ఎక్కడకు ఎవరిని అనుసరించాలి? మంచి సంబంధబాంధవ్యాలు ఉన్న కారణంగా ఎలాంటి ప్రామిసారీ నోట్ రాయించుకోకుండా కేవలం నోటి మాట పైన పలు మార్లు డబ్బులు చేతికి ఇచ్చిన లేక బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసిన ఫోన్ పే గూగుల్ పే చేసిన, తీసుకున్నవారిని డబ్బులు ఇచ్చిన వారు కొంత కాలం తరువాత తీసుకున్న ఎమౌంట్ తిరిగి ఇవ్వమని కోరగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తిపించుకుంటు సతాయిస్తూ సంవత్సరాల పాటు గా వేధిస్తూ ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని తప్పించుకుంటూ తిరుగుతూ ఫోన్ చేస్తే రెస్పొన్సె లేకుండా రిసీవ్ చేసుకోకుండా , ఒకవేళ రిసీవ్ చేసుకున్న వారే గొడవ పెట్టేలా మాటలు అంటూ రెచ్చగొడుతూ తిరిగి మనము తిట్టిన తర్వాత మేము కాల్ రికార్డ్ చేస్కుంటునము మేము డబ్బులు ఇవ్వము ఏమి ఇవ్వము ఏమిచేస్కుంటావో చేస్కో అనే వారి పైన ఎలా కేస్ వేయవచ్చు ? నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని తీసుకున్నవారు మోసం చేస్తే న్యాయం ఎలా చేయగలరు ? దయచేసి వివరించగలరు . 🙏
@bathulavvcrao9179 Жыл бұрын
3...
@nareshchinta1365 Жыл бұрын
Correct
@india2190 Жыл бұрын
మిత్రులారా వీళ్ళ మాటలు నమ్మకండి అప్పు ఇవ్వడమే పెద్ద నేరం అది తిరిగి మరలా అడగడం అంతకన్నా పెద్ద నేరం మీరు ఎన్ని రకాలుగా ప్రామిస్రీ నోటు రాయించుకున్న చెక్కులు తీసుకున్న ఎంత పగడ్బందీగా చేసిన ఒక మనిషి అప్పు తీసుకున్నాడు తిరిగి ఇవ్వాలి అని ఉద్దేశం ఉంటే ఏమీ రాయించుకోకుండానే మీ డబ్బులు మీకు ఇస్తాడు ఇవ్వాలని ఉద్దేశం లేనివాడు ఇస్తానులే అని మాట జారుస్తాడు మీ దగ్గర అన్ని పగడపాతిగా ఉండి కూడా కర్మ కాలి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి పదిరెట్లు ఈ లాయర్లు దోచుకుంటారు న్యాయస్థానం వాయిదాలు వేస్తూ వేస్తూ తీర్పు వచ్చే లోపల 25 సంవత్సరములు పట్టవచ్చు మొత్తం భారతదేశంలో అప్పు ఇచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పెండింగ్లో ఉన్న కేసులు డబ్బుల విలువ 5 వేల కోట్ల రూపాయలు ఒక సర్వేలో తేలింది ఈ కేసులన్నీ ఇంత డబ్బుతోటి గత 25 సంవత్సరముల నుంచి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఎవ్వరికీ తీర్పు రాలేదు కూడా న్యాయస్థానం ఏమీ ఆలోచిస్తుంది అంటే మీకు దూల ఎక్కి ఇచ్చారు అప్పు వాడు తీసుకున్నాడు మేము ఎందుకు తీర్పు చెప్పాలి ఒకవేళ మీకు తీర్పు వచ్చినా అప్పటికల్లా వాడి దగ్గర డబ్బులు ఉండాలి ఆస్తి ఉండాలి మరలా రికవరీ కోసం ఒక కేసు వేయాలి మీకు ఒక ఉద్యోగం దొరికినట్టే నా 35 సంవత్సరముల అనుభవంతో చెబుతున్నాను ఎవరైనా కష్టాల్లో ఉంటే దానం చేయండి అప్పురూపేనా ఇవ్వకండి ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్లే చాలా మానసికంగా జీవితాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు అప్పు ఇచ్చినవాళ్లు My contact number 9440884949
@jayaramreddy80535 ай бұрын
👌👍
@adityarao9034 Жыл бұрын
@SumanTvMoney what is the maximum interest rate can be written on promissory note which is valid if filed a case...
@Dark-Humour. Жыл бұрын
2 Rupees only 5 Rupees ki iste okay Ani Cheppu Adi Chelladu😁
@gopathimahendhar72119 ай бұрын
Sir oka pramisari note anni lakhs raste chellibatu avthundhi one lakhs ki anni stampulu veyali chepagalaru
A person taken some amount but he just signed on promisery note no date no amount and both person details not mentioned at that time in promisionary note.what should I do please do a video on this?
@RamaTulasi-b8pАй бұрын
Borrower sold his name property .Promissory note meeda kutumba kharchhula nimittam ani raastey wife and sons meeda court lo case yeyla veyyali. They have property &software jobs
@baburaokurakula1269 Жыл бұрын
Weather promissory note valid without 2 witness please clarify
@yendamurimadhu6781 Жыл бұрын
Good afternoon sir, u r saying that bank transaction is some proof but 2nd party may say that he returned what 2nd party gave before by hand? Pls explain how we can deal in this situation andi
@adoni.shanmukha.r37362 жыл бұрын
👌 Chala baga chepparu Sir .🙏
@maddinenithirupathinaidu-h6610 Жыл бұрын
Sir recently field Promisary note dava same property attached and surved summons and received by the hamin, 72 hours time given to him if not sucuerty to the cour particular dava after tha land legally attach? same to surve particulars to s regestration office by the court? Pl explain the my subject Thanking you
@india2190 Жыл бұрын
మిత్రులారా వీళ్ళ మాటలు నమ్మకండి అప్పు ఇవ్వడమే పెద్ద నేరం అది తిరిగి మరలా అడగడం అంతకన్నా పెద్ద నేరం మీరు ఎన్ని రకాలుగా ప్రామిస్రీ నోటు రాయించుకున్న చెక్కులు తీసుకున్న ఎంత పగడ్బందీగా చేసిన ఒక మనిషి అప్పు తీసుకున్నాడు తిరిగి ఇవ్వాలి అని ఉద్దేశం ఉంటే ఏమీ రాయించుకోకుండానే మీ డబ్బులు మీకు ఇస్తాడు ఇవ్వాలని ఉద్దేశం లేనివాడు ఇస్తానులే అని మాట జారుస్తాడు మీ దగ్గర అన్ని పగడపాతిగా ఉండి కూడా కర్మ కాలి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి పదిరెట్లు ఈ లాయర్లు దోచుకుంటారు న్యాయస్థానం వాయిదాలు వేస్తూ వేస్తూ తీర్పు వచ్చే లోపల 25 సంవత్సరములు పట్టవచ్చు మొత్తం భారతదేశంలో అప్పు ఇచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పెండింగ్లో ఉన్న కేసులు డబ్బుల విలువ 5 వేల కోట్ల రూపాయలు ఒక సర్వేలో తేలింది ఈ కేసులన్నీ ఇంత డబ్బుతోటి గత 25 సంవత్సరముల నుంచి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఎవ్వరికీ తీర్పు రాలేదు కూడా న్యాయస్థానం ఏమీ ఆలోచిస్తుంది అంటే మీకు దూల ఎక్కి ఇచ్చారు అప్పు వాడు తీసుకున్నాడు మేము ఎందుకు తీర్పు చెప్పాలి ఒకవేళ మీకు తీర్పు వచ్చినా అప్పటికల్లా వాడి దగ్గర డబ్బులు ఉండాలి ఆస్తి ఉండాలి మరలా రికవరీ కోసం ఒక కేసు వేయాలి మీకు ఒక ఉద్యోగం దొరికినట్టే నా 35 సంవత్సరముల అనుభవంతో చెబుతున్నాను ఎవరైనా కష్టాల్లో ఉంటే దానం చేయండి అప్పురూపేనా ఇవ్వకండి ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్లే చాలా మానసికంగా జీవితాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు అప్పు ఇచ్చినవాళ్లు My contact number 9440884949
@AllinOne-yg8xu Жыл бұрын
Aaa advocate name mention chestaaki jobbbaaa miku
@pendlipadma-q3jАй бұрын
Good evening sir, అప్పు తీసుకున్న వ్యక్తికి జామీను పద్దవారికి problem వస్తుందా సర్
Sir konta mandi money tisukuni hippy vestunaru chepade
@raghuveerramaraju5204 Жыл бұрын
100rs స్టాంప్ పేపర్ పై ఎలా సంతకాలు ఎలా చేసినా చెల్లుతుందా అండి...?
@pillsmpriyanka17742 жыл бұрын
Sir vakavela aa person 3 years aipoyaka note raayadaniki oppuko pote
@Ravivutakanti2 жыл бұрын
3yrs ki 2 to 3 months mundu kotha promissory note rasukovali mutual understanding tho,avathali vyakthi kotha promissory note rayataniki oppukokunte case file cheyali..
@dsuresh41102 жыл бұрын
Sir copyright issue gurinchi video cheyandi
@nageswararaoduddu1416 Жыл бұрын
సార్ నేను డబ్బు తీసుకోకుండా నే ఒకతను నా సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఆరు సంవత్సరముల నుండి కేసు నడుస్తుంది కోర్టు ఎందుకు నాసంతకాన్ని పరీక్షకు పంపలేదు నేను ఏం చేస్తే తొందరగా పనవుతుంది తెలుపగలరు ప్లీజ్
@ramakrishna25972 жыл бұрын
Bagaceppavusir 🙏🏿👌
@sandysreedumpala67742 жыл бұрын
Good information sir
@charithadhanyasi17602 жыл бұрын
Sir...Limit yentha raayavachu
@RajuRaju-ui2xtАй бұрын
Ummadi family lo one man borrow chesi died ite evvaru chellinchali.. Telpndi please
@anuradhakorukonda33173 жыл бұрын
Check మీద సంతకము తేడా వస్తే ఏమి చేయలి
@myselframss2 жыл бұрын
Deposit in bank , you will get latter once it bounced,even sig. Not matched. Accordingly you can file case under cheting.
@evenkannagoud73192 жыл бұрын
Eppudu appu echinoniki tiskunnodu pette tarcarki harttatak vasthondi sir
@talakalamariyababu9333 Жыл бұрын
Super sir
@santhoshinjarapu46412 жыл бұрын
Phone pay lo amount send chesanu adi profe vundi saripoddi aa
@maruthilingampelly16243 жыл бұрын
Nice explene
@chundurisubrahmanyam6752 жыл бұрын
Mart gaje ఇప్పుడు చెల్లదు అంటారు .నిజమేనా.
@posanilaxmikumar6104 Жыл бұрын
Super 👌 ga cheaper sir
@shivureddy31882 жыл бұрын
Nice information sir🙏🙏
@Moulasaheb2 жыл бұрын
ముస్లిమ్ లా అన్ని విషయాలు చెప్పండి
@ಎಸಿಪಿ15 күн бұрын
Pramisari 8 years ayte yem cheyali
@kpratapreddy84632 жыл бұрын
Hallo sir check ichhi malli aa check ichhina manishi aa check poyeendhi ani banklo oka letter isthe ee vishayam kaastha cheppandi sarve janasukinobhava.
@nvsinger46872 жыл бұрын
Tq Sir
@applemidhu38942 жыл бұрын
Cash icham but promise notice ledu.. అయితే మేము అడగడానికి వెళ్ళినపుడు ఆయనకు తెలియకుండా వీడియో తిసం.. దీన్ని ద్వారా ఏమైనా money రాబట్టేందుకు వీలుందా సర్
@gampaladurgaiah77182 жыл бұрын
ఉంటుంది bro
@biyravavidios65452 жыл бұрын
@@gampaladurgaiah7718 సార్.. నేను వేరే వాళ్ళకి షూరిటీ ఉండి అమౌంట్ ఇప్పించాను.. వారు ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయే.. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళు అమౌంట్ నేను ఇచ్చే పూచి నాది అని ఒప్పుకున్నారు కాని ఎలాంటి బాండ్ రాసివ్వలేదు.. కాని నేను వీడియో తీసాను.. కాని ఇప్పుడు వాయిదాలు చెప్పి.. సంవత్సరం గడుస్తుంది.. ఆ వీడియో చెల్లుతుందా?
@gampaladurgaiah77182 жыл бұрын
@@biyravavidios6545 మీరు తీసిన వీడియో లో తీసుకున్న amt ... ఆ person (పేరు) ఇవ్వక పోతే నేను ఇస్తాను అని క్లారిటీ గా వీడియో లో ఉంటే చెల్లు బాటు అవుతుంది bro
@gampaladurgaiah77182 жыл бұрын
వాయిదాలు వేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి లీగల్ గా proceed కండి
@biyravavidios65452 жыл бұрын
@@gampaladurgaiah7718 థాంక్యూ సార్...
@trajusaidpur40042 жыл бұрын
Raju saidapur 👍👍👍👍🌾
@kvaikuntam41342 жыл бұрын
Stamp papers matters.v.alidity.enthavarakuuntundi
@ravidanasari1811 Жыл бұрын
Telugu sir making problem vundi nannu Addam pettukoni Bhumi ni ammesinaru
@chodipillikiran2368 Жыл бұрын
Bond agreement... Gurinchi
@rajeshksribio2 жыл бұрын
సరే అతని దగ్గర ఎటువంటి ప్రాపర్టీ లేకపోతే అప్పుడు కోర్ట్ ఎడిషన్ తీసుకుంటుంది
@vvwnews58623 ай бұрын
సార్ మీ డేట్ వేయకుండా ప్రామిసరీ నోటు మీద సంతకం తీసుకుంటే
@vvwnews58623 ай бұрын
అప్పుడు ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది
@kakarlagopalreddy1968 Жыл бұрын
సార్ నోటు వ్రాసిన మనిషి మరణిస్తే వారసులు ఇ స్తర లేదా
@satyaganta35392 жыл бұрын
సర్, ప్రామిసరి నోట్ ను ఆధారం చేసుకుని వాళ్ళకు ఉన్న అసైన్డ్ భూముల మీద కోర్టుకు వెళ్లవచ్చా.. తెలుపగలరు
@mallaramachandra96342 жыл бұрын
No
@ravuribuchibabu50462 жыл бұрын
Noo
@dpaul49642 жыл бұрын
@@mallaramachandra9634 ❤️🙏
@dhanaravi88842 жыл бұрын
@@ravuribuchibabu5046 ó
@sandireddyramanjulu2626 Жыл бұрын
S.RAMANJULU
@devarajaprasadtungala90112 жыл бұрын
Nice
@bhumannajakkula97412 жыл бұрын
👌👌🙏🙏🙏🙏
@vakkalagaddasrinivas99462 жыл бұрын
What is the maximum amount that can be entered in promissory note sir
@FiveStarVillage Жыл бұрын
Reply please
@beenapallisrikanth7358 Жыл бұрын
My FL❤
@vvssnguptha55912 жыл бұрын
నమ్మకంతో చెక్కు తో అప్పుఇచిన ప్రమిసరినోటే లేకపోతే మనడబ్బు ఎలతెచ్చికోవలి సిర్
@guruprasaddeekala92212 жыл бұрын
సర్ నాకు ఒక ఫైనాన్స్ కంపెనీ లో జాబ్ వచ్చింది వాళ్ళు రెండు ఎంప్టీ వంద రూపాయల స్టాంపులు ఇమ్మంటున్నారు అలా ఎంప్టీ వి ఇవ్వడం వల్ల భవిష్యతులో నన్ను మోసం చేసేదానికి అవకాశం ఏమైనా ఉందా సర్........రిప్లై ఇవ్వండి సర్ మొన్నాడు జాయిన్ అవ్వాలి
@royalgiribabubagaru22232 жыл бұрын
Sir I'm not A advocate but i given Just one simple Idea , company valanu miru Naku blank stamp paper 2 copy sig chaisi evandi so mi company further questions chaisty Naku mi sig documents use avathundi kada Ani.
@marniabbulu26272 жыл бұрын
ప్లీజ్ మి మొబైల్ నంబర్ పెట్టండి సార్
@Bhanuprakashpathange Жыл бұрын
చెక్కు బౌన్స్ తో కోర్ట్ కి ఎలా వెళ్లాలో చెప్పారు కానీ ప్రాంసరీ నోటు తో కోర్టు కి ఎలా వెళ్లాలో...చెప్పలేరు