శ్రీదేవి అక్కగారు ఈమధ్యనే మీ వీడియోలు చూస్తున్నాను మీరు మాట్లాడుతూ వుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా ఆప్యాయంగా మా కుటుంబంలో ఒక వ్యక్తిగా అనిపిస్తారు మీ గుమ్మడి పువ్వుల బజ్జీ సూపర్ 🙏🙏
@sreelekhabilla60373 жыл бұрын
First time chusthuna sreedevi garu pumpkin flower bajjilu very nice😊👌
@madhuvenubukka79623 жыл бұрын
Avise chettu kuda pettandi ma'am it is very good for health
@applekutty27993 жыл бұрын
మంచి మాటలు చెప్పారు...మనకూ ఏది కావాలో దేవుడి కి తెలుసు👏👏👏👏👏
@un26533 жыл бұрын
Mi idea ki ,mi creativity ki, take a bow salaam chestunam.... mi bajji la parampara ki super sri Devi garu
@Vishnu_97473 жыл бұрын
గుమ్మడీ పూవులు తెంపి మీరు బజ్జీలు చేసక కూడా అవి పువ్వు లాగానే ఉన్నాయి మీరు చాల creative గా బజ్జీలు 👏 వేసరు👍
@sunkaribalaswamy68343 жыл бұрын
I am seeing first time this type of snack item 😀 Look wise it is good
@ismartraghu4503 жыл бұрын
Ayyo go to ismart gowthami youtube channel akkada ee recipe untadi
@saisushrifashions3 жыл бұрын
Ma chinnappudu maa mummy chesedi.. Mi video choodagane aa manchi memories gurtu vacchayyi
@joykiranmedikonda54023 жыл бұрын
Heard and watched for the first time wow, literally unique
@nvskantham66583 жыл бұрын
బాగుందమ్మ కొత్తగావింటున్నా ...గుమ్మడి పూవులతో బజ్జీ లా .... కరకరశబ్దంమాత్రం బాగా వినిపించింది .దేవుడు నీ కోరిక మన్నించి బజ్జీలు క్రస్పీగా వచ్చేట్లు చేసాడుగా ...
@akshayaki013 жыл бұрын
Gumadi flower's kuda tintara... First time vintunna 😀
@kavithakoduru18593 жыл бұрын
Kaadadi sridevi thinataniki anarham
@velpulaanitha74663 жыл бұрын
nenu kuda
@sriyanreddyd24383 жыл бұрын
Nenu kuda vinaledu
@anisettyhema3 жыл бұрын
It's very healthy..........thinaali thappakuda..... Akshay....👍👍👌👌👌
@RR-em1xz3 жыл бұрын
Idhi orissa recipe
@rajendharrachamalla9153 жыл бұрын
గుమ్మడి పులా బజ్జిలు చేయడం చూడటం ఇదే మొదటి సారి చూస్తున్న అక్క నేను చూడనివి అన్ని మీ ఛానల్ లొనే చూస్తున్న so nice 👌👌😊😊
@shireeshach53943 жыл бұрын
నా పుట్టింటి సారే నాకు చేరింది.........thank you kalagura gampa , saree.....👌👌
@sunithacreations43263 жыл бұрын
Congratulations 💐💐💐💐
@anjaliparada56703 жыл бұрын
Congratulations
@kawithabadam69653 жыл бұрын
గుమ్మడి కాయలు ఎప్పుడు అవుతాయో అని చెట్టు తీశాయాలని అనుకున్నా కానీ చాలా మంచి టైమ్ లో మంచి వంట చూపావు చాలా చాలా థాంక్స్ శ్రీదేవి 🌧️
@aavulaswathi1083 жыл бұрын
అనగనగ o గుమ్మడి చెట్టు దానికి పూసిన ఎల్లో పువ్వు అది అయినది శ్రీదేవి గారింట్లో బజ్జి😋 సరేనా 👌👌👌
@sirivantaluandpatalu55043 жыл бұрын
👌
@pullurisusheelasusheela39423 жыл бұрын
చాల బాగున్నాయి. మీ సంతోషం చూస్తుంటే అర్థమౌతోంది ఎంత బాగా వచ్చినాయి అని. మేము మమ అనుకుంటాము 🤗🤗
@sanjanareddy_15503 жыл бұрын
బతుకమ్మ పువ్వులు ను బజ్జి చేసారు కదా శ్రీదేవి గారు.. మీ వంట కి fan ayipoyam అండి!!🙏👏👏🙌
@neerajaanne34333 жыл бұрын
Puvvulatho bajjina. Neneppudu vinaledu. U r great. New recipes create chesthaaru. Trend set chesthunnaru sridevi garu. Memu lucky me valla new recipes thelusukuntunnanduku.
@poojavelivela54733 жыл бұрын
Madam will try this recipe for sure, Great innovation i can say. The flowers you plucked are male ones , so don't worry because only female ones which has small round green ball like structure followed by flower will turn to fruit
శ్రీదేవి గారు మీకు మీ తోట లో గుమ్మడి పాదు ఉంది మరి మీము ఎక్కడికి పోవాలి అబ్బా 😘😘
@rajithamuralidhar15303 жыл бұрын
😊
@madhuvenubukka79623 жыл бұрын
Hi andi mee vedio chuste chinnappudu maa amma chesi pettina avisepoola bajjulu gurthukochhyi super madam 👌👌👌🙏🙏🙏avi thinadaniki ma chelli nenu ma ammanu chala ibbandipettevallam ippudu telustundi vati value
@sureshkesarapu61013 жыл бұрын
Flower bajji.... First time vintunna...
@haritejareddy51413 жыл бұрын
Me too 👍😀
@padmavatireddy24423 жыл бұрын
మేము గుమ్మడి పూవులు బజీ మేము తిన్న ము చాలా బాగుంటుంది మేము ఇవీ జగదల్ పూర్ లొ తిన్న ము అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్న యి అక్కడ చేసారు గుమ్మడి పూల బజీ లు సూపర్ గా ఉంటాయీ
@vishalat86483 жыл бұрын
మిమ్మల్ని చూసి భయపడినయి శ్రీ దేవి గారు సరే నా 👌
@revathikodali46363 жыл бұрын
Sound superga unadi
@bhupathiraju98653 жыл бұрын
చాలా బాగుంటాయి నేను తిన్నాను గుమ్మడి పువ్వుల బజ్జిలు
@amulyaveeresh50893 жыл бұрын
హాయ్ శ్రీదేవి గారు నమస్తే pumpkin flower 🌹 బజ్జీ లా వెరైటీగా ఉంది నేను ఇదే ఫస్ట్ వినడం చూడ్డం 🙏🙏🙏🙏🙏 కానీ చూడడానికి బావున్నాయి అబ్బా👌👌👌
@yashodaravi59443 жыл бұрын
Neneppudo chesi tinnam kuudanu
@rraghu60293 жыл бұрын
Akka🙏🙏🙏👋👋👋👌👌👌
@geetharani29063 жыл бұрын
హలో శ్రీదేవి గారు... బజ్జీలు సూపర్.. కరకర సౌండ్ సూపర్.. నూనె తో జాగ్రత్త.. కరివేపాకును.. ఆఫ్ చేసినప్పుడు కూడా వేయవచ్చు హై లో పెట్టి మరీ . ట్రై చేశారు.. జాగ్రత్త సుమా...
@kothojuaruna40083 жыл бұрын
అక్క గుమ్మడి పువ్వుల బజ్జీలు సూపర్, తింటున్నప్పుడు వచ్చిన సౌండ్ కూడా సూపర్ ❤️❤️
శ్రీదేవి గారు మీరు చాలా బాగా మాట్లాడుతారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి గుమ్మడికాయ పువ్వు బజ్జి👌 చేసారు
@bhimireddysailaja80073 жыл бұрын
Lotus plants ela unnay sister Sridevi ❤️
@archana20563 жыл бұрын
Only puvvule thempindru avi kayalu avavu..kayalu ayetivi puvu kinda pinde vostundi..very nice mothaniki.. 😍
@deepubujji44843 жыл бұрын
Unique qualities unnay pinni meku.multi talented person 🔥🔥🔥🔥🔥
@praveenareddy97733 жыл бұрын
First time chustunna sridevakka e bajjilu bagunnayi 👌👌
@psoumya23603 жыл бұрын
గుమ్మడి కాయలతో బజీలు చేయడం ,చూడడం మొదటి సారి.
@sirivantaluandpatalu55043 жыл бұрын
S
@SriSri-ei1yi3 жыл бұрын
Adi gummadi poolu...kayalu ekkad aunnayi?
@pusalagopla88873 жыл бұрын
Devuda biladapu anta di chise baji chistadi😆😆👌
@raveenad43133 жыл бұрын
టు ఇయర్ బ్యాక్ ఈనాడు వసుంధర పేపర్లో వచ్చింది గుమ్మడి బజ్జీలు మేం పేపర్లో చేసి ట్రై చేశాను చాలా బాగుంది ఈరోజు మీరు చేశారు అమ్మ
@creativityofrenuka4803 жыл бұрын
🤣🤣🤣🤣🤣😆 yello yello maa శ్రీదేవిని అవ్వండి ఫాలో
@sirivantaluandpatalu55043 жыл бұрын
👍
@kalaguragampa3 жыл бұрын
Dear Renuka, Hearty congratulations Dear .........! Your comment has been chosen for the puttinti saare! Please share your contact details/ mail ID. We will send you the saree soon!!
@gaadha1273 жыл бұрын
Gummadi pula bajjilu chestarani vinadam chudadam Ede first time kotha resipis chupistunnaru nice adivishayam 😀😀
@lakshmiprasanna62583 жыл бұрын
Tissue paper vryandi Sridevi garu, oil chudandi ela vundo 🍽️.
@y.yashwanthreddyandy.harsh12983 жыл бұрын
bengal lo kuda gummadi puvulatho bajji chestaru akka
@sudharanicherukury32023 жыл бұрын
Ismart gowtami channel lo eppudoooo chupinchindi Anni sarlu nene first antarenti
Me recipe mere tinnaru haha inka evaru dare cheyaleda 😂😂😂
@sirivantaluandpatalu55043 жыл бұрын
🙂
@tulasiraj51433 жыл бұрын
Sridevi garu nenu first time chusthuna gumadi puvula bajilu chala crispy ga vachai maku sound vachindi puvu shape kuda change avakunda chesaru👌👌👌👌
@keerthisathishvlogs59873 жыл бұрын
Ma గుమ్మడి చెట్టుకు ఇంకా పువ్వులు పూయటం లేదు పువ్వులు పుస్తే నేను చేస్తా బజ్జిలు
@vasudhasampath39533 жыл бұрын
Tamil channel choosedi..telugu channel lo sontham idea anincheppedi...but nijangaa baagunnaay Shree.manchi idea ichhaavu.thanks.
@chandrakalanavath27263 жыл бұрын
సూపర్ మిమ్మల్ని చూడగానే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది
@siriswapna73883 жыл бұрын
Vammooo master chef kuda cheliyani vantalu chesthunarugaa 😀 ఈ మధ్య మీ పొలం లో snake రాజాలు రావడం లేదా ఏంటి rain lo కూడా తిరుగుతున్నారు.🤭
@kosgimalleshgoud26203 жыл бұрын
కొత్త కొత్తగా పరిచయం చేస్తున్నారు మేడమ్ మీరు బజ్జీలు చేయడం
@TeluguOnlineTeaching3 жыл бұрын
చల్ల చల్లని వాతావరణం లో వేడి వేడిగా గుమ్మడి పూల బజ్జీలు ఆహా.......... అద్భుతం😍😍
@narasimululaxmi64363 жыл бұрын
గుమ్మడి పువ్వు బజ్జీలు ఫస్ట్ టైం చూస్తున్న అక్క సూపర్ మా భార్య కూడా చేస్తాను అంటుంది అక్క మేము H Y D lo ఉన్నాం ఈ సారి ఊరెల్లి నప్పుడు తీసుకొస్తా tq అక్క
@nayinianitha76583 жыл бұрын
Wow,super sridevi garu,gummadi pilani chudatamey study anukuntey mearu eekanga vatitho bajjiley cheasharu. Sound....... Superrrr. Maku dorakani vatitho ela feed bakivvali
@p.eswari3 жыл бұрын
కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు మీరు శ్రీదేవి గారు
@rajachandra12823 жыл бұрын
గుమ్మడి పూవుతో ... సూపర్ రెసిపి....
@bhaskaracharyv23063 жыл бұрын
గుమ్మడి పువ్వు బజ్జీలు సూపర్ శ్రీదేవి గారు చంద్రకళ 👌👍
@padmakarun10703 жыл бұрын
Hai శ్రీదేవి గారు గుమ్మడి పువ్వు bajjila ఇప్పుడే first టైమ్ vintunna kani చూస్తే super ఉన్నాయి inaa మీరు super👌👌
@arunaraghu44063 жыл бұрын
నిజంగానే దేవునికే తెలుసు మనకేం కావాలో ఇలాంటి మాటలతోనే మీరు మా మనసు గెలుచుకుంటారు😍😍😍😍😍
@akshayam60073 жыл бұрын
First time i'm seeing this type of bajjjis
@sukeshinirani53953 жыл бұрын
New variety bajji ni parichayam chesinandhuku meeku chals tq sridevi garu
@radhikaamere8643 жыл бұрын
First time I am seeing this variety snack gummadi flowers bajji.........once I should try
@chavalijayalakshmi75783 жыл бұрын
1st time chusanu. Tinte. Sound bagundi
@himavarshidevireddy53423 жыл бұрын
అమ్మ మీరు సూపర్. ఎలా వస్తాయి అమ్మ ఇలాంటి ఐడియాలు మీకు. ఏప్పుడు వినలేదు చూడలేదు ఇలాంటి బజ్జీలు
@shobharani51053 жыл бұрын
Ni gola maku vinipiachina siridevi nivv super flower bajji ani kuda ana vachu …..wow wonderful 😄😄😄😄😄😄
@rajeshwarigundam7593 жыл бұрын
Namaste sridevi garu gummadi pula Bajjelu super kotha vantakanni parichayam chesenanduku thanks meru chese prathi pani elage success avvalani korikuntunnanu
@sphurtip94733 жыл бұрын
Yummy. గుమ్మడి పూలు అంటే చాలు. సొరకాయ పూలతో చేయ వచ్చేమొ చూడాలి.
@sharadadevi47443 жыл бұрын
హాయ్ శ్రీదేవి గుమ్మడి పూవు బజ్జీలు సూపర్ ఇంతకీ పూవు లోని గౌరమ్మని తీసినవా లేకపోతే అలాగే వేసినవా ,👌👌👌 ఈసారి అవిస పూల బజ్జీలుచేయండి. చాలాబాగుంటాయి.
@mutyajyothi22933 жыл бұрын
Super.గుమ్మడి కాయ బజ్జి లు సూపర్
@sriramvennu88643 жыл бұрын
First time chusam pinni. Gummadi flower bajji. Superb
@chandrikachandu25253 жыл бұрын
Naku ardhamaindhi entante aa rojulo karuvu vachina mana vallu ilantivi chesukoni thinavaranu kunta great meeru maku elanti vi chupistunandhu ku
@sarithaaruru47693 жыл бұрын
1st time chusam cheyadam pakodilaa...meeru keka
@kprati963 жыл бұрын
First time chusthunna sridevi garu e variety vanta
@satyavathithurayi61133 жыл бұрын
First time chustunna..gummade puvvulato bajji lu ....🤔🤔🤔👌
@yasaswidevaruppala71903 жыл бұрын
ఇప్పుడే మీ ఇంటర్వ్యూ చూసా చాలా proudగా ఫీల్ అయ్యం శ్రీదేవి....
@bhargavigali38223 жыл бұрын
గుమ్మడి పువ్వులు వంటకు వాడతారు అని తెలుసు, ఏ విధంగా వాడతారో తెలియదు, తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకోవాలి, మీ బజ్జీలు 👌👌 శ్రీదేవి గారు 😍
@champatisatishraju35553 жыл бұрын
Meru great elanti ideas ala vastae 👌👌👌
@rameshusha24143 жыл бұрын
Hi sridevi garu bagunara super maku kotha vanta neripinchinanduku thanks sridevi garu
@vandanareddy74033 жыл бұрын
Meeru bajjilu speselist akka anni rakalu easy ga chystharu meeru keka........,
@malathig7683 жыл бұрын
Sridevigarinta gummadi pula bajji anta..chusthunte norurunanta thini tharinchalanta. ❤️❤️
@harikakiran15153 жыл бұрын
Meru ani kota kotaga create chasutaru nice recipe mam and tastey ga undi chusutuna thinata enka anta bagugutado 😋😋
@varalaxmimula52023 жыл бұрын
Meeru intaka mundu okasari bajji lu chesaru ave super ante ivi inka verity ga vunnay 😍😍ma comments choodundri abbaa 😍😍
@prashanthispath3 жыл бұрын
గుమ్మడి పూల బజ్జీల రుచి సంగతి పక్కన పెడితే అవి చేస్తుంటే మీ ఆనందం ఉంది చూసారు అది super... మిరపకాయ బజ్జీలైనా, గుమ్మడి పూల బజ్జీలైనా శ్రీదేవి గారే తోపు. మీరెవరి మాట వినకండి అలా దూసుకెళ్ళిపోండి అంతే...
@rukminivinjamuri52533 жыл бұрын
Mee maatalu vantalu anni super 👍👍👍👌👌👌👌
@kondurualekyaalekya21513 жыл бұрын
Devudu gurinchi chepina story super akka
@sudhatumu75523 жыл бұрын
Oka idea jeevitanne marchestundi laga ami bajji idea andi super.First time vinnanu and chusanu
@nallapusandya92293 жыл бұрын
Flowers bhajji la inkka pettu kodani ke vunttayamma kadhedhi bhajji ki anrham sri sri garu cheppi nattu😘😘😘😘😘😘😘😘
@lalithambicaakunuri54273 жыл бұрын
Nenu chesanu sridevi chala baguntai nuvvu na lage chesavle nice😘
@Tachno_Vivakam3 жыл бұрын
First time nenu chustbunanu ea bagilu pinni nenu thspakunda chesthanu
@gdharmavati14893 жыл бұрын
Gummade puvvulo tho bajje lu chaistarane 1st chusanu meru super akka
@vasudhachakkala7283 жыл бұрын
Hi sridevi garu pumpkin flowers tho elante snacks first time chusamu supper 🍽
@శ్రీమాత్రేనమః-డ5య3 жыл бұрын
శ్రీదేవి గారు పూసిన ప్రతి పువ్వు కాయలు కాయదు... డైరెక్ట్ పిందలతో పువ్వులు పూస్తయి అవి మాత్రమే కాయలు కాస్తాయి కదా... మీరు బాధ పడకండి కాయలు కాసే పువ్వు తెంపాను అని... మొత్తానికి ప్రకృతి లో ఎన్ని రకాల మొక్కలు, చెట్లు పువ్వులు, కాయలు, పండ్లు ప్రతిదీ మనకు ఏదో విదంగా ఉపయోగ పడుతుంది అని నిరూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ 🙏👌👏👏👍🙏
@DuggiJyothi3 жыл бұрын
Receipe kottaga intetestinng and variety ga vundandi. Sridevigaru meeku vochinatlu variety alochanalu evariki ravemo.
@g.nvalli82893 жыл бұрын
గుమ్మడి పూల బజ్జీలు అధరహో....😍😋🤤
@kalavathib44343 жыл бұрын
Memu kuda chesamu sreedevi garu gummadi poovvu bajjilu chala baguntayi
@swethaamudapuram94423 жыл бұрын
శ్రీ దేవీ గారు మీము ఈ రోజు గుమ్మడి పువ్వుల బజ్జీలు చెసుకొని తిన్నాము చాలా బాగా వచ్చాయి 👌😋
@chakkasakuntala97973 жыл бұрын
సూపర్ ఐడియా అదిరే ఐడియా అందరూ మెచ్చే ఐడియా
@dadiyamuna78143 жыл бұрын
చాలా చాలా టేస్టీ గా ఉంటుంది సూపర్ వర్షంలో ❤️ ఓం శ్రీ సాయి రామ్ 🙏
@harshayadav12753 жыл бұрын
Mee videos chala baguntaye... Sridevi madam garu.... Hpy ga.... Untaru apudu meeru ala ney undale madam... Chanipoya valaku kuda brathakale me antha hpy ga... Undale anipisthundhi sridevi garu....