శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌ | Lord Krishna Stotram | Sri Krishna Bhakti Songs | Bhakti

  Рет қаралды 17,381

Bhakti

Bhakti

Күн бұрын

శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌ on ‪@Bhakti‬ . శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌ Sung and Music composed by Dr.Ramaprabha Yerramilli.
#శ్రీబాలకృష్ణసర్వాపన్నివారణస్తవరాజమ్‌ #DrRamaprabha #lordkrishna #lordkrishnabhajans #lordkrishnasongs #telugubhaktisongs #devotionalsongs #bhakti
Song Details:
Song Name: శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌
Singer - Dr.Ramaprabha Yerramilli
Lyrics: Gargasamhitha
Music - Dr.Ramaprabha Yerramilli
Sri Bala Krishna Stotram also Available on your Music apps -
Amazon Music: amzn.to/40afi7m
Apple Music: apple.co/405eaSA
Jio Saavan: bit.ly/40gdr0J
Wynk Music: bit.ly/3o5IIWU
Hungama: bit.ly/40af9AQ
Gaana: bit.ly/3ojkzw3
Resso: bit.ly/3L2rgf9
KZbin Music: bit.ly/41tzUsj
To Set this song as your Caller Tune,
Airtel Dial: 5432118974151
Vodafone Dial: 53714161175
Idea Dial: 53714161175
BSNL: SMS BT 14161175 To 56700
Lyrics:
శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌
(సమస్త సంకటములను - ఆపదలను నివారించుటకు సమర్థమైన సప్తరాజము. అంతేగాక, శ్రీబాలకృష్ణుని దివ్య సందర్శనం చేయించగలిగే స్తవరాజము పఠించండి. భగవదనుగ్రహమునకు పాత్రులుకండి!)
బాలం నవీన శతపత్ర విశాల నేత్రం
బింబాధరం సజలమేఘ రుచిం మనోజ్ఞమ్‌ |
మందస్మితం మధుర సుందర మందయానం
శ్రీనందనందన మహం మనసా నమామి (స్మరామి) || 1
మంజీర నూపుర రణన్నవరత్న కాంచీ -
శ్రీహార కేసరి నఖావలి యంత్రసంఘమ్‌ |
దృష్ట్యార్తిహారి మసిబిందు విరాజమానం
వందే కళింద తనుజా తట బాలకేళిమ్‌ || 2
పూర్ణేందు సుందర ముఖోపరి కుంచితాగ్రాః
కేశా నవీన ఘన నీలనిభాః స్ఫురంతః |
రాజంత ఆనత శిరః కుముదస్య యస్య
నందాత్మజాయ సబలాయ నమో నమస్తే || 3
శ్రీ నందనందన స్తోత్రం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
తన్నేత్ర గోచరం యాతి సానందో నందనందనః || 4
|| ఇతి శ్రీ బాలకృష్ణ సర్వాపన్నివారణ స్తవరాజమ్‌ సంపూర్ణమ్‌ ||
(గర్గ సంహిత - గోలోక ఖండమ్‌ 20/24-27)
శ్రీ సురభి - గోమాత స్తోత్రమ్‌
(ఈ పవిత్ర గోమాత స్తోత్రమును భక్తిపూర్వకంగా ప్రతినిత్యము పఠించువారికి అనంతపుణ్యము లభించును. గోవులు, ధనము వృద్ధి చెందును. అఖండకీర్తి లభించును. సమప్త పుణ్యతీర్థములయందు స్నానము చేసిన ఫలము లభించును. సకల యజ్ఞముల దీక్షాఫలము ప్రాప్తమగును. ఇంకనూ ఈ లోకంలో సమస్త సుఖసౌఖ్యములను అనుభవించి, అంత్యకాలమున శ్రీకృష్ణ భగవానుని నిజసాన్నిధ్యమున కేగుదురు. ఇక వారికి పునర్జన్మము ఉండనే ఉండదు).
నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః |
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే || 1
నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః |
నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః || 2
కల్పవృక్ష స్వరూపాయై ప్రదాత్య్రై సర్వసంపదామ్‌ |
శ్రీదాయై ధనదాయై చ బుద్ధిదాయై నమో నమః || 3
శుభదాయై ప్రసన్నాయై గోప్రదాయై నమో నమః |
యశోదాయై సౌఖ్యదాయై ధర్మజ్ఞాయై నమో నమః || 4
ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్‌ |
స గోమాన్‌ ధనవాంశ్చైవ కీర్తిమాన్‌ పుణ్యవాన్‌ భవేత్‌ || 5
సుస్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః |
ఇహలోకే సుఖం భుక్త్వా యాత్యంతే కృష్ణమందిరమ్‌ || 6
సుచిరం నివసేత్తత్ర కురుతే కృష్ణసేవనమ్‌ |
న పునర్భవనం తస్య బ్రహ్మపుత్ర భవే భవేత్‌ || 7
|| ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణే ప్రకృతి ఖండే శ్రీ దేవేంద్రకృత శ్రీ సురభి - గోమాత స్తోత్రం సంపూర్ణమ్‌ ||
Click Here To Watch More:
▶️పేరు బలం గొప్పదా ! జాతక బలం గొప్పదా: bit.ly/3xXSUDf
▶️Jo Jo Laali Bhadrakali Song: bit.ly/3JSsGFX
▶️Varalakshmi Vratham | Mangalamula Nosagumanuchu: bit.ly/3JSsGFX
▶️Lord Shiva Suprabhatam: bit.ly/3uQg2Pw
▶️Chandrasekhara Ashtakam By Singer Sunitha: bit.ly/2SPKETK
▶️Sri Rama Rajyam Video Songs Jukebox: bit.ly/3yTgLCF
▶️Lord Shiva Slokas in Telugu: bit.ly/3vonVfS
▶️Lakshmi Devi Songs in Telugu: bit.ly/3vh0fdu
For more updates subscribe to our channel:
bit.ly/35B4VTR

Пікірлер: 5
@nagalakshmepaka22
@nagalakshmepaka22 Жыл бұрын
Radha radha krishna krishna 🙏🙏🙏🌺🌺🌺
@umasankar1391
@umasankar1391 Жыл бұрын
Chala madhuram ga undi
@sridevib2972
@sridevib2972 Жыл бұрын
Hare krishna
@SaiDarbhaSisters
@SaiDarbhaSisters Жыл бұрын
So nice
@mvani3233
@mvani3233 10 ай бұрын
Chala bavundi madam 🙏
గోవింద నామాలు
29:44
anjali's rangoli designs
Рет қаралды 285 М.
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 103 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 8 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 103 МЛН