రాబోతున్న ఉపద్రవం నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకొనే విధానం| Angaraka runa vimochana | Nanduri Srinivas

  Рет қаралды 656,918

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 100
@vaitahavya
@vaitahavya Жыл бұрын
ఈ ప్రక్రియ నూరుపాళ్లు పనిచేస్తుంది. వేరే వాళ్ళు చెప్పడం తో నేను చేసి దాని ఫలితం పొందాను. నేను ఫోటో పీటుకొలేదు మనసులోనే ధ్యనించాను ఇప్పుడు నండూరి వారు చెప్పగా వింటున్నాను. అనుమానం ఉన్నవాళ్లు ప్రయత్నించి చూడండి .
@srilaxmisuppala8663
@srilaxmisuppala8663 Жыл бұрын
Sir enny weeks cheyali.chepandhy
@srilaxmisuppala8663
@srilaxmisuppala8663 Жыл бұрын
Puja vidhan thesindhy nitamalu enny weeks chepandhy puzzle reply
@meena6873
@meena6873 Жыл бұрын
Chala chala thanks andi me experience andhariki thelisela share chesukunnandhuku. 🙏🙏🙏
@himabindur3934
@himabindur3934 Жыл бұрын
Nenu ichchina dabbu tirigi vastundha?
@arunprabha7061
@arunprabha7061 Жыл бұрын
శ్రీ పాద శ్రీ వల్లభ సాఇ గూరు దత్తా
@sivaganesh5434
@sivaganesh5434 Жыл бұрын
సమాజంలో ఉన్న సమస్యలను కాలానుగుణంగా అంచనా వేసి వాటి నివారణ కోసం తగు సూచనలు ఇవ్వడంలో మిమ్మల్నీ మించినవారు లేరు.ధన్యవాదములు.💐💐
@dhanamandala6747
@dhanamandala6747 Жыл бұрын
Yes it's true
@rajithamyadharaveni8815
@rajithamyadharaveni8815 Жыл бұрын
Devudu guruvugaru
@Datta003
@Datta003 Жыл бұрын
Avunu 🙏🙏🙏🙏🙏
@maheshfurnituresandworksro9062
@maheshfurnituresandworksro9062 Жыл бұрын
Yes
@meghag3510
@meghag3510 Жыл бұрын
Subtitles please , now a days no subtitles, please upload subtitles
@sre-z1g
@sre-z1g Жыл бұрын
ఎలాంటి బాధ వచ్చిన నేను సంతోషం గా అనుభవించే దైర్యం ఇవ్వమని కోరుతున్నా అంతే నా కర్మ నేను అనుభవించక తప్పదు కదా
@swapnala3712
@swapnala3712 Жыл бұрын
Nijam 🙏🙏🙏
@simplysanjuvlogs1391
@simplysanjuvlogs1391 Жыл бұрын
Namaste guruvu Gaaru .maadhi vijayawada akkade business చేసే వాలం karona తరువాత మా పరిస్థితి చాలా దారుణంగా మారింది ఫ్లాట్ car shop అన్ని కోల్పోయి వున్నాము 3 years ga nenepudu chudani కష్టాలు చూశాను నా పిల్లలను sari ఐన ఫుడ్ కూడా పెట్టడానికి కూడా ebbandhi పడ్డాను sonthavaale మోసం chesaaru iena నాకూ vijayawada వదిలి వెళ్లాలంటే na body lo ఒక part vadhilintte అనిపించింది ekkada poindho akkade vethakaali ani maa వారికి చెప్పేదాన్ని నేను advani రోజు ledhu guruvu garu . ఒక రోజు phone చేస్తుండగా మీరు పెట్టిన padmanaabaswamy vedios notification 🔔 వచ్చింది . ఆ vedio చూశాక antha ekauvaga correct ga నేను pooja cheyagalana ani ankunnanu మీరు చెప్పిన అంత correct ga cheyalekapoyanu కానీ pooja చేశాను మనస్పూర్తి గా చేశాను vunnathalone chaala takkuva karchutone చేశాను ఆ pooja చేసిన 3 days lo ne ma జీవితం slowly మారడం ma thought s మారడం నేను Vijayawada వదిలి vellipodhamu ani నిర్ణయించడం జరిగింది ma మైండ్ ఎలా మారింది అని అర్థం కాలేదు కానీ మార్పు జరిగింది నేను అసలు vuuhinchaledhu ma life మారుతుందని మీరు చెప్పిన పూజ చేయడం వలన padhmanaabhaswami ధర వలన ee naa pillalaku కడుపు నిండా pettagalugutunnanu మళ్లీ బిజినెస్ వేరే vurili pettukunnamu ఒకప్పటి luxury life వచ్చింది ani అనలేను కానీ వారు maaramu life kuda మారింది ఒకప్పుడు eedustune vundadhani epudu నేను edavadam లేదు గురువు గారు . మీకు నా కృతజ్ఞతలు గురువు గారు. Me paadhalaku na నమస్కారము మీరు ఎపుడు సంతోషంగా వుండాలని మనస్పూర్తి గా korukuntunanu
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
సంతోషం తల్లీ. రోజూ కనకధార , లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మళ్ళీ పూర్వపు స్థితికి వస్తారు. అలా వచ్చాకా డబ్బు వృధా చేయకండి, ధనం పైన నిర్లక్ష్యం చూపించకండి
@saipapireddygoranti1807
@saipapireddygoranti1807 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏sri maatre namaha 🙏
@manyaprojects7910
@manyaprojects7910 Жыл бұрын
Plz send that Pooja video
@Madhavi854
@Madhavi854 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir nenu kuda same sir 100 mandi bagupadina chalu ani meru anty nenu cheppanu 99 mandy sir ani
@Madhavi854
@Madhavi854 Жыл бұрын
Milanti problem ye mada nadi kuda aa pojalo m adbhutam vundo kani nenu pooja chesanu roju edchy danni etanna velli povali ani pinchydi anni maripoyaie aa roju nundi nenu bakthi tho chesanu kani nammakamtho cheyaledu pooja taruvatha nammakam vachindi
@harivaraharivara3244
@harivaraharivara3244 Жыл бұрын
శివయ్య అందరికీ నీవే రక్ష తండ్రీ
@savitriy2682
@savitriy2682 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. ఆత్మ స్థ్యర్యాన్ని పెంచడంలో, ప్రేమ గా చెప్పడంలో మీకు మీరే సాటి 🙏🙏🙏
@yashram8054
@yashram8054 Жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు.బాధలో ఉన్న బిడ్డలకు ఒక తండ్రిలా ధైర్యం చెప్తుంటే బాధలో ఉన్న నాకు కన్నీరు ఆపుకోలేకపోయాను.🙏🙏
@arunprabha7061
@arunprabha7061 Жыл бұрын
శ్రీ పాద శ్రీ వల్లభ సాఇ గురూ దత్తా....
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
" శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏
@edaraspiritualtalks
@edaraspiritualtalks Жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారికి మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఎన్ని కృతజ్ఞతలు తెలియచేసిన తక్కువే గురువు గారు మీ వల్ల ఇంకా చాలా మంది బాగు పడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సనాతన ధర్మం వర్ధిల్లాలి శ్రీ కామాక్షి శరణం మమ
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి నమస్కారాలు, మీరు మీ కుటుంబం మీ వంశం పది కాలం పాటు చల్లగా ఉండాలి
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
గురుదేవా మీకు శతకోటి వందనాలు 🙏🙏 మమల్ని ఉద్ధరించడానికి ఈ కాలంలో జన్మించిన మహానుభావులు మీరు. రకరకాల సమస్యలతో సతమతమవుతున్న జనానికి ఒక గురువు వలే వాత్సల్యం తో మంచి మార్గలని చూపుతూ దైర్యం కలిగిస్తున్నారు. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి 🙏🙏🙏🙏🙏
@bhaskarks3355
@bhaskarks3355 Жыл бұрын
అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి
@SravaniV688
@SravaniV688 Жыл бұрын
Guruvu garu This worked for me...chanting this stotram from years.. this took me out of many money problems.... Believe and do, definitely it should work for everyone 👍
@bilwaprasads
@bilwaprasads Жыл бұрын
This whole generation is lucky to have u.. Gurubhyo Namah.. thanks n huge gratitude to EK Master as well🙏😊
@putturu_divya
@putturu_divya Жыл бұрын
Om namah shivaya Guruvu gaaru🙏 Nenu miru cepinatlu Sri nursimha Runa vimocana stotram cusi rojuu evng devuni dhagara kurconi cadhivedhani Ma appulu Anni thiripoyinayi swamy Sradha tho cesthe one day cesina challu ani miru cepe mata 100% nijam swamy Om namah shivaya🙏
@sravani27
@sravani27 Жыл бұрын
Nenu chesanu, kani Naku theeraledhu...
@squealer7235
@squealer7235 Жыл бұрын
Manchi Vishayam chepparu, Amma. Alage Eerojullo Mahilala meedha chaala agaityalu, manabangalu kuda jarugutunnai kadha, vaatini aapenduku kuda emaina mantralu, tantralu and taayothulu vunte kanukkondi.
@saathvikam
@saathvikam Жыл бұрын
Nenu kuda appudappudu chaduvukuntunanu
@KK-gc5lj
@KK-gc5lj Жыл бұрын
@@squealer7235 first nuvvu velli Mee pastor ni adigi kanukko.
@praveend3312
@praveend3312 Жыл бұрын
Gurugaaru, I'm from Bangalore... I dono from past 6months I'm following ur videos I'm huge huge huge devotee of you more than God.. i really dono u made more Bhakti towards God n our culture... My humble request just in I'm my life time once atleast i need take ur darshan.. pls... But onething is true when I start to meet u I'll do pada yathra n cm to ur place n take darshan.. Ur karana janma.. God only sent directly from swarga to booloka... After meeting u I'm danyosmi..
@sujathadandugula7678
@sujathadandugula7678 Жыл бұрын
గురుదేవోభవ.🙏మిమ్మల్ని కన్నతల్లి దండ్రులకుశతకోటి వందనాలు 🙏
@anilreddy9100
@anilreddy9100 Жыл бұрын
గురువుగారు మీ పాదాలకు వందనాలు నలుగురికి మంచి విషయాలు చెప్పడంలో మీకు మీరే సాటి ఈ కలియుగంలో ఇలాంటి విషయాలు చెప్పడమా అదృష్టం దేవుడే మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ పాదాలకు వందనాలు
@arunamadaam225
@arunamadaam225 Жыл бұрын
గురువూ గారూ🙏 నేను చిన్నపాటి నుoచి చాలా కష్టాలు పడుతున్న మీ వీడియోస్ 2 years నుoచి Fallow అవుతున్న మొత్తం వీడియోస్ చూసాను. 1. వరహి అమ్మ నవరాత్రి పూజ చేశాను. కుమారి పూజా, షమీ పూజ కూడా చేశాను. 2. లలిత సస్రనామాలు 1 day కీ 27 Times అల 3 days చదివాను. 3. రోజూ కనకధారా, నాగ కవచం, ఆంజనేయ చాలీసా, బడబలనా స్తోత్రం, ఆంజనేయ స్తుతి, అపరాజిత స్తోత్రం, సుందరకాండ లో జయ మంత్రం చదువుతూనే వున్న. 4. రామ కోటి రాస్తున్న 1 lak దరగికి వచ్చాను. 5. రుక్మణీ కళ్యాణం 41 days అల 2 Times చదివాను. అయినా నాకు marriage అవలేదు. 6. రాహు కాల దీపాలు పెడుతున్న 5 Weeks complete. 7. ఆంజనేయ స్వామి కీ రోజుకి 108 ప్రదిషణలు 41 days చేశాను 8. 32 దుర్గ Names 108 Times చదివాను. ఈవాని చేశాను నేయం ధర్మం అయినా కోరిక, కష్టాలు తీరలేదు. అయినా పర్వాలేదు కాని ఉన్న కష్టాలు కాకుండా కొత్త కష్టలోకి వెళ్ళిపోయాను ఇంక చాలా కష్టాలు వచ్చాయి.Epudu ఏమీ చేయమంటారు దయచేసి వివరం తెలుపగలరు అని నా మనవి 🙏😭
@Mbshaik1234
@Mbshaik1234 Жыл бұрын
Okkasari vijayawada kanaka durgammani arunachala sivayyani darsimchandi
@akhilrudrapaka9270
@akhilrudrapaka9270 Жыл бұрын
Dattatreya swami vari Padalu pattukondi
@bhaskarks3355
@bhaskarks3355 Жыл бұрын
అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి
@seethalakshmi1244
@seethalakshmi1244 Жыл бұрын
Pithru dosam amdi..pithru devathalani Prasannam chesukomdi...
@nareshyallamelli9823
@nareshyallamelli9823 Жыл бұрын
Amma meru kathyani vratham cheyyandi,marriage kosam,Kani asalu ame bhadha padakandi devudu ki antha the thelusu , meru bhakti tho ale GA chesthu undandi.plz bhadha padakandi.nijam chebuthuna antha Manche jaruguthundi.odarchadani ki cheppe Matalu kadu.nijam GA meku manchi jaruguthundi really true......
@JYOTHIVENURAOVIBES
@JYOTHIVENURAOVIBES Жыл бұрын
మీరు మాకు దొరకడం ఒక వరం గురువుగారు 🙏
@vamshikrishna8761
@vamshikrishna8761 Жыл бұрын
Appulu levu Ala ani nenu financial ga settle ayina vaanni kaadhu.. chala struggle lo unnanu. Mee aasheervadham ammavari asheervadham kavali nanduri garu
@umadevi8431
@umadevi8431 Жыл бұрын
నండూరి గారికి నస్కారములు, మానవ సమజానికి సేవ చేస్తున్న మీకు పాదాభివందాలు.
@Mavelateluguvlogs
@Mavelateluguvlogs Жыл бұрын
మా పుట్టిల్లు.నా తల్లితండ్రులు ఆడపిల్లలు కి పెళ్ళి చేసిన తరువాత అప్పులు బాధలు మరి ఎక్కువ అయ్యాయి nanduri srinivas గారు నేను ఈ పూజ చేయవచ్చ నా తల్లితండ్రులు ఆర్ధిక భాదలు సమస్యలు తొలిగి పోవటానికి
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg Жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@saidevi1026
@saidevi1026 Жыл бұрын
ఎన్నో విషయాలు ఈ సమాజం కోసం ఎన్నో మంచి విషయాలు మా లాంటి వారి కోసం మీ ఆంటీ గొప్పవారు విలువైన సమయాన్ని అందిస్తున్న మీ వంటి గొప్ప వారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻
@mallikarjunatupakula5019
@mallikarjunatupakula5019 Жыл бұрын
Sir మీరు చెప్పే విధంగా నేను పూజలు చేస్తున్నాను. ధన్యవాదములు sir🙏
@manasamanu4085
@manasamanu4085 Жыл бұрын
Hello sir this send the poja prossess
@gundampallyharitha3480
@gundampallyharitha3480 Жыл бұрын
🙏🙏🙏🙏🙏గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మేము నమ్ముకున్న దేవుడే మీ రూపంలో గురువుగా మా కష్టాలను తీరుస్తున్నారు అనుకొని చాలా సంతోషపడుతున్నాము నా కుటుంబం ఎలా ఉండాలనుకున్నాను అలా మారింది అదే మీ దయవల్ల🙏🙏🙏🙏🙏
@srinivasp8171
@srinivasp8171 Жыл бұрын
Namaskaramulu Guruvu gari padapadmamulaku. Guruvu garu na situation kuda narakam guruvu garu. 2022 1 Jan numdi appulu ayi job poyi road meda tiragaleka dakkumtu timdileka kattukovataniki battalu Leka chitravadha anubhavimcham Guruvu garu. Sarigga Appudey meeru ashadamasamlo Varahi Devata puma chepparu .Adi cheyyataniki puvvulu Levu naivedyam ledu kalasaniki tamalapakulu kuda Levu Guruvu garu. Ayina Amma Kala lo ki vachhi Guruvu garu navartri cheyyamannaruga cheyi ani maku telisina muttaiduva rupamlo same Amma mohamto vachharamdi. Alage bellam mukka Petti tamalapakula badulu media akulu Petti puja chesa Guruvu garu mere ammarupamlo chepparu. Appati numdi life marimdamdi. Case Ku taggayi appulavariki kattataniki dabbu dorikimdi. Problems taggutu vachhayi. Alage Lakshmi kubera vratam Dasara navaraturlu meru cheppina vidhamga chesamu..Amma mammalini melage prematho adukuni gattkimchidamdi. Meeru meekutumbam chirakalam vardhillali Guruvu garu
@bhaskarks3355
@bhaskarks3355 Жыл бұрын
అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి
@sravani27
@sravani27 Жыл бұрын
Same mee problems se maku vunnay, memu kuda Varahi Navaratri chesamu, tharvatha meru chesina Anni Poojalu chesam, kani maku em kaledhu, paiga ma Amma ki 2 months back Cancer vachindhi...
@tomcruise4533
@tomcruise4533 Жыл бұрын
Me lanti goppa vallu undatam e kalam lo ma lanti vallaki chala thodpatuga undi, me videos valla chala Mandi jeevithalu maaripoyayie, me runam theerchukilenidi manspoorthiga dhanyavadhalu cheppukogalam anthe, me videos arati pandu volichi notlo pettadam matrame kaadu me chethithone noti ni namilipinchila unnai, chala adbhutham, mimmalni maku andhinchina narayanudiki dhanyavadhalu
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
అన్ని స్తోత్రాలు అన్ని మంత్రాలు ఉన్నాయి కదా అవి పట్టేస్తే మనకు ఫలితం కలుగుతాయి అన్నారు బాగానే ఉంది కానీ ఏమిటంటే సముద్రంలో కాలువలన్నీ ఎలా కలుస్తాయో ప్రతి కాలం ఒక మంత్రం ఒక శ్లోకం లాగా ఎన్ని కూడా భగవంతుడు దగ్గరికి కలుస్తాయి మీరు ఏ మంత్రం చదివేనా ఏ శ్లోకం చదివిన అవన్నీ కూడా భగవంతుడికి చెందుతాయి కానీ ఒక మంత్రం ఒక విధంగా పనిచేస్తుంది అంట కానీ అన్ని మంత్రాలు సారం ఒకటే అన్ని మంత్రాలు కూడా భగవంతుడికి చెందుతాయి పిల్ల కాలువలు అన్ని ఎలా సముద్రంలో కలుస్తాయో కరెంట్ తీగల్లో వచ్చే అన్ని ట్రాన్స్ఫర్ ఎలా కలుస్తాయో అలా కలుస్తది అన్నమాట దానివల్ల సందేహించవద్దు దయచేసి ఏ మంత్రం అయినా చదువుకోండి ఒకటే ఫలితం వస్తుంది
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Namaskaram channel kutumbam andariki… prati manshi ki antaratma untundi danini gowravistu , ardam cheskuntu Meru chese prati video devudu mana andari kosam alochinche samadana Margam ani Meru maku teliyajese e maragalani devudu me dwara maku teliyajestuna varalu …. Me lanti varini gowravistu mundu ku velte ma jeevitaalu enta baagupadtayo talchkunte bale pulkintaga undi … channel team andaraki satakoti namaskaralu
@swaroopavalle7284
@swaroopavalle7284 Жыл бұрын
Tnq సర్ మా కోసం మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏
@rkpasupuleti8588
@rkpasupuleti8588 Жыл бұрын
చాలా మంచి పరిహారం చెప్పారు గురువు గారు.
@shyamshyamallkhalifa8375
@shyamshyamallkhalifa8375 Жыл бұрын
గురువుగారు మీ పాద పద్మాలకు నా తల తాటించి మొక్కుతున్న తండ్రి 🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@bhaskarks3355
@bhaskarks3355 Жыл бұрын
అయ్యా రుణం ఇచ్చేవాడే పరిస్థితి ఏంటి? రుణం తీసుకునే వాడికి పరిష్కారం చూపించారు సంతోషం ....🙏👌 ఉద్యోగాలు మీద ఆధారపడి రుణం తీసుకునేటప్పుడు ఈ బాధలు తప్పవు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పండి దయచేసి
@swapnakumari5623
@swapnakumari5623 Жыл бұрын
అయ్యా,మీపాదాలకు శతకోటి వందనాలు,నేను మీరు చెప్పేవన్నీ చేస్తున్నాను,మీ సబ్స్క్రైకర్ని లలితా,విష్ణు,హనుమాన్ చాలీసా,శ్రీ రామరక్ష స్తోత్రం,కనకధారా,మహాలక్ష్మీ అష్టకం ఇంకా చాలా స్తోత్రాలు మీరు చెప్పే అన్నీ ఇంట్లో చదువుతాను. అందరూ నీకెంత భక్తి. అలాగే ఓపిక కూడా ఎక్కువ అంటారు.మాకు ఇంటి దగ్గర శ్రీ కోదండ రామాలయం ఉంది.అక్కడ మంగళ,శని వారాలలో పారాయణం అందరం కలిసి చేస్తాం. మాకు గ్రూప్ ఉంది.అలాగే ప్రతీ ఏకాదశికి భగవద్గీత పారాయణం చేస్తాం.ప్రతీరోజు భగవధ్గీత 5శ్లోకాలు చదివి గ్రూప్ లో పెట్టాలి.అదే భగవధ్గీత 5 శ్లోకాల ఛాలెంజ్ అని పేరు పెట్టాం.నేను రోజు వెళ్లి హనుమాన్,శ్రీ రామ రక్ష తప్పకుండా ఒక్కదాన్ని ఐనా చదువుకుని వచ్చేదాన్ని.ఎంతో పట్టుదలగా భగవద్గీత నేర్చుకున్నాను.మా పంతులుగారు చాలా మంచివారు ఆయన మాకు అంతే పట్టుదలగా నేర్పించారు.మీరంటే మా ఇంటిలో,గుడిలో అందరికీ చాలా అభిమానం. మీరు.ఎపుడైనా ఇటు వస్తే మాఊరిలో మా గుడికి తప్పక రావాలి.ఐతే మొన్న Nov 5 ద్వాదశిరోజు న మావారు చనిపోయారు. ఆయన గుడికి అస్సలు రారు.నేనే ఎక్కువగా వెళ్ళేదాన్ని, నేను రోజు భగవద్గీత ఇంట్లో కూడా చదువుతాను. పూజ చేయకుండా ఎంగిలి కూడా పడను.మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళ మీదే నా బెంగ అయ్యా మరి దేవుడు నాకు ఎందుకు ఇంత పెద్ధ శిక్ష వేశాడో, నా పిల్లలు తండ్రి ప్రేమకు దూరం అయ్యారు.మా అత్తింటి వారు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు.నేను ఇపుడు రోడ్డు మీద ఉన్నాను.మీరు నా కామెంట్కు సమాధానం ఇవ్వండయ్యా.నేను మీ సాయం కోరుతున్నాను.మీ సోదరి లాంటి దాన్ని.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అడ్మిన్ మీ కామెంటు పంపినప్పుడు నా భార్య చూసింది. రోజంతా ఇన్ని స్తోత్రాలు చదువుతూ , ఆలయాల్లో పారాయణలు చేస్తూ, ఇంట్లో పని ఎలా చేసుకున్నారా అని ఇద్దరం ఆశ్చర్యపోయాము . ఆయన ఎందుకు కాలం చేశారు, అని విధిని ప్రశ్నించేకన్నా, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించండి. అత్తగారూ మావగారూ ఎందుకు దూరం చేశారూ అనేది Root cause ఆలోచించండి. ఒకవేళ మీ తప్పు ఏదైనా ఉండి ఉంటే సరి చూసుకోండి. వాళ్ళ తోడు పిల్లలకి అవసరం మీ వయస్సు ఎంతో, మీ పిల్లలు ఎంత చిన్నవాళ్ళో నాకు అర్ధం కాలేదు . ఒకవేళ వాళ్ళు ఇంకా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలైతే, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ఉద్యోగం ఏదైనా చూసి అందులో చేరండి. అలా ఉద్యోగం చేస్తే మీరు అనుకునే సగం కష్టాలు అవే తీరిపోతాయి.
@swapnakumari5623
@swapnakumari5623 Жыл бұрын
ఈయన మొదటి నుంచి వ్యసనపరుడు,ఇంకా ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఇటువంటివి చెప్పుకోకూడదు అంటారు.ఆయన గురించి తెలుసుకోకుండా మా వాళ్ళు పెళ్లి చేసేశారు. ఈయన గురించి తెలిసి మా నాన్నగారు పెళ్ళయిన 6నెలలలోపే ఏ విధమైన అనారోగ్యం లేకుండానే నా మీద బెంగతో చనిపోయారు.మేము మా నాన్నగారిని ఇప్పటికీ మరువలేదు. మాకు ఇద్ధరు అబ్బాయిలు 13y,12y ఆయనకు 44y,ఆయనను పెళ్లిచేసి ఆయన్ని వదిలించు కున్నారు. సొంత మేనమామలే పిల్లను ఇవ్వలేదు. ఆయన గురించి ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు మాకే తెలియలేదు.నా పెళ్లి మోసంతోనే జరిగింది.పెళ్లి అయ్యాక నన్ను కాపురానికి తీసుకెళ్ళలేదు.అన్ని లాంఛనాలు తీసేసుకున్నారు. అందరూ పిల్ల అత్తారింటికి ఇంకా వెళ్ళలేదా అని అడిగేవారు.ఇంకా చాలానే ఉన్నాయి.అవన్నీ చెప్పి ఏం ప్రయోజనం,పెళ్ళి జరిగిన నాటి నుండి అన్నీ కష్టాలే.పిల్లలు కోసం ఉండేదాన్ని తండ్రి అనే వ్యక్తి ఉండాలనే ఎంత మంది ఆయన్ని వదిలేయమని చెప్పినా వినలేదు.నాకు తండ్రి లేరు ఆ బాధ నాకు తెలుసు. అత్తమామ ఏం చెపితే అదే చేసేవాడు.నేను ఎక్కువ దుర్గమ్మ ని నమ్ముకున్నాను.నేను ఉదయం 4గం లకే నా దినచర్య మొదలు నా ఇంటి పని,ఆయన పనులు, పిల్లల్ని స్కూల్ కు పంపాక నేను నా దైవ కార్యక్రమంలో నిమగ్నమవుతాను. నాకు కొన్ని కంఠస్ధం వచ్చు పనిచేసుకుంటూ పాడుకుంటాను.మళ్ళీ పిల్లలు వచ్చాక వారి పనులు‌,నేను పారాయణాల గ్రూప్ లో నిత్యం చదువుతూ count కూడా పెడతాను.వేరే వ్యాపకం నాకు లేదు.నా దినచర్య ఇదే. ఆయనకు షుగర్ ఉంది.సరిగా మందులు వేసుకునేవారు కాదు.ఎంత చెప్పినా నా మాట వినేవారు కాదు.మొదటి నుంచి ఇప్పటికీ అంతే. ఎక్కువ careless ,బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అన్నారు.ఇంకా చాలానే ఉన్నాయి.నా తప్పు ఏమిలేదు.ఇది 100% నిజం.మా ఇంటి దగ్గర,గుడిలో నేనందరికీ తెలుసు. నా గురించి అందరికీ తెలుసును. ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అందరితో గొడవలు దూకుడు ఎక్కువ అంటారు.నా పూజల వల్లే ఆయన మంచి రోజున చనిపోయారు. అంటున్నారు.అందరూ కొడుకుని సరిగా పెంచలేదంటున్నారు.పిల్లల్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రక్కకు తప్పుకున్నారు అంటున్నారు.అంబులెన్స్లోనే చెప్పేసింది. అత్తగారు,నేను మీతోనే ఉంటాను అన్నాను మాకే లేదు మిమ్మల్ని ఏం చూస్తాం అన్నారు. ఇంకమీరే నాకు అమ్మా, నాన్న అన్నాను.మేం పెంచలేము అని జవాబిచ్చారు.
@madhavinandyalatv7878
@madhavinandyalatv7878 Жыл бұрын
భగవంతుడా ఏమిటయ్యా ఇది 🙏🙏. అమ్మా మీ కామెంట్ చదివాక కన్నీళ్ళు ఆగలేదు. గత జన్మ కర్మ ఫలం. అందుకే ఈ జన్మలో ఎన్ని చేసినా కష్టాలు పోవడం లేదు 😌🥲🥲. పిల్లలు కోసం మనసు దృడం చేసుకోండి. ఒక్కో సారి నాకు అనిపిస్తుంది ఏమిటయ్యా ఈ కష్టాలు అని. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయండి మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది 🙏
@uhv13
@uhv13 Жыл бұрын
@@swapnakumari5623 amma miru job cheyandi malli mi atta varini daggaraku ranivvakandi mi biddalani ni chuskondi valle peddayaka miku asara avaru dyva chintanalo prasantam ga jeevinchandi
@swapnakumari5623
@swapnakumari5623 Жыл бұрын
@@madhavinandyalatv7878 ఇంకా చాలానే ఉందమ్మా. కానీ నేను బయటకు చెప్పుకోవట్లేదు. నా జీవితం అంతా ఇలానే ఉంది. కానీ సాధుజీవిని ,ఓర్పు కూడా ఎక్కువంటారు అందరూ. మనస్సు లో బోలెడంత బాధ ఉంది.ఐతే ఇదంతా నా గత జన్మ ఫలమా, ఇంత శిక్ష వేస్తారా.నాకు తెలసీ,తెలియకైనా ఎవరికీ అపకారం తలపెట్టలా.పిల్లలకు తండ్రి ప్రేమ కావాలని అన్నింటికీ ఓర్పుగా ఉన్నాను.నా బాధ అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞురాలిని.
@c.lakshminarayanaswamy5905
@c.lakshminarayanaswamy5905 Жыл бұрын
ఎంత ప్రేమ గురువు గారు మా పై 🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన ప్పటి నుండి నేను కూడా ఈ శ్లోకాలు చదుకుంటున్నా
@anushakusumanchi7806
@anushakusumanchi7806 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు 40 రోజులు దీక్ష లా కాకుండా రోజు పూజ లో అంగారక స్తోత్రం మామూలుగా చదువుకోవచ్చు నా పలితం కొంచం అయిన వుంటుందా గురువు గారు🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌺🥭🌿🕉️💮🌸 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🌸🌺💮🕉️🌿🥭🌴🚩
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Жыл бұрын
ఏటి సూతకం లో ఉన్నవాళ్ళు ఈ ప్రయోగం చేయకూడదని డిస్క్రిప్షన్ లో ఉంది.. మరి సూతకంలో ఉండి ఇదే సమస్య ఉన్న వాళ్ళకి కూడా తరుణోపాయం తెలపండి 🙏🙏
@padmasri7435
@padmasri7435 Жыл бұрын
నమస్కారం గురువు గారు,same ఏటి సూతకం లో వున్నవారి కోసం వేరే ఎవరైనా చేయవచ్చా. మా చెల్లి కోసం నేను చేయవచ్చా sir, తెలుపగలరు 🙏🙏🙏
@indupurilokesh8781
@indupurilokesh8781 Жыл бұрын
🌷🙏🌿 ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు... నేను ఈ పూజ చేస్తాను 🌺🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ
@shashigade8641
@shashigade8641 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@eshwarr7100
@eshwarr7100 Жыл бұрын
Appatikapudu maa kosam maa ebbandulani , badalani , kashatalani peda manasutho ardam chesukoni margam chupisthu mamalni sanmargam lo nadapadam kosam aa devudu pampina Dutha meeru Guru garu 🙏🏻 sri Gurubyo namaha , kani ennalakki kuda enka videos motham chudakunda anesi prashnalu bavyam kadu 🙏🏻
@జగన్మిధ్యా
@జగన్మిధ్యా Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@dgomathi6359
@dgomathi6359 Жыл бұрын
Chala santhosham guruvu garu.e lanti video lu maku epudu andinchali. meku na kruthagynatalu.meru 100 years chala ga undali.
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏
@kavithakavitha963
@kavithakavitha963 Жыл бұрын
నమస్తే గురువు గారు. మీరూ చెప్పిన ఈ remide 9year back చేసాను. ఇలానే ఒక గురువుగారు టీవీ లో చెప్పటం చూసి.chala chala poweful remide. మంగళవారం రోజూ పూజ రూమ్ లో వాటర్ తో తుడిచి ఇలా బొగ్గుతో మనకు వున్న అప్పులు ఇలా రాసీ ఈ మంత్రం చదివాను. Only one మంగళవారం చేసా.మనకు తెలీకుండానే సులువుగా అప్పులు తీరుతాయ్. మా లైఫ్ లో కూడా జరిగింది.నేను ఈ శ్లోకం మర్చిపోయా చాలా రోజుల నుండి చాలా చాలా చానెల్స్ వెతికిన దొరకలేదు.ఎంతో search చేసాను. ఇపుడు మీరు చెప్పగానే really really sooo happy. ధన్యవాదములు గురువుగారు.
@coolsairam2607
@coolsairam2607 Жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏
@arunkumar-vz9rl
@arunkumar-vz9rl Жыл бұрын
ప్రతి అంగారక చతుర్థి రోజు నేను గణపతి మరియు అంగారక హోమం చేస్తాను గురు గారు.. అది చేసిన 2 నుండి 3 నెలలు వరకి ఏదో ఒక రకంగా నాకు దేవుడు సహకరిస్తారు అన్పిస్తుంది.. ఆ తరువాత మళ్ళీ యధా విధి గా ఆర్థిక సమస్యలు ఎదురయ్య ఇబ్బంది
@madhaviponnala9698
@madhaviponnala9698 Жыл бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏
@kadumurnarasimhaksdumurnarasim
@kadumurnarasimhaksdumurnarasim Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోలు పే చేసి పెట్టినందుకు నీకు పాదాభివందనాలు అలాగే ఒక విషయం చెప్పండి అసలు అచలము అంటే ఏంటి అచల సిద్ధాంతము అంటే ఏంటి అచల గురువులు ఎలా ఉంటారు అచలము గురించి పూర్తి వివరణ చెప్పండి నాకు తెలిసిన అచల గురువులు అందరూ ధనాపేక్ష వాళ్లే ఉన్నారు నిజమైన అచల గురువులు ఎలా ఉంటారు దయచేసి అచలము పైన ఒక వీడియో చేయండి మీకు పాదాభివందనాలు
@vankayalapatimohini2357
@vankayalapatimohini2357 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lordsun153
@lordsun153 Жыл бұрын
ANDHARUU SIVUDINI PATTUKONDI... ENOUGH.... VERY SIMPLE... OM NAMASIVAYA......
@Ramkanna225
@Ramkanna225 Жыл бұрын
Sir, I have seen your most videos.Your previous videos regarding great unknown people like rangannababugaru and many are priceless. The way you describe their biography make people to indulge in that way. Kindly continue to make videos of such great personalities or even biographies of rishis munis scientists which inspire young minds. Your voice reach as many people, so inspire them with nobel and great personalities. Thanking you in advance sir.
@viswachaitanyaviswa5871
@viswachaitanyaviswa5871 Жыл бұрын
గురువుగారికి వందనాలు మీరు చెప్పిన ఈ పూజ 40 రోజులు కాకుండా మాములుగా ప్రతీ రోజు పూజ చేసుకునే సమయంలో చదువుకోవచ్చాండి తెలుపగలరు
@ARAtalks6032
@ARAtalks6032 Жыл бұрын
Emotional ga disturb chestaru... కొంతమంది.. వాళ్ళ నుంచి విముక్తి కోసం ఏం చేయాలి... Sir
@America_lo_anna_thamullu
@America_lo_anna_thamullu Жыл бұрын
Ee kaliyugam lo memu chesukunna punyam mi lantti guruvu garu undaddam Me ammagariki shathakoti vandhanaalu Me wife ki thanks miku support chestu nnaru
@PramodKumar-qz1yv
@PramodKumar-qz1yv Жыл бұрын
నికు కోటి దండాలు స్వామి....🙏🙏🙏
@ANILKUMAR-ql8qq
@ANILKUMAR-ql8qq Жыл бұрын
I love you sir… I wish you should be the one who take forward as leader in society
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@nammivenkateswarao4036
@nammivenkateswarao4036 Жыл бұрын
Ayya vandanalu meeru kaliyuganiki margadarsakulu
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Tamilnadu kombakonam Navagraha chethrala lo Angaarka chetthram vaitheeswaran Kovil lo undi Matha Thailnaayagi Sametha vaitheeswaran Angaraka swami namo namaha 🙏🙏🌹🌹 from Andhra Pradesh Srikalahasti 🙏
@venkatanagaprathapyelugula7738
@venkatanagaprathapyelugula7738 Жыл бұрын
సమాజంలో ఉన్న సమస్యలను కాలానుగుణంగా అంచనా వేసి వాటి నివారణ కోసం తగు సూచనలు ఇవ్వడంలో మిమ్మల్నీ మించినవారు లేరు.ధన్యవాదములు
@Sriharihara777
@Sriharihara777 Жыл бұрын
ప్రతి రోజూ 16 మాలల హరే కృష్ణ మహా మంత్రం.....one solution for all 🙏🙏🙏16 మాలల జపం అయిపోయాక మీరు చెప్పినట్టు చేస్తా గురువు గారు🙏🙏🙏
@umamaheshwar9468
@umamaheshwar9468 Жыл бұрын
హరే కృష్ణ మహామంత్రం అనుభవాలు చెప్పండి please ఎప్పటినుంచి చేస్తున్నారు? ఎలా feel అవుతున్నారు?
@anithanaresh7833
@anithanaresh7833 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare e manthram 16 maalalu japinchala sir
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Жыл бұрын
@@umamaheshwar9468 ee mantram kee em rules undavvu andii..non veg tini kuda cheyochu...nenu depression lo unnapuu chesaa....2and hours padthadii one sitting lo ayithee...Mee Inka details kaavali ante ISKCON videos chudandiii...
@vijayalakshmidanda
@vijayalakshmidanda Жыл бұрын
16 maalalu ante emitandi.
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Жыл бұрын
@@vijayalakshmidanda hare krishna maha mantra 108 (1mala = 1round)..ala 16 rounds
@priyasankina230
@priyasankina230 Жыл бұрын
Guru Garu nenu sankashtahara chathurdhi Pooja 12 months chesanu etuvanti atankam lekunda complete aindi Pooja start chesinapudu ma intlo Chala ibbandhulu undevi Kani complete ayyaka anni ibbandhulu tholagipoyi ipudu naku manchi sambandham kuda kudhirindi ma intlo Chala happy ga unnaru me padhalaku vandhanalu🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ధన్య వాదాలు గురువుగారు మీకు, 👣🙏
@vrmurthyyanamadala7615
@vrmurthyyanamadala7615 Жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు స్వామి నేను మీరు పెట్టె ప్రతి వీడియో పోస్ట్ చూస్తా అయితే నేను కొన్ని సార్లు అయ్యప్ప స్వామి వృతాతం చెప్పండి అని కామెంట్ పెట్టాను దయచేసి అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు చాలా మందికి తెలుసు కానీ అసలు ఆయన అవతారం మూలం కూడా తెలుపగలరు ఇది నా యోక్కా విన్నపం స్వామి శరణం
@bsnmurty3029
@bsnmurty3029 Жыл бұрын
God has given you avery kind heart. Thanks for the generosity.may lord Rama bless you and your family this is from one amma
@saiprasanna9931
@saiprasanna9931 4 ай бұрын
Mantram while wiping off numbers: Runa Rekha Prakartavya Angarena Tadagrataha Taascha Pramaargayet Paschaat Vaama Paadena Sanskrushat
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Sri Vishnu rupaya Namassivaya 🙏🙏🙏 andarikosam manchi subhakaramaina vishayalanu chebuthunnaru dhanyavadamulandi 🙏 Sri Matrenamaha 🙏🙏🙏
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much guruvugaaru. Thankyou swamy intha manchi veediyo maku andinchinaduku thankyou so much guruvugaaru chala goppagaa chepparu swamy thankyou so much universe thankyou thankyou thankyou thankyou thankyou
@ITManinIndia
@ITManinIndia Жыл бұрын
అద్భుతంగ వర్ణించారు...ధన్యవాదాలు
@sujathasurapaneni7748
@sujathasurapaneni7748 Жыл бұрын
Namasthe guruvugaru. I request you to please do a video on " WHY SHOULD NOT GROOM MARRY ELDER BRIDE". Some of the present generation are arguing against this with parents. This video would be helpful to me and many parents like me. thank you so much - Waiting for your video.
@chandu9201
@chandu9201 Жыл бұрын
Maturity of sexual organs differ in males and females . In males it starts at 19years of age. Females now a days are getting matured at 11 years of age. The sexual orgasm ends in females at around 48 years of age ( menopause). But in males it lasts around 65 years of age. That's the reason our ancestors made a rule that males should be atleast five to six years elder than females. In your case if the reverse happens then females reaches menopause and loses interest in intercourse whereas men are very active at that period.so there maybe a high chance of the guy wanting his desire from other women which may ruin the family. Hope u got it
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou swamy thankyou so much universe thankyou thankyou thankyou nijamgaa prajwala kosam intha manchi chestunnarante supar swamy thankyou thankyou thankyou thankyou thankyou
@Hindava_kriya
@Hindava_kriya Жыл бұрын
Loka Samsta Sukhinobhavantu 🙏🏻🙏🏻🙏🏻
@vamsikrishnagorthi1115
@vamsikrishnagorthi1115 Жыл бұрын
Thank you so much guru garu. I believe u are a karana janmam in this modern era. To save mankind, by fulfilling their materialistic needs as well as to enlighten spiritually.
@pradeepv760
@pradeepv760 Жыл бұрын
You and Your family should be blessed by all the gods you are introducing to us..and trying to help.
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
రక్తమాళ్లాంబరధర సోల శక్తి గదా ధర చతుర్భుజా మైసగదా వరదా మంగళహారతన సర్వదేవ పూజిత అంగారక మహాపుత్ర భగవంత భక్తవత్సలానికి నమస్కారము అని ఈ విధంగా కూడా చదవచ్చా స్వామి నాకు దయచేసి తెలుపగలరు
@shobharevati
@shobharevati Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు అండి🙏🏻
@usharani-519
@usharani-519 Жыл бұрын
Sir last year nenu kuda miru cheppina chala poojalu chesanu annitiki result edo oka roopam lo vachindi. Kani malli problem vachindi nenu ma husband chala bada padam. Enti manaku ee badalu ani chala chala feel ayyamu. Kani malli dhairyam kolpokunda miru cheppina anantha padmanaban swamy vratam chesamu 14 years chestamu ani sankalpam chesukunnanu. Nijam cheptunnandi one week lo problem solve indhi. Naku ma husband ki ardam indhi aa swami entha mahima chesado. Na kalla mundu 14 padagala krindha ananta padmanabhudu vachhi ma kastam tirchadu anipinchindhi. Miku chala chala thanks andi. Miru pette videos valla entha mandhi problems solve avutunnayo.
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@kindergartenlearners5328
@kindergartenlearners5328 Жыл бұрын
Ma place okati verevaallu akraminchukunnaru maaku em cheyyalo theliyani situation, appudu chala rojulu silent ga undipoyamu, a tharuvatha me vedio chusi a puja chesi malli prayatnam start chesamu, asalu ippataki chala achryanga undhi chala simple ga prasanthanga ma problem solve ayipindhi guruvugaru, e vidhanga bhagavanthuni krupa pondhuta ku meeru chala manchi margalu chupistunnandhuku chala danyavadamulu guruvugaru 🙏 , Sri matre namaha:🙏🙏🙏
@sarithakonchada
@sarithakonchada Жыл бұрын
Nanduri Srinivas garu He provides simplified version of processes which are actually sophisticated in following From his side only expectation is that when these are followed by us , they would surely solve all our problems and would inculcate baby steps towards spirituality Thanks 🙏 i do rudrabishekam provided by him when ever i do puja
@Kundanas789
@Kundanas789 Жыл бұрын
Sankashtahara chathurthi ippatiki 8 months chesanu guruvugaaru,cheyyali anukunnapudu nenu eppudu cheyyali antha nishtaga anukunna kaani modalu pettaka aa devudey manatho adugulu veyisthadu kevalam manaku sankalpam undali ani thelusukunna ,ala pooja chesthunna prathisari thelikundaney anandabaashpalatho kudina nijamaina santhosham , tharvatha nenu pampina photos anni channel admin gaaru aa video lo pettindi chuskoni entha murisipoyanu na swamy na swamy ani,ee 8 months jeevitham chala marpu vachindi,aa ganeshudu daya valla financial ga, inka jeevitham lo ma chuttu untu maa jeevithanni spoil cheyyali anukunna vallu dooram ayipoyaru inka,inti loan sagam kattesamu, pelli ayaka 10 years ki ma husband lo nijamaina santhosham chusthunna guruvugaaru ,inka aa bhagavanthudu shakthi ivvali swamy ki every month chathurthi rojuna inka manaspoorthiga swamy lo mamekamayi poyenthaga pooja cheskuntanu ayya Guruvu gaariki padabivandanaalu Sree maatrey namaha 🙏🙏🙏🙏
@indian6807
@indian6807 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏
@navyasree6763
@navyasree6763 Жыл бұрын
Entha karunyam meedi😢, mee valla labdhi pondina kutumbalalo maadi okati. Meeru chesthunna eee krushi ki dhanyavadalu🙏
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Jai sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻 Arunachala Siva 🙏🏻Arunachala Siva🙏🏻 Arunachala Siva 🙏🏻 Aruna Siva🙏🏻
@busaganilalimohan3470
@busaganilalimohan3470 Жыл бұрын
Prayogam naku teliyaka munupu nenu angaraka runaveemochaka stotranni parayana chesedanini sir appudu naku garbha sambanditha rogalu poye chakkatti santhanam kaligindi eppudu 6yrs ayyindi, malli me dwara telusukunnanu thank you so much sir, andariki upayoga pade prayogalanu andistunnanduku dhanyavaadalu
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
మా అందరి క్షేమం కోరుకునే మీరు మా తండ్రి లాంటి వారు...
@umeshumeshgb552
@umeshumeshgb552 Жыл бұрын
Nandoori srinivas garigki manaspoorthitho dhanyavadalu theliyachesthunnanu
@gudepuvenkatesh1820
@gudepuvenkatesh1820 Жыл бұрын
గురుభ్యోన మః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanasharma2903
@satyanarayanasharma2903 Жыл бұрын
కారణజన్ములకి నమస్సుమాంజలి 🙏
@ramprathapreddy1374
@ramprathapreddy1374 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 💐💐
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much guruvugaaru chala bagundi chala goppagaa chepparu swamy thankyou thankyou thankyou thankyou so much universe thankyou thankyou thankyou
@manohar2498
@manohar2498 Жыл бұрын
జై గురు దేవ దత్తా 🙏 శ్రీ మాత్రే నమః 🙏
@umavathitambala9370
@umavathitambala9370 Жыл бұрын
Meeru chala great andi guruvugaru 🙏 andari jeevithallo dhiryam nimputu ade timelo maku manchi margalanu kuda chupistunnaru dhanyavadalandi guruvugaru🙏🙏🙏🙏
@gollaraghavendra560
@gollaraghavendra560 Жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః 🙏
@lakshmanasivaramkumar8883
@lakshmanasivaramkumar8883 Жыл бұрын
పూజ్యులైన గురువుగారికి శతకోటి వందనాలు.... నా ఈ సందేహాన్ని తమరు తప్పక నివృత్తి చేస్తారు భావిస్తున్నా.. ఈ దీక్షా సమయంలో బ్రహచర్యం ఖచ్చితంగా పాటించాల... లేదా దీనికి మినహాయంపు ఏమైన వున్నదా... దయ చేసి మి విలువైన సమాధానాన్ని తెలియజేయగలరు..... 🙏🙏🙏🙏
@lakshmanarao8911
@lakshmanarao8911 Жыл бұрын
Guruvu gaaru plz Dakshinamurthy stotram gurinchi cheppandi please
@ErukulaNeelima
@ErukulaNeelima Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 💐🙏🏻🙇🏻‍♀️ ఈ ప్రయోగం మంగళవారం మొదలు పెట్టమన్నారు. ఎన్ని రోజులు/ఎన్ని మంగళవారాలు చేయాలో చెయ్యాలో వివరించ ప్రార్థన 🙏🏻🙇🏻‍♀️
@sunithaakula4818
@sunithaakula4818 Жыл бұрын
40 days ....start any Tuesday
@devi--3154..
@devi--3154.. Жыл бұрын
Sri Vishnu roopaaya namhasivayya 🙏🙏🙏 om Sri gurbhyo namah 🙏🙏 Mee paadhalaku satha koti namskaralu
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 6 МЛН
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 14 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 74 МЛН
Runa Vimochana Angaraka Stotram In Telugu - Most Popular Devotional Songs
13:59
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 6 МЛН