Beautiful song brother PJD.Kumar gaaru. Melodious song. God bless you all
@budidaabraham9 күн бұрын
ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ||2|| ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా ||2|| ||ఆరాధించెద || 1.సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు మానవాళినందరిని చేతులతో నిర్మించావు ||2|| నీ ఆత్మచే సృజించబడ్డాము నీ శ్వాసము జీవము నిచ్చెను ||2|| ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా ||2|| ||ఆరాధించెద || 2.నిండుమనస్సుతో నిన్ను ఆరాధింతుమయ్యా యదార్తంగా ఆరాధించె కాలం వచ్చెనయ్య ||2|| వే వేల దూతలచే పూజింపబడ్డావు భూమ్యాకాశములు నిన్ను మహిమ పరిచెనయ్యా ||2|| ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ దేవా ఆరాధనా ||2|| ||ఆరాధించెద || 3.నీ మహిమ కొరకే నన్ను సృజించినావయ్యా నీ ఘన కార్యములే ప్రకటించెదనయ్య||2|| నీ వాక్యముచే నిర్మించబడ్డాము నీవే లేకుండా ఏది కలుగలేదయ్యా ||2|| ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఓమెగా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆద్యంతుడా ఆరాధనా ||2|| ఆరాధించెద నిన్నే నా యేసయ్యా ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా ||2|| ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా సత్యముతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆత్మరూపుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అత్యున్నతుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి ఆరాధనా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ దేవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆల్ఫా ఓమెగా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆధ్యంతుడా ఆరాధనా ||ఆరాధించెద || ఆ.. రా.. దించెద నిన్నే.. నా.. యేసయ్య ఘన.. పరి.. చెదను నిన్నే ఓ మెస్సయ్యా
@budidaabraham15 күн бұрын
పాటను విని కామెంట్ చేస్తున్న వారికి హృదయ పూర్వక వందనాలు. లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నవి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ పాట play అవుతున్నప్పుడు Read more అనే దగ్గర టచ్ చేస్తే డిటైల్స్ and లిరిక్స్, మిగిలిన పాటల లింక్స్ ఉంటాయి చూడ గలరని మనవి
@VeerababuPedapati11 күн бұрын
సూపర్ సంగ్
@chinnarao556012 күн бұрын
Brother pjdanna. Music super👌👌👌👌 God bless you🌹
@anilkumarpasumarthi549411 күн бұрын
Super song Anna lyrics Excellent Glory to God 💗💗🙏🙌🙌 praise the lord Anna
@bhaskarakepogu118413 күн бұрын
Brother P.J.D Your music very excellent,no one can play this kind of composition , Glory to God
@chinnarao556012 күн бұрын
Butyfull singing brother🌹 praise god🙏🙏🙏 all team members God bless you with pastor garu. Praise the Lord🌹
@NagalaxmiRella13 күн бұрын
Super bro bagundhi song rasi pettandi
@AjayPusam-m4b10 күн бұрын
Anna song lyrics petara
@msuryaprakash0714 күн бұрын
Glory to God 🙏🙏🎉❤
@VishnuManchala15 күн бұрын
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువైన యేసయ్యకే చెల్లును గాక ఆమెన్🙏🙏🙏
@SushilKumar-ly1ex15 күн бұрын
Excellent music by our kumar Anna.may God use more and more for Gods kingdom.
@SharaShara-n6i16 күн бұрын
దేవుడికి మహిమ కలుగును గాక 🙏
@prashanthiarugula687214 күн бұрын
Praise the lord Very nice song Music super All glory to God
@yharikrishna84917 күн бұрын
మీ పరిచర్య బహుగా దీవించ బడాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను ❤❤
@yharikrishna84917 күн бұрын
🥰🥰దేవునికి మహిమ కలుగును గాక ఎంత చక్కని పాట ❤❤
@chantigundala522515 күн бұрын
Praise be to the Lord, wonderful lyrics Pastor garu, God bless your ministry aboundently in the days to come.