రోగాలు లేకుండా శక్తివంతంగా చేసే ఆకు ఇదే! Detox Yourself With This Yogic Superfood | Sadhguru Telugu

  Рет қаралды 891,623

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

Пікірлер: 339
@purushothambajjuri4538
@purushothambajjuri4538 3 жыл бұрын
సద్గురు గారికి నమ్కారములు, ధన్యవాదాలు వేప ఆకులు, పసుపు,కలిపి గోలీలు చేయాలా,దయచేసి తయారు విధానం తెలియ చేయండి🙏
@Alr488
@Alr488 2 жыл бұрын
Pictorial representation showing in this video that should prepared separately
@venkatreddykanigiri3644
@venkatreddykanigiri3644 Жыл бұрын
😂
@epcservices6018
@epcservices6018 3 жыл бұрын
అలాగే తిప్ప తీగ, తులసి, బోడ తరం, గుంటగలగర, రావి, అడ్డసరం ,మారేడు, ముద్ర బెండ (బల), చిలుక ముక్కు ఆకు, పాతాళ గరుడ, రణ పాల, పునర్నవ, నేల ఉసిరి ..........మొదలగునవి కూడా చాలా అద్భుతమైన ప్రభావాలను కలిగి ఉన్న ఔషధీ నిధులు అని చెప్పుకోవాలి.
@jamikumari9707
@jamikumari9707 3 жыл бұрын
hi
@epcservices6018
@epcservices6018 3 жыл бұрын
@@jamikumari9707 Hi
@movidisrinivasulu4209
@movidisrinivasulu4209 3 жыл бұрын
AQQ
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
Hi
@Gannavaram_Indian
@Gannavaram_Indian 2 жыл бұрын
What is epc services
@jaibharath2933
@jaibharath2933 3 жыл бұрын
గురువు గారూ, చక్కగా వివరించారు నమస్సుమాంజలి,
@purnimarowthu3274
@purnimarowthu3274 3 жыл бұрын
Sadguru meru nijamga great andi
@chatrapathihindu3719
@chatrapathihindu3719 3 жыл бұрын
సర్వ రోగ నివారిణి అన్నమాట. సద్గురు❤️🙏
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
Yes
@mangthadharavath8455
@mangthadharavath8455 3 жыл бұрын
🙏🙏🙏
@mahadancevideos3957
@mahadancevideos3957 3 жыл бұрын
Thanks guruvugaaru🙏🙏🙏🙏
@sadasivarodda5665
@sadasivarodda5665 3 жыл бұрын
Is we d for
@sathyarawvanapalli727
@sathyarawvanapalli727 3 жыл бұрын
OM sri Gurubhyo Namaha Dhanyavadalu andi Chalabaga Bhagaa chepparandi Guruvu gaaru Dhaniyavadalu andi
@lakshmanjijchowdary5147
@lakshmanjijchowdary5147 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, చాలా చక్కగా వివరించారు
@ravikishore9095
@ravikishore9095 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు.
@bikshapathimanne4486
@bikshapathimanne4486 3 жыл бұрын
Guruvugaru. Sugar. Punna Varu. Vepaku. Pasupu. Entha. Shatham. Tisukovali. Chappagalru
@mvijaya4840
@mvijaya4840 3 жыл бұрын
Thank you guruji 🙏
@pushpavallitayaru2756
@pushpavallitayaru2756 2 жыл бұрын
Tnx for translating into telugu. Pl translate the video about left foot .
@NaniNani-ow8vt
@NaniNani-ow8vt 3 жыл бұрын
Sanata Vishayalu teleya checinadanku danyavadalu
@murthujapatan226
@murthujapatan226 3 жыл бұрын
The ojassu is the character of living cell. So the energy is the final touch of human body and its protection and perfection in the world. A beautiful soul invites the great will and sound status of life. The experience costs more and more to build a beautiful and strong ambition in life scenerio.
@sreeramakrishna369
@sreeramakrishna369 3 жыл бұрын
వేప and పసుపు గుళికలు ఎన్నిరోజులు తీసుకోవాలి..!లేదా ప్రతిరోజు తీసుకోవచ్చా?..తెలుపగలరు
@srinudevara99
@srinudevara99 3 жыл бұрын
Every video useful Guruji..Thanks a lot 🙏
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 3 жыл бұрын
Sadguruvu is our beacon light to lead and guide us to shores of happiness and tranquility . Sadguru's speeches provide us with an ocean of knowledge.
@shivarani1499
@shivarani1499 3 жыл бұрын
Shatakoti vandanalu Guruji
@pullareddy919
@pullareddy919 Жыл бұрын
Yes jai sadguru🙏🙏
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Hats off , science Guruji
@mahaasmoviesyoutubechannel
@mahaasmoviesyoutubechannel Жыл бұрын
Om Namashivaya 🕉 Om Sadhguru 🕉
@boddetibabjee803
@boddetibabjee803 3 жыл бұрын
Very good medicine sir ... Sir, please tell sinus medicine sir 🙏🙏
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
Dhanyavaadhaalu guruuji🙏
@subbukanchi1238
@subbukanchi1238 3 жыл бұрын
Hi
@shivaji9994
@shivaji9994 2 жыл бұрын
Hai
@shivaji9994
@shivaji9994 2 жыл бұрын
Tq madam
@tharungojuri1377
@tharungojuri1377 3 жыл бұрын
Super guriji and super translate
@vishwatejmaisa9274
@vishwatejmaisa9274 3 жыл бұрын
మంచి విషయం చెప్పారు గురు గారు 🙏
@pochavarampotugallu5483
@pochavarampotugallu5483 3 жыл бұрын
Vadoka Donga baba
@sukanyakalvala8244
@sukanyakalvala8244 3 жыл бұрын
@@pochavarampotugallu5483 y are u saying like that
@pochavarampotugallu5483
@pochavarampotugallu5483 3 жыл бұрын
@@sukanyakalvala8244 rmkr pegs KZbin channel chudu...Vadi Valla. Yenni 🐘 chanipothunnayo..yentha mandhi jeevithalu nashanam iyyayo
@mahidharareddy2173
@mahidharareddy2173 2 жыл бұрын
@@pochavarampotugallu5483 kamminist
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
Thanks guruvugaaru 🙏🙏🙏🌺🌺🌺👌🏻👌🏻👌🏻
@raghavareddykusam6924
@raghavareddykusam6924 3 жыл бұрын
Ei desh of do
@naveenmahendrahero
@naveenmahendrahero 3 жыл бұрын
Prathi udayam vepa, pasupu gulikallu , goru vechatti nititho thisukovali arogyam kosam
@peswarreddypallala3038
@peswarreddypallala3038 2 жыл бұрын
Pachi pasupu thisukovali
@shashibhushan9358
@shashibhushan9358 3 жыл бұрын
superb sir hara hara maha deva sambho shankara
@RamAditya4774
@RamAditya4774 2 жыл бұрын
THANK U DEAR SADHGURU............................. LOVE U :)
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻
@pshankar5275
@pshankar5275 Жыл бұрын
Sadguru namaskar please let us know what being the remedies for calcarious deposits in the heart vessel,plaque and arteries -please tell us we are eagerly awaiting for your advise-thanks for disturbing
@Srivishnutejas
@Srivishnutejas Жыл бұрын
Thank you 💛
@chittibabu173
@chittibabu173 3 жыл бұрын
I love u r suggestion sadguru
@pottisriramulu-z7g
@pottisriramulu-z7g 3 ай бұрын
జై శ్రీ రామ్ జై కృష్ణ ధర్మ రక్షణ జై
@ramachandrareddynallagari7568
@ramachandrareddynallagari7568 3 жыл бұрын
Super sadguru
@murthymvs7456
@murthymvs7456 3 жыл бұрын
వేప & టెర్మరిక్ బంతులను తయారుచేసే విధానం ఏమిటి ..Pls వివరిస్తాయి.
@gangadharthoram2082
@gangadharthoram2082 3 жыл бұрын
మా అందరకు మీరు గురువులు స్వామి 💐
@jagangoud9668
@jagangoud9668 2 жыл бұрын
Jai sadghuru
@ranveerbagoji
@ranveerbagoji 3 жыл бұрын
ఓం నమః శివాయ
@divyasri9145
@divyasri9145 3 жыл бұрын
Great information
@DBC_FS
@DBC_FS 3 жыл бұрын
Thank you Guriji
@thonanishsai8096
@thonanishsai8096 5 ай бұрын
Namaskaram Guruvu garu, How many days use this vepa, Turmeric balls. How to prepare guruvu garu
@MRSStudyCircle
@MRSStudyCircle 3 жыл бұрын
🙏🙏🙏🙏GURUVU GARIKI SHATHA KOTI VANDHANALU🙏🙏🙏🙏🙏
@neetipallisivamanikanta3250
@neetipallisivamanikanta3250 Жыл бұрын
Guruvu gaaru e vepapodi, pasupu entha ratio lo mixx cheyali, entha quantity tho tunaali, teligeyagalaru
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Good tips Guruji sir
@laksshhmiejagatha5036
@laksshhmiejagatha5036 3 жыл бұрын
కృతజ్ఞతలు గురూజి నమసుమంజలి
@devaprakashprakasam4435
@devaprakashprakasam4435 3 жыл бұрын
Good morning sir, Your advises are very good it is usefull for safty life thanking U sir
@susmithamulagala5370
@susmithamulagala5370 3 жыл бұрын
Adavaru kuda tesukovacha guruvu garuuu
@harishnani1525
@harishnani1525 3 жыл бұрын
Pancreatic pain taggela cheppandi gurujii 🙏🙏
@krishna-wx4vv
@krishna-wx4vv 3 жыл бұрын
Thanks so much sadguru
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 2 жыл бұрын
Vepa pasupu dose cheppandi swamy.
@prakasamsurabhi3206
@prakasamsurabhi3206 3 жыл бұрын
* I like very much your diamond , nectar words of preach by my concentration interesting by the bless and grace of God * 🌹🙏 l shall ever thankful to you Guruvu Gaaru *
@kogurusureshkogurusuresh2315
@kogurusureshkogurusuresh2315 3 жыл бұрын
Thank you guru Dev
@nirmalamohanty1842
@nirmalamohanty1842 2 жыл бұрын
Nice thoughts😀🙏👍
@narsimharaoveeravelly9339
@narsimharaoveeravelly9339 3 жыл бұрын
Excellent
@srinivassura5107
@srinivassura5107 3 жыл бұрын
ఈ పసుపు వేప గుళికలు ఎలా తయారు చేయాలి దయచేసి వివరించండి
@padmaraochenna6070
@padmaraochenna6070 2 жыл бұрын
bbye
@reddylakshmi1232
@reddylakshmi1232 Жыл бұрын
Miksilo kotu bro
@kameswariemani3174
@kameswariemani3174 Жыл бұрын
Pasupu loo water vesi kalapandi
@srilathanatarajanvellore5872
@srilathanatarajanvellore5872 Жыл бұрын
It will available in isha yoga centre every where
@murthujapatan226
@murthujapatan226 3 жыл бұрын
The life is always critical situation and we should live along with them. As guruji told life condition in health varies time to time . But the stability changes by natural things air, water, food and mind-set. So life struggles for good health everytime. So immunity in our body in true way with proper diet and environment. The antibiotic valoe in our body balances with work and effort. The neem and turmeric combination for energy concentration in human body . Nice vision. Thank you Sir.
@summerhigh4295
@summerhigh4295 2 жыл бұрын
does liver complaint cure with this
@UshaRani-tn6ut
@UshaRani-tn6ut 3 жыл бұрын
Amazing massage ☺️
@UshaRani-tn6ut
@UshaRani-tn6ut 3 жыл бұрын
🙏🌼👍
@parishakrishnaswamy4376
@parishakrishnaswamy4376 3 жыл бұрын
నమస్తే సద్గురువు. When we will receive my rudraksha
@ramakrishnakamana2375
@ramakrishnakamana2375 3 жыл бұрын
Thanq gurujee
@rameshcramesh9925
@rameshcramesh9925 3 жыл бұрын
Om Namah shivaya
@radhikaetikala1562
@radhikaetikala1562 3 жыл бұрын
Deerga cala vyadulaku medicine gurinchi cheppandi guruji 🙏
@vijayavijaya2707
@vijayavijaya2707 3 жыл бұрын
Yyt5
@prasanthiram1529
@prasanthiram1529 3 жыл бұрын
Thnku 🙏 sadguru
@jaswanthishameditator333
@jaswanthishameditator333 3 жыл бұрын
❤️❤️🙏🏻👌🤘👏😊 Namaskaram om Namahshivaya
@lalamnookarajulalam4722
@lalamnookarajulalam4722 2 жыл бұрын
Guruvgaru how many days take this madicine
@haribabu4644
@haribabu4644 3 жыл бұрын
Om namasivaya
@subramanyamreddy9863
@subramanyamreddy9863 2 жыл бұрын
I will practice the therapy and give you feed back latter. Thank you Sadgurudev.
@adianalytics4566
@adianalytics4566 Жыл бұрын
Feedback enti bro
@nagamallamahesh2775
@nagamallamahesh2775 3 жыл бұрын
గురువు గారు.. నమస్కారం🙏 మా ప్రాంతంలో వేపచెట్లు అన్నీ చనిపోతున్నాయి.. వాటిని కాపాడుకోవడానికి మార్గం తెలుపగరు 🙏
@deekondaananthrao1945
@deekondaananthrao1945 2 жыл бұрын
Chettu motham chiguru ki water spray chayandhi 3 r 4 times
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 3 жыл бұрын
Jai ho sadghuru 🙏🙏🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
వేప ఓ అసమానమైన వృక్షం. ఇది అన్ని ప్రదేశాల్లోనూ పెరగదు, స్వతహాగా భరతఖండంలోనే విరివిగా పెరుగుతుంది, బహుశా ప్రపంచంలోని మిగితా ప్రాంతాల్లో దీని ఎదుగుదలకు కావలసిన సరైన వాతావరణం లేకపోవడం వలన అక్కడ పెరగదేమో... ఇది కేవలం భరతఖండంలోనే విరివిగా పెరుగుతుంది, మీరొక వేపాకుని తీసుకుని చూస్తే దానిలో దాదాపు 130 కి పైగా వివిధ రకాల రసాయన ఆకృతులున్నాయి. ప్రపంచంలో, అన్నిఆకుల్లోకెల్లా ఇది అతి సంక్లిష్టమైనది. మీ శరీరాన్ని పలు విధాలుగా లాభాలను గ్రహించడానికి సంసిద్ధం చేస్తుంది. కాన్సర్ నివారణకు ఉపకరిస్తుంది కాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే వేపముద్దను మింగిస్తారు. వేపలో ఉన్న అత్యద్భుత లాభాల్లో ఒకటి - కాన్సర్ కణాలను వధించడం. మనందరిలోనూ కాన్సర్ కణాలుంటాయి, కాకపొతే అవి శరీరంలో చెల్లా చెదరుగా ఉంటాయి, అవి మీ శరీరంలో సరైన పరిస్థితులకోసం పొంచి చూస్తూ ఉంటాయి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అవి రంగంలోకి దిగి తాము సంఘటితమౌతాయి. ఇదెలా అంటే ఏదైనా నేరం/ దోపిడీ చేసేముందు, దుండగులు ఎలా సమావేశామౌతారో అలాగన్నమాట ! అయితే వేప ఈ దుండగులని సంఘటిత కానీయకుండా , చెదర గొడుతుంది, రోజూ కొన్ని కాన్సర్ కణాలని హతమారుస్తూ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే వేప ఈ కాన్సర్ కణాలను వృద్ధి చెందనీయదు, వాటి సంఖ్యను ఒక పరిమితిలో ఉంచుతుంది. కాన్సర్ కణాలు, అంత తక్కువగా ఉంటే ఇక నిశ్శక్తులై మిమ్మల్ని ఏమీ చేయలేవు . అందుకే ప్రతి నిత్యం వేపాకు తీసుకోవడం అత్యవసరం. కాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే వేపముద్దను మింగిస్తారు. అంటి-బ్యాకటిరియల్ గా పనిచేస్తుంది 1neem మీ పెద్దపేగు అన్ని ఇన్ఫెక్షన్లకీ దూరంగా ఉంటుంది మీకు తెలుసా , మీ శరీర బరువులో 52% మీలో ఉన్న బాక్టీరియాలదే! అంటే మీకు తెలియకుండానే , మీ ప్రమేయం లేకుండానే , మీలోపల ఇన్ని జీవులు జీవిస్తున్నాయి! అయితే వీటిలో కొన్ని బాక్టీరియాలు మనని వేధిస్తాయి, మరికొన్ని కొన్ని ఏంతో సహాయ పడతాయి, అవి లేకపోతే మనం బ్రతకలేము. కానీ కొన్ని ఎదో ఓ విధంగా మనల్ని వేధిస్తూనే ఉంటాయి. అందుకే ఈ వేప ముద్దని రోజూ తీసుకోవడం వల్ల, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బాక్టీరియాలని నాశనం చేస్తుంది. ఇలా చేసినప్పుడు మీ పెద్దపేగు ఇన్ఫెక్షన్లకీ దూరంగా ఉంటుంది , ఇదీ వేపలోని సుగుణం
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
ఇదీ వేపలోని సుగుణం. పెద్ద పేగును పరిశుభ్రంగా ఉంచుకోవడం ఏంతో ముఖ్యం, దీని ప్రభావం నేరుగా మీ శారీరిక, మానసిక ఆరోగ్యాల పై ఉంటుంది, మనుషులు మలాన్నితమ వ్యవస్థ నుండి పూర్తిగా తరిమేస్తేనే వారి మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తుంది. ఇదెలా పనిచేస్తుందో చూస్తే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది! ప్రతీ ఒక్కరికీ చర్మానికి సంబంధించి ఏవో, చిన్న చిన్న సమస్యలుంటూనే ఉంటాయి. మీ చెవుల వెనుక భాగంలో గానీ , కాళ్ళ వేళ్ళ మధ్యనగానీ ఇలా రాసి వాసన పీలిస్తే , కొద్దిగా వేరేగా ఉంటుంది.. అంటే ఈ భాగంలో బాక్టీరియా మిగితా చోట్ల కంటే చురుగ్గా పనిచేస్తున్నాయి. మీరిక్కడ వేపాకు నానపెట్టిన నీళ్ళను పోస్తే , శుభ్ర మౌతుంది లేదా వేపతో స్నానం చేయండి చాలు. వేప లేహ్యం/ ముద్ద వంటికి పట్టించి కాస్సేపుంచి స్నానం చేస్తే ఇక మీకు సబ్బుల అవసరం ఉండదు , చర్మం పైనున్న బాక్టీరియాని హత మారుస్తుంది, ఇది సబ్బుల కంటే ఏంతో శ్రేష్ఠమైనది , దాని పీచుతో చర్మం శుభ్రమౌతుంది. ఇలా వీలుకాకపోతే వేపాకులను రాత్రంతా బకెట్ నీళ్ళల్లో నాననిచ్చి మర్నాడు వాటితో స్నానం చేయండి. మీ శరీరానికి ఓ కాంతి , నిగారింపూ వస్తాయి! హఠ యోగ సాధనకు ఉపయోగ పడుతుంది 2neem వేప శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది దేహంలో వివిధ లక్షణాలు ఉండచ్చు- ఇందులో ముఖ్యమైనవి రెండు ‘శీతం’ ‘ఉష్ణం’. మీ దేహం శీతం దిశగా ఉంటే, వంట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం ఎక్కువైతే, జలుబు, సైనస్ ఇంకా ఇతర సమస్యలు రావచ్చు. అన్నిటినీ మించి వేప శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది. ఈ ఉష్ణమే మీ శరీరంలో ఉద్భవించే శక్తిని తట్టుకోవడానికి మీకు తగినంత ఆలంబననిస్తుంది. ముఖ్యంగా ఓ హఠ యోగికి తన శరీరంలో ఉష్ణాన్ని కొంత హెచ్చు స్థాయిలో ఉంచుతుంది కాబట్టి అతనికిది ఎంతో అవసరం. ఉష్ణం అంటే మీకు అదనపు ఇంధనం లాంటిది. తెలియని కోణాల గురించి శోధిస్తున్న సాధకుడికి, మరి కాస్త ఇంధనం ఉండడం సురక్షితమే కదా..ఒక వేళ మీ వ్యవస్థలో ఈ ఇంధనం అవసరమైతే వాడుకుంటారు. మీకు మీలోని ఈ ఉష్ణాన్ని, మాములు కంటే కొద్దిగా ఎక్కువగా ఉంచుకోవడం అవసరం. మీ శరీరంలో శీతం ఉంటే, మీరు ఎక్కువ పని చేయలేకపోతారు. అదే మీ శరీరాన్ని ఉష్ణం దిశగా అట్టిబెట్టుకుంటే, మీరు ప్రయాణం చేసినా, బయిట తినాల్సి వచ్చినా లేక మరేదైనా పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా సరే, మీ లోని ఈ అదనపు ఉష్ణం కరిగి మీకు ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వేప ఇందుకు దోహద పడుతుంది. జాగ్రత్త తీసుకోవలసిన విషయాలు గర్భిణి స్త్రీలు, గర్భం దాల్చిన మొదటి 4- 5 నెలల పాటు వేపని తినకోడదు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అధికంగా వేపను తీసుకుంటే ఇది వీర్య కణాలని హతమారుస్తుంది. గర్భిణి స్త్రీలు, గర్భం దాల్చిన మొదటి 4- 5 నెలల పాటు వేపని తినకోడదు. వేప అండాశయానికి హాని కలిగించదు. కాని అధిక ఉష్ణాన్ని కలిగిస్తుంది. దీనివల్ల పిండం నిలవలేకపోయే ప్రమాదం ఉంది. స్త్రీలు, గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వేపని తినకోడదు. దీనివల్ల కలిగే అధిక ఉష్ణం వల్ల, మీ వ్యవస్థ పిండాన్ని విదేశీ శరీరంగా భావిస్తుంది.
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
విదేశీ శరీరంగా భావిస్తుంది. ఇలా వేప తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు శరీరంలో మార్పులని పురుషులకంటే స్త్రీలే త్వరగా గమనిస్తారు, ఉష్ణం ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి మార్గాలు చూడాలి, అంతేగానీ వేపాకు తీసుకోవడం మాత్రం మానకూడదు. ఎందుకంటే సాధన చేసేవారికి ఈ ఉష్ణం అవసరం. ఐతే కొంతమంది మహిళలలో ఈ వేప ఋతుచక్రాన్ని తొందరగా తీసుకుని వస్తుంది, ఇది కొంత మందికే జరగవచ్చు. అటువంటప్పుడు మీరు నీరు బాగా తాగాలి , ఇంకా అలాగే ఉంటే నీళ్ళల్లో కొంత నిమ్మరరసం పిండుకుని తాగండి, ఇది మీ శరీర ఉష్ణాన్నితగ్గించి, చలవ చేస్తుంది. ఇదీ సరిపోకపోతే ఓ గ్లాసు బూడిద గుమ్మిడి రసం తీసుకోండి, ఇది మీ ఉష్ణాన్ని వెంటనే తగ్గిస్తుంది. ఉష్ణాన్ని తగ్గించడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి , ఒక చుక్క ఆముదం మీ నాభిలో, అనాహత వద్ద, మరొకటి కంఠం వద్ద ఉన్న గుంటలో, చెవుల వెనుక భాగం లో అద్దితే, వెంటనే శరీరాన్ని శీతలం చేస్తుంది. ప్రేమాశీస్సులతో, సద్గురు.🙏
@Naidu.
@Naidu. 3 жыл бұрын
Good work
@sailalithachannel9033
@sailalithachannel9033 3 жыл бұрын
🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 жыл бұрын
@@Naidu. 🙏
@yekasaraokondapalli1024
@yekasaraokondapalli1024 Жыл бұрын
❤ tanku ❤
@padmakoppala8067
@padmakoppala8067 Жыл бұрын
Very good 👍
@venkatasomeswarudu9086
@venkatasomeswarudu9086 3 жыл бұрын
Meeku Dhanyvadalu...
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
More knowledge Guruji , super natural power and talkative person and logic super Guruji
@jagadheeshgundoji5740
@jagadheeshgundoji5740 Жыл бұрын
Pranamamulu Sadguru. Ippdu Prathi Vepachettu Chigrla tho EndiPovuchunnavi. I mean Died Avuchunnavi Pls Okasari Vepachetlanu chudandi Guruji.
@Kotireddy9156
@Kotireddy9156 Жыл бұрын
Automatic ga avi cure chesukuntai...kavalante malli okasari neem trees ni chudandi.
@SaiKumar-cs4vc
@SaiKumar-cs4vc 3 жыл бұрын
Good translation.
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god god bless you god bless you god bless you
@sunnybunny9269
@sunnybunny9269 3 жыл бұрын
Manchi nidra pattadaniki cheppandi please age 40 years
@sureshdodda
@sureshdodda 2 жыл бұрын
ధ్యానం చెయ్యండి follow patriji videos for how to do ధ్యానం
@panigade1013
@panigade1013 3 жыл бұрын
🙏🙏🙏Wonderfull
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శంభో 🙏🙏🙏
@anuradhaachanta5575
@anuradhaachanta5575 3 жыл бұрын
Ela,emi kalipi golilu cheyali,telupagalaru🙏
@rajununsavath4745
@rajununsavath4745 2 жыл бұрын
Jai sadguru
@MRSStudyCircle
@MRSStudyCircle 3 жыл бұрын
🙏🙏🙏🙏ee proccess anni rojulu cheyali,edhi medicine laga konni roju le cheyala🙏🙏🙏🙏
@poojabeesu122
@poojabeesu122 3 жыл бұрын
🙏
@lakshmikotta2294
@lakshmikotta2294 3 жыл бұрын
Thank you very much swamiji.🙏 Very thankful if we know how frequently it should be taken. consumed.
@Ravi_official-r3z
@Ravi_official-r3z 3 жыл бұрын
Thankyousir
@radhakrishna2596
@radhakrishna2596 3 жыл бұрын
Ocion of knowledge=sadguru
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
Yes
@varapulasrinivasarao
@varapulasrinivasarao 3 жыл бұрын
He is a Polymath.
@saradhaga9992
@saradhaga9992 3 жыл бұрын
Telugu lo ela translation chesaru
@Peerareddyram
@Peerareddyram 3 жыл бұрын
జై శ్రీ రామ్
@rockybai1080
@rockybai1080 3 жыл бұрын
More related vedios sar
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji Rudraksha Raledu🙏🏻🙏🏻
@annapurnaballa3941
@annapurnaballa3941 3 жыл бұрын
Thañkyou sad huguru garu
@team9creations438
@team9creations438 3 жыл бұрын
Nice
@muralim1496
@muralim1496 3 жыл бұрын
👌🙏🙏🙏😘
@sharadhap3434
@sharadhap3434 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏Guruvugaru
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Neem tree super power Guruji even turmic also super health Tips Guruji
@tnaliniias6501
@tnaliniias6501 2 жыл бұрын
Correct
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 2 жыл бұрын
Jai Sadguru .🙏🌹💐🙏
@umarani6692
@umarani6692 3 жыл бұрын
Tqsadhguru
@tmrao1296
@tmrao1296 3 жыл бұрын
Hari omm
@chesettianandkumar4492
@chesettianandkumar4492 3 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏
@narayanaraopitchikala9972
@narayanaraopitchikala9972 3 жыл бұрын
ఎన్ని రోజులు వేసుకోవలి. 🙏
@cricketclub8591
@cricketclub8591 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@inuparallamadhu7696
@inuparallamadhu7696 3 жыл бұрын
Vespa,pasupu good medicine.
@rameshbhoomireddy9585
@rameshbhoomireddy9585 3 жыл бұрын
Babu chitti..... vespa kadu Vepa... hahaha...
@Saradasamayam99
@Saradasamayam99 3 жыл бұрын
Orni chala yeshalu unnai ga
@trail000
@trail000 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН