Рет қаралды 338,165
"మీరు కూడా చనిపోతారు అన్న విషయం గుర్తు చేసుకోండి. ఆ ప్రశ్న లోతుగా వేసుకోండి. మీరు అనుక్షణం చేయగలిగితే మంచిది. అలా చేయలేక పోతే కనీసం గంటకి ఒక సారి గుర్తు చేసుకోండి" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • 2 Tips to Live a Wonde...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.