నారాయణీ యం జై శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baabafakrudeen57763 жыл бұрын
నమస్కరము మీరు అందరికీ భక్తి గురించి అసలైన మార్గం చెబుతున్నారు దానికి మీకు కృతజ్ఞతలు అలాగే మీరు దయచేసి నవానాదుల గురించి తెలియజేయండి
@maheshshetteofficial53742 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏చాలా చాలా చాలా బాగా చెప్పారు మేడం 🙏🙏🙏🙏మీకు చాలా ధన్యవాదములు 🙏🙏ఇంత గొప్ప విషయాలు చెప్పారు 🙏🙏
@JaiBhaarath3 ай бұрын
గురువాయూర్ క్షేత్రం గురించి అద్భుతంగా చెప్పావు తల్లీ , భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు ,
@rajeshgupta-rr7fz3 жыл бұрын
Hats off to your memory power, chala baga chepparu
@nandurihemamalini3 жыл бұрын
🙏🙏🙏
@DeviMahesh-r8n3 ай бұрын
Om namo baghavathe vasudevaya...🙏🙏🙏nenu kuda vellanu guruvayur ki. nenu na duty lo padi time ki tinakapovadam valla gastric problem tho chala suffer ayyanu chala hospital lo admit kuda ayyanu but swamy ni darsinchukunnaka naku malli aa problem ledu.hare Krishna🙏🙏🙏