మేడమ్ శ్రీదేవి గారు! మీ సేవలు అనన్య సామాన్యం! మీ గొప్పతనం గురించి ఎంతవరకు చెప్పినా తక్కువే తల్లి! మీరు అయురారొగ్యాలాతో ఉండాలి!
@rajamoulirouthu70192 жыл бұрын
Sridevi mademgaru meemanasu chalagoppadi tq
@NagamaniPondugala Жыл бұрын
God bless u sridevi talli
@GottimukkalaBalaswami-ck5ci Жыл бұрын
మానవత్వము పరమళించుట అంటే ఇదేేనేమో! నిజానికి శ్రీదేవి గారు చేయు ఆదరణ నేను ఇంతమట్టుకు ఎక్కడ ఎప్పుడు చూడలేదు!ఇంత మంచి మనస్సు గల దయగల తల్లిిని ఎరుగను! మీరు అందరికి మాదిరి! శభాషండి శ్రీదేవి గారు!
@adimondi6972 жыл бұрын
మంచి సహాయం చేశావు అక్క ఆ అవ్వ కళ్ళల్లో ఆనందం సంక్రాంతి పండుగ
@eswarrao69532 жыл бұрын
అమ్మా శ్రీదేవి మిమ్ములను ఆ దేవ దేవుడు దీవించాలని, మీకు నూరేండ్లు ఆయుషును, ఆరోగ్యాన్ని ప్రసాదీంచాలని ప్రార్థిస్తూన్నాను. మరియు మీకు ధనమును కూడ ఇవ్వాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూన్నా ను. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోoడి . మీ వీడియోల కోసం యెంతో శ్రద్ధతో యెదురు చూస్తు వుంటాము .
@MarsianskyVoin2 жыл бұрын
Hi From Kazakhstan 🇰🇿🇮🇳 Jai hind !
@jayalakshmi75082 жыл бұрын
మీ సేవ అనన్య సామాన్యo... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
శ్రీదేవి గారు ఎప్పటికీ అలాగే చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం దేవుడా ఆశీస్సులతోను🙏👍
@rao26992 жыл бұрын
మీ సేవ చాలా గ్రేట్ శ్రీదేవి గారు.. మీ చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటున్నాను.
@rushimuka2 жыл бұрын
అమ్మా! శ్రీదేవీ! చాలా చాలా మంచి పని చేసావు తల్లి!? ఆ భగవంతుని ఆశీస్సులు నీకు సంపూర్ణంగా లభిస్తాయి తల్లి
@Raj178542 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🤗🙏
@gopigoud30002 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు అక్క
@sudhakarbalusupati59862 жыл бұрын
శ్రీ దేవి గారికి దనయవాదములు
@padmaAdiraj2 ай бұрын
కదిలే దేవతవు తల్లీ మీ సేవ ల కు మాటలు లేవు మీరు నిండు నూరేళ్ళు చల్ల గా వుండాలి మా...😊
@padmavathiburi39272 жыл бұрын
అమ్మా! ..శ్రీదేవి..నిన్ను చూస్తుంటె చాలా సంతోషంగా ఉంది దేవుడు నీకు ఇంత మంచి మనసు ఇచ్చి అనాథలను ఆదుకుంటు వారి మనస్సులో ఆనందాన్ని నింపి వెళ్ళతున్నావు .దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను తల్ల🙏ి
@sambasivaraochagantipati8272 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు
@Deararjunragula5 ай бұрын
మానవ సేవే మాధవ సేవ❤
@RajubabuGedela-dk9sb Жыл бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక 🙏🙏
@nagulmeerask10252 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు మథర్ థెరిస్సా గారికి
@ramadevimovidi99622 жыл бұрын
మీరే ఓ బిడ్డలా సహాయపడుతునందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు అండీ.
@maddiletireddy38922 жыл бұрын
శ్రీదేవి గారికీ...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@MarsianskyVoin2 жыл бұрын
Namaste From Kazakhstan 🇰🇿🇮🇳🇰🇿🇮🇳Jai hind
@arunakonjeti62182 жыл бұрын
శ్రీదేవి గారు దీర్ఘాయుష్మాన్ భవ 🙏🏼🌺
@mrrahman94462 жыл бұрын
ఆక నమస్కారం అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ నను బమ. మాటలు చాలా బాగా మాట్లాడుతూ నరు కమీడిగ. వుంది గుడ్ సర్వీస్ ఆక👍🙏🙏🙏🌹👌
@NarasimhaThandaka Жыл бұрын
శ్రీదేవిగారు మీరు చేసే వీడియో చూస్తున్న ప్రతి వీడియో కూడా కన్నీళ్లు ఆగవు తల్లి
@srinuthota85122 жыл бұрын
శ్రీదేవి అక్క మిమల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@durgabhavanim12002 жыл бұрын
హయ్ శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి. చాలా చాలా మంచి పనులు చేస్తూ నావు. దగ్గర అయితే నేను వచెదాన్ని. నీఫోన్ నంబర్ తెలిస్తే. నిన్ను కలుస్తాను
@sobhasai740610 ай бұрын
😅
@Nagalakshmi-m6v Жыл бұрын
శ్రీ దేవీ గారు సూపర్ మీ మనసు చాలా మంచిది 🎉🎉🎉🎉
@dumalamahipal56522 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ 💐💐💐🙏🙏🙏🙏🙏
@vanapalalaxaman63972 жыл бұрын
శ్రీదేవి గారు మీకు దేవుడు చల్లగా దీవించును గాక!
@JBRWildlifeRescueTeam Жыл бұрын
అవ్వ కళ్ళల్లో ఆనందం చూడాలి సూపర్బ్. ❤
@peterm29962 жыл бұрын
Thanks amma
@ravikumarlukka8782 жыл бұрын
చాల రొజులయ్యింది మిమ్మల్ని చూసి శ్రీదేవిగారు,,మీరు ఇస్తున్నడి నిజమైన సంతోషం 🌺👌
@VenuGopal-qj1kk2 жыл бұрын
శ్రీదేవీ గారు మేము కూడా మీరు చేసే సేవ లో ఒక చిన్న సమిధలు గా ఉంటాము. మీకు వస్తువు గా కానీ /ధనరూపేణ గా కానీ ఎలా చేరాలో చెప్పగలరు.
@ushajakkula29412 жыл бұрын
ధన్యవాదాలు సిస్టర్
@Johnsonsukumar97653 ай бұрын
You are good job may god bless you good helth and longlife ❤️❤️🌹🌹🙏🙏
@vasupraveen98612 жыл бұрын
మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆ అమ్మతో
@mahimahindra972110 ай бұрын
God bless you amma ❤❤❤
@satyagollapudi78257 ай бұрын
Super👌👌👏🙌🙌
@madhusudhanrao2094 Жыл бұрын
Fantastic social service to old aged sr citizens 👏 👌 👍 🙌
@sarithagoud87412 жыл бұрын
చెల్లి శ్రీదేవి నీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుతున్నాను
@rrrakhandarrrakhanda23767 ай бұрын
Ma mnchi akka 1000 samastharalu A devudu challaga divinchaly
@kalingaiahkalingaiah28389 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು., ನಿಮ್ಮ ಸಹಾಯ ಹಸ್ತಕ್ಕೆ,
@ShivaSunkara-k5v6 ай бұрын
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank u Jeejas ❤❤❤🎉🎉🎉
@GRamaLakshmi-y2f11 ай бұрын
Super 🙏
@AlekhyaVinni11 ай бұрын
ధన్యవాదాలు శ్రీ దేవి గారు 🙏🙏😊😊
@EPrasad-k4s11 ай бұрын
అక్క మీరు సూపర్
@swarnalathabandari-jq9ln Жыл бұрын
Akka super meru
@BhagyalakshmiCh-j2k6 ай бұрын
సూపర్ మా 😍🤗
@vasantharealestate929511 ай бұрын
మీరు గ్రేట్ మేడమ్ ❤
@anukoka53612 жыл бұрын
God bless you , Sreedevi Garu. Bless u For ever
@kvraokosuri46836 ай бұрын
Medem you r super God bless you medem
@krishivrenu10562 жыл бұрын
శ్రీదేవి గారు చాలా సంతోషం మేడం😊మిమ్మల్ని చూసాక ఎప్పటికైనా ఇలాంటి పెదవాళ్లకు హెల్ప్ చేస్తా అనే నమ్మకం నాలో కలిగింది కృతజ్ఞతలు అండి..
@marykandavalli65447 ай бұрын
శ్రీదేవి మేడం మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు మాకు ఒక సాయం చేయాలి మాది ఒరిస్సా వేరు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు పెళ్ళికాని అమ్మాయి ఒక ఆమె ఉంది వాళ్ల నాన్న ఉన్నాడు కానీ పట్టించుకోడు ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తారా
@ravibandaru9482Ай бұрын
Prathi video chuste kannillu vasthave really god bless you and your family's thanku tallysuper 👌 me manchi manasuki ❤tally, 🙏🙏
@thummapudivenkateshvenkate5085 Жыл бұрын
Sridevi garu mee Chala great Anndi Mee yeppudu Bagunndali Happy gaa unndali
@prabhakararao19009 ай бұрын
Sri Devi garu 🙏🙏
@sivanagarajumerugumala9 ай бұрын
ప్రియమైన ఓ అక్కా నా కామెంట్ ఒకసారి చదువుతావని అనుకొంటున్నాను అదే పనిగా అందరికీ దానం ఇవ్వకు ఎందుకంటే నువ్వు బాగుంటేనే చాలా మంది భాగుంటారు
@KrishnaReddy-m3q Жыл бұрын
అక్క వెరీ వెరీ థాంక్యూ
@lakshmipilla-id7ot2 жыл бұрын
శ్రీదేవి మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@tulasisai35637 ай бұрын
Akka meru chala greate
@satyaveniv46197 ай бұрын
God bless you thalli ❤
@lakshmidevichennuru63152 жыл бұрын
Chinnadanivi ayina. Nee manchi manassuku antha great helping nature ichhinanduku. Aaa Goods Ki. Sathakoti vandanaalu Neevu alage inka enthomandiki thodu avvalani. Gods Wish alane . Naa Wishes Money unnantha matrum kaadu Andariki edo okalaga support undalane. Nee ambition Ki 🙏
@shalompeace2629 Жыл бұрын
Chala great avva miru miku emi kavalo avi tesukuntunnaru
@Raj178542 жыл бұрын
అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ అమీన్ 🤲🕋
అక్క, ముందు గా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అక్క, మీరు చెసే, సేవా, చాలా గొప్పది, మీరు, నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతొషం గా వుండాలని కోరుకుంటున్నాను అక్క,మా, చెలి, పేరు కుడా దేవి, అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
@nvlakshmammanaperla683410 ай бұрын
గాడ్ బ్లెస్ యూ సిస్టర్
@kallurupr15004 ай бұрын
Good akka .
@AmmulishiPalli-f5z7 ай бұрын
Madam god bless you madam.
@ganeshchirra61572 жыл бұрын
Meru super akka 🙏🙏🙏
@manaswinivemulapati25332 жыл бұрын
God bless you sridevi garu u r helping so many people
@sandhyakallemchitty51732 жыл бұрын
Akka miru nindu nurellu challanga vundali akka really great akka
@saidammanallagonda270 Жыл бұрын
Meeru chese Every helping kids chala chala thanks Thalli
@rajumanda-nt8cz Жыл бұрын
యేసయ్య మిమ్మల్ని చల్లగా దీవిస్తాడు నువ్వురంతలో వియ్యంతలుగా మీకు దేవుడు ఆరు ఆరోగ్యాలు ఇస్తాడ డు
@Lucky-z7b6p Жыл бұрын
All life long happy gavundali
@hariprasad-kx4tc Жыл бұрын
అక్క....ఆ దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఈందుకెలే అక్క. మీ వీడియోస్ చూస్తే సంతోషం గా వుంది అక్క
@ramanabharathi20732 жыл бұрын
Amma. Super
@PrakashKondeti-i2g4 ай бұрын
శ్రీ దేవి గారూ మీకు వంద ' నాలు, ఆదేవుడు మిమ్మ ల్ని దీ వు చును గాక
@villageboyashu22142 жыл бұрын
Great... Job. Akkayaa. 🙏🙏🙏🙏🙏🙏
@jwalaprasadrao108 ай бұрын
మంచి మనసున్న శ్రీ దేవి లాంటి వారు అరుదు గా వుంటారు యిలాంటి సేవాభావం మీకు శ్రీ రామ రక్ష
@aborginepolicies367711 ай бұрын
Long live Seidevi Garu
@bankurukrishna7954 Жыл бұрын
God bless you sistar....
@bujjibujji91962 жыл бұрын
God bless you sridevi garu
@krishnasandeipgaddi16442 жыл бұрын
Great service for poor people you done great job 👌👌👌👌👌👌👌👌👌
@popuribasavapunnarao5827 Жыл бұрын
Sree devi God bless you amma
@SrinuKanchepoguАй бұрын
దేవుడు అంటే ఎక్కడి నుంచో రారండి మీలాంటి వాళ్లలో నుంచి దేవుడనే వాళ్ళు బయటికి వస్తారు