Raksha కట్టడానికి అంటూ సౌంతులేదు మన్ హి మనసు mNasukuedu మాలిన్యం
@vavvetisujatha34812 ай бұрын
@@kotlarani988కట్టకూడదు కుంకుమ పెత్తి దీప హారతి ఇవ్వాలి కదా
@kotlarani9882 ай бұрын
@@SSteluguofficials ok t q
@SrilathaDevarakonda-x6f2 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏 సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹
@madhavipanchangam20872 ай бұрын
రాఖీ..కట్టడానికి ముహూర్తం ఉందట..యూ..ట్యూబ్ లో..తలా ఒక టైం చెప్పి confuse చేసే మాటలు.. ఇవి. 1. మనింటికి మన ఆడపడుచు వస్తే..సాదరంగా ఉన్నంతలో బాగా చూసుకొని పంపించి.. 2. ఆ తర్వాత మన పుట్టింటికి వెళ్లి మన అన్నదమ్ములను కలిసి ఆనందం పంచుకోవడం...ఇది ఏ యూ.ట్యూబ్ లు లేని రోజుల్లో నడిచినది.. ఎంత బావుండేదో.. 3.(ఒకవేళ ఆడపిల్లలకు ప్రయాణం చేయలేక పోతుంటే..అన్నదమ్ములే వెళ్లి కట్టించుకోవడం..)అదీ ప్రేమంటే అదీ అనుబంధము అంటే..అదీ ఆప్యాయత అంటే..మళ్ళీ ..ఆ రోజులు లాగా అయితే బాగుండును. (అంతా యూ tube మహిమ..భ్రమ)
@srilakshmi46632 ай бұрын
Chala bhaga cheparu sister happy rakshabandhan
@praveenapantham21472 ай бұрын
ధన్యవాదములు 🙏
@AkhilaShaganti-t9p2 ай бұрын
Tqu so much🤝 Amma
@శ్రీలలిత-ఢ6వ2 ай бұрын
మా అమ్మాయి తన తమ్ముడికి రాఖీ post లో పంపింది అందులొ చిన్ని కృష్ణయ్య బొమ్మ ఉంది. తనకి కృష్ణుడంటే చాలా ఇష్టం బృందా తల్లీ ❤️❤️❤️ నేను మిమ్మల్ని one year పై నుంచి follow అవుతున్నాను... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@velishalasarita76382 ай бұрын
Sister very big hug to you....elanti videos chesi andari kallu teripistunaru....miru ela chala videos cheyali...amayakula kallu teripinchi mana sanathanadarmanni kapadali
@Sandhya_18192 ай бұрын
Super GA cheparu
@anjiabhimanju89922 ай бұрын
అక్కా శ్రీశైలంలో ఎవరో బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు వీడియో చూశాను మరి ఎంత చులకనా వాళ్లకి మన దేవాలయాలంటే😢
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@INDIA-nw2ptswetha2 ай бұрын
శుభోదయం సోదరి❤❤ రాఖి పండుగ విశిష్టత గురించి రాఖి గురించి చాలా బాగా వివరించారు....రాఖి కట్టడం ముఖ్యం కాదు ఎందుకు కడుతున్నమో తెలుసుకోవడం ముఖ్యం......ధన్యవాదములు🙏🙏🙏🙏🌹🌹🪷🪷
@శ్రీలలిత-ఢ6వ2 ай бұрын
అయ్యొ ఇలా నా చెల్లి వలే ఆలోచన చేస్తే అందరూ happy నే కదా but ఇలా ఎంత..మంది ఆలోచన చేయగలరు 🤦
Thank you so much amma for your good information 🙏🏼🚩 Krishnam vande jagadgurum guru
@KarnamRani2 ай бұрын
Meru last year chepparu kada annayya thammudu leni varu me ista daivaney annaga bhavinchu ani Prathi year badha padey daani brothers leru ani Me valla nenu chala santhoshamga e sari chesukuntanu Sanathana dharamam vardhilali 🙏 Jai Sriram Jai Bharat Jai Hindu 🙏
@mahalaxmipolnati53162 ай бұрын
🙏🙏🙏
@sujaranibalivada18832 ай бұрын
దేవుని దయవల్ల ఆడ పిల్లల జీవితాలు బాగానే ఉన్నాయి....రాఖీ పండుగ కి అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు కి డబ్బులు... గిఫ్ట్ లు ఇవ్వటం కాదు.... వాళ్ళ తో గడిపగల టైం ఇవ్వండి... ఉద్యోగ బాధ్యతల్లో ఈరోజు కుదరకపోతే కనీసం సంవత్సరం మొత్తం బిజీ ఉండదు కదా... భార్యాపిల్లలు తో టూర్ లు వేయటానికి టైం ఉంటుంది కదా.... అప్పుడే కొన్ని రోజులు అక్కాచెల్లెళ్ళు కి కేటాయించాలి
@nagasivakumaripentapati44252 ай бұрын
Andaru ala undaru barya pillala kosam time undi sister kosam time lekunda .mana behaviour valana avatala vallani marchavachu
@shyamalakoppole51662 ай бұрын
Jai Sri krishna
@HarsithaHarsitha-cf3sx2 ай бұрын
Jai shree Ram akka superb 🙏🙏🙏🙏🙏🙏
@rajyalakshmidevik23192 ай бұрын
నాకు ఎవరు లేరు రాఖి ఎవరికి ఇంత వరకు కట్టలేదు నాగోవిందుడికి కట్టొచ్చా నాకు ఎవరు లేరు🥲🥲
Nenu last year alage ఉన్నాను, ఇప్పుడు భాగున్నాను, మంచి రోజులు వస్తాయి భాద పడకు
@mohananagalakshmisingiredd69982 ай бұрын
Badhapada kandi all is well
@laxmigopal35602 ай бұрын
Subhodyam brundagaru🌹
@Akshita-31msav2 ай бұрын
Amma vishunu puniyakalam gurinchi cheppandi
@Sunil509462 ай бұрын
ఉన్నోళ్లు ఉండి ఏడుస్తే లేనోళ్లు లేక ఏడుస్తున్నారు అక్క.
@KammampatiSwathi-s7g2 ай бұрын
Date lo vundi rakhi katacha please chapandi
@mysweethome.98392 ай бұрын
Namsthe amma mangala suthram kurchu kovadanike manchi muhurtha samayam cheyppara amma
@skrishnaveni9742 ай бұрын
🤦🏻♀️🤦🏻♀️
@sriushaslearningactivities65292 ай бұрын
Ne eapudu eavariki rakhi kattaledu eesari nunchi kannayya ki kadatanu rakhi roju naku sodarulu leru ane feeling undadu
@Vikkyvlogs65502 ай бұрын
అమ్మ రాఖీ పండగ రోజు periods వస్తే రాఖీ కట్టొచ్చా తెలుపగలరు
@Geethakande2 ай бұрын
Please chepandi amma
@sandhyapeddinti2572 ай бұрын
We are Vaikhanasa Brahmins.
@bharathikolamudi37912 ай бұрын
❤❤❤👌☺️🙏🚩🏹
@anjiabhimanju89922 ай бұрын
Meeku theleedhaa ee vishayam 😮
@SonuSmith.5462 ай бұрын
Namo Narayanah:miru chepthunna prathi videos chustunnanu nenu milage alochisthuntanu Amma konthavaraku thamaritho appatiki sarilenu amma.amma miru cheppina e video lo anna lu pandagalaki pilavaru.annaru kadha.adhi 💯%correct amma na visayam lo.naku pelli aye 13years.naku 3 annalu.puttinti nunchi appudanna alanti pilupanna vasthe bagundu chala happy ga vellali ani baga asatho untanu.but eppati varaku deniki pilavaru ph.kuda matladaru kani vallaku Money avasaram unte annisarlyna ph .nenu lift chese varaku chesthune untaru.kanisam na pillalu memu ala unnam anikuda adagaru amma .vallu ph.cheyakapoina sare money adaggane vallaki antho kontha adho vidhanga help chesthune untam.naku okkate badha amma nenu job cheyanu na husband chestaru ayna sare avvarikyna help cheyalante munduntaru thanu.ni na ane bedham chuparu.manchike use ayyela help chestharu.e motham lo badhaledhamma naku.but a roju ayna na annalu mammalni valla entiki okkasari premaga pilusthe chalu ane asaga undi amma.valla prema kosam nenu e jivitham motham lo okkaroju vasthundha amma.maku vallanundi alanti kanukalu vaddu alanti labam vaddu manaspurthiga prema ni premanu panchithe chalamma.kanukalu anetivi goppalu matrame alanti goppalu labaalu naku vaddu.alagani memu baga dabbunna vallamu kadhu alanti sowkaryam leni vallame.kani nenu bandam viluva thenchukoleka pothunna Amma ma amma ki kuda alanti help cheyaru thanaki argyam bagolekunna kuda konni manchinillu kuda evvaru thalli.okkaputa annam kuda pettaru amma velli adigithe vadhinalu thittukuntu pedithe pedatharu lekapotheledhu ammaki nenu duranga unnanu kadha health problems ki hospital chupinchukuntanu.Dr.ki ph.chesthe veltharu chustharu Amma positions cheptharu .vilunte Amma ne na dhaggariki vasthundhi.nene hospital lo chupisthanu.kadupuna puttina pillale Amma ni andaga chusthunnaru alanti na annalaki marpu vachela chudu Amma ...marpu vachela divinchu thalli....na post miru kachithanga chadhuvutharane anukuntunna thalli
@gnanisrivijayaprassannavel88312 ай бұрын
Amma oka Vella akka ki 3 rojulu ayithey AA thamudu ki rakhi katavacha
@naveenavenkatesh70112 ай бұрын
Kattakudadata andi 5th day ite kattochhu
@viprasree30372 ай бұрын
Oka pakkrakashshasa bandhanamu .aro pakka raksha bandhanamu owra prspa chamu
@umaperasani23182 ай бұрын
Ma aadapaduchu matram eppudu em kanipinchina adi pattukellipodam ane alochistundi andi. Shubham palakadame raadu thammudu ante use chesukodanike panikostadu. Ma athagaaru support. Evariki cheppukolemu alagani daachukoleni paristithi maadi 😢
@cleanrusher56892 ай бұрын
Ma mavaya garu kalam chasi 6 months authundhi ma kids rakhi katava cha
@veenapasupuleti25552 ай бұрын
Kumkuma akshintalu harathi Ami lekunda mamuluga Rakhi kattukovachu tappu ledu 6 month's ipoindi kada andi....😊
@naveenavenkatesh70112 ай бұрын
Kattukovachhata andi nen KZbin lo ayyagaru chepte chusaanu
@Namrata-83572 ай бұрын
Madam mundhu meeru rakhi gurinchi kadhu react avvalsindhi , Krishnudu yem cheppadu ,karma correct ga cheyyali ani , Mana india lo kolkata lo ok lady pina rape jarigithe , Atleast oka human being ga response avvandi , Every person should be rise our voice, Justice that lady . Do ur side ur voice.
@KumariKumari-wf2vw2 ай бұрын
Amma naaku eddaru tammullu.But nannu anakoodani maatalu anipinchu kunnanu.Naaku amma vaalla intiki velli kattaleni paristhithi.kaani vaallu kshemam ga undali.kaabatti nenu govinduni photo ki kattalanukunnanu.😢😢😢
@sridevinalubala99592 ай бұрын
రామ రామ😂
@santoshishetty77622 ай бұрын
😅😂
@kavithac32362 ай бұрын
Brothers prema chupinchina, e madya akka chellillaki asti ivvaledani sapalu petti, puttintiki pilichina raaru...tamudikunna oka intlo share kavalani torture pedutunna akkalu unnaru madam
@laksh42312 ай бұрын
Rasulu, rangulu bhale😂🤣
@Meena557082 ай бұрын
గోవిందా ఇప్పుడు ఇలా కూడా మొదలుపెట్టారు వ్యాపారం 🤦🤣
@ravisankar91222 ай бұрын
Japan vadu ededo kanipedutunte vellu ilantivi kanukkunaru
@anuradha_prasad2 ай бұрын
😂😂😂
@SonuSmith.5462 ай бұрын
Na Anna latho na kastalu cheppukovalani ledhamma eppativaraku appudu cheppukolenu.vallatho kasepu prema ga chala happy ga undalane asa thalli anthe....
@ParamacharyuniVaibhavam2 ай бұрын
ninna instagram lo oka post lo movies lo aadavallani ela padithe ala chupinchadam tappu, annanduku na mida viruchukupaddaru buthulu tiduthu.... em chestham ala undi ee generation mindset.
@prasaddasarp1142 ай бұрын
ఏం చేద్దాం కొందురు అందుకోసమే ఉంటారు.
@prasaddasarp1142 ай бұрын
@@ksatyaprameelaprameela3722 ఏమి అన్నాను ఆ సందర్భం ఏమిటో చెప్పండి.
@enlightenment43412 ай бұрын
Meeru evariki rakhi kadatharu
@hrushikesh59992 ай бұрын
😂😂😂😂 విమర్శించే టపుడు మీ చమత్కారం పండించే హాస్యం బాగుంటుంది చక్కగా నవ్వుకుంటాం జై శ్రీరామ్ రామయ్య మీకు ధర్మం కోసం పోరాడే శక్తిని ఇంకా ఇంకా ఇవ్వాలి 🙏🪷🙏🪷
Ah rasi varu ah rangu rakhi kattalo telusa? Full navvukunna babai nti veelu asalu😂😂
@prasaddasarp1142 ай бұрын
*మహానటి* 3•0(సావిత్రి కాదు) నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు 🤔 నీ తాపత్రయం ఎవరికోసమో 🤔 అమ్మవారు పదిలక్షలు ఇచ్చింది అని వాల్ పోస్టర్ అంటించావు. మళ్ళా దానిని మార్చేసావు 🤦 రోజూ అంతే ఒక పోస్టర్ పెడతావు , మళ్ళా దానిని ఎడిట్ చేస్తావు 🤔 ఒక తంబ్ నెయిల్ పెడతావు మళ్ళా దానిని ఎడిట్ చేస్తావు 🤦 నువ్వేం చేస్తున్నావో నీకే అర్ధం కాని పరిస్థితిలోకి వెళ్ళపోయావు 🤔 అయినా అమ్మవారి దగ్గరకు వెళ్తే పదిలక్షలు రావడం ఏంటి 🤦 న్యూమరాలజిస్ట్ నెహ్రూ ఒకడు ఉండేవాడు. వాడు కూడా ఇలాగే చెప్పేవాడు! చేతిలో పైసా లేకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పేరులోని ఒక అక్షరం మార్చడం వల్ల, వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు అని చెప్తుంటాడు! అలా ఉంది నీ పరిస్థితి 🤦 ఈ అబద్ధాలు ఎవరికోసం, ఎందుకోసం 🤔 ఎవరికోసమో నువ్వు చెడు అయిపోతున్నావ్ ఆలోచించుకో...
@itsmepraneeth95202 ай бұрын
నాకు అనుమానం గుడికి ప్రమోట్ చేస్తారు విరాళం అడుగుతారు, మళ్ళీ ఆ గుడి లో పూజారిని పొగుడుతారు, అమ్మవారి మహిమ అంటారు మళ్ళీ పూజారి చేసే ఉపాసన గొప్పది అంటారు, వారి లక్ష్యం ఏమిటి? వారి ఉద్దేశం ఏమిటి?
@prasaddasarp1142 ай бұрын
@@itsmepraneeth9520 అది అర్ధం కాకే చాలామంది తల బాదుకుంటున్నారు🤦 ఒక వ్యక్తి కోసం ఇన్ని డ్రామాలా అని చాలా ఛానెల్స్ పబ్లిక్ కామెంట్స్ లో చర్చించుకుంటున్నారు 🤦
@prasaddasarp1142 ай бұрын
@@itsmepraneeth9520 ఒక పూజారిని ఆ రేంజ్ లో పైకి లేపుతుంటే, ఏం జరుగుతుందో అని మనిషన్న వాడికి అనుమానం రాకుండా ఎందుకు ఉంటుంది 🤔 ఎవరికైనా ఖచ్ఛితంగా వస్తుంది
@prasaddasarp1142 ай бұрын
@@itsmepraneeth9520 ఒక గుడిని రోజూ ప్రమోట్ చెయ్యడం నేను ఇంతవరకు దేశంలో ఎక్కడా చూడలేదు. ఎప్పుడైనా సందర్భానుసారంగా మాట్లాడుతారు కానీ, రోజూ భజనలు చెయ్యడం చూస్తుంటే అనుమానాలు కలుగకమానదు. ఖర్మ ఏమిటంటే దేశంలో ఇంకెవ్వరూ పూజారులు లేదన్నట్టు, ఒక పూజారిని ప్రతిరోజూ, ప్రతి నిముషం ఆకాశంలోకి ఎత్తెయ్యడం ఇంకా అనుమానాలకు తావిస్తోంది 🤔
@శ్రీలలిత-ఢ6వ2 ай бұрын
@@prasaddasarp114పది మందికి చెప్తున్నాం అంటే మన అభిమానాలు పగలు ప్రతీ కారాలు పక్కన పెట్టి... ఎదురుగా ఎవరున్నా సరే సత్యం స్పష్టంగా చెప్పే ప్రయత్నం చెయ్యాలి... చాలా అవకోతోకలు కనపడుతున్నాయి కానీ 1 r 2 సహజంగానే దొర్లడం సహజం కానీ.... ఇలా చాలా వరకు అంటే తనకు చూసే వారికి...🤦
@paddu18232 ай бұрын
Maku kuda avaru leru naluguram adapillalam nenu chinnadanni chinnappudu ma papam ma amma nanani badapettedanni adchi avariki kattali ani kani eppudu bada ledu avaru leni variki anni swamine kada na adukondala swami ne anni 😢
@viprasree30372 ай бұрын
Okapskksorsjslaku rrkdhass. S
@perikasumathi90602 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@TR-yt4kz2 ай бұрын
అమ్మ పీరియడ్స్ సమయంలో రాఖి కట్టవచ కట్టలేని వారు ఎప్పుడూ కట్టవచ్చు దయచేసి చెప్పండి