బ్రతుకంతా స్నానాలు పూజలు టైమ్ కి చెయ్యాల్సిందే🤔

  Рет қаралды 422,200

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 876
@Govindaseva
@Govindaseva Жыл бұрын
పిల్లలకి 5సంవత్సరాలు వచ్చేవరకు దేవుడికి చేసినట్లే అన్నీ సేవలు ప్రేమతో చెయ్యాలి, దేవుడిని చూసినట్లు పిల్లల్ని చూడాలి అని శాస్త్రం చెప్తుంది, కనుక పిల్లలకు శుభ్రం చేస్తే మనం అపవిత్రం అవ్వము అని గుర్తుంచుకోవాలి, ఈ విషయం కాస్త హడావిడి లో ఉండి వీడియో లో చెప్పడం మరచిపోయాను, గమనించగలరు🙏🏼♥️🚩(5సంవత్సరాల తర్వాత చేయవద్దా అనకండి😀అప్పట్నుంచి గారాబం తగ్గించి క్రమశిక్షణ నేర్పాలి, సేవ ఎప్పుడూ అందరికీ చెయ్యాల్సిందే).అలాగే దాంపత్యం పవిత్ర కార్యం పాపం కాదు భర్త తల స్నానం చెయ్యాలి, భార్య మాములుగా స్నానం చేస్తే సరిపోతుంది, అంతగా తప్పు అనిపిస్తే రెండుచుక్కలు నీళ్లు గోవింద నామం స్మరిస్తూ చల్లుకోండి, కొత్త పెళ్లికూతుర్లు రోజూ తల తడిపారంటే గర్భవతిగా, బాలింతగా ఉన్నప్పుడు చాలా బాధ పడాల్సివస్తుంది, జాగ్రత్త. సినిమాలు, సీరియల్స్ చూసి పిచ్చి పనులు చెయ్యకండి ❤❤❤
@karthikk4824
@karthikk4824 Жыл бұрын
❤❤❤🙏🙏🙏
@nagaraninaidu9846
@nagaraninaidu9846 Жыл бұрын
Chala baga chepparamma tq talli
@amma6484
@amma6484 Жыл бұрын
Chala chala thanks akka
@everythingisours876
@everythingisours876 Жыл бұрын
@srieasyrecipes9119
@srieasyrecipes9119 Жыл бұрын
ఇప్పుడు దేవుడి మందిరం లో 4'6 కుందులలో దీపారాధన చేస్తున్నారు అమ్మా,, చాలా మంది అలా ఎన్ని కుందులు అయిన పెట్టొచ్చా అమ్మా
@actoramana6720
@actoramana6720 11 ай бұрын
చాదస్తాలని తీసి పారేయడానికి మీరు చేసే ఈ కృషి ,సత్ఫలితాలని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు 🎉. కాబట్టి చాదస్తాలు వదలి , చక్కని ఆరోగ్యమైన భక్తి అలవాట్లు పెంచుకుని మనమూ మన చుట్టూవున్న సమాజమూ బాగుపడాలి .🙏
@chudamani812
@chudamani812 Жыл бұрын
చాలా బాగ చెప్పారు అక్కా 🙏🙏 వ్యవసాయ దారులు కష్ట జీవులు పూజలు చేయరు ఎప్పుడో నెలకోసారి దీపం ముట్టిస్తారు. వారంతా పనినే దైవంగా భావిస్తారు. ముఖ్యంగా పూజ చేయకపోతే ఏమవుతదో అని భయపడరు నిర్భయత్వం తో న్యాయంగా పనినే దైవంగా భావిస్తారు
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
కరెక్ట్ మా 👌👍❤
@jyothivrm902
@jyothivrm902 Жыл бұрын
Well said
@ratnasrecepies719
@ratnasrecepies719 Жыл бұрын
Work is worship
@rajasekharreddygundra959
@rajasekharreddygundra959 Жыл бұрын
100000%right
@apn9re
@apn9re 11 ай бұрын
​@@ratnasrecepies719❤MHTTP gypgo TX h no zoous-😢🎉😊
@durgabhavaniankam241
@durgabhavaniankam241 Ай бұрын
చాలా బాగా చెప్పారు, మనసు , ఆలోచనలు మంచిగా ఉండా లి అప్పుడు దేవుడు మనల్ని మంచిగానే చూస్తాడు, ద్వేషం లేకుండా ఎవరన్నా బాగుపడుతుంటే ఏడవకుండ ఉంటే చాలు, అందర్నీ దేవుడు చల్లగా చూస్తాడు
@devirevu212
@devirevu212 Жыл бұрын
నాకు మాత్రం దేవుళ్ళు మనకు తల్లి తండ్రి. వాళ్ళు మాత్రం మనల్ని భాదలు పెట్టరు మనం ఎవర్ని భాద పెట్టకుండా ఉంటే చాలు మనకు అంతా శుభమే
@manateluguvantalu2017
@manateluguvantalu2017 Жыл бұрын
Yes
@krishnavenibuska4216
@krishnavenibuska4216 Жыл бұрын
Correct 💯 చాలా బాగా చెప్పారు
@manateluguvantalu2017
@manateluguvantalu2017 Жыл бұрын
మనం మంచిగా ఉంటే చాలు ఎవరినీ బాధ పెట్టకుండా ఉంటే చాలు
@kalpanakarthikeya6705
@kalpanakarthikeya6705 11 ай бұрын
@venkateswararaoa791
@venkateswararaoa791 2 ай бұрын
పూర్వ పుణ్యం ఉంటే ఎవడికయినా కలసి వస్తుంది,పుణ్యంలేకపోతే ఏపూజ చేసినా కలసిరాదు, కర్మ క్లియర్ అయ్యేవరకూ అనుభవించవలసిందే, ప్రయత్న పూర్వకంగా పుణ్యం సంపాదించు కోవాలి
@Marnenilavanya
@Marnenilavanya 2 ай бұрын
100% correct
@anjandoorka1667
@anjandoorka1667 Ай бұрын
👍🙏
@santhoshivandhanapu4836
@santhoshivandhanapu4836 Жыл бұрын
అందరి అనుమానాలు తీర్చడానికి వచ్చారు.యన్నాలు యక్కడేకిపోయారు.కనీసం eప్పుడేన వచ్చారు tqs
@bhatrajusivamani4706
@bhatrajusivamani4706 Жыл бұрын
హిందువులకు సంబంధించిన ప్రతి వస్తువు తయారీలో ముస్లింస్ పని చేస్తున్నారు మీరు చెప్పింది నూటికి 100% నిజం
@purnimaboddepalli8946
@purnimaboddepalli8946 Жыл бұрын
Thank you అమ్మ నేను 4:30 లేస్తాను కానీ నాకు వంట నా స్నానం వగైరా కాలకృత్యాలు పొయ్యిమీద ఇడ్లీ ఇంకా అన్నం పెట్టి స్నానం కి వెళ్తాను మా పక్కింటి ఆవిడ నాకు చాలా సార్లు చెప్పింది స్నానం చేసి వంట చేయాలి అని కానీ అది నాకు కుదరని పని థాంక్యూ సో మచ్ అమ్మ గిల్టి నేస్ పోగొట్టి నందుకు
@madhavireddy6678
@madhavireddy6678 Жыл бұрын
Same na paristhiti ante
@YakannaMadipeddiYakannaMadiped
@YakannaMadipeddiYakannaMadiped Жыл бұрын
అమ్మ మీరు చెప్పింది 100 కు వంద శాతం నిజం 🙏
@nagalakshmiprakash3561
@nagalakshmiprakash3561 Ай бұрын
మీరు చెప్పింది చాలా బాగుంది.ఎవరు వీలును బట్టి వాళ్ళు దేవుడ్ని అర్చించు కోవాలి.కానీ కొంతమంది చాదస్తంతో పొద్దున్నే చేయాలి అందువల్ల నాకు కలిసి రాలేదు అని అంటారు మధ్యతరగతి మహిళలు చాలా ఇబ్బంది పడతారు అన్ని పనులతో గమనించుకోవాలి ధన్యవాదాలు లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🕉️💐
@srinivast2793
@srinivast2793 Жыл бұрын
ఈ మాట నిజం పూజలనీ మోక్కులని యాత్రలనీ, అప్పులు తిప్పలు పడుతూ ఖర్చులు తట్టు కొ లేక...పోవడం నిజం,....పుష్పం ఫలం తోయం, ఈ ఒక్క విషయం అర్థం చేసు కో లేక పోతున్నాం.. పూజ మనసుకు సంబంధించి నది, అని అర్థం కావడం లేదు, పని చేస్తూ కూడా మానస పూజ చేయ వచ్చు,పండితులు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు, ఇవన్నీ పెంచి పోషిస్తు న్నాయి,
@jyothivrm902
@jyothivrm902 Жыл бұрын
Well said
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు, ఎంతో అర్థవంతంగా, వివరిస్తున్నారు నా చెవులకు ఎంత వినసొంపుగా ఉందో మాటల్లో చెప్పడం చాలా కష్టం ‌🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు అమ్మ సత్యభామ గారు మీకు శతకోటి నమస్కారములు తెలియనివన్ని ఎన్నో అనుమానాలకి జవాబు చెప్పారు❤
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
మానవులు తమ వృత్తి ధర్మాల్ని శ్రద్ధతో అంకిత భావంతో చేసేది కూడా పూజ క్రిందికి వస్తుంది కనుక వీలయి నప్పుడు భగవంతుడ్ని రోజులో భక్తితో స్మరించడం పూజ ఆరాధనలు చేయటం తో సమానం సాధ్యమైనదే సాధన అన్న నిజం గుర్తించండి
@SLatha-u6b
@SLatha-u6b 2 ай бұрын
10 years gap ichi malli చదువును కంటిన్యూ చేస్తున్న అమ్మ. నాకు చదువంటే ఇష్టం జీవితం లో ఏదో సాధించాలి అని ఉంటది నాకుపిల్లలు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు
@kasthurihomemadespecials
@kasthurihomemadespecials Жыл бұрын
నిజంగా నా మనసు లో మాటలు చేపారు నేనూ కూడా ఇలగే అంటాను
@srilakshmimajji5349
@srilakshmimajji5349 10 ай бұрын
Correct mam chala mandhi matham maradaniki reason last lo correct ga chepparu,hinduvulu andaru hindhu mathanni kapade badyatha meela tisukovali,jai sri ram,jai krishna,jai govindha
@veeranjineyuluguntu4380
@veeranjineyuluguntu4380 Жыл бұрын
మీరు చెబుతుంటే మాఅమ్మ చెబుతున్నట్లు గా అనిపించింది తల్లి🙏🧘🙏 శ్రీ మాత్రే నమః 😊❤😊
@anjaneyavenkat8486
@anjaneyavenkat8486 Жыл бұрын
AMMA Thank you meeru prathi visayani chala chala vivaranga chepputharu JAI SRI RAM OM GOVINDAYA NAMAHA GOD BLESS you
@srinulasya8882
@srinulasya8882 Жыл бұрын
మీరు అందరికి మంచి విషయాలు ఇలా చెపుతూ.. ఉండాలి జై శ్రీరాం 🙏🙏🙏🙏
@mohant4323
@mohant4323 Жыл бұрын
100% కరెక్ట్ గా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదములు😊
@mvsk2k
@mvsk2k Жыл бұрын
100% correct గా చెప్పారు. But చల్లని నీళ తో స్నానాలు Risk. గోరువెచ్చని లేక వేడి నీళ్లు ok.
@pandirisharmila3344
@pandirisharmila3344 Жыл бұрын
మీరు cheppe ప్రతి మాటా కూడా నేను ఎప్పుడు మావాళ్లు అందరి కి చెప్తూ ఉంటాను kani మీ లాగా శాస్త్రం చదివి కాదు,,,ఆత్మ సాక్షి గా మంచివి అనుకుంటే చెప్తాను కానీ వాళ్ళు నన్ను పద్దతి తెలియని దాని లాగా చూస్తారు ముఖ్యంగా తలస్నానం, bathroom, వేకువజాము లేచే విషయంలో ,, నేను అస్సలు పట్టించుకో ను మనస్పూర్తిగా naku వీలైనంత పూజ నేను చేసుకుంటాను మీరు cheppevi అన్నీ నాలో మీరు unnaro leka మీలో నేను unnano అన్నట్లు ఉన్నాయి Thank you అమ్మా చక్కగా చెప్తూ అందరి మూర్ఖత్వం vadilistunnavu
@UrmilaGudipati
@UrmilaGudipati 11 ай бұрын
Amma meeru cheppindi 100% currect 🙏👍
@purnakumari8070
@purnakumari8070 10 ай бұрын
Chala chala baga chepparu. Ontlo bagal ekapoyina ayyo pandaga cheyyatedha.ani chuttu pakkala vallu అడగటం. వాళ్ళ మాటల తో తప్పని సరి గా చేసుకోవటం ఇల్లు తుడిచి bathrooms kadigi anni neet ga pette sariki unna opika poyi nijam ga మతం మారాలి అనిపించింది. పిల్లలు చిన్నపుడు. మీరు చాలా బాగా చెప్పారు. ఓపిక ని బట్టి చేసుకోవాలి అని
@Kissutalks
@Kissutalks Жыл бұрын
నాకు మీరు చెప్పే మాట చాలా బాగా నచ్చుతాయి . అమ్మ. మీరు ఫస్ట్ దేవడి మీద ఉన్న బయని పోగొడుతున్నారు
@pavaniguduri1992
@pavaniguduri1992 Жыл бұрын
అమ్మా మీకు శతకోటి వందనాలు 🙏🙏
@chenchalasrinivas9832
@chenchalasrinivas9832 11 ай бұрын
Superaka
@Varalakshmi_SV
@Varalakshmi_SV Жыл бұрын
చాలా బాగా చెప్పారు సత్య భామ గారు మీ వీడియోస్ చూసాక చాలా అనుమానం తీరింది పూజలు విషయం లో మీకు ధన్యవాదములు
@nitheeshchukka1764
@nitheeshchukka1764 Жыл бұрын
Chala Baga artham chepparu miku ma padhabivandhanalu amma
@vijjiskitchengarden
@vijjiskitchengarden Жыл бұрын
Nenu working woman ni roju పూజలు చేయను.... మావారు కానీ నేను కానీ దీపం పెట్టుకుని 🙏 పెట్టుకుంటాము... సెలవు రోజు ఇంటి పనులు terrace gardening, ground level లో gardening చేసుకుంటాము... భోజనం చేసేముందు స్నానం చేస్తాము.... మా అక్క phone చేసినప్పుడు ఇలా చెప్తే నాకు full coating phone లోనే....నీకో 🙏 తల్లీ నాకేం చెప్పకు అని phone పెట్టేస్తా... Maa akka ki ee video share chestha... మంచి విషయాలు చెప్పావు చెల్లి. నీకు ఆశీస్సులు...
@GK-xf4ib
@GK-xf4ib Жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు అండి . అసలు సహజ మార్గ రాజ యోగ ధ్యాన సాధన లో భగవంతుడు ని మన హృదయం లొనే ధ్యానించాలి , ఈ విగ్రహ , చిత్ర పట ఆరాధనా antha మనము సృష్టించుకుందే అని చెప్పారు
@sreesisters1845
@sreesisters1845 Жыл бұрын
Amma... Sathyabhama garu cheppindhi assala pettukokapoyina parveldhu Ani kaadu... Thellarintiki kaakapotina, okka deepam roju petti dhannam petti vellamani ardham. Terrace gardening, ground level cleaning unna time , daivaraadhanaki undadha.???
@anandgaming2008
@anandgaming2008 Жыл бұрын
Meru tappu ga ardham chesukunnaaru😢
@varalakshminanduri8911
@varalakshminanduri8911 Жыл бұрын
Madam nanu morning bayata tudichi muggi vesina taruvata ma opp house avida two times chustidi endukani maku emina ebaidi kaluguthnda madam garu every day ela chestondi avida
@Truth_12349
@Truth_12349 Ай бұрын
@vijjiskitchengarden Poddunna snanam chesi deepam petti appudu vere panulu chesukondi
@User__9963sr
@User__9963sr Жыл бұрын
మానవ సేవయే మాధవ సేవ. నా చిన్నప్పుడు స్కూల్ బుక్ లోని ఒక కధ.ఒక రాజు దేవుని బంగారు పూలతో పూజిస్తే మరో కటికి నిరుపేద దేవునికి వాడి పడేసిన పూలతో మనసునిండా అత్యంత భక్తి ని నింపుకుని మనసారా దేవుని పూజిస్తే ఆ దేవుడు ఈ నిరుపేద భక్తికీ మెచ్చి ప్రత్యక్షమై ఆశీర్వదించి వరాలు ఇవ్వడం జరిగింది.సర్వే జనా సుఖినోభవంతు.చెయ్యి చాపిన వానికి మనకి తోచిన సహాయం చేయండి దయచేసి.
@devipoosapati1777
@devipoosapati1777 Ай бұрын
Amma jai sreemannarayana amma meeru anni baaga cheptharu.. Mi gonthu chala baguntundi...
@anjineyulubsr5073
@anjineyulubsr5073 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సదా కృతజ్ఞతలు
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 Жыл бұрын
🙏🙏శ్రీమతేరామానుజాయనమః అడియెన్ దాసొహం అమ్మ 🙏🙏🎉
@WOWMOMTeluguYoutubeChannel
@WOWMOMTeluguYoutubeChannel Жыл бұрын
Wahhhh నిజ్జంగా నేను ఎలానుకుంటానో అలాగే మీరు చెప్పారు.. మూర్ఖపు జనాలు మీ వీడియోలు చూసైనా మారాలి 🙏🏻🙏🏻సూపర్ అండి..
@nandakishore5325
@nandakishore5325 Жыл бұрын
Thanks Akka....🙏🙏🙏🙏
@YellapuSS
@YellapuSS Жыл бұрын
సనాతన ధర్మం కోసం మీరు చాలా గొప్పగా
@sundari.gondela722
@sundari.gondela722 Жыл бұрын
Ammagaru manchiga cheptunnaru, harerama harekrishna krishna krishna, naperu sundari, vuuru kodada,
@mahenderkumarsara357
@mahenderkumarsara357 Жыл бұрын
కొద్ది మంది నాకు తెలిసిన వ్యాపారస్తులు ఉదయం ఇంట్లో పూజ అయినా తర్వాత ఒకటో రెండో గుడి లకు దర్శించి ఆలస్యంగా వ్యాపార సంస్థలు తెరిచే లో పు ఇతరులు మంచిగా వ్యాపారం చేసుకోని సంపాదిస్తున్నారు ఇతని కి షాపు అద్దె కూడా ఇబ్బంది గా ఉంది నేను ఇన్ని పూజలు చేస్తే నాకు కలిసిరాలేదు అని బాధ పడుతున్నారు అసలు విషయం మరిచి పోయి బాధపడే వారిలో ఈ వీడియో ద్వారా మార్పు రావాలి అని ఆశిస్తున్నాను అక్కయ్య కు ధన్యవాదాలు 🙏
@sweetysneha0809
@sweetysneha0809 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని చాలా బావున్నాయి అక్క అందరికీ share చేస్తున్నాను, మనం అందరం మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అది మన ధర్మం. మతం మారితే మన కన్న తల్లి తండ్రులని మార్చినట్టు,మనది కేవలం హిందూ మతం మాత్రమే కాదు,సనాతన ధర్మం,దయచేసి భగవంతునికి భయపడి పుజలకి కర్చులకి భయపడి మతం maarakandi,కలియుగం లో భగవంతుడు నామ స్మరణలో ఉన్నాడు,ధర్మం గా బ్రతుకుతూ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం తో ,మన ఇంట్లో మన పెద్ద వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో అది పాటించండి చాలు,లేని పోని హంగులు ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,శ్రీ మాత్రే నమః సర్వే జనా సుఖినోభవంతు ❤
@MenakaPatro-xj5wj
@MenakaPatro-xj5wj Жыл бұрын
Yes
@hmttipsandvlogs9947
@hmttipsandvlogs9947 Жыл бұрын
నిజంగా .. Well said.. చాలా బాగా చెప్పారు 🙏🙏క్రిస్టియన్స్ మరి గోరంగా ఉన్నారండి.. మనం ఎక్కడైనా బస్టాండ్, రైల్వే స్టేషన్ లో కూర్చునా కూడా మన దగ్గరకి వచ్చి మరి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళ మతం అది ఇది మా దేవుడు గొప్ప అని.. ప్రచారం చేస్తున్నారు... హిందువుగా పుట్టి హిందువుగా మరణించడం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏
@kumarikumari8306
@kumarikumari8306 Жыл бұрын
Tq అండి నేను మీకు చెప్పుకున్న ఈ సందేహానికి మీరు వీడియో రూపం లో సమాధానం ఇచ్చినందుకు.. మా అత్తగారు చాదస్థాలతోచచ్చిపోతున్న
@sirishavura4824
@sirishavura4824 Ай бұрын
Chala practical ga dharmam ela patinchalo chebutaru .meru chala baga chebutaru and ur perspective Towards life and situations is very good n mostly practical
@YellapuSS
@YellapuSS Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@ndurga6906
@ndurga6906 Жыл бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
హిందువులు అవగాహనతో మెలగాలి
@mallika8a257
@mallika8a257 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమ్మ మీకు ధన్యవాదములు
@BijjaRenuka
@BijjaRenuka 2 ай бұрын
Chala manchi vishayam chepparu అక్క.chala mandhi ఒకరిని chusi okaru vaathalu పెట్టుకున్నారు kaani vaallaku veelayinattuga chesukuntaleru, chepthe వినరు😢😢😢😢 .
@VaralaxmiMalepu-ir2sg
@VaralaxmiMalepu-ir2sg Жыл бұрын
Akka mi videos anni chustanu akka miru anni correct ga cheputharu dhanyavadhalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manichandanavemulakonda2839
@manichandanavemulakonda2839 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ. మీకు మనస్ఫూర్తిగా 🙏
@manasamanasa653
@manasamanasa653 Ай бұрын
Chala baga chepparu...thanks amma!
@vedavadla580
@vedavadla580 11 ай бұрын
,,,, Om Namo Baghavathevasudevaya Namaha🙏🙏🙏
@user-ganeshthota
@user-ganeshthota Ай бұрын
Very nice explaination
@narendradevarakonda6788
@narendradevarakonda6788 2 ай бұрын
మేడం మీరు చాలా బాగా చెబుతారు ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తారు మీకు ధన్యవాదాలు
@durgamuraharinudurumati3801
@durgamuraharinudurumati3801 10 ай бұрын
Ammameeru chala spashtamga chepparu dhanyavadamulu.
@devik1033
@devik1033 Жыл бұрын
Nijam cheparu ammamansupurthi ga okka namaskaramu cheste chalu
@ArchanaDuddempudi
@ArchanaDuddempudi Жыл бұрын
Nenu. Latega reply etchina meekosam type chesthunnanu nalanti vallakosame e video chesinanduku danyavadaalu satyabhamagaru
@vanamanagalakshmi6143
@vanamanagalakshmi6143 Жыл бұрын
Amma nee padalaku vandanalu thalli Anthony manchi vishayalu cheppinduku.a
@sravanireddy2042
@sravanireddy2042 2 ай бұрын
Chala chakkaga cheparu amma... Thank you
@ohmydogs3015
@ohmydogs3015 Жыл бұрын
Nijam ga me video lu valla maakunna muudanammakaalu pothunnei thanks medam
@bhavanivenkat9508
@bhavanivenkat9508 2 ай бұрын
Chala baaga chepparu amma
@nagabushana8616
@nagabushana8616 Жыл бұрын
Namasthey Amma, chaala chakkaga chepparu
@jyothisirigiri8778
@jyothisirigiri8778 Жыл бұрын
Chala baga chepapru satyabama garu alagae mangu machalu gurinchi emina teliste cheputaru ani asistunna
@rekhapaladugu1416
@rekhapaladugu1416 Жыл бұрын
meeru ippudunna samajaniki chala athyavasaram ammaa,cheppevallu rakarakaluga cheppatam valla nasanam aipothond l samajam,meelanti varu chala avasaram maaa ....
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
Avunu మంచి cheppe vallu
@Govindaseva
@Govindaseva Жыл бұрын
🙏🏼♥️🚩
@vijayamahajan106
@vijayamahajan106 Жыл бұрын
Chaalabaaga chepparu.
@RajaniKammili-tb8cg
@RajaniKammili-tb8cg Ай бұрын
చాలా బాగా చెప్పారు
@prasannak9907
@prasannak9907 Жыл бұрын
Inni rojulu entha madana paddano. Pooja poddune cheyalekapotunnane ani. Nijame intlo situation ni batti chesukovadame. 👏👏👏👌🥳
@navaneetha2408
@navaneetha2408 10 ай бұрын
Entha chakkaga chepparu amma meeru chala santhashamu 🎉
@LoukyaLashwik
@LoukyaLashwik Жыл бұрын
Dhanyosmi Maatha... Mee paada padmamulaku namaskaram 🙏💐
@srivaniganji
@srivaniganji Жыл бұрын
Amma chaala chakkaga chepparu danyavadalu amma
@boyaramadevi2391
@boyaramadevi2391 Жыл бұрын
🙏🙏 chala machiga chepparu Amma 💐💐 🌹JAI SRI RAM🌹
@kandikondasisters669
@kandikondasisters669 Жыл бұрын
Meeru chala chakaga vivaristunnaru andi.ilanti vedios chusthe chala mandhilo marpu vastundi anukuntunnanu 🙏🙏
@saparna5879
@saparna5879 Жыл бұрын
Chala chakkaga prathi vishayaanni vivaristunnaru amma
@subbulakshmi8516
@subbulakshmi8516 Жыл бұрын
Chala chakkaga chepparu 👍👍👌👌🙏🙏
@chodipalligangabhavani2630
@chodipalligangabhavani2630 Жыл бұрын
నమస్కారమండి మీరు చాలా బాగా చెబుతున్నారు మీరు ఇంకా మంచి మంచి వీడియోలు ఆశిస్తున్నాను
@shekarm5362
@shekarm5362 11 ай бұрын
Thanks andi first time naku e video kanipinchindi nenu e video chusenu meru ఇలా చెప్పడం చాలా nachindhi medam. me channel ni Subscribe chesukunna ones again thank u so much andi
@SLatha-u6b
@SLatha-u6b 2 ай бұрын
E బతుకంతా స్నానాలు పూజలు ఇల్లు పిల్లలు ఇంట్లో అన్ని పనులు ఇంతకు మించి న జీవితం లో ఏం లేదని చాలా బాధ గా ఉంటుంది . పెళ్లికి ముందు డాక్టర్ అవ్వలనేది న కోరిక .పెళ్లి తర్వాత కనీసం నర్సు అవ్వ్వుత అంటే కూడా వద్దు అన్నారు అమ్మ
@msuryakumari7299
@msuryakumari7299 Жыл бұрын
Amma chala baga cheparu dhanyavadhalamma
@srinurellu9636
@srinurellu9636 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@adhikariamulya7619
@adhikariamulya7619 2 ай бұрын
Yes meru chepemdi vastavam 🙏amma
@homefoods7679
@homefoods7679 Жыл бұрын
మీరు నాకొసమే చెప్పినట్టు ఉంది అండి. 🙏
@sravanthisantoju7355
@sravanthisantoju7355 2 ай бұрын
Me smile chala baguntadi andi chala kalaga untaru🤗
@Pushpak9747-w3l
@Pushpak9747-w3l Жыл бұрын
Super amma chala baga chapinanu🙏🙏🙏
@pujala.anjaneyulup1300
@pujala.anjaneyulup1300 8 ай бұрын
Chala Baga Chepparu Lalitha Nithya Puja Cheppagalaru
@vasalaxmi3143
@vasalaxmi3143 Жыл бұрын
E video lo విషయం చాలా ఉపయోగకరంగా ఉంది అంది ,చాలా భాగ చెప్పారు dhanyavaadamlu
@UjjuPindi-kg5fi
@UjjuPindi-kg5fi 10 ай бұрын
Very nice message mam
@komminenikeerthi6012
@komminenikeerthi6012 Жыл бұрын
Good morning amma levagane mi manchi matalu vinnanu evala
@hymaparepelli1135
@hymaparepelli1135 Жыл бұрын
Super ga cheapparu Andharu thealusukovali
@unknown___klaude
@unknown___klaude Жыл бұрын
Chala baga chepparu anni naa aavedana kuda addee
@Rajdevi456
@Rajdevi456 Ай бұрын
Thank you soooomuch amma
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf Жыл бұрын
Chala baga chepparamna. Memu alane chesthamu. Brahmi muhurthanlo cheyyalani vunna anni panulu cheyyalekapothunnam. Panivallu leru. Ristictions vunte puja bharamga marutundi.
@siri_Ariworks
@siri_Ariworks Жыл бұрын
Amma miru chala baga cheptunaru mi vedios ma attaya gariki chupinchali ma attaya mavaya valu urlo untaru avida aslu avri mata vinaru mrng 4 lechi 8 varaku puja chestuntaru inka temple ki velaty after noon 12 avutundi appativaraku ami tinaru inatlo mrng ma mavaya gariki nly rice vandi pettistaru tappa inka ami vanta cheyaru nenu attavari intiki velty unna nalugu rojulu manchiga vandi pedtanu ma mavaya ki.. avida aslu intini panttinchukoru nly puja bhakti antaru puja ayyevarku ma 2yrs babu ni kuda muttukoru vadu daggarki velty doramga vellipotaru vanta pani inti pani babu pani amta Nene chusukuntanu akkadiki vellalanty nku bhyamestomdi.avida aresukuna battalu chetito kakuda karrato tisi pettukuntaru avi avaru muttukokudadu antaru..inka nenu akkada unnapudu period vachindi anty narakame oka antarani valani treat chesinattu chustaru avida paddtulu nku aslu set avvdu malli avida health aslu bagodu nenu adina chepty tirigi niku bhakti ledu antuntaru .ma mavaya kuda chala visigipuyaru ..
@Ombhaktichanel
@Ombhaktichanel Жыл бұрын
Shubhodhayam amma
@juturuanasuya3249
@juturuanasuya3249 11 ай бұрын
బంగారు తల్లీ 🙏🙏🙏👌👌👌❤❤❤❤🥰🥰🥰
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
Super 👌 Chala bavundi 👌 mimmalni kontha Mandi addukovala I chusthunnaru 👍👍👍 Al the best Amma😍Jai sriram 🙏🙏🙏
@govindalakshmigovindalaksh3171
@govindalakshmigovindalaksh3171 10 ай бұрын
Chala baga cheparu amma 🙏🙏
@sridevip7303
@sridevip7303 Жыл бұрын
Amma miku koti vandanalu..dipam othulu purthiga kalipotha dhoshama vivarincha galaru pls
@shobhakumaribondu5008
@shobhakumaribondu5008 Жыл бұрын
Meeru cheptuntey chala bhaga manasuku hatthukunetattundandi Thanks Me videos anni chustuvuntanu nenu tappakunda
@balasanijayasari3173
@balasanijayasari3173 Жыл бұрын
Avunamma meeru chala correct ga chepparu... Om Sri Sai ram
గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
29:08
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 814 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 14 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 14 МЛН