Rathna శ్రీ గారు good artist గాత్రము పాట అభినయం అన్ని సమపాళ్లలో క్రోడీకరించి నచ్చని ప్రదర్శిస్తున్నారు శ్రీమతి రత్నశ్రీ గారు కడప నాటకాలు మళ్లీమళ్లీ చూడాలి అనిపిస్తుంది కాంబినేషన్లో వస్తున్నటువంటి అన్ని పాత్రలు కూడా చూస్తున్నాం చంద్రమతి చింతామణి అలాగ అలాగే బాలనాగమ్మ నాటకంలో సాంగ్ పాత్ర కూడా బాగా యాక్టింగ్ చేశారు రాజమండ్రి తిలకించాం మాది రాజమండ్రి రాజానగరం లో కూడా వారి ప్రోగ్రాం పెట్టించడం జరిగింది జరిగింది మరి ఇంకా మంచి ఎర్రం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను సత్యనారాయణమూర్తి హెబ్బా ప్రగడ Rebbapragada వారి అభిమానిని నేను కళాకారులను కాలేకపోయాను అక్కడ వర్షం పడిన అయ్యాను సంతోషిస్తున్నాను కదా పోషకుడు అయినందుకు చాలా సంతోషంగా రమణీయంగా ఉంది
@SurarapuManmadharao-kn5qk26 күн бұрын
శ్రీమతి రత్ణశ్రీ లాంటి కాలకరిని మన ఏ పిలొ జన్మించడం మన అదృష్టం
@krishnamule805318 күн бұрын
super sar natakaanni chalaabagaa chupincharu super video editing chala bagundi loveyou sir
@sambashivareddy4065Ай бұрын
వీడియో చాలా క్లారిటీ చూపించారు ధన్యవాదములు 🙏
@chittiboyenavenkateswarlu224422 күн бұрын
సూపర్
@rajubvk24 күн бұрын
Great performance again with Ratna sree garu. New look of Sambasiva reddy garu to prove as Sri Krishna Role with Guruvu garu Srinivasa Rao Dhinavahi ..his tremedous training. Good team work and Wishes to all Satya babu team . keep it up❤🎉❤🎉
@sambashivareddy406523 күн бұрын
Tq సార్ 🙏🤝❤️
@subbaraopallapu674425 күн бұрын
Reddy garu miru bhimudu ga duryodhunudu ga chushamu kani miru srikrishunudu chala abdunga chesharu adurs 🎉❤ 🎉
అందరూ మీ వీడియోలు చూస్తారు కానీ ఒక్క లైక్ కొట్టరు కామెంట్ చెయ్యరు ఎందుకో తెలుసా మీ వీడియో ఎడిటింగ్ కి ఈర్ష మీలా ఎవరూ నాటకాన్ని ఇష్టంగా చేయలేరు
@ramachandraraomullapudi899Ай бұрын
Nice Reddy garu and Ratnasri garu
@sambashivareddy406523 күн бұрын
Tq సార్ 🙏
@sivaramakrishnakamma439226 күн бұрын
అభినయం, గానకౌశలం, రాగాలాపన, ఆహార్యం, హావభావ విన్యాసం లలో సమతుల్యత పాటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న రత్నశ్రీ, పోటీ పడ ప్రయత్నించిన సాంబశివారెడ్డి, చక్కని వాద్య సహకారం అందించిన వారు, కార్యక్రమ నిర్వాహకులు, వీడియో రూపకల్పన చేసిన వారూ అందరికీ మనః పూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నాను, దయతో స్వీకరించండి