Jai sri lakshmi chennakeshava swayam narayanam ramesh
@Mchandramouli-cr5od2 ай бұрын
Very famous temple..
@botudharma34093 ай бұрын
ఓం నమో లక్ష్మీ చెన్న కేశవస్వామి యే నమః
@dhamodaramsuresh99754 ай бұрын
Jai Lakshmi chennakeshava swamy
@likhilreddy6 ай бұрын
Prakasam district markapur
@pssastri-yv6iv2 ай бұрын
Good
@ksrguptakota78803 ай бұрын
ఈ మార్కాపురం చెన్నకేశవస్వామిని ఒక సం.ము క్రితం డర్శించుకున్నాను. ఈ పురాతన హంగులు కొంత కొత్త హంగులతో అద్భుతంగా ఉన్నది. ఇక బల్లుల ను స్పృశించి మన దోషముల నివారించుకొను కార్యక్రమం కడప పట్టణంలోని దేవుని కడప శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శ్రీ పద్మావతీ ఆలయంలో కూడా వున్నది. నృసింహ చక్రతాల్వారుల దివ్య విగ్రహం కాంచీ శ్రీ వరదరాజ స్వామి ఆలయం లో పుష్కరిణీ సమీపంలో చాలా పెద్దగా రమణీయంగా దర్శనం ఇస్తున్నారు. మీ వీడియో ద్వారా స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం మరలా కలిగింది, ధన్యవాదములు.
@Venkatahanuma2 ай бұрын
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మార్కాపురం | Sri Lakshmi Chenna Kesava Swamy Temple Markapuram kzbin.info/www/bejne/hWqlXqmmnaaoj68
@SMARTTECHNOSiT4 ай бұрын
It’s build in 1405-1459. markapuram laxmi chennakesava swamy maa inti devudu and Adhi lakshmi
@chennakesavareddyyarramred84166 ай бұрын
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వైరలం ఆన్‌లైన్ అకౌంట్ నంబర్ పెట్టండి దేవాలయం దావలాఫ్ మెంట్ కోసం 🙏🙏🙏🙏🙏💐💐
@chennakesavareddyyarramred84166 ай бұрын
Sri Lakshmi chennakesava Swami viralam koraku online account number pettandi temple development kosam 💐💐🙏🙏🙏🙏🙏💐💐
@TaraSrinivas-z1u6 ай бұрын
Plz. Address. Cheppandi. Sir
@Venkatahanuma2 ай бұрын
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మార్కాపురం | Sri Lakshmi Chenna Kesava Swamy Temple Markapuram kzbin.info/www/bejne/hWqlXqmmnaaoj68