ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ సద్గురువుల చరణారవిందములకు హృత్పూర్వక ప్రణామములు అర్పిస్తూ తమ ఆశీశులను కోరుతున్న Venkatalakshamma from Vijayapura Karnataka.
@nmgodavarthy368010 ай бұрын
శ్రీ కృష్ణ శరణం మమః. 👏👏👏
@vijayalakshmiduraivelu64389 ай бұрын
భగావత ప్రతి కధ వింటే తరించి పోతారు నేను తరించి నట్లు అందారు తరించి పోతారు 🙏🙏🙏🙏🙏
@narayananeeli199410 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@vijayalakshmiduraivelu643810 ай бұрын
జీవిత పరమార్థం , ధర్మం అర్థం కామ మోక్షం పరబ్రహ్మం తనలో ఉన్న భగవంతుని దర్శనం భగవంతుని అనుభవం తేచ్చుకోవాలి గురువు గారి కి చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🙏🙏👌👌
@ksaram20019 ай бұрын
enni saarlu vinna tanivi teerani bhagavatamu ennenno saarlu opikato cheptunna mee vaakkulu vintene memu baagavutamu. BHAGAVATAM VINTE BAGAVUTAM.
@satyakumaridantu888110 ай бұрын
గురువు గారి పాదములకు నమస్కారం 🙏🙏🙏
@vineethtvs10 ай бұрын
🌼 జై శ్రీ కృష్ణ 🌼
@parimalaperi714110 ай бұрын
జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ జై గురు దేవ 🙏🙏🏻🙏🏽
@lakshmiprasad705810 ай бұрын
ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ నమో నమః
@sakuntalachalla161610 ай бұрын
మా జన్మ తరించింది గురువుగారు
@Sheshu-us7nr10 ай бұрын
Govinda govinda
@vijayalakshmisurampudi98885 ай бұрын
satakoti namaskaralu guruvugariki
@haimavathikommuri107310 ай бұрын
Guruvugariki padbhivandanamulu
@manisai715610 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@vijayalakshmipadmavathipal999610 ай бұрын
ఎవరో గడ్డం తీసేయండి చూడ లేకపో తున్నామని పెట్టారు గురువు గారు ప్రతి ప్రవచనం ఒక నియమం దీక్ష తో చేస్తారు అయ్యేవరకు తెయ్యకూడడు
@nmgodavarthy368010 ай бұрын
ఆయన లో వున్న కృష్ణ పరమాత్మ ని చూడ్డం మొదలెట్టి ప్రవచనం వినండి. శ్రీ గురవే నమః 🙏👏👏👏
@sujanaharishreddy10 ай бұрын
Ounu guruvugaari yokka amrutha vakyalu vinandi
@footNroots87169 ай бұрын
Divinity in a Rushi can't be explained by external appearance only people with God blessings only can understand this.Gurubyo namah🙏🙏🏼🙏🏼
@Aradhya-AI13 күн бұрын
గడ్డంని ఎవరు చూడమన్నారు అతన్ని? చెప్పేది అర్థం చేసుకుని పరమాత్మని గురించిన జ్ఞానం పొందకుండా! 😮. భగవంతుని గురించి చెప్పే జ్ఞానులను భగవంతుని స్వరూపంగానే భావించాలి. అందుకే మన Hindu ధర్మంలో గురువుకి గొప్ప స్థానం ఉంది. 🙏Jai Shree Krishna🙏
@glp304810 ай бұрын
గురువుగారు కి 👏👏👏 కామెంట్ పిచ్చి గా పెట్ట వద్దు గురువుగారు చప్పె మంచి విషయాలు గ్రహించండి 👏
@nagavarapuramamji946810 ай бұрын
గురువుగారికి శతకోటి ప్రణామములు
@HanumanthaReddyGottam9 ай бұрын
Krushnaaya vasudeyvay. Devakinandanayacha.nandagopa kumaraaya govindaaya namo namah.
@lakshmimaheswari501610 ай бұрын
Guruvugariki sastangalu 🙏
@lakshmiprasad705810 ай бұрын
🙏🙏🙏వాసుదేవ
@sarojinich13810 ай бұрын
Sri Gurubhyonamaha 😊
@bhaskarrao984710 ай бұрын
భగవద్గీతలో శ్రీకృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నారు. మమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ పాదాల సమీపంలో స్థితులను చేసే సద్గురు సామవేదం షణ్ముఖశర్మ గారి వాగమృతం చెవులు అనే దొప్పలతో సేవించి జన్మ,మృత్యు,జరా,రోగములు అనే వైతరణి దాటుదాం!
@subniveesupadmavati821110 ай бұрын
Chala baga chepparu panchama vedala swarupumyna Adi sankarulu varu.sri.gurubhyoya namaha
@narayananeeli199410 ай бұрын
Chakkani nirvachanam
@umamaheswariagasthi827210 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satyavanicherukumilli98610 ай бұрын
🙏🙏🙏🙏🙏
@dhanaroopa342310 ай бұрын
అవును ❤
@ragimakamysore63118 ай бұрын
భాగవతం కథలు తెలిసినవే కదా అనుకుంటాం. కానీ మూతపడిన KGF లోంచి మళ్లీ బంగారం తవ్వినట్లుగా గురువుగారు తత్వాన్ని విశ్లేషించి ఓహో భాగవతం లో కథలే కాకుండా ఇంత లోతు వేదాంతముందా అనిపించేటట్టు ప్రవచించడం తెలుగువారు మాత్రమే చేసుకున్న సుకృతం.
Sokam : past thinking about gatam Motham : present situation not assessing truth , mistaking false with truth Bhayam : what happens in future With krishna you get out of all 1:36:23
Guru garu please explain about purusha avatars 1. Karanodakasayi Vishnu 2. Garbodakasayi Vishnu 3. Kshirodakasayi Vishnu
@RambabuGiddaluru10 ай бұрын
ekkada jarugutunnado cheppandi plz
@vanajabommakanti45110 ай бұрын
""KAPRA"" , Hyderabad.
@prasadaraomv588410 ай бұрын
1:12:18
@Srinumasimukkala-r6j7 ай бұрын
గురువుగారి పాదములకు నమస్కరించి అడుగుతున్న సందేహం 17వ అవతారం లో పరాశరమునికి సత్యవతి దేవికి పుట్టిన వేద వ్యాసుడు వేద వ్యాసుడు ద్వాపర యుగం లో వున్నాడు కదా మరి..18వ అవతారం శ్రీరామ జననం త్రేతాయుగం లో కదా దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి
@HanumanthaReddyGottam9 ай бұрын
Gurubrahma gurudevo maheswaraa Gurusakshath parambrahma thasmy sri guruve namah.