శ్రీవారి సేవలో......పరదాల 'మణి'

  Рет қаралды 14,240

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Жыл бұрын

#తిరుమల .....#శ్రీవారి ఆలయం .....తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి నాలుగు పర్యాయాలు కులశేఖర పడి ,రాములవారి మేడ,బంగారు వాకిలి వద్ద అలంకరించే పరదాలు అత్యంత నియమ నిష్టలతో అత్యద్భుతంగా తయారు చేసే తిరుపతి వాత్సవ్యులు 'పరదాల మణి' గురించి ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ

Пікірлер: 231
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
స్వామి సేవలో పరదా లకు వున్న ప్రాముఖ్యత ను చాలా చాలా చక్కగా వివరించారు, పరదాలు కూడా చాలా చాలా అందమైన రూపాలలో తయారు చేశారు, పరదాలు తయారు చేసిన మణి గారికి🙏
@akhileshsriram
@akhileshsriram Жыл бұрын
స్వామి వారి పరదాల గురుంచి మాకు తెలియని విషయాలను చక్కగా వివరించారు అయ్యగారు ధన్యవాదములు..ఓం నమో వేంకటేశయా...🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 శ్రీమాన్ శ్రీ గోపినాథ్ గారికి హృదయపూర్వక 🙏🙏🌺🌺. చాలా మంచి వీడియో చేసారు, గొప్ప విషయం తెలిపారు. స్వామి వారి వెండి వాకిలి నుండే, నాయనాలు మధ్య అంతరదృష్టి కేంద్రికరించి కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాసప్రభూని చూడడానికి ఇ రెండు కళ్ళు వెయ్యికళ్లుగా మారి చూడగొరుతాయి, కాని ఎప్పుడు ఇంత కలత్కముగా, నిష్ఠతో చేసిన పరదలాను కళ్ళు చూడలేదు. త్యాగరాజా స్వామి కీర్తనవలే, ఇకముందు ఇ పరదలు చూసినవెడాలా, మా అజ్ఞానాన్ని, అహంని, అందకరాన్ని తొలగించుమని కోరుకుంటాము. మణి గారు చేసుకున్న జన్మ జన్మ పుణ్యముచె, స్వామి కి సేవ చేసుకునే భాగ్యం లభించింది. 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ... 🌺🌺🌺🙏🙏 ఆ స్వామి సేవలో తరిస్తున్న మీరు ధన్యులు స్వామి.🙏 శుభోదయం గురువుగారు. 💐💐🙏
@ramyamarri2562
@ramyamarri2562 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏
@sandhyach3410
@sandhyach3410 Жыл бұрын
చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు పరదాల ప్రాముఖ్యత గురించి ఇప్పటివరకు తెలియదు మీ ద్వారా కొత్త విషయం తెలుసుకున్నాం చాలా సంతోషం గోవిందా 🙏
@freewhatsappinvitation154
@freewhatsappinvitation154 Жыл бұрын
గోపీనాథ్ స్వామి వారు మీరు పాల్గొన్న తోమాల సేవ గురుంచి ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాం స్వామి గోవిందా
@veldhurthiramu8062
@veldhurthiramu8062 Жыл бұрын
Om. Namoo venkateshyaa Lakshmi. Devi. Namaha. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌹🌷🍎🌺🥀🌸🌹🌷🍎🌺🥀🌸🌹🌷🍎🌺🥀🌸🌹🌷🍎🌺🥀🙏🙏🙏🙏🙏🌸🌹🌷🍎🌺🥀🙏🙏
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
చాలా మంచి సమాచారం తెలియజేశారు స్వామి. మీకు మరియు మనీ గారికి అహ్ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలి అని కోరుకుంటున్న. ఓం నమో వేంకటేశాయ
@srimankrix5740
@srimankrix5740 Жыл бұрын
ఆనంద నిలయ గోవిందా ఆద్యంత రహిత గోవిందా 🌷🕉️ ఓం శ్రీవేంకటేశాయ నమః 🌷👏🕉️🌹🕉️🌹🌹🕉️🌹🕉️🌹🕉️🕉️🌹🕉️🌹🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹🕉️🌹🌹🕉️🕉️🌹🕉️🌹🕉️🌹
@krishnamohangoteti
@krishnamohangoteti Жыл бұрын
మీ గళం ఎందుకో నాకు బాగా నచ్చిందండి చక్కటి ఉచ్ఛారణ. స్వచ్చంగా నెమ్మదిగా గుంభనంగా చెప్తారు. ఏ ఒక్క అక్షరం మింగేయకుండా ఒకే టెంపోలో చెప్తారు అక్షర స్పష్టత తో. పరదాల గుఱించి తెలుసుకున్నాం
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా ధన్యవాదాలు మీకు
@rohinidevi24
@rohinidevi24 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
@shailajapati5656
@shailajapati5656 Жыл бұрын
Om namo Venkatesh guruvu gariki vadhnam
@venkateshtamilan8578
@venkateshtamilan8578 Жыл бұрын
Venkatesha srinivasa govinda govinda 🙏
@surendranathareddymummadi6694
@surendranathareddymummadi6694 Жыл бұрын
🙏ఓం నమో వెంకటేశా🙏అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆపద్బాంధవ అనాధ రక్షక శ్రీనివాస గోవిందా సమస్త ప్రాణకోటిని చల్లగా కాపాడు స్వామి🙏
@vijayadurga4285
@vijayadurga4285 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 Guruvu గారికి ప్రణామములు🙏🙏 మణి గారు మీరు ఎంతో అదృష్టవంతులు..🙏🙏
@ushav7024
@ushav7024 Жыл бұрын
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om 🕉 namo venkatesaya...guruvu gaariki namaskaram 🙏swamy ki upayoginche paradaala gurinchi baga chupincharu...nice sharing
@advaitha183
@advaitha183 Жыл бұрын
Om namo venkateshaya 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@Naturalkick
@Naturalkick Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏 స్వామి వారికి నమస్కారములు.... గురువు గారికి వందనాలు... మీయొక్క వీడియోల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాము... మీరు మీ వీడియోలతో మాకు దర్శన భాగ్యం కల్పిస్తారని కోరుకుంటూ.. మీ అభిమానిని..
@lalithasrinivas2008
@lalithasrinivas2008 Жыл бұрын
Namaste sir maku theliyanee vishayalu mee videos dwara theliyaparusthumnanduku sarvada hrudayapurvakamga kruthagynathalu thank you very much sir excellent 🙏🙏🙏
@kavithareddy9837
@kavithareddy9837 Жыл бұрын
Om namo venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@induraagamaalika4554
@induraagamaalika4554 9 ай бұрын
Maa Gopinadh deekshitulu garu dorakadam maa adrustam prathi vishayalu telusukunttunnamu
@avinash3537
@avinash3537 Жыл бұрын
Thanks for making this video Swamy..... Mani garu work chala bagunde.....chala manchi seva chestunaruu......Chala vesalayu kuda telsukunnam.... Om Namo venkatesaya
@maruthigoudennaganti9542
@maruthigoudennaganti9542 Жыл бұрын
Namaskaram guruji mi videos bagunnai miru cheppe vidanam chala bagundhi Manasuku chala prashanthnga vundhi dhanya vadalu
@jivanageanirudh742
@jivanageanirudh742 Жыл бұрын
Anta Swamy daya Om namo venkateshya 🙏🙏🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 Жыл бұрын
Guruvu gaariki paadhaabhi vandhanam..... video chaala bagundhi....OM NAMO VENKATESAYA.
@prasadsun4047
@prasadsun4047 Жыл бұрын
Om Namo Venkateshaya, meru Chala Chala Adrushtavantulu andi, Meku Kuda Namaskaramulu
@sp28769
@sp28769 Жыл бұрын
swamy monna 1 week back, nenu suprabhata seva lo same parada chusa Nene 1st nilabadda 😊😊 Swamy darshanam 5 mins chesukunna, baaga modati gadapa nunchi 😃 Govinda \!/
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Mee video s chala asakthiga vuntai 🙏👌
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Adbhutam swamy mee designing chala chala bagundi Govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevisake3595
@sridevisake3595 Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
@umashankarpai3922
@umashankarpai3922 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు స్వామి
@srigayatri1211
@srigayatri1211 Жыл бұрын
On namo venkatesaaayaaa ❤❤❤ guruvu gaaru enduko telidu mi channel chusthunte manasu chala prasanthangaa untundi swamy vaarini maaku chupinchinanduku dhanyavaadalu
@advaitha183
@advaitha183 Жыл бұрын
Namaste guruvu garu we are lucky to have such a wonderful channel , we cannot see such swamy vari sevalu but guruvu garu you are presenting beautiful presentation to the world, Thank you so much guruvu garu, we need your blessing guruvu garu 💐🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏻
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
Om namo venkateshaya ,🙏 Swami vari sevalo pardalu chala bagunnai . Gurujiki danyavadalu 🙏
@ramalatha7072
@ramalatha7072 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ................ కృతజ్ఞరాలిని,,, స్వామి పరదాల విశిష్టత తెలియజేసినందులకు గురువు గారికి చాలా ధన్యవాదములు...
@ngurudhondaley1914
@ngurudhondaley1914 Жыл бұрын
🙏 Om Namo Venkateshaya 🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 🙏,
@priyakrishnamurthy1229
@priyakrishnamurthy1229 Жыл бұрын
🙏🙏🙏om namo venkatesaya 🙏
@Harish-pr1kg
@Harish-pr1kg Жыл бұрын
Om namo venkatesaya do dhanyavadhalu guruvu garu .mani gari jevvetham dhayam .🙏
@vigneshagasv7054
@vigneshagasv7054 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@tailamratnakumari5619
@tailamratnakumari5619 Жыл бұрын
Thanks guruvu garu mi valla memu ivi anni chustunam
@indirar2825
@indirar2825 Жыл бұрын
Paradalaku unna pramukhyatanu tayari vidhanamu entho baga vivarincharu.Maaku e visheshalu Anni mee dwara teliyatam Maa.adrustam.pranaamalu swamy meeku.🙏🙏🙏.om Namo Venkatesaya
@anandkumar-wg1ds
@anandkumar-wg1ds Жыл бұрын
Om namo venkatesa 🙏
@chittikadambam9633
@chittikadambam9633 Жыл бұрын
🙏ఓం నమో వేంకటేశయ...🙏శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం కనులార దర్శిస్తూ..స్వామి వారి కైంకర్య సేవలో తరిస్తూ..ఆ ఆనందానుభూతిని ..మీరు మాత్రమే అనుభూతి చెంది తరిద్దాం అన్న స్వార్థం మచ్చుకైన లేకుండా..స్వామి వారి సేవలను మా కన్నులతో చూస్తున్నట్టుగా..మేమే చేసి తరిస్తున్నంతా గా..చక్కగా వివరిస్తున్నారు..స్వామి వారికి మీరు చేసే ప్రతి సేవలో మమ్ములను భాగస్వామ్యం చేస్తున్నారు..ఆ దేవదేవుని ఆశీస్సులు మీ ద్వారా మాకు అందుతున్నాయి..మీకు వందనాలు🙏..మీరు స్వామివారికి చేసే ప్రతి సేవానుభూతిని మాకు ఎల్లవేళలా అందించే యజ్ఞం నిర్విరామంగా కొనసాగాలని..ఆశిస్తూ..స్వామి🙏 వారి కృపకు మమ్ములను పాత్రులను చేయ ప్రార్ధన🙏..
@vngkambampati5585
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@balu_2085
@balu_2085 Жыл бұрын
ఆ‌ స్వామి కృప మాపైన ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏
@saikumarkst9961
@saikumarkst9961 Жыл бұрын
Om Namo Venkateshaya.
@alluripadmavathi274
@alluripadmavathi274 Жыл бұрын
Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram
@debadwarmahesh7690
@debadwarmahesh7690 Жыл бұрын
Jai shri mannarayana Jai shri mannarayana Jai shri mannarayana
@girigovinda2270
@girigovinda2270 Жыл бұрын
Govinda Goovinda 🙏
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo venkatesaya govinda govinda govinda govinda govinda Swamy meerdwara na devudu chustandi chala chala santhosh andi
@vijilaksh6831
@vijilaksh6831 Жыл бұрын
Swamy vari paradala gurinchi vivaramuga maku teliyajesinanduku Guruvugariki krutagnatalu Om namo venkatesaya
@vmeenanair1455
@vmeenanair1455 Жыл бұрын
Jai Shriman Narayana - Om Namo Venkatesaya 🍀🍌🌷🙏🙏🙏🙏🌷🍌🍀
@palakurlabharatkumar4565
@palakurlabharatkumar4565 Жыл бұрын
Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda parada darshana bhagyam kaligindi chakkaga chepparu
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Swami anugraham kalagali ani aseervadhinchandi guruvugaru 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Dhanyavadhalu guruvugaru 🙏
@jayamallu3701
@jayamallu3701 Жыл бұрын
Govinda govinda 🙏
@lg5062
@lg5062 Жыл бұрын
Meru daily video s cheyandi
@chittiart4721
@chittiart4721 Жыл бұрын
Om namo narayanaya
@chittikadambam9633
@chittikadambam9633 Жыл бұрын
స్వామి మీరు శ్రీ వారికి చెందిన ప్రతి విషయాన్నీ ఎంతో పరిశోధన చేసి మాకు అందిస్తున్నారు..చాలా ధన్యవాదములు 🙏🙏..ఇందులో పరదాల "మణి"..అని చాలా చక్కని సేవను వివరించి మమ్ములను తరింపచేశారు..శ్రీ కులశేఖరాళ్వరులు ఎంతో తపస్సుతో శ్రీ వారి కృపతో నిత్యం స్వామిని చూడగలిగే గడపగా మారారు..ఇప్పుడు మణి గారు కూడా అంతటి తపస్సు చేసుకునానరేమో..నిత్యం శ్రీ వారిని వీక్షించగలిగే..స్వామి సేవలో తరించే పరదాలను కూర్చి..చేకూర్చే మహత్భాగ్యాన్నీ అందుకున్నారు..🙏..ఇంతటి శుభకరమైన విషయాన్నీ మాకు అందించిన మీకు ధన్యవాదములు 🙏..మాకు కూడా శ్రీ వారికి ఏదోరకంగా మా వంతుగా చిన్న సేవలో అయిన పాల్గొనాలని మా ఆశ..అభిలాష..శ్రీ వారి కోవెల ముందు..శ్రీ వారి లోగిలి ముంగిట మా వంతుగా చిన్న ముత్యాలముగ్గు పెట్టలని..ఎప్పటినుంచో ఆశ..అలా అయినా శ్రీ వారి సేవలో పాల్గొన్నాము అనే ఆనందానుభూతి కోసం..స్వామి ఇందుకోసం అవకాశం ఉంటుందా.. అస్సలు ఇలాంటి సేవ దక్కుతుందా..ఏ చిన్ని అవకాశం ఉన్నా మాకు తెలుపగలరని ప్రార్ధన..🙏🙏
@lakshmin6145
@lakshmin6145 Жыл бұрын
Om namo venkatesa 🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹🙏🌿🌹
@shivsimhashivsanjeevisripa4986
@shivsimhashivsanjeevisripa4986 Жыл бұрын
Namaskaram swamy🙏🙏🙏🙏 Sri Srinivasa paradaivatam naha🙏🙏🙏
@goodfood324
@goodfood324 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏🙏 Swami ji 🙏
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Om Namo Venkateshaya Deekshithulu gaaru..
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
చిన్న చిన్న విషయలు ఎంతో ఆనoదన్ని ఇస్తాయి...జీవితం లో వీటికి చూడ ముచ్చటగా అనుభవించాలి అనేది ఇక్కడి సందేశం.స్వామీ వారి పై భక్తి వుట్టిపడ్తుంది కదా ఆ పరధలలో ....స్వామీ వారికి తన వల్ల అయిన ఆర్ట్ తో సంతోష పెట్టడానికి వారి కృషి అమోఘం ...తిరుమల ప్రవేశం స్వామీ వారి అనుగ్రహ పాశం ...గోవిందా ఎంత మందిని తరింపంచ చేయగలరు మీరు...నాకు తెలిసిన విద్యలో ఏదోకటి స్వామికి చేయాలి ...ఆ అదృష్టం ప్రతి ఒక్కరికీ రావాలి ...అందరూ స్వామీ సేవ లో తరించాలి... ఏడుకొండల వాడ వేంకట రమణ గోవిందా గోవిందా... 🙏శరణు శరణు... దీక్షితులు గారు ఎంత మంచి వీడియో🙏చేశారు..marinnicheyandi pls
@sathyaabharadwaj199
@sathyaabharadwaj199 Жыл бұрын
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthachowdappa5790
@chinthachowdappa5790 Жыл бұрын
మేము కూడా తీసుకోవచ్చా(కొనుకోవచ)స్వామి ఆ పరదాలు..
@sailikhith470
@sailikhith470 Жыл бұрын
Om namo venkateshya.govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@kala2610
@kala2610 Жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@advaitha183
@advaitha183 Жыл бұрын
Padabhi vandanamulu guruvu garu 🙏🏻 🙏🏻🙏🏻
@advaitha183
@advaitha183 Жыл бұрын
Mani swamy gariki 🙏🏻🙇‍♀️
@susheelas6487
@susheelas6487 Жыл бұрын
Guruvugaru meeku dhanyawadhalu chaala kruthagnathulu
@varshapallikalpana4643
@varshapallikalpana4643 Жыл бұрын
Guruvugari padamulaku namaskaramulu Swami vari paradala gurinchi chala baga teliya chesaru chala santoshamu
@induraagamaalika4554
@induraagamaalika4554 9 ай бұрын
Mimmalni kalisi mee aaseervadam tisukuntanu swami
@ramkrishna3521
@ramkrishna3521 Жыл бұрын
Govinda Hari Govindaa
@swethatalla6122
@swethatalla6122 Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@itsBommas
@itsBommas Жыл бұрын
Govindaa Govinda
@jitendradev6271
@jitendradev6271 Жыл бұрын
పరదాల 'మణి' గారికి ధన్యవాదాల మణిహారాలు. వాటి ప్రాముఖ్యత ఇంత చక్కగా వివరించిన మీకు శుభాభినందనలు. ఓం నమో వేంకటేశాయ 🙏
@9886517758
@9886517758 Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@sureshbabu-bj9if
@sureshbabu-bj9if Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@ksrguptakota7880
@ksrguptakota7880 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారములు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేళ గర్భాలయంలో అలంకరించు నూతన పరదాలను దర్శించే భాగ్యం కల్పించారు, ధన్యవాదములు.
@susheervadde9359
@susheervadde9359 Жыл бұрын
Om namo venkatesaya🙏🙏 Govinda govinda🙏🙏
@jhansijhansi3128
@jhansijhansi3128 Жыл бұрын
స్వామి వారి కీ చేసిసేవ లో చాలా ఆనందం వుంటుంది అది వర్ణనాతీతం ....నేను తిరుపతి లో వుంటున్నాను మాకు ఈ సేవ లో ఏమైనా అకాశము కలిపించగలరా....
@srinubasam8325
@srinubasam8325 Жыл бұрын
Om namo Venkatesaya
@dusarlapudiramadevi1710
@dusarlapudiramadevi1710 Жыл бұрын
Om name venkatesaya
@varshapallikalpana4643
@varshapallikalpana4643 Жыл бұрын
Maku teliyani vishayalu chala baga teliya chesaru swami
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u Жыл бұрын
ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు స్వామి. మని గారు ఎంతో అదృష్టవంతులు 🙇‍♂️🙇‍♂️
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
జై శ్రీ రామ్
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@99venkata
@99venkata Жыл бұрын
🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
శ్రీ లక్ష్మీ శ్రీ నివాస గోవిందా గోవిందా ఓం శ్రీ గురుభ్యోనమఃశ్రీ మాత్రేనమః 👌👌🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏🙏
@saraswathiperman1572
@saraswathiperman1572 Жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏
@DdddG-ls7db
@DdddG-ls7db 5 ай бұрын
🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Namaskaram swamy 🙏🙏🙏🙏
@induraagamaalika4554
@induraagamaalika4554 9 ай бұрын
Mani garu meemmalni aa swamiye puttinchinaremo aayana seva kosam
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమః శివాయ
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 97 МЛН
'కోకో'🦜తో నా జ్ఞాపకాలు
21:03
Gopinath Deekshitulu
Рет қаралды 10 М.
బొమ్మల కొలువు
8:01
Gopinath Deekshitulu
Рет қаралды 29 М.