Rahasya Prarthana (రహస్య ప్రార్థన ) | Song Promo | Deepavali Special | Sireesha Bhagavatula

  Рет қаралды 9,174

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ దీపావళి సందర్భముగా శుభాకాంక్షలు !
www.thraithash...
TEAM:
---------
Lyricist - Siva Krishna Kogili
Singer - Sireesha Bhagavatula
Music - N R Chaitanya Kumar
Video Composition - Sai Songa
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
రహస్య ప్రార్థన:
-------------------------
ప్రార్థన అనగా ప్రత్యేకముగా అర్థించునది అని అర్థము. "అర్థించుట" అను ఒక మహత్కార్యము జరుగుటకు మూడు అంశములు అవసరమగుచున్నవి. వాటిని ప్రశ్నల రూపముగా చెప్తే!
అవి:
౧. ఎవరు అర్థించుచున్నారు?
౨. దేని కొరకు అర్థించుచున్నారు?
౩. ఎవరిని అర్థించుచున్నారు?
... గా ఉన్నవి. ఈ ప్రశ్నలకు సమాధానములు వెతికితేనే అర్థించుటకు వీలగును.
లోకము అను పదము, ఏకము అను పదమునకు బహువచనము అని తెలియవలెను. జీవుడు కర్మనిర్మితమై, ప్రాపంచిక అనుభవములతో నిండిన త్రిగుణములు మరియు వాటిలోని ఉపగుణములు మొత్తము కలిపి "లోకము" కాగా, ఒక జీవాత్మ జ్ఞానమును తెలిసి ఆ గుణానుభవమును దాటి యోగస్థానమైన ఆత్మస్థానమును పొందుటయే "ఏకము". ఇక ఆ యోగి ఆత్మస్థానమును కూడా అధిగమించి యోగీశ్వర ధ్యాసను పొందుటయే "ఏకైకము", అదియే "ప్రత్యేక స్థానము". అట్టి స్థానమును అర్థించుటయే ప్రత్యేక అర్థన.
కనుకనే బాహ్యముగా దేవాలయములలో గర్భగుడి బయట లోకమునకు గుర్తుగా ధ్వజస్థంభమును పెట్టి దానిపై ఒక దీపమును, అలాగే గర్భగుడిలోపల ప్రభావళిని పెట్టి దాని ముందర ఒక దీపమును ఉంచుతారు. త్రిగుణములను దాటితే వెలుగు దీపము "ఆత్మ"కాగా, త్రియోగములు పూర్ణమైతే వెలుగు దీపము "గురువు".
ఇప్పుడు పై మూడు ప్రశ్నలకు సమాధానములను తెలుసుకుంటే,
౧. ప్ర: ఎవరు అర్థించుచున్నారు? - స: శిష్యుడు
౨. ప్ర: దేని కొరకు అర్థించుచున్నారు? - స: ఏకైక స్థానమును
౩. ప్ర: ఎవరిని అర్థించుచున్నారు? - స: గురువును
ఇలా మూడు "ప్ర"శ్నలకు, "స"మాధానములు తెలుసుకున్న జీవుడు, జీవసమాధియైన గర్భమునుండి ప్రత్యేకముగా "ప్రసవము" (ప్రశవము) అయ్యినట్టే.
ఒక స్థానము ప్రత్యేకము కావలెనంటే, అది రహస్య స్థలమై ఉండవలెను. ఆ రహస్య స్థానమున వసించు వ్యక్తి కూడా రహస్యమైనవాడు అయ్యి ఉండవలెను. ఇక, అట్టి ఆ రహస్య స్థానమున ఉన్న రహస్య వ్యక్తిని గురించి తెలుసుకోవలెననుకున్న వ్యక్తి కూడా రహస్యముగానే ఉండవలెను. అలా రహస్యమైన వ్యక్తి కొరకు ఆ రహస్యమైన స్థలమును అన్వేషిస్తూ పోవుచున్న ఈ రహస్య సత్యాన్వేషకునితో కలుపుకున్న మూడు అంశములుగా ఈ ప్రయాణము గోచరమగుచున్నది..
అవియే ..
౧. ఇతరులెవరికీ కనపడని ఆ రహస్య మార్గమును చూపగల దీపము - జ్యోతి - రహస్య గురువు
౨. ఇతరులెవరికీ తెలియని ఆ రహస్య సత్యమును ఛేదించగల ధీరుడు - ష్య - రహస్య శిష్యుడు
౩. ఇతరులెవరికీ అందని ఆ రహస్య జీవముగా మారగల శాసనము - శాస్త్రము - దైవము
ఈ రహస్యమును తెలియుటకై శిష్యుడు తనదేహమునందలి "చతుర్దశి"గా ఉన్న ౭ నాడీ మరియు ౭ గ్రంథి కేంద్రములను ఆత్మ ఎరుకతో దాటి, విశేషమైన అర్థన చేసినయెడల "అమావాస్య" నిశి వలెనున్న ఆ రహస్య గురువు అతనికి జ్ఞానజ్యోతి ప్రకాశమై దర్శనమివ్వగలడు !!!
నేను నివసించు దేహములో, నన్ను అంధకారమునుండి విముక్తుడను చేయుటకై, గుణకర్మలను దాటించు దీపమైన "ఆత్మ"ను ఒక చేత, జ్ఞానధర్మములను దాటించు దీపమైన "గురువు"ను మరొకచేత పట్టి, ఈ సృష్టియనే ప్రభావళినుండి నన్ను ప్రళయముచేయుటకై "దీపావళి"గా మారిన నా గురుదేవులైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారికివే" మా సాష్టాంగ మరియు దశాంగ దండ ప్రణామములు !!

Пікірлер
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 81 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 101 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 51 МЛН
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 31 М.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН