ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ఎన్ని ప్రవచనాలు వింటే వస్తుందో తెలీదుకానీ చిరంజీవిని చూస్తే మాత్రం ఎవరికైనా వెంటనే తెలుస్తుంది. చిరంజీవి most humble and down to earth person.🙏🙏❣️
@chanjaiahanjiswamy15692 жыл бұрын
Yes thatis mega star
@n.praveenbabu88852 жыл бұрын
Excellent ga chepparu
@vaditheanjaneyulunaik48602 жыл бұрын
Wow super
@dsmframes14862 жыл бұрын
Well said...
@trimurthulusuvvada87382 жыл бұрын
Super
@g.b.sharmabalabhadra6952 жыл бұрын
గరికపాటి వారు అలా అనకూడదు...చిరంజీవి గారు చాలా హుందాగా మాట్లాడారు...
@bhaktiprapancham56202 жыл бұрын
నేను బ్రాహ్మణుడిగా చెప్తున్నాను. గరికపాటి వారు చేసింది మంచి పని కాదు. ఆధ్యాత్మికత ,వేదాంత మార్గంలో ఉండేవారు సహనంగా ఉండాలి. జరిగిన విషయాల్లో చిరంజీవి గారు చాలా గొప్పగా తన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకున్నారు. ఏమాత్రం సందేహం లేదు.
నేను వైశ్యుడు గా చెప్తున్నాను, నువ్ వేస్ట్, నువ్ ఎవడివి అనకు, ఎందుకంటే నువ్వెంత గురువు గారి ముందు
@venkatvegirouthu93952 жыл бұрын
@@kalyan.obilesu meeru super bro
@gnanaanveshana2 жыл бұрын
గరికపాటి వారిని " మంగళ శాసనములు " చదవమని ఆహ్వానించిన సమయంలో SELFIE లు ఆరంభము అవడం, నిషేదము. ఆ సమయమును పండితులు " పవిత్రమైన దగా" భావిస్తారు. అప్పుడు అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుండాలి. ఆ వాతావరణం భగ్నం అవడం వలన గురువు గారికి కోపం రావడము సహజము. అది తప్పు కాదు. ఆధ్యాత్మిక చింతన గల ఆయన ఒక " సహస్రావధాని " అటువంటి వారు చేతి వేళ్లతో లెక్కించినంతమంది వుండటమే కష్టం. సినిమా హీరోలు వందలమంది వుంటారు. ఇలాంటి విషయాలు తెలియని వారు గురువుగారి కోపాన్ని తప్పు పట్టారు. " అనో భధ్ర క్రతవోయంతు విశ్వతః " సర్వే జనః సుఖినోభవంతు! .
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
" యాచకో యాచక శ్శత్రుః " __ " అడుక్కు తినేవాడికి మరో అడుక్కు తినేవాడే శత్రువు " అలాగే " బ్రాహ్మణుడికి మరో బ్రాహ్మణుడే శత్రువు " అని మరోసారి నిరూపించారు . ఈ అనైక్యత వల్లనే బ్రాహ్మణకులం లోకువై నీచంగా దిగజారింది . వాస్తవమైనా బ్రాహ్మణుల్లో ఎవరికీ ఎవరూ నైతికమద్దతు పలకరు . కాపు సెలబ్రిటీ ప్రవర్తనను ఎవరూ ఖండించలేక బ్రాహ్మణ ప్రవర్తనను ఖండిస్తున్నారు . గరికపాటి గారు చిరంజీవితో " దయచేసి ,, విజ్ఞప్తి " అనే మాటలు వాడుతూనే స్ట్రిక్ట్ గా చెప్పారు . వ్యక్తిత్వం గల ఆయనే కరెక్ట్ ! చిరంజీవిదే శుద్ధతప్పు ! __ సమదృష్టితో ,, ధీరత్వంతో ... ఒక సద్బ్రాహ్మణుడు ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@dasarikumar99882 жыл бұрын
అంతా మనమంచికే అన్నట్టు.....ఈ సంఘటన వల్ల చిరంజీవి గారి మంచి వ్యక్ట్విత్వం మరోసారి ఒక మెట్టు పెరిగింది.....thanks to garikapaati.
@meenabangaru99352 жыл бұрын
Super chepperu 🙏🙏🙏🙏
@veeraswamyyeadakula41012 жыл бұрын
అన్నా,,, గత 24 గంటల నుంచి అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో చాలా మంచి వీడియో ని రిలీజ్ చేశారు,,, నూటికి నూరుశాతం గరిక పాటి వారి దే తప్పు,,,, "ఊరకనే మెగాస్టార్ లు అయిపోరు అందరూ" అని Chiranjeevi గారిని ఉద్దేశించి చాలా పెద్ద స్థాయి లో వున్న వారు కూడా చెప్తుంటే ఏమో అనుకున్నాను,,,, ఈ రోజు నేను చెప్తున్నా అన్నా,,, ప్రవచనాల కంటే ప్రవర్తన చాలా గొప్పది,,,,, వీటి అన్నిటికీ మించి చిరంజీవి గారి మీద మీకు వుండే ప్రేమ అద్భుతం,,,, జై మెగాస్టార్,,, జై మహా సేన
@tarakaramaraosada4942 жыл бұрын
చాలా బాగా చిరంజీవి గారి గురించి చెప్పారు అన్న
@gnanaanveshana Жыл бұрын
అంతేనా ? మీరు మంచి చెడుల విశ్లేషణ చెయ్యరా ?
@suryamylcat79892 жыл бұрын
Rajesh గారు మంచి వివరణ ఇచ్చి గరికిపాటి తో సహా చాలామందికి, చిరంజీవిగారు అంటే ఏంటో లతెలిసే ల చేశారు thanx bro
@ycr.yalamanchili71182 жыл бұрын
అన్నయ్య మీరు చాలా చాలా బాగా చెప్పారు. మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.🙏🙏 ఆయన ప్రవచనాలు ఆయనకే గొప్ప అని anuకుంటాడు తప్పా జనాలు అనుకోలే. చిరంజీవి గారి కాళ్ళ గోటికి కూడా పనికిరాడు. వీడిమీద నాకు కొంతవరకు అభిమానం ఉండేది ఇప్పుడు అదికూడా దొబ్బేసింది గరికిపూసమీద. జై రాజేష్ అన్న 🙏 జై తేడాసింగ్ 🍫🍫
@venkatyerra26202 жыл бұрын
రాజేష్ అన్న చాలా బాగా అర్ధం అయ్యే విధంగా చెప్పారు 🌷 మెగా స్టార్ అంటే మెగా స్టారే..... అంత గొప్ప మనసున్న గాడ్ ఫాదర్ 🙏🙏🙏
@dasarikumar99882 жыл бұрын
మహాసేన రాజేష్ బ్రదర్ గారు....మీ యందు నాకు గౌరవం రెట్టింపు అయ్యింది....thanks for respond.
@jamesphysio2 жыл бұрын
పాండిత్యం వేరు సంస్కారం వేరు ప్రవచనాలు వేరు ప్రవర్తన వేరు !!!! జై మెగాస్టార్ !!!!!!!!!!!!!!!!!
@laxminarayana22932 жыл бұрын
ఈ విషయం లో ఎవరిది తప్పు అని చాలా వీడియోలు చూశాను... అన్న మీరు చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారూ...చిరు అన్న ధీ గొప్ప మనస్తత్వం🙏🙏🙏
@parimalapushpampuli41612 жыл бұрын
Aa chiranjeevi gaadiki neeku sigguleedura vedava
@Atreus-pt8rd2 жыл бұрын
@@devisiri1405 nee yerri puku ni denga, tappu tappe kundabaddalu lowda baddalu ani yerri puku dialogue lu denga maku
@arjunarao67332 жыл бұрын
@UCoVuxM1-BWBpf2rZVsfNcfg
@user-sriram883082 жыл бұрын
@@devisiri1405 kundabaddalu vaadoka vedava
@gentlemanicon10922 жыл бұрын
Rajesh is Christian so he will hate garikapati.
@janardhanarao1232 жыл бұрын
సోదరా...మీ ధైర్యం విశ్లేషణాత్మక శక్తి ని కొంచెం ఆ భగవంతుడు నాకు కూడా ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను..ఒక్కసారి తమ్ముడూ మిమ్ములను కలసి కౌగిలించుకుంటాను...వస్తా💐💐💐👍
@praboss-praboss2 жыл бұрын
అన్నయ్య చిరంజీవి గారు స్పీచ్ విన్న కానీ కానీ రాజేష్ అన్నయ్య మీరు మన అన్నయ్యా కోసం చెబుతుంటే గుస్ బాంమ్స్ వచ్చాయి. మీరు చిరంజీవి గారిని పొగిడారు అని కాదు mother promise గా చెబుతున్న అన్న ..చాలా Thanks రాజేష్ అన్నయ్య...జై భీమ్ జై చిరంజీవ జై రాజేష్ అన్నయ🙏❤️❤️
@rajukadpa41802 жыл бұрын
నీమీద చాలా గౌరవం పెరిగింది రాజేష్ బ్రదర్ 👌👌👌👌👌జై మెగాస్టార్ జై భీమ్
@vijayabhaskaraekula2 жыл бұрын
అన్నయ్య అంటే అందరికీ ఆదర్శం ఆయనను ఇప్పుడు కాదు 40సంవత్సరాల క్రితం నుండి అభిమానిస్తున్న సీనియర్స్ అభిమానులము ఆ మాత్రం తెలియదా ఎలాంటివాడో అనేది ! ఉన్నతమైన వ్యక్తిత్వం గల మహామనిషి అన్నయ్య ఆయనను కించపర్చేవిదంగా విలువలేకుండా మాట్లాడితే ఎలా ? గరికపాటి గర్వం పెరిగితే గౌరవం పోతుంది అహం ఉంటే అభిమానం ఉండదు కాబట్టి గ్రహించాలి !!
@venkatachamarthi31912 жыл бұрын
Garikapati garini tittina ayana emi cheyyaleru kada. Verri Brahmanudu.
@sumanmalela52142 жыл бұрын
excellent point anna🎉🙏
@hussainbasha88542 жыл бұрын
Super Anna what a clarification
@venkatyerra26202 жыл бұрын
Yes correct
@surendratanwar18702 жыл бұрын
మరి 18 సీట్లే ఎందుకు వచ్చాయి.?
@dararenuka89152 жыл бұрын
రాజేష్ గారు మా మెగాస్టార్ గురించి నిజం చెప్పారు అన్న సెల్యూట్ 🙏🙏🙏
@Ratnakar-pu3fr2 жыл бұрын
😊
@pallapothusrinivasarao14102 жыл бұрын
మా కాదు మన
@anjaneyulusayana53792 жыл бұрын
కుల మత విద్వేషాలు లేవు కనుకే మెగాస్టార్ అయ్యేరు తమ్ముడు రాజేష్ మహాసేన మెగాస్టార్ ఫాన్స్ కూడా అదే దారిలో నడుస్తారు మన మతాన్నిప్రేమించు పర మతాన్నిగౌరవించు 🙏🌹
@varaprasadm21302 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్నా, చాలా బాగా చెప్పారు thank you
@gopalpangi89242 жыл бұрын
మీ విశ్లేషణ అద్భుతం.... 👏👏
@basavaprakash77772 жыл бұрын
గరికిపాటి గారు మీరు ఎక్కడో మూలాన ఉంటే పిలిచి మరి మిమ్మల్ని అందరిలో ఇంత మంచిగా మాట్లాడారు చిరంజీవి గారు ఒక సరి ఆలోచించండి 🔥🔥
@Ravindra.G2 жыл бұрын
Evadu ra moolana unnadhi???….Chiranjeevi gaadiki hit lu leyka adukku thintunnadu 😂
@jayaramshankar92292 жыл бұрын
@@Ravindra.G chiranjeevi gariki..
@dandalasuman2 жыл бұрын
అయినా సభలో వక్త ప్రసంగిస్తుండగా , అదే వేదిక పై ఫోటో సెషన్ లతో గందరగోళం సృష్టించడం, గలాభా చెయ్యడం ఏ సభా సాంప్రదాయం క్రిందకొస్తుందో విజ్ఞులైన వారు చెప్పాలి. ఫోటో సెషన్ కావాలంటే వేదిక కింద ఎక్కడైనా సభలో ప్రసంగానినికి ఆటంకం లేకుండా చేసుకోవాలి. అయినా కందకు (చిరంజీవికి) లేని దురద కత్తి పీట (చిరు అభిమానులు , పక్షపాత ధోరణిలో మాట్లాడే జర్నలిస్టు లకి ) ఎందుకు ? ఆ తరువాత కూడా చిరు చక్కగా ఆయనతో మాట్లాడి పోయారు కదా. అయినా చిరు గారు ఫోటో సెషన్ ఆపలేదు , యదావిధిగా ఫోటో సెషన్ కంటిన్యూ అయ్యింది. కనీసం ఆ తరువాత అయినా సభలో ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు ఎవరైనా పశ్చాత్త్తాపం వ్యక్తం చేశారా ? లేదే? మరి దాన్ని ఎవరూ ప్రశ్నించరు
@kavaliphani25382 жыл бұрын
@@Ravindra.G kojja nakodaka chiranjeevi ni emina antey chepputo kodatam
@krishnasuman27252 жыл бұрын
@@Ravindra.G ఆపదలో ఉన్న వారికీ అండగా వుంటున్నారు చిరంజీవి గారు.
@sivachandra12882 жыл бұрын
Chiranjeevi garu has grown beyond with his awesome behavior.
@babjidangeti51162 жыл бұрын
గరికపాటి వారు మహోన్నతమైన వ్యక్తి కూడా ఎంతోమందికి ఆదర్శమైన చిరంజీవి గారిని విమర్శించడం బాధాకరం జై మహాసేన
@naralakka2 жыл бұрын
kzbin.info/www/bejne/Y6fZiJ55i52lqtE
@Aruhya20172 жыл бұрын
గరికి పాటి గారి మీద ఎంతో అభిమానం ఉండేది ఇలా చేసిన తరువాత చాలా బాధగా ఉంది ఇంతవరకూ గురువు గారు చెప్పిన ప్రవచనాలు ఆచరించి చెప్పినవే నా చిరంజీవి వదిగిన విధానం గౌరవం తో దేవుడు గా చిరంజీవుడు గా చిరంజీవి గారికి పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽
@subhachallasubhachalla1602 жыл бұрын
Awesome రాజేష్ గారు 👌👌సూపర్ గా చెప్పారు 👏👏👏💐💐1000% కరెక్ట్... అర్హత లేని వాళ్లకి విలువిస్తే మదం తో కళ్ళు నెత్తికెక్కుతాయి 😡
@voiceofacommonman99732 жыл бұрын
రాజేష్ గారు. మొత్తం వీడియో చూపించి మంచి విశ్లేషణ చేశారు చిన్న చిన్న పాయింట్స్ కూడా నిశితంగా అబ్జర్వ్ చేశారు గ్రేట్.
@rajukings81412 жыл бұрын
రాజేష్ అన్నా 🙏నువ్వు మాట్లాడే... విధానం 👌👌👌👌👌👌👌
@radhak81852 жыл бұрын
రాజేష్ అన్న నువ్వు చాలా బాగా వీడియోలు చేస్తున్నావ్ అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా వివరిస్తున్నావ్ ఏది ఏమైనా సభాముఖంగా చిరంజీవి గారిని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం
@nallabothulakrishna53262 жыл бұрын
దొరికింది సుత్తి. ఇక గెలుకుతారు రోజులతరబడి
@subbupokanaati48242 жыл бұрын
Correct 💯 correct sir 😏😏
@heman38412 жыл бұрын
Boothulu thittara annayyani???
@ksarawindsrivastavva698810 ай бұрын
Orey marugudoddi noru muyyara sannasi madasena ga
@chaitanyaspurthi78542 жыл бұрын
మనల్ని మనం తగ్గించు కున్న వాళ్లే,,,,,, హెచ్చించ బడుదురు,,,, బ్రదర్,,, సూపర్ కౌంటర్,,,,, 👏👏👏
@victormutluri87802 жыл бұрын
Rajesh Mahasena garu your explanation towards the egoistic garikapati garu vs Legend chiru garu is appreciated and revealing the truth and innermost feelings of you is spontaneous contextual. So great brother
@venkateshvenky-jr5vy2 жыл бұрын
రాజేష్ గారు అబ్బా మీ విశ్లేషణ సూపర్
@n.praveenbabu88852 жыл бұрын
Sir Excellent ga chepparu... Chiranjeevi's Modesty and Down to earth attitude is great...
@kmadhavi93772 жыл бұрын
కామెడీ mix చేసి కొడతారండి బాబు మీరు స్పీచ్.. అద్భుతం 👌👌👌👌
@mychannel99412 жыл бұрын
రాజేశ్ గారు మీలాంటి జ్ఞానులు ఈకాలంలో పుట్టడం ఈ దేశప్రజలు చేసుకున్న అదృష్టం
@naidugaru33072 жыл бұрын
మహాసేన రాజేష్ గారికి వందనాలు 🙏 మీరు పెట్టె ప్రతి మెసేజ్ రోజు రోజు కి దినాదినాభివృద్ధి చెందుతున్నదుకు మాకు చాల సంతోషంగావుంది💐💐💐🙏🙏🙏
@parvathikanakaiah26162 жыл бұрын
మీరు సూపర్ గాచెపాఱ
@chentaprakash81972 жыл бұрын
3 days nunchi full happy nenu...movie blockbuster...and ee issue lo chiranjeevi ki vache support
@repalleprathap14742 жыл бұрын
అనేయ్ అన్న కంట్రోల్ ఎందుకు ఆపద గురించి
@revolutionworld44082 жыл бұрын
చిరంజీవి గారు ఈ హుందాతనం వల్ల మెగాస్టార్ నుండి గెలాక్సీ స్థాయి కి చేరుకున్నారు 🙏
@kevramana53912 жыл бұрын
రాజేష్ గారు,యూ అర్ వెరీ ఇంటిల్జెంట్, ఈ గరికిపాటి కి కుల అహంకారం, ఈర్ష, ద్వేషం, అసూయ, చాలా ఎక్కువ, ఇతను ఇదివరకు స్వర్ణకారుల కులాన్ని కూడా కించపరిచాడు, వాళ్లంతా తన్నటానికి వస్తే వాళ్లకి క్షమాపణ చెప్పి తప్పించుకున్నాడు, ఇతనికే అన్ని తెలుసు అని అనుకుంటాడు,ఇటువంటి పనికిమాలిన వాళ్ళని ఎటువంటి కార్యక్రమాలకి పిలవకూడదు,జై భీమ్, జై మహాసేన, జై జనసేన.
@amarajyothikakarla95632 жыл бұрын
అన్నా అక్కడ జరిగిన సందర్భాన్ని మొత్తం చాలా వివరం గా మీరు వివరించారు మీ మాటల్లో మెగాస్టార్ గారి గొప్పతనం వింటుంటే చాలా సంతోషం అనిపించింది 🙏 మెగాస్టార్ గారి వ్యక్తిత్వం వలనే ఇవాళ ఇంత మంది గుండెల్లో ఆరాధితుడై ఉన్నారు 🙏 సహనసీలి అత్యధిక ఓర్పు కలిగిన వ్యక్తి మెగాస్టార్ నిజంగా ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరము 🙏 ప్రానదత రక్తదాత ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత 🙏🙏 జై చిరంజీవ ❤️❤️❤️
@mamathaallu25682 жыл бұрын
Final touch super Anna....😃😃😃😃
@dsmframes14862 жыл бұрын
అప్పుడు అక్కడ లేడీస్ ఫీలింగ్ ఏంటంటే గరికపాటి గారి ఈ ప్రవచన కార్యక్రమం అవసరం అయితే తర్వాత యూట్యూబ్ లో వినొచ్చు..... కానీ చిరంజీవి గారు ఇక్కడినుండి వెళ్లిపోతే ఇక కలలో కూడా దొరకరు అనే ఆతృతలో ఇదంతా జరిగిపోయింది కావచ్చు....
@rameshgoud67372 жыл бұрын
వాస్తవం చెప్పారు👍👍
@bharatgamale19002 жыл бұрын
Yes
@kotapadma3189 Жыл бұрын
అవును
@RamVelivela Жыл бұрын
Very True bhayya
@balajikumar95712 жыл бұрын
రాజేష్ గారు ఈ నెల మీద అందురు ఒక లాగా ఉండరు...! అలాగే చిరంజీవి గారు గోప్ప వ్యక్తి... కాదనడం లేదు...! అలాగే గరిక పాటి వారు కూడా చాలా మంచి ప్రవచన కర్త...మంచి మనస్సు ఉన్న వ్యక్తి.. సమాజం లో అనేక రకాలుగా హిందూ ధర్మం లో జరుగుతున్న చెడు సాంప్రదాయం పై యుద్ధం చేస్తున్న వ్యక్తి....! అలాంటి సందర్భాల్లో నే నాటి సభలో ఒకరు ప్రసంగం చేస్తున్న సమయంలో అంతరాయం కలిగితే మీరు కూడా అలాగే మాట్లాడతారు...అది తెలుసు కనకే చిరంజీవి గారు కూడా మరల వారి దగ్గర కూర్చుని ఉన్నారు....! కానీ ఈ చిన్న విషయాని... చిలువలు పలువలు చేయడం ద్వారా... గరికిపాటి నరసింహారావు గారి అభిమానులు కూడా చాలా నొచ్చుకోవడం జరిగింది...!ఈ మధ్య మాలాంటి వారు కూడా మీ చానల్ ని మీ విశ్లేషణ గురించి కూడా చాలా మంచి గా మాట్లాడుకొవడం.. కూడా జరుగుతోంది.... కానీ నిన్నటి రోజున మీరు చేసిన విశ్లేషణ వలన గరికిపాటి వారు అధమ స్థాయికి దిగజారి పోయారో లేదో కానీ మా లాంటి వారి మనస్సు లో ఈ విషయం లో మీరు దిగజారి వ్యాఖ్యలు చేశారు అని భావించడం జరిగింది...! అన్యధా భావించక ఇక పై ఇలాంటి విశ్లేషణ చెయ్యకుండా... మీరు సమాజాన్ని మేలుకొలుపు చేయ్యండి...! మీకు అన్ని వర్గాల నుండి మద్దతు ఉంటుందని నా మనవి..జై భీమ్ ✊
@r.srinivasrao16712 жыл бұрын
Ekkada garikipati garini evaru takkuva chesi maatladatam ledu akkada aayana pravartana aayana sthayaki taggatu ledu adi vishayam.
@mvnrtpt76472 жыл бұрын
వారు ఎందుకలా మాట్లాడ వలసిన అవసరం ఉందో , వారే తెలపాల్సింది. వారి ఉద్దేశం అందరికీ అర్థం అయ్యి ఉండేది.
@bathulasunil50322 жыл бұрын
చిరంజీవి గారు చాలా చాలా సాఫ్ట్ పర్సన్, జై చంద్రబాబు
@nagireddylingareddy3742 жыл бұрын
Madyaloo chandhu endhukocchaadu
@VikramSurendra2 жыл бұрын
@@nagireddylingareddy374 😁🤣🤣
@pakkichittibabu31962 жыл бұрын
దీనిపైన ఇంత రాద్ధాంతం అవుసరం ఉందా
@bathulasunil50322 жыл бұрын
@@pakkichittibabu3196 పని పాట లేని మీడియా చేసిన రాద్ధాంతం
@kalad75652 жыл бұрын
@@nagireddylingareddy374 ,,mare,,ade kadaa
@rameshharshit41802 жыл бұрын
అన్న మీరు సూపర్ గా చెప్పరు సూపర్
@rammohankola51462 жыл бұрын
అణా....సూపర్
@krishnaprasad24212 жыл бұрын
మహాసేన రాజేష్ గారు మీ విస్లాషణలు చాలా బాగుంటాయి కానీ ఈ విషయంలో వయసుకు . . . . మెగా . . . . అమరావతి రైతులు గురించి . . . . . . మూడు రాజధానుల గురించి . . . . . దళితులపై జరిగే దాడులగురించి . . . . . సినిమా టికెట్ల గురించి . . . . . ap మంత్రులు మాట్లాడే మాటలు గురించి . . . . . . ? చి . . . . . మాట్లాడరా. . . . . .సూపర్ సర్ మీరు గ్రేట్ సర్ . . . .మీకు స. . . . .కావాలి . . . .!
@sanand76282 жыл бұрын
అందుకో మిత్రమా....అభినందనలు💐
@cnagaraju80672 жыл бұрын
అన్నయ్య గుడ్ స్పీచ్ మన చిరు అన్నయ్య గురించి బాగా మాట్లాడారు 🙏🙏🙏🙏
@rajukings81412 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా మేము మెగాస్టార్ అభిమానులు గా ఉన్నాం కానీ ఎం మాట్లాడాలి అనే సంశిగ్ధమ్ లో ఉన్నాం 🙏మీరు చాలా గ్రేట్
@dandalasuman2 жыл бұрын
అయినా సభలో వక్త ప్రసంగిస్తుండగా , అదే వేదిక పై ఫోటో సెషన్ లతో గందరగోళం సృష్టించడం, గలాభా చెయ్యడం ఏ సభా సాంప్రదాయం క్రిందకొస్తుందో విజ్ఞులైన వారు చెప్పాలి. ఫోటో సెషన్ కావాలంటే వేదిక కింద ఎక్కడైనా సభలో ప్రసంగానినికి ఆటంకం లేకుండా చేసుకోవాలి. అయినా కందకు (చిరంజీవికి) లేని దురద కత్తి పీట (చిరు అభిమానులు , పక్షపాత ధోరణిలో మాట్లాడే జర్నలిస్టు లకి ) ఎందుకు ? ఆ తరువాత కూడా చిరు చక్కగా ఆయనతో మాట్లాడి పోయారు కదా. అయినా చిరు గారు ఫోటో సెషన్ ఆపలేదు , యదావిధిగా ఫోటో సెషన్ కంటిన్యూ అయ్యింది. కనీసం ఆ తరువాత అయినా సభలో ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు ఎవరైనా పశ్చాత్త్తాపం వ్యక్తం చేశారా ? లేదే? మరి దాన్ని ఎవరూ ప్రశ్నించరు
@mahendarkalyadapu83782 жыл бұрын
@@dandalasuman first chiru matladina tharuvatha idi anta jarigindi.........
@dandalasuman2 жыл бұрын
@@mahendarkalyadapu8378OK , అలాంటప్పుడు ఒక వేదిక అని ఏర్పాటు చేసి, దాని మీద కొందరిని కూర్చోబెట్టి మాట్లాడమన్నప్పుడు , వారు చెప్పే మాటలని శ్రద్దగా ఆలకించడం కనీస మర్యాద , అది లేకుండా నీపాటికి నువ్వు మాట్లాడు , మాపాటికి మేము ఫోటోలు తీసుకుంటూ అల్లరి చేసుకుంటాం ఇటు వైపు ....అనడం ఏవిధంగా సరియైనదో ...మీరే వివరించాలి.
@mahendarkalyadapu83782 жыл бұрын
@@dandalasuman garikapati garu matladaniki mundu selfi start ayindi lady fans and dattana family members and friends chiranjeevi ni request chesaru kabatti. Anduke kada samskaramtho vachi pakkana kurchunnadu. garikapati guruvu garu analsidi event organizers ni kani chiranjeevi ni ala ana kudadani ante first chiranjeevi garu respect icharu...........intiki pilustannannaru.........last ki ila jarigindi photos tisukovadam saradana ayanaki dattanna request
@dandalasuman2 жыл бұрын
@@mahendarkalyadapu8378 : ఎప్పుడు start అయ్యింది , ఎవరు అడిగారు అనేది కాదు పాయింట్ , సభా వేదిక పై ప్రసంగానికి ఆటంకం కలిగించే విధంగా... అక్కడ ఫోటో సెషన్ జరుపుతూ ....ప్రసంగానికి అడ్డ్డు తగలద్దని అర్థించిన వారిని తూలనాడడం ఏ విధంగా సరైనదో మీరే చెప్పాలి.
@kmadhavi93772 жыл бұрын
మీరు ఏమిచేప్పినా కరెక్ట్.... Best అనాలసిస్ 👌
@Omsairam-0m9 ай бұрын
Mega fans Please🙏 support to rajesh mahasena. In this critical situation.
@tsklucky2 жыл бұрын
Excellent analytical explanation Anna , Great chiru now greatest chiru 🙏🙏🙏 Jai mahasena jai Rajesh Anna Jai bheem👍
@ummidisettiramakrishnamraj31662 жыл бұрын
రాజేష్ అన్న ఈ విషయం తో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు నా మనసులో కి 💐💐💐
@SatishKumar-po1ke2 жыл бұрын
Mahasena Rajesh garu what an explanation, Chiranjeevi goppatananni entha Baga chepparu.we love u💕.
@bilabilla45582 жыл бұрын
రాజేష్ అన్న మీరు మాటడితే నాకు చాలా సంతోషంగా ఉంటది అన్న బాస్ గురించి చాలా బాగా చెప్పారు జై చిరంజీవ జై రాజేష్ అన్న
@Scof09022 жыл бұрын
Excellent brother, you are a genuine person 🙏🙏
@ramyaramya77332 жыл бұрын
"""మనం దైవ భక్తులం కానీ మూర్ఖ భక్తులం కాదు""-ఎం మాట భయ్యా
@YOUR_INFORMATION8532 жыл бұрын
అయ్యా రాజేష్ అన్న... మా మనసులో మాట చెప్పారు.. ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@venky_kshatriya11412 жыл бұрын
chiru gari matalu bhalega unnai 😍
@ramanarao16362 жыл бұрын
దించావు బ్రో కరెక్ట్. గౌరవం ఇచ్చినా పుచ్చుకునే ఆలోచన దూరం చేసుకున్నారు
@దేవునికృప-థ5ఝ2 жыл бұрын
చిరంజీవి వలె సంస్కారం గా జీవించాలంటే గరికపాటి వల్ల కాదు..... ఈ మీటింగ్ తో పెద్ద వెదవ అయ్యిండు గరిక గరికపాటి గర్రు అన్న ఇదే నిజం 👍
Super analysis and examples provided Rajesh Anna..
@gunukularavichandra32482 жыл бұрын
Super Response Rajesh. like it
@alphatc0002 жыл бұрын
సూపర్ గా చెప్పారు రాజేష్ గారు....గరికపాట గారికి ముందు నుండే చిరంజీవి అంటే మంట....ప్రజరాజ్యం ఓడిపోవడం ఆంద్రుల అదృష్టం అని కూసినవాడే ఈ గరికపాటి గాడే...
@manjunath777dhoni2 жыл бұрын
Anna meeru explain chese vidhanam awsome.....
@questiony55662 жыл бұрын
Bro you deserve a like chaala baga chepparu....
@pkediting58652 жыл бұрын
రాజేష్ అన్నయ్య నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కులాలను మతాలను కలిపే ఆలోచన చేస్తూ ఉంటారు నీ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క రు తప్పనిసరిగా మారాలి ఇంకొకరిని మార్చాలి... జై జనసేనజై మహాసేన
@venkatkrishna20522 жыл бұрын
Super speech
@rajithajannu23782 жыл бұрын
Chiranjeevi is so great, brother your analysis is excellent.
@srinivasnookala68472 жыл бұрын
సూపర్ అనాలసిస్ సర్.
@dararenuka89152 жыл бұрын
సెల్యూట్ రాజేష్ బ్రదర్ 👌👌👌
@kishorechintada77782 жыл бұрын
గరికపాటి గారు తన తప్పుని తెలుసు కుంటారు...... చిరంజీవి అన్న నిజంగా ఎవరిస్ట్ శిఖరం
@pothurajuk85702 жыл бұрын
మీ వీడియో ప్రెజెంటేషన్ చాలా గొప్పగా ఉంది. అద్బుతం.💐👌🙏.
@venkatasuryanarayanatadala28112 жыл бұрын
సూపర్
@kosanamanikanta80112 жыл бұрын
Chala Jenuine ga matladaru Rajesh garu👍 Mee meeda gowravam perigindi 🙏 🙏Jai Chiranjeeva🙏
జై చిరంజీవి గారు ఎంతవినయం కొంతమందికి చనువు ఇస్తే మాములుగా ఉండదు ఫార్పామ్స్ 👑🥁🥁🥁👏👏👏👏
@vinodkumar33862 жыл бұрын
అన్న చిరంజీవి గారు వెనకాతల ఒక పవర్ ఉంది ఏ ప్రాబ్లం వచ్చిన ఆ పవర్ ముందు నిలబడతాడు ఆ విషయం కొందరికి తెలీదు
@SivaDattaChannel2 жыл бұрын
బ్రాహ్మణ సంఘాలు గరికపాటి గురించి ఆలోచించుకోవాలి ప్రతి విషయంలోనూ బ్రాహ్మణులను వెనక వేసుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది
@nandanadevig50082 жыл бұрын
ఆయనకు ఉన్న గౌరవాన్ని గరికిపాటి గారు పోగొట్టుకున్నారు అన్నయ... మళ్ళీ ఎంత కష్టపడితే వస్తుంది ఆ గౌరవం ఆయన ఎన్ని ప్రవచనాలు చెప్పిన వృదా చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడం ఒప్పుకోము......
@bosegaru12 жыл бұрын
దేవి గారు ప్రవచనం చెప్పటం అంటే సినిమా డైలాగులు చెప్పటం కాదు, సరిగ్గా తెలుగు మాట్లాటం..., పోనీ కొన్ని శ్లోకాలు.. పోనీ కొన్ని పద్యాలు చెప్పమనండి మీరు అన్నయ్య గారిని.
@kumaR-ev3uy2 жыл бұрын
@@bosegaru1 ఎన్ని ప్రవచనాలు చెప్తే ఏంటి, మనిషి హోదా మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తే, చిరంజీవి లాగా డాన్స్ చేయగలరా......
@bosegaru12 жыл бұрын
@@kumaR-ev3uy చిరంజీవి డాన్స్ గొప్ప, లేకపోతే భగవత రామాయణ భారత లలోని శ్లోకాలను వివరించటం గొప్ప. అసలు తెలుగు సాహిత్యం మీకు తెలుసా. ఒక్క అష్టవధానం చేయమనండి, సారీ చూసి అర్థం చేసుకోండి అప్పుడు గరికపాటి గురించి తెలుసుకోండి. బోడి డాన్స్ గొప్ప కాదు, చిరంజీవిని క్లాసిక్ డాన్స్ చేయమండి చాలు.
@vijayatumuluri99832 жыл бұрын
He hasn't said bad about chirangivi he has requested chiranjeevi to come complete the for the purpose they have come ,not Entertaining his fans, by wasting other invitees time .Don't they have that much culture by making fellow invitees waiting for his presence and he should have asked his fans to wait ✋️. First spend with co invitees His time also precious like him ,that's culture. Think before you comment.
@kumaR-ev3uy2 жыл бұрын
@@bosegaru1 మల్లీ అదే మాట్లాడుతున్నారు ఎన్ని విద్యలు ఉంటే ఏంటి, లోపల హహం పెట్టుకుని గౌరవం లేకుండా ఒక్క హోద లో ఉన్న చిరంజీవి గాని అలా అనడం మంచిదా, చిరంజీవి గారు ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి ఆయన అందరిలో వెళ్లిపోతాను అనడం ఏంటి, చిరంజీవి గారి వల్ల తప్పే జరిగింది అనుకో ఆ నిమిషం వెయిట్ చేసి, చెప్పే లా చెప్పాలి, అంతే గాని నేను వెళ్లిపోతాను ఇలాంటి ఏంటి, అయినా రాజేష్ అన్న అంత వివరించిన ఇంకా మీకు అర్ధం అవటంలేదు అంటే మీరు one సైడ్ ఆలోచిస్తున్నారు లేదా అక్కడ ఏం అయిందే పూర్తిగా చూడలేదేమో
@chandrasekhar-yn4dt2 жыл бұрын
Rajesh sir I like ur analysis
@saivamsipuppala99962 жыл бұрын
Well Explained Brother
@arajeshrpt28102 жыл бұрын
Super brother మీ vishleshana
@nunnasatyanarayana64702 жыл бұрын
అంత కోపంతో వున్న వారు పండితులు ఎలా అవుతారు ? ప్రక్క వారిని అందరూ పోగూడతూ వుంటే తట్టుకో లేని వాడు చెప్పే నీతి కబుర్లు ఎలా నమ్మలి ? కుల అహంకారం పోనిదే ఎవరూ పండితులు కాలేరు అని చెప్పిన రాజేష్ గారికి అభినందనలు.
@chinna07322 жыл бұрын
Chiranjeevi sir great person age lo kuda big garikipati chalatappu chesadu
@subbupokanaati48242 жыл бұрын
Correct 💯 correct sir 😏😏
@msbradhasaradhiyoutubechan75402 жыл бұрын
జై భీమ్ జై జనసేన జై మహాసేన 🙏
@harichandrareddy29452 жыл бұрын
రాజేష్ గారు మీరు చెప్పితే చేలా ఆనందంగా ఉంటుంది జై అంబేద్కర్ జై హింద్
@ganibv2 жыл бұрын
Dear Rajesh garu, మీ అన్ని వీడియోలు చూసాను. బాగున్నాయి. అభినందనలు. కాని ఈ వీడియో మిగిలిన అన్ని వీడియోలకు భిన్నంగా ఉంది.
@kotikalapudibhogesh81712 жыл бұрын
గరికిపాటికి గరికన్నా చిరంజీవి గారు పెద్దోళ్ల అంటే అస్సలు నమ్మ బుద్దికటలే ఏదియమైనా మెగాస్టార్ మెగాస్టార్ ఎప్పుడు
@pa1goud4892 жыл бұрын
Bro I became a fan to u.. because of this video 🔥🔥
@gopalpangi89242 жыл бұрын
నేను కూడా
@murali.neerunambi15612 жыл бұрын
Jia. Bheem. Jia. Mahasena
@venky995901812322 жыл бұрын
Iam Hindu... But not మూర్ఖ హిందూ... Short & Simple but Sweet
@gamingwithnndgamer10662 жыл бұрын
Super bro....
@saipriya14602 жыл бұрын
రాజేష్ గారు మనిషి మనిషి లాగే ఉండాలి అన్నారు మీరు ఇప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్ 🙏
@veerababut78522 жыл бұрын
Good Analysis Mahesh garu . Jai Sri ram God bless you & your team.