RAMA LACHIMI | LATEST FOLK SONG | BHANU NN | BANGULA BHAVANTHI LEDHULE | VARADHI PRODUCTIONS

  Рет қаралды 2,520,853

Varadhi Productions

Varadhi Productions

4 ай бұрын

WATCH : RAMA LACHIMI | LATEST FOLK SONG | BHANU NN | BANGULA BHAVANTHI LEDHULE | VARADHI PRODUCTIONS #songs
Credits :
-----------------
CEO : SATTI REDDY,
LYRICIST: BHANU NN,
MUSIC DIRECTOR : MAHENDER SRIRAMULA
SINGERS : NAGALAXMI, BHANU NN,
CINEMATOGRAPHY - EDITING & DI : PAKKI GALAM,
ASST CAMERA : NARENDER NAYNI,
DRONE : RAJU GANGADHARA,
CAST : SNEHA SHARMA, BHANU NN, SATTI REDDY,RAJU KK
PRODUCTION : RAJU KK,
POSTER DESIGNER : RADHAKRISHNA,
SCREENPLAY - DIRECTOR : BHANU NN
SPECIAL THANKS TO :
RANGU LAKSHMAN GOUD,
KOKKISA YELLAIAH GOUD,
(THANGALLAPALLI)
TECHNICAL SUPPORT :
(SURESH PRODUCTIONS)
SHEKAR ALLAKONDA & IMTHIYAZ AHMED,
#RamaLachimi #RamaLachimiSong #BhanuNN #VaradhiProductions #FolkSongs #LatestFolkSongs2024 #FolkSongs2024 #trendingfolksong #newfolksongs2024 #villagefolksongs #RamaLachimiFolkSong
#lovesong #melody #telugudjsongs #varadhisongs #singernagalaxmi #2024 #telanganafolksongs #lyrics #kallugudalsong #kallugudalusong #bangulabhavanthiledhulefolksong #bangulasong #bhavanthisong #bangulabavanthisong #baglabavanthiledule
Watch More Videos :
Ninnu Mechinonni 👉 • Ninnu Mechinonni | Lat...
Subscribe : bit.ly/SBTunes
RAMALACHIMI LYRICS ✍️😍
పల్లవి !
మేల్ :
రంగు రంగు సీరలు
రింగు రింగుల కురులు
నీ అందామెవ్వరి పాలమ్మో రాయే రామలచ్చిమి
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
ఏతూలెందుకు గొడుతవు
జేబులు లెవ్వు గవ్వలు
యేమి వెట్టి సాదుతవో ఓ, ఓ, ఓ సక్కగజెప్పు ఓ పిలగ
సమ్మతమైతే వస్తరో సక్కగజెప్పు ఓ పిలగా
చరణం 1
మెల్ :
కళ్ళు గుడాలేత్తనే
కమ్మగ అండి పెడుతనే
కట్టము రాకుండ సూత్తనే
రాయే రామలచ్చిమి*
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
సేతికి గాజులు దేత్తవా
సెవులకు దుద్దులు వెడుతావా
గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
గట్లైతే జెప్పు ఓ పిలగో గమ్మున వత్త నీ దరికో
చరణం 2
మేల్ :
మట్టి గాజులు దెత్తనే
అట్టిమాటలేవి సెప్పనే
సుట్టమై చూసి రావమ్మో సక్కనైనా లచ్చమ్మ
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
మెత్తని మాటలాపవో
మత్తుల నన్ను దించకో
అట్టిమాటలెందుకో పిలగో
కట్టలేమన్నుంటే దే పిలగో
అట్టిమాటలెందుకో పిలగో
కట్టలేమన్నుంటే దే పిలగో
చరణం 3
మేల్ :
గల్లు గల్లుమంటే గజ్జెలు
జల్లు జల్లుమనే పానము
పానం నీకే రాసిస్తా రాయే రామలచ్చిమి
నాదానివైతే బాగుండే పిల్లో రామలచ్చిమి
ఫిమేల్ :
ఒత్తుకపోని మాటలు
ఎత్తుకపోయే సూపులు
బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం
చరణం 4
మేల్ :
బంగుల భవంతి లేదులే
బంధువులంటే పానమే
నీలో నన్ను చూసుకుంటా రాయే రామలచ్చిమి
పానమోలే సాదుకుంటా రాయే రామలచ్చిమి
ఫిమేల్ :
మనసైతే మంచిగుందిలే
గుణమైతే గొప్పగ నచ్చేనే
భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
భలమెందో సూపియ్యి ఓ పిలగో బంగారమోలే నడిసత్త
✍️@Bhanu_NN
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________

Пікірлер: 988
@rameshpaidi9561
@rameshpaidi9561 4 ай бұрын
బంగ్లా బవంతి లేదు లే బంధువులంటే పనమే నీలో నన్నుచూసుకుంటా రాయే రామలచ్మీ ఆణిముత్యాలు l లాంటి పధాలు
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you so much 😊
@peddireddyramreddy2246
@peddireddyramreddy2246 3 ай бұрын
Play
@nayikotipraveenkumar612
@nayikotipraveenkumar612 3 ай бұрын
Super
@mahendermahender2182
@mahendermahender2182 3 ай бұрын
నేను.. బ్రదర్
@munimandamadhu2520
@munimandamadhu2520 3 ай бұрын
🖐️
@wonderboyscricketclub7348
@wonderboyscricketclub7348 3 ай бұрын
ఇంస్టాగ్రామ్ లో రియల్ చూసి youtube లో ఫుల్ సాంగ్ చూసిన వాళ్లు ఎంతమంది ఉన్నారు
@kashapoguvijay4923
@kashapoguvijay4923 3 ай бұрын
Nenu kudaaa😊😊😊
@sudigalisudheeryouthstar5992
@sudigalisudheeryouthstar5992 3 ай бұрын
Anna ninu kudu insta lo chusi chusthunna
@user-yi4lp6we3u
@user-yi4lp6we3u 2 ай бұрын
Nenu
@gajulakranthikumar7383
@gajulakranthikumar7383 2 ай бұрын
Nenu
@kishoretalagana618
@kishoretalagana618 2 ай бұрын
Nenu
@hd_lyricalbeams
@hd_lyricalbeams 3 ай бұрын
Instagram lo reels chusi vachina vallu entha mandhi
@sadiyamnarasimha2075
@sadiyamnarasimha2075 3 ай бұрын
Avunu bro😊
@Chinna-1432
@Chinna-1432 3 ай бұрын
Yes
@luckysagarluckysagar7090
@luckysagarluckysagar7090 3 ай бұрын
@madalasamuel8268
@madalasamuel8268 3 ай бұрын
😂😂😢
@nagendra__jnp__beats__150
@nagendra__jnp__beats__150 3 ай бұрын
Yes
@upendarmattipally5609
@upendarmattipally5609 3 ай бұрын
"మత్తుకు భానిస అవుతారు అనేది నిన్నటి మాట - పాటకు భానిస అవుతారు అన్నది నేటి మాట"🎧❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😍
@dosalamuthyam5379
@dosalamuthyam5379 3 ай бұрын
@KorraSuneelKumar
@KorraSuneelKumar 2 ай бұрын
@narendaryadav
@narendaryadav 2 ай бұрын
100% correct
@rajuch1541
@rajuch1541 3 ай бұрын
తాటి కల్లు తాగితే ఎంతటి కిక్కు ఎంత మెల్లగా వస్తదో ఈ పాట వింటుంటే అంత మంచి కిక్ అంత మెల్లగా వస్తుంది ❤
@srinivaspittala7843
@srinivaspittala7843 3 ай бұрын
ఈ పాట వింటుంటే వాతావరణం పూర్తిగా మబ్బులతో నిండి వర్షం పడే ముందు ఆ చల్లటి గాలి వీస్తున్నపుడు మన ఎదకు కలిగే బావాలు ఎలా ఉంటవో ఈపాట కూడా మనస్సుకు హత్తుక్క పోతుందీ ..... ఈ పాట వింటూ నాకు నేనే మురిసిపోయిన ఈ పాట రచయిత సంగీతం సింగర్స్ ఆక్టర్స్ అందరికి ధన్యవాధములు మరియూ ఆల్ ది బెస్ట్....
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you so much 😍
@BoyaVeeresh-pb4pn
@BoyaVeeresh-pb4pn 3 ай бұрын
👌👌
@sudharshanyadavdongala8275
@sudharshanyadavdongala8275 3 ай бұрын
అవును 🎉
@shobhachandusimplelife4284
@shobhachandusimplelife4284 3 ай бұрын
మా కోసం రాసినట్లు ఉంది పాట... ఈ పాట లా ఉంది మా life ఇలాగే ఉండాలి అని ఆషర్వంచండి
@kiranpatel7070
@kiranpatel7070 3 ай бұрын
Instagram లో చుసి వచ్చా.. సూపర్ ఉంది సాంగ్. మనసుకి బాగా కనెక్ట్ అయ్యింది❤
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
థాంక్యూ 😍
@pangalaxman782
@pangalaxman782 3 ай бұрын
Nenu Kuda
@GaniBoiniganesh-eo5sm
@GaniBoiniganesh-eo5sm 3 ай бұрын
Same
@KADAMANCHI.RAJESH
@KADAMANCHI.RAJESH 3 ай бұрын
నిజంగానే అన్నా ❤
@parameshbodige8088
@parameshbodige8088 Ай бұрын
Me to also
@thotamahendarpatel
@thotamahendarpatel Ай бұрын
ఈ పాటలో అమ్మాయి చేసిన యాక్టింగ్ తో ఈ పాట సూపర్ హిట్ అయ్యింది *కళ్ళు తాగిన తర్వాత అమ్మాయి చేసిన యాక్టింగ్ ఈ పాటకే హైలైట్*
@vasudigitals9326
@vasudigitals9326 3 ай бұрын
పాట వినగానే ఒక్క 20 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్లి నేనే పాడినట్టు పాటలో నేనే ఉన్న అనిపించింది❤❤❤❤
@AJAYNARSAIAHARE
@AJAYNARSAIAHARE 3 ай бұрын
చాలా బాగుంది అన్న పాట మాత్రం 🙏🙏
@anjibeatssongs4468
@anjibeatssongs4468 2 ай бұрын
ఇ అమ్మయి acting సుపర్ ఇ అమ్మయి అందంగా ఉందీ ఇ అమ్మయి ఎక్స్‌ప్రెషన్స్ చల చల బాగుంధీ ❤
@MadhuBanapuram
@MadhuBanapuram 3 ай бұрын
మంచి సాంగ్ నీ అందించారు అన్న ధన్యవాదములు తెలుపుకుంటున్నా అన్న❤❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@holdtighSadhguruperapalla
@holdtighSadhguruperapalla 2 ай бұрын
ఇంస్టాగ్రామ్ లో చూసిన తర్వాత యూట్యూబ్ లో చూడడం జరిగింది జై శ్రీరామ్ 📿369📿
@filmercreation
@filmercreation 3 ай бұрын
పాట ఎంత బాగుందో...నిజంగా వర్ణనాతీతం
@raazraj5014
@raazraj5014 3 ай бұрын
Chala rojula tharuvatha oka kotha lircks vintunna chala happy ga vundi✍️🙏
@mr.naresh_official8711
@mr.naresh_official8711 2 ай бұрын
✍🏻✍🏻✍🏻పూర్తి పాట...💚🩷💚 రంగు రంగులా చీరలు రింగ్ రింగులా కురులు నీ అందం ఎవ్వరి పలమ్మా రాయే రామ లచ్చిమి... నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి... యెతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాధుతావో సక్కగా చెప్పు ఓ పిల్లాగో సమ్మతం అయితే వస్తారో సక్కగా చెప్పు వో పిల్లగా..... కల్లు గుడాలు ఏత్తనే కమ్మగా అండి పెడుతానే కట్టాము రాకుండా సుత్తనే రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రమా లచ్చిమీ.... సెతికి గాజులు తెత్తావా చెవ్వులకు దుద్దులు పెడుతావా గట్లతే చెప్పు ఓ పిల్లాగో.... గమ్మున వత్త నీ దారికో గట్లతే చెప్పు ఓ పిల్లాగో గమ్మున్నా వత్త నీ దారికో..... మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలు లెమిసెప్పనే చుట్టమై చూసి రావమ్మో సక్కనైన లచ్చమ్మ నా దానీవి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి.... మెత్తని మాటలు ఆపవో మత్తుల నన్ను దించకూ అట్టి మాటలు ఎందుకు ఓ పిల్లాగో కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో అట్టి మాటలెందుకు ఓ పిలాగో కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో ... గల్లు గల్లు మంటే గజ్జలు జల్లు జల్లు మనే పాణము ప్రాణం నీకు రాసిస్తా రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి... ఒత్తుకా పోనీ మాటలు ఏత్తుక పోయే సూపులు బాగుంది లే ఎవ్వరం గింత తేవో బంగారం బాగుంది లే ఎవ్వరం గింత తెవో బంగారం..... బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణమే నీలో నన్ను చూసుకుంటా రాయే రామ లచ్చిమి ప్రాణం మోలే సదుకుంట రాయే రామ లచ్చిమి... మనస్సు అయితే మంచిగుందిలే గుణం అయితే గొప్పగా నచ్చేనే బలమెందో సుపియ్యు ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా బలం ఎందో సుపియ్యు ఓ పిల్లగొ బంగారములే నడిచివాస్తా... రైటర్ కి ధన్యవాదములు...🙏🙏
@user-zj2mj2dz3h
@user-zj2mj2dz3h Ай бұрын
Ni opikaki naa dandam ra saaami
@tirugoud
@tirugoud 2 ай бұрын
ఈ పాటతో పది సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయా చాలా బాగా పాడారు All the best ❤
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
థాంక్యూ😍
@doliparamaiah339
@doliparamaiah339 3 ай бұрын
అద్భుతం అమేగం సూపర్ రా బంగారం ఈ జన్మకు చాలు నాకు ఈ పాట
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@user-dj5vy3cv3p
@user-dj5vy3cv3p 3 ай бұрын
చాలా బాగుంది సాంగ్ నాకోసమే రాసినాటు ఉంది చాలా నచ్చింది 10 టైం స్ చూసా సాంగ్ ❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@AB-videos12
@AB-videos12 3 ай бұрын
బ్రో నేను ఈ సాంగ్ తో చాలా ఫేమస్ అయినా కువైట్ లో tq బ్రో
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Congratulations brother 💐
@user-ty7fd2dy3i
@user-ty7fd2dy3i Ай бұрын
పాట చాల బాగుంటుంది 💐💐💐💐💐❤❤❤❤❤
@Chinna-1432
@Chinna-1432 2 ай бұрын
మదిలో నుండి పోవట్లే బ్రో ఈ సాంగ్❤
@ravikothapally9726
@ravikothapally9726 2 ай бұрын
One of my favorite folk song....sammaga undi pata❤❤❤❤❤
@shivabanoth1277
@shivabanoth1277 Ай бұрын
లీరేక్ మాత్రం సూపర్ బ్రో...👌👏 విటుంటే మాత్రం మనసుకు కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.... టీమ్ మొత్తానికి hats up👏
@elpugondadayakar4264
@elpugondadayakar4264 2 ай бұрын
ఇంత మంచి సాంగ్ అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటూ నా ❤
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
థాంక్యూ 🤝
@ramlingareddy1578
@ramlingareddy1578 2 ай бұрын
సూపర్ bro నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి👌👌👌
@nagarajumamidi3550
@nagarajumamidi3550 3 ай бұрын
సూపర్ సాంగ్ నా తెలంగాణా కోటి రతనాల జాన పదాల పాటలు
@ravivelpula5989
@ravivelpula5989 3 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్ బ్రదర్ మీ వాయిస్ కూడా సూపర్ ఉంది❤❤
@soumyasrifolktv1421
@soumyasrifolktv1421 3 ай бұрын
మంచి ట్యూన్ మంచి లిరిక్స్ మంచి సాంగ్ ఇద్దరు సింగర్స్ చాలాబాగా పాడారు 👌👌💐💐
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@sdsaleem3763
@sdsaleem3763 17 күн бұрын
Em pranam petti padaru bayya padalu charanaalu samgeetham ayyo baboi goosebamps vastunnayee🙏🙏🙏🙏
@SakhiTunes
@SakhiTunes 2 ай бұрын
More than 10 times vinna bayya. Mind nunchi povatle..❤
@kuntarajareddy3184
@kuntarajareddy3184 3 ай бұрын
ఇలాంటి చక్కని పాటని అందిచ్చిన మీ బృందానికి ధన్యవాదములు
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@shreesaidigitaldigital2185
@shreesaidigitaldigital2185 2 ай бұрын
పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది సూపర్❤ 🎉
@ashokthogari8901
@ashokthogari8901 10 күн бұрын
Lyrics Excellent,Singers Singing speechless 👌 👌, Music 👍 Super Compose,Gd perfomancess And Direction 👍 👌 ❤❤❤❤❤❤❤❤
@DaiwalaVarsha-uj9it
@DaiwalaVarsha-uj9it 12 күн бұрын
Nejayithigala premaku asthulu avasaram levu ani ardham ayyela padinavu anna😊
@mandularajkumar6791
@mandularajkumar6791 3 ай бұрын
సాంగ్ సూపర్ అన్న ఎలాంటి పాటలు మరెన్నో తీయాలని కోరుకుంటూ మీ రాజ్ కుమార్ కోయిల్ కొండ
@MaheshMahesh-yj8sj
@MaheshMahesh-yj8sj 3 ай бұрын
Duble meaning vacche rojullo old padalatho palle padhalatho chala sunnithamaina alochnatho andhaga varnichina e writer ki 👍👍👍👍👍❤❤
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you so much😍
@emirates2303
@emirates2303 3 ай бұрын
ఇంటగామ్ రీల్ చూసి వచ్చిన పాట చూడటానికి
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@prashanthmarishetti4541
@prashanthmarishetti4541 Ай бұрын
Nice to see Sneha Sharma after longtime in a hit song ❤😊
@user-mx9ce7bg8k
@user-mx9ce7bg8k 3 ай бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది ఎన్నో సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది🎉🎉
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😊
@djajay718
@djajay718 3 ай бұрын
Manduku banisa avutamani telusu kani e Pataki banisani avutananukole super song part 2 kavali anukunevallu oka like cheyandi
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Evergreen Song, One of the best folk Song,lyrics excellent,Singers best Singing,music 👌👌,actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Excellent lyrics 👍👍👍👍👍, Singers Best Matching singing both r best voice,Music 👌👌, Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍 ❤❤❤❤❤❤❤❤❤❤
@sandhyasrikanth165
@sandhyasrikanth165 3 ай бұрын
Ennisarlu vinna malli malli vinalanipisthundhi e song chala bagundhi 👌👌👌👌👌👌
@user-cf1xu5jv3k
@user-cf1xu5jv3k Ай бұрын
అన్న బాగానే ఉంది కానీ స్లో మోషన్ తగ్గించు అన్న 👌👌👌👍👍
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Wonderful lyrics from writer,Best Singing from Singers both r Excellent voice,Actors expressions too gd,Music 👌👌👌👌 And Direction 👍👍👍👍👍👍👍
@ashokthogari8901
@ashokthogari8901 2 ай бұрын
Villagers full attractive lyrics excellent 👍👍,Singers both r best Singing both r Matching voice,Actors expressions gd perfomancesss ,Music Super Compose 👌👌And Direction gd Job ❤❤❤❤❤❤❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
Thank you 😍
@gullaraju6899
@gullaraju6899 3 ай бұрын
నీ అవ్వ ఏమన్నా ఉందా పాట సూపర్
@maheshpunnam8385
@maheshpunnam8385 3 ай бұрын
చాలా బాగుంది కొత్తగా ❤🎉
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
VILLAGE NATURAL TALKS,POETRY LYRICS,BEST SINGING ,BEST MUSIC COMPOSE ,GD PERFOMANCESS AND DIRECTION HATTSOFF TO WHOLE TEAM
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Fidaaa for lyrics, Fidaaa for Singers best Singing, Fidaaa for Music Compose, fidaaa for perfomancesss And Direction too gd ❤❤❤❤❤
@karimnagarful
@karimnagarful 4 ай бұрын
Super ❤ banu and sathish Good job
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@burramahesh487
@burramahesh487 4 ай бұрын
Nice bhanu
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@BaluNavi
@BaluNavi Ай бұрын
E song nen oka 100 times chusna Enka Enka vinalanpisthundhi❤
@kantenaveen7503
@kantenaveen7503 3 ай бұрын
ముత్యాల వంటి పదాల కూర్పు ఈ అందమైన పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ కొత్త అనుభూతి కలుగుతుంది ❤❤❤❤❤
@rudrasrimusic
@rudrasrimusic 4 ай бұрын
సూపర్ సాంగ్
@noobarmy3355
@noobarmy3355 3 ай бұрын
Playback speed 1.25x lo pettukuni vinandi baaguntadhi
@sadiyamnarasimha2075
@sadiyamnarasimha2075 3 ай бұрын
Yes 😍
@Vassu.lohith21
@Vassu.lohith21 3 ай бұрын
Avunu
@deshambhargavi2200
@deshambhargavi2200 25 күн бұрын
Super Anna song Anni Sarlu vinna inka venali anipistundhi
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Villagers Attractive lyrics too gd,Singers Best Singing both r super voice,perfomancesss 👍👍,Music 👌👌And Fine Direction ❤❤❤❤❤❤❤
@Manapilagadu1637
@Manapilagadu1637 4 ай бұрын
గల్లు గల్లు మంటే గజ్జెలు జల్లు జల్లు మనే పానము 😍👌
@kachuvijay886
@kachuvijay886 4 ай бұрын
Nice song bhanu keep it up❤ lost la sathi reddy 👌 👍
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you anna 😊
@tirupathich7776
@tirupathich7776 Ай бұрын
తియ్యనీ తెలుగు పాట సూపర్ గా ఉంది❤🎉
@user-iw7tt6tm8v
@user-iw7tt6tm8v 3 ай бұрын
సాంగ్ 👌👌👌గా ఉంది
@arultunes
@arultunes 4 ай бұрын
మహేందర్ శ్రీరాముల గుడ్ వర్క్
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@trendvideos6974
@trendvideos6974 2 күн бұрын
Nenu okka 100 times vinnachu music and coriyegrpye super 👌👌
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
HATTSOFF WHOLE TEAM FOR BEST SONG 🎵 ❤ ❤
@Devender-xt1py
@Devender-xt1py 3 ай бұрын
Super Anna song
@Shoot852
@Shoot852 4 ай бұрын
Nice
@pawankalyan-ni3mr
@pawankalyan-ni3mr 3 ай бұрын
E pori motham very level vundhi and Song kuda. Super vundhi anavalu oka like veshukondi frds ❤❤❤
@darlingsrinu3273
@darlingsrinu3273 3 ай бұрын
Instagram lo chusi vachinavalle ekkuva unnaru
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Avunu thank you 😍
@user-lv5zf1os4r
@user-lv5zf1os4r 3 ай бұрын
Yes
@CharanTeja-cu6hq
@CharanTeja-cu6hq 3 ай бұрын
Yes bro😂
@munagalathirupathi6740
@munagalathirupathi6740 3 ай бұрын
Yes
@ademmallesh6788
@ademmallesh6788 3 ай бұрын
Yes
@harishkanna9949
@harishkanna9949 2 ай бұрын
నేను అయితే ఫిదా
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Wonderful Song 🎵 ❤❤❤❤❤❤❤
@mm2347
@mm2347 3 ай бұрын
ముత్యాలన్నీ పోగుచేసి పూస గుచ్చినట్లు ఉన్నాయి బ్రో ప్రతి ఒక్క వర్డ్ 👌👌🔥🔥
@VaradhiProductions
@VaradhiProductions 3 ай бұрын
Thank you 😍
@jayanthgaming5815
@jayanthgaming5815 2 ай бұрын
తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ... ఆ అమ్మాయిపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్న సందర్భం చాలా బాగుంది అద్భుతమైన లీరిక్స్ ❤❤
@KunjaBhaskarbabu
@KunjaBhaskarbabu 11 күн бұрын
పాట ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చాలా బాగుంది ❤❤
@KunjaBhaskarbabu
@KunjaBhaskarbabu 11 күн бұрын
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
NAGALAXMI BEST SINGER OF THE FOLK SONGS AND BEST VOICE 👌
@a.prasadprasad1071
@a.prasadprasad1071 3 ай бұрын
Super good song keep it up Good direction and editing I love you varadhi productions
@hometeja297
@hometeja297 Ай бұрын
Very nice. All the best Nagalaxmi garu
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
Everyone fidaaaa for Song ❤❤❤❤❤❤❤❤❤❤
@ashokthogari8901
@ashokthogari8901 Ай бұрын
VILLAGERS ATTRACTIVE MAST LYRICS,SINGERS EXCELLENT SINGING BOTH R VOICE MATCHING SINGING,MUSIC 👌 COMPOSE,ACTORS SUPER EXPRESSIONS GD PERFOMANCESS AND DIRECTION 👍 👍 👍 👍 👍 👍 ❤❤❤❤❤❤❤❤❤❤❤
@madhiranagaraju9874
@madhiranagaraju9874 9 күн бұрын
సంగీతంతో మనస్సు పులకరించిపోయి పరవశించి పోతుంది
@chanducreations8645
@chanducreations8645 Ай бұрын
Em lyrics ra Babu mind lo nundi povatle nd bgm awesome 😊❤ love From sdpt
@VaradhiProductions
@VaradhiProductions Ай бұрын
Thank you 😍
@Sandeepalakuntla-yamaha
@Sandeepalakuntla-yamaha 6 күн бұрын
2024 loo best folk ani anukuntuna slow motion song ❤
@akkinenibhikshapathi2185
@akkinenibhikshapathi2185 3 ай бұрын
What a wonderfull song bro next level insta lo reel chusivachenu❤❤❤❤
@ThirupathiErravelli-lb5pw
@ThirupathiErravelli-lb5pw Ай бұрын
Wonderful song hiroine super
@ashokthogari8901
@ashokthogari8901 2 ай бұрын
Lyrics 💯💯💯💯💯💯💯 Singers Best Singing Both r Best voice 💯💯💯💯💯💯, Music Best Compose 💯💯💯💯💯💯💯💯💯, Folk actors gd perfomancess And 💯💯💯💯Direction
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
Thank you 😍
@ashokthogari8901
@ashokthogari8901 2 ай бұрын
👍👍👍Lyrics,Singers both r best 👌👌👌Singing,Music 👌👌👌Comopose,Actors gd perfomancess And 👍👍👍Direction 👌👌👌👌👌👌👌
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
Thank you 😍
@ashokthogari8901
@ashokthogari8901 2 ай бұрын
ExtraOrdinary lyrics,Excellent Singing both r best voice,Music Super Compose ,Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍👍👍👍
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
Thank you 😊
@annajiprashanth6975
@annajiprashanth6975 4 ай бұрын
Superb thammudu very nice
@babudaripelly3303
@babudaripelly3303 4 ай бұрын
Congratulations to whole team good song
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@gundekarlaarun7088
@gundekarlaarun7088 4 ай бұрын
Superb whole team ❤
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@gbodiya4799
@gbodiya4799 2 ай бұрын
Super song ❤
@ashokthogari8991
@ashokthogari8991 2 ай бұрын
Poetry lyrics Excellent,Villagers r attractive this lyrics,Both r Singers Super Duper Excellent Singing both r best Matching Singing,Music best Compose ,Actors gd perfomancess And Direction 👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashokthogari8901
@ashokthogari8901 2 ай бұрын
Singers Best Singing both r best voice,lyrics👌👌,Super Music Comopse,actors gd perfomancess And Direction 👍👍
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
Thank you 😍
@djshivagoud4964
@djshivagoud4964 2 ай бұрын
Bagula bavnuthi ledhule banudhuvulante pranme ❤❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 2 ай бұрын
😍😍
@arigaylingaiah5404
@arigaylingaiah5404 2 ай бұрын
Really song was superb ❤❤❤
@CHAUHAN-zd6er
@CHAUHAN-zd6er 10 күн бұрын
Excellent song 👏👏
@devenderchinna313
@devenderchinna313 4 ай бұрын
Superr
@VaradhiProductions
@VaradhiProductions 4 ай бұрын
Thank you 😊
@user-ko7fd8ok2r
@user-ko7fd8ok2r 3 ай бұрын
ఈ పాట చాలా బాగుంది❤
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 8 МЛН
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 226 М.
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 2,3 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 34 МЛН
Райымбек Нысанбек - Сүйдім аруды
3:39
Райымбек Нысанбек
Рет қаралды 76 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,4 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 85 М.
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 4 МЛН