ఈ నల్లేరుకాడలు చేలులో బాగా దొరుకుతాయి.. ఇప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి, ఇంటి దగ్గరకు కూడా వచ్చి అమ్ముతున్నారు కొన్ని చోట్ల,లేదా ఎవరి ఇంటిలో అయిన పెంచుకుంటూ ఉంటే అడిగి తీసుకోవాలి😊🙏
@narendrareddy522 Жыл бұрын
థాంక్యూ సర్!, దయచేసి ఈ నల్లేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా వివరించగలరా?
విచిత్రం ఏమిటంటే నాకు నిన్న రాత్రి కలలో నల్లేరు చెట్టు మా ఇంటిదగ్గర గుంపులు గుంపులు గా పెరిగినట్టు కల వచ్చింది ఇప్పుడు youtube చూడగానే మీరు చేశారు. మేము కూడా అప్పుడప్పుడు చట్నీ చేస్తాము చాలా బాగుంటుంది అండి
@ladyramgopalvarma7863 Жыл бұрын
మా నాన్న దగ్గు వస్తె మమ్మల్ని తెమ్మనేవాడు... స్కూల్ దగ్గర ఉండేది తెచ్చే వాళ్ళం..... అట్టు పిండి లో వేసి రుబ్బి దోశలు వేసుకుని తినే వాళ్ళు తగ్గిపోయేది... ❤ అంత మంచి ఆహారం 🙏
@k.jayanthi9440Ай бұрын
గుడ్
@ashaviswanadha63348 күн бұрын
Sir, eeroju meeru cheppina ee recipe try chesaanu! Super tasty ga undi! Chaala recipes choosi mee recipe baguntundani anipinchi try chesaanu! Chaala Chaala Chaala bagundi! Thank you so much 😃😃😃
@sreeramvijayprabhanjan3187 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు . నేను అడిగిన విషయం ను గుర్తుంచుకుని , ఎంతో ప్రయాస పడి ఓపికగా తయారుచేసి చూపించినందుకు ఎంతో సంతోషంగా ఉందండి . నిజంగా ఈ కాలంలోని యువతకు మీరు అమ్మలు అమ్మమ్మల తో అనుబంధాలు గుర్తుకు చేస్తున్నందుకు మరొక్కమారు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏
@jayashreekatakam1931 Жыл бұрын
🙏👌👍
@srinivasdeevi99039 ай бұрын
మీరు చెసే వంటకాలు అన్ని కూడా ఈ తరం వారికి తెలిసే అవకాశం లేదు. కానీ మీ పుణ్యమా అని మేము అందరం వింటూ, చూస్తున్నం. ముఖ్యంగా మీ వ్యాఖ్యానం లో వున్న మజా, మాకు నోట్లో నీళ్ళు వురుతాయి.
@prabhakararaomancha Жыл бұрын
మీ తెలుగు ఉచ్చారణ మీరు చేసిన పచ్చడి కన్నా మధురంగా వుంది.
@sameersri1780 Жыл бұрын
గురువు గారు మీరు చెప్పే విధానం వర్ణనాతీతం🎉
@pradeeprane90086 ай бұрын
అదిరింది గురువు గారు. ఇప్పుడే చేసాను, రుచి అమోఘం. మా బాల్కనీ లొనే పెంచాను ఆ నల్లేరు. మీరు బాగా చేసి చూపారు, అలాగే ఫాలో అయిపోయాను. ధన్యవాదాలు.
@sailajatummala726510 ай бұрын
నమసాక్కరం గురువు గారు🙏ఇరోజు నేను నల్లేరు పచ్చడి చేశాను చాల చాల బాగ వచ్చింది ద్యన్యవాదములు
@bhaveshreddy3206 Жыл бұрын
మా చిన్నప్పుడు ఈ నల్లేరు తెచ్చి దోసె పిండిలో కలిపి రొట్టెలు చేసి తినేవాళ్ళము,దగ్గు తగ్గిపోతుంది అని చెప్పేవారు, వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍒🍒🍒🍈🍈🍈🍇🍇🍊🍊🥭🥭🧆🧆🍏🍏🍏🥥🥥🍌🍯🍚🍚🍚🫖☕🍵🍵💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@sugunajoseph3982 Жыл бұрын
Yela cheyaalani ennaalla nuncho yedhiri chusthunnaanu. Chaala santhoshamandi. Meeru chaala clear ga cheppaaru thank you so much andi
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🥥🍌🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍚🍚🫖🫖☕☕☕🍵🍵🍵🍒🍒🍒🍒🌽🌽🍏🍏🍏🧆🥭🥭🍊🍊🍇🍇🍇🍈🍈🍈🍈🍈💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰
@BabyMurali-z7u4 ай бұрын
నల్లేరు పచ్చడి సూపర్ గా తయారు చేశారు మాది కేరళ మీ వీడియోలు చూస్తున్నాము ఈ నల్లేరు అనేది ఇక్కడ ఏ పేరుతో అని తెలియదు స్వామి మీ వంటలు అన్ని సూపర్ గా చేస్తున్నారు
@shivanirmala2171 Жыл бұрын
🙏 anna garu miru vandi chupinche vantaly inka miru matlade mata thiru chaala chakaga vuntundi anna garu dhanyavadamulu🙏
@chandrashekharraokatikala2721 Жыл бұрын
Nalleru kada patchadi. Thayaru vidanam excellent information to prepare chetni. Tq sir
నల్లేరు తో మేము పులుసు,పొడి, వడియాలు కూడా చేసుకుంటాము. నల్లేరుతో ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది
@aquanestham834711 ай бұрын
ఎలా చేయాలో మాకు కూడా చెప్పండి
@lalithalalithad28587 ай бұрын
Nalleru podi ela chestaro cheppandi
@saradasrinivas36186 ай бұрын
Nalleru podi ela chestharo vedio pettagalaru
@kottusakunthala62826 ай бұрын
@@lalithalalithad2858 నల్లేరు మధ్యలో గుంపుల్లాగ ఉన్నవి తీసేసి,, ముక్కలుచేసి,, నీటిలో 24గంటలు నానబెట్టి,, మళ్లీ బాగా కడిగి,, పచ్చిమిర్చి,, జీలకర్ర,, సాల్ట్,, వేసి,, కచ్చా పచ్చాగా దంచి, బాగా ఎండబెట్టాలి అంతే.. డి ఫ్రై. కాకుండా ,, కొంచెం ఆయిల్ వేసి,వేయించుకుంటే సరి. అప్పుడు మిక్సీలు లేవు.. మిక్సి ఐనా కచ్చా పచ్చగానే ఉండాలి, నాకు 67ఏళ్లు నేనుచేసి. చాలా ఏళ్లైంది అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది దురద పెట్టకుండా ముందు చేతికి ఆయిల్ రాసుకునేవాళ్ళం.. మీరు గ్లౌజులు వేసుకోవచ్చు
@Bharathipattimi11 ай бұрын
Guruvu garu nalleru pachadi chalabagundi
@Vani-qr8ok Жыл бұрын
Super recipe guruji
@mithrayourfriend3787 Жыл бұрын
బాబోయ్....... ఆ దురదకి మూడు రోజులు ఇబ్బంది పడ్డాను. అడవిలా పెరిగిన ఆ మొక్కనే మొత్తంగా తీసేశాను. 🙏
@pavanasurapalle4161 Жыл бұрын
ముదురు కాడలు లేకుండా లేత చిగుళ్ళు ఇంచుకొని చేసుకుంటారు దురదలు రావండి. ఎందుకు తీసేశారు చెట్టును చాలా జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎన్నో ఔషధగుణాలున్నాయి నల్లేరు చెట్టుకు.
@shaikshaikshavali83992 ай бұрын
గురువు గారు నల్లేరు పచ్చడి తయారీ విధానం చాలా బాగుంది
@narayanaganta7189 Жыл бұрын
నల్లేరు కొల్లు అంటే న్యాతవి తెంపుకొని తెచ్చి మా అమ్మకు ఇచ్చే వాళ్ళం మా అమ్మ పులుగూరు అంటే గట్టి పప్పు చేసేది చాలా రుచిగా ఉంటుంది
@sampurnadanielvasa8508 Жыл бұрын
Allam Vayalehdoo maree cheppagjalaroo Thank you GOD BLESS YOU AMEN
@kmrao7318 ай бұрын
నమస్కారం గురువు గారు. పచ్చడి మీరు చెప్పినట్టు చేశాను..అద్భుతం గా వచ్చింది. కానీ next day chala సార్లు మా ఇంటిల్లిపాదికీ మోషన్స్ అయ్యాయి... మాకు తెలిసిన వాళ్ళు, నల్లేరు గుణం అది అంటున్నారు..నిజమా. దయచేసి తెలుపగలరు.
@khhusheedbegum47678 ай бұрын
నల్లేరు లో ఉన్న fiber కారణంగా అలా అయి ఉండవచ్చు, కానీ చాలా ఆరోగ్యదాయకం, dr మంతెన సత్యన్నారాయణ గారి నల్లేరు ఉపయోగాలు వీడియో చూడండి
@lotus42766 ай бұрын
Motions. Avvavandi
@nelatursridhar20018 ай бұрын
Mee telugu bhasha praveenysniki joharlu. ❤
@thokalasatyanarayana34872 ай бұрын
ఈ నల్లేరు కాడ ఒక్క కనుపు తీసుకొని మన ఇంటి పెరటి లొ వేసుంటే పాడు మాదిరిగా పాకుతుంది చాలా సులభంగా పెరుగుతుంది ఈ నల్లేరు కాడలు చేకరించే ముందు, ముదురు కాడలు కాకుండా లేత చిగురు కాడతొ ఇతను చెప్పిన పదార్థదాలు వేసి చేసుకొంటే ఈ నల్లేరు పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఈ నల్లేరు కాడలు పచ్చడి తింటే మనిషికి కీళ్ళ సలుపు జాయంట్ సలుపులు తగ్గుతాయి నల్లేరు అంటే నే జాయేంటులు తొ కూడిన తీగ కాండము తొ కూడిన పాదు మేము వారానికి 2టైమ్స్ పచ్చడి చేసుకొంటాం మీరు నల్లేరు కాడలు పచ్చడి తినండి 🎠
@PadmaGonu-nc6mt Жыл бұрын
Chaala bagundi guruvu garu tq
@kumarirajanala2287 Жыл бұрын
Namskaram guruvu garu 🙏🏻🙏🏻🙏🏻nenu first time chusanu 🤩chala bagumdi 👌🏻👌🏻👌🏻😋😋😋😋
@parabrahmamp8486 Жыл бұрын
Very good morning sir Nice recipe Thanks dear sir 🙏
@ramakrishnaparupalli7192 Жыл бұрын
మంచి రుచిగా ఉందిపంతులుగారు
@rebecaveernapu5067 ай бұрын
Chaala la patience sir meeku and congratulations for your award given au good 👍
@hanmanthraopasme42875 ай бұрын
Super prepared
@nda1214 Жыл бұрын
సార్ నేను తిన్నాను సార్ నల్లేరు పచ్చడి చేశాను తిన్నాను చాలా బాగుంటది
@PbvRaju-r2m6 ай бұрын
చట్నీ సూపర్ సార్ గురువుగారు
@kmpadma8653 Жыл бұрын
Chaala super 👌 gaa chesaru sir. Meeru chesina vidhaaname baagundi.Maarpulu cheyakuda elaa chestene baaguntundanipistundi. Thank you so much, sir.
@chitra91236 ай бұрын
Healthki manchidi kada thappadu....veelaithey glouse vesukondi😊
@malleshgoudbathula4572 Жыл бұрын
పంతులు గారు మి పచ్చడి సూపర్.❤❤🎉🎉
@prasannalakshmichinta49694 ай бұрын
Chala baga prepare chesaru
@devisampurna4 ай бұрын
Chala baga chesaru Guruvu garu Danyavadalu guruvugaru🙏
@doguparthirevathi574310 ай бұрын
Thank you very much sir memu present chennai lo unnamu ikkada baga dorukutundi but cleaning chese vidanam teleyaledu hands itching vachinai chala chakkaga teliyajesaru nenu kundi lo penchadaniki try chestanu thank you tamil vedios kuda chusanu inta detailed ga levu many many thanks andi🙏🙏🙏
@v-techgadgets3776 Жыл бұрын
ఈ చెట్నీ ను మా అమ్మ గారు నా చిన్నతనంలో అడివిలో మేకలు కాసేతప్పుడు లేతవి తీసుకొని వెళ్లి ఇస్తే చింతపండు వేసి నూనె వేసి చెట్ని చేసేవారు 2 లేడ 3 రోజులు వరకు ఉండేది మంచి అవుషధ ఉన్న ఇందులో,ఏముకులు గట్టి పడతాయి, పిఠం వాతం కదలికలు మంచిగా అవుతోందీ ,ఇప్పుడు వీటిని నీ వారే కరువు అయ్యరు కొంత మంది దిష్టి కోసం వాడు తున్నారు ఏడిగే పిల్లలకి అలవాటు చేయాలి ఇవి
@srivallidevi4308 Жыл бұрын
మొట్ట మొదటిసారిగా ఈ వంటకం గురించి వింటున్నాను😮
@Rama-t8z2 ай бұрын
Super guruvugaru meeru planting vedios cheyyandi thank you.
@PratapkumarMatta4 ай бұрын
కొబ్బరి కాయ పచ్చడి కూడా ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది.
@narayana276 Жыл бұрын
Dhanyavadamulu❤ guruvu gaaru, mee telugu chala chakkaga vuntunde❤❤
@vineshkumar4963 Жыл бұрын
రుచి అమోఘంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూస్తేనే నోరూరిపోతుంది. దయచేసి నల్లేరు కాడలు పొలం గట్ల మీద దొరుకుతాయా? ఏ ప్రదేశంలో అమ్ముతారో చెప్పగలరు.💐👏
@Kokila6002 күн бұрын
Sir Your City Iam Sheped Man Plants Chusanu
@gowthampagilla7736 Жыл бұрын
నమస్కారం గురువు గారు,🙏 ఇవాళ మా ఇంట్లో నల్లేరు పచ్చడి చేసుకున్నం ఇంచు మించు మీరూ చెప్పినట్టే చేసుకున్నాం. భాగుంది అప్పుడప్పుడూ తయారు చేసుకుంటాం చాలా బావుంది
@jagadeeshmastarputtapahadm20325 ай бұрын
ముద్ద ముద్దకు ఎండు మిరపకాయ తింటుంటే. అని అన్నప్పుడు నో్రూరిపోయింది అన్నా 👌🙏
Your words are more tastier than Nalleru kaadala pachadi Mr palani gaaru😊
@sidguda1735 ай бұрын
Guruvu garu, mee daggara unna nippula poyyi baagundi. Alantidi kaavali naaku kuda guruvu garu
@sudhakarlakhinana68843 ай бұрын
కూర రుచి కంటే మీ మాటలు చాలా రుచిగా ఉన్నాయి
@MSulochana-g7i11 ай бұрын
Guruvu garu please first meru testing cheste memu prepare chestukuntam pls
@Bharathipattimi11 ай бұрын
Guruvu garu naku bhramans pete sambar petara
@Jd-Virat Жыл бұрын
మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏
@mallangireddymohan5066 Жыл бұрын
Gurujii gari ki Namskaramulu.. 🙏
@chitra9123 Жыл бұрын
Guruvugaru namasakaram....bagunnara🙏
@mucherlababji5027 Жыл бұрын
me ru baga matladu tunnanu.singapore.
@GudejagadiswaraRao-u5w2 ай бұрын
శ్రీ రామ నీ నామమెంతోరుచిరా అన్నట్లుంది మీ సలహా సహకారం ఓపికైన ఒంటకం దన్యవాదాలు.🎉🎉🎉వీలైతే స్టీలు పాత్రలో లేక మట్టి మూకుడు పాత్రలో మాత్రమే వేపాలి.❤❤❤
@bhanumathiganti8610 Жыл бұрын
Miku boggulu yela dhorukuthunnayi maku ajensi I naa maku dhorakavu super ga cheputharu chestharu old vantalu dhanyavadhalu
@Suresh-q2j8v8 ай бұрын
Namaskaram andi, e pachadi anni rojulu nilava untundho cheppagalaru swamy ,na patients ki andhariki regular ga thinamani chepthuntaanu bones strength kosam andi
@anjianji1102 Жыл бұрын
మీ చేతి వంట తినాలని ఆశ స్వామి
@kalpana1974 Жыл бұрын
Same here😊
@Svs-w8k Жыл бұрын
Nenu chesipedatha Ramma baa naa peru
@Haayivlogs999 Жыл бұрын
Thank you so much Guruji.
@Cnagarjuna-q5i Жыл бұрын
Super 👌👌🙏
@dileepkumarboggula8479 Жыл бұрын
గురువుగారు మీ చేతిలో ఉన్న నల్లేరు బాగా ముదిరిపోయింది కదా . కానీ పచ్చడి కి చాలా లేతగా ఉండే నల్లేరు బాగుంటుందని మా అమ్మ గారు చెప్పేవారు
@raja41469 Жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు బాబాయిగారు. ఇది ఎన్ని రోజులు నిలవ ఉంటుంది
@pavanasurapalle4161 Жыл бұрын
మామూలుగా రోటి పచ్చళ్ళు ఎలాగో అలాగే
@phaniphani594 Жыл бұрын
గురువు గారు .నమస్కారం.గురువుగారు గరిక వేళ్ళ పచ్చడి తయారుచేయండి మా తాతగారు ఆ పచ్చడి తిన్నరంట చాలా బాగుంటుంది అని చెప్పుతూ వుండేవారు .గురువుగారు ఆ పచ్చడి ఎలా తయారీ చేయాలో చెప్పండి.....
@girija341 Жыл бұрын
Super guru 👍👌🙏
@tsribabu65897 ай бұрын
ఈ నల్లేరు కాడలు లేతవి మాత్రమే వాడుకోవాలి - ఆయుర్వేద సూత్రాలు ప్రకారం - చివరల్లో ఉండే ఆకులతో కూడిన కణుపులను మాత్రమే వాడుకోవాలి
@Cnagarjuna-q5i Жыл бұрын
Swami first time chusani Vanta first time recipe
@RamaKrishna-xm4ko2 ай бұрын
ఆకలి కావటమేలేదు అనేవారికి ఇది ఒక దివ్య ఔషదం
@rajaratnamkasi7592 Жыл бұрын
Anthaa baagundi gaani ... Mixi lo kakunda ROTLO rubbithe bagunnu
@bhanumathiganti8610 Жыл бұрын
Kura kuda chesukuntaraa guruvuvu garu vunte cheppandi
@Ashu-p3x6f4 ай бұрын
Ammite market lo apudu try cheyachu ..ok chuparu manchidi
@sivakota69 Жыл бұрын
Exllient
@bdrrayulu1607 Жыл бұрын
Sir ulavacharucheyyadi
@venkateshwarareddy42426 ай бұрын
Thanku sir 🎉🎉🎉
@rayalaraghukishore Жыл бұрын
నూనె పెట్టుకున్నా దురద వస్తుంది. నేను ఎడమ చేతి కీ కవర్ వేసుకొని కుడి చేత్తో కత్తి ఉపయోగించి నార తిసివేస్తాను. లోపలి జిగురు చర్మానికి తగిలిందా... ఆ రోజు అంతా దురద వస్తుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలిష్యం రిచ్ ఫుడ్ అయిన నల్లేరు పై విరక్తి ఖాయం. కావున ఓపిక వహించి వంటచేసుకొని ప్రతి రోజూ ఇడ్లీ దోశ లలో పచ్చడిగా తిని దృఢమైన ఎముకల ను తయారు చేసుకోండి.
@savitri7311 Жыл бұрын
🤣🤣🤣🤣మీకు కూడా అలాగె అయిందా 🤣🤣నా చేతులు వారం రోజులు దురద.. 😔😔😔నాకు తెలియదు.. డైరెక్ట్ గా స్కిన్ తీయకూడదు అని..
@savitri7311 Жыл бұрын
@@veenajasti1677 body pains.. బోన్స్ విరిగిన వాళ్ళకి pains తగ్గుతాయి అంటారు.. నాకు spinal pain ఉంది.. ఇంటిలో వేసుకున్నాను.. గోంగూర పచ్చడి లాగా ఉంటుంది 🙏🙏
@rayalaraghukishore Жыл бұрын
వంట చేసి తింటే రాదు. పచ్చి గా ఉన్నప్పుడు దురద ఉంటుంది.
@chitra9123 Жыл бұрын
@@veenajasti1677idi chala paatha kalamnati vanta andi...chala free ga polallo dorikedi....paiga .idi health ki chala manchidi andi😊