Actor Chiranjeevi gaaru thula lagnam lo janminchaaru lagnaath paapi ayina guruvu,guru Maha Dasha Chiranjeevi gaariki ala yoginchindhi?
@anveshhoney55604 жыл бұрын
Yendhukante guruvu ucha lo unnaru
@jannabhatlanagalakshmi95383 жыл бұрын
ఆయుర్ లగ్నం అంటె ఏమిటి ఏలాచూడాలి
@gangulajagadeeshwar77764 жыл бұрын
గ్రహములు వక్రంలొ ఉంటే ఎలాంటి పలితం ఉంటుంది వీడియో చేయండి
@vummidisekhar5 жыл бұрын
meena laganam lo sukrudu unte yogisthada
@ramakrishnaraopalagummi5 жыл бұрын
Meena Rasi is ucha stana for Sukra.
@vummidisekhar5 жыл бұрын
aadipathyam kaduga andukani doubt
@phanikumarj28458 жыл бұрын
Thanks for great teaching sir.... plz tel me remedies for me kuja graha in karkata rasi
@arunakumarigosetty67458 жыл бұрын
excellent classes sir.thank you sir.
@neerajacotla38148 жыл бұрын
my date of birth 17.9.1988 7.25am my future and marriage, job . explain cheyandi sir remedies cheppandi.
@aadinarayanamurtygalla970710 жыл бұрын
సార్ లగ్న రాజ్యాధిపతి ధన భాగ్యాదిపతి అయిన గురు ,కుజులు కలిసి వ్యయ స్తానంలో ఉండగా ,ఈ మీనలగ్న జాతకునకు ఎందుకు రాజయోగం కలిగింది ?
@ramakrishnaraopalagummi10 жыл бұрын
Pl. send your doubt/comment to rkpalagummi @gmail.com for reply
@pawankalyan50883 жыл бұрын
సార్ నాకు ఆరోగ్యం బాగోలేదు రెండు సవంత్సరాలు నుండి నా జాతకం చెప్పండి ఫ్రీగా 6301369617
@satyarajarajeswari70527 жыл бұрын
saptamam lo sani unte em phalithalu telapandi guruvu garu
@bodigesainath98567 жыл бұрын
saptamam lo guruvu unte em phalitalu telpandi guru garu
@samanetyshravanthi86737 жыл бұрын
Bodige Sainath r
@trinadhtirlangi510610 жыл бұрын
మీన లగ్నానికి ధన భాగ్యాధి పతి అయిన కుజుడు, లగ్నరాజ్యాధి పతి అయిన గురుడు వీరిద్దరూ కలిసి ద్వాదసమైన కుంభంలో స్తితిపొందారు.అయితే ఈ జాతకునకు మంచి యోగం పట్టింది. ఆఫీసర్ రేంక్ గవర్నమెంట్ జాబ్ వరించింది.ధన భాగ్యాధిపతి వ్యయస్తితి లగ్న రాజ్యాధి పతి వ్యయస్తితి.పరాసరపద్దతి ప్రకారం పూర్తిగా దోషం. ఇక్కడ వాడ్రేవు వారి పద్ధతి ప్రకారం జాతకం అన్వయించ బడింది అంటార. రీజన్ ఏంటి? మీ అభిప్రాయం తెలుపగలరు.
@ramakrishnaraopalagummi10 жыл бұрын
Pl. send your doubt/comment to rkpalagummi @gmail.com for reply
@trinadhtirlangi510610 жыл бұрын
my date of birath 12.7.1986 please. tell me my life