Ramanuja Sahasrabdi Special Song | Usha |Amogh Deshapathi |Sai Krishna |Vamshidhar |Nationalist Hub

  Рет қаралды 215,815

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

#RamanujaSahasrabdi Special Song | #SingerUsha | #AmoghDeshapathi |Sai Krishna |Vamshidhar |Nationalist Hub
Casting:
D.Bhaskaram
Annapurna Gadepalli
Master Vedansh Avunoori
Special Thanks:
Singer Anugu Sarada, Sreekarababu Madabhushi
Art Director:
Uday Kumar Manepalli
Production Manager:
Praveen Dyantha
VFX:
pulluru Lokesh
Violin:
Thyagaraju
Keyboard Programming:
Ram Kolthuri
Flute:
Sreenivas
Sprcial Appearance:
Sai Krishna Avunoori
Recording:
Chinmai Studio's
Sound Engineer:
Chanukeswar Gowd Konneti
Arranger:
Yadha Gowd
Chorus:
Aswini Chepuri
Rachita
Chinami
DI:
Shree Dharan
Asst.Dop:
Dinesh Kondeti
Asst.Editor:
Pranay bidduri
Camara Department:
Narsimrha
Mahesh
Subhash
DOP:
Dasari Bharadwaj
Mixing&Mastering:
Chinna Goud Thippagoni
Lyrics:
Vamshidhar Sharma Parnandhi
Editor:
Murali Krishna Polineni
Singer:
USHA
Concept:
Srinidhi Mythili
Clasiical Dancer:
Himansee Katragadda
Music Director & Director:
Amogh Deshapathi

Пікірлер: 258
@Vamshipvs
@Vamshipvs 2 жыл бұрын
ఓం నమో నమో నారాయణాయ: నరనరాన నారాయణ మంత్రము తలిచెడి నరుడు... పరవశాన వరదరాజ స్వామిని కొలిచెడి ఘనుడు... గోపురాన తిరుమంత్రము జాతికి చాటిన గురుడు... మోక్షపురీ వైకుంఠపు ద్వారము చూపెడి ప్రభుడు... అణువుణువున విష్ణుతేజం.. అడుగడుగున భక్తి బీజం... గురువులకే గురురాజం... యతిశేఖర రామానుజం... అశేష భక్త రక్షకోరి ఆదిశేషువే..విశేష పుణ్య ఫలముచేత అవతరించెను ప్రశస్త సుగుణచరిత అయిన భరతజాతియే... విశిష్టాద్వైతముచే ఇలతరించెను... విష్ణు భక్తి చాటగ పుర వీధివీధినా అపర విష్ణు అంశ అవనిచేరి దారి చూపెను ధర్మ సంశయములు తీర్చ దైవరూపమే .....గురుడు రామానుజ యతిశేఖర రూపు దాల్చెను... త్రిదండి చేత పూని స్వామి నిండు మనముతో కోదండరామ ధర్మ మార్గమనుసరించెను ఊర్ద్వపుండ్ర నామ సహిత పసిడిమోముతో... తిమిరమణచగ తిరునామ ప్రభా దీప్తినొసగెను... ముక్తి మార్గ జ్ఞాన తృష్ణ తీర్చివేయగా భక్తిభావ జాల ప్రేమసుధారసము పంచెను వైష్ణవ శంఖారావం చాటివేయగా అపర లక్ష్మణ స్వామి రామానుజుగ వెలిసెను.... - వంశీధర్ శర్మ పార్నంది
@salagadukodanda1238
@salagadukodanda1238 2 жыл бұрын
Kkkkkkkkkkkkkkkkkkk
@salagadukodanda1238
@salagadukodanda1238 2 жыл бұрын
Mmmm
@salagadukodanda1238
@salagadukodanda1238 2 жыл бұрын
Mom;mmm
@swapnareddy8659
@swapnareddy8659 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది. మీ అందరి అభినయం లో లలిత కళలు 5 దర్శనం ఇచ్చాయి. కళల తో జగదాచార్యుల వారి కి కైంకర్యం. కళల ను ఆచార్యు ని కి మహా నైవేద్యం గా సమర్పించారు. మీ భక్తి నివేదన అమోఘం 🙏❤️🌹❤️🙏 ఉష గారి సంగీతం కృష్ణ గారిది వారి అబ్బాయి ది సాహిత్యం ఒక సోదరి నాట్యం అమోఘ్ గారి చిత్ర లేఖనం అన్నిటిని వీక్షి స్తున్న బామ్మ గారు, ఆ ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించె ఇల్లాలు వారినే కదిలే శిల్పాలు గా అన్ని కలబోససి జగదాచార్యుల వారికి కళల నివేదనం 🙏🌹🌹🙏 జై శ్రీమన్నారాయణ 🌹🌹
@rukminidevulapally8067
@rukminidevulapally8067 2 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 2 жыл бұрын
పెయింట్ అద్భుతం 👌💐
@chandrakuwait6510
@chandrakuwait6510 2 жыл бұрын
Chala goppaga undi
@sudharanib4183
@sudharanib4183 2 жыл бұрын
సాయి గారు అమోగ్,ఉషగారు, నాట్యం చేసిన స్త్రీ మూర్తి అందరూ చాలా బాగా అద్బతంగా కళనుప్రదర్శనను మీ వంతు భక్తి భావంతో, ముఖ్య ముగా చిన్న పిల్లలకు మీరిచ్చిన సందేశం బావితరాలకు పిల్లలకు తల్లి తండ్రిలకూ చక్కటి సందేశం 🙏🙏🙏🙏🙏
@aminaabdulla8611
@aminaabdulla8611 2 жыл бұрын
!! ఓం నమః శివాయ !! జై శ్రీ కృష్ణ !! జై శ్రీలక్ష్మీనర సింగ్ లో !! జై శ్రీరామ్ !!
@RaviTeja0525
@RaviTeja0525 2 жыл бұрын
అద్భుతం అమోఘం అపురూపం అసమానం ... ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@srinivasaraosudha246
@srinivasaraosudha246 2 жыл бұрын
అమోగ్ సాంప్రదాయ దుస్తులలో చక్కగా ఉన్నారు
@GopalaKrishnaP97
@GopalaKrishnaP97 2 жыл бұрын
ఒక సారి చూద్దాం రండి రామానుజ క్షేత్రం
@Arunakala
@Arunakala 2 жыл бұрын
🙏జై శ్రీమన్నారాయణ🙏 అద్భుతం గా వుంది..
@punyalathauppala5882
@punyalathauppala5882 2 жыл бұрын
విజువల్స్ & డైరక్షన్ సూపర్. కెమెరా పనితనం కళ్ళకు హాయిగా ఉంది 🙏🙏👌👌😀👍🙌🙌
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai
@telugubrahminrecipes5706
@telugubrahminrecipes5706 2 жыл бұрын
అద్భుతం. చాలా బాగుంది. 🙏🙏
@Upendra126
@Upendra126 2 жыл бұрын
అద్భుతంగా మహాద్భుతమట శ్రీ రామానుజం గారి చరితం
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 жыл бұрын
Excellent video Jai Srimannarayana Jai Sri Ramanujacharya Jai Sri China Jeeyar Swamy
@venkateswarlukonduru4621
@venkateswarlukonduru4621 2 жыл бұрын
Good evening sir sri Ramanuja Swami Variki Jai modi Jai Bharth
@tamidepativenkateswarlu4937
@tamidepativenkateswarlu4937 2 жыл бұрын
Very nice, beautiful
@manoramak9347
@manoramak9347 2 жыл бұрын
Usha u are vry brilliant nivu yedi padina adbutham godbless u
@MrSudheer919
@MrSudheer919 2 жыл бұрын
Chala bagundee
@kbhaskareddy1261
@kbhaskareddy1261 2 жыл бұрын
Adbhuta maina song chala bagundi. Om namo narayana.
@seshuphanign
@seshuphanign 2 жыл бұрын
అద్భుతం అంటే కూడా చాలా తక్కువే అవుతుంది, అంతా బాగుంది
@venkataraobavana3525
@venkataraobavana3525 2 жыл бұрын
ఓం నమః శివాయ. జై శ్రీరామ్ జై భవాని నమో వేంకటేశాయ
@SureshBabu-ss4ks
@SureshBabu-ss4ks 2 жыл бұрын
Maha adhbutham, rendu kallu saripoledu....
@koneruananthalakshmi1281
@koneruananthalakshmi1281 2 жыл бұрын
Andari kanna ammuumma nachcharamma USHA jai sri mannaraya amma
@pullurulokeshnaidu2971
@pullurulokeshnaidu2971 2 жыл бұрын
జై రామానుజం.. ✊🚩🕉
@manjulag6243
@manjulag6243 2 жыл бұрын
Let's spread narayana mantra to every corner of the country, to convince the heart which is attracted by disbelief & ready to leave.
@saradakalavacherla4633
@saradakalavacherla4633 2 жыл бұрын
@chintha srinivasa chakravarthy మీతో పూర్తిగా. ఏకీభవిస్తున్నాను.👍
@rainbow9418
@rainbow9418 2 жыл бұрын
ఈ కళలు మన పెద్దలు మనకిచ్చిన వారసత్వ సంపద...మనం మన‌భావితరాలకు పదిలంగా అప్పచెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది...ఓం నమో నారాయణాయ..👃👃👃👃👃👃
@chandan007301
@chandan007301 2 жыл бұрын
Adbhutham! Amogham! Sravana nayana anandam mee bhakthi paravasam! Om namo narayanaya! Om namo Bagavad ramanujaya namaha! 🙏
@meerakrishna2431
@meerakrishna2431 2 жыл бұрын
Amog garu nijam ga amogam mi sangeetam. 🥳🥳🥳💛💚💝💖 dancer usha all amogam adbhutham
@srinusrinivas7880
@srinusrinivas7880 2 жыл бұрын
Jaya Usha song good
@naveenkoduru1797
@naveenkoduru1797 2 жыл бұрын
Usha garu after a long time
@ramakanthvenkata6288
@ramakanthvenkata6288 2 жыл бұрын
Wow 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureshpanda2186
@sureshpanda2186 2 жыл бұрын
Wonderful sir
@pbharathkumarreddy8636
@pbharathkumarreddy8636 2 жыл бұрын
Amogh sir mi painting super 👌chala bagundhi
@gopinadhmyla2112
@gopinadhmyla2112 2 жыл бұрын
చాలా హుందాగా అందంగా తీసారు. గ్రేట్ జాబ్ సార్ జై శ్రీ రామ్ 🚩
@nagatulasi1525
@nagatulasi1525 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏చాలా ధన్యవాదములు పాట లిరిక్స్ పెడితే బాగుంటుంది మాలాంటి వాళ్ళం నేర్చుంటాం
@Vamshipvs
@Vamshipvs 2 жыл бұрын
కృతజ్ఞతలు... లిరిక్స్ జతపరచబడినవి...
@sampathsvc2607
@sampathsvc2607 2 жыл бұрын
కళ్ళతో చూస్తూ ఉంటే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇ పాట జై శ్రీ రామానుజులు 🚩జై శ్రీ రామ్ 🚩 అన్న 💐💞
@NationalistHub
@NationalistHub 2 жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@kundurugopikrishna3225
@kundurugopikrishna3225 2 жыл бұрын
PLp
@kundurugopikrishna3225
@kundurugopikrishna3225 2 жыл бұрын
Lll
@vallabuniravi1498
@vallabuniravi1498 2 жыл бұрын
ఆధునిక పోకడలతో మలినమైన మనిషి అహంకారాన్ని ఒక్క ఆరునిమిషాలు అగ్నితో కడిగేసిన ఆదిశంకరాచారుల వారి గానానికి శిరస్సు వంచి పాదాభి వందనం🚩🚩🙏🙏🙏🙏
@hanumanbadai2825
@hanumanbadai2825 2 жыл бұрын
Super saikrishna garu,🙏
@prasadop2229
@prasadop2229 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️🚩🚩🚩🚩🚩
@bandiramakrishnamudhiraj1396
@bandiramakrishnamudhiraj1396 2 жыл бұрын
🙏🕉️ jai shrimanarayan . Pending Super 👌 amogh nationality hub News videiya chaanal 🙏🕉️✊ jai hind 🙏 Sai krishna 👍 congratulations 💐
@bandiramakrishnamudhiraj1396
@bandiramakrishnamudhiraj1396 2 жыл бұрын
Panting Super 👌 comments low mistake sorry 🙏 jai hind 🕉️🇮🇳🚩✊ jai sriram jai Anuman Ki jai 🙏 ,, Nenu chushhev 2 nationality hub News videiya chaanal., , Prema chendh Telk Hindu dharmam gurinchi cheppe telugu News videiya chaanal 👍 i like it good News chanals 🙏🕉️🇮🇳🚩👌 Super
@venkateshreddy5939
@venkateshreddy5939 2 жыл бұрын
Jai sri ram Jai sri mannarayana.
@mahendernathdarshanam8149
@mahendernathdarshanam8149 2 жыл бұрын
Jai sri ram
@jayasimhagv4680
@jayasimhagv4680 2 жыл бұрын
Avva gonthu vintunte sudden gaa kaalam o 30 years back vellipoyinattu oka feeling kaligindi, missing child hood days memories
@nraosimha4732
@nraosimha4732 2 жыл бұрын
తాను ప్రాణ ప్రతిష్ట చేసిన చిత్రానికి తానే నమస్కరించడం అద్భుతం. అహం బ్రహ్మస్మి🙏
@narapinn4662
@narapinn4662 2 жыл бұрын
wonderfull....eye feast 🙏🙏
@datlabhavani1991
@datlabhavani1991 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 అద్భుతం 👌🙏💐💐💐💐💐
@vedakumari5942
@vedakumari5942 2 жыл бұрын
Amazing paint. Just imagine that the person is there.Really superb .God bless you.
@srinu678
@srinu678 2 жыл бұрын
Wow wow ,good attempt
@rpbdrpbdrpbdrpbd4242
@rpbdrpbdrpbdrpbd4242 2 жыл бұрын
Super 👏👏👏
@allaripidugulu5406
@allaripidugulu5406 2 жыл бұрын
సాయి కృష్ణ గారు మీ నటన బాగుంది మరియు ఉషగారి గానం ఇంకా బాగుంది... అమోగ్ దేశపతి గారి సంగీతం ఇంకా దర్శకత్వం ఇంకా బాగుంది...నట్యకారిని యొక్క నాట్యం మరి బాగుంది... మీ ప్రయత్నం అమోఘం అపూర్వం అనంతం అనీర్వచనీయం...వర్ణింప నలవి కానీ అధ్భుత కావ్యం...
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 жыл бұрын
మీ మా ఆనందం మీ కామెంట్ లో చూసా అల్లరి పిడుగులు🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@dasaripavankumar9635
@dasaripavankumar9635 Жыл бұрын
Dance -himanshe katrigedda
@mr.kamuni_1
@mr.kamuni_1 2 жыл бұрын
ఈ దేశం ని గర్వంగా మరియు సంప్రదాయంగా వర్నిస్తున్న నేషనలిస్ట్ హబ్ గారికి ధన్యవాదాలు 🙏
@akrsomayajula6332
@akrsomayajula6332 2 жыл бұрын
Excellent
@RADHAKRISHNA-Namonamah
@RADHAKRISHNA-Namonamah 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🚩🚩🚩
@peramshivakumar9077
@peramshivakumar9077 2 жыл бұрын
Jai srimanNarayana 🙏 chalabaga padaru. USHA Garu
@teqnival2k192
@teqnival2k192 2 жыл бұрын
🙏🏻
@srigirirajuramaprasanthi165
@srigirirajuramaprasanthi165 2 жыл бұрын
Very melodious 🙏
@Kavya_Nani899
@Kavya_Nani899 2 жыл бұрын
I love USHA వాయిస్
@dhamodhararao9818
@dhamodhararao9818 2 жыл бұрын
Wonderful Jai Sri Ramanuja 🙏🙏🙏
@muralipaluri9557
@muralipaluri9557 2 жыл бұрын
🙏🙏chala chala bagundi 👌👌👌👌👌
@lathakumari8901
@lathakumari8901 2 жыл бұрын
Super🙏🙏🌹🌹🌹
@sramanaidu1646
@sramanaidu1646 2 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ
@hari7priya
@hari7priya 2 жыл бұрын
OM Namo Narayanaya
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Hatsup and Salute Nationlist Hub All Staff Wonderful Episode vvvrao.
@sheshugude
@sheshugude 2 жыл бұрын
Wonderful collab👏👏 awesome video .. Usha garu as always superb 😍fabulous performance By Himansee 👏👏👏added and extra edge to the video
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 жыл бұрын
Superb sir 👌
@arunbomma7117
@arunbomma7117 2 жыл бұрын
ఆహా... అధ్బుతం...🙏🙏🙏👌👌👌
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 2 жыл бұрын
🙏 చాలా బాగుంది👏
@lakshmichalla6870
@lakshmichalla6870 2 жыл бұрын
Wonderful speech less 🙏🙏🙏🙏👏👏👏
@prasadg7270
@prasadg7270 2 жыл бұрын
చాలా మంచి చిత్రీకరణ
@ds..3920
@ds..3920 2 жыл бұрын
Congratulations @Amogh & Usha
@srujanareddy5884
@srujanareddy5884 2 жыл бұрын
Good work and Great combination with usha garu himansee...it's really wonderful. ..keep rocking 👍👌👌 Jai srimannarayana
@krrishkrrish9149
@krrishkrrish9149 2 жыл бұрын
Àlla 🙏🙏🙏🙏🙏🥰
@saketh6057
@saketh6057 2 жыл бұрын
ఇందులో ప్రతీదీ అద్భుతం
@nimmalasrinivasarao4861
@nimmalasrinivasarao4861 2 жыл бұрын
Nice 🙏
@sudheer-py9wv
@sudheer-py9wv 2 жыл бұрын
Hats off to all who involved in this song to complete and release... paint is nice, usually garu your voice and singing is nice especially house is very nice and the person who done the bharatanatyam is very nice .... take a bow to alll
@satyanarayanasatya7354
@satyanarayanasatya7354 2 жыл бұрын
Om Namo Narayana 🙏jai hind jai hind jai hind Bharatmataki 👍 thankQ sir 👍
@chanduthodeti7584
@chanduthodeti7584 2 жыл бұрын
USHA MADAM MEERU PAADITHE, PADUTHU EXTRA ACTING CHESE VAALLU PAARIPOVALISINDE. PLEASE CONTINUE SONG MADAM.
@sarithachukka3672
@sarithachukka3672 2 жыл бұрын
Himansee you are a blessed kid, your dedication towards art form result that the combination with usha garu is a great news, wish you all success Jai srimannarayana
@VINODKUMAR-iy7ng
@VINODKUMAR-iy7ng 2 жыл бұрын
చాలా బావుంది సర్....
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 жыл бұрын
Wonderful 👍👌👏💐🙏
@prameeladontula9839
@prameeladontula9839 2 жыл бұрын
Lord Shree Ram will Bless you all participated in this video 👌👍🙌 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
@rockyroyles9764
@rockyroyles9764 2 жыл бұрын
Super prasentesion Jai hind
@rajithavarakala6760
@rajithavarakala6760 2 жыл бұрын
🌹👌🙏🙏💐💐 జై శ్రీ రామానుజ చార్య🌹🌹💐💐🙏🙏
@PS-ej2xn
@PS-ej2xn 2 жыл бұрын
Wow! So beautifully done. Thank you.
@chalamalapullarao8376
@chalamalapullarao8376 2 жыл бұрын
No words
@nickysiragam16
@nickysiragam16 2 жыл бұрын
జై సనాతన ధర్మం🚩🚩🚩🙏🙏🕉🚩🙏🇮🇳🇮🇳🇮🇳
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 жыл бұрын
Great job 👏👍👌God bless you all and give you a happy and healthy life....
@kamalakarpadam107
@kamalakarpadam107 2 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏🙏🙏🙏
@koudekarnagesh3330
@koudekarnagesh3330 2 жыл бұрын
Super anna
@vemulathrinadh1073
@vemulathrinadh1073 2 жыл бұрын
Very nice nice song sir 👌👌👌👌👌
@shekarpatel7328
@shekarpatel7328 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@vinayakvinayak6024
@vinayakvinayak6024 2 жыл бұрын
Namaskar jai srimannarayana
@dussasateeshbabu1822
@dussasateeshbabu1822 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః
@rajgopal6056
@rajgopal6056 2 жыл бұрын
అద్భుతహ... 👌🏼👌🏼👌🏼🙏🏽🙏🏽
@traveledindianusharani6360
@traveledindianusharani6360 2 жыл бұрын
Super song sir, सुपर सॉन्ग सर, 🙏💐💐🚩💪🇮🇳
@haria1
@haria1 2 жыл бұрын
Suuuuuuuuuuper 🙏🙏🙏🙏 JAI SRI RAM
@madhuhn5109
@madhuhn5109 2 жыл бұрын
Elaa spandinchalo teliyataledu.................... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 2 жыл бұрын
ఈధిచుడడా నికి నేను బ్రథికిఉన్ననుకుంట యెల్లకాలం చల్లగా బ్రతకండీ
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 181 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 85 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 30 МЛН
Purpose of life
6:09
Vyasaraj Kalyan
Рет қаралды 47 М.
Patriji's Jayaho Song | Patriji | PMC Telugu
14:44
PMC Telugu
Рет қаралды 351 М.
RAM SIYA RAM I Adipurush
16:55
Camshaft
Рет қаралды 64 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 85 МЛН