రౌడీకి ఇల్లు అద్దెకి ఇచ్ఛా 10 ఏళ్ళ నుండి అద్దె ఇవ్వడు😱😱అడిగితే చంపేస్తానని బెదిరిస్తాడు | DCP Vishal

  Рет қаралды 467,035

Praja Darbar TV

Praja Darbar TV

Күн бұрын

Пікірлер: 228
@gangunaiduballa2440
@gangunaiduballa2440 Жыл бұрын
మీ లాంటి అధికారి జిల్లాకొకరు ఉంటె కొంతవరకైనా న్యాయం నిలుస్తుంది. మీకు నిండు నూరేండ్లు ఆయురారోగ్య శక్తిసామర్థ్యం ఆ భగవంతుడు ప్రసాదించు గాక! గంగునాయుడు. విజయనగరం.
@nareshrachabanti8851
@nareshrachabanti8851 6 ай бұрын
dcp విశాల్ గారు మీ విశాలమైన హృదయానికి లాల్ సలాం ✊🏻🚩
@samalalavanya7656
@samalalavanya7656 Жыл бұрын
మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ గొప్పవారు సార్ మీరు
@samalalavanya7656
@samalalavanya7656 Жыл бұрын
దేవుడు మీలాంటి వారికి ఎప్పుడూ మేలే చేస్తారు
@nagursk6442
@nagursk6442 Жыл бұрын
Sir..సర్.మీరు.,అందరకి.నాయంచేతుం నాదుకు.మీకుదేవుడు.సాలగసూడాలా నీకోరుకుంటు ము🙏🙏🙏🙏🙏💐💐💐
@vamankommera3164
@vamankommera3164 Жыл бұрын
మీలాంటి వారు ప్రతీ పోలీస్ స్టేషన్లో వుండాలి న్యాయ మూర్తులుగా వుండాలి
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 2 жыл бұрын
మీలాంటి వారు ధర్మానికి ప్రతి రూపం మీరు జడ్జీ స్థానం లో ఎస్పీ స్థానం లో వుంటే దేశం కొంతైనా బాగు పడుద్ది
@pallasrinivasarao7929
@pallasrinivasarao7929 Жыл бұрын
Exactly correct sir
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
పాపం ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి ఆ రెంటు కున్న దుర్మార్గుడు ఎంత హింసిస్తున్నాడు ఇతనిని . నీతి నిజాయితి ధర్మం అన్నది లేకుండా పోతుంది జనాలలో , ఇలాంటివి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి , కోర్ట్ లో ఇవి తేలడానికి పదుల సంవత్సరాలు అంతకుమించి పడుతుందని ఆ దుర్మార్గులకు తెలుసు అందుకే పోలీసులు వెళ్లిన్నప్పుడు కోర్టులో తేల్చుకుంటామని చెప్పేది. భారత చట్టంలోని లొసుగులను స్వార్ధనికి వాడుకుంటున్నారు స్వార్ధపరులు.
@gyasasrirk7670
@gyasasrirk7670 8 ай бұрын
I love you sir
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 5 ай бұрын
నిజాయితీ గా డ్యూటీ సేస్తున్నారు.. సార్
@KANTHBABU
@KANTHBABU Жыл бұрын
You are Great 👏👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
thank you so much. samajaniki yentho yentho yentho yentho yentho yentho yentho yentho melu chestunnaru. good
@prakashpenugonda5000
@prakashpenugonda5000 Жыл бұрын
ఇలాంటి వాళ్ళకి రాజకీయ నాయకుల అండ ఉంటది తప్పనిసరిగా అందుకనే వాళ్ళ ఆటాడుకున్నారు సార్ మీలాంటివారు నిలబడి
@rushimuka
@rushimuka 6 ай бұрын
"DCP మీ విశాల హృదయం!? చాలా చాలా గొప్పది సార్!? దుర్మార్గులను శిక్షించడంలో!? మీది ఒక స్పెషల్ మార్క్"అందరూ మీ లాంటి DCP లు ఉంటే!? LAW & ORDERS కంట్రోల్ లో ఉంటాది సార్"
@ramesglvg3008
@ramesglvg3008 5 ай бұрын
అయ్యా నమస్కారం సర్ నిజాయితీ కి నిలువెత్తురూపం మీరు మీలాంటి వారు ని చూసి పోలీస్ డిపార్టుమెంట్ మారాలి నాయకులు మారాలి
@Moulasaheb
@Moulasaheb 2 жыл бұрын
Sir మీరు న్యాయము చేయుచున్నారు,దేవుడు మీకు మంచి చేయాలి
@k.govindppa9248
@k.govindppa9248 Жыл бұрын
You are very correct & great sir.Thanks.
@sarraphunarendarkumar3860
@sarraphunarendarkumar3860 2 жыл бұрын
Hats off to you sir
@bayyechittiraju7085
@bayyechittiraju7085 2 жыл бұрын
Yes, sir it is civil matter. Your stand is right.
@RamaKrishna-xm4ko
@RamaKrishna-xm4ko 5 ай бұрын
కేసు క్లారిటీగా వున్నా సంవత్సరాలనుండి కోర్టులో నడుస్తోంది అంటే మన న్యాయ వ్యవస్థ ఎలా వుందో చూడండి
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Thanks to your action perfectly sp sir
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
God bless you sir for your service and patriotism.
@Star-hp4pb
@Star-hp4pb 4 ай бұрын
salute sir 🙏🙏
@shaikbabajan9968
@shaikbabajan9968 2 жыл бұрын
Devudilaa unnaru sir meeru....🙏
@michaelsukumar6037
@michaelsukumar6037 5 ай бұрын
Awesome redressal of complaints Sir. I salute you. 🎉
@manyamm9424
@manyamm9424 4 ай бұрын
Good job
@mendumbhaskararao7311
@mendumbhaskararao7311 Жыл бұрын
The country needs such sincere responsive officers
@uddarajuvijayaramaraju881
@uddarajuvijayaramaraju881 Жыл бұрын
Long live god bless you.
@jpratap5667
@jpratap5667 2 жыл бұрын
👌🙏 super sir
@yettapunarayanareddy7284
@yettapunarayanareddy7284 6 ай бұрын
Good message sir,May God bless you.
@maddiraveendar2817
@maddiraveendar2817 2 жыл бұрын
Very good job sir
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 2 жыл бұрын
డిసిపి విశాల్ IPS, తమరు ఓపికగా కేసు విని నిమిషాల వ్యవధిలో సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం కోసం క్రింది అధికారులకు సూచనలివ్వడం ఈ వీడియోలో చూశాము. మీకు ముందుగా ధన్యవాదాలు. మీ ముందు అధికారులు మీవలె ఆలోచించి సరైన సమయంలో సరైన సహకారం ఆ వ్యక్తికి అందించితే ఈరోజు ఆపెద్దాయనకు ఇంత పెద్ద సమస్య ఎదురయ్యేదికాదు. రూలు ప్రకారం ఉద్యోగం చేసే చోటే నివాసం వున్నందుకే ఆయనకీకష్టాలు. గౌరవ కోర్టు కూడా మీవలె స్పందించి ఆబాధితునకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందువల్లనంటే ఒక ప్రభుత్వోద్యోగి తన జీవితకాలంలో ఒక్కసారే సంపాదించి స్థిరపడగలడు. మరోసారి అతనికి అవకాశం రాదు. 🙏
@satyavani8717
@satyavani8717 Жыл бұрын
Sir currect ga chepparu
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
@@satyavani8717 Your words reflect your respect and good response towards the unbearable problems of elder & Sr. citizens.
@kameswararaotadikonda8093
@kameswararaotadikonda8093 Жыл бұрын
D.C.P. Vishal sir..Thank you, thank you, congratulations..!What happened if you take action...! What were the police officers doing earlier sir.. excellent officer 🙏
@sathyanaravanavadali5044
@sathyanaravanavadali5044 Жыл бұрын
Sp sir you are great.God bless bless you and your family.
@srinivasnainamoina4494
@srinivasnainamoina4494 5 ай бұрын
Sir really I salute you sir one of sincere officers
@anandraorenikunta5398
@anandraorenikunta5398 5 ай бұрын
Super work sir
@narralalitha9633
@narralalitha9633 5 ай бұрын
Really you are great and honest officer sir.
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 5 ай бұрын
Really you re great sir🙏
@seshagirianala735
@seshagirianala735 Жыл бұрын
పోలీసులు అందరు మీకు లా నిస్వార్థంగా పని చేయాలి
@tmalusurbaru8607
@tmalusurbaru8607 5 ай бұрын
Super sir
@virat5238
@virat5238 3 ай бұрын
Meru great sir melanti vallu station ki okalu undali sir
@suresh-1102
@suresh-1102 5 ай бұрын
Sir, generally You are working with passion
@BALAKRISHNAAKULA-xy7hr
@BALAKRISHNAAKULA-xy7hr 4 ай бұрын
Jai sreeram
@mohanraodasari5759
@mohanraodasari5759 5 ай бұрын
విశాల్ జి హ్యాట్సాఫ్ 👍🏿👍🏿👌🏿👌🏿
@sampath2710
@sampath2710 2 жыл бұрын
Police department lo meru unnantha kalam sir nayam bratikea untundi 🙏🙏🙏🙏
@srikanthedunuri3996
@srikanthedunuri3996 2 жыл бұрын
@muniswamacharyn8133
@muniswamacharyn8133 Жыл бұрын
Vishal sir, I am looking forward to the day you are DGP of AP or some other State. You are God sent messanger to help the poor n helpless people.
@kamaprabhukumar4002
@kamaprabhukumar4002 Жыл бұрын
Sir good to respond sir thyonku sir
@kamaprabhukumar4002
@kamaprabhukumar4002 Жыл бұрын
Pc sir great to see and give consulutions sir sir we like good sir is need sir
@ashokkumarageer2452
@ashokkumarageer2452 2 жыл бұрын
Excellent sir
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 2 жыл бұрын
76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న జనాభాపరంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనకు అభివృద్ధి ఫలాలు దక్కక పోవడానికి, న్యాయం సరైన సమయంలో సరైన రీతిలో జరగకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్న అందులో ముఖ్యమైనది జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం, ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, ఒక పార్టీ తరపున నెగ్గి అధికార ధన వ్యామోహంతో కొన్ని సందర్భాల్లో బెదిరింపులు మరియు అనేక అనేక ఒత్తిళ్ల వల్ల వేరే పార్టీ లోనికి మారి గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి మొండి చెయ్యి చూపిస్తున్న మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి, చాలా వ్యవస్థలుఅవినీతి కర్కాసి కోరల్లో చిక్కుకొని ప్రతి పౌరుడని ఏదో ఒక సందర్భంలో ఇబ్బందికి గురి చేస్తున్న భరిస్తూనే ఉన్నాం, మన భారతదేశ వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును సర్వసాధారణంగా కోల్పోయినారు మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ , మన దేశంలోని మేధావి వర్గం మరియు మన భారత దేశ ప్రస్తుత పరిస్థితిపై విసుగెత్తి ఓటింగ్కు మరియు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉన్నటువంటివారు మరియు ప్రజానీకం బాధ్యతతొ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది. మన దేశ భవిష్యత్తు మన రాజ్యాంగం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కనుక ప్రజలలో మార్పు రావాలా లేక రాజ్యాంగం లో మార్పు రావాలా ఆలోచించండి, ఎన్నో లొసుగులతో కూడిన అమలకు సాధ్యంకాని , ఆచరణకు సాధ్యం కానీ స్పష్టత లేని చట్టాలను రాజ్యాంగంలో మార్చవలసిన సమయం ఆసన్నమైనది,,,, జై జన గణ మన , అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన భారతజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు 🙏🙏 కొర్లపాటివెంకట శివరామకృష్ణ
@rajanalovaraju5806
@rajanalovaraju5806 Жыл бұрын
Thank you very much sir? Your daring services are highly commendable. Besides the god may help you for further proceeding.
@sarmadrl5725
@sarmadrl5725 6 ай бұрын
మనుషుల్లో దేముడు
@sathmaram2013
@sathmaram2013 4 ай бұрын
Iam fan of you sir
@varaprasadkilaru7024
@varaprasadkilaru7024 2 жыл бұрын
At present you are only the honest and sincere police officer in AP. I like you very much after Sri. K S. Vyas, Sri Umesh Chandra, Sri నిమ్మగడ్డ సురేంద్ర బాబు గార్లు. I will not forget services of you and above three in police department.
@rajamutyam8119
@rajamutyam8119 6 ай бұрын
❤❤🎉
@radhakrishnamurthybezawada9519
@radhakrishnamurthybezawada9519 Жыл бұрын
మీలాంటి పోలీస్ అధికారులు అరుదుగా వుంటారు సార్.. పోలీస్ అధికారులలో విశాల్ లాంటి మంచి అధికారులున్నారు ... అను రుజువు చేసారు సార్.. సామాన్యులుకు అందు బాటులో ఉంటున్న విశాల్ గారికి HATSUP...
@avarahasankar2164
@avarahasankar2164 2 жыл бұрын
Really salute sir
@charkapanisudharshanam6744
@charkapanisudharshanam6744 5 ай бұрын
👌👌👌🙏
@noorbaig5470
@noorbaig5470 Жыл бұрын
Salute sir
@electrionics
@electrionics 4 ай бұрын
I respect police, they are helpful
@kumbamveerareddy1157
@kumbamveerareddy1157 5 ай бұрын
You are great please come to our state Telangana please
@srinivasreddy8875
@srinivasreddy8875 Жыл бұрын
You are super sir
@sarveswararaoedupuganti1403
@sarveswararaoedupuganti1403 5 ай бұрын
Sar.good sar meeru
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 6 ай бұрын
Yousregreatsir
@sanjaneyulu6804
@sanjaneyulu6804 Жыл бұрын
Super
@narlaprasad1690
@narlaprasad1690 Жыл бұрын
Good desion
@khajavali9276
@khajavali9276 5 ай бұрын
Real hero sir meeru meeru mee family chalaga vundali Ammeen nadhi gnt dst kolakaluru
@sivakumari1344
@sivakumari1344 Жыл бұрын
Sir meeru chala manchivaru sir
@eswararaosalapu2566
@eswararaosalapu2566 4 ай бұрын
Super police officer
@Naga-zu4rt
@Naga-zu4rt 2 жыл бұрын
🙏🙏
@v.bapureddy7919
@v.bapureddy7919 2 жыл бұрын
Good response
@marnivenkatarao6846
@marnivenkatarao6846 5 ай бұрын
బాబు మీకు వందనములు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యము అయుష్ కలిగి కుటుంభము తో ఆనందము గా వుండలని కోరుకుంటూ (తండ్రి సమానుడను ఆశీర్వ దిస్తున్నా జయరాజు
@NarayanaraoP-kz2tu
@NarayanaraoP-kz2tu 5 ай бұрын
Sir super.. now posting in ma vaijag
@MadalaSivaramakrishna
@MadalaSivaramakrishna 6 ай бұрын
Super Hero sar🎉🎉🎉🎉🎉
@chjlakshmi1405
@chjlakshmi1405 5 ай бұрын
God
@jangamvenkanna9249
@jangamvenkanna9249 Жыл бұрын
God bless you sir
@shankar.b1622
@shankar.b1622 Жыл бұрын
Sir meeru telangana lo unte chaalu public ki help Chestaru 🙏🙏🙏🙏
@manekararajesh7466
@manekararajesh7466 2 жыл бұрын
Super super sir i rajesh hyderabad
@YathipathiThirupathi
@YathipathiThirupathi 5 ай бұрын
Vishal gunni sir, meeru chaala vishala hrudhayam kalavaru
@narayanamma6481
@narayanamma6481 5 ай бұрын
🙏
@balaurikati2585
@balaurikati2585 2 жыл бұрын
Please sir wel come to visakhapatnam arben sir please sir
@krishnakumarready9174
@krishnakumarready9174 2 жыл бұрын
If all poice officers are like vishal sir people will live in peace all are trained well and equally effeciently
@bhumannajakkula9741
@bhumannajakkula9741 2 жыл бұрын
Sp sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarrbhayya3058
@sudhakarrbhayya3058 Жыл бұрын
🙏 Superb Sir. Sir Hyderabad lo ilanti praja durbaar unda Sir. Am also facing same type issue but that is agriculture land issues sir
@SadiqAli-nf3hv
@SadiqAli-nf3hv 2 жыл бұрын
supar hero sir 👌👌👌👌👌
@kalkisivaram3335
@kalkisivaram3335 6 ай бұрын
ఇక్కడ ఈ వీడియో లో ఈయన కూడా చూదాం చేదాం అన్నదే తప్ప జరిగిందేమి లేదని నాకు అనిపించింది
@gosulaprasad2737
@gosulaprasad2737 Жыл бұрын
Sir sir💐anukuntune inka cheptune vunnav oka sari cheppaleva
@mungallark8862
@mungallark8862 5 ай бұрын
సార్! మీ లాంటి ఆఫీసర్లు కొన్ని డిపార్ట్మెంట్స్ లోఉన్నారు .అలాంటివారు నిజాయితీగా తమ ఉదోగానికి న్యాయము చేస్తున్నారు. చాలా సంతోషముగవుంది.వారి న్యాయ పరిధిలో...నేను ఒక Rtd ఉద్యోగిని నా వయసు 65ఇయర్స్. నాకు మళ్ళీ జన్మలోనైనా మీలాంటి వారిలా న్యాయమైన ,నిజాయితీ గా మంచి పేరు తెచ్చుకునేలా లా
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 5 ай бұрын
మాది ఉదయగిరి మండలం సార్ మావురులొ. 5000 ఓట్లు తొలగించారు ఇక్కడ రాండి సార్ 👍👌💯
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 2 жыл бұрын
రమ్మీ రమ్మీ రమ్మీ ఆటరానివాళ్ళను ఎందుకింతభాథపెడుతున్నారు
@chandrasekharreddychereddy9006
@chandrasekharreddychereddy9006 Жыл бұрын
ఈ సమస్య కు ఒక నిమిషం లో పరిష్కారం చేసే వారు ఒక్క C M యోగి గారు మాత్రమే
@maruthikandi3317
@maruthikandi3317 6 ай бұрын
Yogi , India antha raleru kada .
@SivarowdyAllam
@SivarowdyAllam 6 ай бұрын
Cm yogi aa
@ArjunYadav-f6e1c
@ArjunYadav-f6e1c 6 ай бұрын
😂 ఆ ఇల్లు బుల్డోజర్ తో కూలగొడతాడా
@Srrgroups
@Srrgroups 6 ай бұрын
Yogi is great cm
@gopaldasarun5720
@gopaldasarun5720 5 ай бұрын
ప్రతి దానికి యోగి మరీ ఓవర్
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 жыл бұрын
Meeku Joharlu sir
@kvenkatesh6742
@kvenkatesh6742 2 жыл бұрын
Super 👌
@viswavihaar7071
@viswavihaar7071 Жыл бұрын
Eppudo ekkado pudataru Mee lanti varu .... God bless you sir 🙏
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 6 ай бұрын
అధికారులందరూ మీలాగా ఉంటే ఎక్కడ సమస్యలు ఉండేవి కావు
@ampolikrishnaprasadreddy1273
@ampolikrishnaprasadreddy1273 5 ай бұрын
Sir మాది తెలంగాణ, మీ లాంటి అధికారులు జిల్లాలో డిపార్ట్మెంట్ కు ఒక్కరు ఉన్న దేశం బాగుపడుతుంది
@kameswararaotadikonda8093
@kameswararaotadikonda8093 Жыл бұрын
I thank you from the bottom of my heart..! Fully aware of this situation..! The police officials know the unsocial activities going on in the house..! phone call. If you tell them what happened..!
@chiranjeeviraopasupuleti9107
@chiranjeeviraopasupuleti9107 Жыл бұрын
Sincere Police Officers like DCP Vishal Sir know what is correct and what is wrong and they know everything behind the crime. To get proffs from criminals we need to use power of the police force. Police have a right to stop crime or murder or bomb blastings, they should not wait for court permission. Police duty is to protect good people, law books or pawers can't stop criminals before crime, only police can do that. Courts have a right to punish criminals, analysis police actions, justify and support the victims. Courts have the rights to ask, analysis, comment, clarify, order for clarification all deeds of all departments, including politicians and welfare societies and also God cum Babas.
@singuwaranjaiah9582
@singuwaranjaiah9582 6 ай бұрын
Sir meelanti police officers undaali...ayithene society baguntundhi...
@pallasrinivasarao7929
@pallasrinivasarao7929 Жыл бұрын
Isanti SP garu make telanganaku pampandi CM garu
@adonivenkatesulu8747
@adonivenkatesulu8747 6 ай бұрын
Like this there are many roudies and also Advocates occupied tennent houses and give lot of problems to the owners. Same situation happened to me. At Hyd. Only thing is a bigger roudy can only do this with in 2 days. I did the same.nither police not police officials can't do this
@bulusuramanayya1639
@bulusuramanayya1639 2 жыл бұрын
JUSTICE DELAYED IS JUSTICE DENIED . THIS IS THE REASON FOR ALL ILLS AND EVILS
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 15 МЛН