ఫీజు కడితేనే కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వివరిస్తున్న మీకు ధన్యవాదాలు.. మీ విజ్ఞానాన్ని ఇతరుల ఉపయోగం కోసం సద్వినియోగం చేస్తున్నారు
@murthyms24152 жыл бұрын
Thank you sir
@radhaseegarla14472 жыл бұрын
Correct cheparundi 👍
@hymavathammagopavaram21862 жыл бұрын
6
@jasthijayasree65532 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@greatsongdamodara75202 жыл бұрын
మంచిగా చెప్పారు
@Babu-p4k2 жыл бұрын
ఏ రక్తసంబంధం లేకపోయినా మిమ్మల్ని చూస్తుంటే సోదర భావం కలుగుతుంది మీ నుంచి సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@radhaboddeti2916 Жыл бұрын
Tq sir
@bethapudidwivedi53012 жыл бұрын
వైద్యం లో వున్న అన్ని రహస్యములు దాచకుండా చెప్పే గొప్ప మనస్సు వున్న డాక్టర్ సర్ మీరు, మీ లాంటి వారు వూరికి ఒక్కరు వుంటే ప్రజలు చాలా ఆరోగ్యంగా వుంటారు సర్ డాక్టర్ గారు
@satyasreenivaas4731 Жыл бұрын
🙏
@nageswararaovanumu94722 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
@chantych86212 жыл бұрын
మీలాంటి డాక్టర్లు ఈ సమాజానికి ఎంతో అవసరం. డాక్టర్స్ దేవుళ్లుతో సమానం అంటారు నిజంగా మీరు దేవుళ్ళు సర్ 👌
@m.sharavanim.sharavavani68952 жыл бұрын
Meeru ma deevudu sir 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dvramani94102 жыл бұрын
Excellent anna, andhariki understand ayela manchi informations chebutunnaru, kanipinche dhevudu doctor antaru, thank u very much anna
@srinivasvogl43722 жыл бұрын
Doctor garu meeru chala grate meelandrctors samajanikikavali
@madhurimadhu5588 Жыл бұрын
Thanku so much sir
@shanthipaul242510 ай бұрын
Thank you sir
@chilukamary8718 Жыл бұрын
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఓపికను సహనంతో ప్రేమతో మా కోసం సమయము కేటాయించి మీరు మాకు చేస్తున్న ఈ ఉచిత గొప్ప సేవ కార్యక్రమాన్ని నా హృదయపూర్వక వందనాలు డాక్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@janakiraourrinkala25062 жыл бұрын
మహానుభావులు మీరు... మెడికల్ awareness కి మీరు చేస్తున్న కృషి అద్భుతమైనది సర్.Long live డాక్టర్ గారు.
@siyonsunkara39492 жыл бұрын
ఏదీ ఎప్పుడు ఎలా వాడాలో ఇంత వివరణ గా చెప్పే డాక్టర్ గారు దొరకడం ఈరోజుల్లో చలా కష్టం రవికాంత్ సార్ your one of the best doctors in the world i think. 🎉
@nmvsreenu48792 жыл бұрын
మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తున్న చాలా డౌట్స్ క్లీయర్ అయ్యాయి ధన్యవాదలు సార్ 🙏
@sudarsanmeduri79112 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీ లాంటి వ్యక్తి మా తెలుగు వారవ్వటం మేము చేసుకున్న అదృష్టం మీరు చేస్తున్న ఒక్కో వీడియో ఒక్కో ఆణిముత్యం థాంక్యూ సర్
@nirmaladevib87162 жыл бұрын
Yes,we are lucky
@nkvarma25062 жыл бұрын
మీ విశ్లేషణ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@akhilabavaprashanth52052 жыл бұрын
Hai sir m, renuka jammikutta mdl, village dharammram, jilla karimnagar
@saiteja85462 жыл бұрын
S
@jhansirani2258 Жыл бұрын
Super sir
@kondetiveerababu8026 Жыл бұрын
Ma babu. Ki. 10yr. Letuga. Pitussu. Vasune
@siramdassrinu3183 Жыл бұрын
🙏🙏🙏🙏 మీ లాంటి డాక్టర్లు ఇంకా చాలా కావాలి మన తెలుగు రాష్ట్రాలకి, మిమ్మల్ని ఒకసారి కలిసి మీకు పాదాభివందనం చేయాలి అని ఉంది డాక్టర్ సర్.
@shaikrafi59262 жыл бұрын
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది👌👌 దానితో పాటు రక్తం పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి కూడా వివరించండి. 👍
@srinivasaraorao43392 жыл бұрын
వెరీ సింపుల్, బాగా ఆకుకూరలు తినండి, బీట్ రూట్ రసం త్రాగండి
@telugutuber93182 жыл бұрын
ఆకు కూరలు (పాలకూర ,తోటకూర) క్యారట్ ,బీట్రూట్. నిమ్మ కాయ. ఇవేవీ సాధ్యం కాకపోతే సింపుల్ గా గోధుమ గడ్డి powder తీసుకోండి.
@sultanabegum9218 Жыл бұрын
గోధుమ గడ్డి ఎలా దొరుకుతుంది
@srinupantagolusula3380 Жыл бұрын
@@sultanabegum9218 ammutharu..powder..
@tejanayuduteja19582 жыл бұрын
నిజంగా ఆరోగ్యం పట్ల మీ వివరణ అమోఘం, అద్భుతం sir
@lpsudha2122 жыл бұрын
చాల చాలా ధన్యవాదాలు sir. ఆకలివేసినప్పుడు చక్కని ఆంధ్రా భోజనం పెట్టినట్లు మాకు అవసమైన సమయంలో iron tablets ఎలా తీసుకోవాలో చక్కగా వివరించారు. శతకోటి నమస్కారములు.
@thulasisudha99762 жыл бұрын
Thank you so much sir for your valuable suggestions REAGARDING health problems to EVERYBODY who is suffering from various problems 👍👍👏👏🙏🙏👌👌
@pullururavikumar76232 жыл бұрын
. ..
@sarithamosali5622 жыл бұрын
haha mee reply kuda bhaley vundhandi😄
@rkrishnamurthi37216 ай бұрын
ఈ రోజుల్లొ కూడా ఇంత టైం తీసుకొని సొసైటీ కోసము పరితపించే మీకు అభినందనలు సార్
@jayamaheshallinonechannel64902 жыл бұрын
Prathi okkaru like cheyyandi ,elaanti information eanni dappulu pettina dorakadhu
@narasamambavutukuri19872 жыл бұрын
ఇంత సవివరణ మాకు అందచేస్తున్నందుకు మీకెంతో రుణపడివున్నాం డాక్టర్ గారూ
@sajidasajida2342 жыл бұрын
ఇంత బాగా అర్ధమైయ్యేలా ప్రతి విషయం చెబుతున్నారు ..Tanq sir
@umalakshmiachanta70192 жыл бұрын
Ma abbayi age 27yrs weight 110kgs loss avvali e food teesukovali please suggesion doctor
@rajanik32522 жыл бұрын
@@umalakshmiachanta7019 doctor garini meet avvandi wt baga taggistaru
@m.ayyappasrinuvas50452 жыл бұрын
డాక్టర్ గార్కి నమస్కారములు పవన్ కల్యాణ్ గారు మీరు ఒకేలాంటి మన సత్వం
@laxmikante6466 ай бұрын
మిమ్మల్ని వేంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు చూడాలని పదేపదే కోరుతూ👌👌👌✌️✌️👍👍👍
@ssyy21452 жыл бұрын
డాక్టర్లు అంటే అర్థం అయ్యటట్టు చెబుతున్నారు సార్ నిజంగా డక్టార్లు దేవుల్లే మి. లాంటి వాళ్ళు మీకు వెయ్యి ధన్యవాదాలు
@ajmotovlo2 жыл бұрын
Multi vitamin tablet yela vesukovali, vitamins anni andulo untya sir,
@sirishaam7654 Жыл бұрын
Manushulo దేవుడు ante mere doctor.... Chala happy ga vundi. Very well explain to patients n public. Ee doctor ela explain cheyaru. Meeru chala baga chebutunaru. Thanks a lot🙏🙏🙏
@nagarajujangala29132 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు ఐరన్ లోపం ఉంటే ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా పల్లి చిక్కీ తింటే పెరుగుతుంది అంటారు ఇది నిజమా
@ananthavihari66702 жыл бұрын
ఐరన్ టాబ్లెట్ గురించి అద్భుతంగా వివరించారు సార్ మీకు ధన్యవాదములు💐💐💐
@karthikeyagamingchannel89412 жыл бұрын
We r very proud of u being as a doctor to us.,
@srinivasaraosikhakolli35969 ай бұрын
Thank you sir. కాని ట్రీట్మెంట్ మొత్తానికి ఫీస్ తీసుకుంటున్నారు కాబట్టి తెలియచేయాలి బాధ్యతగా అన్ని చెప్పాలి.
@AnilKumar-ur4ql2 жыл бұрын
Deshaaniki oka rakamga seva chese mahathmuniki dandaalu sir, meeru challaga untu anandamga undaali sir. Such a valuable information spreading awareness to the society is big help and trust....best regards and wishes Ravi gaaru.....
@Hanu-g6652 жыл бұрын
సార్ ముందుగా మీకు ధన్యవాదములు మీరు చెప్పినవన్నీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మంచి సలహాలు ఇచ్చారు నాకు బ్లడ్ 6 ఉంది సార్ ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నాను అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పాక అర్ధమయ్యింది ఇకనుంచి మీరు వివరించినట్లుగా చేస్తాను ధన్యవాదాలు సార్
@gandareddyvenkatareddy84772 жыл бұрын
చాలా ఉపయోగకరమైన వివరన ధన్యవాదాలు డాక్టర్ గారు
@Dreambig-is2rgАй бұрын
1.iron with gas tab vesukovodu 2.after meal tab vesukovali 3.anemia patients iron tab vesukovodu Thank you so much sir🎉
@lakshmiveerabhatla51762 жыл бұрын
Hii doctor garu good afternoon. మీరు సూపర్ సర్ చాలా చక్కగా అందరికి అర్ధం అయ్యేలా మీ వీడియోస్ అందరికి ఉపయోగపడతాయి. మీకు ధన్యవాదములు డాక్టర్ గారు🙏🙏👌👍💯 use ful information share chesthunnaru daily
@vijayalaxmi23315 ай бұрын
Mee lanti doctors unnanni rojulu ma lanti madyatharagathi prekshakulu dairyamga untaru.. Mee manchi manasuki Danyavadalu doctor garu
@bujjijewelary.....26112 жыл бұрын
నమస్కారం సార్. మీలాంటి డాక్టర్లు ఈ సమాజానికి ఎంతో అవసరం మీ సలహాలు సూచనలు మాకు ఎంతో బాగా పనికొస్తున్నాయి మీరు చెప్పే ప్రతి చిట్కాలు ఫాలో అవుతున్నాము నాకు కూడా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అన్నారు సార్ మినిమం 11 అన్న ఉండాలి అన్నారు కానీ నాకు 9% ఉంది నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఐరన్ టాబ్లెట్లు మరియు గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు మీరు చెప్పేదాకా ఆ రెండు ఒకేసారి వేసుకుంటే పనిచేయదన్న సంగతి మాకు తెలియదు.... ఈ చిట్కా చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి...
@borragowri96803 ай бұрын
Good morning Sir ఐరన్ టాబ్లెట్లు ,మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఏది వాడలో చెప్పగలరు plz sir
@Rama.d43862 жыл бұрын
Ravi garu hair fall kakunda hair re growth ela avutundho elanti medicine vadalo cheppandi . pls Ravi garu.
@coachanasurya31167 ай бұрын
థాంక్యూ అండి డాక్టర్ గారు మాకు మంచి విషయాన్ని తెలియజేశారు థాంక్యూ
@srinad40772 жыл бұрын
The Best Doctor In 🇮🇳🇮🇳🇮🇳. Salute sir
@rajyalakshmi79622 жыл бұрын
చాలా ముఖ్యమైన విషయం చెప్పావు బాబు. ఈ విషయం నాకు ఇంతవరకు అస్సలు తెలియదు. చాలా కాలం పిల్లా పాపలతో చల్లగా వుండాలి బాబు నువ్వు.
@siddelakarthik97652 жыл бұрын
You're doing a wonderful massage to all. Sir, I am suffering from anaemia. I think 🤔 this video may be used by me. Thank you and also take care of you're health and family members.
@lakshmim4477 Жыл бұрын
Sir chaduvukovadam vallla vachhe gyanam ni meeru telusukuni andariki kooda adi telisela chestunnnaru mee good kind of nature ki hatsoffffff sir
@mosalimanimalla58002 жыл бұрын
Doctor గారు pragnency time lo Folic acid tablets daily వేసుకున్న కూడా హిమోగ్లోబిన్ పెరగడం లేదు vivarinchandhi. Pragnancy lo himoglobin percentage peragalante em చేయాలి?
@maheshkumar90998 ай бұрын
Thank you doctor గారు.. ఈ రోజుల్లొ డాక్టర్స్ హాస్పిటల్ లో డబ్బుకు అమ్ముడు పోయారు.. but మీరు అలా కాకుండా ప్రజలకి అర్థం అయ్యేట్టు చెపుతున్నారు ❤
@pullasathyanaryana9393 Жыл бұрын
Please publish all episodes of your health related suggestios in the form of book and it willbe useful as health guide to the needy people.
@veerapanenishankar6194 Жыл бұрын
Nijame Sir meeru cheppinatlu konni sarlu treatment ku vellina kuda sarigga explain cheyyaru, kani meeru alaa kadhu, chakkaga explain chestunnaru, mee vedios anni follow avuthunnanu sir, mee inspiration tho naa koduku ni kuda meela manchi doctor ni cheyyali ani chadhivistunnanu Sir. U r roal model.
@anithakodlahalli132 жыл бұрын
Good evening doctor.... Heartly appreciating your effort to make common man understand about medicines and other health conditions... Well I got umbical hernia in my first pregnancy... Though the lump is small I am suffering... Doctors asking me to Wait till it get even harder so that they can remove it easily... Is that OK or do I need to get operated asap? Please reply
@kandanaveerraju92962 жыл бұрын
You are the best sir Sugar patients లో వచ్చే hemoglobin problems ఎలా సరి చేసుకొవాలి. మాfather కి hemoglobin తగ్గడం వలన వాళ్లు నీరు పడుతుంది అంటున్నారు. Any suggestions please Thanking you sir
@swethash4321 Жыл бұрын
Hello doctor , can you please explain about high platelet count in blood and what are the reason for high platelet count Thank you
@satyavathipallala9931 Жыл бұрын
TQ sir ఇంత విలువైన విషయము సెపినదుకు మేము తపకుండ పాటిస్తము
@vijayakumari6250 Жыл бұрын
Thank you soo much doctor, most of the doctors don't tell this type of important rules to consume Medicine.. this is very helpful 🙏
@Prabha-lz3hmАй бұрын
Arogya seka manthri ayithe mi lanti doctor chala bavuntund sir
@muddalapuramnagamani22062 жыл бұрын
Hair growth tablets chapadi sir🙏 please
@bharathinanduri5884 Жыл бұрын
chala vivaramga chepparu sir gas tablet veaukokudadani maku teliyadu 🙏🙏🙏
@sankarreddy62702 жыл бұрын
Sir tell us about side effects of (tea ,coffee) in our body
@mahithateluguammaiАй бұрын
❤ sir ur videos are great helpful
@pallelasatish91752 жыл бұрын
Hi sir could you please guide us how to use vitamin D tablet. Thank you
@swathivallabhaneni182 жыл бұрын
Chala baga explain chestunaru. Andaru mi la good doctor la vundali...
@bantuprabhakar20112 жыл бұрын
Hi sir thanku so much❤ I am watching your every video so difference of biotin tablets are there for hair growth, Which one is better for hair growth how to use it daily basis please explain it ones.
@Praveenachevuri Жыл бұрын
Hello Dr!! I follow your videos. It is very important topic for women. My Dr said I am Anemic and they perform different blood tests. They don’t know what is the reason behind. I am living in USA and finally I found that by myself because I am a pharmacist in India and generally review my subjects. I believe our Indian Dr are great 👍
@suneethamurychetty2865 Жыл бұрын
Thank you so much sir 🙏, you are giving a wonderful message without fee , God bless you sir
@saicheruku90643 ай бұрын
నమస్తే సార్ 🙏🙏🙏 మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా ఉండాలని కోరుతున్నాను
@vijayavardhanpothuraju60372 жыл бұрын
Very good clarification between iron n gastric tablets tq u doctor garu 🙏
@sureshnarayanaakoji50522 жыл бұрын
భారతీయుల్లో తెలంగాణలో పుట్టిన రతనాల బిడ్డవు dr sar Mee సలహాలతో నే రక్తము డెవలప్ అవుతుంది namaskar am sar
@vinayaka36572 жыл бұрын
సార్... చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏
@madiniramanamma58252 жыл бұрын
నా సమస్యకు పరిష్కారం చెప్పారు థాంక్యూ డాక్టర్ గారు
@tallamvenkatasubbarao96412 жыл бұрын
Sir, you are too good. Your channel is number one for health minded people. Have shared your link to all the whatsup groups of my friends and relatives so that they can get awareness for all their health queries. Kindly continue the good work. God bless you
@rani6603 Жыл бұрын
మెడ మీద నరము. యిడమ చెయ్యి విపరీతంగా నొప్పి మి విడియె చుసి tablets మీరు చెప్పినవి 2రోజులు వాడాను చాలా నయం అయింది ధన్యవాదాలు అండి
@jdprasad24892 жыл бұрын
Nicely explained sir. Can we take Iron and Calcium tablets simultaneously? Thank you.
@Bpandu-im6ng2 жыл бұрын
Nicely explained sir tq
@VasundaraM-n7wАй бұрын
Chala manchi help ayye videos chestunaru Aa devudi blessings miku epudu untai
@sajanam32252 жыл бұрын
Tq doctor it is very useful and important information to common people
@swethamarupudi34452 жыл бұрын
Ma papaki Medicin chadavatam istam nenu roju me vedio chupistanu it’s very inspirational vedios
@vanimuralimanohar20832 жыл бұрын
Very good job Doctor garu. Really in the present world most of the doctors are so money minded ,yet the doctor like you making videos for us to have minimum awareness about health is really appreciable..
@srinivasaraosikhakolli35969 ай бұрын
మీరు చాలా బాధ్యతగా చెప్తున్నారు.
@kandemadhu21732 жыл бұрын
Zinc and magnesium how to use,?
@ramanagoudapatil1894 Жыл бұрын
Hai doctor gaaru maadhi karnataka mi videos chusthamu chalaa bhaga explain chestharu u very good person chalaa chalaa thanks andi
@nmvsreenu48792 жыл бұрын
నమస్కారం సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఉండేది తగ్గిపోయింది 2004 లో పోస్ట్ ఎంవీర్ హార్ట్ సర్జరీ అయ్యింది రక్తం పల్చగా ఉండడానికి మందులు వాడుతున్నాను రెగ్యులర్ గా హెల్త్ చెక్ చేయిస్తాను అంత బాగుంది అయితే నాకు ఆకలి వేసినప్పుడు నోట్లో నుండి బాడ్ స్మెల్ వస్తుంది ఎలా తగ్గుతుందో దయచేసి చెప్పండి డాక్టర్ గారు డెంటల్ ప్రాబ్లెమ్ లేదు డెంటిస్ట్ నీ కలిసాను అంతా బానే ఉంది
@ramanar48253 ай бұрын
వైద్యొనారయణహరి కి మీరు ప్రతి రూపం సార్
@josephprince45352 жыл бұрын
Well said doctor hats up 💐
@chandralakshmiv2202 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు అండి . థాంక్స్ సూపర్ గా చెప్పారు
@kaikegangappa34692 жыл бұрын
U r really great sir you are giving very valuable information it is very helpful to me as a med rep
@RhodaVardhanapu Жыл бұрын
Health paramga chala manchi visayalu cheputunnaru. Thank you Sir. May God bless you always sir
@polamurmila61042 жыл бұрын
Thank you very much for your analysis and explanation 👍
@chintu_365 Жыл бұрын
Mi lanti manchi manassu unna doctor maku adrustamu 🙏🙏
@MannavaNikhilesh2 жыл бұрын
Thank you very much sir. You give very nice information required for todays generation.
@Bandarusarala152 жыл бұрын
Very nice explanation sir and nice information than you so much sir
@sakhicookingandvlogs91292 жыл бұрын
Tq very much for giving this information about these contraindicated drugs .now iam pregnant sir daily iam taking both pantoprozole and iron tablets.ur information help full alot to me sir thanku
@sunitha.g17342 жыл бұрын
Well explained, sir iam anemic and vit b12 deficiency. please suggest how to use the tablets and for how long
@rajeswarirasineni51672 жыл бұрын
Ivala chaala manchi vishayam chepparu, especially ladies ki.Busy ga vunnaa ilanti vi doctors cheppe theerali ani na opinion, health matter kada.Thank u and have a beautiful day Dr handsome.
@sonymortha41212 жыл бұрын
Thank you so much doctor garu
@singer789872 жыл бұрын
Doctors lo jem sir meeru..love u so much...ee janma ki meeru istunnaa e info so useful sir..
@banam35402 жыл бұрын
Thanks a lot for your valuable suggestions Sir. I have HB(Between. 11-12) deficiency its due to less Ferritin(
@lakshmivakacharla96192 жыл бұрын
Tq sir tq so much ur valuable information for health
@anuradha-fx8tt2 жыл бұрын
Infusion theaukunna neenu no gas problem
@banam35402 жыл бұрын
Yes I took infusion it worked and very less gastric issues. Thanks
@kamalakarpathakula4840 Жыл бұрын
Which tablet sir.I am suffering from less blood count .I am 12 years old
@banam3540 Жыл бұрын
@@kamalakarpathakula4840 You have to consult the pediatrician don't take medication without Dr. advice
@narasayyammagaduthuri5728 Жыл бұрын
Thank you for very good information sir. Naku mondhe e information teliste baagunnu sir. Iran tablet vesukovadam manchidi kaadu anukuni,manesa .. vesukovadam valla blood increase avuthundhani meru cheppina matala tho ..nammalanipinchindhi sir. Malti vitamin &iron tablet kalipi vesukovacha sir. 👏👏🙏🏻🙏🏻.. please reply me sir.
@gandlarajam81402 жыл бұрын
Thanks sir you have giving lot of medical information to people
@sandhyaranisamineni89062 жыл бұрын
Mee lanti manchi doctor samajaniki chala avasaram 👌👌👌🙏🙏🙏🙏
@cherishmavutukuru51782 жыл бұрын
Doctor garu make a video on pain killers 🙏🙏
@rameshdarling2987 Жыл бұрын
మనం hospital ki velithe A doctor kuda ఇలాంటి food tesukomani chepparu endukante rating padipothundani kani sir meru devudu sir devudu
@seethalavakumariadigarla4429 Жыл бұрын
Good evening sir, you are a great doctor 🙏 . Nenu oka staff nurse Ne sir me massage naku chala avasaram sir tq so much
@komalat72592 жыл бұрын
Good explanation sir 🙏🙏🙏
@shaikchinnameerasaheb7536 Жыл бұрын
థ్యాంక్స్ డాక్టర్ గారు మంచి విషయం చెప్పారు అండీ
@saivijayalakshmi68632 жыл бұрын
Nice expalnation sir.Could u share any suggestion for post covid patients who r suffering from long covid ?