డాక్టర్ గారు మీరు పెట్టే వీడియో ల ద్వారా ఎన్నో ఆరోగ్య విషయాలు తెలుస్తున్న వి ధన్యవాదాలు 🙏🙏
@narasimhaenterprises9884 Жыл бұрын
వైద్యో నారాయణో హరిః...మీ వృత్తి పట్ల ఇంత తపన అంకిత భావం సమాజమంటే ఇంత అభిమానం మీకెలా సాథ్య మైందీ డాక్టర్ గారు. ......మీరు దైవాంశ సంభూతులై ఉండాలి... మీకు జన్మ నిచ్చిన తల్లి దండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను..
@pullaiahbarigela9035 Жыл бұрын
Your good and great full doctor thankyou sir
@vasuanantha397 Жыл бұрын
Super sir మీరు మన తెలుగువారైనందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం జై హింద్.
@rajanimunnangi3604 Жыл бұрын
Super video sir🙂💗
@fshantabassum Жыл бұрын
Super
@rambabuvuyyuru6550 Жыл бұрын
Stress is main
@kalagotlakhasim0264 Жыл бұрын
ఈ topic మీద ఇంత clear గా......super sir, మేము lucky sir, మీలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు వుంటారు....🙏🙏🙏🙏🙏
@teluguveeranna9999 Жыл бұрын
ఇంత మంచి సందేశాన్ని ప్రజలకు నేరుగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ సార్ 🙏🙏
@Vaibhavi_911 Жыл бұрын
Yes sir 👏 🙌 🙏 👌
@prakashb2221 Жыл бұрын
P
@venkataraoboni5755 Жыл бұрын
సర్ మీలాంటి డాక్టర్ పరిచయం అయినందుకు మాకు చాలా సంతోషం.
@venkateswaraprasad6449 Жыл бұрын
Doctor profession కి మీరొక కలికితురాయి డాక్టర్ గారు.. ప్రజలకు మంచి చేయాలనే మీ తపనకు కృతజ్ఞతలు🙏
@rathnakumari7482 Жыл бұрын
ఈరోజు చాలా గ్రేట్ డాక్టర్ గారు ఎంత బాగా ఎంత బాగా చెప్పావు వెయ్యి రూపాయల ఫీజు ఇచ్చిన చెప్పే వాళ్ళు లేరు కాబట్టి మీరు ఒక భగవంతుని ప్రతి రూపం మాకు అన్ని చక్కగా చెప్తున్నారు మీకు మీకు ధన్యవాదాలు❤❤❤
@princepavan786 Жыл бұрын
Prabhas -- hero ( Dochukuntunnadu ) Lord shiva -- Devudu ( kanabadadu ) Dhoni -- Playing With Emotions of fans --- In the control of bookies ( Corruption ) DR Ravikanth -- Aee Sambandham Leni Maku --- Veluguniche suryudila unnav anna Ur The Real hero 🙏
@naughtylovely Жыл бұрын
Ravikanth garu meru dr. Kada sir mari meku shuttles method telida shuttles method 75 percent crct antunaru idi nthavaraku nijam
@darling393 Жыл бұрын
Okarini pogadali antay inkokarini takkuvu cheyakarledu sir , yes we agree Dr garu superb selfless job to common ppl … thanq doctor garu
@princepavan786 Жыл бұрын
@@darling393 Athadi Peru lone undhi Ravi = Suryudu , Kanth = Velugu --- yes Comparison cheyyakapothey Value ela telusthundi ( Teephi Viluva Teliyalante First Chedhu anedhi Ela untundho Telsukovali ) --- Prabhas Fan Ankunta ( sorry ) but reality Loki raa ...
@darling393 Жыл бұрын
@@princepavan786 mee comments nachitay mimalani pogadali antay kani pakkolu comment nachaledu ani chepakarledu .. Jai hind
@venkateswararaoullasa62 Жыл бұрын
Not only prabhas, cinema actors all
@sangampushpa5295 Жыл бұрын
ఖచ్చింతంగా నిజమైన ప్రజల డాక్టర్ మీరు మీ లాంటి వాళ్ళు సమాజానికిచాలా అవసరం డాక్టర్ గారు
@pabbathilalitha9460 Жыл бұрын
If your father is no more, we are there for you, GOD bless you nana❤
@Nagendrakumar-ek8di Жыл бұрын
సూపర్ రవిగారు, అందరూ నిర్లక్ష్యంగా వుండకుండా జాగ్రత్తగా వుండాలని అర్ధమైయ్యేలా చెప్పినందుకు కృతజ్ఞతలు సార్..
@MrAmarIndian Жыл бұрын
మీరు అదుర్స్ సార్ ! గుండె చూపిస్తూ మీరు చెప్పిన విధానం నాకైతే MBBS లో జాయిన్ అవ్వాలి అనిపిస్తోంది. IT ఇండస్ట్రీ లో పని చేస్తున్నాను. మీరు చల్లగా ఉండాలి !🙏
@wingg0 Жыл бұрын
మనిషి ప్రాణం నిలబెట్టే మానవ శరీరంలో ఇంత ముఖ్యమయిన గుండెను నేడు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇంకా రక రకాల మానసిక వత్తిళ్లతో నేడు చేజేతులా పాడు చేసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవడం చాలా బాదాకరమయిన విషయం. మీరు అందించిన ఈ సమాచారం తో కొంతయినా మార్పు జరగాలి, గుండె గురించి అవగాహన పెరగాలి థాంక్యూ సర్ 👍👌
@rajaraoruppa39476 ай бұрын
నమస్తే గణేశా ఈశ్వర నందన .డాక్టరు గారు ఎందరో దేవుళ్లు. అందరికీ ఆరాధ్యుడు గణపతి. తనను నొమొక్కితే చాలు అన్న విషయం మీ భరోసా ద్వారా అవగతమవుతోంది. జై డాక్టర్ ఆర్ వీ కే గారు.
@nagarjunakengana4907 Жыл бұрын
డాక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు , నిజంగా ఎంతో మందికి మీ విలువైన సూచనలు ఉపయోగపడుతున్నాయి, అలాగే మంచి అవగాహన కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు ధన్యవాదములు. మీకు ముక్కోటి నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilakshmikandukuru2875 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పినవి జాగ్రత్తగా పాటించడం ముఖ్యం!!!! Super message Sir .
@publictalkwithkk1886 Жыл бұрын
అత్యంత ముఖ్యమైన విషయాన్ని చాలా సవివరంగా వివరించారు డాక్టర్ గారు హాట్సాఫ్
@vijayavardhanpothuraju6037 Жыл бұрын
వెలకట్టలేని విలువయిన ఆరోగ్య సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 💐🙏
@kprasad2035Ай бұрын
మీరు సూపర్ సర్...చాలా మంది కి ఆరోగ్య విషయాలు చెప్తున్నారు ..ఉచితంగా
@Radharam-1435 ай бұрын
మీరు సమాజం అంటే ఎంతో భాధ్యత గల భారతీయుడు. మీకు నా నమస్కారాలు🙏🙏
@mamathagurram3445 Жыл бұрын
Hi డాక్టర్ గారు...అలాగే heart లో hole గురించి ఒక వీడియో చెయ్యండి sir..దీని గురంచి చాలా మందికి తెలుసుకోవాలని ఉంది...please Dr.garu ❤ 🙏🙏🙏🙏
@SatyaPesaramelli-ew3ww10 ай бұрын
దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కనుక అమ్మని పుట్టించాడు అంటారు అలాగే పేదవారికి మనోధైర్యం నింపడానికి మిమ్మల్ని పుట్టించి ఉంటాడు దేవుడు
@sulochanagudapati5256 Жыл бұрын
Doctor garu miru nijamu ga దేవుడు mi రూపంలోvachhi ma andaraku e విషయములు తెలియ చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VangooriRanadheer5 ай бұрын
మంచి సలహా సూచన డాక్టర్ గారు...సూపర్ గుడ్ ఎక్సప్లేనేషన్ 👏👏👏👏
@hazarisrinivasarao2407 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు, నేను వినే వీడియో లో ప్రవచనం ఎక్కువగా వుండేవి ఇప్పుడు పరశోదనల తో కూడిన మీ వీడియోస్ అందులో భాగంగా ఉన్నాయి మరీ మరీ ధన్యవాదాలు
@nagarjunakengana4907 Жыл бұрын
దయచేసి బరువు కు సంబందించిన సమస్యలు మరియు బరువు ఎలా తగ్గించుకోవాలి దీని మీద ఒక వీడియో చెయ్యండి please.
@ramakrishnabathula7594 Жыл бұрын
This doctor is very honest and helpful to the society.👏👏
@harikrishnadeety5201 Жыл бұрын
చాలా బాగా వివారించారు డాక్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏
@tummagodavari9381 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం 🙏 నిస్వార్థ మైన మీ వివరణ కు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏👌👌
@495shankar Жыл бұрын
We Want these type of doctors all of this world..❤❤
@gaddamramesh4181 Жыл бұрын
Sir naku thelisi ee video chusina vallu malli bad habits joliki poru, oka vela vallu happy ga family tho vundaalanukunte 👍👍👍
@anjanivaka6328 Жыл бұрын
తెలుగువారైనా కూడా తెలుగులో చెప్పరు,,మీరు ఇలా చెప్పు తున్నారు,అరటి పండు వలిచిపెట్టి నట్లు,,చాలా సంతోషం God bless you nanna❤
@saimurthykattunga7588 Жыл бұрын
అద్భుతమైన వివరణ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@r.prabhakarrao9252 Жыл бұрын
Mee vedeo chusina vallu kachitanga lifestyle martukuntaru 95%.Nenu martukunnanu. Thanks doctor
@nagamani1109 Жыл бұрын
Elanti vedios ki chusina prathi okkaru like chesthy information chala mandiki reach avthundi
@buddepunageswararao2389 Жыл бұрын
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదములు
@jayakumardasari59736 ай бұрын
Dear Doctor I am a retired BSNL DGM Nellore, happily saying that I read ur academic history and also hearing ur KZbin videos regularly,my daughter family staying in Vijayawada I am also planning to shifting to Vijayawada .when I settled in Vijayawada I want to become a patient to my doctor.
@nagamstv453211 ай бұрын
నమస్తే సార్ 🙏చాలా మంచి విషయాలు చెప్పారు. సంతోషం. Thank you 👍
@kakarlajhansi134 Жыл бұрын
చాలా baga చెప్తున్నారండి. స్టెంట్ vesaka 20years గ్యారంటీ అని cheppi పంపిస్తున్నారు sir
@tanu3399 Жыл бұрын
సార్.. స్టూడెంట్స్ mobile ఎక్కువ గా usage, day అంతా చదివి late night నిద్రపోవడం వల్లవల్ల కలిగే నష్టాలు ని వివరించండి సార్... చదివేటప్పుడు stress ని, negative thoughts ye విధంగా అధిగమించాలి మీ విలువైన సందేశాన్ని అందించండి సార్..
Asalu science gurinchi teliyani valaki kuda antha opika detailed ga ardamaiyela chapparu.👍👍
@ykrishna2016 Жыл бұрын
Excellent sir.... you are teaching jenuene..... open explanation.... superb
@satyanarayanakatru7751 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు మంచివిషయాలు తెలుసుకోగలిగాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@a.rajesh9700 Жыл бұрын
వైద్యో నారాయణో హరి.... నిజంగా మీరు చాలా గ్రేట్ సార్..
@Dollycreations8131 Жыл бұрын
మి మాటలు విన్న తరువాత నాకు చాలా ధైర్యం వచ్చింది .మిరు ఈ విషయం నాకోసమే చెప్పినట్లు అనిపిస్తుంది .బాబా మి రూపంలో నాకు ధైర్యం చెప్పినట్లుగా వుంది సార్
@lakshmivara10945 ай бұрын
Abba amechappinaru Nana God bless you 👏
@geethakinni9777 Жыл бұрын
Thank you doctor for educating us 🙏🏻.Thanks for commenting on irresponsible statements by some people without understanding the damage they cause to some people and their lives.we like to hear and understand many more medical issues.Thanks a lot.God bless you doctor.🙌
@luckystarcharancharan84311 ай бұрын
Chadhuvu tappenche students ke practical knowledge .takkuva doctor garu
@lakshmidevichennuru6315 Жыл бұрын
Andariki. Dhairyumga unde. Matalu. Chepthavu babu God bless you Doctor babu and your family.
Glory to Almighty God who created you and the parent who are blessed by giving birth to you. Wonderful nana.
@varmagrs3288 Жыл бұрын
Now a days dr are always commercial. But very rare persons like you dr. Thanks a lot sir. I wish long live dr.
@VASUJOBS Жыл бұрын
చాల క్లియర్ గా చెప్పారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏
@VENKAT2070 Жыл бұрын
Great video Sir. Never understood this concept in school and college study. Your explanation is crystal clear in telugu. Great knowledge to common people. God bless you and your family
@bethapudiyehoshuva1914 Жыл бұрын
స్పూర్తి దాయక ఆరోగ్య ప్రయోజనాలు తెలియ జేశారు. ధన్యవాదములు.😊
@kurmapuramanajee3440 Жыл бұрын
THANKS DOCTOR GARU, CHALA BAAGAA VIVARAMGAA CHEPPARU
@padmavathitanneeru7203 Жыл бұрын
Telugu lo chala baaga andariki ardamayala chaptaru sir tq
@nkvarma2506 Жыл бұрын
సార్ మీ వివరణ అమోఘం సార్ చాలా చాలా ధన్యవాదాలు మీకు
@Dollycreations8131 Жыл бұрын
ధన్యవాదాలు .మిరు చాలా బాగా చెప్పారు .
@bharathichintalapati3775 Жыл бұрын
sri me video lu tho dr chaduvukuntaru sri antha manchi cheptunnaru god bless
@bheeshmacharyaluhealthandm8893 Жыл бұрын
ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారా? ధన్యవాదాలు డాక్టర్ గారు.
@yelaganipushpalatha9663 Жыл бұрын
You are wonderful doctor Sir janala madini dochukuntunnaru I appreciate you
@vattekittu5247 Жыл бұрын
సూపర్ గా వివరించారు సార్ 🙏🙏🙏
@chappidibujjiraji355 Жыл бұрын
ఎంత వివరంగా చెప్పారు డాక్టర్ గారు. థాంక్యూ వెరీ మచ్ sir.🙏🙏🙏🙏
@jayamanapati4408 Жыл бұрын
May God bless you immensely as you love the people around you to help them from disease were some Doctors take advantage of unawareness.
@krishnakudupudi6415 Жыл бұрын
Dr.Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikoran841010 ай бұрын
చాల గోల్డెన్ ఇన్ఫర్మేషన్ సర్ tnq సర్
@sambhashhivvaraopeddinti6656 Жыл бұрын
Nijamga meru devudu sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyasriplk2161 Жыл бұрын
Amulyamaina mi samayanni, maakosam ketainchi nanduku🙏dhanyavadamulu sir 🙏
@madakamabbaidora1651 Жыл бұрын
Wonderful explain for heart how working God bless you doctor gaaru
డాక్టర్ గారు హార్ట్ ఆపరేషన్ అయిన తరువాత హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా ఎల్లప్పుడూ వుండాలి అనే మంచి విశయం చెప్పారు. అయితే కామెంట్స్ లో అందరూ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియాచేసారు అని కామెంట్స్ చేస్తున్నారంటే హెల్తీ లైఫ్ స్టైల్ గురుంచి కూడా తెలియని ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జాలి వేస్తుంది
@pushpareddy84483 ай бұрын
100% true sir👏.eecp gurinchi oka video cheyandi please 🙏
@gopalakrishnagottipati805811 ай бұрын
Sir super teaching very very intersting all video I fellow from vizag
@ganirajuvaralakshmi5744 Жыл бұрын
Enthakanna baga yavaru chepparu mi video chusi konthamandhi addagadidalu marali smoking 🚬 🚭 drinking 🍸 Manali ,vilavalana ami alavatu lenivalaki kuda problems vastunnai thanks 😊 Ravi garu love you so much 😘 ❤
@yeddulalbahdursastry14019 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్, థాంక్స్ అండి
@mohammadazeez1262 Жыл бұрын
Meru chala baga vivarincharu Andariki ardamaitundey good sir Chala pranalu kapaduttunnar sir
@jayaappali7557 Жыл бұрын
Bhagavantudu mee roopam lo vachi natlu unnaru, dhanyavadalu Doctor garu 🙏🙏🙏
చాలా చాలా బాగా వివరంగా చెప్పారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@anvikachintham7530 Жыл бұрын
Nenu me videos regular chustanu sir ectopic aiena chala baga cheputhunaru
@praveenKumar-fw3wu Жыл бұрын
Bagaaa chepparu Dr. Garu mimmulni kaluvali anukutunnaaa Dr.garu
@lakshminarayana97017 ай бұрын
Good information sir..Chala baaga chepparu sir... Super
@saipremasunku6195 Жыл бұрын
Chala correct ga cheparu sir..🙏 Chala varuku diseases lifestyle vale sir .. Ekuvaga concentrate cheyaru ee vishyam meda
@BharathiChanchala6 ай бұрын
Good information sir
@msbmcayt Жыл бұрын
Thank you sir, you may get some negative comments. But, I want to tell, in the place of nothing we are getting something, which is more important in our life's to understand instead of worrying about the various lines. Thank you so much for your valuable suggestions, information, time, etc 🙏🙏🙏
@sonimekala2468 Жыл бұрын
Ur soooooooo great sir......enno vishayalu teliyajestunaru.....
@sugunapothur7400 Жыл бұрын
Every information provided on your vedios are so informative and valuable.
@terajagadesh804811 ай бұрын
Good analysis doctor garu. Thank you🌹🌹
@mmahesh89165 ай бұрын
🙏🙏🙏🙏
@radhikanallamala4417 Жыл бұрын
Challa manchi message e charu clear ga cheparu sir tq so much sir