Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara

  Рет қаралды 123,908

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Ай бұрын

Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, blood pressure, dr ravikanth, high blood pressure, high blood pressure treatment, how to treat high blood pressure, how to lower blood pressure, high blood pressure causes, what causes high blood pressure, symptoms of high blood pressure, control blood pressure naturally home remedies, causes of kidney problems, natural remedies for high blood pressure, high blood pressure control, high blood pressure remedies, blood pressure guidelines, bp, high bp, low bp, blood pressure, weight reduce, weight loss, avoid salt, avoid salt foods, p readings, primary hypertension, secondary hypertension,
#bp #salt #weightloss #bpreadings #highbp #lowbp #bloodpressure #kidneyproblems #drravihospitals #drravikanthkongara

Пікірлер: 388
@nagalakshmib5652
@nagalakshmib5652 Ай бұрын
మీరు మాట్లాడుతుంటే ఆత్మీయులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది..you are an integrated personality..
@kesav7834
@kesav7834 Ай бұрын
డాక్టరు గారూ ! మీ మంచి మాటలే నాకు మంచి పాటలులాగా అనిపిస్తాయి . భారతదేశంలో ఊరికి ఒక్కరు మీలాంటి మంచి డాక్టరు ఉన్నా ఎంతోమందికి ఉపశమనం కలుగుతుంది . మీ మంచి మనసుకి మీకు నిండు **125 ** సంవత్సరాలు ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో ఉండాలని నేను **ఆ పరమేశ్వరుడిని** కోరుకుంటాను డాక్టరు గారూ . మీ భగవద్గీత కేశవ్. 🎉🎉🎉
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Ай бұрын
వెల కట్టలేని విలువైనా ఆరోగ్య సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 🌹🙏
@lakkshmigandla3335
@lakkshmigandla3335 Ай бұрын
జయసుధ రవితేజ...అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి...,💚
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve Ай бұрын
సంగీతంతో వైద్యం చేయొచ్చు మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి
@jaggiswamey8932
@jaggiswamey8932 14 күн бұрын
Yes.Sti Ganpathi Swamey
@govardhanakumari1014
@govardhanakumari1014 Ай бұрын
నిజ్జంగా మీరు దేవుడి రూపం లో వున్న డాక్టర్ sir
@pidugusuryarao3841
@pidugusuryarao3841 Ай бұрын
డాక్టర్ గారు నమస్తే. చాలా ఉపయోగకరమైన చాలా క్లిష్ట మైన వైద్య పరమైన విషయాలు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం మీ ప్రత్యేకత. మీరు చెప్పే విధానం మంచి లిరిక్స్ తో కూడిన మనసుకు హాయి కలిగే ఉల్లసవంతమైన పాట లా వుంటుంది Sir. ఇటీవల కాలంలో Normal BP 140/90 గా మార్చబడింది అని, కొత్త మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా 120/80 స్థానం లో 140/90 చేర్చడం జరిగిందని ఒక యంగ్ Dr గారు తెలియజేశారు.ఇది వాస్తవం అని భావిస్తాము. 55 yrs దాటిన వారికి diastalic reading సుమారుగా 70 వుండడం మంచిదని చెప్పారు, ఈ విషయం లో మీ అభిప్రాయం తెలియజేయండి Sir 🙏
@chandrasekhar4424
@chandrasekhar4424 Ай бұрын
మీరు నిజంగా దేవుడు రూపం లో ఉన్న మనిషి .అందరికి సలహాలు ఇస్తూ మీ డాక్టర్ వృత్తికి ఇంకా సమాజానికి చాలా సహాయం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత సింపుల్ గా అర్ధమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు.
@Luckyhomefoods
@Luckyhomefoods Күн бұрын
మీ మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది బీపీ ఇట్లే తగ్గిపోయింది
@ntram7844
@ntram7844 Ай бұрын
Yes sir.నేను ప్రేమంటె ఇధెరా పాటలు వింటూంటే అప్పటి నా ప్రతీ క్షణం నా ముందే కదలాడుతు ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి.నేను 9th class లో ఈ సినిమా ని మా నాన్న,నేను మా ఊరి సినిమా టాకిస్ లో చూశాము చూసి నైట్ 9కీ సైకిల్ పై ఇంటికి పోతుంటే ఆ చల్ల గాలి ఆహా .గొప్ప రీఛార్జ్ లా అనిపిస్తూ ఉంటుంది mind కి. పాట వినపడిథే నేను ఆ లోకానికి అలా ఈజీ గా వెల్లిపొథాను.
@user-jc7un3od9q
@user-jc7un3od9q Ай бұрын
Same here.❤
@rajashekar4386
@rajashekar4386 Ай бұрын
మీ మాటలు అన్ని చాలా విలువైనవి 🙏
@Ultrapromaxfull
@Ultrapromaxfull Ай бұрын
నీవె నీవె... నేనంటా... నీవు లేక నేను లేనంటా❤🎵🎶👌👍❤️💐
@user-lc7nw1qj5m
@user-lc7nw1qj5m Ай бұрын
సార్ నేను స్టూడెంట్ నీ ప్రస్తుతం నెను వర్క్ చేస్తూ కాంపిటీటివ్ ఎగ్జామ కి ప్రిపేర్ అవుతున్న సార్ నేను రీసెంట్ గా న్యూస్ చూశా అందులో కోవిడ్ వాక్సిన్ వేసుకున్న వాళ్ళలో యూత్ సడన్ హార్ట్ ఎటాక్ తొ చనిపోతున్నారు అని విన్న రీసెంట్ గా న ఫ్రెండ్ 6 months బ్యాక్ హార్ట్ ఎటాక్ తొ చనిపోయాడు సార్ ప్లీస్ ఇ టాపిక్ పై మీరు వీడియో చేయాలని కోరుకుంటున్న సార్ 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hepsibav6874
@hepsibav6874 Ай бұрын
Tq somuch for valuable msg
@user-qz4su8hd1g
@user-qz4su8hd1g 26 күн бұрын
Thank you Docter garu.
@dastagiridevaragattu7616
@dastagiridevaragattu7616 5 күн бұрын
thanks doctor, God bless you, I wish you always with happyness
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 Күн бұрын
Ravikanth start singing songs. Wish you. Very good health and happy life.
@MrFatobese
@MrFatobese 18 күн бұрын
just discovered .. another appreciable facet of a good doctor..❤
@jaibolobharathmathajaibolo8993
@jaibolobharathmathajaibolo8993 3 күн бұрын
it's a special service with self satisfaction
@nirmalam6409
@nirmalam6409 Ай бұрын
Goodevening Sir Tnq so much
@harikotikumari9310
@harikotikumari9310 Ай бұрын
Well explained sir, thank you doctor garu
@omprakash-ec2np
@omprakash-ec2np Ай бұрын
You are truly gentle and extraordinary sir...
@vijaykumartammali4937
@vijaykumartammali4937 16 күн бұрын
Super explanation Dr garu
@ushanadella7844
@ushanadella7844 Ай бұрын
You are truly blessed soul, have love for people 👏👏
@LovelyBeachHammock-qf6ui
@LovelyBeachHammock-qf6ui 11 күн бұрын
My age is 84 years. While walking in the park I used to hear downloaded binaka geet mala and that is the best enjoyment in my life going to my Golden years.
@TheVasu570
@TheVasu570 15 күн бұрын
Thank you so much Ravi garu 🙏🙏🙏🙏🙏
@nutalapatisujata8061
@nutalapatisujata8061 Ай бұрын
Thank you very much,Sir.
@PanneeruPadmaPadma
@PanneeruPadmaPadma Ай бұрын
Good message sir thankyou ❤❤❤
@vijayakumardommaraju2997
@vijayakumardommaraju2997 Ай бұрын
Hello Doctor, Thank you for the useful information.
@nissyyattelly8427
@nissyyattelly8427 Ай бұрын
Good message doctor garu and god bless you
@k.sreenivasuluk.sreenivasu7826
@k.sreenivasuluk.sreenivasu7826 Ай бұрын
Very good massage for us sir
@raghuchathala4569
@raghuchathala4569 Ай бұрын
Good suggestions ....sir tq ...
@sangeethapavuluri9293
@sangeethapavuluri9293 Ай бұрын
🎉 thank you doctor , God bless ur family 🙏 prayers
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation Ай бұрын
Very Good Information Dr Garu 🎉
@lotus4276
@lotus4276 Ай бұрын
Well said dr thanks
@amithchiluka7581
@amithchiluka7581 Ай бұрын
😊Tq sir for your valuable sggestions
@maheshbabujuturu2617
@maheshbabujuturu2617 Ай бұрын
Excellent information
@ramakrishnapalakurthy926
@ramakrishnapalakurthy926 Ай бұрын
Sir,,good explanation, thanks
@muralikrishnamurapala4375
@muralikrishnamurapala4375 Ай бұрын
Family Doctor. Thank you
@nimmlanarsimlu4691
@nimmlanarsimlu4691 Ай бұрын
Thank you sir good information
@ushabindu3137
@ushabindu3137 Ай бұрын
Thank you sir for good information and suggestions 🙏🏼
@gjhansi1552
@gjhansi1552 Ай бұрын
God bless you Doctor garu
@sreesudha227
@sreesudha227 Ай бұрын
Sir, we are very much thankful to you for giving such a valuable information
@radhikalakkam3221
@radhikalakkam3221 27 күн бұрын
Thank you doctor garu
@Star-zm5km
@Star-zm5km Ай бұрын
Good morning sir, thanking you sir your speech is reality and realistic
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj Ай бұрын
Thank you doctor garu ❤
@polamurmila6104
@polamurmila6104 Ай бұрын
Very good explanation nana
@prashanthimallela8660
@prashanthimallela8660 Ай бұрын
Good information given by u
@nimmysrinu1996
@nimmysrinu1996 Ай бұрын
Old songs evergreen.. నాకు & మా వారికి చాలా ఇష్టం old movie & songs అంటే.. Doctor Babu 🙏
@lakshmichokkapu3528
@lakshmichokkapu3528 Ай бұрын
Good message sir🙏🙏🙏🙏
@manasakishore4506
@manasakishore4506 Ай бұрын
Sir, your videos are very informative to the society. Sparing ur time to enrich our knowledge is really great of u. Lots of respect to u. Though i dont have any health issues , i keep watching ur videos to learn more.
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs Ай бұрын
Good morning sir...Very valuable information.. thank you sir .ur valuable time, knowledge spend with us..
@kumarimodukuri8280
@kumarimodukuri8280 Ай бұрын
Anni vishayalu ardamayyela baga cheptunnaru sir thank you God bless you💐💐💐💐💐💐💐💐💐💐
@jhansirani5628
@jhansirani5628 Ай бұрын
Superb,Mee salahaalu,suchanalu chala usefull ga vunnai doctor sir,thank you.
@mary4613
@mary4613 Ай бұрын
God bless you doctor garu
@santhoshzany1451
@santhoshzany1451 Ай бұрын
Thank you Dr.
@madhurikorampalli8928
@madhurikorampalli8928 Ай бұрын
Meeru chala chakkaga vivaranga chebutaru sir ,
@polaraomajeti-ve7hd
@polaraomajeti-ve7hd Ай бұрын
Chala baga chepparu ఛాలారోజుల తరువత manchi vidio chsaru❤❤❤
@suryakumarimutyala1589
@suryakumarimutyala1589 Ай бұрын
Good message sir
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 Ай бұрын
Sir meeru cheppe vidhanam చాల ఆసక్తికరంగా ఉంది
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 Ай бұрын
Meru cheppevanni chala manchi vishayalu andaru bagundalani Meru video chestuntaru thank you so much ☺️
@amruthavallivinjamuri7318
@amruthavallivinjamuri7318 Ай бұрын
Babu nee heart chala manchidi ani telusuthundi. Every good n happiness will follow all d days of yr life. Stay blessed. ❤
@sripathijyothi223
@sripathijyothi223 Ай бұрын
Tq sir giving good information for me🙏🙏
@jaianshoruganti2520
@jaianshoruganti2520 Ай бұрын
Thankyou docter garu
@korampalliramanisri6932
@korampalliramanisri6932 Ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వివరించారు ధన్యవాదాలు సార్
@vajhulanagamani1936
@vajhulanagamani1936 9 күн бұрын
God bless you .
@nagalaxmidasari6855
@nagalaxmidasari6855 Ай бұрын
Thank you very much sir
@user-wd5kn8ki2s
@user-wd5kn8ki2s Ай бұрын
Good 💯 message Dr 🙏👍
@akkenaramamohanarao6335
@akkenaramamohanarao6335 Ай бұрын
Thanks dougghts a elavelpu
@sarojaikkurthi3962
@sarojaikkurthi3962 Ай бұрын
Recent ga nenu ede feel feel ayyanu sir.excellent ga connect ayyanu.chaala baaga chepparu.very useful
@AlekhyaVinni
@AlekhyaVinni Ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏😊
@srinivaspatnaik347
@srinivaspatnaik347 Ай бұрын
Hi sir good afternoon thank you for good information
@neelambaramjogi7942
@neelambaramjogi7942 Ай бұрын
Good information sir
@bathinavenu4106
@bathinavenu4106 Ай бұрын
Good explanation and smile sir , singing that song even better sir
@kalyanim8473
@kalyanim8473 Ай бұрын
👌 sir super ga explain chestunnaru
@dvslakshmi1259
@dvslakshmi1259 Ай бұрын
Yes beautiful moments recall is a tantra for health.
@shaiksharmila2461
@shaiksharmila2461 Ай бұрын
Yes doctor......Nenu Kuda Khali time lo manchi patalu vintanu. Mood baga relax avutundi❤
@anandbabu3413
@anandbabu3413 23 күн бұрын
very good doctor
@mamathagurram3445
@mamathagurram3445 Ай бұрын
Thank you sir.. 🙏
@subrahmanyamkv8168
@subrahmanyamkv8168 Ай бұрын
Sir...your videos are very addictive and informative..I too prefer old song philosophy and they add to my energy and peace..
@npravi2002
@npravi2002 Ай бұрын
Sir really we all are blessed to have a doctor with kind heart...I haven't seen anyone who gives professional services/knowledge at free of cost. Take a Bow 👍
@pyab8115
@pyab8115 Ай бұрын
You are great, unique and suuuuuper sir 🎉
@abcchary5430
@abcchary5430 Ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీకు ధ్యవాదములు సర్ మీరు చాలా బాగ చెప్పినారు పేటెంట్లకు చక్కగా ఉన్నది థ్యాంక్
@pushpakosetty8622
@pushpakosetty8622 Ай бұрын
Sir meeku laga a doctoru kuda intham manchiga chepparu , tq so much doctor garu😊
@padmavatikankata3286
@padmavatikankata3286 Ай бұрын
Good information sir. Super sir you are looking so beautiful sir. ❤🙏👏👏
@ekanarayanarao5290
@ekanarayanarao5290 25 күн бұрын
Very nice Doctor ✌✌
@suryampoloju5696
@suryampoloju5696 17 күн бұрын
Old is gold wonderful songs dr gaaru 🙏🙏🙏🙏🙏
@sreelakshmi1196
@sreelakshmi1196 Ай бұрын
Miru bhale clear ga explain chestaru,, kaani miru mammalni motivate chestu mi nanna gari gurinchi cheppinappudu matram miku aayana ante entha istamo, premo adi mi kallu chuste telustundi, miru emotional ayyaru. Mi feelings telustunnai. Miru manchivallu Doctor garu 😊❤❤❤
@RR-kv1zj
@RR-kv1zj Ай бұрын
Chala chala bagundi mee matalu. Nijamga my college time songs gives me also good memories.
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 Ай бұрын
Sir After long time your video came Do regularly as per your convenience You are giving knowledge
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 Ай бұрын
Aunu doctor gaaru meeru correct gaa chepparu old songs ante mana chinnappati songs mana parents time songs kuda manassuki chaalaa haiga untayi vintaaniki thank you so much 🙏
@anantharamannanduri6348
@anantharamannanduri6348 21 күн бұрын
Chala bagundi
@pedapudidevika8907
@pedapudidevika8907 Ай бұрын
Namaste doctor garu
@Syamalasake1972
@Syamalasake1972 Ай бұрын
God bless you sir 🙏
@priyadarshini7514
@priyadarshini7514 Ай бұрын
Me naana garu me ee success chusi proud ga feel ayunde chance echunte god baavundedi sir.
@viswam446
@viswam446 Ай бұрын
thank you sir
@KARTHEEK_N_B_S_KUNALA
@KARTHEEK_N_B_S_KUNALA Ай бұрын
True and thanks sir
@arunaarava5020
@arunaarava5020 Ай бұрын
God bless you sir🙏🙏🙏
@satyanarayanabangaru3836
@satyanarayanabangaru3836 28 күн бұрын
Sir good information good b.p fully understand more people safe sir best friend more people 💕🙏💕💕🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@KotaruMalleswari
@KotaruMalleswari Ай бұрын
Thanku sir
MOM TURNED THE NOODLES PINK😱
00:31
JULI_PROETO
Рет қаралды 6 МЛН
La final estuvo difícil
00:34
Juan De Dios Pantoja
Рет қаралды 27 МЛН
Shirdi Tour || Shirdi Yathra || Shirdi Tour In telugu
16:02
Solo Telugu Traveller
Рет қаралды 67 М.
Korea 🇰🇷 పట్టణంలో Local Market | Uma Telugu Traveller
23:51
MOM TURNED THE NOODLES PINK😱
00:31
JULI_PROETO
Рет қаралды 6 МЛН