How to Use Vitamin D Tablets | Overdose of Using Pills | Kidney Failure | Dr. Ravikanth Kongara

  Рет қаралды 2,007,559

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Use Vitamin D Tablets | Overdose of Using Pills | Kidney Failure | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
vitamin d symptoms,vitamin d deficiency,vitamin d foods,vitamin d foods list,vitamin d,vitamin d deficiency,vitamin d3,vitamin d overdose,vitamin d benefits,vitamin d supplements,vitamin d toxicity,kidney failue,chronic kidney disease,kidney disease,kidney failure,vitamin d tablets ekkuvaga vadite em avtundi,kidneys baga pani cheyalante em cheyali,vitamins,water soluble vitamins
#VitaminD #VitaminTablets #WaterSolubleVitamins #FatSolubleVitamins #KidneyFailure #DrRaviHospital #DrRavikanthKongar

Пікірлер
@ahmadrehman9598
@ahmadrehman9598 2 жыл бұрын
What language,no translation,why is it shown in Pakistan.
@blueseabluesky11
@blueseabluesky11 2 жыл бұрын
Didn't get this . 🤔🤔
@Raghu291
@Raghu291 2 жыл бұрын
Telugu language Hyderabad India
@vijayawadalocal856
@vijayawadalocal856 2 жыл бұрын
Andhrapradesh telugu language
@pushpavathikorlakunta5937
@pushpavathikorlakunta5937 2 жыл бұрын
@@Raghu291ñ Mn d,,
@Miniflower25
@Miniflower25 2 жыл бұрын
Why it is recommended in pakistan is not in ur control youtube have different theory, any way this language is Telugu one of the south indian language, Here video is about vitamin D capsules..Doctor is saying Vitamins are of two types, water soluble vitamins(All b ans C) & Fat soluble vitamins(A,D,E,K), if u r using capsules then sometimes taking to much Vitamin B is not a pbrlm extra more than needed will go out through urine, but fat soluble vitamins should not be used more than dosage as they will get stored inside the body as take long time to out , and will cause toxicity, vitamin D recommend (which is 1 per month if deficiency and doctor recommends than 1 for week ) more than this can cause build of calcium eventually causing kidney damage..So I think it's better to consult a doctor before use. Or get natural D through sunlight.
@lakshmirudraraju971
@lakshmirudraraju971 2 жыл бұрын
డాక్టర్ గారు ధన్యవాదాలు ఎంత డబ్బు ఇచ్చినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మందులు రాసి ఇచ్చే డాక్టర్లు ఉన్నారు కానీ ఏమీ ఆశించకుండా మీరు ఎంత బాగా చెప్పినందుకు ధన్యవాదాలు అండి
@nakkaradha6106
@nakkaradha6106 2 жыл бұрын
Thank you very much doctergaru
@yeddulasrinivasulareddy6543
@yeddulasrinivasulareddy6543 2 жыл бұрын
Thankssir
@swathi1546
@swathi1546 2 жыл бұрын
Correct
@gnagaprasad7536
@gnagaprasad7536 2 жыл бұрын
Bagachepparu doctor garu
@rockingrama6617
@rockingrama6617 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@yagnavajhalasudhakararao9111
@yagnavajhalasudhakararao9111 Жыл бұрын
హలో!రవి బాబు!ఎంతచక్కగా ఆరోగ్యానికి పనికొచ్చే విషయాలు తెలియజేయటం నీ మంచి మనసుకు అభినందనలు.ఏ డాక్టర్ల కు ఇంత తీరికగా శ్రధ్ధగా చెప్పే తీరిక, ఓర్పు వుండవు బాబు.నూరేళ్ళు చల్లగా వర్థిల్లు...... శ్రీమతి సుధాకర్
@gayathrisonti3108
@gayathrisonti3108 Жыл бұрын
మీ ఋణం తీర్చుకోలేం డాక్టర్ గారూ ఎంతటి ఉపాయుక్తమైన విషయాలని తెలియచేస్తున్నారో, చీకటిలో కొట్టుకుపోతున్నవాళ్ళకి వెలుగు దీపంలా మీకు నా అభినందనలు, ఆశీస్సులు👏👏🙌🙌
@rongaliprasad5609
@rongaliprasad5609 2 жыл бұрын
తెలియని దానిని ప్రజలకు తెలియజేసే మంచి డాక్టర్ గారు మీకు వందనాలు లైఫ్ ను బాగు చేసే బెస్ట్ ఇన్ఫర్మేషన్
@karunakarrao4759
@karunakarrao4759 2 жыл бұрын
7
@mkavitha5472
@mkavitha5472 2 жыл бұрын
Sir Mari food dwara A D E K mana body lo ki belte yela
@svlkk6801
@svlkk6801 Жыл бұрын
Pl. What about d3 vitamin sir
@nageswararaovanumu9472
@nageswararaovanumu9472 2 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
@CheemalaVenkateswarlu-f1y
@CheemalaVenkateswarlu-f1y 3 күн бұрын
డాక్టర్ గారు మీరు D విటమిన్ ఎక్కువగా తీసుకున్నందువల్ల కలిగే దుష్పరిణామాలను సవిపరంగా వివరించి నందుకు మీకు ధన్యవాదాలు
@mahenderdasu7117
@mahenderdasu7117 2 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
@sudarsanasusarla4124
@sudarsanasusarla4124 2 жыл бұрын
నాకు తెలిసి ఇండియా లో ఏ డాక్టర్ కూడా తన practice వదిలి ఈ విధంగా జనాల కి awerness పెంచే program చెయ్యరు Really hats off to you sir God bless you
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 Жыл бұрын
రవి కాంత్ గారు 💯 నాకు మీరు చెప్పిన మాటలు ట్యాబ్లెట్ గురించి నాకు నచ్చినవి సంతోషం 🙏 నమస్కారం
@etbm157
@etbm157 2 жыл бұрын
మిలాంటి వారిని చూసినప్పుడు ఇంకా మంచి వైద్యులు ఉన్నారు అని నమ్మకం కలుగుతుంది.
@kvnraju2744
@kvnraju2744 2 жыл бұрын
సంతోషం సర్... ప్రజల ఆరోగ్యం గురించి మంచి సమాచారం ఇస్తున్నారు ... మీరు ఎల్లవేళలా అందరికీ ఇలాగె సేవ చేయాలి అని ఆ భగవంతుడిని కోరుతున్నారు....
@manchi_mataluu
@manchi_mataluu Жыл бұрын
ఆంతే కాదు .1వ తను బౌండాలి కాబట్టి మనమంతా బావుంటము
@gadesubbu
@gadesubbu Жыл бұрын
నమో నమః! వైద్యో నారాయణో హరిః! అని అందుకనే అన్నారు మన పూర్వీకులు!👍
@MaheshMahi-ou3wf
@MaheshMahi-ou3wf 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్ య బి ఎస్ లో మికు అంత క్లియర్ గా చెప్పారో లేదు కానీ మాకు అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సర్
@rajurani8172
@rajurani8172 2 жыл бұрын
డాక్టరు గారు, సామాన్య వ్యక్తికి కూడా అర్థమయ్యేలా చక్కగా వివరించారు.
@Ramadevi-by1yw
@Ramadevi-by1yw 2 жыл бұрын
👏👏👏
@madhuy6281
@madhuy6281 2 жыл бұрын
Doctor garu maa Babu ki raktham peragatam ledu amcheyali
@ShivaShiva-jn6ir
@ShivaShiva-jn6ir Жыл бұрын
సార్ మీరు మీ హాస్పిటల్ లో చాలా చాలా బిజీగా ఉంటారు కానీ మా అందరు కోసం మంచి వీడియో లు చేసి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు సార్ 🙏🙏🙏
@hindividyalaywithiliassir1434
@hindividyalaywithiliassir1434 2 жыл бұрын
TQ sir కొవిడ్ సమయం లో ప్రజల మధ్య భయ బ్రంతులను సృష్టించినది 100 శాతం మీడియానే
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 2 жыл бұрын
చాలా చక్కగా చెప్తున్నారండీ......ఎంత fees ఇచ్చినా....ఒక్క నిమిషం కూడా spare చెయ్యని doctors ఉన్న రోజుల్లో....జనాలకి awareness create చేస్తున్నారు.మంచి service...thank you doctor.God bless you.
@subhadranukala9727
@subhadranukala9727 Жыл бұрын
థాంక్స్ డాక్టర్ గారు. నాకు విటమిన్-డి వాడమన్నారు అది ఎలా వాడాలో తెలియలేదు మీరు చెప్పినట్టు వాడుతున్నాను ఇప్పుడు బాగుంది థాంక్స్ డాక్టర్
@KandukuriRupa-c8j
@KandukuriRupa-c8j Ай бұрын
Doctor babu elaunnaru
@KandukuriRupa-c8j
@KandukuriRupa-c8j Ай бұрын
🎉
@padmajamanchiraju7610
@padmajamanchiraju7610 2 жыл бұрын
రవికాంత్ గారూ..మీరు ఏది చెప్పినా ఫుల్ క్లారిటీ తో...చక్కని వివరణ తో ఎంతో నైస్ గా చెప్తారు..చాలా బాగుంటుంది... Superb.....మీకు అభినందనలు....🙏🏻🙏🏻
@venkateswaripenke779
@venkateswaripenke779 2 жыл бұрын
మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం 🙏🙏
@VenuGopalaRao3
@VenuGopalaRao3 Жыл бұрын
మీ సేవలు మాకెంతో అవసరం.మీ సమాజ సేవ అపూర్వమైనది.‌సమాజానికి మంచి చేయాలనే మీ చిత్తశుద్ది చాలా గొప్ప ది.మీలాంటి మంచి డాక్టర్లు జనానికి ఆశా జ్యోతులు.🙏🙏🙏
@jayalakshmi6419
@jayalakshmi6419 2 жыл бұрын
చాలా గొప్పగా వివరించారు . ప్రజల ఆరోగ్యంపట్ల మీకున్న శ్రద్ధ కు ధన్యవాదములు సర్ .
@KiranKumar-yb5ui
@KiranKumar-yb5ui 2 жыл бұрын
ఒకవేళ కోవిడ్ లాంటి భయంకరమైన రోగాలు ఇ సారి వచ్చిన కనీసం భయపడకుండా దేర్యంగా ఎదుర్కోవడానికి మీ మాటలు చాలు సార్
@ravichandala5154
@ravichandala5154 Жыл бұрын
నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్న మీలాంటి డాక్టార్ నీ. ...🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmimanikyam4390
@lakshmimanikyam4390 2 жыл бұрын
🙏🙏 థాంక్యూ సర్ చాలా వివరంగా చెప్పారు అర్థమయ్యేలా. నిజంగా ఇప్పటికి కూడా చాలామంది ఈ విటమిన్ టాబ్లెట్స్ ని ఇష్టానుసారంగా వాడుతున్నారు .ఈ వీడియోని నేను నా స్నేహితులకు బంధువులకు షేర్ చేశాను .మరోసారి మీకు నా ధన్యవాదములు🙏🙏
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 2 жыл бұрын
డాక్టర్ గారు. చాలా బాగా వివరంగా చెప్పారు. మీరు ఆయురారోగ్యాలు తో వర్థిల్లాలి.
@bhaskarasarma8
@bhaskarasarma8 Жыл бұрын
ధన్యవాదాలు. మీ లాంటి వైద్యులు దొరకడం మా అదృష్టం.
@venkateswaripenke779
@venkateswaripenke779 2 жыл бұрын
మీరు చిన్నప్పటి నుండి ఎలా చక్కగా చదువుకున్నారో అంతే చక్కగా మాతో అ ఆ లు దిద్దించి నట్లు గా వివరించారు 🙏👏👏
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు 👏
@nageswararaopolavarapu6579
@nageswararaopolavarapu6579 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ramadevideshini332
@ramadevideshini332 2 жыл бұрын
🙏Tp
@rachelamanab5882
@rachelamanab5882 2 жыл бұрын
[02/03, 17:07] Dr. BHANU PRASAD, USA:- Foolish talk like this, without knowing all the details and going by the information in the first year MBBS textbook, will mislead many people. If 15 min dosing of vitamin D can result in kidney damage, all if us here in CRT would have had kidney transplants already. Creatinine increase when Vitamin D level is high is not due to kidney damage, but it is due to a protective mechanism. It is temporary and will come down as vitamin D level is normalized. Calcium increase, which can happen in a few, is temporary and can be treated effectively with existing therapies. If this person, let the kidneys of the 30 year old fail because his calcium level was 19, then he doesn't know how to treat hypercalcemia. He doesn't seem to know basics of calcium metabolism. Vitamin D excess can cause hypercalcemia for a short time, not hypercalcinosis as he says. Hypercalcinosis is a condition resulting from calcium deposits in the tissues. It is extremely rare and doesn't happen because of high vitamin D, but b cause of impairment of calcium metabolism.
@lalithakodakanti5336
@lalithakodakanti5336 2 жыл бұрын
Supar
@comeseegotell5286
@comeseegotell5286 2 жыл бұрын
@@rachelamanab5882 one patient is on ventilator and situation is very very bad , oxygen at starting 50 and later it's need increased to 100litre Saturations are still down after some days As a last try we gave D3 After giving D3 continuously situation came somewat better, but after giving Egg 🥚yellows natu guddulu then oxygen saturations increased and total after 1month on ventilator finally she came out safely Doctors guidance continue ga undali, kidney, calcium,pulse(bpm),oxygen saturations,.....parameters anni check chesukontu undali Life will be saved and it's Gaurentee , don't get fear for kidney , it will also be set right in some days విటమిన్ డి ఏసుకోకుండా పోయిన వారు ఎంతో మంది ఉన్నారు , అది వేసుకుని బ్రదికితే చాలు తర్వాత చూసుకుందా కిడ్నీ ఎలా బాగు చేసుకోవాలో (దానికదే మంచిగా అయిపోతాది కొన్ని రోజుల టైం పడతాది,కోవిడ్ తగ్గిపోయాక విటమిన్ డి కొన్ని రోజులు ఆపేయాలి......... భయపడొద్దు ప్రాణమేమీ పోదు, ప్రాణము పోయేలా ఉంటే వెనకడుగు వేయద్దు మీ ప్రయత్నం అభినందనీయం సార్👍 కానీ ఆ విటమిన్ డి ని బయటకి తెచ్చి ఎందరో ప్రాణాలను (ముఖ్యంగా తెలుగు వారి) కాపాడిన వారి ప్రయత్నం చిరస్మరణీయం 🙏
@lakshmipriya2128
@lakshmipriya2128 Жыл бұрын
చక్కని వ్యవహారిక భాషలో అందరికి అర్ధమయ్యేలా సమస్యలకు పరిస్కారాలు, ఇంకా తెలియని విషయాలు తెలుపుతున్న డాక్టర్ గారికి ధన్యవాదాలు
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 2 жыл бұрын
మీరు చల్లగా ఉండాలి సార్. ఇలానే మాకు ఎన్నో తెలియ చెప్పాలి సార్. మీలాంటి డాక్టర్ ఎక్కడ మేము చూడలేదు
@bhuvanabolla7563
@bhuvanabolla7563 2 жыл бұрын
డాక్టర్ గారు చాలా మంది మీరు చెప్పినట్లు వారానికొక సారి వాడాలనే చెప్తారు, మీ నిజాయితీతో చెప్పిన విషయాలు, వైద్యులంటే నమ్మకం కలుగుతుంది సర్. 🙏
@VijjiSidduVijjiSiddu-jm5th
@VijjiSidduVijjiSiddu-jm5th 11 ай бұрын
good 👍 TQ sir 🙏✝️ God bless you sir and family all amen Jesus loves 💞glory to God Amen 🙏🙇🙇💛💛
@pujarivenkateswarlu7853
@pujarivenkateswarlu7853 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు, విటమిన్ ల గురించి వివరణ, విటమిన్ డి అతిగా వాడటం వల్ల వచ్చే అనర్థాలను చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే సులువైన తెలుగు లో చక్కగా వివరించారు. ముందు ముందు కూడా మీ నుండి ఎన్నో విలువైన, ప్రయోజనాత్మకమైన వీడియోలు రావాలని ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన, అప్రమత్తత కలగాలని ఆశిస్తున్నాం.🙏🙏🙏💐💐💐
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు మా ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు ఆరోగ్యం గురించి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని ఆరోగ్యం గురించి మిమ్మల్ని కోరుకుంటున్నాము చాలా ధన్యవాదాలు డాక్టరు అంటే దేవుడితో సమానం మీరు దేవుడే చాలా కృతజ్ఞతలు
@ultimategayatri
@ultimategayatri Жыл бұрын
Arunachalasiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆరోగ్యమే మహా భాగ్యము... ధన్యవాదాలు డాక్టర్ గారికి🙏
@kr-ft6qo
@kr-ft6qo 2 жыл бұрын
చాలా మంచి వీడియో, అనేక మందినీ అపాయంలో పడకుండా అవగాహన కల్పించే మంచి వీడియో.
@youngtigeryoungtiger4428
@youngtigeryoungtiger4428 2 жыл бұрын
చాలా రోజులు తర్వాత ఒక మంచి డాక్టర్ గారిని చూస్తున్న.... tqq so మచ్ సర్
@SowjanyaMusicWorld
@SowjanyaMusicWorld Жыл бұрын
చాల విలువైన మాటలు చెప్తున్నారు సార్ చాలా ధన్యవాదాలు మీకు.
@chinnappannasesha4914
@chinnappannasesha4914 Жыл бұрын
డాక్టర్ గారు విటమిన్ టాబ్లెట్స్ గురించి చాలా బాగా వివరించి చెప్పారు
@anjalisinging1461
@anjalisinging1461 2 жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్...చాలా చక్కగా సామాన్యులకు కూడా అర్దం అయ్యేలా చెప్పారు🙏
@jcp369
@jcp369 Жыл бұрын
Tq సార్ మీలాంటి డాక్టర్ గారు, you tube ద్వారా పరిచయం కావడం మా అదృష్టం, tq .....
@narayanaraochakka7950
@narayanaraochakka7950 2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాన్ని చక్కగా చెప్పారు, ధన్యవాదాలు
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir చాలా బాగా చెప్పారు మంచి knowldge మాకు ఇచ్చి నందుకు ఇంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు ఈ విధముగా మీ timeni కేటాయించి మనిషికి చాలా ఉయోగకరమైనది videos అందిస్తున్నందుకు మేమెంతో అభినందిస్తుననాము
@padmajag8922
@padmajag8922 Жыл бұрын
ధన్యవాదాలు సార్! నేను కూడా మీకు పెద్ద అభమానిని, దేవుడి దయ వలన ఉదయం లేవగానే మీ వీడియో చూసాను, నేను కూడా విటమిన్ డి టాబ్లెట్స్ కొనుకున్న, నెల రోజులు అయినా ఎందుకనో వాడలేదు, సరి అయిన సమయానికి యాదృచ్ఛికంగా మీ వీడియో చూడటం జరిగింది, పెద్ద అనర్థం తప్పింది, మరియొక సారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా🙏
@naga7759
@naga7759 2 жыл бұрын
🙏చాలా బాగా అర్ధం అయ్యేలా, ఒక విలువైన విషయం చెప్పారు, ధన్యవాదములు సార్ 🙏
@kopurisudheera1973
@kopurisudheera1973 2 жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు అండి
@gundaboinarajaiahrajaiah8666
@gundaboinarajaiahrajaiah8666 Ай бұрын
అయ్యా డాక్టర్ గారు నేను మీరు చెప్పే ప్రతి వీడియో కాల్ చూస్తాను అయితే నాకు పక్షవాతం వచ్చింది దయచేసి ఎలాంటి మందులు తీసుకోమంటారు ఇంగ్లీష్ మందులు వాడటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ మీ మాటలు మంచిగా చెప్తారు ప్రతి వీడియో లైక్ ప్రతి మీరు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 2 жыл бұрын
Very nice sir.. చాలా మంది చేస్తున్న పొరపాటు ఇది..బాగా చెప్పారు
@gkgk3766
@gkgk3766 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సార్ మీకు మా ధన్యవాదములు. 🙏🏼🙏🏼🙏🏼💐
@Reshi-o4j
@Reshi-o4j Жыл бұрын
మీరూ సూపర్ హీరో డాక్టర్ గారు 🥰🥰😘😘
@pragathin3276
@pragathin3276 2 жыл бұрын
I’m so amazed by his explanation. I had vitamin D deficiency ( 13 out of 30 to 100 range) and prescribed 50,000 units 2 capsules a week for 24 days by my Doc(US). After my dose done I was suggested to take 2000 units per day. I don’t even know why am I taking these pills everyday until I saw this video. Sir, I really appreciate your efforts to educate people.
@maheshbheemanatham652
@maheshbheemanatham652 2 жыл бұрын
2000 units means 2000 iu or
@praveenviplavreddy
@praveenviplavreddy 2 жыл бұрын
@@maheshbheemanatham652 yes 2000 iu
@praneethb.vawesomepraneeth2241
@praneethb.vawesomepraneeth2241 2 жыл бұрын
He spoke about how we misuse . Doctors always prescribe the correct dose andi
@hemasreesomapalle47
@hemasreesomapalle47 2 жыл бұрын
Pls watch the end part of the video again. 2000 iu is a daily recommended dosage. You can stop taking this also by having sun exposure. Ask your doctor about it
@raghuramjanamanchi9893
@raghuramjanamanchi9893 2 жыл бұрын
This indicates that... Indian doctors are somewhat better in all aspects than US doctors..
@murthyv.s.r.5155
@murthyv.s.r.5155 2 жыл бұрын
Chala బాగా చెప్పారు,Social Responsibility super 👌👌👌🙏
@msgemstones2293
@msgemstones2293 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు .మీకు ధన్యవాదాలు
@padminidarru2939
@padminidarru2939 2 жыл бұрын
చాలా క్లారిటీగా చెప్పారు.sir thankyou
@itscarcontrolvicky4478
@itscarcontrolvicky4478 2 жыл бұрын
Best doctor i ever seen!!! Thanks doc for my mother surgery.
@sivaramakrishnamandava86
@sivaramakrishnamandava86 5 ай бұрын
గుడ్ ఆఫ్టర్ నూన్ సర్ మీ వీడియోస్ చాలా చక్కగా అర్ధం అయ్యేలా వున్నాయి. డాక్టర్ గారు నాకు ఈ మధ్య నిద్రలో వీపు వెనుక పక్కటెముకలు బాగా నొప్పి వచ్చి నిద్ర పోలేక పోతున్నాను.లేచి కొంచం అటు ఇటు తిరిగితే రిలీఫ్ వస్తుంది దయచేసి నా సమస్యకి పరిష్కారం చూపగలరు. ధన్యవాదాలు సర్
@umamaheswararaouppala9057
@umamaheswararaouppala9057 2 жыл бұрын
Present society and people needs doctors like you sir....
@kshsreehari
@kshsreehari 2 жыл бұрын
Excellent Doctor. I never see any doctor explains in this much detail. Great....
@mulkalaramadevi1428
@mulkalaramadevi1428 2 жыл бұрын
సున్న
@tanneruseshagirirao8659
@tanneruseshagirirao8659 2 жыл бұрын
Sir a very good information to all the sugar patients. Super advice to all how to take care of their kedyns. Thank you sir.
@vakitigdl2181
@vakitigdl2181 2 ай бұрын
డాక్టర్ గారు మీ వీడియోస్ చూడడం వల్ల చాలా విషయాలు మాకు తెలిసినవి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు
@kirankumar8477
@kirankumar8477 2 жыл бұрын
మీకు అభివందనలు sir
@nufkistruff9961
@nufkistruff9961 2 жыл бұрын
I was very low with vitamin D. My Dr told me to use 1 per week for 3 months. Now vitamin D is in normal level. However you method of 1 vitamin D per month is really good. Thank you.
@hemavallidasari6237
@hemavallidasari6237 2 жыл бұрын
Which doctor do u check up neurologist or another......
@telugu2133
@telugu2133 2 жыл бұрын
@@hemavallidasari6237 orthopedic doctor suggested me the same for 3 months weekly once
@padmavathivajrapu2615
@padmavathivajrapu2615 3 ай бұрын
రవి డాక్టరుగారూ. మీరు చెప్పినట్లే నలకొకటి వేసుకుంటున్నానండి. మీ అమూల్యమైన సలహాలు ధన్యవాదములు.
@divyarao8533
@divyarao8533 9 ай бұрын
Sir, Vitamin D tablet evvamantay Calsium Tablets isthunaru andhulo D3 400iu ne vundhi. Meremo 60,000iu antunaru. Give proper Name of the Tablet sir.
@kasoju2135
@kasoju2135 2 жыл бұрын
First time I saw a good doctor explaining so clearly. Thanks a lot.
@aarush492
@aarush492 Жыл бұрын
Super sir ... Thank you
@satyarao1953
@satyarao1953 2 жыл бұрын
Very good explanation sir, A layman can understand easily,how to use and not to use such a simple D vitamin which causes great damage to vital organs like kidneys,Thank you sir for such awareness.More videos are expected from you sir.God bless you sir.
@shammendraeshwar433
@shammendraeshwar433 2 жыл бұрын
You explained very well sir,kidneys are very important organs in our body,if once they are damaged,the effects are severe.
@ryakalarajkumar6215
@ryakalarajkumar6215 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 హ్యాట్సాఫ్ సర్, అందరికి అర్ధం అయ్యే రీతిలో చాలా చక్కగా విశదీకరించి చెప్పారు. ఇట్స్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్. Actually నేను కూడా మోకాళ్ళు, మరియు జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నాను. అందుకే D విటమిన్ గురించిన వివరాలు తెలుసుకోవడానికే సెర్చింగ్ చేసాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. థాంక్స్ సర్. నెలకో టాబ్లెట్ ధైర్యంగా వేసుకోవచ్చన్నమాట.
@srikanthr4995
@srikanthr4995 2 жыл бұрын
Hello Sir, Would you also please advise on Fish oil, iron, zync and other kinds of vitamin supplements?
@rajasekhar8427
@rajasekhar8427 2 жыл бұрын
Thank you very much Dr. I was planning to buy Vitamin D because of Covid protection. And planned to take every day 1. Now I plan to take per month 1 after watching your Video
@nunnaseshagiri2927
@nunnaseshagiri2927 Жыл бұрын
Good morning sir Meeru Cheppe Vishayalu Chala Baga vuntayi meeru 100 years Challaga vundali🙏🙏🙏🙏🙏
@prasadkandru982
@prasadkandru982 2 жыл бұрын
Nowadays awareness about medicines is utmost important Thank you for a wonderful video
@naseemasultana5702
@naseemasultana5702 2 жыл бұрын
Doctor i have anemia doctor suggested iron hemoglobin tablet per day is it ok for to use daily for 90 days
@kirankishore9934
@kirankishore9934 2 жыл бұрын
Good explanation. This is where I always support for basic health and financial literacy to everyone. That way they can read the labels and take multiple opinions before taking a decision.
@chandraraodevaguptapu-zb1tl
@chandraraodevaguptapu-zb1tl Жыл бұрын
Thanq డాక్టర్ గారు vit D గురించి చాలా వివరంగా చెప్పారు.కరోనా టైంలో క్వాలి ఫై డాక్టర్లు కూడా రోజుకి 3tabs cheppaaru మీవివరణకు కృత్గ్నతలు ఒక RMP
@XNC_NOBRU
@XNC_NOBRU 2 жыл бұрын
God speaks to people in so many ways. Ur parents should be proud of you sir.evry family should have a son like u sir
@appleshanyukha5373
@appleshanyukha5373 2 жыл бұрын
Marvellous explanation Doctor gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joythyikandkatla5724
@joythyikandkatla5724 4 ай бұрын
డాక్టర్ గారికి వందనములు ఫీజు మనం కట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎంతగా ఎవరో చెప్పరు కానీ మీరు వెరీ గుడ్ డాక్టర్ గారు మీరు ప్రతి మెసేజ్లు కూడా ఎంతో వివరంగా చెప్తున్నారు నీకు ధన్యవాదాలు 🙏🙏
@mylavarapuvenkatasivakumar3453
@mylavarapuvenkatasivakumar3453 2 жыл бұрын
Nowadays it is very rare to find a Doctor like you. Really great service
@ramvenkat3912
@ramvenkat3912 2 жыл бұрын
True....
@manojmanu-hw9sq
@manojmanu-hw9sq 2 жыл бұрын
BB dessert 5u he 7q oh uak
@user-mh2xh7rl2b
@user-mh2xh7rl2b 2 жыл бұрын
Thank you so much for Saving so many people Life Sir..... I am great Fan of you Sir..... Thank you so Much Sir.....
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
Thank you🙏🙏🙏🙏🙏🙏
@rajkumar6195
@rajkumar6195 Жыл бұрын
Very educative information. Most patients seek the advice of pharma shop owners and follow that advice and end up with huge problems!
@nagallavijayarani5545
@nagallavijayarani5545 2 жыл бұрын
Namaste sir. Excellent health Educator. Saved so many kidneys and saved crores of money. Because people are spending lots of money for kidney problems. Thank you and God bless you sir.
@ravichandala5154
@ravichandala5154 Жыл бұрын
ఈ ఒక్క వీడియోతో నాకు విటమిన్స్ గురించి అన్ని తెలుసుకున్నాను చాలా చాలా దన్యవాదాలు సార్ మీకు 🙏🙏🙏🙏🙏🙏
@ravirajbusani9534
@ravirajbusani9534 2 жыл бұрын
Dear doctor, the most appreciable thing about you is your passion about educating the layman and even educated layman. Your services are laudable. Thank you
@soujanyabapatla487
@soujanyabapatla487 2 жыл бұрын
That's life saving information sir.....during the pandemic years every common man has emerged out as doctors.....without omplete awareness of the dosages everybody has used these tablets as per their wish.....you really did a great job.. thank you such sir🙏
@bandagallavenkatesh285
@bandagallavenkatesh285 2 жыл бұрын
Hi sir...super Explanation
@ramaprasadnagalla2247
@ramaprasadnagalla2247 2 жыл бұрын
Beautiful Ravi garu
@bandilatha3958
@bandilatha3958 2 жыл бұрын
🙏🙏
@satyavathipallala9931
@satyavathipallala9931 Жыл бұрын
TQ sir మీరు ప్రతీదని సాల అర్థమయ్యే విధముగా సేపుతునారు మాకు మీలాంటి dr ఎదురు అవితే బాగుండు sir TQ TQ tq
@dlakshmipriya5667
@dlakshmipriya5667 2 жыл бұрын
Good morning sir, each & every topic u r telling clearly Thank u so much sir🙏
@raviubaaryan6512
@raviubaaryan6512 2 жыл бұрын
Nicely explained Doctor Revanth gaaru. Thanks for sharing your knowledge. Please do some other videos for creating awareness in the common public.
@vijayarukminipotharaju9291
@vijayarukminipotharaju9291 2 жыл бұрын
Very useful information and very nicely explained Thank you
@mounikanalli6346
@mounikanalli6346 2 жыл бұрын
Mi family ni devudu deeevinchali sir
@atukuripullarao2827
@atukuripullarao2827 2 ай бұрын
డాక్టర్ గారు మీరు సూపర్ సార్ ప్రతి విషయం చాలా బాగా అర్ధం అయ్యేటట్లు చెప్తారు 🙏🙏🙏
@mkarunasri7227
@mkarunasri7227 2 жыл бұрын
Namaasthe sir ,May God bless you sir .your's awareness about health to common people is excellent sir. I watch your every video sharing also Thank you very much sir
@madhavig4602
@madhavig4602 2 жыл бұрын
Well explained sir👏👏 Plz do on some more topics Which can create awareness on health
@karimagouse7690
@karimagouse7690 Жыл бұрын
Doctors devuduto samaanam antaru modati devudu meere sir tq sir manchi matalu chebutunnaru
@padmavathimarella2660
@padmavathimarella2660 2 жыл бұрын
Doctor garu.u explained in very simple words.super sir 🙏
@sujathapudotaofficial
@sujathapudotaofficial 2 жыл бұрын
Tq sir for the information, it's so useful for me because recently I have started vit.D because my levels are in insufficient stage,so I'm taking twice a week,my vit D level is 11.
@patnaikdvln658
@patnaikdvln658 2 жыл бұрын
Weekly once enough
@sujathapudotaofficial
@sujathapudotaofficial 2 жыл бұрын
@@patnaikdvln658 TQ sir
@comeseegotell5286
@comeseegotell5286 2 жыл бұрын
@@patnaikdvln658 not for all sir
@chinnachinna8561
@chinnachinna8561 Жыл бұрын
excellent sir. great information. now a days medicine and doctors became very commercial. but still you are giving valuable information free of cost. ఏం చేయమంటారు సర్. డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటే లేని పోనీ వాణ్ణి టెస్టులు అవి ఇవి చేసి గుండెపోటు తెప్పిస్తున్నారు. దానికంటే కూడా అదేదో సామెత చెప్పినట్టు కొత్త డాక్టర్ కంటే పాత రోగి నయము అని. ఎవరో ఎదో చెప్పేస్తే వాళ్ళ మాటలు విని మందులు వేసేసుకుంటున్నారు ప్రజలు.
@mahammadrafi3976
@mahammadrafi3976 2 жыл бұрын
Good information given sir reg Vitamin AEDK,in this vitamins naturally taken from fruits and vegetables
@SPotThought
@SPotThought 2 жыл бұрын
Great explanation, doctor. A much-needed and very informative video for all. Thank you!🙏
@suryachandrarao9229
@suryachandrarao9229 2 жыл бұрын
Fi
@narutiger12
@narutiger12 2 жыл бұрын
i agree
@rathnakumari1380
@rathnakumari1380 2 жыл бұрын
Once upon a time doctor is licks God present for your sir.
@spvphysics2107
@spvphysics2107 4 ай бұрын
ధన్యవాదములు Sir,ఎంతో అర్థవంతంగా explain చేశారు.ఇలా మీ వంటి doctors reasons explain చేసి మనో దైర్యం ఇస్తే సగం రోగాలు తగ్గిపోతాయి sir.ఎందుకంటే హాస్పిటల్ అంటేనే దడ పుడుతున్న ఈ రోజుల్లో,మీ వంటి వారు అందించే ఈ టిప్స్ ఎంతో మందికి మేలు చేస్తాయి sir.Thank you very much. నమస్తే
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Top 10 Foods To Detox Your Kidneys
23:36
Dr. Sten Ekberg
Рет қаралды 6 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН