RGV Mind Blowing Words About Shakuni in Mahabharatam | Ramuism | Idream Philosophy

  Рет қаралды 43,807

iDream Philosophy

iDream Philosophy

Күн бұрын

Пікірлер: 67
@srikanthpuli9721
@srikanthpuli9721 Ай бұрын
RGV super answer. . Love shiva movie , satya , satya 2 .. love you sir.
@srinuart
@srinuart Ай бұрын
Rgv is the spiritual ghost....❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@indiraveldi
@indiraveldi Ай бұрын
మూషికాసురున్ని గెలవాలంటే చనిపోయి మళ్ళీ జన్మించిన వాడు(ద్విజన్ముడు), రెండు రకాల ముఖం కలిగి (ద్విరూపుడు) ఉండాలి.అందుకనే వినాయకుని తల శివుడు ఖండించాడు.మనిషి తల బదులు ఏనుగు తల పెట్టాడు.
@sujathareddyp9444
@sujathareddyp9444 Ай бұрын
miru niajalu matladite modanammakam lo unna bakthuklu jerinchukoleru. mi mida fire avutaru. you are straight best a person who has developed a set of ideas and beliefs about the meaning of life. that's RGV
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu Ай бұрын
Hmm 😊
@sunilbalu1902
@sunilbalu1902 Ай бұрын
Meerantha straight ga nijalu cheppakandi sir. Bhakthulu jeerninchukoleru
@gkk2215
@gkk2215 Ай бұрын
మనవాళ్లు ఏది చెప్పినా ఇది మాకు వేదకాలంలో పురాణ కాలంలో ముందే ఉంది అంటారు, రామ్ గోపాల్ చెప్పినట్టు పాయింట్ ఏంటంటే అవన్నీ ఊహలు, నిజాలు అయితే చారిత్రక రుజువులు ఉండాలి, నేను కూడా ఒక కథ రాయగలను పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇండియా మహాసముద్రానికి వర్మసేతు కట్టాను అని , అంతమాత్రాన వర్మసేతు బ్రిడ్జి ఉందని కాదు , ఒకవేళ బ్రిడ్జి ఉన్న ఆ కథ నిజంగా జరిగి ఉండాల్సిన అవసరం లేదు, మనిషి చరిత్ర తిప్పి చూస్తే రెండు వేల సంవత్సరాల ముందు నుంచి రుజువులు లేవు, మనవాళ్లు కొన్ని కథలు కొన్ని యుగాలు నాటివి అని కొన్ని లక్షల సంవత్సరాల సుత్తి చెబుతారు 😂😂😂
@cherryt6853
@cherryt6853 Ай бұрын
Jerusalem, Mecca, medina? Avi kuda uhalu na 😂 Prati Vadu medhavi anukuntadu… Tulsidas hanuman chalisa lo sun nundi earth ki distance cheppadu adhi ippudu scientific calculations lo exact distance.. adhi kuda uha na? Manam Nostradamus,, Giza pyramids ni nammutham, India lo unna enno devalayala sculpture ni Chudam…. Nammam. 🫢🙏
@revantharyan4552
@revantharyan4552 Ай бұрын
@@cherryt6853 pyramids ni nammatam Enti avi unnai, Nostradamus kuda unndu ga , ne reply lo emanna logic unda….chanakya Ashoka,etc unnaru manaku kuda….he is saying proofs ekkada ani…..
@revantharyan4552
@revantharyan4552 Ай бұрын
@@cherryt6853 jaruselem macca avi chala recent vi Sami ,,,anduke avi last and lates religions Manavi old chala …so apppudu vallu kathalu chepudachhu ga….aaa point lo alochinchu…..
@bethapudibhagyaraj4693
@bethapudibhagyaraj4693 28 күн бұрын
Super bro​....
@ShivajiValavoju
@ShivajiValavoju 27 күн бұрын
Ayithe ipudu clarity enti bro devudu ledu, ... Anni story's ae antaru anthena....
@sravan5351
@sravan5351 Ай бұрын
నాకు టెర్రరిస్టు లని, క్రిమినల్స్ ని కలవడం అంటేనే ఇష్టం 😂😂😂😂
@Vjhandle
@Vjhandle 22 күн бұрын
5:23 guys.. content content 😂😂😂😂😂😂
@gowtameswar4344
@gowtameswar4344 15 күн бұрын
Vidurudu ante correct...
@madhavrao5032
@madhavrao5032 Ай бұрын
I will give answer to rvg, why shiva cut the ganesh head. I nodt need any thi from rvg. But he is one of the most intiligent person. I want he become a member of viswa hindu parishat if he is satisfied my answer 🙏.
@karmayogaap
@karmayogaap Ай бұрын
ప్రస్తుతం పిల్లలు ఎక్కాలు చెప్పలేకపోవడం గతం లో మనిషికి ఆ తెలివి లేదని కాదు…వాడక అంతరించడం… ఇదే anology వర్తిస్తుంది… పుష్కవిమానం కి aeroplane కి 😊
@potharajumahendar
@potharajumahendar Ай бұрын
correct example
@vishnuvardhan7204
@vishnuvardhan7204 Ай бұрын
We were looted by every person in this world
@muddurukurmarao215
@muddurukurmarao215 Ай бұрын
Gayudundi narikestanu annadu ayana.........appudu.smile ivvali kada.......endukani.......
@NaniKumarYernam
@NaniKumarYernam Ай бұрын
నువ్వు వేరు స్వామి...సుయోధనున్ని దుర్యోధనుడిగా మార్చిన,అసలు యుద్ధానికి మూలకారకుడు ఐన శకునినీ దేవుడు...ఎందుకు మాకీ దరిద్రం
@SivaRamaKrishnaKalepu-b2g
@SivaRamaKrishnaKalepu-b2g Ай бұрын
Sakuni devudu kadhu gani, Krushnudi panini easy chesindi aayane. Cinemalu marchipondi. BORI Critical Edition ani, Sanskrit lo ORIGINAL Mahabharatam undhi. adi chadavandi. Meeke telisipotundi.
@gowtameswar4344
@gowtameswar4344 15 күн бұрын
Adhi kudaa Vudurini vadhilesi..
@esvaratollywood7207
@esvaratollywood7207 Ай бұрын
నీ సినిమాలు నువ్వు తీసుకోవయ్యా.హిందువులకు సంబంధించి కాకుండా వేరే మతాల గురించి మాట్లాడే మగతనం ఉందా నీకు. ఏం పుట్టుకరా బాబు నీది.
@adjforever
@adjforever 24 күн бұрын
Aa subject antha aipoindi kabatti, veediki janala attention lekapothe pranaalu pothayi kabatti ila modalu pettadu.
@VishwanathMaharaj-im2gp
@VishwanathMaharaj-im2gp 20 күн бұрын
వాడికి పిచ్చి పీక్స్ కు వెళ్లింది
@RNCRNC963
@RNCRNC963 Ай бұрын
రావణ బ్రహ్మ సొంత నాలెడ్జ్ తో తయారుచేసిందే పుష్పక విమానం
@adjforever
@adjforever 24 күн бұрын
Orey yevadu ra nuvvu intha pulka la vunnav? Veedu vodka tagi raasina book emaina chadivava?
@parvathiprasad6016
@parvathiprasad6016 Ай бұрын
Anchor also very connected to u, become heroine as u like, i think she supports you
@abhiramreddy6356
@abhiramreddy6356 Ай бұрын
She married to a Muslim man
@aakashpulipati8777
@aakashpulipati8777 Ай бұрын
Entha agyanam🤦🏻 Emi teliyakundane only movie knowledge thoni analysis chestunadu Teliyakapothe telsukovali. Telidu antunadu kani dani meeda pedda lecture istunadu
@asbalakrishna
@asbalakrishna Ай бұрын
Why you are asking only on Hindu gods ?
@abhaypaul
@abhaypaul Ай бұрын
Because our country is hindu country
@gkk2215
@gkk2215 Ай бұрын
Because such kind of stories only exist in Indian land Dharma 😂😂 who is stopping you to question other religion superstitions, you can very well question as long as you don't use bad words, you are crying only on why me .. who is stopping you to point loopholes on other religion, you can criticize always with manners.
@madhusudhanaraodharmavaram7529
@madhusudhanaraodharmavaram7529 Ай бұрын
​@@abhaypaul బొక్కలో హిందు దేశం కాదూ !! మరి సెక్యూలరిజం అని బోడి పదాన్ని ఎందుకు రాజ్యాంగంలో చేర్చారు ? మతపరంగా దేశాన్ని విభజించి ముస్లింలకు ప్రత్యేక దేశం ఇచ్చినా ఇంకా మనదేశం వేలాడుతున్నారు so called హిందు దేశం లో ? ఇది హిందు దేశం అయితే క్రిస్టియన్లు సెకండరీ సిటిజెన్స్ గా ఉండాలే ? మరి అడ్డుఅదుపు లేకుండా మత మార్పిడి చేస్తున్నారే ??
@Satyasri41
@Satyasri41 Ай бұрын
U talking about manners lol😂​@@gkk2215
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 Ай бұрын
RGV pretends like ethiest. That's all.
@boyapallimuralidharreddy2724
@boyapallimuralidharreddy2724 Ай бұрын
ఇప్పుడు మహ భారతం సినిమా తీస్తే, శకునిగా ప్రకాష్ రాజ్, దుర్యోధనుడి గా ప్రభాస్ శ్రీ కృష్ణ గా బాల కృష్ణ,కర్ణుడిగా ద్విపాత్రభినయం లో మళ్ళీ ప్రభాస్ ఎలా ఉంటుంది
@Missileman-qh6yf
@Missileman-qh6yf Ай бұрын
Hey paytm anchor 😂😂😂
@gantasanthoshkumar8667
@gantasanthoshkumar8667 Ай бұрын
CMDAR
@muralimohan6116
@muralimohan6116 Ай бұрын
రామ్ గోపాల్ వర్మా, దుర్మార్గుడా, శివుడిని కొడుకుని చంపిన టెర్రరిస్టు, క్రిమినల్ అంటావా? తీవ్ర శారీరక నొప్పులతో బాధపడుతున్న శివ భక్తులైన మాలి, సుమాలి అనే రాక్షసులు అందుకు కారణం సూర్యుడని భావించి శివుడిని ప్రార్థిస్తే, వారికోసం సూర్యుడిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు శివుడు. తన కొడుకు సూర్యుడు స్పృహ కోల్పోయాడని తెలుసుకున్న కశ్యపుడు నువ్వే నీ కొడుకు ని చంపుకుంటావని శివుడిని శపిస్తాడు. ప్రజాపతి అయిన కశ్యపుని శాపం వృధా కానివ్వకూడదని తలచిన శివుడు సూర్యుని మరలా బ్రతికించమని బ్రహ్మ ను కోరి, కశ్యప శాపాన్ని స్వీకరించాడు. అందుకే గణపతి తలను నరకడం జరిగింది. టెర్రరిస్టు, క్రిమినల్ వాళ్ళు చంపుతున్నవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ చెయ్యరు. పార్వతీ దేవి గణపతిని బ్రతికించమని కోరడం, గజాసురుడు తన మరణానంతరం తన ముఖమును లోకపూజ్యం చెయ్యమని కోరడం వల్ల గణపతికి గజాసురుడి ముఖాన్ని అతికించి, ప్రాణము పోసి, అందరి విఘ్నాలు తొలగించి, తొలిపూజ అందుకునే దేవుడిగా వరాన్నిచ్చాడు. తెలుసుకో మూర్ఖుడా.
@GaneshGanesh-l8c
@GaneshGanesh-l8c 24 күн бұрын
సూర్యుడు అంటే మన సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడా సూర్యుడు భూమి కన్నా 14 లక్షల రేట్లు పెద్దగా ఉంటాడు అంత చిన్న గ్రహణం మీద నివాసం ఉండి ఆధారంగా చేసుకుని మతాలు కులాలు ఏర్పడ్డాయి నిజంగా దేవుడని వ్యక్తి ఉంటే మాత్రం అతని నిజమైన రూపం పేరు ఉండదు ఎందుకంటే ఈ భూమ్మీద నివాసం ఉంటున్న 700 కోట్ల మంది జనాభా మతాలు ఉన్నాయి మతానికి తగ్గట్టుగా దేవుడు ఉన్నారు నిజమైన దేవుడు ఎవరు అనే డౌట్ ప్రతి జ్ఞానం విజ్ఞానం ఉన్న వ్యక్తికి వస్తుంది అలాంటి డౌట్ రాని వ్యక్తి తన జ్ఞానం విజ్ఞానాన్ని మతంతో అజ్ఞానం లోకి వెళ్ళిపోయింది అందుకే అన్ని బంధాల కన్నా తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఉంటుందని నేను నమ్ముతా ఆ తర్వాత డబ్బు తరువాత తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆ తర్వాత బంధుమిత్రులు స్నేహితుడు తర్వాత దేవుడు అన్నిటికన్నా రెండో స్థానం డబ్బుకు ఉంది అంటే ఆస్తి ఇప్పుడున్న మనిషి జీవితం
@muralimohan6116
@muralimohan6116 24 күн бұрын
@@GaneshGanesh-l8c మతం అనేది అజ్ఞానం అనుకొనే వాడే అజ్ఞాని. నీకు చాలా విషయాలు తెలియవు. సనాతన హిందూ ధర్మం సృష్టి ప్రారంభం నుంచి ఉంది. మిగతావన్నీ గత 2500 సంవత్సరములలో ఎవరో ఒకరిచే ప్రారంభించబడినవి. నువ్వు చెప్తున్న సూర్యుడు లాంటి నక్షత్రములు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహణాలు అన్నీ నానో సెకండ్ తో సహా ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పారు ఋషులు. తులసీదాసు రాసిన హనుమాన్ చాలీసా లో భూమి, సూర్యుల మధ్య దూరం ఖచ్చితంగా సైన్స్ కన్నా ముందే చెప్పబడింది. బిగ్ బ్యాంగ్ థీరీ ఎప్పుడో వేదాలలో చెప్పిన సృష్టి ఆవిర్భావ సిద్దాంతంతో పోలి ఉంది. కోపర్నికస్ కంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కృత యుగంలో ఆది వరాహస్వామి అవతారంలో భూమి గోళమనీ బల్లపరుపుగా లేదనీ చెప్పబడినది. కొన్ని గుడులలోని శిల్పాలను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశోధించి శాస్త్రవేత్తలు ఇది నిరూపించారు. గణేష్ అని పేరు పెట్టుకొన్నావు, నాస్తిక మాటలు చెప్పకు. జన్మనిచ్చిన తండ్రి, తాత లకు రూపం ఉన్నప్పుడు మనం దేవుడినుంచి వచ్చినప్పుడు ఆయన ఒక రూపము తీసుకుంటే నీకొచ్చిన నష్టము ఏమిటి? సనాతన హిందూ మతం సరైనది, మిగిలినవి కలియుగంలో వచ్చిన మ్లేచ్చ మతాలు

@GaneshGanesh-l8c మతం అనేది అజ్ఞానం అనుకొనే వాడే అజ్ఞాని. నీకు చాలా విషయాలు తెలియవు. సనాతన హిందూ ధర్మం సృష్టి ప్రారంభం నుంచి ఉంది. మిగతావన్నీ గత 2500 సంవత్సరములలో ఎవరో ఒకరిచే ప్రారంభించబడినవి. నువ్వు చెప్తున్న సూర్యుడు లాంటి నక్షత్రములు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహణాలు అన్నీ నానో సెకండ్ తో సహా ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పారు ఋషులు. తులసీదాసు రాసిన హనుమాన్ చాలీసా లో భూమి, సూర్యుల మధ్య దూరం ఖచ్చితంగా సైన్స్ కన్నా ముందే చెప్పబడింది. బిగ్ బ్యాంగ్ థీరీ ఎప్పుడో వేదాలలో చెప్పిన సృష్టి ఆవిర్భావ సిద్దాంతంతో పోలి ఉంది. కోపర్నికస్ కంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కృత యుగంలో ఆది వరాహస్వామి అవతారంలో భూమి గోళమనీ బల్లపరుపుగా లేదనీ చెప్పబడినది. కొన్ని గుడులలోని శిల్పాలను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశోధించి శాస్త్రవేత్తలు ఇది నిరూపించారు. గణేష్ అని పేరు పెట్టుకొన్నావు, నాస్తిక మాటలు చెప్పకు. జన్మనిచ్చిన తండ్రి, తాత లకు రూపం ఉన్నప్పుడు మనం దేవుడినుంచి వచ్చినప్పుడు ఆయన ఒక రూపము తీసుకుంటే నీకొచ్చిన నష్టము ఏమిటి? సనాతన హిందూ మతం సరైనది, మిగిలినవి కలియుగంలో వచ్చిన మ్లేచ్చ మతాలు

@testchannel5676
@testchannel5676 3 күн бұрын
U can't contradict buddha. Your context, Buddha context are different. RGV is nothing before Buddha
@kveeraprasadprasad974
@kveeraprasadprasad974 Ай бұрын
వాడొక వేదాంతి యాంకర్ ఒక ఆతులు పీకే పనిలేని ఇద్దరు దేవుల గురించి మాట్లాడడం
@TEJANS
@TEJANS 27 күн бұрын
Mana dhaggara answer lenapude elanti matalu vasthay ... answer evvu bro nijam ga RGV kuda nammuthadu
@karmayogaap
@karmayogaap Ай бұрын
ప్రస్తుతం పిల్లలు ఎక్కాలు చెప్పలేకపోవడం గతం లో మనిషికి ఆ తెలివి లేదని కాదు…వాడక అంతరించడం… ఇదే anology వర్తిస్తుంది… పుష్కవిమానం కి aeroplane కి 😊
I'm An Animal -RGV | RGV About Relations | Ram gopal Varma  | Ramuism
45:42
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Натурал Альбертович
Рет қаралды 4,4 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 7 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Натурал Альбертович
Рет қаралды 4,4 МЛН