Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta

  Рет қаралды 187,191

Madan Gupta

Madan Gupta

Күн бұрын

This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.
In this video from ‪@themadangupta‬ you will understand about the 1st Veda - Rig Veda. For several millennia, Vedic sages have explored their own comprehension and desires in nature. The world of the senses, seasons, warmth, wind, sky, light, shade, sunrise, sunset, their thoughts are merely a fragment of the soul. The power is controlling another endless life.
కొన్ని వేల సంవత్సరాల క్రితం వేద ఋషులు ప్రకృతి లోని స్వీయ అవగాహనను, స్వీయ స్పృహను గుర్తించి అర్ధంచేసుకున్నారు. ప్రకృతిలోని ఎండ, వేడి, చలి, గాలి, వాన, వెలుగు, చీకటి, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవన్నీ వారి భావసామ్రాజ్యాన్ని జాగృతం చెశాయి. ఈ సమస్థ సృష్టి అంతా పదార్థంతో తయారైనదే ఈ ప్రాణం లేని పదార్ధాన్ని నడిపిస్తున్న నియంత్రిస్తున్న శక్తి మరొకటి ఉన్నదని వారు అర్థం చేసుకోగలిగారు.
సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాధ్, సభూమిం విశ్వతో వృత్తాః అత్యతిష్ట దశాంగులం. అసంఖ్యాకములైన శిరస్సులు, అసంఖ్యాకములైన కళ్ళు, అసంఖ్యాకములైన పాదాలు, చేతులు కలిగిన ఆ విశ్వపురుషుడు అని వర్ణించిన ఆ విశ్వాత్మకుడు, శ్వాసిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఒక క్రమబద్దమైన ప్రణాళికను రచించి విశ్వాన్ని నడుపుతున్నాడు. అని విపులంగా ఆ విశ్వచైతన్యపురుషుని సామర్థ్యాన్ని ఋగ్వేదం చెబుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఋగ్వేదం లోనిదే.
For Vedas download : iish.org/
#madangupta #madan #sanatan #hindu #history #culture #telugu #vedas

Пікірлер: 527
@gundalokesh9325
@gundalokesh9325 2 ай бұрын
నమస్తే sir... ఋగ్వేదం తెలుగు లో చదవడానికి అందుబాటులో ఉందా... ఉంటే ఎక్కడ లభిస్తాయి sir
@sabberamakrishna3731
@sabberamakrishna3731 Ай бұрын
స్వామి మీరు కాలాన్ని చెప్పేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పారు. ఇప్పుడు ఆ కాలమానం వాడుకలేదు. మీరు సామాన్య శకం, సామాన్య శకం పూర్వం అని ఉచ్చారించండి
@Mkr-worldd
@Mkr-worldd 2 ай бұрын
సార్... మీలాంటి మహానుభావులు ఇంకా ఎంతమంది వున్నారో తెలియదు కానీ ఇటువంటి అద్భుత విషయాలను నేటి తరానికి అందిస్తున్న మీకు హృదపూర్వక ధన్యవాదాలు.. మన సనాతన ధర్మ, ప్రాచీన సంస్కృతి, వేదాలు, పురాణాలు గురించి క్లుప్తంగా చెబుతూ మాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్
@143srirama
@143srirama Ай бұрын
గురువుగారు, మీ ఉచరణలో క్రీస్తు శకం అంటున్నారు. దానిని సామాన్య శకం అని ఉచ్చరించగలరు అని ప్రార్థన.
@sudhakarreddy.vugumudi8945
@sudhakarreddy.vugumudi8945 19 күн бұрын
నీకు తెలయనిది ఏదైనా లేదని అనుకో వద్దు .క్రీస్తు లేకుంటే ,రామకృష్ణులూ లేరనే అనుకోవాలా ఏంది ...
@sudhakarreddy.vugumudi8945
@sudhakarreddy.vugumudi8945 19 күн бұрын
మీ బాష మార్చండి.తోపు ఇలాంటి వి.వయస్సు 50 పైబడింది ఎందుకు ...
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Ай бұрын
నమస్తే, నేను మా ఇంట్లో వేదపటన రోజు పెడుతుంటున్నాను. మా పిల్లలు హ్యాపీ గా వింటారు. నా మనుమలు చిట్టి వాళ్ళు కొన్ని కొన్ని మాటల ఆసకల్పితం గా ఉచ్చరిస్తుంటారు ఒకో సారి.😂😂😂
@balajicommunications5101
@balajicommunications5101 2 ай бұрын
గురువు గారికి నమస్కారం మీరు ప్రతి వాక్యానికి క్రీస్తుని సంఫొదించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత వీడియోలో ఆ పదాన్ని మార్చండి
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Ай бұрын
ఈరోజు క్రీ.శ. అనే పదం లేకుండ మీరు చరిత్ర, ఇతర విషయాలు అర్థం చెసికోవటం కష్టం . మరీ సంకుచితమైన ఆలోచన మానవ పురోగతి కి నిరోధకం. గమనిండి.
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 Ай бұрын
why you dislike name of christ without reason? Read Bible also to know about Him,and understand the Truth
@rksusarla390
@rksusarla390 Ай бұрын
అసలు ఏసు అనేది కల్పితం అయినప్పుడు క్రీస్తు శకం అనడం తప్పే​@@venkataiahgudimetla8215
@adepusrinivasdevanga1595
@adepusrinivasdevanga1595 Ай бұрын
Manam Hindu Callender vadatam ledu, Christian Callender vaadutunnamu, Adi vaadukaloki vachina taruvaata nundi mottam puratana callender maruguna padipoyindi,
@josephbosetummala5560
@josephbosetummala5560 3 ай бұрын
మీరు తోపు సార్. మీరు మొగోడు సార్. నాకు 58 ఏండ్లు. 30 ఏండ్లుగా వేదాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి మీ ద్వారా ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోంది. మీ ప్రయత్నం సఫలమైనట్లే! హరే కృష్ణ 😊
@chandiprasadgollamudi1972
@chandiprasadgollamudi1972 2 ай бұрын
Joseph ans వేదాలు తెలుసుకోవాలి అని 30 ఏండ్లు గా వెయిటింగ్ ఆ? జోసెఫ్ కేక్ వేదాలు తో ఏమి పని. మీ బైబిల్ వుంది గా. అంత వేదాలు గురించి తెలుయనుకోవాలి అంటే హిందువు గా మారి తెలుసుకోవచ్చు గా.
@user-ns2kn9yk5s
@user-ns2kn9yk5s 2 ай бұрын
దానిలో చెడును కాకుండా మంచిని గ్రహిద్దాం అనుకుంటే ఆ దైవం మీకు సహాకరించాలి.
@varadabhaskar886
@varadabhaskar886 2 ай бұрын
మీరు గ్రేట్ జోసెఫ్ గారు
@dwarakaahkaliki9354
@dwarakaahkaliki9354 2 ай бұрын
Jai bharat
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
🤣🤣
@purusothamp8135
@purusothamp8135 Ай бұрын
మీరు చెబుతుంటే మీలో ఏదో శక్తి వున్నట్లు మమ్ము కట్టిపడేస్తుంది! మీకు వేయి నమస్కారములు🙏
@krishnaraolingam4812
@krishnaraolingam4812 Ай бұрын
Sir,we are fortunate to hear you. Thank you
@నేటితరమ్
@నేటితరమ్ Ай бұрын
క్రీస్తు పుట్టాడో లేడో తెలియదు సామాన్య శకం అని వాడగలరని న మనవి
@anandbandela8328
@anandbandela8328 Ай бұрын
Rigveda కి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ క్రీస్తు పుట్టుకకు ప్రూఫ్స్ ఉన్నాయి..రుగ్వేదం,అన్నీ వేదాలు పరంపరగా వస్తున్న ఆచారం..దీన్ని రిరూపించండం కూడా చాలా ముఖ్యం..లేకపోతే ఇది ఒక కాల్పనిక సాహిత్యం
@raoaiim6563
@raoaiim6563 Ай бұрын
So funny pudoooo putai antey ....atime ki time kuda kakukoledu sami antey proofs antav...Aina meku prove chesukovalasina avasaram evariki ledu ....maku vedalu antey vedalu Ney challa
@srinivasreddy-84
@srinivasreddy-84 Ай бұрын
​@@anandbandela8328 అవునా, పీసు date of birth, bible లో చూపిస్తే కోటి రూపాయలు ఇస్తా
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 14 күн бұрын
క్రీస్తు పుట్టినారో లేదో ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి వెళితే మీకు వున్న ఆ అజ్ఞానపు మాటలు పోతాయి. అయితే వేదాలలో వున్న దేవుడు పేరు చెప్పండి.
@srinivasreddy-84
@srinivasreddy-84 14 күн бұрын
@@piridisankararao-vu7yl ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి మీ పిసు పేరు చెబితే గుడ్డలు ఊడదీసి కొడతారు మీ 5గొరెల్ని అక్కడ ఉన్న యూదులు
@AvvssPrasad
@AvvssPrasad 2 ай бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం చాలా గొప్ప గొప్ప విషయాలు మీ లాంటి మహానుభావులు ద్వారా ఏమీ తెలియని మాకు మీరు తెలియజేస్తున్నారు హరి చిన్న విన్నపం క్షమించాలి క్రీస్తుపూర్వం అంటే ఎన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం అని మనం ఎలా అంటాం 2000 సంవత్సరాలు కింద మాత్రమే క్రీస్తుపూర్వం అంటావ్ ఆ పైన ఉన్నదంతా ఈ భారతదేశం ప్రపంచంలోనే జ్ఞాన దీపమై ఉన్నది కదా మన జాతి జ్ఞానాన్నిచూసి నేర్చుకున్న వారి మీద ఈ సంవత్సరాన్ని చెప్పవద్దు క్షమించండి తప్పుగా
@kala9371
@kala9371 2 ай бұрын
వేదాలు ఒక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన నోరు తిరగని మంత్రాలుగా మాత్రమే (వేదాధ్యాయనం, పఠనం చేయని వారికి) పరిగణింపబడుతున్న తరుణంలో, శాస్త్ర సాంకేతిక విషయాలు కూడా చెప్పబడ్డాయన్న విషయం తెలిసి ఒకింత ఆశ్చర్యం ఒకింత బాధ కలిగింది గురువుగారు🙏🏻. వేదాలనీ సనాతన ధర్మాన్నీ ఒక రాజకీయ పార్టీకి అంటగట్టి అందులోని రహస్యాలను తెలియకుండా లౌకికవాదం అంటూ, ప్రజలను రెచ్చగొడుతున్న వారికి మంచి సమాధానం ఈ వీడియో. అసలు వేదం పూర్తిగా వినగలమా అని అనుకునేదాన్ని, మీ లింక్ తో ఆ లోటు తీరిపోయింది. వేదశ్రవణానికి నియమాలు ఏమైనా ఉంటే చెప్పగలరు🙏🏻.
@themadangupta
@themadangupta 2 ай бұрын
ధన్యవాదాలమ్మా... వేద శ్రవణానికి నియమాలు ఏమీ లేవు. మీరు ఏ సమయంలో విన్నా అవి మీకు మంచే చేస్తాయి.
@kala9371
@kala9371 2 ай бұрын
🙏
@yagnasahu9496
@yagnasahu9496 Ай бұрын
​@@themadanguptahi sir mee video's chaala informative gaa positive gaa untaayi. నాకు ఎప్పటినుంచో ఒక doubt ఉంది. మన వేదాలకు సంబంధించిన original source ఎక్కడ ఉన్నాయి?
@chaituff3616
@chaituff3616 Ай бұрын
Sir vedaalu telugulo books dorukuthaayaa.​@@themadangupta
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 ай бұрын
ఋగ్వేదంలో ఒక్కో భాగాన్ని విపులంగా వివరిస్తూ వీడియోలు పెట్టగలరు.
@vijaykrishna8531
@vijaykrishna8531 2 ай бұрын
మన వేదాలు కేవలం పురాతనమైనవి మాత్రమే కాదు. సనాతనమైన అటువంటివి అవి ఎప్పుడు ఉన్నాయి. ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ వాటిని మనం తెలుసుకోలేకపోయాము. అంతేకానీ అది మన దౌర్భాగ్యం అంతేగాని వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టలేదు అవి ఎవరూ మహర్షుల చేత రాయబడినది. భగవంతుని ద్వారా గురు శిష్య పరంపరగా అనంతముగా ఉన్న ఈ వేదాలను ఇప్పటిదాకా గురుశిష్య పరంపరగా మనకి ఇవ్వబడ్డాయి. కలియుగంలో ఈ వేదాలు అధ్యయనం అతి స్వల్పము. మళ్లీ ప్రస్తుతం భారతీయ సనాతన ధర్మానికి ఒక గొప్ప కృషి జరుగుతోంది మళ్లీ మన వేదాలు వేద కాలం నాటి ఆచార పద్ధతులు వాళ్లు జీవించిన ఉన్నతమైన అటువంటి జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి మళ్లీ మన వేదాలను మన అష్టాదశ పురాణాలను జన బాహుళ్యం లోకి తీసుకెళ్లి ప్రజలను విద్యావంతులను చేయవలసిందిగా కోరుకుంటున్నాము
@adepusrinivasdevanga1595
@adepusrinivasdevanga1595 Ай бұрын
Ippudu prati vidyarthiki prati school lo Vedalu bodhinchavalasina time vachindi. Prati roju rendu gantala pratyeka samayam veetiki ketayinchavalasina avasaram unnadi, Konni pichi kukkalu ajnana kukkalu veetiavasaram teliyaka veetini pakkana pettadaniki prayatnalu chestunnaru. Aadhunika syllubus enduku panikiraadu, Oka vidyrthiki Kanisa gnanam kuda lekunda 10th class 9.5 grade certificate teesukunte vaadu samajaniki deniki paniki raadu, Lakshlu posi chadivistunna prastuta prapanchamlo manam chaduvukuntunna syllubus oka mattimudda lantidi.
@pandukema6274
@pandukema6274 2 ай бұрын
గురువు గారు మేము చదువు కున్న చదువు లకు పద్య మరియు శ్లోక వచనం లో ఉన్న వేదాలు అర్ధ కావట్లేదు సరళ వచనం లో వేదాలు రాయబడినవి ఉన్నాయా ...ఉంటే చెప్పండి వేదాల గురించి తెలుసు కోవాలి అని ఉంది
@mutyalaravindar1966
@mutyalaravindar1966 2 ай бұрын
బ్రాహ్మణ్యం గురించి రచించినది దళితుడు అని తెలిపారు. వేదాలు భారతీయ సంస్కృతి అనికూడా వాస్తవం వేదాల్లో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఇప్పటికైనా మీ వీడియో చూసిన వారు కుల, మత వివక్ష కు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. మంచి ప్రయత్నం చేసారు... వేదాల MP3 లింక్స్ పెట్టగలరు. కృతజ్ఞతలు.
@vasanthalakshmi2399
@vasanthalakshmi2399 2 ай бұрын
ఆ లింక్ open అవటం లేదు, మీరూ, మీ లాంటి పెద్దలు క్రీస్తు పూర్వం అని కాకుండా అశోకుడు పూర్వం, శంకరాచార్యుల పూర్వం, బుద్ధుడు పూర్వం అని (హిందువులకు దగ్గర గా)వాడడం మొదలుపెడితే బాగుంటుంది
@ramacharypulluri1012
@ramacharypulluri1012 Ай бұрын
సూపర్
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 2 ай бұрын
క్రీస్తు పుట్టాడో లేడో తెలియదు సామాన్య శకం అని వాడగలరని న మనవి
@kameshjammalamadaka6558
@kameshjammalamadaka6558 Ай бұрын
NEED TO CHNAGE BC WORD all speeches
@tnarayani6730
@tnarayani6730 Ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః నెల్లూరు భక్త వత్సల నగర్ " జనహిత వాత్సల్య " Students " పురుష సూక్తము " మరియు "త్రిసు పర్ణము " అర్చక స్వామి కృప మరియు సంస్థ ను నడిపించే పెద్దల ప్రోత్సాహముతో నేర్చుకుని పఠిస్తున్నారు మీచే ' పురుష సూక్తములో చెప్పబడిన ఆ కొంత భావమే మనసును పులకింప చేయడమే గాక సంపూర్ణ భక్తి భావమును కలిగించినది మీయొక్కభావయుక్ర అమృత వాక్కులతో " పూర్తిగా పురుష సూక్తము మరియు త్రిసుపర్ణము వివరించ గలరని మనవి చేయుచూ ----ధన్యవాదములతో తమ , విధేయురాలు ' వాత్సల్య ' ఉపాథ్యాయిని
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 2 ай бұрын
వేల సంవత్సరాల క్రితం నాటి ప్రజల జీవన విధానాలు ఎలా ఉండేవో వివరించే శాస్త్రీయ మైన చర్చలకు అవకాశమిచ్చిన ఇప్పటి దైవ పూజలకు ఏటువంటి అవకాశం లేని వేదాలను తరువాత తరువాత కొంతమంది కుట్రతో సామాన్యులకు భారత ప్రజల ఆస్థిని మెజారిటీ ప్రజలకు దూరం చేసి జాతికి ద్రోహం చేశారు. చివరికి వేదాలు అంటే గుడిలో అర్చన మంత్రాలు గా మార్చి దేశానికి ద్రోహం చేశారు.
@nedunuri9
@nedunuri9 9 күн бұрын
నమస్తే, చక్కటి స్ఫూర్తి కలిగిన టాపిక్... ప్రతి హిందువు తెలుసుకోదగిన ది.. వేదాలు వేదాలు ఉంటాం కానీ వేదాల్లో ఏముంది అనేది ఎవరికి తెలియదు... వందలో ఒక్కరు ఇద్దరికో.. విపులంగా వివరిస్తున్న అందుకు ధన్యవాదములు.
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 2 ай бұрын
Sir, దయచేసి మనుస్మృతి గురుంచి వివరణ ఇవ్వగలరు. కొంతమంది ఉన్మాదులు మనుస్మృతి గురించి పేలే అవాకులు చవాకులకు అడ్డుకట్ట వేయగలరు. 🙏
@nageswararaov4443
@nageswararaov4443 Ай бұрын
పదివేల సంవత్సరాల కంటే కూడా ప్రాచీనమైనది, సైన్స్ ప్రకారం 12 వేల సంవత్సరాల క్రితం మంచు యుగం అంతం ప్రారంభం అయింది. అంతేకాదు,అది ఇంకా జరుగుతూనే ఉంది. మంచు యుగం ఒక 50 వేల సంవత్సరాల క్రితం ఏర్పడినది అంటుంది సైన్స్. రుగ్వేదం అంతకు ముందు నుండి ఉండి ఉంటుంది. ద్వాపర యుగంలో గురుదేవులు వేదవ్యాసుడు వేదాలను విభజించడం జరిగింది అని నా అభిప్రాయం. అంతా మంచే ఉన్న వేదం పాటించడం వల్ల మానవాళికి మంచే జరుగుతుంది. కొన్ని దర్శనాలు కొందరు తమ గురువుల పేరు మీద గౌరవం తో వారి మాటలుగానే వివరించారు. 🙏🙏🙏🙏🙏
@madireddyranadheer5351
@madireddyranadheer5351 Ай бұрын
You tube లో... వెలకట్ట లేని కంటెంట్ ❤
@shashivardhanreddy1366
@shashivardhanreddy1366 2 ай бұрын
క్రీస్తు పూర్వం❌=సామాన్య శక పూర్వం✅
@gouthamkrishna663
@gouthamkrishna663 Ай бұрын
నమస్కారం అండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదు సామాన్య శకం (సా.శ..), సామాన్య శక పూర్వం (సా.పూ. లేదా సా.శ..పూ.) Comman Era (CE) Before Comman Era (BCE )మీకి చేప్పేటంతటి వాడిని కాను కాని చేప్పాక తప్పదు
@tnarayani6730
@tnarayani6730 3 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురూజీ మరలా మరలా విని మననం చేసుకోవాలి చిట్ట చివరగా జ్ఞానోదయం కలిగించే మీ వచ నాలకు , మీకు , ధన్యవాదములు
@arunajyothi790
@arunajyothi790 19 күн бұрын
సప్త ఋషులు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు భారతీయ అపూర్వ సంపద
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 ай бұрын
చక్కటి స్ఫూర్తి కలిగిన టాపిక్... ప్రతి హిందువు తెలుసుకోదగిన ది.. వేదాలు వేదాలు ఉంటాం కానీ వేదాల్లో ఏముంది అనేది ఎవరికి తెలియదు... వందలో ఒక్కరు ఇద్దరికో.. విపులంగా వివరిస్తున్న అందుకు ధన్యవాదములు.
@rayalaraghukishore
@rayalaraghukishore 2 ай бұрын
kzbin.info/www/bejne/d3zHpp1pdq6Kosksi=TZBDc0fyX0x2jpDn
@eswaragowd
@eswaragowd 2 ай бұрын
అద్భుతమైన వివరణ. ఇలాంటి వీడియో లు చాలా చేయగలరు.నమస్తే.
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 29 күн бұрын
క్రీస్తు పూర్వం. కాదు కామన్ ఎరా అను. తల తోక లేకుండా వింటే ఏమిఅర్థం కాదు.
@laxnalaxna5424
@laxnalaxna5424 3 ай бұрын
ఆచార్య మీ వివరణ అమోఘం
@manepallikanakadhurga9540
@manepallikanakadhurga9540 Ай бұрын
ఆచార్య అసలు వేదాలు ఎన్ని ఇప్పుడు మనం హిందూ మతం ప్రకారం పూజిస్తున్న దేవతలలో వేద ప్రామాణికం ప్రకారం అసలు సృష్టికర్త ఎవరు ఏమాత్రం పక్షపాత ధోరణి లేకుండా వేద ద్రోహం చేయకుండా చెప్పండి నిజంగా 🙏🙏
@suc3839
@suc3839 Ай бұрын
​@sidduYTchnlఓ మరి ఇంద్రుడు సూర్యుడు గ్రహాలు సదా శివుడు శ్రీమన్ నారాయణుడు గణేశుడు అమ్మవారు వీరంతా ఎక్కడి నుండి వొచ్చెరో నీకు తెలిసి నట్టు😂 4 వేదాలలో మొట్టం 1134 శాఖలు ఉండేవింకని ఇప్పుడు కేవలం 7 శాఖలు మాత్రమే ఉన్నాయ్ కాబట్టి నువ్వు వేద జ్ఞానం మొత్తాన్నీ ఎలా తీర్పు ఇవ్వగలవు😂😂😂
@j68678
@j68678 Ай бұрын
Eeswar is the god, sakthi is the godess
@ssreechannel
@ssreechannel Ай бұрын
మీ వివరణ అద్భుతం గా ఉంది. సిసలైన భారత దేశ నిజమైన సంపద మాకందించి మీకు హృదయ పూర్వక వందనాలు. 🙏🙏🙏🙏🎉🎉🎉సంపదని
@venkataseshareddybana8197
@venkataseshareddybana8197 2 ай бұрын
200 సం.లు అంతకంటే ముందు పరిపాలించిన విదేశీపాలకులవలన మన సంస్కృతి సర్వనాశనం అయిన విషయాన్ని కొందరు స్వార్ధపరులు వీరు అన్ని కులాలో యున్నారు. ఈ నాడు ఎలా అయితే రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా కాకుండా స్వార్ధంతో కులాలని అడ్డు పెట్టుకుని మతంతో సంబంధం లేకుండా అనుభవిస్తున్నారో ఇలాంటి స్వార్థపరులు వారిలో సామర్థ్యం లేనందువలన ఇది విదేశీయుల వలన మరియు విదేశీయులను అడ్డు పెట్టుకుని అసమర్ధులైన స్వార్ధపరులు సృష్టించినదే (వేదాలను సూధృలకు దూరం చేసారు బ్రాహ్మణులు అనునది).
@srilakshmiganapathiramanjaney
@srilakshmiganapathiramanjaney 2 ай бұрын
జైశ్రీరామ్ సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు కానీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నది తీసేసారు కదా మరల ఆ పదాలు వాడడం నచ్చలేదు ఐక్యరాజ్యసమితి ఆ పదాలు కొట్టేసిన వి కదా ఒకసారి ఆలోచించండి జైశ్రీరామ్
@havyagadepalli1
@havyagadepalli1 2 ай бұрын
Ivi asalu chadavaalsina chaduvuluu....ententooo chettha chedaaram burralloo nimpukunnamuu artham partham lekundaa unnaayi jeevithaalu....nijam thelusukuni itu ochey sariki jeevitha kaalaalu saripovu....
@WebNeeds
@WebNeeds 3 ай бұрын
గురువుగారు చిన్న అనుమానం, యుగానికి యుగానికి మధ్యలో లక్షల్లో సంవత్సరాల గ్యాప్ ఉందని మనం తెలుసుకున్నాము కానీ ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలను బట్టి గ్రహ స్థితులు బట్టి యుగానికి యుగానికి మధ్యలో 6000 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో ఏది మనం ప్రమాణికంగా తీసుకోవాలి? లేకుంటే దేవతల కాలమానానికి మన కాలమానానికి వ్యత్యాసం వల్ల ఈ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కొంచెం వివరంగా చెప్పగలరు
@themadangupta
@themadangupta 3 ай бұрын
మీరు చెబుతున్న విషయం నీలేష్ నీలకంఠ ఓక్ గారు యుగానికి 6వేల సంవత్సరాలు గా చెప్పారు. కానీ అనంతమైన కాలాన్ని కొలవడం ఎవరికి సాధ్యం. కొన్ని విషయాలు మనం నిర్ధారించడం కూడా కష్టమే నీలేష్ నీలకంఠ ఓక్ గారి ప్రకారం రామాయణం జరిగి 14000 సం. కానీ రామాయణంలో కనిపించే నాలుగు దంతాల ఏనుగులు అంతరించి 1 లక్ష సంవత్సరాలకు పైన అయింది. ఇంకా ఈ విషయాలలో మరింత పరిశోధన జరగవలసి ఉంది.
@WebNeeds
@WebNeeds 3 ай бұрын
@@themadangupta మీరన్న మాట కైతే నేను ఏకీభవిస్తాను. ధన్యవాదములు గురువుగారు
@Laxmikanthvudari
@Laxmikanthvudari 20 күн бұрын
Namaste Guru garu Please going forward don’t use the word Before Christ in your videos as it is not in use now. Thank you 🙏🏻
@newsanathan6786
@newsanathan6786 2 ай бұрын
మీలాంటి వారు ఈ తరంలో వుండటం మా పుణ్యం
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 2 ай бұрын
ఋగ్వేదం పై అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు.
@tirupativijayasri4617
@tirupativijayasri4617 Күн бұрын
ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు.తెలియని ఙ్ఞానం మాకు ...ముందు తరాలకు తెలియచేస్తున్నారు.మరోసారి ధన్యవాదాలు నమస్తే.జై హింద్
@lessonswithsongs-kmr521
@lessonswithsongs-kmr521 Ай бұрын
Who used the words nimna jathi,chandala kulam ?
@sirisha4478
@sirisha4478 Ай бұрын
Tamari challani manasu tho,pavitra Satya grandhaalu maa andariki andistunna Bhaarateeya Rushi santaanam tarapuna paadaabhi vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasuryafarms1023
@sivasuryafarms1023 Ай бұрын
సార్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?? లింక్ లో చూస్తే వేరే లాంగ్వేజ్ లో వస్తున్నాయి
@sivakumarveena649
@sivakumarveena649 2 ай бұрын
చాలామంచి వీడియో చేసారు. ముందు చతుర్వేదాలలో ఏ విషయములు ఉన్నావో గ్రహించడానికి ఎంతో ఉపయోగిస్తుంది .ధన్యవాదములు. నమస్సుమాంజలి !
@YeleswarapuPrabhakaraSastry
@YeleswarapuPrabhakaraSastry Ай бұрын
SIR YR.EXPLANATION IS VERY FINE.ENJOYED WELL.Iam very grateful for explaimg well and ubderstandble.Thank you sir.
@glnarasimha3508
@glnarasimha3508 2 ай бұрын
చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు సార్
@ramacharypulluri1012
@ramacharypulluri1012 Ай бұрын
క్రీస్తు క్రీస్తు క్రీస్తు ఏంటండీ బాబు వాడెవడు అసలు హిందూ ధర్మం సనాతన ధర్మం లో క్రీస్తు లేడు 🙏🙏🙏
@balukoduru892
@balukoduru892 Ай бұрын
Avare.matham.varedhi.andharu.okatea
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 Ай бұрын
అందరు ఒక్కటి కాదు.
@paadipanta2607
@paadipanta2607 Ай бұрын
గురువు గారు, మీ ధారణ, వాక్పఠిమ అమోఘం. మీరు ఉదహరించినట్టు 10 వ మండలం లోని సూత్రాన్ని ఋగ్వేదం కాలాన్ని నిర్ణయించే ప్రయత్న చెయ్యొద్దు. కొన్ని మండలాలు, ఇతిహాసాలను బ్రష్టుపట్టించడానికి విదేశీ పాలకుల మన వాళ్ళతోనే రాయించి, చొప్పించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఋగ్వేదం లో సరస్వతి నది గురించి గొప్పగా రాయబడింది. అది ఉదృతంగా ప్రవహించే రోజుల్లో ఋగ్వేదం లో కొన్ని సూక్తులు రాయబడ్డాయి, అది ఎండిపోయే కొన్ని వేళ్ళ సంవత్సరాలు అయినప్పుడు, అది ప్రవహించింది ఇంకా ఎంత ముందో. అందుకే ఋగ్వేద కాలాన్ని పరగనిచ్చేటప్పుడు, సరస్వతి నది ఆనవాళ్ళని మనం వదులుకోకూడదు. వేదాలు లిఖిన్చబడటానికి ముందు ఎన్నో వేల సంవత్సరాలు పఠించబడ్డాయి. అలానే రాశీ మండలాలు కూడా మారిపోయాయి. అలానే కుల రహిత సమాజం గురించి మనం పెద్దగా చెప్పక్కర లేదు. వర్ణ సహిత సమాజాన్ని వేదాలు సమర్ధించాయి. వర్ణం అంటే చాల మందికి తెలియదు. ఒక మాల వాడు అంటే లో ప్రేక్యూన్సీ మనిషి బ్రాహ్మణుడు గ హై ఫ్రీక్వెన్సీ అంటే వయొలెట్ రంగులోకి పరివర్తన చెందే అవకాశం వుంది. వ్యాసుడు , వాల్మీకి అందరు అదే కోవలోకి చెందిన వారు. ఇక్కడ మానవ ప్రయత్నం అనేది ముఖ్యం. మీ నుంచి ఇంకా ఎన్నో వినాలని. ధన్యవాదములు.
@krishnapriya9548
@krishnapriya9548 3 ай бұрын
🙏 Namaskarm Gurugaru.Chala bhaga theliparuGurugaru..Koti Koti Namaskarmulu.
@themadangupta
@themadangupta 3 ай бұрын
ధన్యవాదాలు
@abdulladudekula5575
@abdulladudekula5575 Ай бұрын
చాలా మంచి ఛానల్ మొదలు పెట్టారు. అద్భుతం గా వివరించారు. 🙏🙏🙏
@narasimharajuchilamkuri5986
@narasimharajuchilamkuri5986 Ай бұрын
అయ్యా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేకుండా చెప్పుకోలేమా మనం, BC అంటే Before common Era అని కాదా,సందేహాన్ని తీర్చగలరా?
@satyavatibudaraju7952
@satyavatibudaraju7952 19 күн бұрын
When we criticise or comment it should be polite.
@SreekanthLOMADA
@SreekanthLOMADA 8 күн бұрын
నమస్కారం. ఇతర మతాల వారు, మన హిందూ వేదాల్ని కించ పరచకుండా, చట్ట ప్రకారం మీ లాంటి పెద్దలు దయచేసి నడుం బిగించండి. మీ వెంటే, మా లాంటి వారు లక్షలలో వస్తారు.
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 3 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. For all of us, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@themadangupta
@themadangupta 3 ай бұрын
ధన్యవాదములు. మీ ప్రోత్సాహమే మాకు బలం
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 2 ай бұрын
🕉🚩🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai🕉🚩🙏
@lessonswithsongs-kmr521
@lessonswithsongs-kmr521 Ай бұрын
Abhedkare not differetiated on the basis of cast ?
@bejugamalatharamam5796
@bejugamalatharamam5796 3 ай бұрын
ధన్యవాదాలు, నమోస్తు...
@veerrajumadana1221
@veerrajumadana1221 Ай бұрын
తెలుగు లొ మేము అందులో ఏముందొ తీసుకోవాలి అనుకోంటుంన్నాము. ఈ పుస్తకాలు చెప్పండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి.
@venkateswararaovissamsetti152
@venkateswararaovissamsetti152 16 күн бұрын
గురువు గారికి నమస్కారం మీరు ప్రతి వాక్యానికి క్రీస్తుని సంఫొదించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత వీడియోలో ఆ పదాన్ని మార్చండి
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 25 күн бұрын
రామాయణం 7000 సంవత్సరాల క్రితం అంటారు. అప్పటికే వేద విజ్ఞానం సనాతనం
@ganeshkumarbarla1529
@ganeshkumarbarla1529 Ай бұрын
వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత mp 3 audio లో ఎక్కడా ఉంటుంది
@leninkrishna
@leninkrishna Ай бұрын
ఇంత గొప్ప విషయాలు మాకందరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం ధన్యులం జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జై జగన్నాథ ❤🧡🧡✊✊
@ganeshbathuri
@ganeshbathuri Күн бұрын
Don't use before Christ after Christ mana Hindhu Sampradaya padthadi lo chepandi
@madhukanth7621
@madhukanth7621 2 ай бұрын
రిగ్ వేదం కాదు... సరి చెయ్యండి
@nandi3d
@nandi3d 2 ай бұрын
సర్ thumbnail స్పెల్లింగ్ రిగ్ వేదం కాదు అది ఋగ్వేదం
@gunturcouple90
@gunturcouple90 Ай бұрын
Guruji ardham telusukokunda mantram vinatam upayogam intunda....chivaralo meeru cheppinda mata ..
@lessonswithsongs-kmr521
@lessonswithsongs-kmr521 Ай бұрын
Simple people were not permitted to read Vedas .So more people were not aware of Vedas .
@prabhakarreddy4878
@prabhakarreddy4878 Ай бұрын
క్రీస్తు కృస్తుపూర్వము అనడము ఎదుకు గురవగారు సామాన్య సెకము సారి పోతుంది గా
@rpkvd4910
@rpkvd4910 4 күн бұрын
Ayya Saraswathi Nadi antharinchidi sumaruga 11000 bc antunnaru. Mari Saraswathi Nadi prasthavana vedalalo vundi kabatti mana vedala vayasu 15000 samvatharalaku pimatenani manavi
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 14 күн бұрын
సూర్యుడు ఈ ఆకాశంలో ఒక నక్షత్రం. దేవుడు కాదు ఓ పండితా
@narayanavasam6259
@narayanavasam6259 Ай бұрын
iyya youtube chanals lalo varaku Analysts learu me. E. Chanal. 1 week lo 2or3 Times veshleashana program cheayande Nanu Sree. Sree Sree. Dasha rathi Ranga charya Telugu lo Anu Vada 4 veedalu. Konnanu chade Vena Artham kavadam Ledu E Chanal. Lo veeda. Daham teerchu kovachhu. Ani. Asha Prateyaka. Class lu. Vunna. Teleya che yande
@bsnreddy2590
@bsnreddy2590 Ай бұрын
ऋग्वेद का अनुकरण अनुभवअनुसार औरअनुसरण के अनुवाद के साथ प्रस्तुत करने के लिए बहुत बहुत धन्यवाद बहुत अच्छा विषय उत्तम कार्य के लिए बहुत बहुत धन्यवाद कोटिश धन्यवाद,🙏🙏
@commonman6304
@commonman6304 2 ай бұрын
వేదవిద్యకి.. నిర్మలమైన మనసు, మానసిక ఔన్నత్యం ముఖ్యం..!! పుట్టక ప్రాతిపదిక కాదు.. కాదు.. కాదు..!! 👍👍🙏🙏
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
@@commonman6304 ఏముంది సార్ వేదంలో?
@commonman6304
@commonman6304 2 ай бұрын
@@jonnalagadda_short_flims … విజ్ఞానం..!! సృష్టి పట్ల, సృష్టికర్త పట్ల.. వెరసి జీవితం పట్ల.. సరైన అవగాహన కలిగించే.. జ్ఞానం, మిత్రమా..!! తెలియక అడిగినా, జన్మతో వచ్చిన స్వాతిశయంతో అడిగినా, యవ్వన గర్వంతో అడిగినా.. మంచి ప్రశ్న వేశావు..!! ప్రశ్నించుకోవటం.. జ్ఞానానికి మొదటి మెట్టు..!! వినయం.. అర్హత..!!
@dubakaganeshchary6953
@dubakaganeshchary6953 2 ай бұрын
The Link Does Not Opeaning Pls Give Me Link Sir
@vramana1471
@vramana1471 2 ай бұрын
కొంతమంది ఎదవలు దీన్ని రాజకీయాలు వాడుకుంటున్నారు
@VEDASUDHASRAVANTHI
@VEDASUDHASRAVANTHI 2 ай бұрын
ఓమ్ నేను రాసిన 'సనాతన ధర్మం: వేదం - యజ్ఞం ' పుస్తకాన్ని చదవండి. వేదాల గురించి సమస్త సమాచారం లభిస్తుంది. మాజీ డీఎస్పీ డీ.నళినీ ఆచార్యా@ డీఎన్ఏ
@kandregulalovalakshmi7435
@kandregulalovalakshmi7435 Ай бұрын
Ee book ekkada dorukutundi
@sm369
@sm369 3 ай бұрын
Actually such information should be given at school level.
@kameswararao8977
@kameswararao8977 3 ай бұрын
Yes, it is needed
@singleton-hl1yk
@singleton-hl1yk 2 ай бұрын
Yes, must, atleast the outline
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 Ай бұрын
Very true hanstly super stor of the world cotion my dear madna gupta Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
@ratnamalasrinuvasrao8959
@ratnamalasrinuvasrao8959 Ай бұрын
వేదం లో కులం లేదు అన్నారు వేదం ఇప్పటికీ లభ్య మౌతుంది కులం లా
@kallurirajasekharreddy4466
@kallurirajasekharreddy4466 Ай бұрын
CHALA GOPPA VYKTHI KZbin LO DHORAKATAM , MEMU SESUKUNNA PUNYAM.GUPTHAJEE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳
@rsripathirao9156
@rsripathirao9156 Ай бұрын
చాలా ఆనందంగా ఉంది.
@MadhuSudhan-mf2xu
@MadhuSudhan-mf2xu 2 ай бұрын
గురువు గారు తెలుగులో వుంటే ఇవ్వగలరు
@SudarshanaVaniVastu
@SudarshanaVaniVastu 2 ай бұрын
వేదాల గురించి బాగా విశ్లేషణ చేసారు స్వామి
@Shiva-gp2ix
@Shiva-gp2ix Күн бұрын
Jai hindhus 🙏 jago hindhus 💪
@adepusrinivasdevanga1595
@adepusrinivasdevanga1595 Ай бұрын
Ippudu prati vidyarthiki prati school lo Vedalu bodhinchavalasina time vachindi. Prati roju rendu gantala pratyeka samayam veetiki ketayinchavalasina avasaram unnadi, Konni pichi kukkalu ajnana kukkalu veetiavasaram teliyaka veetini pakkana pettadaniki prayatnalu chestunnaru. Aadhunika syllubus enduku panikiraadu, Oka vidyrthiki Kanisa gnanam kuda lekunda 10th class 9.5 grade certificate teesukunte vaadu samajaniki deniki paniki raadu, Lakshlu posi chadivistunna prastuta prapanchamlo manam chaduvukuntunna syllubus oka mattimudda lantidi.
@f2funsizefood347
@f2funsizefood347 22 күн бұрын
Sir meeru chepina aa viswathmukudu *viswakarma* Ani clarity ga chepandi sir prajalaki ...
@srivallapu9949
@srivallapu9949 Ай бұрын
Sir dayachesi 4vedale telugu lo Ekkada dorukuthayo cheppandi
@chetanmukkapati4466
@chetanmukkapati4466 Ай бұрын
Sir please miru dhaya chesi before Dvapara (B D) or after Dvapara (A D) ani chepandi not before Christ or else
@muralikrishna7617
@muralikrishna7617 Ай бұрын
Naku ayurved nerchukovalani vundi Danni brathikinchali from allopathy yela meeku telisi emina original books vunte either link ping cheyandi ledha pdf scan chesi link lo attach cheyandi. Enni channels ni adigina no use ,atleast meru ayna cheyandi.thank you
@gopikrishnaneerukonda6379
@gopikrishnaneerukonda6379 Ай бұрын
ధన్యవాదాలు మీకు. అద్భుతమైన సమాచారాన్ని ఈ రోజుల్లో మాకు అందిస్తున్నారు.🙏
@jack_sparrow36277
@jack_sparrow36277 26 күн бұрын
Naa yokka mathru basha Telugu basha Nenu entho aathrutha tho Sanskrit nenu nerchukovalu anukunntanu Nenu chala devalayalaku vellanu Kani akka unna sanskrit vaakyala thelusukoleka poyanu I am feeling guilty What can i do to learn systematic way of Sanskrit
@shyamvlog4126
@shyamvlog4126 Ай бұрын
పదివేల సంవత్సరాలు అంటే శ్రీ రాముడు ఉన్నప్పుడు పుట్టిందా..? ఎందుకంటే శ్రీకృష్ణుడి పాలనే ఏడువేల సంవత్సరాలు అవుతుంది అంటారు... అందుకు అడిగాను
@sonar451
@sonar451 2 ай бұрын
Indus valley civilization ni mana katha lo vesukunnav anamata....Inka entha kalam ra babu, pakkana vallavi, manavi ani cheppukoni brathikedi....
@anurajvlogs849
@anurajvlogs849 Ай бұрын
గురూజీ క్రీస్తు పూర్వం ,శకం లేవు కదా ఇప్పు సామాన్య శకం కదా....
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 2 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@gopikrishnasaripella8005
@gopikrishnasaripella8005 Ай бұрын
Narayana kreestu ekkadinunchi vachadu, vedalu eppudu vachayi srushti enni lakshala samvatsaralu oka yugam , vedalu eppadivi , asalu meeru denini pracharam chedamani decide ayyaru meeku clarity vunda, vunte vucharanalo doshalato palike words enduku vastunnayu, total clarity ga adhyanam chesi video clarity ga cheyamani prardhana, , aksharalu sarigfa palakaleni meeru , manukovadam chala uttamamandi ikkaditho apute baguntidi , mottam brashtu pattinchakanfi pls dayachesi apeyamani meeku pedda namaskaram pls
@hanumantharaowootla5038
@hanumantharaowootla5038 Ай бұрын
Sir Telugulo leva
@williamcarey1360
@williamcarey1360 Ай бұрын
సార్ ! ఋగ్వేదం చాలా మంది చదివారు..It depends upon how you understand the Vedas..okay..
@princeimitationjewellery1301
@princeimitationjewellery1301 12 күн бұрын
గురువు గారు మీరు నా ఆలోచనా విధానాన్ని బలపరుస్తున్నారు🙏🙏🙏🙏
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉👑🙏🙏🏻🙏🙏🏻🙏💐💐💐💐🙏🏻🙏
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,7 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 137 М.
గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
29:08
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 751 М.
My father explaining Shree Yantra in the most simple way | Ahoratra
12:44
Thathpara Ahoratra
Рет қаралды 304 М.
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,7 МЛН