No video

60 వేల ఖర్చుతో ద్రవ జీవామృతం యూనిట్ పెట్టుకున్నం | Cow Dung Slurry | రైతు బడి

  Рет қаралды 78,741

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

రసాయనాలు వినియోగించకుండా.. సేంద్రీయ పద్దతుల్లో సేద్యం చేస్తున్న రైతు బాషపాక పవన్ కుమార్ గారు.. తక్కువ ఖర్చుతో సులభంగా తాను ద్రవ జీవామృతం చేస్తున్న విధానాన్ని ఈ వీడియోలో వివరించారు. తయారు చేసుకోవడమే కాకుండా.. దానిని అంతే సులభమైన పద్దతుల్లో డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్న విధానం గురించి కూడా తెలిపారు. మొత్తం వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 60 వేల ఖర్చుతో ద్రవ జీవామృతం యూనిట్ పెట్టుకున్నం | Cow Dung Slurry | రైతు బడి
#RythuBadi #రైతుబడి #CowDungSlurry

Пікірлер: 96
@brahmandlabalchandar4078
@brahmandlabalchandar4078 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీరు తీసే వీడియోస్ రైతులకు చాలా ఉపయోగపడతాయి.💐💐👌👌
@dreddy8724
@dreddy8724 2 жыл бұрын
Yes
@theindianpaws5317
@theindianpaws5317 2 жыл бұрын
మీరు చేస్తున్న ఈ ఇంటర్వ్యూస్ వలన చాలా మంది రైతులకి ఎంతో ఉపయోగం. 🙏🏻 మీకు హాట్సోఫ్ రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని కలవడం వలన నాకు చాలా సంతోషం గా ఉంది అండి 😍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@acr7888
@acr7888 3 ай бұрын
రైతుబడి రాజేంద్రారెడ్డి గారు నమస్తే ద్రవ జీవామృతం అన్నిపోశక గని కల్చర్ గదా మరి వేస్తందికంపోజర్ అడిపెడ నుండితయారుచేసిన పోషక కల్చర్ గదా,మరి జీవనయేరువులసంబంధించిన సూడొమొనోఫాస్, అసితోభ్యాక్టర్,వాం, అజో స్పైరం,,పైవాటిలో వున్నాయి గదా మరల ఇవాన్నియెందులకు కలపాలి వృదస్రమ,ఖర్చు తప్ప! అతిపోశకాలు వాడుతమంచికాడుగడా?ప్రతి వారంలో 2_3 సార్లు ?ఇలాఅదిక పోషక మిశ్రమాలుకలయకతో తక్కువవ్యవదిలి అదిక మార్లు వాడుట వలన భూమిలోని భూమికి,పంటలకు మేలు చేయు సూక్ష్మజీవులచేర్య,చురుకు తనం తక్కువ గజరిగి సోమరి తనం కలుగుతుందిగాడ పద్మశ్రీ సుభాష్పాలేకర్, , వెడిసికిషణ్ చండ్ గారు,జీవనయేరువుల సంబంధిత శాస్త్రవేత్తలు సూచనప్రతి 20_25రోజులకు,పిచికారి/లేక25_30రోజులకు 1సారి మొక్కలు డ్రెన్ చ్ చేయమని సూచన ,మారిపైవన్ని కలిపిన యెట్ల డ్రావజీవామృతమని చెప్పుతారు మిత్రమా??మీరుకూడా వారు చెప్పినవాటికి వంతుపలికారు. మిరు వాటిపై త్ర్కించక వ దిలి బలపరిచారు దయతో విపుల వివరణ మాకోసం(అతిపోషకాలు,అదికమార్లు వాడుటవలన పంటకు,భూమికి నష్టమేగడా ??పూర్వ రదాయనావడక అనుభవాలు చవిచూచము గదా మిత్రమా!!!)
@deepakeethakoti
@deepakeethakoti 2 жыл бұрын
రాజేంద్ర అన్న మీరు మాకు ఉన్న ప్రతి డౌట్స్ ని చాలా చక్కగా ఆడుగుతున్నారు! మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలి అని కోరుకుంటున్నాను 👍🏻
@awakengyani
@awakengyani 2 жыл бұрын
This is what every farmers should do in their fields to avoid chemical farming , so simple and easy . I suggest also to use GoKrupa Amrutham along with Cows only
@ramaraosp
@ramaraosp 2 жыл бұрын
రాజేందర్ గారు ఆ మూడు ట్యాంకుల కనెక్షన్ గురించి వివరించగలరు. మీకు ధన్యవాదములు
@pavanbasipaka2571
@pavanbasipaka2571 2 жыл бұрын
Sir, simple arranged 1to 1 pipe connection with jali
@ramaraosp
@ramaraosp 2 жыл бұрын
@@pavanbasipaka2571 Thank you Sir
@Rajuyadav-vh7fl
@Rajuyadav-vh7fl 2 жыл бұрын
Thank a lot Rajendar Anna. Enko 6months lo ninu organic farming start chethunna naku chala useful information share chesaru kudurite ninu akkadiki velli chusi ade plan ma daggara apply chestha...
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 2 жыл бұрын
Super sir your video's is energized
@sudharshanreddy1672
@sudharshanreddy1672 2 жыл бұрын
Congratulations Rajendar reddy . For 3lakhs subscribers soon u will reach 10lakh subscribers 💐💐💐🌷🌷🌷
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@BullDriveGaani
@BullDriveGaani 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@BullDriveGaani
@BullDriveGaani 2 жыл бұрын
@@RythuBadi రాజేందర్ రెడ్డి అన్న గారు నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాలుగు రకాల వరి రకాలు పండిస్తునాను వసలమార్రి గ్రామం
@varaprasad7936
@varaprasad7936 5 ай бұрын
Very good informative video, thank you Pavan gariki and Reddy gariki
@patilsreenathareddyreddy8197
@patilsreenathareddyreddy8197 2 жыл бұрын
Very good useful videos to farmers please video about low cost elevated she'd for sheep and goats
@rapidigmhari
@rapidigmhari 2 жыл бұрын
so nice ...wonderful techique...
@vijaykumarneela9444
@vijaykumarneela9444 2 жыл бұрын
రాజేందర్ గారు పందిరి సాగులో పందిరి హైట్ మరియు వెడల్పు వాటిపై పూర్తి వీడియో చేయండి అండ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియోస్ లో చెప్పండి
@somusankarreddy815
@somusankarreddy815 2 жыл бұрын
Hats up for Ur Hard work & helping farmers about agriculture videos.
@vaishnavharshinivlogs8190
@vaishnavharshinivlogs8190 2 жыл бұрын
Nice message anna Garu
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you Anna
@balaswamyg4993
@balaswamyg4993 2 жыл бұрын
Brother Miru chala manchi visayalanu formers ki and terrace garden vaariki baga explain chesthunnaru miku ma dhanyavadhalu.
@murthykrish393
@murthykrish393 2 жыл бұрын
Excellent Pawan garu nice idea 🙏💐💐
@krishnamamidi7271
@krishnamamidi7271 2 жыл бұрын
సూపర్
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
థ్యాంక్యూ
@vijatejateja474
@vijatejateja474 2 жыл бұрын
Good వీడియోKURNOOL. కర్నూల్ ఫార్మర్
@sammagalabalappa4669
@sammagalabalappa4669 2 жыл бұрын
Telugu rethu baddiki 👌🙏 nayoka sholit deenivala challa neruchokunna
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Good information sir
@rajudeshapandi6816
@rajudeshapandi6816 2 жыл бұрын
Super anna mi video s Chala bagunntayi
@jagadishgudala6594
@jagadishgudala6594 2 жыл бұрын
మేము కవులు రైతులు అన్న ఎక్కువ ఫర్టిలైజర్ ఎక్కువ use cheyadam valla sakham petubadulu dhaneke avthunnaei anna andhuke sandriya yavasayam cheyali ani intrust anna dhani gurinchi koncham deep ga telusu kundham ani
@kiranarukonda8308
@kiranarukonda8308 2 жыл бұрын
Good message anna garu...
@vvinfosalesteam8743
@vvinfosalesteam8743 2 жыл бұрын
Dear Rajender, Excellent work from you, we appreciate your Great contribution for implementation of ORGANIC FARMING, YOU SHOULD REPEAT THIS VIDEO/ OR THESE KIND OF VIDEOS VERY PERIODICALLY with a Goal to make OUR NALGONDA DISTRICT AS THE FIRST ORGANIC AGRI DIST IN iNDIA
@pavanbasipaka2571
@pavanbasipaka2571 2 жыл бұрын
Than q sir, our intension to reach world class.
@opensysrr1
@opensysrr1 2 жыл бұрын
What a wonderful concept of organic farming? Hats off to Mr Pawan Kumar.
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 7 ай бұрын
Vaey good.
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
Pottelu pillala farming videos pettandi anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok Anna
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
@@RythuBadi thanks bro
@maheshbandari8397
@maheshbandari8397 2 жыл бұрын
Super bro
@gsureshbalu11
@gsureshbalu11 10 ай бұрын
Super
@pandulyallaiahyallaiah1098
@pandulyallaiahyallaiah1098 2 жыл бұрын
SUPER SUPER SUPER good
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you very much
@rajasekharreddygandla8759
@rajasekharreddygandla8759 6 ай бұрын
Rajender Reddy garu aula peda ,murthram mariyu kadigina ventane modati tanklo padina tharuvatha rendava tankulo Vella daniki pipe krinda pettala leka ekkada Pina pettithe rendava tanku lo vellunu mariyu mudava tank lo ki velladani ki pipe kolathalu cheppaledu modatti tank lo nunchi mudava tank Loki liqvid rupamlo vellalante pipe alapeytithe saripothudi meru adagaledu 3 tanks ala kattali adi cheppithe bagundu nu Reddy garu dabbu karchu ptti kattina tharuvatha indulo nunchi andulo vellakapothe ala Ani adagadaminadi
@KittamNaveenKumar
@KittamNaveenKumar 3 ай бұрын
Super anna
@raghavendrarao.malkari2358
@raghavendrarao.malkari2358 2 жыл бұрын
Pavan doing good job
@dreddy8724
@dreddy8724 2 жыл бұрын
Nice information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@ajayreddyjayanthi8919
@ajayreddyjayanthi8919 2 жыл бұрын
Super sir thank you
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@Ajjagadish
@Ajjagadish 2 жыл бұрын
Bro koncham dairy farm.subsidy loans Ela apply chyali koncham pettandi please
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super👌
@rajeshkota1333
@rajeshkota1333 Жыл бұрын
Excellent please can you give this adress
@varamadasi4565
@varamadasi4565 2 жыл бұрын
పెడలో చెయ్యి పెట్టరేమో అనుకున్నా..కానీ అతను అస్సలు ఆలోచించలేదు చెయ్యి పెట్టడానికి .. ..న ఆలోచన తప్పింది...that's the power of former
@mantraymatad8434
@mantraymatad8434 2 жыл бұрын
Our land our pertilizer good think
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@jellyartdude9535
@jellyartdude9535 2 жыл бұрын
Tq sooo much sir
@user-nb3cz6xn4c
@user-nb3cz6xn4c 5 ай бұрын
👌👌👌
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Make a video on a commercial tractors Mahindra 755 4wd &john deere 75hp 4wd
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
We will try
@vamsimega
@vamsimega 2 жыл бұрын
Tank connection yala undi sir, how the liquid transform one to other, where was the inter link.. Plz explain sir
@2ravip
@2ravip 2 жыл бұрын
Hi, can you share more information on three tanks connection
@pavanbasipaka2571
@pavanbasipaka2571 2 жыл бұрын
Yes,sir sure.
@bdruvateja6127
@bdruvateja6127 2 жыл бұрын
We too want to know plz give your contact number?
@bhanuprabhanjan650
@bhanuprabhanjan650 5 ай бұрын
ద్రవ జీవామృతం ను కచ్చితంగా నీడలోనే తయారు చెయ్యాలా లేక కొంచెం పొడ ఎండ ఉన్నా ఇబ్బంది ఉండదా అన్నా
@venkateshbabu1232
@venkateshbabu1232 2 жыл бұрын
Good work, but don't call it as Jeevamritham, it is not the process... But still appreciate it 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok. Thanks
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Tell us your opinion on agriculture brother
@pavanbasipaka2571
@pavanbasipaka2571 2 жыл бұрын
Bro. It's passion.
@ch.veeraiah5484
@ch.veeraiah5484 4 ай бұрын
Sir plastic and cement avoid chayandi sir
@sravanichirasani8580
@sravanichirasani8580 2 жыл бұрын
Good information sir alaga natural farming farmer dhi mobile number unta baguntudhi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
వీడియోలో ఉంది
@nnagarjuna1675
@nnagarjuna1675 2 жыл бұрын
Filtars yala itai sir
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 жыл бұрын
Jai. Sriram
@thirupathireddykosireddy7715
@thirupathireddykosireddy7715 2 жыл бұрын
Rajender Reddy garu jeevamruthamu tairu gurchi telpa galau
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 6 ай бұрын
RAjender garu chlasatsamu 👍👍👍👍
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
👏👏👏👏👏Good రైతన్న
@mahipal9397
@mahipal9397 2 жыл бұрын
3Tank canction al echru sir
@JKThoughts9
@JKThoughts9 2 жыл бұрын
Oka ring gap kinda nundi pipe connection untundi from tanks 1-2-3
@jagadishgudala6594
@jagadishgudala6594 2 жыл бұрын
అన్న మాకు సేంద్రియ వ్యవసాయం చేయాలి అని ఇంట్రస్ట్ ఉంది కానీ మాకు దాని గురించి ఇంకా అవగాహనా కావాలి. Training ఏమైనా ఇస్తారా. లేకపోతే direct గా రైతు దగ్గర ఉండి కొన్ని రోజులు నేచుకోవాలి అంటే మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా estara
@uttamareddy2500
@uttamareddy2500 2 жыл бұрын
Rajendra Reddy.garu .cellNo.sendcheyandi.sir
@chinna8580
@chinna8580 2 жыл бұрын
bro అది only కూరగాయల చెట్లకేనా వరికి కూడా పెట్టుకోవచ్చ?
@dreddy8724
@dreddy8724 2 жыл бұрын
Hai bro
@pavanbasipaka2571
@pavanbasipaka2571 2 жыл бұрын
Sir, this one org.agrl . Natural farming with out any chemical fertilizers.
@ShivaKumar-fc2pq
@ShivaKumar-fc2pq 2 жыл бұрын
Tank inside I will not se
@sandeepmarri7114
@sandeepmarri7114 2 жыл бұрын
Sir naku 1o kg inguva kavalli
@krishnaprasadkondepati5185
@krishnaprasadkondepati5185 2 жыл бұрын
Anna ...me ph number cheppagalaru
@sammagalabalappa4669
@sammagalabalappa4669 2 жыл бұрын
Me telugu rethu baddiki chanalku vandhannalu
@nnagarjuna1675
@nnagarjuna1675 2 жыл бұрын
contat no
@vvinfosalesteam8743
@vvinfosalesteam8743 2 жыл бұрын
3Tank canction al echru sir
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi
21:37
jeevamrutham preperation || natural farming || grameena vyavasayam
17:11
grameena vyavasayam
Рет қаралды 189 М.
పొలం చుట్టూ కొబ్బరి తోట పెట్టాను | Coconut Farm
14:30
తెలుగు రైతుబడి
Рет қаралды 137 М.