2 ఎకరాల్లో ఈత తోట పెంచిన.. 3 ఏండ్లుగా కల్లు గీయిస్తున్న | Palm Tree Farming | రైతు బడి

  Рет қаралды 1,981,927

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

రెండెకరాల భూమిలో తొమ్మిదేండ్లుగా ఈత తోట పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు లక్ష్మా రెడ్డి గారు ఈత తోట సాగు చేస్తున్నారు. గీత కార్మికులతో కల్లు తీయిస్తున్నానని తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 ఎకరాల్లో ఈత తోట పెంచిన.. 3 ఏండ్లుగా కల్లు గీయిస్తున్న | Palm Tree Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #ఈతతోట

Пікірлер: 271
ఎకరం ఈత వనం.. నెలకు 30 వేల ఆదాయం | Palm Tree Farm
17:20
తెలుగు రైతుబడి
Рет қаралды 18 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
20 Years Oil Palm Farm | ఆయిల్ పామ్ సాగు
25:32
తెలుగు రైతుబడి
Рет қаралды 41 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН