P రైతు క్షేత్రాన్ని ఓవిహార యాత్ర గా వాడు కో వలసింది గా ప్రజానీకానికి సూపర్ సూచన ధన్యవాదములు నాయు డుగారి పొలాల్లో సంభాషణ అమోగంఅమోఘం ఆనంద భరితం మీరునాయుడుగారిసస్య రక్షణగూర్చి చర్చించిన బాగుండేదిటైటిల్ రైతు పొలంలో ఒక రోజు రైతుతో
@lakshmiscraftgardening78353 жыл бұрын
Nice
@shriharimunna16903 жыл бұрын
నేచురల్ ఆనందం ఆరోగ్య
@muralipendala91313 жыл бұрын
భూతల్లి గొప్పతనం నేటి యువతకు చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి రైతులు నిజమైన స్ఫూర్తి ప్రధాతలు. మీ సలహాలు, అనుభవాలు ఆచరించదగినవి. నాగరత్నం నాయుడు గారికి రైతు నేస్తం వారికి ధన్యవాదాలు.
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
చాలా విలువైన సమయాన్ని విషయాలు చెప్పారు 👏👏🕉️🇮🇳👏
@naturalfarmingharibabu-liv62814 жыл бұрын
Naidu garu is one of the iconic of natural farming . God bless you anna.
@Tsc13083 жыл бұрын
I wonder haribabu garu had also watched this great video 🙂
@Siri_077202 жыл бұрын
Hari babu ❤️ garu Mee Vidoes kudaa Chustunam నా Name kudaa Hari E
@gpsorganic59792 жыл бұрын
excelint sir super sir ,reali reali reali excelint hero sir merui .thanks thanks thanks melanti varu
@Shloka7974 жыл бұрын
ఈ రోజులలో కమర్షియల్ ఆలోచనలు చేస్తున్నట్లు ఉండే ఈ సొసైటీకి అసలు ఈ భూమి మీద మనుగడకు ముఖ్యంగా మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రకృతితో మనం ఏవిధంగా మమేకమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎంత చక్కగా వివరించి చెప్పినందుకు మీకు పాదాభివందనం నాయుడు గారు అదేవిధంగా ఇంత మంచి సమాచారాన్ని రైతు నేస్తం అందించినందుకు ధన్యవాదాలు
@111122224444ful4 жыл бұрын
నాగరత్నం గారు కారణ జన్ములు... వారికి వేయి నమస్కారాలు..
@anshuandkrish9994 жыл бұрын
నాగరత్నం నాయుడు గారు భూ తల్లి ముద్దు బిడ్డ అని భూతల్లి బతికి ఉందని చెప్పినప్పుడే అర్థమైంది, వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. వారి సమగ్ర వ్యవసాయ క్షేత్రం అద్భుతంగా ఉంది. అయితే భూగర్భ జలాలు పడిపోయి నేల సారం దెబ్బతిని రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయం లోకి రావాలంటే సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@rajudharma1724 жыл бұрын
నాగరత్నం గారు మీకు 🙏🙏🙏 దండాలు సార్
@sujangogireddy2696 Жыл бұрын
Guruvu Gariki PadabhiVandanam🙏
@praveenkondoju31314 жыл бұрын
చాలా మంచి అపార అనుభవం కల రైతు ,వ్యవసాయవిజ్ఞానఘణి నాయుడు గారితో పాురంభం చేయడం ఏంతో శుభసుాచకం నాయుడు గారికి ,వెంకటేశ్వర్ రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏👌👌👌👌👌
@Shloka7972 жыл бұрын
Very good programme Thank you to nagaratnam Naidu gaaru and Venkateswara gaaru
@sherhkhan3 жыл бұрын
రైతునేస్తం కు ధన్యవాదములు, నాగరత్నం గారి ని వారి విధానాలను పరిచయం చేసినందుకు. నమస్కారం. చాలా గొప్పగా ఉంది. ఒక సందేహం. కోతులు లేదా అడవి జంతువులు నుండి ఎలా కాపాడు కోవాలి వివరించగలరు.
@basaveswararaoanagani65754 жыл бұрын
Thank you Raithunestham for brodcast about Legend Natural Farmer.
@mpupschoolgodiganuru3484 жыл бұрын
Excellent Sir
@gandhijanga48284 жыл бұрын
🙏🙏🌹🌹👌Thank you victor Venkateswara Rao Garu 🙏🙏🌻🌻💐🤝
@SrinuVlogs57794 жыл бұрын
Super sir
@anjik84444 жыл бұрын
Super sir💐💐💐
@rockybai10803 жыл бұрын
Thanks you sar
@UshaRani-st5fc4 жыл бұрын
Annadatha sukhibava, great interview sir, hatsoff
@Madhavisanjay4 жыл бұрын
Excellent sir.keep posting such farmers videos.pranamas .
@krishnarao69424 жыл бұрын
Super Naidu garu 🙏🙏🙏🙏🙏
@nagamanivudarapu73284 жыл бұрын
Hatsoff
@bhogarajusubramanyam4 жыл бұрын
God bless you naidugaaru dhanyvaadamulu meeku
@mshussain35634 жыл бұрын
Super 👌👌👌👌👌 👍👍👍👍👍
@bhannubhavagnya3764 жыл бұрын
Excellent work sir
@konaseema_andalu3 жыл бұрын
namaskaram sir . Im Rushi. marga dharsakulu meeru. mee kshethraniki nenu ralekapoyinandhuku nenu chinthisthunna.
@ramuluvuppula96693 жыл бұрын
Great sir. Definitely I will follow. Pl guide me
@ranjinislifestyle96304 жыл бұрын
USEFUL information 👌👍🤝🙏
@ramuluvuppula96693 жыл бұрын
Great sir, Myself a retired senior executive and impressed with your cultivation system. Could you guide me as I would like to do the same
@ManjuManju-nt2xq3 жыл бұрын
Amazing person🙏🙏🙏
@karnakarsontirekkala40183 жыл бұрын
Step by step explain cheyandi sir Sri vari sagu
@vijaygoli11103 жыл бұрын
I like Naidu gari richness!
@KrishnaKrishna-is1uz4 жыл бұрын
Vgoodsar
@ks90723 жыл бұрын
నాగరత్నం నాయుడు garu its 7 months any info on Sapota plant ??
@vadlanarasimha90116 ай бұрын
Akaraku enni kintalu vastayi sir
@tirumalababuearla42044 жыл бұрын
Please inform how to book the farm for staying in weekends
@sudhakarreddy4383 жыл бұрын
How to handle snakes, you have any idea Sir
@KrishnaKrishna-is1uz4 жыл бұрын
Vvgoodsr
@gpsorganic59792 жыл бұрын
me lanti vari ke safety kavali sir ,
@durgayyathoutika73593 жыл бұрын
🙏🙏Sir good afternoon sir , really i want stay and do your forming with your permission as soon as sir IAM waiting for your message🙏🙏
@venkatswamydhrona42443 жыл бұрын
రైతే రాజు అన్న సామెత ఇక్కడ 100/నా కళ్లతో చూసిన
@k.satyanarayanasatya50754 жыл бұрын
🙏🙏🙏
@maheshpothuraju92064 жыл бұрын
how can we contact him to know about it personally .
@nagamanivudarapu73284 жыл бұрын
🙏
@satyanarayana19723 жыл бұрын
Sir I want to visit your farm with family please let me know details.