Рет қаралды 26,369
సమగ్ర ప్రకృతి సాగు రైతు అంజిరెడ్డితో రైతుతో ఒకరోజు.
రైతుల జీవన విధానం, వ్యవసాయంలో వారు చేస్తున్న అలుపెరుగని కృషి, ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, అనుభవంతో సాధించిన విజయాలను తోటి రైతు సోదరులకి తెలియ చెప్పాలనే ఉద్దేశంతో... రైతు నేస్తం రైతుతో ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సమగ్ర ప్రకృతి సాగు రైతు అంజిరెడ్డితో రైతుతో ఒకరోజు
నల్గొండ సమీపంలో 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం.
5 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఆచరణ
బత్తాయి, నిమ్మ, మామిడి, జామ, బొప్పాయి, సీతాఫలం పండ్ల సాగు
బహుళ అంతస్థుల విధానంలో పండ్ల చెట్ల పెంపకం
కంచె చెట్లుగా చందనం, ఎర్ర చందనం, టేకు సాగు
దేశవాళీ వరి రకాల సాగు, సొంతంగా మార్కెటింగ్
సొంతంగా జీవామృతాలు, కషాయాల తయారీ