దేశీ గోవుల అభివృద్ధి కి కృషి చేస్తూ సేంద్రియ పంటలు పండించి మంచి ఆహారాన్ని అందిస్తున్న మీరు దేశ సేవ చేస్తున్నారు మీకు అభినందనలు
@madhubabu42513 жыл бұрын
నమస్కారమండి చాలా మంచిగా చేస్తున్నారు,కోటేశ్వరరావు గారు.మీ ద్వారా అయినా మన ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు వాటి సంతతి అభివృద్ధి ఎక్కువగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
@mrkrajufarms62633 жыл бұрын
త్వరలో ఒక ఆవు తో స్టార్ట్ చేస్తాను మీ వీడియో ఎందరికో ఆదర్శం 🙏
@venlakshmi3 жыл бұрын
మీ గో సేవ చాలా పవిత్రమైనది సార్
@baskarreddymothe92833 жыл бұрын
మిరు చేస్తున్న పని చాలా సంతోషం గా ఉంది, ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒక ఒంగోలు జాతి ఆవుని కొన్నాను sir. ఈమధ్యనే చాలా సంతోషం గా ఉంది.
@krishnamohanchavali69373 жыл бұрын
సార్ మిమ్మల్ని అభినందించడం అనే మాట చిన్నది ఇలాగే మీరు దేశావాళి గోవులలో గొప్ప గొప్ప గోజాతులని అభివృద్ధి చేయాలి, ఒంగోలు ఆవు పూటకి 4లీటర్లు ఇవ్వడం గొప్ప విషయం మీకు మహాదేవుడు దీర్ఘాయువుని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్న హర హర శివ శివ మహాదేవ 🙏💐
@naturelover97553 жыл бұрын
Very good 👏👏, మీ ద్వారా ఆర్గానిక్ పద్ధతి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
@nainiramulu45953 жыл бұрын
కృతజ్ఞతతో, మీ ఆశయం చాలా గొప్పగా నెరవేరాలని కోరుకుంటున్నాను.
@kanakadurgagodugula3392 жыл бұрын
Very good 🙏🙏🙏🙏🙏
@ramamanoharababusettem64753 жыл бұрын
గోమాత గౌరవమే - మన దేశ గౌవరం! సస్యశ్యామల భారతదేశం, గో-ఉత్పత్తుల వాడకంతోనే సాధ్యం ! 🇮🇳 జై గ్రామీణ వ్యవసాయ పధ్ధతులు!🇮🇳
@mandavanarender39063 жыл бұрын
మీకు ఎంత అదృష్టం ఉంటే ఇంత మంచి సేవ చేస్తున్నారు
@suryasekharlagudu47943 жыл бұрын
మీ ఆశయానికి వందనాలు 🙏
@garuda3163 жыл бұрын
Kudos to Koteswar Rao garu. When the Ongole breed at the verge of extinction, you are taking concerted efforts to revive the Ongole breed. All the best
@poreddysreeramreddy90983 жыл бұрын
Very great Sir. God blessed society with you like people.
@sivaiahv51713 жыл бұрын
Excellent peddayana
@fiamo27873 жыл бұрын
Noblest job on this earth sir 🙏🙏🙏
@SSOrganicFarms3 жыл бұрын
Koteshwar Rao garu 👏🏼👏🏼
@venkateswarluvadlamudi442 жыл бұрын
🙏చాలా బాగా చేశారు పెద్దాయన నాకు ఒక ఒంగోలు జాతి ఆవును తెచ్చుకోవాలని ఉంది✍
@veereshreddy85793 жыл бұрын
సూపర్ సార్ 🙏🙏🙏👏👏
@sreekanthkaranam21463 жыл бұрын
Chala manchi pani chestunnaru
@chaturvedula71733 жыл бұрын
చాలా బాగుంది
@jagadishp80803 жыл бұрын
Meku na padabhi vandanalu 🙏🙏🙏🙏🙏
@indumathipedditi33323 жыл бұрын
Jai go matha 🙏🙏chala chala Manchu pane chustu naru 🙏
@Maheshkumar-pz3iv3 жыл бұрын
Nice video Anna. Jai gaumatha 🙏🙏.
@neeru.indian3 жыл бұрын
Good peddayana.meeku entho punyam.keep it up.
@kbswamy47103 жыл бұрын
Very good laborious job,, namaste
@ktvnsnraju58253 жыл бұрын
Good concept sir
@sumanthkumar49553 жыл бұрын
Super good for health
@psprasadh57863 жыл бұрын
Super
@andemravinder82543 жыл бұрын
Good job sir it is useful to future generation.
@vamsi21483 жыл бұрын
Super sir 💐😍😍😍😍❤️❤️❤️
@gandikotamahesh55083 жыл бұрын
బ్రెజిల్ సెమెన్ మన ongolu నుంచి వెళ్లినదే కనుక మీరు ఇక్కడ నుంచి బ్రీడ్ డేవలెప్ చేయడం మంచిది సార్
@gandikotamahesh55083 жыл бұрын
బ్రెజిల్స్ సెమెన్ మన ఓంగోలు నుంచి వెళ్లినదే
@nagarjunakayakokula29373 жыл бұрын
అవును పేచ్చడం ఒక గొప్ప వరం సార్
@narayanaraju35052 жыл бұрын
Thank you very much guruji 🙏🙏🙏🙏
@lakshmimohan48353 жыл бұрын
Doing a good job
@malleshsiluveru25343 жыл бұрын
Super sir chla bagunnai mee avulu
@srihariraobattineni15523 жыл бұрын
Very good
@anjanidevi93513 жыл бұрын
Sir namaste Cowdung paint idea unnadaa Vedic paint ani product vachhindi Khadi village Industry valladi Interest unte chudandi
@venu16063 жыл бұрын
Hats off
@tejamulupuri43733 жыл бұрын
Manchi mana suku pathabi vandhanam
@durgaprasadl55793 жыл бұрын
Sir you are God 🙏🙏🙏🙏🙏
@srinivasmullu55663 жыл бұрын
Super sir
@kumarch19903 жыл бұрын
Long live sir.
@kommusaikiran30663 жыл бұрын
Manchi pani chesthunnaru Sir
@tirumalaraomathe66723 жыл бұрын
Great job sir.
@bhaskarmothukuri12223 жыл бұрын
NICE THATHA GAARU
@akkaiahkodamagundla35833 жыл бұрын
Good message sir👍
@indukumarm541011 ай бұрын
ನಮಸ್ಕಾರಗಳು ಸರ್ ಕೋಟೇಶ್ವರ ಸರ್ 🙏
@repakaveerraju8313 жыл бұрын
Sir very good 🙏🙏🙏🙏
@galivenganna1703 жыл бұрын
Very useful work for society you are doing Sir, thank you n congratulations.
@dharaniroyalmovies27603 жыл бұрын
Good
@pdatmaguntur46333 жыл бұрын
Pashu seva paramatma sevaa
@thippanagoudasheshadri37873 жыл бұрын
🌹🐂🌹🐂🌹 జై గోమాత
@drmvrao65672 жыл бұрын
Very great job.
@ROSAREDDYS2 жыл бұрын
Your reyal hero 🙏🙏🙏🙏
@nanichitti5693 Жыл бұрын
Jai gomatha jai raithanna🌹🙏🌹
@rudrusivanandareddy94413 жыл бұрын
Sir nenu 10 avulatho start cheyalani anukuntunnanu
@Sri_krishna753 жыл бұрын
Namaste 🙏 🙏🙏
@Mein2kitchen3 жыл бұрын
మీకూ పాదాబి వందనము.
@bhaskerreddyboorgu17053 жыл бұрын
Supar sar me seva
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
Jai sriram
@mohanraochundu69813 жыл бұрын
Good Gogineni continue the program
@jayasrirama1190 Жыл бұрын
Nice sir
@apparaopathuri96353 жыл бұрын
Thanks Sir
@pagadalaraveendrababu82653 жыл бұрын
మాకు కోడె దూడలు కావాలి ఇవి అమ్ముతారా సార్. అయన ఫోన్ no మరియు అడ్రస్ plz.
@khushiritanya-happylearnin90673 жыл бұрын
Yes, you can contact @ Address: Madala village, Sattenapalli, Guntur district. Phone +91 94411 28499
@venkateswarlupamulapati7044 Жыл бұрын
మాదల గ్రామం , sattenapalli mandal, Guntur district Andhra Pradesh
@SURYACHUNDI3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sateeshbabu2933 жыл бұрын
Indias valuable treasure
@perumallaobulaiah9663 жыл бұрын
🙏
@sakethpanisakethpani18373 жыл бұрын
🙏🙏
@manamhindulammanambandulam41813 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఆవు🙏🙏🙏🙏
@shaikazmathulla86103 жыл бұрын
Nis.
@tejeswareddy98k3 жыл бұрын
👌
@manoharchowdary11733 жыл бұрын
Ah cows lo majestic look unde oka ongole bull unte bagundedi.
@khushiritanya-happylearnin90673 жыл бұрын
There are 2 or 3 Ongole bulls too..
@manoharchowdary11733 жыл бұрын
@@khushiritanya-happylearnin9067 yes but perfect majestic look unde bull ldu. Kurnool District lo katam Muralidhar Reddy untaru Ap lo top ongole breeder vari dagara manchivi 1.5 year ongole male calfs unay dani tesukochi future lo e cows tho breed cheyisthe Ap lo ne top calfs produce cheyochu meru. Just naku anipinchindi cheptunanu tappu ga anukovadu.
@khushiritanya-happylearnin90673 жыл бұрын
@@manoharchowdary1173 Sure will ask him to consult!! 👍
@pallanarsimhagoudnarsimhag72363 жыл бұрын
🙏🏿🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@venugopalsettivari3 жыл бұрын
Brazil ongole cow is developed for beef not for milk. Don’t go for Brazil’s ongole. Try locally. You will find
@SY27196 Жыл бұрын
Pure Ongole breed Very good person Contact Mohammad Ali Prakasam dist
@phanindranagireddy50073 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sweetfamily57753 жыл бұрын
మీరు చాలా మంది రైతు
@sweetfamily57753 жыл бұрын
తప్పులు టైపు చేసిన మంచి రైతు
@sagarreddy95243 жыл бұрын
Brazil semen waste....peddayana... U r doing good...
@mrkrajufarms62633 жыл бұрын
ఒంగోలు ఆవు దూడ అమ్మకానికి ఉంటే చెప్పండి
@harishkrishna62393 жыл бұрын
Call me 9494966166
@harishkrishna62393 жыл бұрын
We have ongole calfs
@kvsrchannel48052 жыл бұрын
నాకు రెండు పెయ్య దూడలు కావాలి సార్.ప్రకృతి వ్యవసాయం కి. ఎంత ఉంటుంది రేటు సార్.
@chimakurthyudayabhaskarara9490 Жыл бұрын
ఎఊరు. గోవు నేయి 1కేజీ?
@laxmiprasannachukkala65633 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺
@vanapallianupama60823 жыл бұрын
Brazil seman is not good, adi desi kadhu..
@narsisuddaboina39153 жыл бұрын
మాకు ఒక్క ఆవు కావలి free ga ieshara sir
@nagarjunakayakokula29373 жыл бұрын
సార్ గోశాల కి మంచి కోడె దూడ కావాలి
@Prideofongolebulls3 жыл бұрын
ఎర్ర బట్ట ఆవు కానీ దూడ కానీ నాకు కావాలి సర్ నా దగ్గర టాప్ క్వాలిటీ ఆవులు ఉన్నాయి కానీ ఎర్ర బట్ట ఆవు లేదు
@sathishyadav70223 жыл бұрын
Call me brother
@vankineniamarsrinivas45733 жыл бұрын
Please call to me 9963883289
@JTejeswar4 ай бұрын
🎉❤❤🎉🎉🎉🎉
@mirzairshadbaig21363 жыл бұрын
10 natu avulu meyadaniki entha land kavali
@reddybhaskar87523 жыл бұрын
If anybody wants to buy ongole cow,are you selling the cows