See Amritham for those who are striving for Sadhana... Bhagavad Gita For more information about meditation click • ఈ ప్రపంచంలోనే ధ్యానం గ... how to do Astral Travel • సూక్ష్మ శరీరయానంఎలా చే...
Пікірлер: 17
@LakshmiNarayana-hf2wi4 ай бұрын
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudeva
@tharakanath74906 ай бұрын
ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹 ఆత్మనమస్కారములు గురుదేవ 🎉
@mslakshimeganesh6 ай бұрын
Om sreegurubyonnamha, Athmanamaskaram gurudeva Inthati Adbhutham aina gnanam maakichhe nandhu ku meeku sathkoti Athmanamaskaaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@dhyanamsaranamgachhami7 ай бұрын
గురు వులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
@Bjr_097 ай бұрын
Great analysis.. Thank you for sharing your knowledge 👍👍
@nageswararaopaluvayi96197 ай бұрын
Supar swami meeku.namaskaramulu
@polishettyrajendraprasad77477 ай бұрын
Adbutam guruji bagachepparu
@polishettyrajendraprasad77477 ай бұрын
Dharmam ante yogam
@samalaanandam57777 ай бұрын
Jai gurudev
@saraswatiilapavuluri49857 ай бұрын
🙏🙏🙏🙏🙏
@adithyaponnam66436 ай бұрын
💯
@polishettyrajendraprasad77477 ай бұрын
❤️👌🙏🙏🙏🙏🙏
@vrajuk7 ай бұрын
గురుదేవులకు ప్రణామములు ప్రాణ శక్తి తరంగాలు - భృూమధ్యం ఒక కేంద్రకం - నాభి స్థానం ఒక కేంద్రకం గా ఉన్న దీర్ఘ వృత్తాకార కక్ష్య లో సంచరిస్తాయి - ద్వాదశ రాశులలో - సౌర కుటుంబ గ్రహాలు సంచరిస్తున్నట్లే. గురువులు వివరించిన విధంగా యుగము అంటే యుగళం - జంట -. ద్వాదశ రాశులు - జంటలుగా వివిధ గ్రహములతో అనుసంధానం అయి ఉంటాయి. 1. భ్రూ మద్యం (అజ్ఞ) రవి చంద్రులు జంట - ద్వాదశ రాశులలో సింహ (రవి), కర్కాటక (చంద్ర) స్థానములు - ఇది దశమ ద్వారం - రామ ద్వారం - ఇది చేరినపుడు ఇక్కడ నుండి - పంచభూతములు దాటి నందున - దేహాత్మ భావన తొలిగి పోతుంది. సాధన పురోగమిస్తే మహః, జనః, తపో లోకానుభవములు ధారణ, ధ్యాన, సమాధి స్థితులు కలుగుతాయి. ఇవి దాటి సత్య లోకము. భ్రూ మధ్యం - గురు స్థానం - ధనసు, మీనము జంట రాశులు సంబంధితము. 2. మకర, కుంభము జంట రాశులు కర్మ ఫల ప్రదాత అయిన శని సంబంధితము. గురు బోధనను అనుసరించి క్రమ శిక్షణతో యోగ సాధన కొనసాగించి సిద్ధి పొందవలసి ఉంటుంది. ఇది - మూర్థ్ని స్థానం (దీని దాటి శరీరం వెలుపల పైన సహస్రారం). తదుపరి శిఖా మూల స్థానం చేరుతుంది. ఇది మూల స్థానం. ఊర్ధ్వ మూలం అంటే ఇది. త్రిగుణాతీత స్థానం. శ్రీ స్థానం. మల ద్వారం వద్ద ఉండేది ఆధార స్థానం పృధ్వీ తత్వ స్థానం మాత్రమే. దీనిని మూల గా భావించటం ఏ విధంగానూ సరి కాదు. మూల నుండి ఆధారం వరకు - అని అర్థం చేసుకోవాలి. మూలాధారం కలిపి మలద్వారం వద్ద ఉండనుకోవటం అనుకోవటం అపోహ. Blunder. 3. మూర్థ్ని స్థానమే స్వాధిష్టానము. నాభి దిగువ కాదు. స్వాధిష్ఠానము (మూర్థ్ని స్థానం - భగవదనుగ్రహం కోసం ఇక్కడే శఠగోపం ఉంచుతారు. గురువులు, పెద్దలు ఆశీర్వదిస్తారు. వివాహ సమయంలో జీలకర్ర, బెల్లం ఉంచుతారు. వీటిని మన స్వీకరించే స్థానం. 4. మిథునం, కన్య రాశుల జంట - బుధ గ్రహ సంబంధితము - విశుద్ది స్థానం - సువః లోకం ఆకాశ తత్వ స్థానం. 5. వృషభము, తుల రాశుల జంట - శుక్ర గ్రహ సంబంధితము - అనాహత స్థానం - భువః లోకం - వాయు తత్వ స్థానం 6. మేషం, వృశ్చికం రాశుల జంట - కుజ గ్రహ (భూమి పుత్రుడు కుజుడు) సంబంధితము - మణిపుర స్థానం - జఠరాగ్ని స్థానం మేషం. భూ లోకం. దీనిలో మూడు తత్వములు కలిసి ఉన్నాయి ఒకటి తేజస్ (అగ్ని) తత్వస్థానం ఇది ఊర్ధ్వగామి. రెండవది జల తత్వ స్థానం ఇది అధో గామి - భూమ్యాకర్షణ కు లోనవుతుంది మూడవది పృధ్వీ తత్వ స్థానం. ఇది కూడా అధో గామి భూమ్యాకర్షణ లోనవుతుంది. ఇవన్నీ వెన్ను పాములో నిహితమైన పంచ భూత స్థానములు. భూర్ భువః సువః లోకములు దాటుటకు అంతర్ముఖ క్రియా ప్రాణాయామ సాధన ద్వారా మాత్రమే సుసాధ్యం. అపుడే ప్రత్యాహారం సిద్ధించి (దేహాత్మ భావన తొలిగి)ధారణ, ధ్యాన, సమాధి స్థితులు అవగత మవుతాయి. నాభికి దిగువ స్థానములు - 7 అధోలోకములు కంఠ స్థానము - ప్రాణ స్థానం. అది క్రిందకు సాగితే అధో ముఖం. అంతర్ముఖ క్రియ ప్రాణాయామం ద్వారా దానిని ఊర్ధ్వమునకు చేర్చుట - భృూమధ్యము నుండి మూర్థ్ని నుండి శిఖామూలం చేర్చుటకు అంతర్ముఖ క్రియా యోగ సాధనయే మార్గం.
@lakshmiyenumala64627 ай бұрын
Menu. Tall I. Garbhamulo. Trimutrulanu. Darsinchi. Sparsinchi. Sambhashinchi. Unnanu