సోమరితనం పూర్తిగా తొలగిపోవాలంటే భీష్ముడు చెప్పిన ఈ పిచ్చుక కథ వినండి!!

  Рет қаралды 37,000

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 113
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
ఇంతక ముందు రెండు వీడియోలో కామెంట్స్ ద్వారా మీరు అడిగిన ప్రశ్నలకు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సమాధానం చెప్పబడుతుంది. గురువుగారు కొన్ని కార్యక్రమాల్లో హడావిడిగా ఉన్నందువలన సమాధానం ఇవ్వలేకపోయారు.. రెండు రోజులుగా వీడియో కూడా చేయలేదు.. ఈరోజు సాయంత్రం లోపల కామెంట్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పబడుతుంది-channel admin Rajesh😊
@loukischannel5185
@loukischannel5185 10 ай бұрын
Namaskaram gurujii om namo venkateshaya🌹🌹🙏🙏🙏
@RadhaRadha-jl8pr
@RadhaRadha-jl8pr 10 ай бұрын
😊
@santhoshreddy5294
@santhoshreddy5294 10 ай бұрын
A bi no no no I'm❤​@@loukischannel5185
@charanreddy6165
@charanreddy6165 10 ай бұрын
😂
@RS-bl4ld
@RS-bl4ld 3 ай бұрын
జైశ్రీరామ్ స్వామి చాలా చక్కగా వివరించారు స్వామి మన హిందువులకు గుడికి పోవడం టైం ఉండదు కానీ మిగతా వాటిల్లో టైమ్ దొరుకుతాయి
@ಮಾದಪ್ಪನಮಗಳುಅಶು
@ಮಾದಪ್ಪನಮಗಳುಅಶು 10 ай бұрын
యెంత మంచి విషయాలు మకు తెలియజేస్తారు గురువూ గారు మీ పాదాలకు నమస్కారం గురువు గారు ❤💞🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 ай бұрын
మంచి సందేశం ఉన్న కధ... బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@JarjapuJagadesh
@JarjapuJagadesh 10 ай бұрын
నేర్చుకున్నాను గురువుగారు మీరు మా కుటుంబాన్ని దీవించండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మీ కుటుంబం పది కాలాలు పాట అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏
@JarjapuJagadesh
@JarjapuJagadesh 10 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు నేను మీ ఊడి వీడియో చూస్తే పూజలు చేయడం
@poketalk7575
@poketalk7575 10 ай бұрын
Gurugariki padabhi vandanalu. Manchi vishayalaku manasa smarami. Dhanyavadhalu.
@teamdynamic5178
@teamdynamic5178 10 ай бұрын
Chaala bavundi andi ee katha
@lakshmi3981
@lakshmi3981 10 ай бұрын
Guruji meeku enni 🙏 chesina saripov TQ very much sir wonderful information TQ very much sir
@ganeshkota6783
@ganeshkota6783 10 ай бұрын
Guruvu gari ki shatha koti padhabhi vandhanalu
@PonnaAnanyasree
@PonnaAnanyasree 10 ай бұрын
నమస్కారం గురువు గారూ 🙏🙏 నమో వేంకటేశాయ నమః 🙏🙏🌺🌺🌺🌺
@BHEEMIREDDYCHAITANYA
@BHEEMIREDDYCHAITANYA 10 ай бұрын
Sri vishnu rupaya namah sivayah..thank u swamy
@priyaperla1335
@priyaperla1335 10 ай бұрын
Wow wow excellent video,tq very much
@haseenask3685
@haseenask3685 10 ай бұрын
KZbin lo సత్యబామా garu వీడియో chesi బాగా తిడుతుంది గురువుగారు ..నాకు బాగా కోపం vachindi me ఫోటో పెట్టి తిడుతుంటే...గురువుగారు మాకు ఎనో విషయాలు చెపుతున్నారు తెలియచేస్తున్నారు....
@MalapatiMaheshwari
@MalapatiMaheshwari 2 ай бұрын
నమస్కారం స్వామి నా భర్త వాళ్ళ చిన్నాన్న చనిపోయాడు స్వామి నెల రోజులు అయ్యింది నేను ఇంట్లో పూజ చెయ్యొచ్చా స్వామి
@Reddy_8341_
@Reddy_8341_ 10 ай бұрын
🙏🙏 Guruvu garu ki namaskaram ulu 🙏🙏
@Havibitu234
@Havibitu234 10 ай бұрын
Guruvu gaaru maha sivaratri rojuna ela pooja cheyaali ane vishayaanni cheppandi
@MANA_MOHAN
@MANA_MOHAN 10 ай бұрын
నమస్కారం గురువుగారు
@rajashakarym2642
@rajashakarym2642 10 ай бұрын
Thanks swami for information😊😊
@Yadavallijanardhanreddy
@Yadavallijanardhanreddy 10 ай бұрын
గురువు గారు నమస్కారం మీరు మా కుటుంబాన్ని దీవించండి మీ పాదాలకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏
@kaladunga4982
@kaladunga4982 10 ай бұрын
Om namah shivaya
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 10 ай бұрын
🙏guruvu garu🌹🌹
@prasanthireddym7729
@prasanthireddym7729 10 ай бұрын
Om namo bhagavathe vaasudevaaya 🙏🙏🙏
@AkkudeviRouthu
@AkkudeviRouthu 10 ай бұрын
Om namo venkatesaya 🙏 💐 🌹🌹🌹
@SailakshmiGanji
@SailakshmiGanji 10 ай бұрын
Namaskaram guruvugaru,🙏🙏
@kasalashobharani7769
@kasalashobharani7769 10 ай бұрын
Om Namah shivaya 🙏🙏🙏
@tangilakshmikalyani7455
@tangilakshmikalyani7455 9 ай бұрын
danyavadalu guruvugaru
@srinusrinu6866
@srinusrinu6866 10 ай бұрын
Swami ma papa ki hi aksharam tho deudi peru vache ardam vachetattu swami Meeru ma papa ki pettukunttamu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
హిమజ ..అంటే పార్వతీదేవి చాలా బాగుంటుంది.. హితైషిణి ... లక్ష్మీదేవి పేరు ఈ రెండింటిలో ఒకటి పెట్టుకోండి
@srinusrinu6866
@srinusrinu6866 10 ай бұрын
Thank you gurauu gaaru 🙏🙏🙏🙏
@MeesalaLakshmilove-ne7hy
@MeesalaLakshmilove-ne7hy 10 ай бұрын
Guruji shivaratri ala cheyyali video cheyyavalasimdiga korutunnaam🙏🙏🙏
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 10 ай бұрын
Namaskaram guruvugaru
@VijayaK-ii4sd
@VijayaK-ii4sd 10 ай бұрын
గురువుగారు దేవుడు పూజలు చేయాలంటే నాకు ఎంతో ఇష్టం కానీ పూజా మందిరం దగ్గరికి వెళ్లాలంటే నాకు దేవుడు ఆలోచన కాకుండా వేరే ఆలోచనలు వస్తున్నాయి దీనికి పరిష్కారం చెప్పండి గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మెల్లమెల్లగా దేవుడు మీద మనసు లగ్నం చేయాలి.. అది కలి ప్రభావం కాబట్టి మనసులో అటువంటి ఆలోచనలు రాకుండా దేవుడిని ఆలోచిస్తూ ఉంటే ఒక పది రోజులకు మనసు లగ్నం అవుతుంది
@mulikivenkateswarlu1219
@mulikivenkateswarlu1219 10 ай бұрын
Swamy mahashivaratri video cheyandi March 8,9 bilva dalalu e roju theychukovali upavasam jagarana details
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
తప్పకుండా తొందరలోనే అందిస్తాం
@sirisurao3146
@sirisurao3146 10 ай бұрын
Guruvu garu namaskaram, guruvugaru intlo a shiva lingam pettukoni puja chesukovachu, em niyamalu patinchali, non vegetarian shivalingam pujinchavancha intlo, antu muntu kalupukokudadha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
ఇంట్లో స్పటిక లింగము గాని వెండి లింగము గాని ఇత్తడి లింగము గాని చిన్నది పెట్టుకుంటే ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు.. నర్మద లింగము పాదరస లింగము ఇటువంటివి పెట్టుకుంటే ఎక్కువ నియమాల్ని పాటించాలి కాబట్టి చిన్న లింగాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf 10 ай бұрын
Naku negative thoughts vastai danito nenu A work cheyalekapotunna danito prathi pani pending undipotumdi please solution
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
దీని గురించి ఇంతకుముందే ఒక ప్రత్యేకమైన వీడియో చేశాము చూడండి మన చానల్లో ఉంటుంది
@sunkaraumaparvathi-bh5pf
@sunkaraumaparvathi-bh5pf 10 ай бұрын
@@vinayreddyharikathalu6658 okkasari link pettamdi e video di Naku dorakaledu
@varalakshmidevidegamarthi4535
@varalakshmidevidegamarthi4535 10 ай бұрын
Guruvugaru prathi nala amavasya vachasareki mavaru intlo chala padda godava chastaru a godava tevratha ela untundi anta ma kutunbham lo evaro okareki dabba tagele blode vastundi endukila jarugutundi naku pareharam chappandi guruvu garu plz andi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
హనుమాన్ చాలీసా విడిచిపెట్టకుండా 21 రోజులు పారాయణ చేయండి ప్రతినిత్యము సాయంత్రం ఆంజనేయస్వామికి రెండు అరటి పండ్లు సమర్పించండి ఐదు శనివారాలు స్వామి వారి దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకొని ఐదు ప్రదక్షిణలు చేసి రండి తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి ఇది 100% నిజం
@rajuvanam9877
@rajuvanam9877 10 ай бұрын
🙏Guruvugaru muggu mugguru sthreelu biksha aduguthunnattu kala vacchindhandi yenti andi 😢dheeni ardham plsss cheppagalaru 🙏 mi reply kosam chusthuntanu andi...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
లక్ష్మీపార్వతి సరస్వతులు కలలో కనిపించారు కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్లి ముగ్గురు ముత్తయిదువులకు వాయనం ఇవ్వండి సకల శుభాలు కలుగుతాయి
@rajuvanam9877
@rajuvanam9877 10 ай бұрын
Thank andi🙏🙏🙏🙏🙏
@vasajayasri794
@vasajayasri794 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@polsanisravanthi8359
@polsanisravanthi8359 10 ай бұрын
Guruvugaru 🙏 memu ma koduke atubagaram echamu adi davudke nivadam ga patavacha and prasadma ga chavachA chapandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
పెట్టవచ్చు తప్పులేదు
@gnagaraj6619
@gnagaraj6619 10 ай бұрын
ThaNksSwAmi
@Suma786mr
@Suma786mr 10 ай бұрын
గురువుగారు నమస్కారం ఆడవారు నల్లపూసలు ఎంత పొడవు వేసుకోవాలి సూత్రాల తాడు ఎంత పొడవు వేసుకోవాలి చెప్పగలరు గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మూడు అడుగుల పొడవు ఉండాలి లేదా 108 సంఖ్యలో ఉండాలి
@kanndukurikandukurigeetha4614
@kanndukurikandukurigeetha4614 10 ай бұрын
Namaskaram🙏🙏🙏 guruvugaru na peru geetha miru chese anni video lu anni nenu chusthunnanu miru chala manchi video chesthuntaru miru mi kutumba tho challaga vundalani korukuntunna naku oka samasya vundi daniki pariskaram cheppandi naku eddaru papalu oka papa 5 years inko papa 2 years naku koduku puttalani a devudini chala mekkanu pujalu chesanu kani okkappapanu kuda evvaledhu aina sare valle kodukulu ankuntanu kani vallaki eppudu health bagundadu food asalu thinaru inka chinna papa ki matalu ravadam ledu nadavadam ledu th as analu matalu vas thaya rava nadusthunda leda ani eppudu okkate traction chinna papaku helth bagundadu chala week ga vundi asalu ami thinadu food vishayam lo vallu nannu chala ebbandi peduthunnaru deniki adaina pariskaram vunte cheppandi plzzzz guruvugaru repu naku reply vasthundani anukuntunnanu plzzzzzzzzzzzzzzzzz guruvugaru cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanndukurikandukurigeetha4614
@kanndukurikandukurigeetha4614 10 ай бұрын
Naku reply evvadi guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తప్పకుండా మీ కోరికను తీరుస్తాడు స్వామికి ముడుపు కట్టండి కలియుగములో నమ్మిన వాళ్లను ఆయన తప్పక రక్షిస్తాడు నమ్మకంతో చేయండి
@kanndukurikandukurigeetha4614
@kanndukurikandukurigeetha4614 10 ай бұрын
Chala santhosham guruvugaru kani Naku e vratham gurinchi theliyadu plzz amanukokunda nakosa na pillala kosam oka video chesi cheppandi guruvugaru 🙏🙏🙏🙏🙏
@ShylajaVadlakonda
@ShylajaVadlakonda 10 ай бұрын
Guruvugariki vandanaalu 🙏 evening nityapoojalo haarati ivvavacha ? Ivvakudadhu , evening ganta kottakudadhu ani antunnaru nijamena ? dayachesi teliacheyandi guruvugaaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
సాయంకాలము గంట కొట్టడం చాలా శుభప్రదం అది లక్ష్మీదేవికి ఆహ్వానం ఎవరు చెప్పినా నమ్మకండి... సాయంకాలం హారతి ఇవ్వవచ్చు చాలా మంచిది
@preethipreethi8159
@preethipreethi8159 10 ай бұрын
Swamy ninna thellavari jamuna Lakshmi Devi photo kalalo naku kanapandi Danni chusi nenu dance chestunna kalalo..nduku ala occhindi adhi deniki sanketam cheppandi swamy..memu illu change avvali Ani anukuntunnamu manchidi jaragali Ani bless cheyandi swamy
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
తొందరలో లక్ష్మి దేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అని అర్థం దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకుని రండి
@SVS2204
@SVS2204 10 ай бұрын
Ladies slokam lo last na swaha ani unte chadavavacha andi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
స్వాహా అన్న చోటు నమః అని చదువుకోవాలి
@parisuresh6531
@parisuresh6531 10 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@VictoryZ-rm4ei
@VictoryZ-rm4ei 10 ай бұрын
Juttu konukunne vaallu vasthunnaru. Mari mana intlo juttu dachukoni ammavacha?
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
అమ్ముకోవచ్చు తప్పులేదు
@VictoryZ-rm4ei
@VictoryZ-rm4ei 10 ай бұрын
@@vinayreddyharikathalu6658 Ok sir. Thank you for the reply.
@AmmuluAmmu-z6o
@AmmuluAmmu-z6o 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@k.m.gamanak.m.gamana935
@k.m.gamanak.m.gamana935 10 ай бұрын
నమస్కారం guruvu gaaru guruvu gaaru shivarathri vasthondi kada shivalinganiki panchamrutha abhishekam yela chesukovalo vedio dwara with PDF tho dayachesi తెలియ cheyagalaru pls guruvu gaaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
తప్పకుండా తొందరలోనే శివ పూజ గురించి ఒక వీడియో చేసుకుందాం
@k.m.gamanak.m.gamana935
@k.m.gamanak.m.gamana935 10 ай бұрын
@@vinayreddyharikathalu6658 chaala thanks guruvu gaaru
@SumalathaSmile
@SumalathaSmile 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Latha_2025
@Latha_2025 10 ай бұрын
శుభోదయం గురువు గారు 🙏🙏నీను ఇంట్లో గత ఏడాది నుండి స్పటిక శివలింగం పెట్టుకున్నాను..అయితే మీరు గత వీడియోలో శివుడికి వెండి అంటే చాలా ఇష్టం వెండి శివలింగం ఇంట్లో పెడితే చాలా మంచిది అన్నారు కదా నీను తెచ్చుకోవాలి అనుకుంటున్నాను... ఏ రోజు వెండి శివలింగం ఇంట్లో పెడితే మంచిది దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
శివుడికి ఇష్టమైన వారం సోమవారం. సోమవారం సాయంకాలం ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి లేకపోతే తొందరలో శివరాత్రి వస్తుంది శివరాత్రి రోజు తెచ్చి పెట్టుకోండి చాలా శుభప్రదం
@minakshianooru4403
@minakshianooru4403 10 ай бұрын
💯🙏🙏
@anandanand3559
@anandanand3559 10 ай бұрын
🙏🙏🙏
@siddarthsai1418
@siddarthsai1418 10 ай бұрын
🌺🌺🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🌺🌺
@JarjapuJagadesh
@JarjapuJagadesh 10 ай бұрын
,,,🙏🙏🙏🙏🙏🙏
@potlurivenkatakrishna703
@potlurivenkatakrishna703 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothids4812
@jyothids4812 10 ай бұрын
Guruvu garu ma babu b teach chaduvu thunnadu 9/01/04 asalu chadhavadam ledu emi dhoshamo teliyadu asalu Shraddha ledu purthiga maari poyadu ami cheyalo artham kavadam ledu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మీ బాబు జన్మ కుండలిని దగ్గరలో ఉన్న జ్యోతిష్యులకు చూపించండి... జాతకం చక్రం చూడకుండా పరిష్కారం చెప్పడం కుదరదు తల్లి
@CHTulasi-nv9el
@CHTulasi-nv9el 10 ай бұрын
🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷
@prempspk9293
@prempspk9293 10 ай бұрын
పితృ దేవత లకి taddinam pettina roju రామదేవుని పూజా cheyavacha Nitya deeparadhana cheyavacha plzzzzzzzzzzzzz reply గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
చేయకూడదు పితృ కార్యాలు చేసిన రోజు దేవతా కార్యాలు చేయకూడదు
@prempspk9293
@prempspk9293 10 ай бұрын
@@vinayreddyharikathalu6658 Tqqqq గురువుగారు 🙏
@MeghanaVasa
@MeghanaVasa 10 ай бұрын
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@AnandAnand-nb8st
@AnandAnand-nb8st 10 ай бұрын
💖💖🙏🙏
@sreedevisunku7589
@sreedevisunku7589 10 ай бұрын
Ramayanam and Bhajavatham aa athors Chadavali
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
గోరఖ్పూర్ వాళ్లది చాలా బాగుంటుంది
@AsireddySravani
@AsireddySravani 10 ай бұрын
Swami ma anna ki vere vallu 20lakhs dana money ivali swami e roju repu ani cheptunaru alla chepavati 3 years avutundi swami a money tho maku chala avasaram undi swami a money ravali ante m cheyali konchem chepandi guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారం చేయండి అంగారకుడి అనుగ్రహం ఉంటే తప్పకుండా మీ అప్పులు తిరిగి వస్తాయి
@adepunarender7463
@adepunarender7463 10 ай бұрын
🙏🙏🙏🙏🙏👏
@nulutanuja7936
@nulutanuja7936 10 ай бұрын
Namaskaram guruvu garu meeru appulu teeradam kosam oka vedio chesaru adi mangalavaram start chesi 21days daily ceyyala guruvu garu alage Peeta meeda kandulu petti Puja cheyyamannaru adi 21days vatine pujinchala leka daily kottaga kandulu pettala Puja evening chesukovacha cheppandi guruvu garu please...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
పూజ సాయంకాలం చేయవచ్చు 21 రోజులు అవే కుందులు వాడుకోవచ్చు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
మంగళవారం ప్రారంభించి 21 రోజులు విడిచిపెట్టకుండా చేయాలి
@nulutanuja7936
@nulutanuja7936 10 ай бұрын
Thank you guruvu garu
@shrinivascap4198
@shrinivascap4198 10 ай бұрын
After 6 mints story started
@ellaravipawanellaravipawan2923
@ellaravipawanellaravipawan2923 10 ай бұрын
గురువు గారు మిమ్మలని ఎలా అయినా కలవాలి మీ అడ్రస్ ఫోన్ నంబర్ ఇవ్వండి
@padmavathikatragadda5827
@padmavathikatragadda5827 9 ай бұрын
Namaskaram guruvugaru
@gurudbhargav5133
@gurudbhargav5133 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaneyulubrajana11
@anjaneyulubrajana11 10 ай бұрын
🌺🌹🙏🙏🙏🚩🚩
@jyothimarrapu988
@jyothimarrapu988 10 ай бұрын
🙏🙏
@srivathsava1756
@srivathsava1756 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@keerthinimbagiri8084
@keerthinimbagiri8084 10 ай бұрын
🙏🙏🙏🙏
@jdhana183
@jdhana183 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanig3619
@kalyanig3619 10 ай бұрын
🙏🙏🙏
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 44 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН